డీకే.. విలీనానికి ఓకే.!?| Jagan | YSRCP Merge in Congress? | Shiva Explained | Maro Netram | TV5

  Рет қаралды 356,185

TV5 News

TV5 News

Күн бұрын

డీకే.. విలీనానికి ఓకే.!?| Jagan | YSRCP Merge in Congress? | Shiva Explained | Maro Netram | TV5
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 410
@lokeswararaomalla4016
@lokeswararaomalla4016 3 ай бұрын
రాజధాని నిర్మించడం రాని మావయ్య... రాణి వాసాలు నిర్మించడం వచ్చు...
@ramaraonadiminti9937
@ramaraonadiminti9937 3 ай бұрын
వైసీపీ విలీనం అయితే.,.. 2029లో వైసీపీ ap లో పోటీ చేయనవసరం లేదు. టీడీపీకి ఏకపక్ష విజయం వరిస్తుంది. జై cbn sir... జై tdp
@Amigo-uh8ph
@Amigo-uh8ph 3 ай бұрын
In entire India Rajya Sabha lo 4th biggest political party ycp ...asalu em matladuthunnaruu andi babuuu🤣
@Sharukhkhanpatan1211
@Sharukhkhanpatan1211 3 ай бұрын
వైసిపి కాంగ్రెస్లో విలీనమైతదా లేదా అనేది ప్రశ్న కాదు, జనసేన టిడిపిలోకి విలీనమైతదా లేదా అనేదే అసలైన ప్రశ్న. జనసేన టిడిపికి తోకలానే ఉంటుందా లేకపోతే బయటికి వచ్చి అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నకు స్పష్టత వచ్చిన తర్వాత వైసిపి వాళ్లని కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించవచ్చు
@Syamnandam757
@Syamnandam757 3 ай бұрын
కోర్ట్ లో ఎన్నో కేసులు వున్నప్పుడు కూడా మనం ఎన్నుకోవటం ముఖ్యమంత్రి గా మా దౌర్భాగ్యం
@zambhavadarshanafrasaram9306
@zambhavadarshanafrasaram9306 3 ай бұрын
వంద పాపాల శిష్యుపాలుడు జగన్ మోహన్ రెడ్డి
@मेराभारतमहान-ल9ङ
@मेराभारतमहान-ल9ङ 3 ай бұрын
శిశుపాలుడు..
@narasimhareddygn383
@narasimhareddygn383 3 ай бұрын
బాబు కృష్ణుడు, పవన కళ్యాను చక్రము, సీసు పలునీ తల త్యగుట కాయం,
@hindusthantransport637
@hindusthantransport637 3 ай бұрын
వంద కాదు లెక్క పెట్ట లెం
@swathim3279
@swathim3279 3 ай бұрын
CBN nikrushtudu
@RaviKumar-ml2mo
@RaviKumar-ml2mo 3 ай бұрын
ఈ వార్త నిజమైతే కాంగ్రేసు కి భవిష్యత్తు అగమ్యగోచరం!
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 3 ай бұрын
అధికారంలో ఉన్నబిజెపిని కాదని కాంగ్రెస్ లోకి పోయే అంత ధైర్యం చేయడు అనుకుంటున్నా..
