ఈ సినిమాలో ఓల్డ్ మాన్ గా కనిపించే కమల్ హాసన్ హెయిర్ స్టైల్ ఎంతమందికి ఇష్టం, ఇష్టముంటే ఒక లైక్ వేసుకోండి
@పప్పుPappunagenderrao Жыл бұрын
Yes. I like it very much.
@ramanamallipeddi14408 ай бұрын
😊😊😊
@junutulasarma20366 ай бұрын
❤
@ramajipraveen50942 жыл бұрын
ఇప్పట్లో ఈ సినిమా వచింటే ఈ R,R,R,కూడా ఈ సినిమా ముందు ఆడలేకపోయేది కమల్ హాసన్ యాక్టింగ్ సూపర్ ఈ సినిమా నచ్చినవారు ఇంకా ఈ scene నచ్చినవారు ఉంటే ఒక లైక్ వేసుకోండి సూపర్
@vasanthallavarapu41702 жыл бұрын
RRR lo emundi....
@sandeshreddy89592 жыл бұрын
Tammudu RRR ea kaadu e computer yugam lo vache e cinema paatha cinemalani match cheyalevu. Mana poorvikulu alanti vaaaru mari. Alanti ethics value unaay appatlo
@PavanKumar-kt1gu2 жыл бұрын
ee cinema hindi lo peddaga aadaledu
@yellareddydwarampudi70892 жыл бұрын
This is nice movie
@pulivendulabusstand75472 жыл бұрын
అవును యార్
@srinivasm60982 жыл бұрын
ఒక భారతీయుడు, ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, అపరిచితుడు, శివాజీ. ఇలా ప్రతి సినిమా అద్భుతం ఇప్పుడు తీసే ఏ పాన్ ఇండియా సినిమా అయినా ఈ సినిమాలతో సాటి రావు. గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాలు కాపీ కొడతాం కాదు, శంకర్ గారు లాగా సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు తో గ్రాఫిక్స్ తీయడం ఒక్క శంకర్ గారికి సాధ్యం గ్రేట్ డైరెక్టర్
@vinaysrinuvaskumarkoribill27522 жыл бұрын
Robo robo 2 kuda social message baguntundi brother
@cherrycherry21082 жыл бұрын
Exactly 💯
@sreepaljsp2 жыл бұрын
@@vinaysrinuvaskumarkoribill2752 yes.. mobile usage valla environment ki, humanity ki jaragaboye disasters chala baga project chesaadu.. inka 5g 6g anukuntu velte nashanam tappadu
@vinaysrinuvaskumarkoribill27522 жыл бұрын
@@sreepaljsp 5g already ipoindhi brother
@vinodkumar-gb1yo2 жыл бұрын
😘
@VikramSriramoju2 жыл бұрын
ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే ....ఇదే కరెక్ట్ టైం
@its_my_life1432 жыл бұрын
శంకర్ సర్ ఇండియా లో ఉన్న ఒకే ఒక్క real hero director.. మీ లాంటి వాలు దేశానికి అవసరం sir..
@budigedeva2367 Жыл бұрын
భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ డైరెక్టర్ తీయనటువంటి గొప్ప సినిమాలు తీసిన శంకర్ గారికి ఆస్కార్ వరించకపోవడం నిజంగా బాధాకరం.ఈ జెనరేషన్ లో రావలసిన సినిమా ఇది. హాట్స్ ఆఫ్ టూ యు సర్ 💐🙏🏼
@kameshkameshb9168 Жыл бұрын
S right
@kotaparthiprasunamba6605 Жыл бұрын
It's true
@kotaparthiprasunamba6605 Жыл бұрын
Not one movie
@kotaparthiprasunamba6605 Жыл бұрын
Gentleman,oke okkadi, shivaaji, and bharateeyudu awesome movies in the India
@RBX00158 ай бұрын
Yes❤
@srinivassimhadri52682 жыл бұрын
ఈ సినిమా పాన్ ఇండియా కే అమ్మమొగుడు నాకు చాలా ఇష్టం చాలా గొప్ప సినిమా. సూపర్ శంకర్ గారు 🙏🙏🙏
@cdraju28412 жыл бұрын
Ok
@azgaralimohammed92452 жыл бұрын
Yes
@chitralahari5361 Жыл бұрын
Yes, superb thinking
@laddu-wx5zr Жыл бұрын
Maa pawan kalyan movies great ra 🤫
@sandhyavedhanvlogs10 ай бұрын
Avunu
@kurhalivenugopal28502 жыл бұрын
కమల్ యాక్టింగ్ SP బాలు గారి డబ్బింగ్ ఆధరహో 👌👌👌👌
@magbul0070072 жыл бұрын
Yes ఎస్పీ బాలు గారు తప్ప కమల్ హాసన్ గారికి ఎవరూ డబ్బింగ్ చెప్పలేరు.
