KA పాల్ పతనానికి కారణం ఎవరు ? || పాల్ నిజంగా జోకర్ ఆ ? || KA Paul Biography in Telugu

  Рет қаралды 2,480,708

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер: 5 600
@Brokenheart-gm2kb
@Brokenheart-gm2kb 10 ай бұрын
పాల్ గారి గురించి మాకు తెలియజేసినందుకు నిజం గా మీకు దన్యవాదాలు. ఈ వీడియో వల్ల ఆయన మీద నిజంగా గౌరవం పెరిగింది.. Thank you so much sir
@balajipenkula9318
@balajipenkula9318 10 ай бұрын
Thank you bro
@mekabhushanam
@mekabhushanam 10 ай бұрын
​@@balajipenkula931830:24
@లక్ష్మీకోమటి
@లక్ష్మీకోమటి 10 ай бұрын
హాయ్
@vangapallysangeetha3189
@vangapallysangeetha3189 9 ай бұрын
Nijamaina vishva vijetha
@amaraamara4809
@amaraamara4809 8 ай бұрын
@@లక్ష్మీకోమటి 🙏🙏🙏🙏🙏
@shyamarajujashwanth9993
@shyamarajujashwanth9993 10 ай бұрын
మన దురదృష్టం ఏమిటంటే మనం ఇలాంటి నాయకులకు ఓటు వెయ్యాం .
@ramchandu1209
@ramchandu1209 10 ай бұрын
mahametha ye karanam bro
@devendrahegde9796
@devendrahegde9796 10 ай бұрын
Ha mali matha precharam chestadu mana dabu manake echi valu precharam chesukutaru
@ayyappadintakurthi7853
@ayyappadintakurthi7853 10 ай бұрын
endhuku ante gorre bidda kabbati😅🤣
@maruthi9304
@maruthi9304 10 ай бұрын
Deniki veyyali? Oka Christian adikaram loki vachi Christian missionaries ki funds ichi ,hindus ni convert cheseka ?? Christian Vote bank kosam already Christian reddy family conversion agenda chusthunnaru ga,thirupathi ni kuda brastu pattisthunnaru. Oka Christian adikaram loki vasthe hindu culture ni thokkestharu. Nuvvu Christian vi kabatti ,athaniki support chesthunnav
@ramchandu1209
@ramchandu1209 10 ай бұрын
@@maruthi9304 yes exactly well said
@a.v.nmurthy7163
@a.v.nmurthy7163 10 ай бұрын
నేను ఒక హిందువుని 12 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసిన స్వామిని అయినా కె ఏ పాల్ గారు అంటే నాకు చాలా ఇష్టం చాలా గౌరవం కూడా ఎందుకంటే ఆయన ఏ రోజు ఏ మతాన్ని విమర్శించలేదు నేను ఒక హిందువుగా కే ఏ పాల్ గారు పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను
@ravikumaryendloori8979
@ravikumaryendloori8979 10 ай бұрын
Meeru nijamayina Pavithra Daiva Aathma Kaligina Dhanya Jeevulu. God is there Within Your Respectful (Preserved & Positive) Heartbeat. All Glory be to God Almighty. Amen in Jesus Name. Thanks for the Righteously Commented Bro. God Bless You. ☝️🙏
@navuduswaranyadevinavudusw7469
@navuduswaranyadevinavudusw7469 10 ай бұрын
Your really great broo
@HariharaprasadVellala
@HariharaprasadVellala 10 ай бұрын
పది ఓట్లలో ఒకటి
@harinath6730
@harinath6730 10 ай бұрын
​@@ravikumaryendloori8979loioioô
@shankarlalgupta9337
@shankarlalgupta9337 10 ай бұрын
10 Lo 11
@ramuv8007
@ramuv8007 4 ай бұрын
Tq బాస్, నేను హిందువు ని but ఈ వీడియో తరువాత 💐K. A. Pall 💐గారిని గౌరవించకుండ ఉండలేను.
@harinadharaomerugu8835
@harinadharaomerugu8835 3 ай бұрын
Hindu's ni Cristian ga marchinaduka
@premkarthikofficial9648
@premkarthikofficial9648 10 ай бұрын
He is A True LEGEND Of INDIA🙏🏻🙏🏻🙌🏻 🔥 ప్రపంచాన్ని షేక్ చేసిన వ్యక్తి
@NareshSiddela
@NareshSiddela 10 ай бұрын
కేఏ పాల్ గారు ఒక మహోన్నతమైన వ్యక్తి ప్రపంచ శాంతి దూత అని అన్నిదేశాలు కలిసి ఒక తెలుగు వ్యక్తి కి ఇచ్చిన గౌరవం
@lakshmir5996
@lakshmir5996 10 ай бұрын
Lp😊bbbbbnnññbnn
@kumarn-qv1sp
@kumarn-qv1sp 10 ай бұрын
Puku musuko ra
@prasanthpandu2911
@prasanthpandu2911 6 ай бұрын
Convert gorre
@jesusismysavior3152
@jesusismysavior3152 6 ай бұрын
🌾🌾🌾🌷Everything in the hands of God again may God bless him aboundently for God with grace and compassion glory to God 💐💐💐
@subbaraosavarapu7885
@subbaraosavarapu7885 6 ай бұрын
కే ఏ పాల్ గారి గురించి తెలియక చాలాసార్లు నవ్వుకున్నాను స్వారీ సార్ మీలాంటి గొప్ప వ్యక్తిని ఎప్పటికైనా మంచి భవిష్యత్తు కావాలి సార్ మీకు గాడ్ బ్లెస్స్ యు సార్
@PastorPhilipMessages
@PastorPhilipMessages 3 ай бұрын
ఇండియాలో పుట్టి ప్రజలకు మేలు చేయుట కొరకు ప్రపంచమును ఇంతలా ప్రభావితం చేసిన వ్యక్తి మరింకెవ్వరూ ...లేరు KA పాల్ గారు మాత్రమే....He is so special global leader and influencive very tall personality
@praveenreddy8207
@praveenreddy8207 10 ай бұрын
నా చిన్నప్పుడు ఆయన మీటింగ్ కి లక్షలో ప్రజలు వచ్చేవారు. The MOST POWERFUL MAN OF GOD 😢😢😊
@kumarn-qv1sp
@kumarn-qv1sp 10 ай бұрын
Puku musuko ra
@noobanimations19
@noobanimations19 8 ай бұрын
Mari ym chesadu mee devudu?
