బ్రదర్, రాజకీయనాయకుడు కి, సాధారణ భక్తుడికి తేడా తెలియదనుకుంటాను మూర్తి గారికి, నాయకుడు అనేవాడు ఆ ప్రాంతం లోని అన్ని వర్గాలకు, కూలాలకు అతీతంగా అందరిని, అని మతాలను సమానంగా గౌరవించాల్సి ఉంటుంది, ఈ చిన్న విషయం కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు
@PrasadPaddhu2 ай бұрын
Mee bondha 😂
@nagaratnam93912 ай бұрын
ఆయన కూడా గౌరవించమని చెబుతున్నారు మూర్తి గారు చెప్పింది బాగా అర్థం చేసుకోండి
@ayyappaanjuri15843 ай бұрын
సూపర్ మూర్తి గారు.,..... వీళ్ళు వేరే గ్రూప్ ఆఫ్ చెర్చలకు వెళ్లరు కానీ మన తిరుపతి డిక్లరేషన్ పైన మాట్లాడుతారు... Good Point sir❤
@veda55552 ай бұрын
మూర్తి గారు మీ బుర్ర కి దండం అండి..మాటాడాలంటే మీలాగా knowledge కూడా ఉండాలి...మీ knowledge కి 🙏❤
@RavinderVangala-w9y3 ай бұрын
కరెక్ట్ గా అడిగారు మూర్తి గారు ఈ దేశం హిందూ దేశం ఈ దేశంలో హిందుత్వంలో వేలుపెట్టి తమాషా చూడడం వీళ్లకు పరిపాటిగా మారింది అడిగేవాడు లేకపోతే హిందుత్వాన్ని భారతదేశాన్ని పూర్తిగా కలుషితం చేసేస్తారు వీళ్ళు మన దేవుళ్లను దూషిస్తూ విపరీతమైన మత మార్పులు చేస్తున్నారు బి అలర్ట్ జాగో హిందూ జాగో జైహింద్ జై భారత్
@prudhviekambareswararao86573 ай бұрын
నేను చాలా చిన్నవాడ నుండి మీరు మాట్లాడిన టాపిక్ లో మూర్తిగారు డిక్లరేషన్ గురించి ఒక క్రైస్తవుడు కి వాళ్లలో ఉన్న విభేదాల గురించి బలే క్షుణ్నంగా వివరించారు తన నోటి నుండి మాట కూడా రాలేదు సార్ చాలా చాలా చక్కగా వివరించారు సార్ మూర్తి గారు అందుకే టీవీ5 మూర్తి గారు మీరు గ్రేట్
@talasilaraghunath868Ай бұрын
😊
@shreyaskoushal5354Ай бұрын
🙏🙏🙏
@gosalanagarjuna38693 ай бұрын
మా ఊళ్లో 230 కుటుంబాలు వుంటాయి.... 4 చర్చ్ లు వున్నాయి.... ఈ చర్చ్ కి వెళ్లినవారు మరో చర్చ్ కి వెళ్లరు..... భోజనాలు వుంటే వెళతారు.....
@infinitypandey25383 ай бұрын
😂
@sureshmanda49753 ай бұрын
@@infinitypandey2538vallu iche dabbu valla churchi father thiskuntu vere valla church ki vellanivvadu😅😅
@emmanuelgeorge16912 ай бұрын
Nice nana this is a true
@AnnieRokati2 ай бұрын
Evaramma e complaint echindi tamari devundla deggara bojanaly pettaru around Lalla mee indlalla poyye velagany velagadu papam ma gallilo vunna me prajalandariki NY cheppu talk poyyi veligincha kandamma ani ne dandora vaistaly e sarena notlo elu peduty chekaru ven a .udda nakamura papam thu
@hareeshsoma39442 ай бұрын
last line excellent,
@muralim14963 ай бұрын
అన్ని మతాలను సరి సమానంగా చూసే హిందూ సంప్రదాయాన్ని తప్పులు చూపించే కొంతమంది మూర్ఖుల కోసం డిక్లరేషన్ కంపల్సరీ కావాలి yes need 100% Om namo venkateshaya 💐🙏🙏🙏
@Sateessraghavanu3 ай бұрын
దీనికి సమాధానం చెప్పండి మురలిజం గారు, అన్ని మతాలను సమానంగా చూస్తుందా???? మతాల దాకా ఎందుకండీ మీరు చెప్పే ధర్మం, మీరు చెప్పే దేవుడు సృష్టించిన మనుష్యులే సమానం కాదుకదా!!! అదే వర్ణ వ్యవస్థ: తలలోంచి ఒకడు, బుజాల్లోంచి ఒకడు, తొడల్లోంచి ఒకడు, పాదాల్లోంచి ఒకడు, కింది వర్ణాల వారు పై వర్ణాల వారికి ఎప్పుడూ సేవ చేస్తూ ఉండాలి కదా, తను సృష్టించిన మనుష్యుల్లోనే ఇంత తేడా????
@sureshmarakani3 ай бұрын
@@Sateessraghavanu oh babu half half knowledge tho matladakandi... what is your point here. 🤣
@karemaheshvarma11733 ай бұрын
ఎన్ని రోజులు సేవ చేసిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నువ్ సేవ చెయ్ వాళ్ళ పనులు నువ్ చెయ్ @@Sateessraghavanu
@chandrakd-s1t3 ай бұрын
@@Sateessraghavanu evaru ekkadinundi vacchina kooda atanu bhagavantudi nunde kada vacchindi, mee bible lo legs ante takkuvaga chustaru kakapothe maa dharmam lo manishiki anni kavali head, shoulder, thighs and legs veerandaru kalisi undali anedi dhani yokka tatvam appude atanu manishi aitadu.....head nundi vacchadu ante he's knowledge person ani. shoulders ante business ki thighs ni repreasents chesedi strong foot ni workers
@sivaparvathinerella95903 ай бұрын
@@Sateessraghavanu.... aaya avayalu nunchi vocharu ante adi takkuva అని kadu... talakunde viluva talaki kalikunde viluva kaaliki... Anni kalipithe ne manam ee sareeram tho cheyakaligina karmalu chesukokalam... adi aa varnana...