@pulivendulabusstand75472 жыл бұрын
చిన్నప్పుడు మా ఇంట్లో టేప్ రికార్డర్ లో వినేవాన్ని ఈ సినిమా పాటలని ఆరోజులే బాగుండేవి
@venkatramana14262 жыл бұрын
అవును, ఇప్పుడు తొక్క తొటకూర అని కుళ్ళు రాజకీయాలు చేస్తు ఎవ్వరికీ మనశ్శాంతి లేదు
@santhoshnallapu52702 жыл бұрын
Yes sir
@kaladar53772 жыл бұрын
ఎస్ , 1996 ఆ వాతావరణమే వేరు . Philips 80watts PMPO గల టేప్ రికార్డర్ మాదగ్గర ఉండేది సూపర్ బాస్ సౌండ్ వచ్చేది .నిరంతరం ఇవ్వే పాటలు నేను ప్లే చేసేవాడిని.
@shareefmd18312 жыл бұрын
@@venkatramana1426 ni AA
@prrasadprrasad84932 жыл бұрын
,,super days sar
@mutyalarao2 жыл бұрын
Bharatheeyudu is not a normal character. It is a super hero character. మన ధైర్యం కోసం స్ఫూర్తి కోసం ప్రేరణ ఇచ్చే మన సొంత సూపర్ హీరో పాత్ర!!! తలచుకుంటేనే ఒక రోషం వస్తుంది!!
@meghavaramrameshchari72022 жыл бұрын
బ్రో దేశం మారాలి అంటే ముందుగా మనం మారాలి అప్పుడే దేశం బాగుపడుతుంది
@lankaratnaraju34742 жыл бұрын
గ్రేట్ డైరెక్షన్ అండ్ గ్రేట్ యాక్టర్ కమల్ సార్ 🙏🙏
@satyanarayanagodishala7362 жыл бұрын
అన్ని భాషలలో విజయం సాదిం చిన మొదటి భార తీయ సినిమా భారతీయుడు
@shaikshuayub62802 жыл бұрын
*No doubt Indian is great movie 🔥*
@mmallikarjuna9702 жыл бұрын
@@shaikshuayub6280 I am so sorry and get the money to you and your loved tyto go be u g to gig giouuv I uuuiuhjjhu he u to take care and I am
@suhasinikasukurti8182 жыл бұрын
Hi
@harischandrav94142 жыл бұрын
@@mmallikarjuna970 😂
@shubhamdang84012 жыл бұрын
@@mmallikarjuna9707
@chaitanya12932 жыл бұрын
That dailouge "I'm an Indian" is not a dailouge......it is an emotion of every indian🇮🇳🇮🇳🇮🇳💪🥹
@umarsyed14352 жыл бұрын
Yes it's an emotion
@chaitanya12932 жыл бұрын
@@umarsyed1435 🥹🥹😀👍
@prasadksr64592 жыл бұрын
Write the correct spelling of dialogue first..
@pavanmudhiraj45372 жыл бұрын
S
@laddu-wx5zr Жыл бұрын
I'm pawan kalyan fan
@chennachandranadham85662 жыл бұрын
కృష్ణస్వామి గారితో మాట్లాడిన తీరు సూపర్ గా ఉంది. డేరింగ్ అంటే అలా ఉండాలి..