@papabaikomara2597
@papabaikomara2597 3 ай бұрын
ఒకవేళ కాంగ్రెస్లో విలీనం అయితే మోడీజగన్ బైల్ రద్దు చేస్తే ఏమవుతుందిసీన్ సితారే
@apparaokona8868
@apparaokona8868 3 ай бұрын
Nj
@cvrkrao4568
@cvrkrao4568 3 ай бұрын
😊😊😊😊
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 3 ай бұрын
అవును మీరన్నదీ నిజమే
@naveen1508
@naveen1508 3 ай бұрын
​@@papabaikomara2597cbn ni lopata vesi modi thokite sammaga vuntadi
@saibaba47
@saibaba47 3 ай бұрын
ఎన్నికల ముందు ఈ ప్యాలెస్ లు ప్రజల ముందుకు వచ్చి ఉంటే ఆ పదకొండు వచ్చేవి కావు
@ramubehararamubehara
@ramubehararamubehara 3 ай бұрын
ఇప్పటికే కాంగ్రెస్ అంతంత మాత్రంగా ఉంది మన ఏపీలో ఈ సైకో గాడు ఈ చెత్త పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే అసలు కాంగ్రెస్ అనే పేరు ఏపీలో వినబడదు ఎక్కడా కనబడదు దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఉండొచ్చేమో గాని మన ఏపీలో జీరో అయిపోద్ది
@jaganmohanjsp9167
@jaganmohanjsp9167 3 ай бұрын
దారిద్ర్యo కొనుక్కోండి కాంగ్రెస్ వాళ్ళు 😂😂😂😂😂😂😂😂
@nageshkdp7963
@nageshkdp7963 3 ай бұрын
అన్నీ కుంబకోణలు చేసి బయపడక ఎలా డైర్యంగా ఎలా ఉంటాడు అన్న 😊
@vijaybabu1540
@vijaybabu1540 3 ай бұрын
A nanna nenu pala kendralu pedtha maaku vastha per year 400 crores muskoni kurcho voi
@chandrasekhararao3729
@chandrasekhararao3729 3 ай бұрын
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్ప దన్నా.
@regotinarasimha1488
@regotinarasimha1488 3 ай бұрын
5 వ తేది నుండి నేను అదే చెబుతున్నాను పక్కా వైసీపీని కాంగ్రెసులో విలీనం చేస్తాడు. ఇది తథ్యం, సత్యం జరుగుద్ది
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 3 ай бұрын
వట్టకాయలు
@regotinarasimha1488
@regotinarasimha1488 3 ай бұрын
@@rankumogudu-ramaswamy ఆ వట్టకాయలే వచ్చాయి ఒకటి ఒకటి 11 వచ్చాయి.
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 3 ай бұрын
@@regotinarasimha1488 ఎక్స్ట్రాలు చేస్తే అవి కూడా కోసి పెడతారు జనాలు
@kancharlakondalarao3931
@kancharlakondalarao3931 3 ай бұрын
చేయడు వాడీ కీ ఇగో ఎక్కువ చేయ్యాడు
@swathim3279
@swathim3279 3 ай бұрын
TDP bjp kaallu pattaleda
@rmtguest6389
@rmtguest6389 3 ай бұрын
కాంగ్రెస్ చేర్చుకోరు అనే అనిపిస్తుంది, చేర్చుకుంటే ఎంతో కొంత వారి ఇమేజ్ దెబ్బతింటం ది
@ramanavepati2112
@ramanavepati2112 3 ай бұрын
కాంగ్రెస్ లో చేర్చుకుంటే కాంగ్రెస్ పరువు పోతది కాంగ్రెస్ కూడా ఈడికి లాగా అడుగంటి పోతుంది
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 3 ай бұрын
అసలు ycp పార్టీ ట్రాక్ records చూశాక ఆ పార్టీ నే డిస్మిస్ చేయాలి. ఆ పార్టీ ఉండడమే వేస్ట్
@KadirappaKadirappa-re2yf
@KadirappaKadirappa-re2yf 3 ай бұрын
కాంగ్రెస్ను చెడగొడతాడు ఒకవేళకాంగ్రెస్ లోకి వెళితే షర్మిల తర్వాతే జగన్ ఉండాలి షర్మిల ని కాదంటే కాంగ్రెస్ మళ్లీ చెడిపోతుంది
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 3 ай бұрын
పిచ్చకాయలు
@Nandyalakhk
@Nandyalakhk 3 ай бұрын
ఆలా చేస్తే యాత్ర 2 మూవీ ఫేక్ ఐతది...
@maheshperi19
@maheshperi19 3 ай бұрын
Ala cheyyakapoyina aa movie fake kada 😂 Yatra 1 matrame real. Yatra 2 reel 😂
@mvr1986
@mvr1986 3 ай бұрын
Yatra 2original ani evvadu cheppadu
@pavankumar-cu9no
@pavankumar-cu9no 3 ай бұрын
ఇప్పుడు మాత్రం అదంతా నిజమా 🤭😂
@RealityIsHarsh730
@RealityIsHarsh730 3 ай бұрын
@@maheshperi19 YSR Donda and kaduku tandrini minchina donda anipinchukunnadu
@maheshperi19
@maheshperi19 3 ай бұрын
@@RealityIsHarsh730 😂😂😂
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 3 ай бұрын
తన అత్యాచారం, అత్యాచారం అంతా తనకి తెలుసు. ఎంతైనా ఆత్మ సాక్షి ఉంటుంది కదా!ఎప్పుడు ఎవరు ఏమి చేస్తారో అనే భయం veantadutune ఉంటుంది.
