కంటికి కనబడే ప్రతి ఒక్కదాని పేరు అరబిక్లో

  Рет қаралды 7,515

GopiChandu - Arabic In Telugu

GopiChandu - Arabic In Telugu

Күн бұрын

ముందుగా ప్రవాసులందరికీ నమస్కారం🙏!.
ఎన్నో కుటుంబ సమస్యలను మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఎదగాలన్న తపనతో మహోన్నతమైన భారతదేశాన్ని విడిచిపెట్టి కొత్తగా అరబ్ కంట్రీస్కి వలస వచ్చిన వలసదారులకు ఎదురయ్యే మొదటి సమస్య భాషపై పట్టు లేకపోవడం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం, తిరిగి సమాధానం ఇవ్వలేకపోవడం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి నాకు తెలిసినంత అరబిక్ భాషను వీడియోల రూపంలో మీకు అందజేస్తున్నాను అవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏.
‪@GopiChandu-Arabic-In-Telugu‬

Пікірлер: 50
@SujiSuji-sm3ny
@SujiSuji-sm3ny 13 күн бұрын
👌👌👌
@AaaSss-qd2dx
@AaaSss-qd2dx 19 күн бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@NampallyKankanala
@NampallyKankanala 12 күн бұрын
Happy vinayaka chavithi anna
@user-me8ei2to1u
@user-me8ei2to1u Ай бұрын
Good బ్రదర్
@HindiGh-vv8ux
@HindiGh-vv8ux 22 күн бұрын
నువ్వు చూసుకుంటా చెపుతున్నావు అని అర్ధమవుతున్నాధీ ..
@hrudayarani7752
@hrudayarani7752 Ай бұрын
థాంక్యూ చిన్న తెలుగులో రబ్బీ నేర్పుతున్నందుకు కానీ ప్లాస్కో స్పూను ఏమంటారు
@HindiGh-vv8ux
@HindiGh-vv8ux 22 күн бұрын
మెలగా.. ..చెంచా
@srinivasaraoareti5593
@srinivasaraoareti5593 Ай бұрын
No 1👍
@pasupuletisrihariroyal1389
@pasupuletisrihariroyal1389 Ай бұрын
Super explanation brother ❤
@yoounilima9724
@yoounilima9724 Ай бұрын
సూపర్ అండి ❤❤
@NampallyKankanala
@NampallyKankanala Ай бұрын
Good help you ❤
@mansoorali-h1z
@mansoorali-h1z Ай бұрын
Supper brother
@HindiGh-vv8ux
@HindiGh-vv8ux 22 күн бұрын
నువ్వు కోవెట్ .అరబిక్ మాట్లాడుతున్నావు .మంచి
@arunasalivendra7801
@arunasalivendra7801 Ай бұрын
Super bro
@NampallyKankanala
@NampallyKankanala Ай бұрын
Namskam naan garu ❤
@sangembalaiah4031
@sangembalaiah4031 Ай бұрын
Super anna
@MaryMangam
@MaryMangam 28 күн бұрын
అన్నా display midha vachela videos cheyyandi plz
@LakshmiLak-ym8py
@LakshmiLak-ym8py 22 күн бұрын
మా చెల్లికి ఒంట్లో బాలేదు మా ఇంటికి పంపించండి రెండు రోజులు మేడం ఎలా అడగాలి
@GopiChandu-Arabic-In-Telugu
@GopiChandu-Arabic-In-Telugu 21 күн бұрын
ఒక్తి అనా మరీద్, ఖల్లి హియ రోహ్ సాఫర్ = నా చెల్లెలికి ప్రాణం బాలేదు, ఆమెను ఇండియాకు పంపండి.
@user-ff6fb6ko3f
@user-ff6fb6ko3f 14 күн бұрын
అన్న.అలానే.కుకింగ్..కోసంకూడ.చెప్పాండి.ప్లీజ్అన్న