@mannamramarao64232 жыл бұрын
నీ దీనమ్మ జీవితం ఏం సినిమా రా బాబు మైండ్ బ్లోయింగ్ అసలు సూపర్ వండర్ ఫుల్ మూవీ శంకర్ సార్ సూపర్
@jenneramesh11507 ай бұрын
హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ సినిమాలో హీరోయిన్ తోలుబొమ్మలాట ఆడిస్తున్న టైం లో కమల్ హాసన్ గారు బ్రిటిష్ వాడి బొమ్మ తల ఎగిరిపోయేలా షూట్ చేసి హీరోయిన్ వైపు ఒక లుక్ ఇస్తాడే ఆ సీన్ కోసం ఈ సినిమా ఓ ఫిఫ్టీ టైమ్స్ నేను చూసి ఉంటాను అక్కడ కమల్ హాసన్ గారు చేసిన యాక్టింగ్ ఆ లుక్ నాకు విపరీతంగా నచ్చింది ఆ సీన్ మీకు ఎలా అనిపించింది మీకు ఆ సినిమా నచ్చింటే ఒక లైక్ వేసుకోండి
@మన్యంపిల్లోడు2 жыл бұрын
ఆదివాసీలు ,దళితులు, బడుగు బలహీన వర్గాలు ,అగ్ర వర్ణ పెదావారు అంటూ ఇంటికాడే కూర్చుంటాం. మన కోసం ఎవడో ఒకడు పోరాడాలి .వాడే జైలుకెళ్లాలి .. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి ..నొప్పి తెలిసేనెఅన్నీ గుర్తొస్తాయి ..ఓట్లు అమ్ముకునేది మనమే, పనులు జరగాలని అడిగేదే మనమే...
@PSRAO732 жыл бұрын
👌👌👌👍👍👍
@masthanaiahmasthanaih90992 жыл бұрын
🙏🙏🙏
@vvkrishna2912 жыл бұрын
Nice
@ammuamala26342 жыл бұрын
Super 👌🔥🔥🔥🔥🔥🔥 U R comment Riyally
@srinivaseesam73662 жыл бұрын
Jaiii Adhivasii
@rammohanrao701310 ай бұрын
కాలానికి అతీత మైనదీ కమల్ హాసన్ నటన.. భహుశ ఇంకో 100 సం తరువాత కూడా ఇలాంటి నటుడు దొరకక పోవచ్చు !
@hnaveenkumar9 ай бұрын
This is true
@nhaipatrolling86868 ай бұрын
NTR, young tigers
@Rakhi-fs8ji7 ай бұрын
Jr ntr vunnadu bro
@sagargvv6 ай бұрын
@@Rakhi-fs8jiనక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది బ్రదర్
@Rakhi-fs8ji6 ай бұрын
@@sagargvv Kamal Hasan garini nakkatho polchadam correct kadu bro
@VickyChinni20226 ай бұрын
నాకు చిన్నప్పటి నుండి నచ్చిన డైరెక్టర్ *శంకర్* గారు ఆయన మొదట నుండి ఏదో విధంగా సమాజానికి మెసేజ్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేసే వ్యక్తి ఆయన చేసే ప్రతి సినిమా ఒక అద్భుతం, ఎంచుకునే పాత్రలు, ఎంచుకునే నటులు, music డైరెక్టర్ అందరు extraordinary 🙏🙏🌹🌹 kamal hasan gari నటన గురించి మాట్లాడే అంత పదాలు కూడా లేవు 🌹🌹🌹 *shankar* director అన్ని మూవీస్ సూపర్ ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, ఐ, రోబో, జీన్స్... అద్భుతం sir ❤️❤️❤️
@user-raraju...2 жыл бұрын
ఎలా తీసాడో శంకర్ అప్పట్లో ఈ మూవీ
@cherukukishore35682 жыл бұрын
Camera tho bayya
@shekarlakkakla33982 жыл бұрын
Camara తో సినిమా తీశాడు
@user-raraju...2 жыл бұрын
@@cherukukishore3568 నీకు ఒక మంచి కెమెరా ఇస్తా ..తీసి చూపించు ... నువ్వూ నీ కుళ్ళు జోకులు...