@s-a-r-a-t-h48992 ай бұрын
రాధా మనోహర్ దాస్ గురువు గారిని ఈ చర్చలో ఉంటే యింక వార్ వన్ సైడ్ అవుతాది జై శ్రీ రామ్🛕📿
@chekkillavenkatesh468122 сағат бұрын
@@s-a-r-a-t-h4899 exactly 🙏🕉
@nagarajuvankadaru5122 ай бұрын
చక్కగా వివరించారు మూర్తి గారు 🙏
@KUNDENILLANAGESH3 ай бұрын
మా దేవుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు డెక్లాడేసన్ ఇవ్వాల్సిందే మా దేవుడు మాకు గొప్ప జై హిందూ జై శ్రీరామ్ నమో వెంకటేశాయ
@TKR-mf8nr3 ай бұрын
ఈ జాన్ బాబు గాడు బొకడా ఫాస్టర్, వీడికి ఆ బైబిలు పుస్తకం గురించి కాసింత అయినా తెలియదు. వీడి దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి పాటించకపోతే ఏం జరుగుతుందో తెలియదు.😂😂 ద్వితియోపదేశకాండము 28:13 నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును; యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును. నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు. స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.
@Maheshwari-n4j3 ай бұрын
Yes 💯🙌
@laxmansurada6543 ай бұрын
100%yes......
@PenugondavasanthaKumarvasantha3 ай бұрын
Bongulo, paster 😂😂😂😂@@TKR-mf8nr
@sivasankar81883 ай бұрын
మూర్తి గారు చాలా జెన్యూన్ గా డిక్లరేషన్ గురించి స్పనిదించినారు, ముక్కు సూటిగా తన, పర భేదం లేకుండా, పాయింట్ మాట్లాడినందుకు heartfully అప్రైసియేట్ ఒక సామాన్యుడిగా👌
@shemasundararaju72513 ай бұрын
సనాతనమే గొప్పది, పరమాత సహనం గల మతం ఎప్పటికి గొప్ప మతం, అది హిందవానికి మాత్రమే వున్నది. జై hind💐🌼🐘🌼
@yphilipraju3 ай бұрын
Krisnudu yeni pukulu dengadu
@_MEGA_LODON2 ай бұрын
Takkuva kulam gala vaaru pelli chesukunnapudu first aa pellikooturu brahman dhaggaraki velli oka night vundi raavali edhena nee dharmam ithey pampinchu 😂
@jesusgiftfaithfamily2 ай бұрын
విష్ణువు బృందను చెరచుట జలంధరుడి భార్య బృంద. ఆమె అంతః పురంలో శయనించి వుంది. విష్ణుమాయ వల్ల ఆమెకు పీడకల వచ్చింది. ఆ కలలో జలం ధరుడు దిగంబరుడై వళ్ళంతా నూనె రాసుకుని, నల్లటి పూలు ధరించి మాంసభక్షకాలైన జంతువు లచే చుట్టబడి - దున్నపోతు నెక్కి తిరుగు తున్నాడు. త్రుళ్ళిపడి లేచిందామె. అశాంతితో అటూ ఇటూ తిరుగుతు వుద్యానవనం చేరింది. అక్కడ భయంకరవదనులైన యిద్దరు రాక్షసులూ, ఒక ముని కనిపించారు. ఆ రాక్షసులకు భయపడిన బృంద "నన్ను రక్షించండి తాపసోత్తమా!" అంటూ ఆ ముని గారి కంఠాన్ని వాటేసుకుంది. ఆ ముని చేసిన హూంకారంతో రాక్షసులు మాయమైపోయారు. తదనంతరం బృంద తన భర్త గురించి భయపడింది. ముని సంపూర్ణ శ్రీశివ మహాపురాణము 199 ఆకాశం కేసి చూసి ఏవేవో కనుసైగలు చేశాడు. తక్షణమే రెండు కోతులు జలంధరుడి శరీరావయవాలను విడివిడిగా తెచ్చి అక్కడ పడేశాయి. భర్త యొక్క శరీరావయవాల మీద పడి గగ్గోలు పడిపోయింది బృంద. దయచేసి తన భర్తని బ్రతికించమని ప్రార్ధించింది. ముని కపటమైన కరుణ నటించి ఆ విగత శరీరావయవాలను తగు ఆకారంగా పేర్చి మాయతోటే బ్రతికించి తాను మాయమైపోయాడు అలా పునర్జీవితుడైన పురుషుణ్ణి చూసి భ్రమపడింది. బృంద, అతనితో కలసి అనేక రోజులా వుద్యానవనంలోనే యిచ్ఛాసురతాలనుభవించింది. ఒకనాడు - మాయా జలంధరుడు పరాకుగా వుండటం వల్ల అతని యధార్ధ రూపం బృందకు తెలిసిపోయింది. అతన్ని విష్ణువుగా గుర్తించి శపించింది. “నువ్వు చూపించిన మాయారాక్షసులే నిజంగా రాక్షసులయి జన్మించి నీ భార్యని అప హరింతురు గాక! నువ్వు భార్యా వియోగ దుఃఖంతో అడవులు ద్రిమ్మరి వానర సహవాసుడవగుదువు గాక! నీకు శిష్యుడైన ఆదిశేషుడే నీ సహచరుడగుగాక! అని శపించింది. విష్ణువెంత వారిస్తున్నా వినకుండా లుప్తపాతివ్రత్య దుఃఖతప్తయై - అగ్నిప్రవేశం చేసింది. బ్రహ్మాది దేవతలంతా బయలులో బారులు దీరి నిలబడి చూస్తుండగానే - బృంద యొక్క 'ఆత్మ జ్యోతి' సరాసరి పార్వతిలో లీనమై పోయింది. విష్ణువా బృందను తలుచుకుంటూ తరగని దుఃఖంతో ఆమె కాష్టంలోని బూడిదలో పడి దొర్లసాగాడు. జలంధరవధ
@svsrinivas92 ай бұрын
@@jesusgiftfaithfamily gorre ma grandhaalalo ekkada vundi? Buthu bible la anukunnavra ? Paramagitham chadivi savu
ఎడారి మతాలు వలనే భారత దేశం అభివృద్ధి చెందడం లేదు, హిందూ ధర్మాన్ని సమాజాన్ని గౌరవించి హిందువులను గౌరవించాలి, అప్పుడే ఇతర మతాలకు గౌరవం వస్తుంది.