@NampallyKankanala
@NampallyKankanala Ай бұрын
Kachithaga ni mataku pidhaiyanu anna❤
@GopiChand-mp2sp
@GopiChand-mp2sp Ай бұрын
@Padima-jv7dw
@Padima-jv7dw Ай бұрын
R🎉padma🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🎉🎉
@hrudayarani7752
@hrudayarani7752 Ай бұрын
చెప్పు ప్లీజ్ నేను దుబాయ్ వచ్చి త్రీ మంత్స్ అయ్యింది
@vikramkrishna-n1b
@vikramkrishna-n1b Ай бұрын
Tenses prepositions cheppu bro
@Villuri.maheshMahesh.villuri
@Villuri.maheshMahesh.villuri Ай бұрын
Baruvaga vunadhi nenu thisukoni ralenu Ani yelaa chepalii
@GopiChandu-Arabic-In-Telugu
@GopiChandu-Arabic-In-Telugu Ай бұрын
తగీల్ హద అనా మాఇగ్దర్ ఇర్ఫ = అది భారీగా ఉంది చాలా బరువుగ ఉంది నేను ఎత్తలేను అని అర్థం
@وبريهصيوان
@وبريهصيوان Ай бұрын
🎉🎉🎉🎉
@SubashReddy-xg8ig
@SubashReddy-xg8ig 10 күн бұрын
Hí broo nenu pettina comment ki reply pettu bro
@HarikrishnaBokka
@HarikrishnaBokka Ай бұрын
❤p
@وبريهصيوان
@وبريهصيوان Ай бұрын
తరిక అంటే ఏమిటి బ్రదర్
@GopiChandu-Arabic-In-Telugu
@GopiChandu-Arabic-In-Telugu Ай бұрын
తరీక = పద్ధతి తరీక్ = దారి తారీక్ = డేట్ or తేది
@konaseema.kuroduqatar3076
@konaseema.kuroduqatar3076 Ай бұрын
Meru edaethe cheputunaro screen meda display vachela telugu lo present cheyandi brother
@yedukondalu.hyarlagadda9611
@yedukondalu.hyarlagadda9611 Ай бұрын
Tiku anna
@ratnababu2931
@ratnababu2931 Ай бұрын
Anna meru rasi petosukadha .screen meda
@VilluriMahesh
@VilluriMahesh Ай бұрын
Miru type chestaru kada allagaa telugu loo pettavachu kadaa anna screen maida
@وبريهصيوان
@وبريهصيوان 24 күн бұрын
వల్లసేయ్ అంటే తరువాత అల్లేమి అంటే ఏమిటి బ్రదర్
@GopiChandu-Arabic-In-Telugu
@GopiChandu-Arabic-In-Telugu 24 күн бұрын
వల్ల షేయ్ = ఇంకా ఏమైనా బాదిన్ = తరువాత అల్లెమి = నేర్చుకోవడం
@HindiGh-vv8ux
@HindiGh-vv8ux 22 күн бұрын
Arabic lo natho matlduthava.arabic lo
@hrudayarani7752
@hrudayarani7752 Ай бұрын
ఇస్త్రీ చేయటాన్ని బట్టలు ఆరవేయటం అని ఏమంటారు అని ఏమంటావ్
@GopiChandu-Arabic-In-Telugu
@GopiChandu-Arabic-In-Telugu Ай бұрын
కవాయ్ = ఇస్త్రీ చేయడం యాబస్ మలాబిస్ = బట్టలు ఆరబెట్టడం
@Cpn-g8v
@Cpn-g8v Ай бұрын
​@@GopiChandu-Arabic-In-Telugu thanq bro
@SubashReddy-xg8ig
@SubashReddy-xg8ig 15 күн бұрын