@user-raraju...2 жыл бұрын
@@shekarlakkakla3398 నీకు కూడా వాడికి పెట్టిన reply ...same ...చదువు కో
@kallepallisai30952 жыл бұрын
@@cherukukishore3568 😂😂😂
@PSRAO732 жыл бұрын
ఈ సినిమా ని మించిన సినిమా ఎప్పటికీ లేదు...కమల్ ని మించిన నటుడూ లేడు.. ... Pan india తాత సినిమా... ఇది
@suryasam34182 жыл бұрын
Correct
@santhukumar37012 жыл бұрын
Excellent
@pheelkhanarangarao25782 жыл бұрын
Pan India అంటే ఏమిటి.దయచేసి తెలుపగలరు.
@santhukumar37012 жыл бұрын
@@pheelkhanarangarao2578 Presence Across India.... PAN అంటే full form... అంటే దేశం మొత్తానికి సంబంధించిన అని అర్ధం. జనరల్ గా pan India సినిమాలు అనేక భాషల్లో ఏక కాలంలో తీస్తారు.. ఉదా... బాహుబలి. అలాగే దేశం బయట కూడా ఇవి రిలీజ్ అవుతాయి
@pheelkhanarangarao25782 жыл бұрын
Thank u sir sanatkumar garu
@balubalraj15012 жыл бұрын
What a story, direction and screenplay with including fabulous music (bgm) no one replace shankar and rahman sir
@shaikabdulwahab79502 жыл бұрын
Balu garu...You had forgotten about Kamal Haasan Sir's fabulous action...
@balubalraj15012 жыл бұрын
Tera mundu unnaru kada bro ela marachi potam, maatallo cheppalemu he is a wonderful actor
@rameshpokuru90492 жыл бұрын
@@balubalraj1501 987
@vramu78952 жыл бұрын
ఈ సినిమా ఆ టైమ్ లోనే పెద్ద pan ఇండియా సినిమా
@satyanarayanagodishala7362 жыл бұрын
అవును కమల్ మాత్రమే ఈ విజయము సాదించిన మొ ట్ట మొదటి నటుడు అన్ని భాషలలో విజయం సాదిం చిన మొదటి భార తీయ సినిమా
@snyper-tr1vm2 жыл бұрын
S brother
@user-suskavshsbisb2 жыл бұрын
Yes 🎉
@jarugupraveen8212 жыл бұрын
Correct
@chinnapappula73242 жыл бұрын
Yes
@nagesward82252 жыл бұрын
Shankar sir and Kamal sir.... You are legends Love u Sir
@adepuchandhu96122 жыл бұрын
Ishwar Amma Raju movies
@subbareddybeeram14742 жыл бұрын
ఒక్క రోజు అన్న నేను కుడా ఇలాగే బ్రతకాలనుకున్న ఇది నిజం 🙏🙏🙏....
@Venkey29062 жыл бұрын
ఈ సినిమా వచ్చినప్పుడు నేను 7th క్లాస్.. అప్పటికి ఇప్పటికి కమల్ హాసన్ సార్ నటనలో ఏం తేడా లేదు.. Dats Y He's Cald " Universal Hero ".. One & Only Piece
@venki2262 жыл бұрын
Hey I'm also 7th class
@arunagentakampu34202 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏same bro
@techmedia9m3122 жыл бұрын
Me also in 7th BSA SLR CYCLE MEDHA .MA BRO THISUKONI VELLADU.1ST CLASS LO PASS INA NANI.praveen here.