@manoj1350
@manoj1350 8 ай бұрын
​@@noobanimations19😂😂 adukutintanadu
@praveenreddy8207
@praveenreddy8207 7 ай бұрын
Nannu Healthy ga Unchadu intha kanna Emtundhi bro రా యేసయ్య నిన్ను కుడా ప్రేమిస్తున్నాడు​@@noobanimations19
@7rchandu
@7rchandu 6 ай бұрын
నాకు తెలిసి పాల్ గారు జీవితం గురించి మూవీ తీస్తే బాగుండు ఏమో ఫ్యూచర్ లో వస్తదేమో చూడాలి This is Paul life journey mostly inspiration person India 🙏🙌👏👏
@PanduElias-nr7hy
@PanduElias-nr7hy 4 ай бұрын
Paul garu Christian so movie thiyyaru mana india lo Adhe Hindu ga vundi Ila jarigi vunte eppudo theesevaru movie
@keesupitta4801
@keesupitta4801 3 ай бұрын
Already undhi movie name: praise the lord
@7rchandu
@7rchandu 3 ай бұрын
@@keesupitta4801 oh good
@7rchandu
@7rchandu 3 ай бұрын
@@PanduElias-nr7hy ala em unadhu bro trending lo edi una story tistaru kani Paul garu gurinchi gurtuste pakka tistaru konchem time padutundi
@suryalanka
@suryalanka 3 ай бұрын
Utter Flop అవుతుంది. కావాలంటే ట్రై చెయ్యండి
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 8 ай бұрын
Great👍👍 కే ఏ పాల్ గారు.,చేసిన సేవలు చాలా గొప్పవి.. అనితర సాధ్యమైనవి కూడా..ఆయన చేసిన సేవ ప్రపంచం మొత్తానికి తెలియక పోవచ్చు కానీ.. ఆయన వల్ల చాలా మంది బాగుపడ్డారు..అది చాలు.. ఆయన గురించి చెప్పడానికి... ప్రతి దానికి కాలం సమాధానం చెబుతుంది.. చూద్దాం ఆయన ద్వారా ఇంకా ఏమైనా మంచి జరుగుతుందేమో.. ఈ సమాజానికి... పర్సనల్ గా ఆస్తులు సంపాదించు కోలేని.. మంచివాడు..అమాయకుడు అనిపిస్తుంది..బ్రో... నాకైతే 👍👍
@Rasoolsayyad-x3k
@Rasoolsayyad-x3k 6 ай бұрын
మా చిన్నప్పుడు అప్పుడే itv వార్తల్లో అయన గొప్పతనం కానీ ఇప్పుడు మొత్తం ఒక ka pal gari నిజ జీవిత సినిమా చూపించారు బ్రదర్ 👍👍👍👍👍💐
@scarpsanjay89
@scarpsanjay89 4 ай бұрын
కాలం ప్రతి ఒక్కటి తిరిగి ఇస్తుంది అది మంచికి అయినా చెడు కు అయినా..... మిమ్మల్ని గుర్తించే సమాజం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....
@suryakarthikeya6666
@suryakarthikeya6666 9 ай бұрын
నేను ఒక హిందువునే కాని kA పాల్ అంటే గౌరవం వుంది... నా చిన్నప్పుడు పాల్ గారి గురించి విన్న... చాలా గొప్ప వ్యక్తి ... ఒక తెలుగు వారిగా మంచి మనిషి....కాని ఇలా ఇప్పుడు ఆయన ను జోకర్ గా tv చానెల్స్ చేశాయి... కాని హి ఇస్ ఏ ట్రూ గ్లోబల్ గ్రేట్ పర్సన్ 🙏🙏🙏🤗🤗🤗
@kuwaitq7842
@kuwaitq7842 9 ай бұрын
U r currect........ కావాలనే పాల్ గారిని అణగ ద్రొక్కారు
@VenkataramanaJakkam
@VenkataramanaJakkam 8 ай бұрын
Yes! Pal body laungage tells us how he is a good person. Chep mentalities intentionally crushed him. I love him
@swarnalathakatta6026
@swarnalathakatta6026 8 ай бұрын
Thank you for sharing the truth
@RajaiahMondeddula-e7w
@RajaiahMondeddula-e7w 6 ай бұрын
He is a great man!
@hosannagcministries1121
@hosannagcministries1121 6 ай бұрын
Chala bhadhakaram intha seva chesena sevakuduki emedia political angadrokkaru
@krishnas3668
@krishnas3668 10 ай бұрын
K A పాల్ గురించి మంచి వీడియో చేశారు.నాకు అయన గురించి వింటువుంటే ఆశ్చర్యం వేస్తుంది.మంచి వ్యక్తి కి మంచి రోజులు లేవు.దాని అర్ధం చేసుకోకుండా అనవసరంగా రాజకీయ లో వెళ్లరు.తన పని తాను చేసుకుంటూ వెలివుంటే ఎంతో బాగుండు
@NagurShaik-d9o
@NagurShaik-d9o 10 ай бұрын
B❤
@koramonisuresh3052
@koramonisuresh3052 10 ай бұрын
అంతటి మహా వ్యక్తిని ఒక జోకర్లా మార్చేశారు మన రాజకీ నాయకులు మనుషులకి చెడు ఎక్కినంత తొందరగా మంచి ఎక్కదు
@sarojini7906
@sarojini7906 10 ай бұрын
Devuni nudi veru kakunda vundali rajakiyalu brastathvam vachindi marala devuni py adarapadithe devudu hechistadu
@bitranookaraju971
@bitranookaraju971 4 ай бұрын
ఆ భగవంతుడు మీకు పూర్వ వైభవం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
@rajeshkonala1949
@rajeshkonala1949 6 ай бұрын
నలుగురు కి ఈ విషయం తెలియజేసినందుకు థాంక్స్ బ్రో❤
@lokeshkousilokeshkousi6535
@lokeshkousilokeshkousi6535 10 ай бұрын
తను మంచి పనులు చేసినందుకు.... మన పార్టీల వల్ల పిచ్చివాడు అయ్యాడు....I proud ka Paul garu
@korukondaravi_ramesh6888
@korukondaravi_ramesh6888 10 ай бұрын
ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని నగ్న సత్యాలు తెలియజేసినందుకు హ్యాట్సాఫ్... గతమెంతో ఘన కీర్తి కలిగిన పాల్ గారు నిజంగా లెజెండ్..