@BalakrishnaM-tl9rs
@BalakrishnaM-tl9rs 3 ай бұрын
JAI TDP
@veerapoluri1583
@veerapoluri1583 3 ай бұрын
ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉండేది ఉండే పార్టీ ఒకటి టీడీపీ ఇంకొకటి జనసేన
@Sharukhkhanpatan1211
@Sharukhkhanpatan1211 3 ай бұрын
వైసిపి కాంగ్రెస్లో విలీనమైతదా లేదా అనేది ప్రశ్న కాదు, జనసేన టిడిపిలోకి విలీనమైతదా లేదా అనేదే అసలైన ప్రశ్న. జనసేన టిడిపికి తోకలానే ఉంటుందా లేకపోతే బయటికి వచ్చి అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నకు స్పష్టత వచ్చిన తర్వాత వైసిపి వాళ్లని కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించవచ్చు
@IbrahimKhan-tm2qm
@IbrahimKhan-tm2qm 3 ай бұрын
కాంగ్రెస్ లో ఎందుకు దానిని కూడా చెడగొట్టడానికి
@sivabhargav8731
@sivabhargav8731 3 ай бұрын
Congress already chedipoindi
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 ай бұрын
💥🦬ఒంటెద్దు పార్టీ వెరే పార్టీతో కలవడు రెడ్డప్ప‼️ 🤩⚡🤣⚡🤩
@ramanavepati2112
@ramanavepati2112 3 ай бұрын
ఉండడు జైలు కి వెళ్ళిపోతాడు జగన్
@Amigo-uh8ph
@Amigo-uh8ph 3 ай бұрын
Vilinam cheytaniki chiru anukunnava pothupettkovataniki pawan or cbn anukunnava????? Jagan andi akkadaaa🙂‍↕️ jagan ontiriga poti chesthadu ane sagam mandhi aayaniki fans ayyaruuu...don't talk rubbish
@RajaNaidu-jk4lg
@RajaNaidu-jk4lg 3 ай бұрын
Pulivendula pilli😮
@sai_ksk788
@sai_ksk788 3 ай бұрын
😂
@ayappa003
@ayappa003 3 ай бұрын
😅😅😅
@ayappa003
@ayappa003 3 ай бұрын
😅😅😅
@vijayalakshminani613
@vijayalakshminani613 3 ай бұрын
ఎక్కడో తేడా కొడుతుంది, ఆయన పాలస్ లపై CBI రైడ్ cheyiste ఆయన drug, mafia to ఏమైన chetulu kalipadamo chesi వుంటాడు అందుకే బయం
@hindusthantransport637
@hindusthantransport637 3 ай бұрын
Exactly అందుకే ఇంటర్నేషనల్ లెవల్ లో threat undi eediki
@YesubabuSingaluri
@YesubabuSingaluri 3 ай бұрын
జై జనసేన
@vankadarakrishnaiah8750
@vankadarakrishnaiah8750 3 ай бұрын
తిట్టిన కాంగ్రెస్స్ లోకి పోతే సిగ్గు ఎగ్గు లేదు జగన్కు
@varaha-wr6od
@varaha-wr6od 3 ай бұрын
జగన్ కి మోడీ గారి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే రిచేస్ట్ క్రిమినల్ పొలిటీషన్ కాబట్టి మోడీ వాడుకుంటారు .