@durgamsurenderbellampally3838 Жыл бұрын
Ha nenu kuda 7th class bellampalli lo
@KampellySugunakar-if5rd6 ай бұрын
Ippudu mi age entha
@IndianMusicGL2 жыл бұрын
ఎందరో దేశం కోసం నిస్వార్థంగా స్వాతంత్ర్యం కోసం పోరాడారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా. గ్రేట్ మూవీ ఇండియన్. ఎల్లప్పుడూ
@p.sreenup.sreenu4636 ай бұрын
సూపర్ బ్రదర్ సూపర్ సూపర్ చాలా బాగా వచ్చింది అందరూ చాలా బాగా చేశారు అందరికీ కంగ్రాట్యులేషన్స్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@NuzvidTECHEXP2 жыл бұрын
1:03 ఈ సీన్ కి గూస్ బంప్స్ రావటం ఖాయం 👌👌👌
@AJAYOPINIONS2 жыл бұрын
ఈ మూవీ చుసన్న నేర్చుకోవాలి అధికారులు😊 best'movie one of the india
@shimdhim2 жыл бұрын
Evergreen movie... Kamal gaari acting gurinchi matladey dhammu leedhu.. Hats off to kamal sir & director.
@venkateshcheppali49312 жыл бұрын
భారత దేశంలో మొదటి పాన్ ఇండియా సినిమా 🔥🔥🙏భారతీయుడు🙏🔥🔥
@venkateshnayakjatavath69672 жыл бұрын
Yes
@ijjaganimuralikrishnamural25728 ай бұрын
No no one and only mani rathanam Roja❤🌹🌹❤
@chiran3212 жыл бұрын
I am an Indian...proud to be Indian....
@pavankola45102 жыл бұрын
భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే దానిని కాపాడు పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం
@derangularamakrishna39752 жыл бұрын
భారతీయుడు ఎప్పటికీ భారతీయుడే
@srisailamsagar59312 жыл бұрын
మంచి సినిమా ప్రతి భారతీయుడు చిదవాల్సిన సినిమా👌👌👌👌🙏🙏🙏🙏🙏
@bhanuprashadhanmanthu53882 жыл бұрын
Great direction by shankar sir, great acting by kamal sir😍🙏
@chramana42922 жыл бұрын
ఏ క్యారెక్టర్ చేయాలన్నా కమలహాసన్ ను మించిన నటుడు లేడు రాడు
@sekharniadu17492 жыл бұрын
Prakash Raj
@BMani-ww8dr2 жыл бұрын
Hero vikram
@obbanirangaraju Жыл бұрын
NTR
@yohva Жыл бұрын
Kamal hassan aathu kuda paniki raru praksh raj vikram ntr
@laddu-wx5zr Жыл бұрын
Pawan kalyan unnadu ra
@giriputrudu9812 жыл бұрын
నేను గొప్పగా చెప్పుకునే మూవీస్ 1. మాయాబజార్ (ANR...NTR..SVR..) 2. భారతీయుడు (కమల్ హాసన్) 3. తొలిప్రేమ (పవన్ కళ్యాణ్) ఈ మూడు సినిమాలు My all time favourite movies ఒక్కోటి ఒక జోనర్...
@nandhininaga38392 жыл бұрын
Gentleman kuda
@dhanunjayab18422 жыл бұрын
Yes
@sunadhnalluri2952 жыл бұрын
బయ్యా ఫస్ట్ S V R గారు, తర్వాత N T R గారు, తర్వాత A N R గారు... విరందరికంటే ముందు చిత్తూరు నాగయ్య గారు..
@rajketawath83592 жыл бұрын
ᴛʜᴏʟɪᴩʀᴇᴍᴀ ʟᴏ ᴇᴍᴜɴᴅʜɪ ʀᴀ ᴛʜɪɴᴅᴜ🤣
@palthyavathchandu50012 жыл бұрын
My all time favourite BHARATEYUDU
@msxerox60695 ай бұрын
భారతీయుడు MOVIE SUPER
@VasanthSanthosh-k1s7 ай бұрын
ఇండియన్ గ్రేట్.డైరెక్టర్.మా.శంకర్.సార్.హ్యాట్స్.ఆఫ్❤❤
@srinivassns95912 жыл бұрын
✊✊😤🇮🇳🌍 జై హింద్...