@Prabhusiri327
@Prabhusiri327 10 ай бұрын
Yes ,
@myjourney533
@myjourney533 10 ай бұрын
Yes
@PrabakarJainaprabakar
@PrabakarJainaprabakar 10 ай бұрын
Ghana keertyvantudu
@vijayakumarkuntru2338
@vijayakumarkuntru2338 3 ай бұрын
Mana desam lo manchiki, manchi manushyulaku viluva leduz, ayanku unna viluva andhralo evvariki raadu, undadu, undanivvaru
@sivaprasadholy5404
@sivaprasadholy5404 6 ай бұрын
పాలు గారిని చూడడానికి చాలా మీటింగులకు వెళ్లాను .దగ్గరగా చూడాలని చాలా ఆశపడ్డాను .కానీ చూడలేకపోయాను దానికి కారణం ఆయన మీటింగు పెడితే లక్షల్లో జనాభా వచ్చేవారు అందువల్ల ఎప్పుడు దగ్గరగా చూడలేకపోయాను టీవీలో తప్ప దగ్గరగా చూసే అవకాశం లేనటువంటి అంత గొప్ప దైవజనుడు .ఆయన గురించి మనం ప్రార్థన చేద్దాం .తిరిగి ఆశీర్వదింపబడిన దైవజనుడు గా తిరిగి దేవుని సేవ చేయాలని కోరుకుందాం
@rajikumariseelam4051
@rajikumariseelam4051 3 ай бұрын
నిజమే సార్ రాజకీయాలు రాజకీయ పార్టీ లు చేసిన కుట్రలకి మేరు బలి అయ్యరు సార్ మీరు చాలా నష్టపోయారు సార్
@villageofdirsincharla6463
@villageofdirsincharla6463 10 ай бұрын
నేను ఒక హిందూని అయినా కానీ నాకు KA పాల్ గారు అంటే చాలా అభిమానం .... హిందూ మతతత్వ పార్టీ అని పేరుమోసిన బీజేపీ KA పాల్ గారికి సపోర్ట్ గా ఉంది అని చాలామందికి తెలీదు... క్రిస్టియన్ అని ముసుగు వేసుకున్న చాలామంది మరియు వైఎస్సార్ కుటుంబం కాంగ్రెస్ వీరు ముగ్గురు KA పాల్ గారి ఈ దుస్థితికి కారణం అని అంటే చాలా బాధగా ఉంది....😢😢😢
@panguluriapparao6557
@panguluriapparao6557 10 ай бұрын
అలా మనం అంటే తిడుతారు బ్రథెర్
@alishettytravelskorutla867
@alishettytravelskorutla867 10 ай бұрын
Really May God bless you 🙏
@alishettytravelskorutla867
@alishettytravelskorutla867 10 ай бұрын
The Really Story Your media 🎉
@alishettytravelskorutla867
@alishettytravelskorutla867 10 ай бұрын
Thanks The Lord
@alishettytravelskorutla867
@alishettytravelskorutla867 10 ай бұрын
KA PAUL YOUR SAID
@venkatanarayana9363
@venkatanarayana9363 10 ай бұрын
దేవుని నమ్మిన పాల్ గారు ప్రజల శాంతి కోసం అవమానాలు ఎదుర్కొంటున్నారు. కల్ల కపటం తెలియని మంచి మనిషి. అతని గొప్పతనం అందరికి ఆదర్శం.
@kishoremathangi4341
@kishoremathangi4341 10 ай бұрын
పాల్ గారు స్వార్థం లేకుండా చేసిన సేవలకు ఈ లోకం ప్రజలు గుర్తించకపోయినా తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు.
@kuwaitq7842
@kuwaitq7842 9 ай бұрын
S
@davidmusics64
@davidmusics64 8 ай бұрын
Praise the Lord 🙏
@manapuramsaimanohar8274
@manapuramsaimanohar8274 5 ай бұрын
పాల్ హుందాగా ఉంటే భారత రత్న రావాల్సిన వ్యక్తి.
@vijayakumarkuntru2338
@vijayakumarkuntru2338 3 ай бұрын
Ayana paristhithulanu batti ee vidamgaaa unnaaru. But manushyulaku inka manchi cheyalane thana manchi manasu undi. Anduke devudu thananu kapaduthunnaadu. Nenu kuda manchi jaragaalani korukuntunnaanu
@suryalanka
@suryalanka 3 ай бұрын
😂
@aunkumar5213
@aunkumar5213 2 ай бұрын
హుందా గా ఉండకూడదు అని చేశారు వారు పోయారు. ఇంకొందరు చేస్తున్నారు.
@mohanrao9753
@mohanrao9753 2 ай бұрын
Hundaa means.. to obey Indian Caste System... not to be Christian ...??
@akumarthinaveenkumar3746
@akumarthinaveenkumar3746 10 ай бұрын
బ్రదర్ కేఏ పాల్ గురించి ఈ టైంలో మీరు వీడియో చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది..❤ ఎందుకంటే అతను గురించి తెలియని బచ్చాగాళ్ళు కూడా జబర్దస్త్ లో కామెడీ చేస్తున్నారు.. అది చాలా బాధాకరమైన విషయం😢. తను అందరి కోసం కష్టపడ్డాడు పేదల కోసం ఎక్కువ కృషి చేశారు. తనకంటూ ఏమి దాచుకోకుండా అందరికీ పంచే వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఒక రాజకీయ వ్యక్తిగా చూడ కుండా. ఒక మంచి మనిషిగా చూడండి🎉
@prajaanewskadiri
@prajaanewskadiri 10 ай бұрын
పాల్ గారు కల్మషం లేని వ్యక్తి చాలా మంచి వారు
@myjourney533
@myjourney533 10 ай бұрын
Yes it's truth
@NagarajuUdarapu
@NagarajuUdarapu 6 ай бұрын
Nijamyina manishi
@NagarajuBoddu-n4f
@NagarajuBoddu-n4f 2 ай бұрын
S
@RambabuVanga
@RambabuVanga 2 ай бұрын
Ni hu Dr gy​@@myjourney533
@RaaviRanga
@RaaviRanga 10 ай бұрын
రాజకీయ నాయకుల వల్ల నలిగిపోయిన నిజమైన ఒక ప్రజల మనిషి
@yohanbodapati3685
@yohanbodapati3685 10 ай бұрын
Ok
@prasad5370
@prasad5370 9 ай бұрын
Yes.. 💯 percent correct 👍
@VVeeraju
@VVeeraju 9 ай бұрын
B
@JSNvolgs
@JSNvolgs 9 ай бұрын
Rajakiya nayakuladhi thapu ledhu ana manaki koni rules vutaei 😂😂😂😂
@harrietushapriyan343
@harrietushapriyan343 9 ай бұрын
We will pray for Br KA paul would u kindly furnish Br's no
@KanakaDurgaPrasadNeelam
@KanakaDurgaPrasadNeelam 3 ай бұрын
మత ప్రచారం తప్పైనా తను చేసిన మంచి చాలా చాలా గొప్పది 🙏🙏 ఒంద మంది కోటీశ్వరులు కూడా చేయలేని దానాలు అతను ఒక్కడే ఒకే ఒక్కడు 🫡🫡🫡🫡🫡
@priyalanka2631
@priyalanka2631 10 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు.దేవుడు ఆయన్ని వాడుకోవాలని...మళ్ళీ మొదటిలా దేవునికోసం నిలబడాలని... మా ప్రార్ధన
@swapnaswapna9040
@swapnaswapna9040 8 ай бұрын
Avvunu anna
@cdrraj5415
@cdrraj5415 10 ай бұрын
అద్బుతం బ్రదర్ , చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. కే ఏ పాల్ నాకు వ్యక్తిగతంగా తెలుసు. మీరు చెప్పినవన్నీ 100% వాస్తవాలు.