@ishakpasha9665
@ishakpasha9665 3 ай бұрын
ఓడిపోయిన తరువాత విలీనం కన్నా 2024 సార్వత్రిక ఎన్నికల ముందే తమ మద్దతు INDIA కూటమికి ఉంటుంది అని ప్రకటించి ఉంటే మంచి ఫలితం లభించేదేమో 🤔🤔
@unknown.m.e
@unknown.m.e 3 ай бұрын
No one cares about that in Andhra
@vijayawadaofficial6704
@vijayawadaofficial6704 3 ай бұрын
Yeah AP lo Congress antha seen ledu . Ma telugu state ni divide chesaru hyd ni tesukunaru . Madars presidency time kuda kuda Chennai ni Telugu vallaki ranivaledu
@unknown.m.e
@unknown.m.e 3 ай бұрын
@@vijayawadaofficial6704 those big problems hosur industrial area ani Telugu population unna Tamil Nadu lo add chesi Empty land ga unna Sri city echaru Bellary Koda Andhra lo undedhi mines undedhi karanataka ki echaru Odisha side Koda Telugu population unna areas chala andulo add chesaru State kavali ante evi ani sacrifice cheyali annaru apudu Epudu emo Telangana ki state echi Andhra stuff antha Telangana ki echaru. Bachrachalam Koda Andhra lo part Telangana ki echi yedava reason echaru. Nagarjuna Sagar was built for Andhra before Hyderabad was merged into Andhra adi Telangana valaki echaru Every time Andhra is suffering because of division and we come back strong every time. But still people just look at us at a vote bank. We should ban Congress in Andhra
@alugurthyramulu1534
@alugurthyramulu1534 3 ай бұрын
Veedi party ni vileenam chesikuntei edige congress kuppakuladame no doubt at all jagarthaga vadini thappa nayakulanu select chesi theeskovali
@GirishsreecharanGirishsreechar
@GirishsreecharanGirishsreechar 3 ай бұрын
అన్ని కేసులు పెట్టుకొని బీజేపీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో కలపడమనేది భ్రమ టీవీ 5అభూతకల్పన జరిగేది చెప్పండి
@sivabhargav8731
@sivabhargav8731 3 ай бұрын
BJP muddi meeda tannindi Jagan ni already BJP gate daggariki raaneledanta public talk
@BestaRavikumar-c6f
@BestaRavikumar-c6f 3 ай бұрын
Jagan Mohan Reddy you are not having any future you are single
@pragnanidhivemulapalli1311
@pragnanidhivemulapalli1311 3 ай бұрын
భారతి veedini champi సామ్రాజ్యం occupie chestundi ani భయం
@raghuramaiah1160
@raghuramaiah1160 3 ай бұрын
కాంగ్రెస్ కు 2014 గతే పడుతుంది, కాంగ్రెస్ సర్వనాశనం తప్పదు.
@Vishwambhara
@Vishwambhara 3 ай бұрын
ఎంత ఆకలి వేసిన సింహం గడ్డి తినదు. (ఇది గొర్రె బిడ్డల అభిప్రాయం) అవినీతి చేస్తూ ఏ పెంటైనా తినడానికి అలవాటు పడిన వరాహం ఏమైనా తింటుంది. ( ఇది విపక్షాల మాట)
@PawaniGanta
@PawaniGanta 3 ай бұрын
Jagan ni.avaru.sarukuna.variki.adiksram.dagadu.edi.nijam
@venkateshvenkey273
@venkateshvenkey273 3 ай бұрын
DK is 420 + jagan +420 = 840 total Andhra Pradesh close
@vadlaguntalakshmi869
@vadlaguntalakshmi869 3 ай бұрын
2024 june closed ycp party
@Sharukhkhanpatan1211
@Sharukhkhanpatan1211 3 ай бұрын
వైసిపి కాంగ్రెస్లో విలీనమైతదా లేదా అనేది ప్రశ్న కాదు, జనసేన టిడిపిలోకి విలీనమైతదా లేదా అనేదే అసలైన ప్రశ్న. జనసేన టిడిపికి తోకలానే ఉంటుందా లేకపోతే బయటికి వచ్చి అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నకు స్పష్టత వచ్చిన తర్వాత వైసిపి వాళ్లని కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించవచ్చు
@pavankumar-cu9no
@pavankumar-cu9no 3 ай бұрын
అప్పట్లో జనాలకి తెలియదు కదా ఏదో ఉద్దరిస్తాడు అని ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు, ఇప్పుడు మన టాలెంట్ ఈ ఐదు ఏళ్ళ పాలన చూసాక అర్థం అయింది.