@shaikabdulraheem31392 жыл бұрын
Evergreen action king Kamalhasan
@MrajuRaju-fv3te9 ай бұрын
వైయస్ జగన్ రెడ్డి కన్నానా కమల్ పెద్దన్న టుడే మీ కాదు
@pallasanthuosh2 жыл бұрын
Shankar Shanmugam Garu Super Director ❤️❤️❤️
@yadagiriuduthauduthayadagi79292 жыл бұрын
సూపర్ సినిమాభారతీయుడు బ్లాక్ బస్టర్
@abrahamvallapudasu23422 жыл бұрын
భారతీయుడి లక్ష్యము కేవలము సినిమాకు మాత్రమే పరిమితము కాకూడదు. ప్రతి భారతీయుడి తన లక్ష్యముగా, ప్రతి భారతీయుడు నేను కూడ భారతీయుడనే అని. సగౌరవముగా తనను తాను గౌరవించుకొని, తనలోనున్న అవినీతిని, ఆక్రమాలను, అన్యాయాలను, దౌర్జన్యమును, రౌడీజమును, గూండాయిజమును, దగను, కుట్రను, అంతమొందించుతాడో, వాడే నిజమైన భారతీయుడు.
@RAJA1984ism2 жыл бұрын
Hi bro almost all andaru Indian ee cinema lo kamal sir lanti valle but kamal movie lo Desham kosam poratam chesaru manam real life lo mana swardam mana family kosam chestunnam adhey difference....
@RAJA1984ism2 жыл бұрын
Super bro
@ch.7028 Жыл бұрын
గ్రేట్ మూవీ. కమలహాసన్. లెజెండ్.
@rajaarasavalli47892 жыл бұрын
Shankar Sir....hats off to you....
@ramcheran63702 жыл бұрын
Hatsup to Shankar sir what a extraordinary movie it's good massage to Indians people's it's Pan India movie and good acting Kamal I'm big fan of megastar Chiranjeevi garu
@shankarragula3966 Жыл бұрын
What a brai sankar garu. Eme direction chesaru. Super 👌
@chandugopu39082 жыл бұрын
Aaa time kaadhu eppatkii great indian movie
@VedaGeetamNaturalfarming2 жыл бұрын
సినిమాలో హీరో నిజ జీవితంలో భారతదేశ విలన్
@vinodvlogs1247 Жыл бұрын
కనుల బావాల ద్వార భర్తను అర్ధం చేసుకొనే సీన్ సూపర్
@pavankumar4career2 жыл бұрын
The most favourite movie for 90's Kids Eh movie lo ni songs anni block buster
Was in primary school when I saw this , didn't like it when a father kills his own son but now I understand an Indian frustration and his love for the nation. Love my country...Jai hind..
@satyanarayanaganipisetty80152 жыл бұрын
సినిమాల్లో కాదు నిజజీవితంలో పోలీసులకి ఈ విధంగా జరగాలి
@santhukumar37012 жыл бұрын
381 comments లో ఒక్కటీ కనీస నెగెటివ్ లేదంటేనే తెలుస్తుంది ఈ సినిమా దమ్ము ఏంటో
@sunilmobiles99952 жыл бұрын
Geeta govindam lo e scene manchiga chupincharu 😍
@kishorebokinala41842 жыл бұрын
అప్పట్లో, కమల్ old age getup కి కోటిరూపాయలు ఖర్చయ్యిందని paper news.. Musical hit గా కూడా నిలిచింది.. కొడుకునే చంపాడు అనే talk వల్ల జనం ఇంకా భారీగా వెళ్లారు చూడటానికి.. నేడు తెప్పలెళ్ళిపోయాక ఉప్పు తొలగిపోయిందా song లో.. విభిన్న భారతీయ వస్త్ర శైలి చూపిస్తాడు శంకర్.... వారెవ్వా ఎంత emotional song అది!! ఒంటె జాతికి చెందిన "లామా " అనే జంతువుని, ఈ సినిమాలో "telephone ధ్వనిలా నవ్వేదానా " song లో కనిపిస్తుంది.. కంగారూలను కూడా చాలా బాగా చూపిస్తాడు. రకరకాల జంతువుల వేశాలతో కమల్ graphical looking అదిరిపోతుంది. ప్రాచీన యుద్ధవిద్య అయిన మర్మకళ గురించి చాలా మందికి తెలిసింది ఈ సినెమా వల్లనే.. కమల్ గొలుసుకట్టురాత, తనవెంటే తీసుకెళ్లే కత్తి ఇలా ఒకటేమిటి... ప్రతి seen super యే. ముసలి వాళ్ళ మధ్య ఆ ప్రేమ చాలా బాగా చూపించారు..