@rohiniho
@rohiniho 9 ай бұрын
Paul 's charity lo ne okay student ni❤
@gangadharmentimi3289
@gangadharmentimi3289 10 ай бұрын
మంచికి రోజులు లేవు .... KA పాల్ is legend in the world
@polepakasarangapani8822
@polepakasarangapani8822 15 күн бұрын
మనం కూడా తన జీవితం నుంచి ఎవరితో ఎలాగా ఉండాలో నేర్చుకోవాలి ప్రైస్ ది లార్డ్
@anilm1355
@anilm1355 10 ай бұрын
ఎంతో మందికి సేవ చేశారు పాల్ గారు రియల్ హీరో 👏👏👏👏🙏🙏🙏🙏
@anchorSruthivizagpilla
@anchorSruthivizagpilla 10 ай бұрын
నేను K A పాల్ గారిని జోకర్ గా ఎపుడూ అనుకోలేదు... ఆయన వ్యక్తిత్వం పైన గౌరవం ఉంది... ఈ రోజులో మంచికి, మంచి స్థాయి లేదు 😮😮😮
@erramramesh8858
@erramramesh8858 10 ай бұрын
Bro, every Christian will be Became madly at last, there is no any miracle in Christianity it is only cheating. Particularly pastors are cheating innocent & poor people for 10 percent money. Oka Madiga.
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 10 ай бұрын
నిజమే ... మంచిమతం గా పేరున్న హిందూ మతాని కి స్థానం లేదు.
@dunnashailaja829
@dunnashailaja829 10 ай бұрын
p
@suryal1372
@suryal1372 9 ай бұрын
Picci.maraju.palki.manchi.rojulu.ravali
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 9 ай бұрын
చతురత లోపించింది అందుకే అంత గొప్ప మనిషికి కూడా పేర్లు, పద్దులు పెడుతున్నారు.
@raniactorvlogschannel3467
@raniactorvlogschannel3467 10 ай бұрын
రియల్లీ గ్రేట్ సార్ మీరు 👏🏻 మీరు నమ్ముకున్న దేవుడే మళ్లీ మీకు మంచి జీవితాన్ని ఇస్తాడు 👍
@ELIM_MINISTRIES_JOSHUA
@ELIM_MINISTRIES_JOSHUA 8 ай бұрын
ఆమెన్ 🙏🙏👍❤️
@AnilKandukuri-dm7qg
@AnilKandukuri-dm7qg 4 ай бұрын
ఎన్నో విజయాలను అధిరోహించిన్న మహోన్నతుడు.... తెలుగు బిడ్డగా పుట్టి ప్రపంచములోనే శాంతి దూతగా... దేవుడిలా కొలిచినా ప్రజల శక్తి ka పాల్ గారు నిలబడటం తెలుగు నేలకే గర్వకారణం.... అంతటి గొప్ప ప్రజా సేవలు అందించిన మహోన్నత్తుడికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.... ముందు భావితరాలకు ఇన్స్పిరేషన్ గా తీసుకొనే విధముగా ఈ కాలం భావితరాలకు మంచి మాటలతో మార్గదర్శకులుగా వెలుగొందాలని, విలువైన సమాచారంతో ప్రయత్నం చేసిన ఈ ఛానల్ కి ప్రత్యేక అభినందనలు... కందుకూరి కొరియోగ్రాఫర్
@kuchipudinatyaravalikaikal3423
@kuchipudinatyaravalikaikal3423 10 ай бұрын
పాల్ గారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన మీద గౌరవం పెరిగింది
@santoshegala3094
@santoshegala3094 10 ай бұрын
ప్రపంచంలో ఇప్పటికి అమెరికాలో పాల్ పెట్టిన వాక్య సభ అత్యదిక జనాభా వచ్చిన మీటింగ్ గా రికార్డ్ ఉంది
@worldfamous2704
@worldfamous2704 10 ай бұрын
​@@SureshBokka-h4byeppudaite yenti bro he is a great man
@suryayamala836
@suryayamala836 10 ай бұрын
Mari ippudu ?
@timothy5596
@timothy5596 6 ай бұрын
Yes but sad
@shaikmuntaz7584
@shaikmuntaz7584 6 ай бұрын
మీకు నిజంగా ధన్యవాదాలు మీకు... పాల్ గురించి ఇన్ని విషయాలు మాకు మీ ద్వారానే తెలిసింది... పాల్ గారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... ఈ కుళ్ళు రాజకీయంలో తను రాకుండా ఉంటేనే మంచిది...❤
@panthagadisanjeevkumar4514
@panthagadisanjeevkumar4514 3 ай бұрын
పాల్ గారు చాలా మంచి దైవజనులు వారికి దేవుడు ఆరోగ్యం ఆవిష్కరించి పూర్వ వైభవం రావాలని
@NanasathwikKOYYANA46
@NanasathwikKOYYANA46 8 ай бұрын
KA పాల్ నిజంగా లెజండ్ మహానుభావుడు ఆయన చరిత్ర తెలియకుండా చులకనగా మాట్లాడకూడదు . చాలా చక్కగా వివరించారు సార్ మీకు పాదపి వందనాలు సార్ తాంక్యూ ❤
@atchutaramayyajagata1114
@atchutaramayyajagata1114 6 ай бұрын
చాలా బాగా వివరించారు KA పాల్ గారు నిజం గా అర‌్మం ఖర‌్మం ఎరుగని మహొన‌్నవ‌్వక‌్తి
@karunaratan8133
@karunaratan8133 6 ай бұрын
God bless you sir
@gonduvasu8690
@gonduvasu8690 10 ай бұрын
పాలు గారు మీకు మళ్ళీ పూర్వ వైభవం రావాలి అని కోరుకుంటున్నాను
@premstep83
@premstep83 10 ай бұрын
kzbin.info/www/bejne/maO8dqmqr5qBg68si=BCKPimu36TM7gWLN
@LathaSrinivasBale
@LathaSrinivasBale 10 ай бұрын
K.L.పాల్ గారి లాంటి (కల్మషం లేని) మనుష్యులకు ఈ లోకంలో విలువ లేదు. ఆయన చాలా మంచి వ్యక్తి.
