కోయి కోయి కొన్ని కోయి || Koi Koi Konni Koi || Dr Abhinay Darshan || Telugu Christian Messages

  Рет қаралды 72,141

Dr Abhinay Darshan

Dr Abhinay Darshan

Күн бұрын

Пікірлер: 359
@LagmeNaro
@LagmeNaro 14 күн бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ నిజమే అవును వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి జోకులు వేస్తూ కాలక్షేపంతో వాక్యాన్ని చెప్పకూడదు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ మీరు ఇంకా మంచి మంచి మాటలు సేవకులకు అందించాలని మనస్పూర్తిగా దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు. 👌👌👌🙏🙏🙏
@laxminarayana1804
@laxminarayana1804 12 күн бұрын
జబర్దస్త్ కామెడీ కన్నా చర్చి లలో వేసే స్కిట్స్ బాగున్నాయి😂😂😂😂
@indiranair7557
@indiranair7557 15 күн бұрын
Brother మీలాంటి వారు ఆయనను కూర్చోపెట్టి చెప్పండి. దేవుని నామనికి అవమానం వస్తుంది. కరెక్ట్ గా చెప్పారు brother.
@Solidfaithinchrist
@Solidfaithinchrist 14 күн бұрын
Yes ayanaki samajam kosam telidhu adavi manishi kada so kurcho betti cheppali naku telisi gurrappa garu telike chestunaru
@MinniMargaret
@MinniMargaret 10 күн бұрын
Correct ga cheppinaru annaya garu Nijam matladinaru 100% ke1000% Correct. Excellent very good message thanku very much 💐🙏
@SakaDhanalaxmi
@SakaDhanalaxmi 9 сағат бұрын
Anna super message 👌👌🙏🙏 God bless you
@SHALOMSANNIDHIMINISTRIES
@SHALOMSANNIDHIMINISTRIES 13 күн бұрын
#కోయారే_కొయ్_కోయ్_కోయా చాలా రోజులు అవుతుంది ఆయన ఆ పాట పాడి, అప్పుడు అంతా బాగానే స్వీకరించారు. ఏమైనా అనాలంటే అప్పుడే అనొచ్చుగా... ఓహో ఎవడో ట్రోల్ చేశాడు కదా, ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటే ఎవడో అన్నాడు మనం కూడా అంటే వాళ్ళ వద్ద మనం మంచివాళ్ళం అవుతాము అని... సహకరించ వలసిన స్నేహితులు... సలహాలిస్తూ, సాగదీస్తూ, సావగొడుతున్నారుగా... అంతేలే మన వద్దకు వస్తే గాని తెలియదు ఐకమత్యం, అండ, తోడు అనే మాటల విలువ. అనడం ఆపి అండగా నిలబడండి. కోయ జాతి నుండి రక్షిచబడడం తప్పా... లేకపోతే ఆ భాషలో పాట పాడడం తప్పా... అర్థం తెలియక కొందరు, అపార్థం తో కొందరు, అనే అర్హత లేని వారు కొందరు, ఆయన సాక్ష్యం ఎప్పుడైనా విన్నారా... ఇప్పుడు ఆయన వ్యక్తిగత సాక్ష్యం ఏమైనా చెడిపోయిందా... క్రైస్తవ సమాజమా ఇకనైనా మేల్కో... పండిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఆయన సాక్ష్యం సమాజాన్ని ప్రభావితం చేస్తున్నదని లోకమాడిన ఈ వింత నాటకంలో నీ పాత్ర పైన దృష్టి పెట్టు క్రైస్తవుడా.... మేలుకో క్రైస్తవుడా.... ఆలోచించు క్రైస్తవుడా... అర్థం చేసుకో క్రైస్తవుడా... అండగా నిలబడు క్రైస్తవుడా...
@MadhuPabbathi
@MadhuPabbathi 11 күн бұрын
Naku namakam ledu gorre
@BandareSupriya
@BandareSupriya 12 күн бұрын
అన్న తపు ఈగోకర్ని విమర్సించవదు దేవుడు తీర్పు తీరుస్తాడు .అయ్యగారి సాక్షం గోపది ఎ వారిని ఏల వాడుకొంటాడో తెలియదు .