@mekalasiva38473 ай бұрын
Super fentastic maindblowoing unbelievable brother మూర్తిగారు..🎉
@vasanthakrishna54253 ай бұрын
పాస్టర్ గారు,అబ్దుల్ కలామ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు.ఆయన బహిష్కరించారు అన్న మాట కరెక్ట్ కాదు.నీలాంటి పాస్టర్లు అలాంటి మహనీయుడు గురించి మాట్లాడం విడ్డూరం గా వుంది.జై భీమ్ జై భారత్
@Jaivillagevlogs3 ай бұрын
నిజమే sir nenu reply evaleka poyanu
@DasuB-lo3yh3 ай бұрын
Anna good manalanti vallaparipalanaravali
@RamanaRaoPasumarthi3 ай бұрын
Mundhu yi paster ni lopala weyinchandy 😢😢😢😢
@palab20083 ай бұрын
క్రైస్తవ మార్గం గురించి సరైన పూర్తి అవగాహన ప్రైవేటు పాస్టర్లకు ఉండదు. వారు సమర్పించుకున్నారు అన్న ముసుగు చాటున జీవనోపాధి కోసం క్రైస్తవ ఆత్మీయ స్థితి మీద బోధనలు చేస్తూ సొంతగా చర్చిలు కట్టుకుంటూ పొట్ట పోసుకోవడం నుంచి మొదలుపెట్టి వేలు లక్షలు దాటి కోటీశ్వరులు గా ఎదుగుతున్నారు. అలాంటి వారిని చర్చకు తీసుకొస్తే సత్యం గురించి మాట్లాడ రు.
@VandanamKommavarapu-bb6kj2 ай бұрын
@@palab2008నేను నా చిన్న తనంలో విన్నాను. మాతాంగుల మునిమనములు భూతనమున బ్రాహ్మణులు. పులుపున నానా జాతులకి పుట్టిరి విప్రూలు ఖ్యాతిగా ఇ ధరణి పై చెడి పోయేరా.. విశ్వదాభి రామ వినురా వేమా... వేమన రెడ్డి గారి శ్లోకం
@JaishreeRam-kr2eu3 ай бұрын
అది పార్క్ కాదు...పిక్నిక్ స్పాట్ కాదు...నమ్మని వారికి అక్కడ చోటు లేదు.....
@namburinarasimharao33913 ай бұрын
Yes ,that is religiosies place
@mnarasimharao71403 ай бұрын
మాల క్రైస్తవులు మాదిగ క్రైస్తవులు కమ్మ క్రైస్తవులు కాపు క్రైస్తవులు ఇలా జాతికొక చర్చీ కులానికో చర్చీ మాల క్రైస్తవుల అమ్మాయిని మాదిగ క్రైస్తవులకు ఇవ్వరు మాదిగ క్రైస్తవ అమ్మాయిని మాల క్రైస్తవ అబ్బాయి చేస్కోడు కమ్మ,కాపు క్రైస్తవులు ఐతే అసలు వీల్లని లెక్కే చెయ్యరు ఇది అంతా ఒకెత్తు ఐతే రోమన్ కాథలిక్కులు సనాతన తూర్పు సంఘం, ప్రొటెస్టెంట్ లు, యాంగ్లికాన్, అమిష్, బాప్తిష్టు, లూధరన్, పెంతికోస్తు, ప్రెస్బిటేరియన్, క్వాకర్సు, ఏడవరోజు ఆరోహణ సంఘం కాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చి, ఈస్ట్రన్ ఆర్థోడాక్స్ చర్చి , మరియు రోమన్ కాథలిక్ చర్చ్ వంటివి చర్చి చరిత్రలో పురాతన తెగల కొన్ని ఉన్నాయి. సాల్వేషన్ ఆర్మీ, అసెంబ్లిస్ ఆఫ్ గాడ్ చర్చ్ , మరియు కల్వరి ఛాపెల్ మూవ్మెంట్ వంటివి కొన్ని నూతన తెగలలో ఉన్నాయి. ఇలాంటి తారతమ్యాలు సిద్దాంతం వైరుధ్యాలు, హెచ్చుతగ్గులు,ఆచారాలు,వర్గపోరు,అగ్రక్రైస్తవ సంఘాలని ఇలాంటి ఎంతో పాచిపోయిన రొచ్చు క్రైస్తవంలో ముక్కి మూలుగుతుంటే ఇవేం ఈ దరిద్రపు రైస్ బ్యాగ్ బచ్చాలకి కనిపించవు , కేవలం బ్రతుకుతానికి ఏర్పరుచుకున్న హిందూత్వంలోని వర్ణాలు ,కులాలు మాత్రమే కనిపిస్తాయి, అవే కనిపించేలా పాష్టర్లు నేర్పిస్తారు వారి దశమభాగాల కోసం...
@TKR-mf8nr3 ай бұрын
ఈ జాన్ బాబు గాడు బొకడా ఫాస్టర్, వీడికి ఆ బైబిలు పుస్తకం గురించి కాసింత అయినా తెలియదు. వీడి దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి పాటించకపోతే ఏం జరుగుతుందో తెలియదు.😂😂 ద్వితియోపదేశకాండము 28:13 నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును; యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును. నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు. స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.
@ved.oneness3 ай бұрын
మసీదులకి first వెళ్ళమనండి
@bandisreenivasulu28343 ай бұрын
Cherchliki
@singamsaraswathi14323 ай бұрын
మీ దేవుడు తప్ప వేరే దేవుడిని నమ్మ నప్పుడు మా గుడికి రావడం ఎందుకు
@rupendraj99983 ай бұрын
@@singamsaraswathi1432 వాళ్ళ దేవుడు, వాళ్ళు గుడిసేటి ఎదవలు
@kishorekumar12103 ай бұрын
😂 evaru raru andhuke jagan raledhu
@Pubg4-qe2ic3 ай бұрын
@@kishorekumar1210jagan ni ranivvaledhu...vaadu ndhuku raadu, votes kosam yemaina chesthaadu...
@gopalkrishna87993 ай бұрын
ఈ ఎలక్షన్ లో మీ జగనన్న బైబిల్ ని నమ్మిన లేదా బైబిల్ నమ్మే వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అంటే జగనన్న క్రిస్టియన్స్ కాదా హిందూ కాదా
@christian.telugusongs3 ай бұрын
జగన్ క్రైస్తవుడు అనీ ఆయన రికార్డ్స్ లో ఉందా
@sunilch90883 ай бұрын
అన్ని మతాలను ఆదరించే హిందూ ధర్మం హిందవులు రక్షన కోసం డిక్లైరేషన్ కావాలి.....
