కట్టుకున్న భార్య పిల్లల్ని వదిలేసి… ఏవడో భార్యతో సహజీవనం (పూర్వం వుంచుకోవటం అనేవారు) పేరుతో విడాకులు కూడా తీసుకోకుండా వుంటూ విచ్చలవిడి రీల్స్ చేస్తున్నవారికి వైసీపీ సస్పెండ్ చేయకుండా… వాళ్ళతోనే నీతి వాక్యాలు చెప్పించటం… మొత్తం మహిళా ఓటర్లని వదులుకోవడమే