సూపర్ మేడమ్ మిమ్మల్ని ఎంతపొగిడిన తక్కువే మీరుణిండు నూరేళ్లు చల్లగా ఊండాలనీ కోరుకుంటున్నాము🙏🙏🙏
@tatiparuvuSrinivasarao8 ай бұрын
భార్య భర్తల మధ్య ఉండే ప్రేమానురాగాలకు నిర్వచనం ఈ దంపతులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@adabalababu1378 ай бұрын
శ్రీదేవి తల్లి వీళ్లంతా లేని వాళ్ళయినా చూడండి వీళ్లంతా ఆదర్శ దంపతుల్లా ఉన్నారు వీళ్ళ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది తల్లి వాళ్ళిద్దరూ అలాగే ఉండాలి జై సాయిరాం❤
@krishnamurthyandhukuri8178 ай бұрын
ఆ పెద్దాయన ఆత్మాభిమానం నాకు చాలా నచ్చింది.
@durgakanithi70328 ай бұрын
వీళ్ళని చూసి నేటి దంపతులు నేర్చుకోవాలి 🙏🥺♥️.. ప్రేమకు ఆదర్శం 😊
@jaidurgabhawani8 ай бұрын
సూపర్ సూపర్🙏🙏🙏
@Mallurirekha06068 ай бұрын
అవును నిజమే😊
@mounikagaurav50268 ай бұрын
Avunu Andi ma ammamma,thathayya garu ilage unde varu ma thatha garu chanipoye varaku ma ammamma gariki seva chesevaru
ఆ దంపతులిద్దరూ పది కాలాలపాటు పచ్చగా ఉండాలి ఉండాలి😊😊😊😊
@sujithachowdhury85018 ай бұрын
శ్రీదేవి గారు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి
@bharathikillo2315Ай бұрын
God bless you sister
@kancharlajagadish11018 ай бұрын
దేవుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కూడా, అవన్నీ కూడా అధిగమించుకుంటు ఎల్లప్పుడు సంతోషంగా బతికే మంచి మనసు తో నిజాయితీగా బతికే ఇలాంటి వారిని చూస్తుంటే కడుపు నిండిపోతుంది ఎవరికైనా.❤❤❤🙏🙏🙏🙏🙏
@srinivasulukadem32788 ай бұрын
తాత ఆత్మ విశ్వాసం కు నా సలామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PadmaVatturi-wg2ic8 ай бұрын
శ్రీదేవి లాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నట్టే శ్రీదేవి నిండు నూరేళ్లు సుఖం సంతోషం కలిగి ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న 🙏
@OMNAMOVENKATESATEMPLE8 ай бұрын
శ్రీదేవి గారు మీరు సూపర్ అండి మీరు అందరికీ హెల్ప్ చేయడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది
@ANanya2022-an8 ай бұрын
నిజంగా విలన్ ఆదర్శంగా తీసుకోవాలి చాలామంది శ్రీదేవి అక్క అన్నట్టుగానే ఉంటారు వీళ్లను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది😊❤
@sujithachowdhury85018 ай бұрын
ఈ రోజుల్లో ఈ దంపతులను చూసి నేర్చుకోవాలి
@SimhachalamSingidi8 ай бұрын
హాయ్ అమ్మ నీవు చాలా సరదాగా సంతోషంగా వాళ్ళందరిని నవ్వించి నీవు చాలా చక్కగా మంచి మాటలు ఆడవు అమ్మ నిజమైన భార్యాభర్తలు అంటే ఇలాగే బ్రతకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగా ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే చనిపోయినంత వరకు ఇలాంటి ఆనందాన్ని ప్రతి ఒక్క భార్యాభర్తలు అనుభవిస్తారు అమ్మ ఒకరి కోసం ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరే సంతోషాన్ని ఒకరు పంచుకుంటూ జీవితాంతం కొనసాగిస్తున్నారు వారిని చూస్తే చాలా సంతోషం వేస్తుంది అమ్మ వారికి చేసిన సహాయాన్ని బట్టి వెరీ వెరీ థాంక్స్ అమ్మ నిజమైన భార్యాభర్తల ప్రేమఇలా ఉంటదని నీ వీడియో ద్వారా మాకు చూపించినందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@JaiBajRangiWildlifeRescueTeam8 ай бұрын
శ్రీదేవి గారు అలాగే ఆమెలాగా సాయం చేస్తున్న,సాయం పొందిన ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా శివయ్యను కోరుకుంటున్నా.❤😊
@lsavithri90688 ай бұрын
ఆదర్శ దంపతులు భార్య భర్తలు ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు 🙏🙏
@RamuRolla-d6o8 ай бұрын