@sekharkasturi1156Ай бұрын
మా హిందు దేవాలయాలు మా ఇష్టం వీళ్ళు ఎవరు అడిగే దానికి అసలు వీళ్లతో చర్చలు పెట్టవద్దు
@చౌహాన్3 ай бұрын
మూర్తి గారు మీరు చాలా బాగా ప్రశ్నలు అడిగారు
@A.ramaraoReddy3 ай бұрын
డీక్రలేసన్ లో దర్మం ప్రకారం సంతాకం పెట్టాలి 💯💯💯👈
@madhumakkalla68573 ай бұрын
నమ్మనపుడు దేవుని ప్రసాదం తిననపుడు దేవుని గుడిలో ఉద్యోగం లు ఎలా చేస్తున్నారు
@funlearn_withraga85553 ай бұрын
Siggu ledu kabattu chestharu
@funlearn_withraga85553 ай бұрын
Katukuna mogudi dagara kakunda pakintodi dagara padukunde vallanu emantaru lanjalu antaru so ala ne valla devudi dagara pani cheyakunda vallu nammani devudi dagara pani chesi dabbu sampadinchevallanu emantaru ha ha ha ha aaaa ade ade ade antaru anduke vallaku mana devudi dagara jobs kavali
@salmedanarsimhachary3328Ай бұрын
Super murti garu👍👍
@aruncreation78822 ай бұрын
మూర్తి గారు చాలా బాగా మాట్లాడారు 🙏 ఇలా ఇంటర్వ్యూ ఉండాలి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది youtubers మిగతా మీడియా ఛానల్స్ వారు ఓన్లీ హిందూ వ్యక్తిని, లేదా హిందూ మతాలకి చెందిన వారిని ఇంటర్వ్యూ చేసి ఇందులో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి కూడా ఒక హిందువే అయినా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగి ఒక హిందువు హిందూ ధర్మాన్ని చులకన చేసి ప్రశ్నలు అడగడం చాలా బాధాకరం. మూర్తి గారి లాగా ,అందర్నీ పెట్టి అన్ని మతస్తులు పెట్టి, హేతువాదులను పెట్టి ఇంటర్వ్యూ చేస్తే అది చాలా బాగుంటుంది దయచేసి మిగతా మీడియా వల్ల అర్థం చేసుకోగలరు 🙏 జై హిందుస్థాన్
@swamymamillapalli31333 ай бұрын
మా దేవుని ఆలయాలకు వెళ్ళాలి అంటే మా ఆచారం ఖచ్చితంగా పాటించాలి..
@gopalkrishna87993 ай бұрын
మీరు ఎంత నిజాయితీగా ఉండే వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వడానికి నీకు ఎందుకు అభ్యంతరం మీరు హిందువులు కారా
@siddavatamrameshbabu14223 ай бұрын
కడపలో ఉన్న పెద్ద దర్గాకు పోయినపుడు మరి జాలి టోపీ, చద్దార్ ఎందుకు ధరించారు, జగన్ గారికి ముస్లిమ్ అంటే గౌరవం ఉన్నపుడు ముస్లిమ్ వేషము ఎందుకు ధరించారు?
@chandut26103 ай бұрын
సూపర్ 👌
@srinivaschebolu88373 ай бұрын
Very Nice Point Uncle .....
@umamaheshwarrao66003 ай бұрын
Good point
@nagendrababumarthy52133 ай бұрын
తెరగా దొరికేది హిందువు ఏగా
@JanakiGadiraju3 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👍
@yedurimalleswarrao70933 ай бұрын
జై భారత్ జై హింద్ జై శ్రీ మోడీ జై మూర్తి గారు
@nanipotnuri26723 ай бұрын
ఈ జాన్ బాబు ఎన్ని సార్లు ఇలా 70mm పెట్టించుకుంటాడు😅😅
@Myselfkn2 ай бұрын
@@nanipotnuri2672 maku mamule 🐱🤣🤣halleluya
@srinubalasa30723 ай бұрын
Sir డిక్లరేషన్ బ్రిటిష్ గవర్నమెంట్ నుండి ఉంది అప్పుడు ఇది హిందూ దేశం కాబట్టి ఆమాలు చెయ్యాలి
@RajuPala-l3v3 ай бұрын
సూపర్. ముర్తి గారు జైరామ్ జైహింద్
@jayasreetannidi76783 ай бұрын
ఒక చర్చ్ కి వెళ్ళేవారు. వేరే చర్చ్ లకి వెళ్ళరు జాన్ గారు ఏదో చోది చెపుతారు
@nimmakayalav.v.satyaprasad96373 ай бұрын
30-40 Types groups of Churches unnayi anta Oka Church inko Church ki Vellakudadu
@techinfocareerguidance3 ай бұрын
alla kadhu chruchs lo kuda kukalaku thagga chruch vuntai bro... anduke vellanevaru ...
@TKR-mf8nr3 ай бұрын
ఈ జాన్ బాబు గాడు బొకడా ఫాస్టర్, వీడికి ఆ బైబిలు పుస్తకం గురించి కాసింత అయినా తెలియదు. వీడి దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి పాటించకపోతే ఏం జరుగుతుందో తెలియదు.😂😂 ద్వితియోపదేశకాండము 28:13 నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును; యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును. నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు. స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.
@venkatarajeshvurrakula31303 ай бұрын
ముమ్మాటికీ నిజం మా వాళ్లు చాలా మంది బుద్ధి మారి వెళ్ళారు అటు, వాళ్ళల్లో వారికి పొసగదు. ఆమాత్రం దానికి ఇకక్డ కులాలు వున్నాయి జాతులు వున్నాయి అని సాకు, అక్కడ చూస్తే గొల్ల కిరస్థాని, కాపు కిరస్టాని , మాల కిరాస్తాని ఇలా వున్నారు విడిపోయి. సంబంధాలు చూడాలంటే మళ్లీ కులాలు వెతుక్కుంటారు.
@vjayvjay75393 ай бұрын
Vellochu vellakudadhu ani rule em ledhu e paddathi bible lo ledhu, @@nimmakayalav.v.satyaprasad9637
@DevaraSalaar16 күн бұрын
మూర్తి గారు మీరు చక్కగా సమాధానం చెప్పారు సార్ థాంక్యూ సార్ ❤❤❤❤❤
మీ చర్చిల్లో నియమాలు మీకు ఉంటాయి. మా నియమాలు మాకు ఉంటాయి. మీలాంటి వారి వలనే డిక్లరేషన్ లు
@srivasudev3 ай бұрын
Kadaa! Nikaarsyna nijam chepparu mithramaa 🙏
@ramk64603 ай бұрын
అన్యమాతస్థులు ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే 🚩🚩🚩🚩🚩
@nandupallalapallala2 ай бұрын
జై... హింద్ ✊✊✊✊
@KMR.CENTRINGTeluguАй бұрын
సార్ మూర్తి గారు నమస్కారమండి మీరు అడిగే ప్రశ్నలకి ఆయన మొహం అంతా మారిపోయింది అందుకనే ఆయన వాయిస్ స్లోగా వస్తుంది అని దాట వేస్తున్నాడు నీకు కొచ్చాను సూపర్ సార్
@pushparaj88433 ай бұрын
శివశక్తి కరుణాకర్ హిందు జనశక్తి లలిత్ కుమార్ ని లైన్ లోకి తీసుకోండి జాన్ బాబు తుక్కు రేగిపోద్ది😂
@Avenkatesh-t6n3 ай бұрын
👌🏻👌🏻👌🏻w👌🏻😂😂😂😂😂
@anilkumarsinganamala84173 ай бұрын
అప్పుడు గొర్రె బిడ్డ కైలాసం ki పోతాడు
@Babuu2323 ай бұрын
😂😂😂
@sendwithsmile52243 ай бұрын
కరుణాకర్, లలిత్ కుమార్ కి సాంబశివరావు పేరు చెప్పండి చాలు..