@balarajupangi2585
@balarajupangi2585 2 күн бұрын
Good 👍 message Anna
@NagamaniChintha-vz1hg
@NagamaniChintha-vz1hg 11 күн бұрын
Aayana testimony chala goppadi brother
@ratnamrajutavitiki8677
@ratnamrajutavitiki8677 3 күн бұрын
సూపర్ అన్న గురప్ప గాని లాగి పెట్టి కొట్టినట్లు చెప్పారు గుడ్ మేస్సాజ్
@davidrajudavid8583
@davidrajudavid8583 7 күн бұрын
ఎక్సలెంట్ బ్రదర్ గారు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿ఆమెన్ ఆమెన్ ఆమెన్
@SureshBabu-ik1xf
@SureshBabu-ik1xf 15 күн бұрын
🙏 పరిశుద్ధత్మను దుఃఖంపరచుకుండా సువార్తను ప్రకటించండి
@Jesuslovesyou_456
@Jesuslovesyou_456 8 күн бұрын
Praise the lord🙏🙏🙏 Anna
@Sureshkumar-pe7vk
@Sureshkumar-pe7vk 13 күн бұрын
Excellent brother కుంతమంది పాస్టర్స్ వల్ల క్రిస్టియన్ ఈ యొక్క విలువ పోతుంది
@SuvartharajuK-e1x
@SuvartharajuK-e1x 11 күн бұрын
Praisethelord. పాస్టరగారు. చాలాచాక్కగా chepparu tq. ప్రభువునే. ఘనపరచాలి. Gurrappa vari. మనసు. God. తెరుచునుగాక. Amen.
@suryasss
@suryasss 7 күн бұрын
క్రైస్తవులకు పౌరుషం కూడ వుండాలి అని పౌలు గారు చెప్పారు కదా! క్రైస్తవ్యం హేలన చేయబడుతుంటే చూసే మనకు బాద అనిపిస్తుంది ఆ బాద లో నుండి వచ్చిందే ఈ పౌరుషం తో కూడిన సందేశం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
@rohangoolla
@rohangoolla 4 күн бұрын
Jai shree Ram
@rajarao6111
@rajarao6111 15 күн бұрын
Chala Baga chepparanna God bless you brother
@nagaraju-fj6nl
@nagaraju-fj6nl 13 күн бұрын
అమాయక ప్రజలు,పేదవారు నుండి కానుకలు,దశమ భాగాలు వసూలు చెయ్యవచ్చా?
@basic2173
@basic2173 11 күн бұрын
Super
@g.nehemiah1644
@g.nehemiah1644 14 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అభినయ దర్శన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మీరు చాలా మంచి మాటలు చెప్పారు అయ్యా ఈ రోజుల్లో చాలామంది ఈ విధంగానే తయారవుతారు చాలామంది అలా వింటున్నారు కానీ మీరు ముందుకు వచ్చి ఇలా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను బహరన్ దేశంలో 32 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాను ఎక్కడ కూడా చాలామంది సువార్తికులు బయలుదేరి వాళ్ల ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతుంది చాలా బాధాకరంగా ఉంది ఈ మీసాల గుర్రప్ప ఓన్లీ డబ్బులు కోసం ఆయన్ని సపోర్ట్ చేసినటువంటి వారు ఎక్కువ మంది నామకర్థ క్రైస్తవులు ఉన్నారు మీకు చాలా వందనాలు సార్ నా పేరు రెవరెండ్ నెహెమ్యా ప్రైస్ ది లార్డ్ సార్
@GUNAPATIRAVI
@GUNAPATIRAVI 9 күн бұрын
చాల గొప్పగా మాట్లాడేరు బ్రదర్ మీరు Thank you so much
@HemalathaYedla
@HemalathaYedla 14 күн бұрын
Praise the Lord ayyagaru
@trinadhpakki2727
@trinadhpakki2727 14 күн бұрын
సత్యం చెప్పారు అయ్య గారు thank you so much sir
@PalakeerthiMasthanamma
@PalakeerthiMasthanamma 6 күн бұрын
Praise the lord brother and sister
@PrameelaDayam
@PrameelaDayam 14 күн бұрын
Praise the Lord Good messages బ్రదర్ 🙏🙏🙏🙏✝️🙌
@savitri7311
@savitri7311 14 күн бұрын
బాగా అడిగారు.. Good analysis 👍
@danielsingram5384
@danielsingram5384 10 күн бұрын
Praise the lord❤🙏 🙏 🙌 🙌 brother
@NSS-4right
@NSS-4right 9 күн бұрын
ఆయన కావాలని చేసింది కాదు కదా అనుకోకుండా సోషల్ మీడియా లో ఫేమ్ & ట్రోల్ అయ్యారు... కానీ కావాలని చేసింది కాదు కదా, ఆ టాపిక్ వదిలేయడం బెటర్...