@sruthitama-py4pw
@sruthitama-py4pw 10 ай бұрын
మంచితనం కి విలువ ఉండదు
@sarmasadhu664
@sarmasadhu664 9 ай бұрын
మహోన్నత మనిషి
@suri-hp5hb
@suri-hp5hb 9 ай бұрын
​Hi
@raghavapuranam5276
@raghavapuranam5276 9 ай бұрын
Realy very great man
@techinside1005
@techinside1005 9 ай бұрын
ఈ లోకంలో విలువ లేదు కదా అందుకే పరలోకానికి టికెట్ బుక్ చేసుకోమను అక్కడ మీ యేసు ప్రభువు బాగా సన్మానం చేస్తాడు అరే................. అరే నన్ను ఒక జోకర్ని చేసి ఎందుకురా నాతో వ్యాపారాలు చేస్తున్నారు అని దంచి కొడతాడు 😂😂😂😂
@venkataraokomarapuri3698
@venkataraokomarapuri3698 4 ай бұрын
మీరు ఆ sir అంటే ka Paul గురుంచి చెప్పే విధానం చేలా బాగుంది tq sir మీకు
@govardhankalla1882
@govardhankalla1882 9 ай бұрын
నిజంగా పల్ గారు ఇంత గొప్ప మనిషి అని ఈ వీడియో ద్వారా తెలిసింది
@puvullavijaysaikumar9318
@puvullavijaysaikumar9318 8 ай бұрын
Nijamga k.a.paul garu intha goppa manishi Ani ee video dwaraa thelisindi.🎉❤🎉❤.
@సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు
@సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు 9 ай бұрын
పాల్ గారికీ మళ్ళీ పాత రోజులు రావాలి అని కోరుకుంటున్న
@kalishansk8120
@kalishansk8120 8 ай бұрын
Ravali
@akepoguyesaiah2161
@akepoguyesaiah2161 7 ай бұрын
Super bro నీ ఆశ నేరవెరునుగాక
@gannupallimadhavi7458
@gannupallimadhavi7458 7 ай бұрын
K A pall gariki marala patha rojulu ravali korukutunanu amenu
@pechettiraju6694
@pechettiraju6694 4 ай бұрын
Mana chethilo vundhi, next time social media dwara spread cheyandi, 2029 election ki
@sreemannarayana138
@sreemannarayana138 3 ай бұрын
He is a good man
@rameshmasimukkala842
@rameshmasimukkala842 8 ай бұрын
నిజంగా లోకంలో చాలా జాగ్రత్తగా జీవించాలని కె ఏ పాల్ గారి చరిత్ర మనకి జాగ్రత్త చెప్తుంది బి కేర్ఫుల్ న్యూ లైఫ్
@MojeshGurram
@MojeshGurram 3 ай бұрын
K A. పాల్ గారు మీరు తిరిగి దేవుని సేవ కొరకు మీ జీవితాన్ని కొనసాగించాలి అని వేడుకొనుచున్నం ఆమేన్ ఆమేన్ ఆమేన్
@apparaomuppidi943
@apparaomuppidi943 10 ай бұрын
దేవుడు K A PAUL గారి ని ప్రపంచంలో ఉన్న వ్యక్తులు అందరికంటే మహోన్నత వ్యక్తి గా ఆశీర్వదించారు. He is REAL LEGEND . దేవుడు ఆయనను మరల ప్రపంచ శాంతి దూత గా ఆశీర్వదించి దీవించాలని మనసారా కోరి దేవుని ప్రార్థిస్తూన్నాను. Hats up to World peace Ambosidor : K.A.PAUL
@korukondaravi_ramesh6888
@korukondaravi_ramesh6888 10 ай бұрын
గ్రేట్ ఇన్ఫర్మేషన్... ఇలాంటి వీడియో చేయడానికి గట్స్ కావాలి.. నిజంగా పాల్ గారు లెజెండరీ పర్సన్.. ఉన్నత శిఖరాలు అధిరోహించిన అయన.. విధి చేతిలో ఓడిపోవడం చాలా దురదృష్టకరం..
@johnmarkd569
@johnmarkd569 10 ай бұрын
చాలా బాగా చెప్పారు అన్న ka పాల్ గారి గురించి 🎉God bless you నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి....
@sivakumari9323
@sivakumari9323 3 ай бұрын
Praise the lord brother దేవుని మీద ఆధారంగా ఉండు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు All the best 🎉
@unnamkiran5330
@unnamkiran5330 10 ай бұрын
Y s రాజ శేఖర్ రెడ్డి ....k a Paul యెక్క peace Mission cancel చేశాడు....Paul కి రావాల్సిన ఫండ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ సహాయం తో.... ఆపేశాడు....అన్ని లైసెన్స్ రద్దు చేశాడు.....ఇప్పుడు k a Paul కొంచెం మతి స్థిమితం లేని విధంగా మారిపోవటానికి కారణం....y s raja Shekar Reddy..... అందుకే adrees లేకుండా పోయాడు
@శంకర్_204
@శంకర్_204 10 ай бұрын
May h
@suresharya7385
@suresharya7385 10 ай бұрын
Y s రాజశేఖర్ రెడ్డి వల్లే ఇదంత
@marypasupuleti6136
@marypasupuleti6136 10 ай бұрын
అదే స్థితి వాళ్ళ అమ్మాయి sharimilaki వచ్చింది
@marypasupuleti6136
@marypasupuleti6136 10 ай бұрын
అదే స్థితి వాళ్ళ అమ్మాయి sharimilaki వచ్చింది
@bantunareshbabunareshbabu9576
@bantunareshbabunareshbabu9576 10 ай бұрын
Ssssss nijam 100 CORRECT nijam 👍👍👍👍👍
@KattamanchiRajesh
@KattamanchiRajesh 10 ай бұрын
కె. ఏ. పాల్ గారు ఒక టాలెంట్ పర్సన్... గ్లోబాల్ లీడర్... ఇతనిని C. M. చేస్తే ఒక సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేయగలడు... అంతటి ఘనుడు... ఒక్కసారి ఆలోచించండి అభివృద్ధి 100% జరుగుతుంది... అందరికి ఒక ఛాన్స్ ఇచ్చారు.... కానీ అభివృద్ధి జరిగిందా? అవినీతి జరిగింది.. ఒక్కసారి కె ఏ పాల్ కు అవకాశం ఇవ్వండి.. ఆంధ్రప్రదేశ్ లో దరిద్రం, రౌడీయుజం, అవినీతి, కుల రాజకీయాలు వుండవు... I LOVE K. A. PAUL... I LOVE ప్రజా శాంతి పార్టీ I LOVE ఆంధ్రప్రదేశ్........
@svayuvegula
@svayuvegula 10 ай бұрын
కష్టం సార్.. కల్లా..కపటం తెలియని వాడు పాల్ గారు. ఇప్పటి మన అడుక్కుని.. ఫ్రీ పథకాలకు అలవాటు పడిన ప్రజలు గెలిపించరు. ఈసారి కాంగ్రెస్ ఫ్రీ పథకాలు గేలుస్తాయి
@babprasad3309
@babprasad3309 10 ай бұрын
Great man.Talented.I personally like him.Very High raise. Same way the fall. Best example of Satan's work.How can satan tolerate the conversion of lakhs of people?