Bro జబ్బత్,క్రింద నేల మీద అక్కడ ఎత్తుగా ఉంది అక్కడ నీళ్ళు పోస్తే ఇటూ పల్లంగా ఉంది కదా నీళ్లు ఇలా వస్తాయి,కారు ఆ డోర్ కి ఈ డోర్ కి కొద్దిగా గ్యాప్ ఉంచు,మిధిల్ హాదా,జిరాక్స్క్ తీయించుకుని రా,అలాగే కలర్ జిరాక్స్క్,ఇక్కడ చదువుకుంటుంది ,ఇక్కడ చదువుకుంటుందా,చదవడం,కార్ ఎక్స్క్ లెటర తొక్కినా వెళ్ళట్లేదు,వాష్ బేషిన్,అది గోడమీద ఉంది,ముగస్సస్,ధామియా,నేను బ్రష్ చేయలేదు,దిక్తోర్,కొద్ధికొద్ధిగా నీళ్ళు కారుతున్నాయి, బయలుదేరాను బయలుదేరుతున్నాను,కార్ వాష్ సర్వీసింగ్ సెంటర్ ఇవి చెప్పు బ్రో
@GopiChandu-Arabic-In-Telugu
@GopiChandu-Arabic-In-Telugu 8 күн бұрын
•జబ్బత్ = బాగా చెయ్యమని •మిన్నక్ ఫి ఫోక్ మిన్నీ ఫి తహెద్ సబ్ మాయ్ ఇజీ తహెద్ = అక్కడ ఎత్తు ఉంది ఇక్కడ తగ్గు ఉంది అక్కడ నీళ్లు పోస్తే తగ్గే లోకి వస్తున్నాయి. •కల్లి సయ్యరా శోయ్య బేఇత్ = సార్ కొంచెం దూరంగా ఉంచు •మిదిల్ హదా = దీని లాంటిది •వరగ్ లోన్ = కలర్ జిరాక్స్ •ఎగ్రా మిన్నీ = ఇక్కడ చదువుకుంటుంది •ఎగ్రా మిన్నక్ = అక్కడ చదువుకుంటుంది •ఎగ్రా = చదవడం •అనా దుష్ బాన్జీన్ బాద్ సయ్యరా మారోహ్ = నేను ఎక్స్లెటర్ తొక్కిన కూడా కారు వెళ్లడం లేదు •ఘస్సలా = వాషింగ్ మిషన్ •ఫోక్ తోఫ = గోడ మీద •అనా మా ఘస్సిల్ వాజ్ = నేను ముఖం కడుక్కోలేదు •దిక్తోర్ = దిక్తోర్ •శోయ్ శోయ్ మాయ్ తహ్ మిన్ ఫోక్ = కొద్దిగా కొద్దిగా నీళ్లు పైనుండి పడుతున్నాయి •జాయ్ = వస్తున్నాను •మకాన్ ఘస్సిల్ సయ్యరా = కారు కడిగే చోటు నాకు తెలిసినవి ఇవి బ్రో ❤️
@SubashReddy-xg8ig
@SubashReddy-xg8ig 8 күн бұрын
@@GopiChandu-Arabic-In-Telugu ok bro. TnQ
@SubashReddy-xg8ig
@SubashReddy-xg8ig 8 күн бұрын
@@GopiChandu-Arabic-In-Telugu bro సబ్ మాయ్ Ani pettav kada sab antey enti broo సిత్తిన్ బిల్ మియా,చెప్పులు జారిపోతున్నాయి,జారిపోతుంది,జారిపోతాయి,500కి•మీ వరకు భయం లేకుండా వెళ్ళొచ్చు కదా,అధీచ్,రెండు బ్యాగులు కలిపి 28కేజీలు వచ్ఛాయి
@وبريهصيوان
@وبريهصيوان Ай бұрын
ఎలా గుర్తు పెట్టుకున్నారు అన్ని పదాలు ఎన్ని ఇయర్స్ వున్నారు కువైట్లో మీరు ఎమి పని చేసారు నాకు పిచ్చి పడుతుంది వింటువుంటే బ్రదర్ అన్ని మరచిపోతున్నాను
@GopiChandu-Arabic-In-Telugu
@GopiChandu-Arabic-In-Telugu Ай бұрын
నోట్ చేసుకొని ప్రాక్టీస్ చెయ్యండి
@MindblowingFacts981
@MindblowingFacts981 Ай бұрын
Nuvvu cheeina vaatiko konni urdu words unnai... Anni arabic vi kaadu
After watching this video you will be say Arabic is easy @GopiChandu-Arabic-In-Telugu
14:50
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 21 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 16 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 5 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 25 МЛН
నేను చేసినా పత్తాయిర్ లు ఫ్రెండ్స్
10:12
Learning Telugu to Arabic
5:54
Sunithaprasad Kuwait
Рет қаралды 6 М.
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 21 МЛН