Bharateeyudu 2 , bharateeyudu 3, ila enni movies vachina bharateeyudu ni kotte movie radu ra ledu eppatiki
@user-oy4wx1gq2o3 күн бұрын
Great movie
@munothanil89893 күн бұрын
Yea mava
@srinivass5007Күн бұрын
భారతీయుడు 1 సూపర్. 2 అట్టర్ ప్లాప్ అయ్యింది. చాలా బాధ అనిపించింది. హిట్ అవుతుంది అనుకున్న కాని బాగోలేదు
@DHARMAvlogs2 жыл бұрын
2023 చూస్తున్నారని enka ఈ movie 🤔
@mm-wl3tn2 жыл бұрын
Yes I am watching
@purandharkottana63462 жыл бұрын
Yaa. .. it's me
@ravindharpadakanti72232 жыл бұрын
Yes
@powerstaryoutubechannel80272 жыл бұрын
Usa I watching
@powerstaryoutubechannel80272 жыл бұрын
I am watching
@VRamu-rq1nm6 күн бұрын
Repu movie chudatam kosam ivaala vachina vaallu like vesukondi😅
@vineethanarayan72066 күн бұрын
Nen just ippude vinna so came to watch 😅😅
@sandeepmunnangi14346 күн бұрын
😂😂
@VRamu-rq1nm6 күн бұрын
@@vineethanarayan7206 😅
@VRamu-rq1nm6 күн бұрын
😅
@anirudhjaga036 күн бұрын
😅
@premchandismart94088 күн бұрын
భారతీయుడు 2 కోసం భారతీయుడు 1 చూడటానికి ఎంత మంది వచ్చారు.
@Botgamingyt1343 күн бұрын
😢😅😅😅😅
@naveenkumarveeraboina8593 Жыл бұрын
2023 లో కూడా ఈ సినిమా చూస్తున్నా వాళ్ళు ఒక్క లైక్ చెయ్యండి . భారతీయుడు 2 కోసం వెయిటింగ్
@jhansipranav737511 ай бұрын
@@PK_14daysavunu
@rajkiranreddy865411 ай бұрын
Aithe veli midday gudu
@ganigang9 ай бұрын
taste less fellow
@mannelimahesh47139 ай бұрын
I watching 27-9-2023
@rangappar99899 ай бұрын
1-10-2023
@Kiran.pathri11 ай бұрын
ఇంతటి అద్భుతమైన సినిమాని తెలుగు వారికి మరింత దగ్గర చేసిన SP బాలు గారి డబ్బింగ్ కి ధన్యవాదాలు.
@ptj1ptj1727 күн бұрын
For Bharateeydu 2, Kamal himself has dubbed😂
@nagraj50686 күн бұрын
Today movie chusevaalu 😂😂😂
@varshithvarma27806 күн бұрын
Nenu
@praveen.k576 күн бұрын
Nneuu
@ranjithkumar55806 күн бұрын
Nenu
@anilpoduri56805 күн бұрын
Me❤😂😮😅
@kundatirichandini44595 күн бұрын
Nen chustunna
@mohancharypokuri24317 күн бұрын
Eppativaraku Bharathiyudu Chudanivallu, July12th #Bharathiyudu2 Movie Chudataniki Nalaaga E #Bharathiyudu Movie Chusthunnavallu 😊👍
@Thallu_057 күн бұрын
Me
@srish17434 күн бұрын
Iam 14 July 24 @@Thallu_05
@NuzvidTECHEXP2 жыл бұрын
అప్పట్లోనే శంకర్ ఇంత అద్భుతమైన సినిమా తీశాడంటే ఇది ఒక సాహసం అని చెప్పుకోవాలి. మన భారతీయ సినిమా హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తక్కువ కాదు అనటానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం. Story, Screen Play, Direction, Dailouges, Music, Cinematography All are Ultimate. సాంగ్స్ లో "టెలిఫోన్ ద్వనిలా నవ్వే దానా" "పచ్చని చిలుకలు తోడుంటే" ఇప్పుడు కూడా వినేట్లుగా ఉంటాయి. BGM still now Next Level అంతే.. అన్నింటికీ మించి లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాకి తన పెర్ఫార్మెన్స్ తో ప్రాణం పోశాడు.. ❤️ శంకర్ ని "ఇండియన్ జేమ్స్ కేమెరాన్" అని పిలిచేది ఇందుకే.. 💐💐
@seshuijjada78512 жыл бұрын
Yes bro
@Yogi-dc4nw2 жыл бұрын
10000 % correct
@sanghamprasadarao1692 жыл бұрын
Hollywood cinima yeppudina chusava nee mukaniki. Potipedutunnav....