హాయ్ అక్క ఎలా, ఉన్నారు వీడియో అయితే చాలా బాగుంది నిజంగా,ఆ, దంపతులు, ఇప్పుడు ఉన్న వారు వాళ్ళను చూసి నెరుచోకొవాలి, అక్క, వీడియో 12, మినిట్, తర్వాత సౌండ్ రాలేదు, త్వరగా 700,k, అవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్ద్ బెస్ట్ అక్క అండ్ జైహింద్
@vasudevarao33868 ай бұрын
ముద్దులు హైలెట్.❤
@prashanthipraveen92098 ай бұрын
Video promo chudagane veella Prema ki kallallo santhosham tho water vachai ❤ ee Kalam vallu kuda ilage undalani mariyu ee video ma munduki tesukochina sridevi garu kuda life time bagundalani Inka entho sava karya kramalu cheyalani manaspurtiga korukuntunnanu❤❤❤❤
@GirijaTalluri8 ай бұрын
👌 వీళ్ళిద్దరి ఎప్పుడు అలాగే సంతోషంగా ఉండాలి నిజంగా మీరు ఇచ్చినప్పుడు ఆయన తీసుకోవడానికి మనసు అంగీకరించట్లేదు అంతా ఆత్మ అభిమానం ఉన్నవ్యక్తి ఉండడం చాలా గ్రేట్ గాడ్ బ్లెస్స్ యు 👌👌
@VasaIsaacSamuelPastor8 ай бұрын
శ్రీదేవి గారు meek నా ఆసిస్సులు. దేవుడు మిమ్ములను ఇంకా ఆశీర్వదించి ఇలాంటి కార్యక్రమలు మీద్యారా జరగాలి కోరి ఆ దే వుని ప్రార్ధన చేస్తున్నాను అమ్మ. 🙏🏻
@hanumanthup33798 ай бұрын
Akka mee videos lo aa video chusina badhaga underi ,kani first time chala happy ga undi ,manchi dampatulu❤❤
@bandlamudipadmavathi74678 ай бұрын
ఆస్తులు ఎందుకు ప్రేమతో చూసే భర్త వుంటే చాలు
@barbha37968 ай бұрын
Prema and money kavali prema akali therchadu money akali therustundi 👍
@babukoti42268 ай бұрын
God bless you sridevi sister good work sridevi sister. ❤❤❤❤❤❤
@SkRajiya45678 ай бұрын
💐💐🙏🙏 భార్యాభర్తలు అంటే ఏ స్థితిలో ఉన్న మీ మీలాగా అర్థం చేసుకునే కష్టసుఖాల్లో తోడుగా ఉండాలి కలిసిమెలిసి 🙌🙌
@TSujata-iu7fk5 ай бұрын
ఎంతో అదృష్టవంతురాలు ఏ జన్మ సంబంధం రియల్లీ గ్రేట్ 👏🏽👏🏽👏🏽👏🏽🙏🏽🙏🏽🙏🏽👌🏽👌🏽👌🏽
@neeluneelu77778 ай бұрын
E video chusthe chaala happy ga undi
@raobk76058 ай бұрын
Well done Sridevi Garu God bless you and your family ❤❤❤❤❤
@LaxmiKrishna-hk7lh8 ай бұрын
గొప్ప మనసు అక్క మీది 💐💐💐
@jagadeshwarreddy71288 ай бұрын
Vaalla maatalu mandi ippudunna vaallu chinna chinna issues ke vidipothunna vaallu choodandi ,,, Sreedevi chaala manchi video chesaru ,,god bless you Sreedevi gaaru
@sudha89978 ай бұрын
Sridevi Garu 👍👍👌👌👌👌👌👌👌👌
@mounikachinthapatla62768 ай бұрын
Tq for social sarvice akkayya namaste 🙏 💖 💕 ❤️ 💓 😘 🙏 💖 💕 ❤️
@skmashook12968 ай бұрын
Meda me videyos chusthanu merante Naku chala estam na Peru ayesha me sivalu chuse santhosham paduthuntanu ❤
@JaiBajRangiWildlifeRescueTeam8 ай бұрын
ప్రేమతో నేను నీకు ఉన్నా ...... ఒక్క మాట చాలు ఎన్ని కష్టాలు ఉన్నా ఆమె మనసు అంతా తేలిక అవుతుంది.❤😊
@kasettianjaneyulu-ss1gyyu7 ай бұрын
చాలా మంచి ఫ్యా మిలిని చూపించారు శ్రీదేవి చెల్లి
@kappalavaraprasad25778 ай бұрын
Sreedevi garu really you are a great person, hat's off madam for your services God bless you.
@lalitharv92078 ай бұрын
12:30,Evari sommu tinanu, meeru enduku istunnaru naku ardam kavatam ledu😢meeru mee aatmabhimanam ki 👏👏👏💖
@MeesatyamfromMalkipuram7 ай бұрын
amma sridevi nenu chalaa rojula taruvatha emotional gaa feel ayyi naa kanta neeru vachindi..... Really I feel proud to have you in my Andhra ..... May All Mighty Gods Bless YOU....
@babukoti42268 ай бұрын
È.video.chustha.chaala.happy.ga.undi.
@VaniDevi-r8y8 ай бұрын
Thank you sister ❤️ good God bless you sister good Job ❤🙏🙏🙏
@swasrivlogs8 ай бұрын
Meeru chala great ,nenu meeku direct ga help cheyalekapoyena Mee videos anni chustanu sridevi gaaru
@maryamaryaa3818 ай бұрын
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
@sunilbabuboraga56398 ай бұрын
Made for each other ante idhe, ధన్యవాదాలు అక్క
@rekharao91742 ай бұрын
శ్రీదేవీ బిడ్డ కు నా ఆశీర్వాదములు ❤
@RamaDevi-w5l8 ай бұрын
Hai,talli,nuvu,super, bujji,Manchi,chestunnav❤
@spandanam27058 ай бұрын
నాకు తెలిసి ఈ సృష్టి లో దేవుడు ఉన్నడో లేదో గాని నీ రూపం లో కచ్చితంగా ఉన్నాడు❤ god bless you akka🎉
@padmalathagadala92608 ай бұрын
E peddyanike hattsoff..e age lo kuda na kallameda nenu nepaddle ane alochana enka undadam ❤❤❤
@kocherlaanusha81998 ай бұрын
హాయ్ శ్రీదేవి గారు
@badugumamgasrihari63678 ай бұрын
God bless you akka...
@madhirark39868 ай бұрын
అదృష్టవంతులు. ఆదర్శదంపతులు
@madhusudhanrao20948 ай бұрын
Very nice humanitarian happy experience 😂😂😂❤❤❤🎉🎉🎉🎉
@DeepikaGedela8 ай бұрын
Hi akka e video chusinaka chala happy ga vundi
@shekharreddy46838 ай бұрын
Eddariki entha Prema vundhi...wow❤
@kanurikusuma88903 ай бұрын
ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఇప్పుడు ఎప్పుడు అలాగే హ్యాపీగా ఎప్పుడు నిండు నూరేళ్లు హాయిగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు దంపతులు ఇద్దరికీ
@chandhragirianitha11728 ай бұрын
Excellent video Chala bagundhi ❤❤
@Toni..2648 ай бұрын
❤super sridhevi garu
@sravanichinna94238 ай бұрын
Salute to this great wifeand husband❤❤❤
@KunapillisandhyaKunapill-dy3mo8 ай бұрын
Akka chala great akka ,❤
@sukanya.ksukanya.k95648 ай бұрын
సూపర్ మేడం
@KondaRavinder8 ай бұрын
E lanti dampathulanu chudatam Mana ardhustam😊😊😊😊😊
@ragammaarkera19238 ай бұрын
Yentha manchi dampatulu God bless you
@bgahyalaxmi39748 ай бұрын
Meeku nijanga❤❤
@premalathatanguturi59198 ай бұрын
Mam always meru happy ga vudali.
@bvsnmurthy36938 ай бұрын
GOOD WORK SISTER.GOD BLESS YOU.🎉
@mudunuripadma54788 ай бұрын
Super madam
@syamsundar28407 ай бұрын
Hi mam mimmalani yesterday day petrol bunk lo chusanu Mee videos chala bhaguntai meeru inkha yilanti videos cheyyali and God bless you mam
@pushparani35798 ай бұрын
Meeru great sister 🙏🙏🙏🙏🙏🙏devudu meeku Ayush ivvali ani devudu ni pradistanu
@MaheshJatla-i7d8 ай бұрын
No comments GOD bless you Akka 🙏🙏🤝
@satyaj67417 ай бұрын
మనం చేసే సాయం తక్కువగా ఉండవచ్చు కానీ అండి .. వాళ్ళ జీవితం లో జరిగిన సంఘటనలు దాన్ని వాళ్ళు ఎలా ఎదురుకున్నారు అనేది మీ విడియో వల్ల నేర్చుకున్నాం అండి శ్రీదేవి గారు.. మీరు చేసి ప్రతి వీడియో నుంచి ఏదో ఒక్కటి మంచి విషయం నేచుకుంటాన్నం.
@SravanthiObbina8 ай бұрын
Supar madam
@lalamsanthi23438 ай бұрын
Sathakoti vandhan allu mam Manchi manasu unna valla ni maku teliyaparchunduku
@monalolo25478 ай бұрын
Peddayana attitude ki hatsoff 👏👏 assalu.
@venkatalaxmib21087 ай бұрын
శ్రీ దేవీ మేడం గారు మీకు భగ వంతుడు చల్లగా చూడాలి తల్లి ❤❤🎉🎉🎉🎉