@iamlaxminarayana2 жыл бұрын
Shankar a visionary director 🔥
@tirupatimedi37912 жыл бұрын
ఇది ఇప్పుడు విడుదల అయితే భారత్ లోనే అతిపెద్ద పాన్ ఇండియా మూవీ ఇండస్ర్టీ హిట్
@raob1212 жыл бұрын
Director Shankar is really great till now
@brahmanandamtummepalli47682 жыл бұрын
Ippudu rajakeya nayakulaku ide chupinchali
@narasaihaallika23102 жыл бұрын
ప్రతి భారతీయుడు భారతీయుడుగా అన్యాయంపై పోరాటం చేస్తేనే నేను బారతీయుడను అని చెపుకోనే అర్హత...
This was super duper hit movie. Hatt's off to the director Sankar and actor kamal Hassan.
@mesramchandrakanth6545 Жыл бұрын
N.shankar gaari intha goppa cenima thisinanduku 100 koti vandhanalu ..Mi storey Direction ki handsup & kamal Acting forver maybe cenima industry lo Elanti move evari tharam kaadu yeamoo sir one and only N shaknar Direction 🙏🙏
@srikanthvangala15692 жыл бұрын
సినిమాలో మంచి దేశభక్తునిగా చాలాబాగా యాక్ట్ చేశాడు కానీ నిజ జీవితంలో దేశభక్తిలేదు
@dilipchinthaladilipchintha2036 Жыл бұрын
RRR emundidinimundu
@vidyasagar33239 ай бұрын
Really only universal actor KAMAL...❤❤❤
@veeroopunganoori15932 жыл бұрын
A beautiful movie to be remembered. Is it possible for a character to survive in this times.We may wish but impossible.
@anudeepkallu6 ай бұрын
Evergreen ❤❤ Booked my ticket for part 2 ❤❤
@guruprasaad87702 жыл бұрын
A master piece never before to be seen
@abvpmohan15 күн бұрын
జరగబోయే అవినీతిని ముందుగానే చూపిస్తున్న శంకర్ సార్.. 🙏
@gopalrajugopalraj64832 жыл бұрын
My favrite director sankar favorite hero kamal hasan garu
@Karthik_vlogs_off6 ай бұрын
Tq for your information ❤thanks to filmymoji
@jayaram21892 жыл бұрын
ఈ సినిమా ఇప్పట్లో విడుదల కావాల్సింది అప్పట్లో లోనే దుమ్ము లేపింది ఇప్పుడు ఇంకా పిచ్చగా ఉండేది
@sunilsreedhar8402 жыл бұрын
Ilanti films అవసరం ippuduuu శంకర్ గారు మళ్లీ try చెయ్యండి
@mahimahesh15232 жыл бұрын
అసలు ఈ మూవీ ఇప్పుడు రావలిసింది.... 🔥
@prakashas94082 жыл бұрын
e corruption ane daridram apatinundi undi ...
@Balachandar-d3v8 ай бұрын
Very good
@GaneshGandhamganesh-bx6qz7 ай бұрын
Yes
@vinod_lifevlogs2 жыл бұрын
Am an Indian goosebumps 🔥🔥 kamal hassan sir all time favourite actor ❤️❤️
@SilverBulleteer Жыл бұрын
Social elements కి commerciality add చేసి మాస్ ని కూడా touch చేసిన one and only director. Shankar🙏. ఇప్పుడు హిట్ ఒచ్చి 10 యేళ్లు అవుతోంది. మళ్ళీ పూర్వ వైబవం రావాలి
@missrakamdevelopers2 жыл бұрын
Super movie about society present..
@venkateshcheppali49312 жыл бұрын
10:1 ని దగ్గర మొగుడు చెప్ప కుండానే అర్థం చేసుకున్న భార్య 🙏🙏🙏
@sunadhnalluri2952 жыл бұрын
ఈ సినిమా కానీ ఇప్పుడు వచ్చి ఉంటేనా, ఇప్పుడు వున్న సినిమాలు అన్నిఇఇఇఇఇఇఇఇఇ మడ్డ కుడిసి పోయేవి,, జై ఇంటర్నేషనల్ కమల్ హాసన్ గారు.. 🔥🔥
@tvenkataraju95092 жыл бұрын
ఆ టైమ్ లోనే సంచలనం సృష్టించిన సినిమా భారతీయుడు.... కమల్ హాసన్ నటన అంటే కుదరదు.... జీవితం అన్నాలేమో... సుకన్య కూడా బాగా నటించారు...ఇటీవల మహేష్ సర్కార్ వారి పాట సినిమా సబ్జెక్టు కు పరశురామ్ సరిగ్గా న్యాయం చేయలేక పోయారు... ఈ సినిమా శంకర్ దర్శకత్వం లో తీసి ఉంటే మహేష్ carrer లో ఒక మైలు రాయి గా నిలిచి పోయి ఉండేది...
@hareeshaddanki91872 жыл бұрын
Iam proud of be an indian great director and great actor and great people s in india
@LADDU-e7w2 жыл бұрын
10:01 ghost rider film gurtu vachindhi. Great film 🎥🙏
@manikantagrandhi12796 ай бұрын
Super super Super super super సూపర్ న్యూస్ మంచి కిక్ ఇచ్చారు మాకు
@manyamveeravenkatasatyanar47992 жыл бұрын
Kamal has to bring a sequel to the Movie suitable to the present political parties and leaders.
@pavancool292 жыл бұрын
Already it was Started. But due to a unexpected accident movie was stopped.
@DSV2962 жыл бұрын
Aa time lo Bharatiyudu movie Block Buster...
@rajak53572 жыл бұрын
we need back this shankar .. what a movie man
@sandeep-lr4ek2 жыл бұрын
Extraordinary movie, great director with great vision
@rameshvetapalem68442 жыл бұрын
Super movie Bro voice super ❤️
@panugantieshwarachary91632 жыл бұрын
Director Shankar sir movie, 🎥 okka adbhutham. In Hyderabad theaters. 365 days successfully blockbuster hit movie 🎥🍿🎥🍿🎥🎥🎥🎥🎥
@sriladiestailoring86002 жыл бұрын
Na lifelo most favourite movie
@psanthoshan99962 жыл бұрын
Shankar Shanmugam Super Director Sir ✊❤️😍🎉 Government ni Shek Chesadu Chala Sarlu. Telugu lo leru directors . Yeppudu Rotin Cinimalu 6 Songs 6 fights . Cros Money kavali. My Favourite Movie Indian, Aparichitudu, Oke okkadu. Robot One❤️😍✊
@nvenkatesh55622 жыл бұрын
గొప్ప నటుడు కమలహాసన్ 🙏
@amanohar44212 жыл бұрын
Me Iam A Indian ................ Goosebumps Dialogue
@gourangahealthcarecenter93422 жыл бұрын
😷 🏋️ 🏃🏃⛹️🤾🚴🏌️💪 జై 🙋 జై🚩🚩 🏹 🙏🏻🙏🏽🙏 శ్రీరామ్ భారత్ మాతా కీ 🇮🇳❣️🗣️ 🙋 జై🇳🇵 🇨🇾 జై హింద్.