@GuntaVirama-g2m
@GuntaVirama-g2m 6 күн бұрын
ఆయన. వివరంగా. చెప్పారు. ఏదుకు. అవమాన పరుస్తున్నారు
@hebronshamshabadofficial
@hebronshamshabadofficial 14 күн бұрын
Correct గా చెప్పారు Pastor Garu.. క్రైస్తవ బోధకులలో jokers ఎక్కువైపోయారు..
@NageswararaoSaladinageswararao
@NageswararaoSaladinageswararao 11 күн бұрын
సూపర్ సార్ మీరు 🙏🙏🙏
@Jesusismylord-t3l
@Jesusismylord-t3l 12 күн бұрын
Baga chepparu , దేవుని నామాన్ని అవమా నించడానికి వస్తున్నారు
@kalyanjanamala5706
@kalyanjanamala5706 6 күн бұрын
Super
@PARSASRINIVAS
@PARSASRINIVAS 6 күн бұрын
కోయి కోయి 💯👍👌✝️🛐🙏ok
@tituspads8574
@tituspads8574 15 күн бұрын
Annaya praise the lord 🙏🙏🙏 chala baga chepparu annaya ardham ayyela
@swarnalathakorrapola5209
@swarnalathakorrapola5209 14 күн бұрын
Correct ga chepparu brother...🙏Devuni namamuni avamana parcha kandi
@sunilbontapuri1750
@sunilbontapuri1750 15 күн бұрын
ప్రసన్న బోల్డ్ సాంగ్స్ గురించి కూడా ఇలా చెప్పగలరా మీరు
@chdavid4954
@chdavid4954 15 күн бұрын
Avunu sir . Aame gurinchi kuda cheppandi
@yobuchevuru
@yobuchevuru 15 күн бұрын
Chepparu
@maheshelagandula1775
@maheshelagandula1775 15 күн бұрын
Ithani కంటే తోపు....మన ప్రసన్నక్క.....ప్రసన్న అక్క ఇవి చూస్తే...అమ్మో నాకన్నా ఎక్కువ famous vuthunnnadu ani..night ki night rasi record chesi release chesthadu....
@savitri7311
@savitri7311 14 күн бұрын
ఇతను చెప్పకపోతే... పిచ్చి పాటలు పాడే వాళ్లకు తెలియదా? You ట్యూబర్లు చూడటం లేదా?
@vinodkumarvictory4663
@vinodkumarvictory4663 13 күн бұрын
ప్రసన్న bold గారి సాక్షం విను తమ్ముడు…
@బాబుల్
@బాబుల్ 6 күн бұрын
బబాగాచేపరుసార్🙏🙏🙌🙌🙌
@hebelutenali
@hebelutenali 15 күн бұрын
ప్రైస్ ది లార్డ్
@_Tr_ue_Indian_55_7
@_Tr_ue_Indian_55_7 10 күн бұрын
brother parinathitho matladithe bagundedi, athadu koya pata padinavaru, kevalam sakshyam kosam god choose chesukunnaru, ithara sevakulanu vimarsinchadam dwara mathonmadulaku chancse isthunaru , devuni theepu vasthundemo chusukondi, vimarsakulu eppudu manchivarini kuda vimarsincadaml ledaa...