@Legend-jn4gm
@Legend-jn4gm 10 ай бұрын
k a Paul gariki avakasam isthe Super
@balubalaraj9286
@balubalaraj9286 10 ай бұрын
​😊😊😊😊😊
@sksrajuraju
@sksrajuraju 10 ай бұрын
@@balubalaraj9286 he is very good man.may master bless you all
@Nazarene8555
@Nazarene8555 6 ай бұрын
Super sir... నిజంగా k A పాల్ గురించి మీరు చెప్పేంత వరకు ఆయన వెనుక వున్న ఆయన పాపులారిటీ తెలియనే తెలియదు... నేను కమెడియన్ గానే చూస్తున్నాను... Good job అన్నయ్య...❤
@bollukrishnarao1186
@bollukrishnarao1186 3 ай бұрын
ఆసయం తోపాటు ఆచరణ,సహనం ప్రతిష్ట ఉన్నా సమకాలీన పరిస్థితుల అవగహన అవసరం.ప్రస్తుత బ్రస్టు రాజకీయాలలో ఇమడలేనితనం గ్రహించి ఆయన రాజకీయాలను సంస్కరించే దిశగా శాగి తన వౌనత్యాన్ని పునః రుద్ధరించు కోవాలని ఆశిస్తున్నాను.
@kBabuMestri
@kBabuMestri 2 ай бұрын
కేఏ పాల్ గారికి దేవుడు మంచి జీవితాన్ని అందించాలని కోరుతూ మీ బాబు ✝️🙏🛐
@Kenny-qi4my
@Kenny-qi4my 10 ай бұрын
ఇంత కాలానికి కేఏ పాల్ గారి గురించి వాస్తవాలను కచ్చితంగా చెప్పినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో రావడం చాలా గొప్ప విషయం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేఏ పాల్ గారు భారతదేశంలో పిచ్చివాడిగా మిగిలిపోయాడు. దేశానికి సమాజానికి మేలు చేయాలన్న కే పాల్ గారి ఆశయానికి ఇక్కడున్న కుళ్ళు రాజకీయాలు అడ్డుకట్ట వేసాయి. ఏదేమైనా ఆయన ఎప్పటికీ కూడా కృంగిపోలేదు బెదిరిపోలేదు ఇంకా పోరాటపటిమని కలిగి ఉన్నాడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న పోరాడేవాడే కేఏ పాల్. పాల్ గారు మీకు మరలా పూర్వ వైభవం రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.
@MAHESH_GORREPATI
@MAHESH_GORREPATI 9 ай бұрын
Amen 🙏🏻
@purushothampurush4330
@purushothampurush4330 10 ай бұрын
మంచి ఉదాహరణగా చెప్పాలంటే అమ్మాయిలు ప్రాణం పెట్టి ప్రేమించే వాళ్ళని ఎప్పుడు నమ్మరు కానీ వాడుకొని వదిలేసే వాళ్లనే ఎక్కువగా నమ్ముతారు అలాగే మనం కూడా మంచి వాళ్లకి ఓటు వేయలేదు ఎందుకంటే చెడు వాళ్లే మనకి కావాలి
@BrotherJoshuaPaul
@BrotherJoshuaPaul 10 ай бұрын
ఈ వీడియో చేసినందుకు వందనములు బ్రదర్.. నిజంగా ఆయన జీవితం నుండి చాలా విషయాలు నేర్చుకోవాలి... నిస్వార్థంగా అనేకులకు సేవలు అందించిన వ్యక్తి K.A పాల్ గారు..
@premstep83
@premstep83 10 ай бұрын
kzbin.info/www/bejne/maO8dqmqr5qBg68si=BCKPimu36TM7gWLN
@pakamchittibabu38
@pakamchittibabu38 4 ай бұрын
KA పాల్ గారి లాంటి వ్యక్తి మన ఆంధ్రుడు అయినందుకు 🙏 ఆయన జీవిత గాధ విన్న ప్రతీసారి నాకు చాలా బాధ కలిగిస్తుంది. కేవలం కొన్ని దుష్ట రాజకీయ శక్తులు వల్లే ఆయన జీవితం ఇలా మారింది
@RaphaBoyilla
@RaphaBoyilla 10 ай бұрын
నేను ఒక పాస్టర్ ని నాకు ka పాల్ గారి గురించి కొంచమే తెలుసు ఈ వీడియో చూస్తున్నపుడు ఆశ్చర్యం వేసింది విన్నతరువాత ఏడ్పువచ్చింది చాలాబాగా చెప్పారు దేవుడు తప్పకుండా తగినకలల్లో హెచ్చిస్తాడు 🙏ప్రైజ్ the లార్డ్
@SatyaCinema
@SatyaCinema 9 ай бұрын
Hinduism thesko..Gudiki vellandi....Om Namo Narayanaya... Yesu prabhuvu chachipoyyadu
@DivyaReddy111.
@DivyaReddy111. 9 ай бұрын
​@@SatyaCinemahindu gods brathiki unnara
@VinodKumar-qn1vk
@VinodKumar-qn1vk 8 ай бұрын
​@@SatyaCinemameeru evaru ra hinduga change అవమని chepadanikki makuu Christianity loney peace vundhii chalu meeru chesendhii hinduga vunapuduu temple lopalakii kuda raniyeledhuu enta edichi vuntam maaku kudha feelings vuntayii epudu andaruu convert అయ్యాక adukuntunaruu
@ViVAiTE
@ViVAiTE 10 ай бұрын
ఒక హిందువుని అయినా కెఏ పాల్ భారతీయుడని గర్వపడుతున్నా. గ్లోబల్ పీస్ ప్రాజెక్ట్ లో ఆయన చొరవ అభినందనీయం.
@premstep83
@premstep83 10 ай бұрын
kzbin.info/www/bejne/maO8dqmqr5qBg68si=BCKPimu36TM7gWLN
@Venkataramana081
@Venkataramana081 10 ай бұрын
🙏🙏🙏
@shobhankumar841
@shobhankumar841 7 ай бұрын
KAPaul గారి ఇప్పుడే ఇంత వివరంగా తెలిసింది. అతని అద్భుత విజయాలు అపజయాలు విస్మయం కలిగించాయి.ఏమైను చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఈ స్థితి లో ఇలా వుండటం సరియైనది కాదు. ఇంకా గొప్పగా ఎదగాలి ఈ ప్రపంచానికి ఎంతో మంచి చెయ్యాలని ఆశిస్తూ దేవుని ప్రార్థిస్తూ వున్నాను ❤
@venkatamanikyamkotni
@venkatamanikyamkotni 3 ай бұрын
కె ఎ పాల్ గారు హుందాగా వ్యవవహరించాలి, గత వైభవాన్ని మరలా అందుకోవాలి.
@nivruthi
@nivruthi 10 ай бұрын
ఇప్పుడు మీరు చేసిన ఈ వీడియోతో అతనికి మళ్ళీ గుడ్ టైం స్టార్ట్ అయింది 👍
@rajesh99645
@rajesh99645 10 ай бұрын
గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని మనము ఎన్ను ఉన్నవారు అనాధలకే డబ్బు పంచే వ్యక్తి సమాజంలో గౌరవించాలి కేఏ పాల్ గారు ఇప్పుడున్న రాజకీయాలు చాలా వృత్తిడి కలిగిన రాజకీయాలు అందుకు ఏం చేయాలో అతనికే తెలియడం లేదు
@premstep83
@premstep83 10 ай бұрын
kzbin.info/www/bejne/maO8dqmqr5qBg68si=BCKPimu36TM7gWLN
@satyanarayanasure3240
@satyanarayanasure3240 6 ай бұрын
పాల్ గారి గురించి మీరు వీడియో చేసినందుకు ధన్యవాదాలు చాలా విషయాలు పాల్ గారి గురించి తెలిశాయి నిజానికి ఈయన వొక హీరో జోకర్ కాదు అని తెలుసుకోవాలి నేటి రాజకీయాలకు సూట్ అవరు ప్రజా సేవ చేసి ఇంకా ప్రజలకు మేలు చేయాలని అనుకొనే పాల్ గారికి హాట్స్ ఆఫ్
@srinu-so1gu
@srinu-so1gu 4 ай бұрын
ఆ టైమ్ లో సోషల్ మీడియా లేకపోవటం వల్ల ఆయన విలువ తెలియలేకపోయింది మన తెలుగు ప్రజలకు.
@arjun_rcpm
@arjun_rcpm 10 ай бұрын
Sorry sir.నిజంగానే మీ గురించి తెలియక మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.తప్పుగా కామెంట్స్ చేశాను. ఫ్లీజ్ నన్ను క్షమించండి సర్.నిజంగానే మీరు గ్రేట్.🎉🎉🎉🎉❤❤❤❤
@siddirajuganamukkula1485
@siddirajuganamukkula1485 10 ай бұрын
😅😅😅
@siddirajuganamukkula1485
@siddirajuganamukkula1485 10 ай бұрын
Avuleganilekka unnav
@MAHESH_GORREPATI
@MAHESH_GORREPATI 9 ай бұрын
Good brother
@birinagamunaiahbiri6629
@birinagamunaiahbiri6629 7 ай бұрын
Thank you for valiball information
@lavuduvarahalababu5123
@lavuduvarahalababu5123 6 ай бұрын
Thank u brother , collect the good information.
@madhubabu833
@madhubabu833 10 ай бұрын
ఈ వీడియో చూసిన తర్వాత అన్న ఇతను కమెడియన్ కాదు Real హీరో అని తెలుసుకుంటే చాలు. thanks you ana
@ayyappadintakurthi7853
@ayyappadintakurthi7853 10 ай бұрын
Nenu ayithe gorre lanja koduku ani nenu thelusukunna
@somashekar7851
@somashekar7851 10 ай бұрын
పాల్ గురించి తెలియజేసినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు ఆయన మీద గౌరవం పెరిగింది
@999sundaram
@999sundaram 3 ай бұрын
Ka Paul Garu will get very good position again more than previous days. You gave very good information about a God child 👏
@SrinuSrinu-yx3hw
@SrinuSrinu-yx3hw 10 ай бұрын
పాల్ గారి గురించి విన్నాకా. ఆయన అంటే గౌరవం ప్రిగింది నాకు హెట్శ్శపా పాల్ 🙏🙏🙏 జైహింద్
@rsuryanarayanahm3840
@rsuryanarayanahm3840 7 ай бұрын
పాల్ గారి గురించి ఇన్ని మంచి ఆదర్శాలు తెలియజేసినందుకు మీకు కృత్ఞతలు
@baikarirameshtinkul1941
@baikarirameshtinkul1941 10 ай бұрын
ధన్యవాదములు అన్నా అడగానే వీడియో చేసినందుకు 💚💚❤
@GallelurameshBabu
@GallelurameshBabu 3 ай бұрын
మన హిందువులంతా అంతే నిజాన్ని నమ్మరు కుళ్ళు అబద్ధాలు చెప్పేవాలని నమ్ముతారు KA పాల్ గురించి నేను ఊహించింది నిజమేనని అర్ధమైంది he his a best leader of india ఇలాంటి నాయకులు మనకు కావాలి ఏదోరోజు మీ గురించి భారత ప్రపంచానికి అర్ధమౌతుంది నీటిబొట్టు దొరకనప్పుడు తెలుస్తుంది నీటి విలువ నాయకుల నుండి మోసపోతే తెలుస్తుంది మీ విలువ 🙏🙏🙏
@DhanaSomala
@DhanaSomala 6 ай бұрын
కె ఏ పాల్ గారు కల్మషం లేని మంచి వ్యక్తి ఇటువంటి వారికీ ఈ కాలమ్ లో విలువ లేదు చాలా నమ్మదగిన వ్యక్తి పల్ గారు హాట్స్ ఆఫ్ సార్ రాబోయే రోజుల్లో మీ సంకల్పం నెరవేరాలని ఆ వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్న నమో వెంకటేశాయ...
@veeraswamy6842
@veeraswamy6842 4 ай бұрын
K.A.pal garu Real Hero
@arunasandhya8258
@arunasandhya8258 2 ай бұрын
Praise the lord god is great good🤝🤝💪💪👏👏👍👍🙏🙏🙏👌👌⛪🇮🇳🏠
@krishnasrinuhelpinghandsch4178
@krishnasrinuhelpinghandsch4178 9 ай бұрын
నేనెప్పుడు నుంచో కే ఏ పాల్ గారిని కలవాలి అనుకున్నా,,,, కై కేఏ పాల్ గారు ఆఫీస్ పక్కనే మా హౌస్ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది,, ఆయన్ని రోజు చూస్తాను కొన్ని సందర్భాల్లో కలుస్తాను
@NeethuprasadJakka
@NeethuprasadJakka 6 ай бұрын
Ekkada sir place
@karipekishan6070
@karipekishan6070 9 ай бұрын
కె పాల్ గురించి చాలా మంచి వివరణ ఇచ్చారండి మీకు వారికి ధన్యవాదములు 💐🙏
@kishanbijja1997
@kishanbijja1997 8 ай бұрын
Wonderful.paulgaru
@kishoreburri7402
@kishoreburri7402 3 ай бұрын
Tq. బ్రదర్. చాలా మంచి వ్యక్తి గురించి అందరికీ తేలియచేసినందూకు. 👍🙏🙏🙏🙏🙏
@ramanaiahpavuluri1138
@ramanaiahpavuluri1138 10 ай бұрын
ఒక మంచి వ్యక్తిని గుర్తించలేకపోవడం మన దేశం
@damodharreddygulla4017
@damodharreddygulla4017 6 ай бұрын
Real leader K A Paul... Manaki theliyaka gorrelaki vote vesi chesina thappe malli chestunnamu Thank you so much brother manchi information ni andinchinanduku
@sharonprayerchurch
@sharonprayerchurch 9 ай бұрын
K.A Paul's life story is very interesting. Born in a poor family and reached unbelievable heights and fell down to an unexpected position. Made me very sad. But I always respect him. When he was a powerful person, tried to shake hand and touch his hand. Because he touched many people and every one reached a high position. He helped many poor people. He will be a great testimonial for future generations. A great man.🎉
@veerakondeti9369
@veerakondeti9369 3 ай бұрын
నన్ను క్షమించండి k a pal garu... మనం ఈ కుళ్ళు రాజకీయాలు వదిలి భగవత్ ప్రేమ కోసం తపించడమే మనకు ప్రజలకు శాంతి..❤
@abhiroop5998
@abhiroop5998 10 ай бұрын
This video increased my respect on him🙂
@seshuyeduvaka9358
@seshuyeduvaka9358 10 ай бұрын
జై శ్రీరాం. సర్ మీరు పాల్ గారిని ఏకవచనం తో సంభోధిస్తున్నారు. కనీసం వయసుకైనా విలువ ఇచ్చి గౌరవించడం మన ధర్మం
@rufusmudu9662
@rufusmudu9662 3 ай бұрын
Really great and global lagend he is.hands up to him.surlly God is in control of everything.let us wait and see.
@sarmasadhu664
@sarmasadhu664 9 ай бұрын
మహోన్నత శిఖరాలు దాటిన మనిషి దేముడు కాపాడును నిజం 😊🎉
@gantaramakrishna3197
@gantaramakrishna3197 10 ай бұрын
100% బాగా చెప్పారు...మీరు చెప్పింది ..నిజం...బాగా విశ్లేించారు.నిజం గా మీరు KA paul ni బాగా స్టడీ చేశారు..మీకు సెల్యూట్...
@yakoobpasha1176
@yakoobpasha1176 10 ай бұрын
నిజంగా పాల్ గారికి ముఖ్య మంత్రిగా అవకాశం ఇస్తే ఆయన పరిపాలన మిగతా వారి కంటే బెటర్ గా ఉంటుందని భావిస్తున్నా.. మీరేమంటారు ఫ్రెండ్స్
@GOWTHAMGowtham-vs4ld
@GOWTHAMGowtham-vs4ld 10 ай бұрын
ఇది సత్యం
@MolakaParameswaraiah
@MolakaParameswaraiah 10 ай бұрын
​@@GOWTHAMGowtham-vs4ldyes arrecr god and goldan man
@sudhakararaopuli1309
@sudhakararaopuli1309 10 ай бұрын
K A Paul is a great human being. He is a great Leader. Just make him President of India at least.
@NeelamSundar86962
@NeelamSundar86962 10 ай бұрын
You are right brother 👌👌👌
@Kattar_Hindu1986
@Kattar_Hindu1986 10 ай бұрын
In an years time he will make people convert
@udaykumar-ue3hb
@udaykumar-ue3hb 2 ай бұрын
I Really Feel So Happy Because KA Paul Is Not A Joker He Is 8th Wonder For His Faith Fullness
@rameshetikala8598
@rameshetikala8598 9 ай бұрын
కే ఏ పాల్ జోకర్ అని నేనెప్పుడూ అనుకోలేదు ఎందుకంటే ఆ స్థాయిలో మనం ఆ స్థాయిలో ఉంటే సార్ చాలా గ్రేట్❤
@psr2807
@psr2807 10 ай бұрын
ఎంతటి మేధావినైన మన తెలుగు ప్రజలు పిచోన్ని చెయ్యడంలో ముందు ఉంటారు
@Jerushacreation0077
@Jerushacreation0077 9 ай бұрын
Yes😂
@prasannapitta9829
@prasannapitta9829 8 ай бұрын
Yes, really brother
@hanumantharaopendem3288
@hanumantharaopendem3288 10 ай бұрын
నిజముగా ఈ వీడియో వలన మేము పాల్ గారి గురించి తెలుసు కోగలిగాం. నిజానికి ఆయన గొప్ప మనిషి. కలియుగంలో మంచి వ్యక్తి కి విలువ లేదు. దేవుని దయతో మరలా మంచి రోజు రావలెనని కోరుచున్నాను. హనుమంతరావు. పెండెం. 🙏
@dilipraj1472
@dilipraj1472 5 ай бұрын
Chaala kaalam nunchi na manasulo vunna bhaaram Taggindi. I have been waiting form a decade for such video like this about the legend KA PAUL. Perfectly explained about the legend KA Paul. Worth watching... Many many thanks to Telugu Knowledge.
@youramgo2k5
@youramgo2k5 10 ай бұрын
After watching this video...never after seeing a genuine analysis for Paul on true compassion...being a watcher Telugu Knowledge for a while
@reality-msr451
@reality-msr451 10 ай бұрын
KA Paul గారు ఒక కల్మషం లేని నిస్వార్థమైన వ్యక్తి. Really he is great personality.
@JohnPrakashRaoch
@JohnPrakashRaoch 10 ай бұрын
K.A Paul's shoe dust = all politician's lives
@ponnasubbalakshmilakshmi
@ponnasubbalakshmilakshmi 2 ай бұрын
Manishi nimnonnathalu Vijaya sikharalu mokkavoni Dhairyam ee roju vinna K,A,Paul life story nunchi nerchukovachu, Praise the lord
@RaviKumar-mi6mf
@RaviKumar-mi6mf 6 ай бұрын
Sir,,....K.A. పాల్ గారు జీసస్ సేవ చేసిన అన్నీ రోజులు ఆయన లైఫ్ బాగుంది. ఆయన రాజకీయాలు, రాజకీయానాయకులు అంశాలు లోకి రావటం వలన ఇబ్బంది వచ్చింది . కాబట్టి ఇవ్వని వదిలేసి జీసస్ పరిచర్య చేసుకుంటూ పేద ప్రజలకి సేవచేస్తు గత జీవితాన్ని పొందుకోవలని ఆశిస్తున్నాను........
KA Paul Open Heart With RK || Full Episode || Season - 3 || OHRK @OHWRK
1:29:10
Open Heart With RK
Рет қаралды 3,8 МЛН
JESUS (Telugu) 🎬
2:07:54
Jesus Film
Рет қаралды 2,2 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 107 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 6 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 56 МЛН
Andhra pradesh politics | Zimbabwe hyperinflation story explained
30:22
ABN Radhakrishna Serious On KA Paul || Open Heart With RK || Season -3 || OHRK
6:40
KA Paul Sensational Interview with Anchor Ramulamma | Dial News
29:11
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 107 МЛН