@pillutlaveeraswami63052 жыл бұрын
S Bro
@4sidegaming4232 жыл бұрын
Yes bro
@ramajipraveen50942 жыл бұрын
ఈ సినిమా ఇంకా 2023 లో 2024 లో కూడా చూస్తున్నాము ఇంకా ఎన్ని సార్లు చూసిన ఇంకా చూస్తూనే ఉంటాము అనేవారు ఉంటే కమల్ హాసన్ యాక్టింగ్ ఎంత మందికి నచ్చిందో ఈ సినిమా ఇప్పట్లో వచింటే ఈ R,R,R, కూడా ఈ సినిమా ముందర ఆడలేకపోయేది అని ఎంత మంది అనుకుంటున్నారో వారు ఒక లైక్ వేసుకోండి సూపర్ మూవీ
@satishdevi60832 жыл бұрын
2023 kuda
@gopalarao82812 жыл бұрын
Yes
@dharavathrahul10532 жыл бұрын
RRR nduku aadadu ra ayya ? Rendu vere vere dates ke Release cheste ipotadi ga. 🙄🙄🤦♂️
@dharavathrahul10532 жыл бұрын
Buddi unnodu yevadu Redu pedda movies okate Roju Release cheyyadu 🤣🤣🤣🤣🤦♂️🤦♂️ Common sense vaadu ra ayya.
@pantaganidharmaraju37672 жыл бұрын
Www t
@vj3064 күн бұрын
This movie is 100x times better than Indian 2 movie.
@Alliswamy4 күн бұрын
After watching Bharateeyudu 2 movie😂😂😂😂😂
@audiq7audiq7122 жыл бұрын
ఈ సినిమా చూపినప్పుడల్లా నా బాల్యం గుర్తుకొస్తుంది. అది మళ్ళీ రాదు, ఇలాంటి సినిమా కూడా మళ్ళీ రాదు. 👌👌👌 దీన్ని చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు మాత్రం వస్తాయి.
ఊరికే అనలేదు మరి ""లోకనాయకుడు ""అని 🙏🙏🙏🙏ఏమైనా నటన అసలు బాబోయ్ ♥️♥️♥️♥️♥️..... కమల్ గారంటే వేరే రేంజ్ అంతే 🔥🔥🔥🔥🔥🔥..... విక్రమ్ సినిమా కూడా ఇంతకు మించి అనేలా వుంది కమల్ గురూజీ... ♥️♥️ నేను ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని....... మీరు అంటే కూడా చాలా ఇష్టం ♥️♥️♥️♥️.. ఒక స్వాతిముత్యం.. ♥️♥️♥️ ఒక సాగరసంగమం ♥️♥️♥️... 👌👌👌👌👌👌👌👌👌...
@hemanthchandra531 Жыл бұрын
Watch pothuraju,satyame sivam , hey Ram , kshtriya putrudu Kamal sir movies
@user-ml1te8zd9f8 күн бұрын
@@hemanthchandra531బాస్ నాయకుడు సినిమా చూడు భారతీయడు కి మించిన సినిమా కమల్ హాసన్ యాక్టింగ్ వేరేలేవుల్ 👍
@user-ml1te8zd9f8 күн бұрын
వీటికి మించిన సినిమా 'నాయకుడు ' బ్లక్ బస్టర్ మూవీ
@hemanthchandra5318 күн бұрын
@@user-ml1te8zd9f ha chala manchi character driven cinema kamal hassan gari cinemalu flop ayina andhulo eedho oka kotha content untadhi Main ga KH gari comedy timing extraordinary
@preethamvarma99406 күн бұрын
Even JR NTR adhurs lo act chesina Brahmin character also inspired from kamal haasan movie Michael Madana Kamaraju..
@shaiknagulmeera5 күн бұрын
12-07-2024 భారతీయుడు 2 రిలీజ్ అయ్యింది కాని అంతగా బాలేదు పార్ట్ 1చాలా బాగుంది,,,, నాలాగా మళ్ళీ ఈ సినిమా చూడడానికి వచ్చిన వాళ్లు ఒక్క లైక్ కొట్టండి 😂😂😂
@shanthieleti3205 күн бұрын
Baratiyudu 2 kosam 1 chustunna ,nenu first. Time
@palurudileepkumar33364 күн бұрын
2nd part baledu
@mahegulagula33074 күн бұрын
Don't believe this fellow, Bhaaratheeyud-2 బాగుంది... సాంగ్స్ match అవ్వలేదు... entertainment లేదు....