@Hsreenupastor-hsl99
@Hsreenupastor-hsl99 9 күн бұрын
Very good brother thank you
@JanardhanManda-m8r
@JanardhanManda-m8r 14 күн бұрын
ఎస్ వందనాలు అయ్య గారు సూపర్
@jacobyagani184
@jacobyagani184 14 күн бұрын
Prise the Lord sir Good massage Thank you for Jesus 🙏 I no 20 yer s back 🙏
@jacobyagani184
@jacobyagani184 14 күн бұрын
Mesala gurapp
@RatnaBeruku-io3tz
@RatnaBeruku-io3tz 14 күн бұрын
🙏 parise the Lord brother garu wonderful masage kondaru pastor wala chala badha undi jewam gala Prabhu chatulo paduta bhahu bhayankar rosam ga weswasulu bratukututa pastor Ani Peru petukuna abada bodakulu brother Garu God bless you Amen
@lifecycle2104
@lifecycle2104 14 күн бұрын
అన్య ప్రజలు 😂😂😂😂 నువ్వు అన్య దేశాస్తుడువి
@ERAVI-ch7eb
@ERAVI-ch7eb 13 күн бұрын
సూపర్ ఎక్సలెంట్ ఆన్సర్ 😂😂😂😂😂
@mulukuntlaramakrishna9522
@mulukuntlaramakrishna9522 15 күн бұрын
Yes brother devudi namamu avamanam avthundi. Correct chepparu friends aena avaraina elanti vedios chupinchi vimarshisthunnaru vadana peduthunnaru matho. Ardam kaleni situation avuthundi anna praise the lord 🙏🙏🙏🌹
@gummadi.fathimamaryfathima6631
@gummadi.fathimamaryfathima6631 14 күн бұрын
babu rosham kaligina devuni biddaga soft nd heart touching rosham , choosi santhoshanga vundi ,God bless 🙏 you
@satyanarayanakorada3963
@satyanarayanakorada3963 9 күн бұрын
Excelent speeech sir
@bhimaraopeethala1803
@bhimaraopeethala1803 14 күн бұрын
100% currect ga chepparu brother.... 🙏
@praveenakumari6550
@praveenakumari6550 11 күн бұрын
Yes brother current
@KmMani-wl3gn
@KmMani-wl3gn 11 күн бұрын
Ģod bless you brother praise the Lord brother
@kondagorriramesh4411
@kondagorriramesh4411 14 күн бұрын
Prairie the lord brother God bless you 🙏🙏🙏 correct answer brodhe. ❤❤❤
@krishnaregidi2561
@krishnaregidi2561 14 күн бұрын
Yes👍
@prakashini6524
@prakashini6524 15 күн бұрын
Correct ga cheppinaaru brother. God bless you 🙌
@trinadhpakki2727
@trinadhpakki2727 14 күн бұрын
పరిశుద్ధాత్మ ను దుఃఖ పరచకుడి
@rathnaiahchowturu2898
@rathnaiahchowturu2898 15 күн бұрын
✝️ప్రైస్ ది లార్డ్ ✝️
@SabarAdinarayana
@SabarAdinarayana 13 күн бұрын
Praise the lord sir good massage 🙏🙏🙏
@lakshmi.m5624
@lakshmi.m5624 15 күн бұрын
Bagachepparu brother
@rameshkumaralti9985
@rameshkumaralti9985 11 күн бұрын
Correct words
@RamanareddyKarri
@RamanareddyKarri 15 күн бұрын
very good message God bless you
@ChaitrikaSrinivas-fx1hd
@ChaitrikaSrinivas-fx1hd 14 күн бұрын
Very gd taking sir
@MohanRaoNallimelli
@MohanRaoNallimelli 14 күн бұрын
Very good message. God bless you brother
@jhansivijaya8903
@jhansivijaya8903 8 күн бұрын
ప్రసన్న బోల్ట్ గురించి చెప్పండి 💐💐ఆమె పాట కోసం మాట్లాడాలి అభినయ్ garu
@venkatartsdnr
@venkatartsdnr 13 күн бұрын
అన్న చెప్పిన మాట వాస్తవం దేవునికే మహిమ కలుగును గాక
@JosephBirudala2025
@JosephBirudala2025 13 күн бұрын
Baga chyparu 🎉
@anishsmart3574
@anishsmart3574 15 күн бұрын
Anna praise the lord 🙌🙏
@amithkumar1784
@amithkumar1784 10 күн бұрын
Nijamo chepparu bor
@sachin6078
@sachin6078 8 күн бұрын
మీరు 100% రాంగ్ చెప్తున్నారు బ్రదర్ పాస్టర్ లు హుందాగా ఉంటారు అనీ మీరు అంటున్నారు, చాలా మంది పాస్టర్ ల జీవితంలో చూడు,,, ఒక మాట పౌలు జీవితం ఎంత బాధ కరమైనది మీకు తెలియద? అయన జీవితంలో చాలా బాధ ను అనుభవo చేసాడు, జోక్స్ చేస్తున్నావ్ అంటున్నరు మీరు చూడండి ఏ చర్చి లొ లేదు?