@Babuu2323 ай бұрын
@@sendwithsmile5224 ఎందుకు ఆ అర్ర గుండు చూసి నవ్వుకున్నా😀
@narsiblr3 ай бұрын
జాన్ బాబు గారి గొంతులో వణుకు పుట్టించారు సార్. మీరూ చాలా grate. వీళ్లని చెప్పుతో కొట్టాలి. ఈ పాస్టర్ తల తోక లేకుండా మాట్లాడతారు. ఓం నమో వేంకటేశాయ 🙏
@prames31243 ай бұрын
Jai మూర్తి గారు Your explanation is wonderful everyone must watch this
@nramarao263 ай бұрын
మూర్తి గారు నమస్తే, జాన్ గారిని పిలిపించు కొని చర్చ జరిగిస్తున్నారు. ఆయన ఒక వేస్టు ఫెల్లో. ఆయనవలన క్రిస్టియన్ కి అవమానము తప్ప ఒరిగేది లేదు. ఆయనవలన క్రిస్టియన్ కి మేలు జరగదు. దయచేసి ఇలాంటి విషయంలో హిందూ మత విశ్వాసం గురుండి తెలియని వారికి పిలవ కండి దయచేసి.
@subbu21853 ай бұрын
Ante Vatican nunchi pope ni rappinchaala, athaniki Telugu raadhemo
@atikinasettybala3murti253 ай бұрын
పోపు ని పిలిపిస్తావా వాడి బాబుని పిలిపిస్తావో తలకాయ ఉన్నవాడిని పిలిపించు?
@subbayap83763 ай бұрын
హిందూ ధర్మం ఆది అంతం లేని ది కావునా భారతదేశం హిందూ దేశం ఇ ధర్మం ని నంమిన వారే భారత్ లో ఉండాలి
క్రిస్టియానిటీ లో కూడా ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయ్ కదా! అవి ఎన్ని ఎందుకు అని మేము ప్రశ్నించామ? నీకొక నియమం వేరే వాళ్ళకొక నియమమా? మీరు సువార్త పేరుతో రోగాలు నయం చేస్తున్నాం అని చూపించే పనులు అన్ని మోసాలే! అవి ఎందుకు అని మేము అడిగామా? మా ఆచారాలన్నీ మీరు కాపీ కొడుతూ మేము ఎందుకు పెట్టాము అని అడగటానికి సిగ్గు లేదా? గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కానీ, నోటికి వచ్చినట్టు వాగితే మెట్టు తీసుకుని కొట్టాల్సివస్తుంది!
@thebestbindu60123 ай бұрын
Super andi handsoff to you Anchor garu .
@srinivasgaddam3443 ай бұрын
మూర్తిగారు ఒక పిచ్చోని గురుంచి రోజుకు ఎన్ని గంటలు చర్చ పెడతారు
@sitapatinudurupati3 ай бұрын
బుద్ది లేని సన్నాసి సమూహం కి buddy రావడం లేదే?? పెట్టాలి, తప్పదు...
@mnarasimharao71403 ай бұрын
మాల క్రైస్తవులు మాదిగ క్రైస్తవులు కమ్మ క్రైస్తవులు కాపు క్రైస్తవులు ఇలా జాతికొక చర్చీ కులానికో చర్చీ మాల క్రైస్తవుల అమ్మాయిని మాదిగ క్రైస్తవులకు ఇవ్వరు మాదిగ క్రైస్తవ అమ్మాయిని మాల క్రైస్తవ అబ్బాయి చేస్కోడు కమ్మ,కాపు క్రైస్తవులు ఐతే అసలు వీల్లని లెక్కే చెయ్యరు ఇది అంతా ఒకెత్తు ఐతే రోమన్ కాథలిక్కులు సనాతన తూర్పు సంఘం, ప్రొటెస్టెంట్ లు, యాంగ్లికాన్, అమిష్, బాప్తిష్టు, లూధరన్, పెంతికోస్తు, ప్రెస్బిటేరియన్, క్వాకర్సు, ఏడవరోజు ఆరోహణ సంఘం కాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చి, ఈస్ట్రన్ ఆర్థోడాక్స్ చర్చి , మరియు రోమన్ కాథలిక్ చర్చ్ వంటివి చర్చి చరిత్రలో పురాతన తెగల కొన్ని ఉన్నాయి. సాల్వేషన్ ఆర్మీ, అసెంబ్లిస్ ఆఫ్ గాడ్ చర్చ్ , మరియు కల్వరి ఛాపెల్ మూవ్మెంట్ వంటివి కొన్ని నూతన తెగలలో ఉన్నాయి. ఇలాంటి తారతమ్యాలు సిద్దాంతం వైరుధ్యాలు, హెచ్చుతగ్గులు,ఆచారాలు,వర్గపోరు,అగ్రక్రైస్తవ సంఘాలని ఇలాంటి ఎంతో పాచిపోయిన రొచ్చు క్రైస్తవంలో ముక్కి మూలుగుతుంటే ఇవేం ఈ దరిద్రపు రైస్ బ్యాగ్ బచ్చాలకి కనిపించవు , కేవలం బ్రతుకుతానికి ఏర్పరుచుకున్న హిందూత్వంలోని వర్ణాలు ,కులాలు మాత్రమే కనిపిస్తాయి, అవే కనిపించేలా పాష్టర్లు నేర్పిస్తారు వారి దశమభాగాల కోసం...
