Valaki kukalu unayi vatigurnchi emi chaputharu aebilo
@GopiChandu-Arabic-In-Telugu3 ай бұрын
Artham kaala baaga cheppandi
@RajiyaShaik-f9w3 ай бұрын
Vallaki dogs unnayanta andi vaati gurinchi cheppamantunnaru anthena@@GopiChandu-Arabic-In-Telugu
@GopiChandu-Arabic-In-Telugu3 ай бұрын
@@aswith111 బిల్ బేత్ హాద ఫి కల్బ్ = ఆ ఇంట్లో కుక్కలు ఉన్నాయి
@aswith1113 ай бұрын
Nenu kothaga vasthuna brother vachinaka varu nanu emi question adugutharu
@GopiChandu-Arabic-In-Telugu3 ай бұрын
Alaa em alochinchoddu first arabic maatladadam nerchukoo bro anni set avtaay
@Nagavlogs-6676Ай бұрын
ముస్తహీల్ మహజుస్ అంటే ఏమిటి
@GopiChandu-Arabic-In-TeluguАй бұрын
మహజూజ్ = రిజర్వ్ చేయబడింది ముస్తహీల్, మాఇగ్దర్ = అసాధ్యం.
@sandeepdeep393 ай бұрын
ఇందుకే చేయలేకపోయాను, అందుకే చేయలేకపోయాను. అని అరబిక్ లో ఎలా చెప్పాలి..?
@GopiChandu-Arabic-In-Telugu3 ай бұрын
లిహదా అనా మా సవ్వి = దానివల్లే అందుకే చేయలేదు, అంటే ఏదైనా ఒక కారణం చూపించి ఇలా చెప్పాలి లిహదా అనా మా సవ్వి అన్ని అప్పుడు ఇందువల్లే చేయలేదు అని అర్థాలు వస్తాయి
@sandeepdeep393 ай бұрын
@@GopiChandu-Arabic-In-Telugu Thank you brother for your help..