@KrishnaMurthy-xz7qv
@KrishnaMurthy-xz7qv 13 күн бұрын
Praise the lord 🙏
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 14 күн бұрын
మనం నవ్వకూడదు. ఎప్పుడూ ఏడుస్తూ ఉండాలి.
@rajar2801_
@rajar2801_ 14 күн бұрын
manam navochu kani vakyam navvulapalu kakudadu
@machiserreki6478
@machiserreki6478 12 күн бұрын
గట్టిగా ఇచ్చారు అన్న... మీసాల గురప్ప నిజంగానే తోలు తీసి కారాం పెట్టిన్నట్టుంది.
@SudeerPhiny
@SudeerPhiny 14 күн бұрын
Ptl.sir ..i like your bold ..
@sachin6078
@sachin6078 8 күн бұрын
ఆ రోజుల లొ యేసు ను కుడా నమ్మలేదు, గురప్ప సాక్షి వస్తాం
@sakunthalakamuju
@sakunthalakamuju 12 күн бұрын
Supar sir.
@ashokpandi7981
@ashokpandi7981 14 күн бұрын
సూపర్ బ్రో చాలా బాగా చెప్పారు వీలైతే మీ అడ్రస్ చెప్పగలరు
@vijaykumarnicevoice1350
@vijaykumarnicevoice1350 14 күн бұрын
Correct brother it's true
@tjohnratnam6082
@tjohnratnam6082 14 күн бұрын
exlleant msg
@lakshamanaraom3314
@lakshamanaraom3314 14 күн бұрын
ముష్టి వాళ్ళ నుండి కుష్టు రోగుల నుండి వాళ్ళ కడుపులు కొట్టి దశమ భాగాలు ప్రత్యేక కానుకలు వసూలు చేస్తున్నాను ఇది తప్పా చెప్పండి పాస్టర్ గారు
@abhinaydarshan
@abhinaydarshan 14 күн бұрын
తప్పు 100%
@bhimaraopeethala1803
@bhimaraopeethala1803 14 күн бұрын
Nuv kuda pichodiviga matldutunnavu...!!
@Keerthigrace-p8d
@Keerthigrace-p8d 15 күн бұрын
Nice explanation anna❤
@AkurichinniChinni
@AkurichinniChinni 14 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న గారు ఒక సేవకుడు ఎలా ఉండాలో తెలియజేసినందుకు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక
@jagadishwarraopanaganti6930
@jagadishwarraopanaganti6930 14 күн бұрын
ప్రతివాడికీ వాడెలా ఉండాలో తెలియదు, దేవుని సేవకులెలా ఉండాలో చెపుతారు. మొదట మీ జీవితం పరిశీలించుకోండి
@Itsdpr2131
@Itsdpr2131 11 күн бұрын
Ok brother అంతా బాగుంది. కోడిని కోయి అని చెప్పి గురప్ప గారు తప్పు చేశారు అంటున్నారు ok accepted. రంగు రంగుల చొక్కా వేసి. టీవీ లో జబర్దస్త్ చూసి , ఇంకో దైవజనుడిని విమర్శిస్తున్న మీరు ఏం సందేశం ఇవ్వలనుకుంటున్నారు I తిమోతి 4:12 నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.౹
@srikanthsahok
@srikanthsahok 14 күн бұрын
Super Anna amen God bless you Anna
@gopinath9032
@gopinath9032 13 күн бұрын
Yes బాగా.. చేశారు
@chinnisss999
@chinnisss999 14 күн бұрын
Meeru cheppindhi chala nijam anna
@rukkammaneerudi7813
@rukkammaneerudi7813 15 күн бұрын
Nice ga chepparu bro
@gudurinaveen
@gudurinaveen 12 күн бұрын
Super anaa
@RameshTulsyeRameshTulsye
@RameshTulsyeRameshTulsye 15 күн бұрын
Amen amen amen amen amen amen
@penkiblessi3330
@penkiblessi3330 14 күн бұрын
Nijamee cheepparu ayyagaru❤😂 God bless you
@prudhviyeragada525
@prudhviyeragada525 14 күн бұрын
Amen ❤
@ambuchikijinjinaka2825
@ambuchikijinjinaka2825 12 күн бұрын
english varuayina chala kastapadi telugu nerchukomi matladutunna meeku vandanalu .
