అడవుల్లో తిరిగి తిరిగి ఆహారం లేక భార్యను కుమారుడుని తీసుకుని వారణాసి చేరుకొని దైవదర్శనం చేసుకుంటారు.అటువంటిఇబ్బందులలో పాత్ర స్వభావాన్ని మరచి ఈ దుస్తులు,కరవాలం, సందర్భోచితంగా లేవు.పద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత మిగిలిన వాటిపై కూడా ఉంటేనే పరిపూర్ణ నటుడౌతారు.ఇది విమర్శ కాదు సూచన.ఆల్ ది బెస్ట్
@@korupoju.srinivasacharykor9498 ఈయన కాదుpresent జెనరేషన్ లో ..ఎవరిలోని నటన లేదు పాత్ర ఔన్నిత్యాన్నీ మరిచిపోతున్నారు ..హరిచంద్ర..ముఖ భాగం దీనత్వాన్ని కలిగి ఉండాలి ఆ పాత్రకు ..100% న్యాయం చేసే మహానుభావాలూ sr.Dv గారు చీమకుర్తి గారే 🙏🙏🙏🙏🙏
@karanamvenkobarao12033 жыл бұрын
Vastramu porapatuna jarinatlu ledu kavalani padavesinatulndi annagaru
@dkh2393 жыл бұрын
Vastramu action cheyali ante minagallu sudhakar okkade
@Ramaiahramudu3 жыл бұрын
Super sir 👍👍👍
@kotteseetharamaswamy2162 Жыл бұрын
Super performance
@SVSproductions Жыл бұрын
Thanks brother share your friends and family
@devaguptapujaganmohan59813 жыл бұрын
సూపర్ అద్భుతం 👍👍👍👍👍👍👍
@gollapallibujji7858 Жыл бұрын
సూపర్
@SVSproductions Жыл бұрын
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS
@ramipictures84252 жыл бұрын
Harichandra maharaju bhadalo ok visayanni andariki vinnavinchukovali navvutunnaru kada elaa Notlo edo bubble gum kuda navulthunnaru reality undali