@surikotasurikota2122
@surikotasurikota2122 3 ай бұрын
Baagaaaaaaa
@Sharukhkhanpatan1211
@Sharukhkhanpatan1211 3 ай бұрын
వైసిపి కాంగ్రెస్లో విలీనమైతదా లేదా అనేది ప్రశ్న కాదు, జనసేన టిడిపిలోకి విలీనమైతదా లేదా అనేదే అసలైన ప్రశ్న. జనసేన టిడిపికి తోకలానే ఉంటుందా లేకపోతే బయటికి వచ్చి అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నకు స్పష్టత వచ్చిన తర్వాత వైసిపి వాళ్లని కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించవచ్చు
@pavankumar-cu9no
@pavankumar-cu9no 3 ай бұрын
@@Sharukhkhanpatan1211 దాని కన్నా ముందు ప్రతిపక్ష హోదా వస్తుందా లేక మొత్తం బ్యాచ్ జైలుకి వెళ్తారా అనేది తెలుసుకోవాలి.
@padmavathikotak7490
@padmavathikotak7490 3 ай бұрын
Meeru jagan gurinchi chaala chepparu vadiki avi emi levu,vaadi lakshyam dochukovadam ,daachukovadam.
@panjagalaharanath9980
@panjagalaharanath9980 3 ай бұрын
కాంగ్రెస్ పార్టీ లోకి అంత సులభంగా వెళ్ళలేడు సోనియాగాంధీ అస్సలు రానివ్వదు
@anjinappak2224
@anjinappak2224 3 ай бұрын
జగన్ లాంటి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు 😅😅😅😅😅😅
@sivaramakrishna6869
@sivaramakrishna6869 3 ай бұрын
చేసిన తప్పులు, అఘాయిత్యాలు, ఘోరాలు, నేరాలు అందుకే కొంచెం లో దిదాక్కు ఉంటున్నారు
@vraghu517
@vraghu517 3 ай бұрын
జగన్మోహన్ రెడ్డి ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు "కాకూడదు"
@harikrishna9445
@harikrishna9445 3 ай бұрын
ప్రజల ఎమోషన్స్ /ఉద్రిక్తత, ఉద్వేగాలను రెచ్చకొట్టి, పుట్టిన ఉద్యమ పార్టీలు ఎక్కువ రోజులు నిలబడవనే విషయం అర్థమయ్యింది.... ఇద్దరికీ ప్రజలు చాలా మంచి గుణపాఠం నేర్పారు....
@srikanth29
@srikanth29 3 ай бұрын
మరి thumbnail ఎందుకు DK OK అని పెట్టారు?????
@PawaniGanta
@PawaniGanta 3 ай бұрын
Jagan vala.congress.chala.nastam.jarugutundi.edi.nijam
@subbaraorao3968
@subbaraorao3968 3 ай бұрын
ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎవరికైన తప్పదన్నా.For every action there is an equal and opposite reaction
@jyothialuri2961
@jyothialuri2961 3 ай бұрын
Jagan congressnikuuda nijayithiga vundanivvada
@vr7369
@vr7369 3 ай бұрын
JAGGU BOY ఇప్పుడు YCP MLA LANU RESIGN CHESI గెలవాలి
@basavasubhrahmanyamchittur3576
@basavasubhrahmanyamchittur3576 3 ай бұрын
YCP mlaలు పార్టీ ఫిరాయించి BJP లో చేరితే BJP పని ఖతం
@jyothsnam9914
@jyothsnam9914 3 ай бұрын
కచతంగవిలనంచాస్తాడు
@raviprakashkatta2715
@raviprakashkatta2715 3 ай бұрын
Thapu chesthe evru aina baypdthru
@anandaraomp4876
@anandaraomp4876 3 ай бұрын
కాంగ్రేస్ దేశద్రోహుల పార్టీ ,, అతి నీచపు పాలన ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాచే నితృష్టపు హస్తం ఇలాంటి సైకో అందులోనా వుండాలి
@shaikkhadarvali4371
@shaikkhadarvali4371 3 ай бұрын
కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గేటు.కుడా తా కనియారు .జలగాన్ని
@ashokanpur3123
@ashokanpur3123 3 ай бұрын
Cangres Party ki Rowdilu scamulu chesinawalu Kesulu unnawalu.kavali.