Adey original aerica christian india ki vachi prasadam pedthey thiney chances ekuva
@powerpuneetrajkumarfanschi44623 ай бұрын
Gorrelu anduke
@narendra2narendra13 ай бұрын
Gorrelu kada.....🐑
@comedykamesh60973 ай бұрын
క్రైస్తవులలో క్యాతలిక్ చర్చ్ కి ఇతరు క్రైస్తవులు వెళ్ళరు. ముస్లిమ్స్ లో సియా మజీద్ కు సున్ని ముస్లిమ్స్ వెళ్లారు ఇది నిజం.
@rameshravanaveni6608Ай бұрын
Excellent journalism Sir
@uppalapatisatyasaibaba20122 ай бұрын
Good
@arunaaruna72663 ай бұрын
నిజంగా జాను గారు ఒక వేస్ట్ ఫెలో ఆయన్ని పిలిచి మీరు చర్చలో కూర్చో పెట్టాల్సిన అవసరం ఏముంది హిందూ మత సాంప్రదాయాల గురించి ఆలయాల గురించి తెలియని ఇలాంటి వాళ్లను చర్చిలో కూర్చో పెట్టాల్సిన అవసరమే లేదు ఏ దేవాలయానికి ఉండే పద్ధతులు ఆ దేవాలయానికి ఉంటాయి తప్పకుండా పాటించి తీరాలి
@doremooongaming62433 ай бұрын
Andhariki telvaliga vaadi gurinchi.... vadi matham paisachikam gurinchi... ila public debate lo vasthene asalu rangu bayata padthadiii
@TKR-mf8nr3 ай бұрын
ఈ జాన్ బాబు గాడు బొకడా ఫాస్టర్, వీడికి ఆ బైబిలు పుస్తకం గురించి కాసింత అయినా తెలియదు. వీడి దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి పాటించకపోతే ఏం జరుగుతుందో తెలియదు.😂😂 ద్వితియోపదేశకాండము 28:13 నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును; యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును. నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు. స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.
@venkatarajeshvurrakula31303 ай бұрын
తెలియాలి గా మొద్దు నిద్రలో ఉన్న మనకు ఇలాంటివి చూసాక అయిన బుద్ధి రావాలి మన వాళ్లకు
@AnilKumar-gs9cj3 ай бұрын
మా ఊరిలోనే వీది వీధి కి చర్చి లు ఉన్నాయ్ ఒకటే దేవుడు అయితే ఒకటే ఉండవచ్చుగా
@kishorekumar12103 ай бұрын
Mari cidhiki oka gudi endhuku,,,ma vurilo vidhiki oka vekateswaraswamy gudi undhi endhuku anni
@v.s.n87933 ай бұрын
@@kishorekumar1210alagey gorre garu
@jeevaratnamthanukula48483 ай бұрын
inni schools enduku uranthatiki kalisi oke Zilla Parshat School unte saripothundi kada, Corporate schools enduku? Market lo vullipayalu dukanalu anni enduku okka dukanam vunte saripothundi kada
@nagaprathyush3 ай бұрын
Xianity ante Business bro...
@Ab.8503 ай бұрын
@@kishorekumar1210 idi hindu desam maa desam...andulo meeru paraayi matasthulu..haddullo vundandi
@ts.69273 ай бұрын
ఈయన ఎన్ని మాట్లాడుతున్నాడు జానీ బాబు ఈయన తిరుమల వారి లడ్డూ ప్రసాదం తింటాడో తినడు అడగండి
@dynmax61463 ай бұрын
Super 👌🏻 😂
@chandut26103 ай бұрын
సూపర్ 👌
@dundangikumar66093 ай бұрын
తినడు
@prasannalakshmi12213 ай бұрын
Tinadu because he is gorre 😂😂😂
@Sw.Ananda2 ай бұрын
@@ts.6927 తిన కూడదు అని లేదు. వాళ్ళ మతం మారి నప్పుడు (హిందూ నుండి క్రైస్తవ గా) ఏమి నిబంధన లు లేవు. హిందువులు మతం మారి నప్పుడు, వాళ్ళ కట్టు, బొట్టు, పువ్వులు, హెయిర్ స్టైల్, వస్త్ర ధారణ లాంటి వి, ఆహార నియమాలు కూడా మార్చు కోవా లి అనే నిబంధన లేదు. వీళ్ళు ఉత్తినే షో చేస్తున్నారు.
@krishnaraj122215 күн бұрын
Correct cheparu sir
@vijayakumarKota-vg5wl17 күн бұрын
థాంక్యూ మూర్తి గారు
@salamanpappala52893 ай бұрын
వాక్యం చెప్పినట్టు చేస్తాను అంటే ఇంకా హిందూ గుడికి ఎందుకు వెళ్ళాలి. మూర్తి గారు నాకు మీరు మంచి క్లారిటీ ఇచ్చినారు చాలా సంతోషం. వద్దు అని గ్రంధం చెప్తుంటే దేవుడు మీద ఆధార పడి ఎలక్షనకి వెళ్ళాలి. అంతే గాని ఓట్లు కోసం వెళ్లి దేవుణ్ణి రాజకీయం చెయ్యడం తప్పు. అలా బాగా జాన్ గారికి చెప్పారు. అయన రెండు పడవలు మీద వెళ్దాం అంటూ వున్నాడు. అలా కాకుండా మీరు బాగా చెప్పారు SIR.
@arjunarao53003 ай бұрын
ఒక్కో హిందూ దేవాలయానికి దాని పద్ధతులున్నాయి. వాటిని గౌరవిస్తేనే ప్రవేశం. ఈయన ఎవరు అటువంటి పద్ధతులుండకూడదని చెప్పటానికి.
@anjaneyulupabbisetty26383 ай бұрын
హిందూ దేవుళ్ళు ప్రసాదం పనికిరాదు.. టీష్యు పేపర్లో పెట్టి పక్కన పెడతారు భార్య ఉండగా కుడి బుజం పై పై వస్త్రం వేసుకుంటారు ఉత్సవాల్లో భార్యసమేతంగా ఇవ్వవలసిన పట్టు వస్త్రాలు భార్య లేకుండా ఇస్తారు ఇవన్నీ హైందవ ధర్మం లో విరుద్ధమైనవి ఇవి హిందూ యేతరులు చేస్తారు అసలువిగ్రహాలను సైతాను లుఅనేమతం లో వున్న వాళ్లు అక్కడ కి వెళ్లడం దేనికి నమ్మకం వుంటే నాకు నమ్మకం వుంది అని తెలియ పరచడానికి నామోషా ఎందుకు స్వామి సొమ్ము పనికొస్తుంది స్వామి ప్రసాదాలు అచారాలు పనికి రావు నమ్మకం వుంటే నాకు నమ్మకం వుంది అని చెప్పడానికి /సంతకం చేయడానికి సందేహం ఎందుకు నమ్మకం లేనప్పుడు వెళ్లడం ఎందుకు కేవలం ఓట్లు కోసం బొట్లు పెట్టుకొని పాట్లు పడడం కాదా..