@shaiknagulmeera4 күн бұрын
@@mahegulagula3307 don't believe this fellow,,bhaaratuuyudu 2 flop baaledu
@kudikalabhanu27173 күн бұрын
14-07-24
@iamkishoretalla5 күн бұрын
E roju (12/07/2024) chusthunna vallu anthamandi
@rjbgmcuts7979Ай бұрын
Anyone's in June 2024
@krishnateja8712Ай бұрын
😅 yes
@muralimysteries664Ай бұрын
😂😂😂
@MaguluriPavithra-fq9mlАй бұрын
Yes
@vijaypaulbandi1534Ай бұрын
🙋
@sumang7323Ай бұрын
Ya bro
@Ungamma12 жыл бұрын
Aparichitudu Bharateeyudu Oke okkadu Indian cinema lo permanent ga untayy🔥♥️! A graphic lekundaa... Standards set chesina movies 🥵
@yaswanthr9047 Жыл бұрын
Graphics levu ani elaa antav unnayi sarigga choodu malli okasaari
@Ungamma1 Жыл бұрын
@@yaswanthr9047 Graphics ki VFX works ki chala teda undi Brah ! In my first case Nen Graphics ante,VFC ani context lo
@karthikcharan3848 Жыл бұрын
@@Ungamma1 adhi brah kadu bro.brah ante boothu Telusukoni matladu babu
@Ungamma1 Жыл бұрын
@@karthikcharan3848 Bra ki Brah ki teda undi ra Saami. Aina Mocking ki kuda teda telini neetho disco pettalaa🥲
@kypasiddhartha1535 күн бұрын
Gentleman also bro 😊
@SNRVK21 күн бұрын
Who are here after bharateeyudu 2 trailer
@vikramvicky23446 күн бұрын
Indian 2 repu release pettukoni eroju chusina varu evaru
@venkateshvenkatesh9106 Жыл бұрын
భూమ్మీద మనుషులు ఉన్నంత కాలం ఎప్పటికి ఎల్లప్పుడు ఈ మూవీ ఉంటది👍👌🙏 చాలా అద్భుతమైన మూవీ
@sheshasaikumar427211 ай бұрын
2.15.29 ఏంత మంచి డైలాగ్ విదేశాలలో కర్తవ్యం మీరినందుకు లంచము మన దేశంలో కర్తవ్య నిర్వహణ కి లంచము ...... ఈ డైలాగ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చెయ్యండి
@mss42795 күн бұрын
Come back Shankar Gaaru. We want this kind of screenplay & Execution. Old Shankar direction + A.R.Rehman music = Block Buster Success
@perumallaakash65246 күн бұрын
భారతీయుడు 2 రేపు రిలీజ్ అవుతుంది ఈరోజు ఈ మూవీ చూస్తున్న..!😌
@raghavareddy13572 жыл бұрын
సినిమా అంటే ఇది మనషుని ఆకట్టుకునేలా ఉండాలి.మంచి కుటుంబం దేశభక్తి ప్రేమానురాగాలు.ఇలాంటి సినిమా ఇప్పుడు వచ్చిఉంటే పాన్ ఇండియా సినిమా అయ్యి ఉండేది.
@role_x_sir_gamig17562 жыл бұрын
S bro
@sureshyadavilli52552 жыл бұрын
It's a PanIndia movie that time also 🤗
@sailarambabu96494 ай бұрын
Correct 💯
@bhashag39042 ай бұрын
7.5.2024 నుండి 'భారతీయుడు' చిత్రాన్ని ఎంతమంది చూస్తున్నారు👍👍🙏🙏🇮🇳🇮🇳
Shankar should re release this film instead of making bharathiyudu2 movie...