@coolboy-rg9zy
@coolboy-rg9zy 3 ай бұрын
Ma Nayakudu JAGAN CONGRESS lo kalisina sare ayana vente Nadustam 👍
@rajureddy9951
@rajureddy9951 3 ай бұрын
అడ్ని చూస్తే జాలి వేస్తుంది 🤣
@SRaju-qk9mo
@SRaju-qk9mo 3 ай бұрын
జగన్ గార్కి ఇక ఛాన్స్ ఇవ్వరు ఎన్ని పిల్లి మొగ్గలేసినా కేజీ బంగారం ఇచ్చినా తీసుకొంటాం కానీ ఓటు వెయ్యమని చెప్తా 😜😜😜😜 కేసులు లేవా బొక్క లోకి వెళ్ళేటప్పుడు పార్టీ ఎందుకు 👍
@satyanarayanar9841
@satyanarayanar9841 3 ай бұрын
Congress koncham balapadithe appudu kalipeyachhu
@madhumanas7954
@madhumanas7954 3 ай бұрын
Chhi chhi ,,,veedu congress party loki velothe aa party ni kudaa brstupattistaadu ayinaa veedi gurinchi thelisina vaadu yevvdu ye party loki kudaa raanivvaru
@samuelgadam7529
@samuelgadam7529 3 ай бұрын
Jagan decision Ela vunna YCP ni etti paristhithi lonu Congress Party lo merge cheyakudadu.
@sirivaas5479
@sirivaas5479 3 ай бұрын
మరి అన్న సోనియా గాంధీ నే ఎదిరించిన మగాడు అన్నారు కదా... ఇప్పుడు ఎట్లా పోతాడు
@battiprolupardhivasa
@battiprolupardhivasa 3 ай бұрын
amaravathi nirmanam polavaram nirmaam super 6 amalu 20 lakshala udyogala kalapana Vijayawada metro Vizag metro ap ki software companielu theeesuku ravatam ivi maaatrame kavali..... ap prajalki YCP ...... yetttta pothe AP prajalaki Yenduku sir.... Panikoche...... ap development meeedha...... jarigalsinavi, jarigevi..... meee news lo chepppandhi.... yennikalu ayipoyinaaaa maaaku eeeeee inkaaaa parteeela gola yenduku sir.....
@RP-jr2se
@RP-jr2se 3 ай бұрын
Jagan congresslo vileenam cheyyadu thelisi fake news ivvakandi
@ltjpsvxmprknnozadwqkljmvd
@ltjpsvxmprknnozadwqkljmvd 3 ай бұрын
Cbn and revanth reddy ki difference vastundi jagan gadini congress loki teskunte
@Sharukhkhanpatan1211
@Sharukhkhanpatan1211 3 ай бұрын
వైసిపి కాంగ్రెస్లో విలీనమైతదా లేదా అనేది ప్రశ్న కాదు, జనసేన టిడిపిలోకి విలీనమైతదా లేదా అనేదే అసలైన ప్రశ్న. జనసేన టిడిపికి తోకలానే ఉంటుందా లేకపోతే బయటికి వచ్చి అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నకు స్పష్టత వచ్చిన తర్వాత వైసిపి వాళ్లని కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించవచ్చు
@paidibabu706
@paidibabu706 3 ай бұрын
Anditejuttu lekapote kallu
@Redhill.123
@Redhill.123 3 ай бұрын
Cheyyadaniki Ready but ippadu kaadu....Central lo "Congress India team ni"ainanth thondaruga kurchopettandi!!! Deeniki naa nunchi emi kavaali? entha kavaali?! Nenu venakaaley unta! Modi ni dobbeyandi!!! Dobbesina tharvatha.. Maa Avinashreddy, Mithunreddy, Vijaysaireddy and TanujaRani ki Central Cabinet Ministers iwandi!!! 100% vasthaanu..Vasthe.. Conditions Apply!!!! Ani Annaadanta!!!😂😂😂😂
