ఏమి చెప్పాలి...ఎంత చెప్పినా తక్కువే.. మరుగున పడిపోతున్నా ఈ కళ కి మళ్ళీ ఆదరణ పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🙏🙏🙏🙏
@KvSudarshanAchari3 жыл бұрын
Thanks svsproductions 👍👍👍
@sureshreddy5803 жыл бұрын
Super malli malli vinalanipisthundi
@avpadyanatakam54773 жыл бұрын
Super bro 👌🙏🙏🙏
@venkatasubbaiah29133 жыл бұрын
Super ga padaru exllent voice
@someshch93173 жыл бұрын
జై శ్రీరామ్ మీ యొక్క పౌరాణిక కళారంగం లో మరింత ముందుకు సాగాలని రాబోయే తరాలకు మీరు మరొక డివి సుబ్బారావు గారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
Mana patalu mana music mana style enka miku 1lk subscribers leananduku badaga vundi brother
@bjstutorials43813 жыл бұрын
Keep it up sir..We are all fan of you
@gurramjashuvapadyalusunils29403 жыл бұрын
నాకెప్పటికీ అంతుచిక్కదు, ఆ మాధుర్యం ఎక్కడుందో అర్థంకాదు, బలిజేపల్లి కలంలోనా, ఆ పద్య రాగంలోనా, హార్మోనియం పెట్టెలోనా, వాయించే వేళ్ళలోనా, ఆ చల్లటి రాత్రి కురిసే వెన్నెలలోనా, నా కెప్పటికీ అర్ధం కాదు. ఆంధ్రులు ఏమై పోయేవారో కదా, ఈ హరిచంద్ర లేకుంటే, ఆ పద్యం పుట్టకుంటే, రాగం వికసించకుంటే, మన బండారు,డీవీ,చీమకుర్తి లేకుంటే. బహుశా, దేవుడు తన కోసం పుట్టించుకున్న నాటకంలో మన కోసం వారణాసి, కాటిసీను అలా విదిలించి ఉంటాడు. తరించండి.. రాగంలో ఓలలాడండి.. పద్యంలో పరవశించండి.. దేవతలు రాత్రుల్లో అమృతం కురిపిస్తారు, దేదీప్యమానంగా వెలిగే రంగస్థలం పైన. - శిఖా సునిల్ కుమార్
@SVSproductions3 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ 👍👍👍
@praneethallinone87383 жыл бұрын
Lera lera lakshmana lera ledi payara bhanam ayyara bajana pata mi style lo askunte baguntadi