@nukalashankaryadav93543 ай бұрын
Super murthigaru Thanks
@vishnuvardhanYadav-qi8sr3 ай бұрын
హిందూ దేవాలయాలలో కూడా గ్రామదేవతల దగ్గర మాంసం తింటాం కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర కృష్ణ ఆలయం దగ్గర విష్ణు దేవాలయం దగ్గర మేము కొన్ని నియమ నిబంధనలు పాటిస్తాము అలాగే అన్ని దేవాలయాలలో కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయి
@raghuvignesh27223 ай бұрын
ఒకరి మతం లో కానీ, ఒకరి దేవుని విషయంలో కానీ ఇతర మతస్తులు మాట్లాడకూడదు, వాటి జోలికి పోకూడదు. అని ఆనాడే రాజ్యాంగం లో రాసి ఉంటే. మనకు ఈ ఖర్మ పట్టేది కాదు.
@Bhairav12563 ай бұрын
1:04 orey జోహన్ బాబు, రేపు చర్చలో కొబ్బరి కాయ కొట్టి, పసుపు కుంకుమ పూసి పూజ చేస్తాం నీకు OK na, లేదా bible లో అలా చేయకూడదు అని ఏదైన రూల్ ఉందా?
@mallikarjunanaidu57773 ай бұрын
మనకంటే ముందే వాళ్లు పూజిస్తున్నారు😂 పసుపు కుంకుమ కొబ్బరికాయ, పూలమాల, ఊరేగింపు, ఏసుమాల 😂 అన్నీ చేసేస్తున్నారు ఇంకో విషయం మేరి కి చీరకూడ కట్టేస్తున్నారు 😂
@AvinashPendyala3 ай бұрын
Valla picchi paraakashtiki cherindi. Mana Graama Devatalanu chusi Rahadaari maata inkedo pindaakudu maata ani daridrapu panulu kuda chestunnaru.
@Ab.8503 ай бұрын
Well asked❤
@lavanyalatha81953 ай бұрын
Super question.... 👌
@RAMUPUPPALA-e9q5 күн бұрын
Vallu already start chesaru. Copied everything
@prakashraogovinda71733 ай бұрын
Hatsoff murthi garu manchiga answer itcharu
@vampuvinaya661327 күн бұрын
మూర్తి గారు చాల ధర్మ బద్దంగా మాట్లాడారు నేను చూస్తున్నా జర్నలిస్టు లో మొదటి వారు మూర్తి గారికి శతకోటి వందనాలు🙏🙏
@uppalapatisreenivasarao56803 ай бұрын
మీరుచాలా బాగా విపులీకరించారు. ఆనందంకలిగింది.
@rannasnature44243 ай бұрын
సార్ ఇక్కడ జాను గారు చెప్పిన విషయాన్ని మనం ఒప్పుకుందాం. మన శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ ఎత్తివేద్దాం అలాగే ఆయన చెప్పిన విధంగానే మనం మసీదుకు గాని చర్చికి గాని వెళ్లి మన ఆచార పద్ధతులతో పూజలు చేద్దాం అంటే టెంకాయ కొట్టడము సాంబ్రాణి పెట్టడం ధూప దీప నైవేద్యాలను సమర్పించడము దీనికి వాళ్ళ మతాలు గాని కులాలుగాని ఒప్పుకుంటాయి దీనికి సమాధానం అడగండి
@ChandraSekhar-vt7kg3 ай бұрын
Super ande😊❤
@P.Jagannadham2 ай бұрын
Jannu konda gorre
@Manojchandra20093 ай бұрын
లడ్డుకు సంబంధించిన ప్రస్తావన అన్ని విధాలుగా ఆలోచించే మాట్లాడిన మాట్లాడవలసిన విషయం రహస్యంగా అన్ని ఆలోచించి తర్వాత దాని సంబంధించిన వారిని తెలుసుకొని అప్పుడు మాట్లాడితే బాగుండేది ప్రతి హిందువుకు సంబంధించిన మనోభావాలను రెచ్చగొట్టడానికి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మూర్తిగారు మీరన్న మీరియో మాటలన్న మీ ఆలోచన విధానం అన్న చాలా మంచిది
@ManikantaRouthu-u3yАй бұрын
Super excellent answer
@krameshmaharajkrameshmahar22863 ай бұрын
Super anna murthi gd message gd job
@arunaaruna72663 ай бұрын
మా తిరుమల సాంప్రదాయం అది అన్యమతస్తులు వస్తే అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి తీరాలి హిందువులం సైతం కళ్యాణం చేయించుకోవాలంటే కళ్ళు స్కానింగ్ తీస్తారు ఆధార్ కార్డు అడుగుతారు మా తిరుమల ని మేము ఎప్పుడు తప్పు పట్టలేదు అయినా కానీ ఎందుకంటే అక్కడ రక్షణ అనేది సెక్యూరిటీ ఉండి తీరాలి కొన్ని రోజుకి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు
@rupendraj99983 ай бұрын
బైబిల్ గుట్టు అంత రట్టు చేసిన మూర్తి గారు బైబిల్ పెద్ద.......... బుక్. ఆ గ్యాప్ ని మీరే నింపండి
@kishoreesarlapaty49743 ай бұрын
Boothu bukku
@rupendraj99983 ай бұрын
@@kishoreesarlapaty4974 💯
@muralikrishna-mw4ts3 ай бұрын
Boothu boothu.........
@rupendraj99983 ай бұрын
@@muralikrishna-mw4ts 100% correct
@jjoe9223 ай бұрын
అవునా
@SirishNanda20103 ай бұрын
నా కొక అవకాశం ఇవ్వండి సార్లు.... మీకు దిమ్మ తిరిగే ప్రశ్నలు...జవాబులు.... నా దగ్గర వున్నాయి....❤
@helloeveryone28483 ай бұрын
Abbo... Dabbullanna vadu unnayi ami cheppadu, Balam unnavadu naku balam ekkuva ani cheppadu, Kopam unnavadu naku kopam ekkuva ani cheppadu, Meeku nijangane antha knowledge unte ala cheppavu.
@bangarubabupeethala8007Ай бұрын
Congratulations sir👍
@cenema.angleraju82633 ай бұрын
సత్యం వద ధర్మం చర జై ఆచార్య నాగార్జున జై జై సత్యహరిచంద్ర
@siddamprabhakar70493 ай бұрын
Jhone బాబు గాడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు యాంకర్ గారు ధన్యవాదాలు
@kummaravenkataramudu55363 ай бұрын
మీ చర్చ్ లో బాపిజం తీసుకొని వాళ్లకు ద్రాక్ష, రొట్టె ఇస్తారా
@prafullarani64903 ай бұрын
వాళ్ళ దేవుడి రక్తం కూడా ఇస్తారు
@vedavathipaspunoori58253 ай бұрын
ఎందుకు తాగడానికా.. రక్తం ఎందుకు @@prafullarani6490
@subbu21853 ай бұрын
దశమ బాగం ఇస్తే ఇస్తారు
@infinitypandey25383 ай бұрын
@@subbu2185😂😅
@msp38133 ай бұрын
చూశారా..సనాతన ధర్మానికి ఎంత మంది వ్యతిరేకులో..
@pavankalyan500Ай бұрын
Super 😍 nice questions
@kusumamahanthi59953 ай бұрын
Super murthi garu , one oh the best journalist ❤❤
@kuranginagaraju35433 ай бұрын
❤❤❤❤❤మూర్తి గారు ఇంకొక సారి పిచోడుని అస్సలు పిలవకండి ,దయచేసి
@memermawa_aryanbala3 ай бұрын
జాన్ బాబు be like: ఇలా ఇరుక్కుపోయానేంటి🤔🥲 సరేలే ఏదోకటి చెప్పి మేనేజ్ చేసేదాం.
@vishnuvardhanYadav-qi8sr3 ай бұрын
అయ్యా తమిళనాడులో చానా గుళ్ళల్లో షర్టు పంచ కట్టుకుని పోతేనే లోపలికి కూడా గుళ్లో రాణిస్తారు
@saimustipally66653 ай бұрын
Superb murthi garu
@budugusavitha58223 ай бұрын
Super murthi garu
@pramodbandari13912 ай бұрын
మీరు మాట్లాడిన టాపిక్ లో మూర్తిగారు డిక్లరేషన్ గురించి ఒక క్రైస్తవుడు కి వాళ్లలో ఉన్న విభేదాల గురించి బలే క్షుణ్నంగా వివరించారు తన నోటి నుండి మాట కూడా రాలేదు సార్ చాలా చాలా చక్కగా వివరించారు సార్ మూర్తి గారు అందుకే టీవీ5 మూర్తి గారు మీరు గ్రేట్
@ragam.nagarjunanaag48693 ай бұрын
మా దేవాలయాలలో మీ అన్యమతస్తులు ఉద్యోగాలు చేసి పందులాగ దొబ్బితింటారని మా గుడికొచ్చినపుడు మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి జోన్ బాబు.
@BijjaRenuka3 ай бұрын
Declaration undali ఒక hindhuvuga నేను ఉండాలి ani korukuntunnanu👍👍👍🙏🙏🙏🙏
@srikanth317817 күн бұрын
దమ్ము ధైర్యం ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ న్యూస్ రిపోర్టర్ మూర్తి గారు నీకు పాదాభి వందనాలు జైశ్రీరామ్ జై హింద్ జై భారత్..
@madhubabumaddurthi98312 ай бұрын
❤ super sir yes nice super 💯 yes 💯 super cute God bless you 🙏 correct
@kanakarajunaiduthota24173 ай бұрын
హిందూ సోదరులను గౌరవిస్తే, వీడికి ఎందుకు ఎలాంటి కండిషన్స్ పెడితే? వీడు వీడి లత్కోరు మాటలు
@ravikumarnadimpalli91993 ай бұрын
భారత్ మాతా కి జై అనాలంటే నోరు పెగలదా? అందుకే ఆ ఎడారి పుస్తకం పక్కన పెట్టి కనీసం ఒక్క రామాయణం తెలిసినా జనానిజన్మభూమిస్య అనే సంస్కృతి ఉంటుంది... మీ CHURCH అనేదానికి అసలు ఒక శాస్త్రం ఉందా? గుడిసెలు వేసుకునే మీకు గుడి పవిత్రత ఎలా తెలుస్తుంది? Church లోనే కాదు ఈ PP లు VP లు నలుగురు ఒక్క మాట ఒప్పుకోరు ఒకరినొకరు contradict చేసుకుంటారు... వాడికి బైబిల్ చదివితే ఏమి లాభం sir... వాడికి మాత్రం దానిలో ఏముందో ఏమి తెలుసు 😃
@rupendraj99983 ай бұрын
@@ravikumarnadimpalli9199 వాళ్లంతా ఇంగ్లీషు వాళ్లకి పుట్టిన వాళ్ళు ఏమన్నా.. ఇక్కడ నీళ్లు తాగుతూ ఇక్కడ అన్నం తింటూ సొంత దేశానికి అన్నం పెట్టే సన్నాసులు ఈ ఎడారి మతస్తులు
@kishorekumar12103 ай бұрын
Gudi lo unna gudise lo unna god ni god antaru vp
@ravikumarnadimpalli91993 ай бұрын
@@kishorekumar1210 భగవంతుడు - దేవుడు అనే రెండు పాదాలకి correct బైబిల్ అర్ధం చెప్పు రా PP. నీ దౌర్భాగ్యం ఏమిటంటే కనీసం నీ పేరు కూడా మాదే ఆ బైబిల్ లోనిది కాదు. పో అమ్మ పోయి గొర్రెలతో ఆడుకో పో... God గీడు అని పెద్దవిషయాలు నీకోదులే మేరీపుత్ర 😃... మళ్ళీ కామెంట్ పెట్టాలనుకుంటే ముందు పోయి పేరు మార్చుకురా పో... మేరీపుత్ర
@helloeveryone28483 ай бұрын
@@kishorekumar1210aa god evaru?
@ravindarbabugurrapu34703 ай бұрын
Good analysis Murty గారు...
@madamanchisambasivarao5133Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు మూర్తిగారు
@updates36423 ай бұрын
John Babu face when reading the points by anchor😂😂😂😂 ayyo doriki poyanu addamga
@ashokagsajjan41543 ай бұрын
Yes
@moghalbadsha50153 ай бұрын
భారతియుడీగా పుట్టినందుకు గర్విస్తున్నాను.
@nagendraraokv87453 ай бұрын
200 సంవత్సరాల క్రితమే declaration ఉంది. అది బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. బ్రిటీష్ ప్రజలు క్రిస్టియన్స్.