@kishorekumarjonnalagadda7797
@kishorekumarjonnalagadda7797 3 ай бұрын
ee 5 years Modi elagu jail ki vellakunda support chesthaadu ..aa tharuvatha Congress 10 years power lo undochchu... thadwara save from all CBI and ED cases
@sathvikreddy2106
@sathvikreddy2106 3 ай бұрын
Antha panikimaalina pani jagan cheyyadu😂 ellindhi Bangalore lo properties gurinchi
@gallanagaraju4781
@gallanagaraju4781 3 ай бұрын
Vachinaswamy.nikudhanddam.nivalla.tdp.kiloseayeye
@mrsazamschoice3129
@mrsazamschoice3129 3 ай бұрын
అయ్యయ్యో,the గ్రేట్ శివ,జగన్ పార్టీ విలీనం చేస్తే నీ లాంటి s జాతి వాళ్లంతా బ్రతికేది ఎలా? తను వుంటేనే కదా మీకు భృతి.మానసిక వికలాంగులైన చానల్స్ వాళ్లంతా 5 years గా,జగన్ పేరున మీకు cbn ఇస్తున్న మానసిక వికలాంగ భృతి తోనే కదా బ్రతుకుతున్నారు.ఇప్పుడు మీ పరిస్తితి ఏంటి? ఒక పని చేయి.ఇలాంటి వికలాంగుడు నీ కాబట్టి,జగన్ రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయాలు చాలవని,ఇప్పుడిలా పార్టీ నీ విలీనం చేశాడు,అని గుడి మెట్ల మీద అడుక్కో. ఏ గుడి లో ఉంటావో చెప్పు.ఎప్పుడైనా అటువైపు వస్తే మేము కూడా తృణమో,ఫలమో వేస్తాం.బెస్ట్ ఆఫ్ లక్ బ్రో.
@ravidevara09
@ravidevara09 3 ай бұрын
జలగన్న అక్రమ ఆస్తులు ,రుషికొండ ఆత్మకూరు , పులివెందుల, ఇడుపులపాయ, లో వేల ఎకరాల కొండలు ,మింగేశారు అస్సలు కొండలు ఎవడి అబ్బా సొత్తు అనిఅని మినేగేశారు ప్రతి జిల్లా ప్రధాన నగరాలలో ప్రభుత్వ స్థలాల్లో వైఎస్ఆర్సీపీ భవనము మొత్తం కలెక్టర్ కార్యాలయాలలో display బోర్డు లలో జగన్ ఆస్తులు పెట్టాలి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అన్ని అమ్మకం పెట్టి వచ్చిన డబ్బుతో జగన్ చేసిన అప్పు తీర్చాలి వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో దోచిన మొత్తం కొండలు ప్రభుత్వ భూములు దేవాలయాల భూములు వివరాలు ప్రతి గ్రామ పంచాయతీ, లలో కలెక్టర్ ఆఫీసు ముందు పెట్టాలి సీసీ కెమెరా పర్యవేక్షణలో
@naveen1508
@naveen1508 3 ай бұрын
Modi tdp ni dekthaledu monna tdp portfolio chustey telustundi🤣🤣🤣
@ADITHYA36999
@ADITHYA36999 3 ай бұрын
Company petty, 10 L cr mosam chesi , bayapadi close chesadanta okadu
@rajeshnagula5687
@rajeshnagula5687 3 ай бұрын
Mee paagal analysis . Already BJP down lo undhi Congress punjukuntondhi so next 5 years ki Congress strong ayye avakasalu unnayi plus DK siva Kumar lanti Millionaire tho kalisthe diffrent. Nuvvu chepounavibprajalu pattinchukoru
@ChandravatiRaju-en7rl
@ChandravatiRaju-en7rl 3 ай бұрын
Vadini cherchukunte ikkada congress dhobbuthundhi next time
@truedesi3839
@truedesi3839 3 ай бұрын
Kasi velli Ganga lo kalupu.