@venkatg2727 Жыл бұрын
Kids waiting pushpa -2, KGF-3 but legend's waiting for Indian-2
@arunkumar-bd1zs Жыл бұрын
Cinema chusi timepass chesey howle gallu legends na 😂
@saravana7753 Жыл бұрын
Sir ure great
@bodasandeepkumar423411 ай бұрын
True bro ❤
@rajeshkolluri0711 ай бұрын
Ultra legends waiting for sivaji the boss _2
@RamaBanam-for-Sita10 ай бұрын
Yes my frnd
@HEYBOY2822 жыл бұрын
మనుషులు వున్నఅంత కాలం ఈ లంచం తీసుకోవడం అనేది వుంటుది మరియు ఈ వ్యవస్థా కూడ మారదు ఇది కలికాలా లంఛం కాబట్టి..........💙💙💙🔥
@prakashsuddala8953 күн бұрын
Baap re . Old is gold man . What an artists in old barateeyudu . Senthil . RTO comedy. Ar rahman music . Venu cbi chase .
@malli4749 күн бұрын
1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో శ్రీ పద్మశ్రీ, పద్మ భూషణ్ కమల్ హాసన్ గారు హీరో గా చేసిన భారతీయుడు సినిమా,, 2002 లో తమిళంలో మురుగదాస్ రచన మరియు దర్శకత్వం వహించి శ్రీ స్వర్గీయ పద్మ భూషణ్ విజయకాంత్ గారు హీరోగా చేసిన రమణ సినిమా,, 2003 లో ఈ రమణ చిత్రం ఆధారంగా V V వినాయక్ గారి దర్శకత్వం లో మన మెగాస్టార్ శ్రీ పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ డా|| చిరంజీవి గారు హీరో గా ఠాగూర్ సినిమాని తీయడం జరిగినది... లంచం గురించి దాని వల్ల జరిగే అనర్ధాలు కళ్ళకు కట్టినట్లు చూపించే సినిమాలు ఈ మూడు.. ఈ సినిమాలు ప్రతి ఒక్క పౌరుడిని, ప్రభుత్వ ఉద్యోగులను నిజాయితీగా ఉండాలి అని అనుకునేలా చేసిన సినిమాలు ఇవి.. మీలో కమలహాసన్ గారి, స్వర్గీయ విజయకాంత్ గారి మరియు చిరంజీవి గారి అభినానులు వుంటే మీ అభిమానాన్ని ఒక లైక్ రూపం లో చూపగలరు...
ఎన్ని సినిమాల్లో వచ్చిన ఏం ప్రయోజనం లంచం తీసుకోవడం మారడం లేదు సినిమాలు కాకుండా రియల్ గా భారతీయుడు ఉంటే బాగుంటుంది
@jagadeeshnayana6592 жыл бұрын
Nuvvu okasari try chestey thappu yemundhi😁
@srinivasanarayan73692 жыл бұрын
Nuvvu raa mama
@lakshmigeeta37432 жыл бұрын
Addadari lo sanpandhichevadu unnatha varuku lancham tesukunti vadu unttadu
@venukrishna43662 жыл бұрын
Nev em peekuthunnav
@gmd4612 жыл бұрын
@@venukrishna4366 neu pikuthuna
@Mr.sandy..4 күн бұрын
భారతీయుడు 2 మూవీ చూసాక భారతీయుడు 1 చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@darlingvinaycreations076 күн бұрын
Sunday roju movie tickets book chesina bharateeyudu 2 chudham ani.. soo adhi ardham kavadam kosam Bharateeyudu 1 chusthuna.😅
@Sai.kumar1291Ай бұрын
శంకర్ గారి ఆలోచనలు టెక్నాలజీ సినిమాలు ముందు తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి సాధారణమైన మీ దర్శకత్వ ప్రతిభకు మా కృతజ్ఞతలు💐💐🙏
@rajureddykavvam4571 Жыл бұрын
ఇంకో వంద భారతీయుడు లాంటి మూవీస్ వచ్చిన మన దేశం మారదు... ☹☹☹
@srinathasrinatha645611 ай бұрын
😂👍
@chandu.mchandu985510 ай бұрын
Andulo mana ap first vundi
@-pjtalks10 ай бұрын
@@chandu.mchandu9855because mee lanti vala ra babu
@shaiknazeer804510 ай бұрын
U r absolutely right brother
@babushobanmether797910 ай бұрын
సిమిమా లో జగడం కాదు రియల్ గా జాగాలి మారుతారు
@RamCharan-lj7jz6 күн бұрын
Correct ga part 2 release date mundu roju chustuna valu entha mandi😅😅
@AKumar-pi4hr2 жыл бұрын
25 years back elanti cinema thiyadam ante kevalam Shankar garike sadhyam...eppudu kontha mandi shankar sir ni thakkuva chesi matladuthunnaru valla antha sir mundu bacha gallu matrame...
@banothakhil54122 жыл бұрын
Yes bro
@kurmamallaiah91722 жыл бұрын
సూపర్ సినిమా
@kumaroopabainapalli1241 Жыл бұрын
ప్రతి ఒక్కరు తప్పకుండ చూడవలసిన సినిమా..కమల్ హాసన్ సర్ ఈ సినిమాలో నటించలేదు జీవించేసారు ❤🇮🇳🙏🏻
@Ramcharanfans127 күн бұрын
Indian 2 movie kosam 😊 indian1 chudataniki vachina vallu like please 😊😊
@bhargavihelpinghandssociet82744 күн бұрын
భారతీయుడు 2 లో శంకర్ గారు చాలా బాగా తీశారు అనుకోని థియేటర్ కు వెళ్ళాను కానీ disapoint తో వచ్చాను. కానీ శంకర్ లాంటి నెంబర్ 1 డైరెక్టర్ మరొకరు లేరు. ఇది నిజం.....
@upendrasingamsetty75262 жыл бұрын
ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా ఎవరూ మారరు😑😐 చూసి పక్కన పెట్టి మళ్ళీ అదే పనిగా ఉంటారు.
@chinnaj.r.6462 жыл бұрын
💯 that's why our India still in a developing country
@dnaveenmeheta-de6gy10 ай бұрын
Shankar sir is the world's no.1, genius director. No one in the world can do movies like him. He is the king 👑 in the field of direction. He is the legend forever. He is the unbeatable person in the direction world. He is the pride of Indian 🇮🇳 cinema. Every Indian should be proud of him. Love you Shankar sir, I am your die heart fan. You are the biggest director in the world and i am your biggest fan in the world. Your are the inspiration to the whole world not only for our India. And you are the world's greatest icon.
@geethamadhuri4.0338 ай бұрын
Yes 💯
@ashoksamratenterprises8 ай бұрын
❤
@nithinTiger-mk4kishan2 ай бұрын
Yes but one person can that director real star upendra see his operation antha movie
@ningayyameti68752 ай бұрын
One more person is there real star upendra ❤
@dnaveenmeheta-de6gyАй бұрын
Yes, Upendra is good. I liked his old movies. But he cannot be compared with Shankar sir. Not only Shankar sir, but with his asistants also.
@valhala0075 күн бұрын
E Roju bharateeyudu 2 release. Nenu first time eroju ey bharateeyudu 1 chusthuna 😅. Yenduko mari enni years patindhi cinema chudataniki anyways very special day to me 😁. By the way na date of birth 1996 e movie release ayindhi kuda appudey 😅
@user-co8bq2pe4v5 күн бұрын
భారతీయుడు 2 సినిమా చూసి, భారతీయుడు చూడాలని వచ్చిన వాళ్ళు ఎంత మంది..
@sanjukumar580 Жыл бұрын
ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఈ సినిమా తీయడానికి చాలా దమ్ము ఉండాలి Hatsoff to you Shankar Sir👏
@Mmm666152 ай бұрын
Anthe baghunde movie 🎥 nenu movie chudaledu
@polimerasrinu521510 ай бұрын
నేను ఎప్పుడూ ఈ సినిమాని చూస్తూనే ఉంటాను...2019లో చూశాను,2020 లో చూశాను,2021 లో చూశాను,2022 లో చూశాను,2023 లో చూశాను,బ్రతికి ఉంటే 2024 లో చూస్తాను,2025 లో చూస్తాను....చూస్తూనే ఉంటాను...❤️❤️❤️👌👌👌
@atchigoddalla35156 күн бұрын
Day before bharateeyudu 2 🔥
@shivateja75846 күн бұрын
Repu Bharateeyudu 2 Show pettukuni Ivala ikkada movie chustuna vallu like vesukondi
@santhosh1363 Жыл бұрын
How many are watching in 2023
@dharmateja9916 Жыл бұрын
Me ❤❤🎉FAN OF RAM CHARAN SIR⚡💯👶👶
@justweandourtime5723 Жыл бұрын
Meeee
@vsmanibandaru3195 Жыл бұрын
Mee
@kumareshb6188 Жыл бұрын
Me 🎉🎉
@mahi_Cr_7 Жыл бұрын
I'm
@Nazeer1984 Жыл бұрын
చాలా మంచి సినిమా ఆరోజుల్లో... కమల్ హాసన్ గారికి, శంకర్ దర్శకుడు గారికి నా ధన్యవాదాలు.
@Nonamam11 ай бұрын
Saaebulu kadhaa? Bro this is kuffer.
@SivaSanju136 күн бұрын
Tomorrow theatre lo part 2 tickets book chesa Ee roju part 1 re-watch cheyali anipinchindi...
@SivaSanju133 күн бұрын
@@MJ.Prasad7 I just shared my thoughts...
@MatineeMovie4 күн бұрын
భారతీయుడు 2 తరువాత ఎంత మంది చూస్తున్నారు 😂😂😂😂😂
@Divya123354 күн бұрын
🙋♂️🙋♂️
@kiran15121 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే పాటలు . మంచి సంగీతం . మంచి సందేషం
@geethamadhuri4.03310 күн бұрын
Ya 😃
@sheshasaikumar42724 ай бұрын
2024 లో ఈ సినిమా చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి
@Ajayrontala2 ай бұрын
Manchiga unnadha bro movie
@sheshasaikumar4272Ай бұрын
Super
@KumarKoushik-uu4mg4 күн бұрын
Watch Bharateeyudu Telugu Full Length Movie. Starring Kamal Haasan, Manisha Koirala Directed By Shankar. #Bharateeyudu #Indian #KamalHaasanMovies #TeluguMovies #TeluguFullLengthMovies
@_prakash.14321 күн бұрын
2024 lo chuse vallu oka like ❤
@madhugadicherla88162 жыл бұрын
ఈ సినిమా చూశాక కళ్లల్లోంచి కన్నీళ్లు రానివారు మనుషులే కాదు. 😥😥😥👏👏👏
@princepavan94332 жыл бұрын
kallalonchi neeru sangatemo gani..lancham teeskene vari gundello raillu parigettinchindi ee cinema . appatlo oka sensation!!
Bharatheeyudu resembles my Father, in walking, speaking, Body language. He served in WWII. And later on participated in Operation Polo in Maratha Regiment to unite Nizam's territories into Union of India.. I watch this movie to recollect My Father's presence when he aged and passed away.
@jaseankumar76692 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏
@rganjee2 жыл бұрын
wow great bro
@arjunpalwaiarjun3652 жыл бұрын
🇮🇳
@manikrishnabellamkonda91422 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Good Job Sodara
@theoctoberman34302 жыл бұрын
My Grandfather too.... Captain M Venkateswara Rao... He served in WWII, gem of a man he was, when he walked, we used to run behind him to catch up his speed, this happened, when he was 80yrs.... Senapathi Character reminds me of Him.
@cute_girll78665 күн бұрын
Today 12/07/2024 lo chuse vallu
@manatraveller3 күн бұрын
Ippude yenta Mandi chustunaru😅 like yeskondi
@bachelorsadda68802 жыл бұрын
"మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో అబ్బా...కమల్ హాసన్".....అని ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందో...."భారతీయుడు" సినిమా చూస్తే అర్దం అవుతుంది 🙏🙏 సెల్యూట్ టూ లోకనాయకుడు కమల్ హాసన్ గారు 🔥
@secretsofmadigas17402 жыл бұрын
In
@secretsofmadigas17402 жыл бұрын
Hi ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి
@secretsofmadigas17402 жыл бұрын
Sa q
@rainbow7653 Жыл бұрын
Appatlo kamal ippatlo vikram...
@hemanthchandra531 Жыл бұрын
Watch satyame sivam
@its_my_life143 Жыл бұрын
India లో ఉన్న ఒకే ఒక్క real hero డైరెక్టర్ శంకర్ గారు లవ్ యూ సర్
@leafyvegetables72635 күн бұрын
😂😂😂
@its_my_life1435 күн бұрын
@@leafyvegetables7263 ... ఎందుకు ఆ కపట హాసము
@muttupallisivasankar43616 күн бұрын
Release roju chuse vallu unnara❤
@satyasannidhanam85394 күн бұрын
భారతీయుడు 2 చూసేసాక 1 చూసేవాళ్లు ఎంత మంది? 🙋🏻♀️ Hit like 👍🏻
@Anoop28983 күн бұрын
😂😂😅
@kukkalasivakumar48153 күн бұрын
Two theaikunda vuntea bagundeadhi
@Anoop28983 күн бұрын
@@kukkalasivakumar4815 💯💯
@LakshmanChowdary9073 күн бұрын
Nene
@LakshmanChowdary9073 күн бұрын
Hi
@boyvenkateshvenky53232 жыл бұрын
ఈ సినిమా మళ్ళీ తీయెటర్స్ లో రిలీజ్ చేస్తే box officeki బద్దలె ఇంకా
@nagarajumora70402 жыл бұрын
భారతీయుడు 2 సినిమా తీస్తే బాక్స్ office బద్దలు అవుతుంది.
@ganeshmelika98632 жыл бұрын
@@nagarajumora7040 .uqvy
@anirudhrayala78132 жыл бұрын
yes
@vinaysrinuvaskumarkoribill2752 Жыл бұрын
@@nagarajumora7040 2023 Christmas ki
@satyaprathyushadhulipala9889 Жыл бұрын
Part 2 on the way
@krishnark80192 жыл бұрын
2022 watching movie చూసేవాళ్ళు like here
@ShaikAbdulsalam-n3x24 күн бұрын
July 12 wating for. Bhariteeyudu 2🎉
@kingsahannan76975 күн бұрын
Bharateeyudu 2 taravata kuda bharateeyudu 1 entha mandi chusvalliki oka like eskondi friends
@md.fairozbasha12532 жыл бұрын
25-06-2022 One of the best movie in Indian film History, For me, still SHANKAR Sir is India's top Legendary Genius Director, శంకర్ గారు ఎప్పుడో 20 సంత్సరాల క్రితమే Pan Indian Movies స్టార్ట్ చేశారు, High Tecnology & Social Media లేని టైమ్ లోనే Next level మూవీస్ తీసి Blockbuster Hits కొట్టారు, ఒక్కో సినిమా ఒక్కో కళాఖండం, కొంతమంది ఇప్పుడు Tecnology use చేసుకొని సోషల్ మీడియా కాలంలో హిట్స్ కొడుతున్నారు, కానీ ఇప్పటికీ India లో ఏ డైరెక్టర్ అయినా శంకర్ గారి తర్వాతే,
@thirupatiraogullipalli93512 жыл бұрын
Vellantha publicity stunts dengi dabbulu dobbatanike bhayya.... A true responceble Indian - SHANKAR HE IS A LEGEND , DONT COMPARE WITH ANY ONE
@sandeshreddy89592 жыл бұрын
Jaiiio Shankaar
@vinayakaproductions1022 жыл бұрын
Ek number donga ss rajamouli
@lokeshchiru54332 жыл бұрын
True brother shankar is a director if this film made in this era with all modern technology its going to be big blockbuster but it can't history never repeat again but anyhow indian 2 undhiga.
@saijaswanthkakumanu7626 Жыл бұрын
Yes , shankar is great
@ravibabureddyvari95192 жыл бұрын
అబ్బబ్బా ఏమన్నా నటన అసలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.. విశ్వనటుడు అని ఊరికే అనలేదు కమల్ గారిని.. 🙏🙏.. అందుకే ఇప్పటికి చాలా మంది అంటుంటారు.. ఎవరైనా మంచి యాక్టింగ్ చేస్తే.. ""అబ్బా.. కమల్ హాసన్ ""అని... నాకు తెలిసి ఈ సినిమా నుండే అలా అనడం జరిగిందేమో 🙏🙏🙏🙏.... నేను ఒక ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని... ఎన్టీఆర్ అన్నయ్య నటన కూడా అమోఘం. కానీ మీలాగా నటించడంలో మీకు మీరే సాటి.... నటనలో మిమ్మల్ని కొట్టేవాడే లేడు గురూజీ 🙏🙏🙏🙏🙏🙏🔥🔥 జై లోకనాయక 🔥🔥🔥🔥🔥🔥.. ఇట్లు ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. రవిబాబు. రెడ్డివారి...
@surendramothe5 күн бұрын
Bharatheeyudu 2 chusi e movie chusina vallu like please 🖐️
@RamRaj-kq1cy10 күн бұрын
Bhaaratheeyudu 2 mundu revision kosam vachinavallu entha mandi 😅😅😅😅
@banothakhil54122 жыл бұрын
Rajamouli just historical movies No social message movies But Shankar sir every Film totally different and social message movies ❤️
@maddelamahesh52082 жыл бұрын
Yes bro
@jagadeeshnayana6592 жыл бұрын
Yendhuku ra okaritho okarini polchi pranalanu thodutharu😡😡🤮🤮
@himam43862 жыл бұрын
💯 persent correct
@bashabhaskar60792 жыл бұрын
Yes bro
@bashabhaskar60792 жыл бұрын
Bharatiyudu 2 coming soon
@NehaSharma-bv1nl2 жыл бұрын
Masterpiece & only possible for KAMALA HASSAN sir, Thank you for taking birth in India sir
@YogaPspk2 күн бұрын
Sequel taruvata chustunnavaru unnara bros😅
@erugunagaraju4525 күн бұрын
భారతీయుడు పార్ట్ 2 చూసిపార్ట్ 1చుసిన వాళ్ళు వున్నారా
@vvachary89812 жыл бұрын
రాజమౌళి ఎప్పుడైనా శంకర్ గారి మొగ్గ కుడువాలి సమాజానికి మంచి సందేశం. రాజమౌళి గారు సమాజానికి ఉపయోగపడే ఒక్క సినిమా తీయలేదు. కానీ శంకర్ గారు ప్రతి సినిమా సమాజానికి ఉపయోగ పడే సినిమా తీశారు. ఇది మనం అర్థం చేసుకోవాలి.
@srinivasanarayan73692 жыл бұрын
Nuvvu mogadivi mama
@moremkranthikumar6212 жыл бұрын
సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ రా పూక
@ibelievemyself16722 жыл бұрын
Rajamouli king ra
@ibelievemyself16722 жыл бұрын
Bahubali always hit
@ravitejarayudu11952 жыл бұрын
ne basha ni chusthene telustondi boss samajanaki entha manchi jarugutundo...
@merugumalleshyadav31012 жыл бұрын
2022 లో చూసే వాళ్ళు like hear. 👇👇
@srinivasanarayan73692 жыл бұрын
Evadiki upayogam
@Mahendra21z2 жыл бұрын
@@srinivasanarayan7369 🤣🤣
@KiranKumar718696 күн бұрын
Barathiyudu2 chuse mundu okasari revision kosam chusta una 😊..meru kuda na
@cutie_22476 күн бұрын
2024 lo vache movie ni chudali anukoni 2001 lo thisina movie ni mundhu ga chudham ankunna valu 🖐️
How much I like this movie As a kid I was so influenced by it All shanker movies make us to see real face of society Gentlemen Oke okkadu Aparichutudu Bharateeyudu Robo 2 Waiting eagerly for bharteeyudu 2
@dilipkarkalla63052 жыл бұрын
2022 లో కూడా ఈ మూవీ నీ చూస్తున్న వారున్నారా 😍
@sujeshpraska8802 жыл бұрын
Yes
@Suma-zp9nc2 жыл бұрын
Yes
@venkatravva70542 жыл бұрын
Yes
@rohitremo56132 жыл бұрын
Yes just watched
@abdulmansoor17742 жыл бұрын
S
@knowledgeoftalk41715 күн бұрын
Waah...Wt a movie 🔥🔥... Yesterday Day ne BHARATEEYUDU 2 release ayindi....1 ki vaste...present society ki kavalsina Social Msg unna..film .. 🔥 🔥 BHARATEEYUDU -- 2 Ela unna kaani...Chudalsinde pakka... Shanker Antene.. Edo oka Manchi Msg istadu andulo No Doubt Bhayya 🔥🔥 Manam kooda ila Inspired ga teesukoni unte Baagundu...
@burrahareesh7407Ай бұрын
2025 లో కూడా చూస్తా అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@NagurbabuKasaram16 күн бұрын
It' s me😂
@chandrashekharpotnuru1412 күн бұрын
2 chusta
@user-vt7dt8ju2y11 күн бұрын
Supre,new,Asoka,takese
@ARFilmsentertainment-gw5vk10 күн бұрын
2030 lo kuda chustamu
@ALLinone143418 күн бұрын
Yes 3rd part chustuna😊
@madhugadicherla88162 жыл бұрын
Naa entire life lo ilaanti goppa movie inthavaraku chudaledu. Hats off to Shankar sir. 👏👏👏
@rajireddymba20102 жыл бұрын
Anthaku minche bro
@ShivaCreationsKorutla2 күн бұрын
Indian 1,2 ఎన్ని సినిమాలు వచ్చినా లంచం తీసుకునే అధికారులు మారరు. మారాలంటే ప్రజలు ముందు మారాలి.