@VishistPrakash-sh3ut
@VishistPrakash-sh3ut 5 күн бұрын
Praise the lord brother , we are not supposed to judge any one coz god is the judge, ready the bible carefully you will see people will laugh at you for my sake jesus says
@KiranIndana
@KiranIndana 14 күн бұрын
Superb 🎉
@RaniRavulavalasa
@RaniRavulavalasa 9 күн бұрын
Kavar kosam cheppakandi pastor garu ....miru meetings ki amount thisukora cheppandi pastor garu
@sudhaswarnakumari
@sudhaswarnakumari 13 күн бұрын
ప్రైస్ ది లార్డ్ మీసాల గుర్రప్ప గారు ఈ పాట పాడి చాలా సంవత్సరాలు అవుతుంది. పాట రచించి ఆయనే పాడారు. ఆయన సాక్ష్యం ఆయన వ్యక్తిగతం ఆయన గురించి మిగిలిన సేవకులకు ఎందుకు. ఇలా యూట్యూబ్లో పెట్టడం వల్ల క్రైస్తవ్యానికి అవమానం కదా బ్రదర్ పర్సనల్ గా కాల్ చేసి పర్సనల్గా గుర్రప్ప గారిని కలిసి మీరు మాట్లాడండి వీలైతే అంతేగాని యూట్యూబ్స్ లో ఎందుకు ఇటువంటివి మీసాల గుర్రప్ప గారు ఇప్పుడిప్పుడు వచ్చిన సేవకులు కాదు ఆయన చాలా సంవత్సరాల నుంచి సేవ్ చేస్తున్నారు ఆయన సాక్ష్యం నిజo
@SweetycafeHighwaynellore
@SweetycafeHighwaynellore 14 күн бұрын
Praise the LORD
@b2kvivekyt419
@b2kvivekyt419 15 күн бұрын
బాగా చెప్పారు బ్రదర్
@PARSASRINIVAS
@PARSASRINIVAS 6 күн бұрын
✝️🛐🛐🙏👍👌🇮🇳🇮🇳💯
@karuna3430
@karuna3430 11 күн бұрын
Yes brother
@krishnalakavath
@krishnalakavath 14 күн бұрын
నిజం బ్రదర్ ఇప్పుడున్న సమాజం లో దేవుని పెరు చేపుతు ఏచ్చులు చేసుకుంటు జోకర్ వలే చేస్తు వాళ్లు దేవుని సేవకుడిని అంటు వాళ్ల అవసరాలు తిర్చుకుంటు న్నరు
@belatadi
@belatadi 14 күн бұрын
God bless you thammudu ❤
@avenkatachiranjeevi79
@avenkatachiranjeevi79 15 күн бұрын
అవును బ్రదర్
Почему Катар богатый? #shorts
0:45
Послезавтра
Рет қаралды 2 МЛН
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
మీసాల కోడిని కోద్దాం రండి! || Pastor JOHN PAUL
2:03:00
Koi Koi Jesus Song Meesala Gurrappa Emotional Interviews | SumanTV Telugu
1:11:23