@balasankarreddy
@balasankarreddy 3 ай бұрын
😂😂 అర్థ రహితమైన ఉపన్యాసాలు 😂😂
@MadanRao5467-tm2qt
@MadanRao5467-tm2qt 3 ай бұрын
kootami kooda emi ichedi ledu Sir Naidi chetilo Chippe 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@MadanRao5467-tm2qt
@MadanRao5467-tm2qt 3 ай бұрын
Jagan enni n8ght lu discuss chesthadu ithgadu decission theesukoni lopala aa 4guri MP lu edo parteeki jump avuthaaru
@ReddyGopal-mn3gg
@ReddyGopal-mn3gg 3 ай бұрын
ఇంకా ఏఅందుకురా ఏడుపు.హామీలు,1 వ తారీకు నా జీతాలు,పించేన్,ప్రి బస్సు,ప్రతి మహిళలకు 18 వందలు,అమ్మకు వందనం,నిరుద్యగులకు 3 వేలు, అందరికి 3 సిలిండర్స్, వీటి కథలు చెప్పు, రాజధాని,హోదా,రైల్వే జోన్, పోలవరం,50 రూ కోటర్, సంపద శృ స్టి, ఇలాగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని చుడండి ఒడిన జగన్ గురించి దేనికి బే.
@INDIANROYALMEDIA
@INDIANROYALMEDIA 3 ай бұрын
Arey yerripuvva
@hindusthantransport637
@hindusthantransport637 3 ай бұрын
దెంగిన్స్ లక్షల కోట్లు మీ రెడ్డిలు మొత్తం కక్కండి
@Ap8025k
@Ap8025k 3 ай бұрын
Ycp ni congress lo vileenam cheysthey bjp ki maddathu ecchaadhaaa congress ni jagan ami dimaand cheysaadho adhigi teylusukho
@gopikrishnakotha3545
@gopikrishnakotha3545 3 ай бұрын
Appudu jagan eppudu jagan 1tay.janalu ardhamu chesu koledhu anthay
@RvjaganmohanraoKomaravolu
@RvjaganmohanraoKomaravolu 3 ай бұрын
Maarpulu sahajam dinini meeru anthalotuga vimarsc 😂ha addu.🎉 evaru yedi saaswatam kaadu.
@ltjpsvxmprknnozadwqkljmvd
@ltjpsvxmprknnozadwqkljmvd 3 ай бұрын
Mla la gurinchi kadu. India bloc ki MP lu kavali
@div2601
@div2601 3 ай бұрын
Vedu Veni chelli ni target cheyadam tappa em radu ankunta ……papam Amey kastapadi andulo join aindi …..siggu unte Amey kinda work chey
@khanshaik8488
@khanshaik8488 3 ай бұрын
Vada Amma
@goodboy8833
@goodboy8833 3 ай бұрын
Veeniki chivariki congress gati ayyindi 😂 Paytm batch chudandi ra ap ts divide chesina vallatho mee jalaganna pettukuntunnadu ade pottu
@ganeshm182
@ganeshm182 3 ай бұрын
One thing is that...three parties kalisi jagan okkadi pina poti chesi gelichaaru😂😂😂😂ayina kudaa jagan 40 percent vote share sadhinchaaru...marosaari gelavaledu ante last time tdp ki vachina seats 23 mla seats anthe😂😂😂...dhaaniki bhayapade three parties kalisi okkadi pina gelichaayi...
@lk0456
@lk0456 3 ай бұрын
Ap lo konchem chaduvukunna vallu jagan mohan Reddy ni nammaru..
@mreddyprakashvickycherry4961
@mreddyprakashvickycherry4961 3 ай бұрын
Fake
@iscprasad1976
@iscprasad1976 3 ай бұрын
no more y cheap in future😢
@sai_ksk788
@sai_ksk788 3 ай бұрын
No ycp
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 3 ай бұрын
ADI JARIGI TEERALI, JARIGITE YELLLW BATCHES/ MEDIAS KU PATTA PAGALE CHUKKALU GUARENTEEGA
@naveen1508
@naveen1508 3 ай бұрын
Sollu news chepdam lo kamma channels first
@raghavendraraghu2725
@raghavendraraghu2725 3 ай бұрын
Congres ni AP prajalu appudo vadhilesaru
@gorlivenkatsreedhar1976
@gorlivenkatsreedhar1976 3 ай бұрын
Jagan nu nammadhu incase party vileenam chesina jagan ku antha pradanyatha ivvadhu kalpukunte inka 10 years congress gaddu kalame
@krishnaraojammalamadaka1732
@krishnaraojammalamadaka1732 3 ай бұрын
ore siksha kaduraa. adi rimand matrame. ore nuvvu enta aayaasapadinaa 2029 CM jaganeraa
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 68 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 3,9 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН