KA Paul Comments on AP Results | Visakhapatnam | AP Election Results | Samayam Telugu

  Рет қаралды 881,087

Samayam Telugu

Samayam Telugu

Күн бұрын

KA Paul commented on the AP election results, expressing dissatisfaction and alleging irregularities in the process
#KAPaul #APElectionResults
See More Videos: telugu.timesxp...
Follow us on:
Facebook:
/ samayam.telugu
Twitter: / samayamtelugu
For More Videos
Please Subscribe to Our Official KZbin Channel Samayam Telugu Here
www.youtube.co...
Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of The Times of India Group) - telugu.samayam...

Пікірлер
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 8 ай бұрын
పాల్ గెలిచేవరకూ ఎన్నిసార్లయినా రీ పోలింగ్ పెట్టాల్సిందే!!!!
@aswinicheekatlaaswini3265
@aswinicheekatlaaswini3265 8 ай бұрын
😅
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 8 ай бұрын
🤣🤣🤣
@prasadm8492
@prasadm8492 8 ай бұрын
Ante ka Paul brathiki vunnantha varaku repoling pettala
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 8 ай бұрын
@@prasadm8492 అంతేగా!!!!!అంతేగా!!!!!!!😀
@sivanuthalapati3371
@sivanuthalapati3371 8 ай бұрын
🤣🤣🤣🤣🤣🇮🇳🌳🌳🌳🌳🌳
@B.premnath-lo9cz
@B.premnath-lo9cz 8 ай бұрын
ఎవరేమి చెప్పినా వింటావ్, ఎవరేమి వినకపోయిన చెప్తావ్, నువ్వు సూపర్..
@porandlalaxmiprasanna3743
@porandlalaxmiprasanna3743 8 ай бұрын
Super ga chepparu😂😂
@kprashant-yo8ch
@kprashant-yo8ch 8 ай бұрын
😂😂😂​@@porandlalaxmiprasanna3743
@wazeedshaik4002
@wazeedshaik4002 7 ай бұрын
awesome statement
@Elusurisanthosh1992
@Elusurisanthosh1992 7 ай бұрын
😅😅😅😅😅
@yarrasartyanarayana
@yarrasartyanarayana 4 ай бұрын
Sir, amazing statement. Are you a poet, sir?
@msk062
@msk062 8 ай бұрын
Paul garu me pollitical videos chuste navvukuni mind chala relief ga untundi,
@itsfiretime8793
@itsfiretime8793 8 ай бұрын
😂😂😂
@rameezraja5566
@rameezraja5566 8 ай бұрын
😂😂😂
@pstudioz8835
@pstudioz8835 4 ай бұрын
Idokate benefit paul gadi valla 😂
@RemeshUddavolu
@RemeshUddavolu 8 ай бұрын
శత్రువులు ఎక్కడ వుండరు సార్, మనచుట్టే అన్నలు, అక్కలు, తల్లి, తండ్రులు రూపం లో మనచుట్టే తిరుగుతుంటారు.
@mahalaxmiakella78
@mahalaxmiakella78 8 ай бұрын
😂😂😂
@raviveeramachaneni2636
@raviveeramachaneni2636 8 ай бұрын
Yes, poor Paul garu. 😅😅😅
@palakurthisrinivas1
@palakurthisrinivas1 8 ай бұрын
😃😃😃
@narasimha222
@narasimha222 8 ай бұрын
😂😂😂
@kumarisettibattula
@kumarisettibattula 8 ай бұрын
Avunu andi correct ga cheparu
@vanumuapparao3531
@vanumuapparao3531 8 ай бұрын
రీ ఫోలింగ్ జరిగే వరకు పోరాడుదాం సార్
@muntamadhavi8453
@muntamadhavi8453 8 ай бұрын
2029 వరకు పోరాడుతారా?????? రి పోలింగ్ కోసం
@basineni_manohar
@basineni_manohar 8 ай бұрын
రిపోలింగ్ కి రికౌంటింగ్ కి తేడా తెలుసుకోరా ఎర్రిపుకా 😂😂😂
@ajay5456
@ajay5456 8 ай бұрын
Biggest joker in entire politics
@chinnanani844
@chinnanani844 7 ай бұрын
రీ పోలింగ్ జరిపితే వచ్చిన 4 ఓట్లు కూడా అటే పోతాయి ఎమో 😅
@onepluslatest
@onepluslatest 8 ай бұрын
ఎదో మొహమాటానికి చెప్పి ఉంటారు నీకెందుకు ఓటు వేస్తారు వృధా అని తెలిసి
@narasimha222
@narasimha222 8 ай бұрын
😂😂😂
@rameezraja5566
@rameezraja5566 8 ай бұрын
😅😅
@DhurishettiRajamouly
@DhurishettiRajamouly 7 ай бұрын
Ayana viluva ka pal garul yesukuna oka chepu antha kuda vundadhu ni motham
@PK-nv4on
@PK-nv4on 8 ай бұрын
పాల్ గారు, మీరు సువార్తికులు, దేవుని చే అశీర్వదించబడి ఎదిగిన వారు. ఎత్తబడిన వారు. మీకు ఈ తుచ్చ రాజకీయాలు వద్దు. పరిచర్య చేయండి. గౌరవంగా ఉండండి.
@srinum6774
@srinum6774 8 ай бұрын
ఎత్తబడిన వారు అంటే?
@jaishreeradhekrishna9425
@jaishreeradhekrishna9425 8 ай бұрын
దించబడిన వారు అని😂​@@srinum6774
@tejeshteja7565
@tejeshteja7565 8 ай бұрын
బుద్ధి ఎగిరిపోయింది.ఓడిపోయేసరికి డిపాజిట్ కూడా రాలేదు .పెద్ద జోకర్ లా అయ్యాడు రాజకీయాల్లో
@AjithBodapati-ik5ox
@AjithBodapati-ik5ox 8 ай бұрын
​@@tejeshteja7565thappu ala anakudadhu
@Elusurisanthosh1992
@Elusurisanthosh1992 7 ай бұрын
Yes bro
@Bheriumamahesh
@Bheriumamahesh 7 ай бұрын
🙏Paul గారు నమస్కారం sir మీ Meetings కి 1990 నుండి vizag లో Attend అయ్యెవాడిని. మీరు చాలా Powerful నేను చూశాను. నేను హిందువును మా చెల్లి, వాళ్ల ఆయనా Christians గొప్ప దేవుని భక్తులు. నా తల్లి అంత ప్రేమ చూపించే మా చెల్లికి Cancer. 2 Brests left & Right Remove చేశారు. ఇప్పుడు కూడా కొంతమంది Pasters కళ్లు లేనివారికి కల్లు, కాళ్లు లేనివారికి కాళ్లు రప్పిస్తున్నారట. మీ మీద నాకు చాలా నమ్మకం. మీరు ప్రార్ధన చేసి మళ్లీ బ్రెస్ట్ బాగై Return వస్తే నేను అదేరోజు బాప్టిసియం తీసుకోవడమే కాక, మరో 100 మంది బాప్తిశీయం తీసుకునేలా సాక్ష్యo చెబుతాను దయచేసి ప్రార్ధన చేయండి please 🙏🙏🙏 భేరి ఉమామహేష్
@Renukha369
@Renukha369 8 ай бұрын
Paul Garu very daringly talks for his rights
@srilakshmi7346
@srilakshmi7346 8 ай бұрын
But no use
@TmajnualDevi
@TmajnualDevi 8 ай бұрын
పాపం పాల్ గారిని ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు ఇరవై రెండు ఓట్లకు నాలుగు ఓట్లు పడ్డాయి అని పాల్ గారు చెబుతుంటే ఎంతనవ్వు వచ్చిందో కళ్ళలో నీళ్ళు వచ్చేంత🤣🤣🤣😂😂 పాపం పాల్ ను కుటుంబ సబ్యులు కూడామోసం చేసారు🤗🤗
@comedykingdom8113
@comedykingdom8113 8 ай бұрын
Andulo okati aayanade broo😂😂
@venkatnandigama1263
@venkatnandigama1263 8 ай бұрын
వాళ్లెవరికి వేసారో...?
@ravisankar7929
@ravisankar7929 8 ай бұрын
పాపం ఆయన చాలా నిజాయితీగా చెప్పారు. దానికి అభినందించండి
@rukhsana9898
@rukhsana9898 3 ай бұрын
​@@ravisankar7929yes
@BMadhu-nh4zn
@BMadhu-nh4zn 8 ай бұрын
రీ ఎలక్షన్ పెట్టిండు సార్ ఆంధ్రలో
@SHIVAKUMAR-ki9ht
@SHIVAKUMAR-ki9ht 7 күн бұрын
😂😂😂
@TrueActs
@TrueActs 8 ай бұрын
కోర్ట్ కేసులు వేయాలి,ఈవీఎం లో వాడిన సాఫ్ట్వేర్ ఏమిటీ? చూడాలి, వివి పాట్స్ ఎందుకు వేలకొద్ది బయట పారావేశారు?
@chandut2610
@chandut2610 8 ай бұрын
😂😂😂😂😂🤣🤣🤣🤣🤣😃😃😃😃😃😃🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@NagaBabuNag-n5c
@NagaBabuNag-n5c 7 ай бұрын
Suresh. S
@ramesh-sh1qf
@ramesh-sh1qf 8 ай бұрын
చివరికి మన ఫ్యామిలీ మెంబర్లు కూడా ఓటు వేయలేదన్న మాట.....😅😅😅 అది మన పాండిత్యం
@dandlavenkat8751
@dandlavenkat8751 8 ай бұрын
Brother రాజకీయలు బందు పెట్టండి దేవుని సేవ cheyandi దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు 🎉
@TmajnualDevi
@TmajnualDevi 8 ай бұрын
అబ్బా ఈ రోజు పాల్ గారి మాటలు కింద కామెంట్లు చదివి కడుపుబ్బ నవ్వుకున్నాం మీక్కూడా ఇలా ఎవరికైనా అనిపిచ్చిందా
@saradapedapenki6241
@saradapedapenki6241 8 ай бұрын
మీ కుటుంబ సభ్యులు కూడా మీకు ఓటు వెయ్యలేదని అర్థం .ముందు వాళ్లని పట్టుకోండి
@atmakurirajyalakshmi1021
@atmakurirajyalakshmi1021 8 ай бұрын
Mi family members kuda miku vote vellayyaledu paul
@adapadharmarao3
@adapadharmarao3 8 ай бұрын
Yed
@hussyketha7049
@hussyketha7049 8 ай бұрын
Sir meeru చెప్పిందే నిజం
@lakshmana1986
@lakshmana1986 8 ай бұрын
వెనకాల వాళ్ళ ఫేస్ చూడాలి
@maruthiym
@maruthiym 8 ай бұрын
What he is telling is 100% right, please take it seriously
@amp_001
@amp_001 8 ай бұрын
😅
@venkatpatil1363
@venkatpatil1363 8 ай бұрын
😂
@LagmeNaro
@LagmeNaro 8 ай бұрын
చాలా బాగా చెప్పారు నాన్నగారు గాడ్ బ్లెస్స్ యు. 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🙏🏻🙏🏻🙏🏻
@govardhanl-dx1sw
@govardhanl-dx1sw 8 ай бұрын
Yes ur telling truth
@nareshdekkapati7709
@nareshdekkapati7709 8 ай бұрын
Sir, Brave persons like you only can fight against this fraudulent elections. God bless your ministry.
@tejeshteja7565
@tejeshteja7565 8 ай бұрын
వైసీపీ నా చావు దెబ్బ పడింది
@CHINSANEx
@CHINSANEx 7 ай бұрын
joke esav kada xD bagundi
@bhagathakkera7983
@bhagathakkera7983 8 ай бұрын
బాబూమోహన్ సిని ఫీల్డ్ నుండి రిటైర్ అయిన వెంటనే KA పాల్ ను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న
@satyanarayanaraju7906
@satyanarayanaraju7906 8 ай бұрын
పాలు గారు మీలాంటి వారు ఇలాంటి విషయాలని వదిలి పెట్టకూడదు నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే దమ్ము ధైర్యము మీకే ఉన్నాయి దయచేసి కోర్టుకెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి న్యాయాన్ని గెలిపించండి
@srilakshmi7346
@srilakshmi7346 8 ай бұрын
సామాన్యుడు కోర్టుకు వెళ్తే హియరింగ్ వచ్చేసరికి ఐదు సంవత్సరాలు కన్నా ఎక్కువ పట్టవచ్చు.
@rams2951
@rams2951 8 ай бұрын
నీ ఫ్యామిలీ నే నిన్ను నమ్మలా వైజాగ్ లొనే ఉన్నావుగా ఒకసారి చూపించుకోండి
@sridevi-od3ce
@sridevi-od3ce 8 ай бұрын
God is seeing everything ,u r telling 100%corerrect sir,
@HowardR79
@HowardR79 8 ай бұрын
He is not even getting even his deposit in all his elections…….. God had given him the power to spread his word thru GUM but he squandered away all that money & got into politics. He also calls himself a Hindu whenever it suits his purpose………. GOD HAS SEEN EVERYTHING Bro
@pstudioz8835
@pstudioz8835 4 ай бұрын
Anduke yesayya veedni comedian chesadu 😂
@idea2k3
@idea2k3 8 ай бұрын
May God Bless You My Son 🎉 Aamen
@SrinivasaraoK343
@SrinivasaraoK343 8 ай бұрын
సార్ మీ గుర్తు కనిపించలేదు సార్ నాకు చాలాసేపు వెతికాను టైం మైపోతుందని వేరే దానికి నొక్కి వచ్చా.....
@NagisettyRavindrababu
@NagisettyRavindrababu 8 ай бұрын
కె ఏ పాల్ జోకర్ పాపం జయహో శ్రీ నరేంద్ర మోడీ గారు జయహో శ్రీ కొణిదల కళ్యాణ్ బాబు గారు జయహో శ్రీ చంద్రబాబు నాయుడు గారు నమస్కారం
@prasadkoyyalamudi8405
@prasadkoyyalamudi8405 8 ай бұрын
We miss you Mr. KA.Paul.
@kumarbunny9062
@kumarbunny9062 8 ай бұрын
Grateful sir miru
@gollapallichinnappa5523
@gollapallichinnappa5523 8 ай бұрын
Avunu sir ur 💯 correct
@vidyanandabhargav9152
@vidyanandabhargav9152 8 ай бұрын
In what way he is correct can u clarify? Firstly if they can manipulate What is the use of elections? Directly BJP can get in all places ryt And TDP can make ycp 0 seats ryt or can be won in 2019 Firstly understand there is Majority people against ycp With common sense blindly telling something So ycp done samethkng for 151?
@rajeshkumar-cs1jo
@rajeshkumar-cs1jo 8 ай бұрын
4 అన్న వచ్చిన గ్రేట్ పాలు గారు 🤔మళ్ళీ ఎలక్షన్ వరకు స్ట్రాంగ్ ga ground వర్క్ చెయ్యండి
@harinathlaxetti146
@harinathlaxetti146 8 ай бұрын
నీ అంత మనిషి భూమీద ఉండడు. ఏదైనా గ్రహాన్ని చూసుకోవాలి.
@BebakkaVlogyoutube
@BebakkaVlogyoutube 8 ай бұрын
మీ కుటుంబములో పవన్ ఫ్యాన్స్ ఉన్నారేమో చెక్ చేశారా
@Mkp-wn2ew
@Mkp-wn2ew 8 ай бұрын
😂😂😂😂
@TmajnualDevi
@TmajnualDevi 8 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@Arrachinthala
@Arrachinthala 8 ай бұрын
సార్ మీరు గ్రేట్ సార్ చాలా కొట్లాడుతున్నారు కానీ మిమ్మల్ని అందరూ జోకర్ అంటున్నారు
@knsnarayana2258
@knsnarayana2258 8 ай бұрын
నిజంగా మీరు చాలా బాగా మాటలు ఆడుతున్నారు క్యూరెట్
@paragon369
@paragon369 8 ай бұрын
ఫ్యామిలీ మెంబర్స్ 22 మంది ఓటేస్తే నాలుగు ఓట్లు వచ్చాయట మనోడికి కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయలేదు అన్నమాట హ... హ... హ...
@venkatnandigama1263
@venkatnandigama1263 8 ай бұрын
సార్ రీకౌంటింగ్ చేస్తే వున్న నాలుగోట్లు కూడా పోతాయి సార్
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 7 ай бұрын
😂
@vrcrazy8356
@vrcrazy8356 8 ай бұрын
పోయిన సారి కూడా జనం cbn యే వేశారు. పోయినా సారి evm లు ట్యాంపర్, రిగ్గింగ్ చేసి గెలిచారు. ఈసారి వైసీపీకి అలా కుదర్లేదు. అందుకే ఓడిపోయారు
@venkatnandigama1263
@venkatnandigama1263 8 ай бұрын
సార్ నిజంగా మీరు దేవుడు సార్
@SaiSai-cl8us
@SaiSai-cl8us 8 ай бұрын
Yes correct paulgaru elections vaddu ani darnalu cheyandi
@mhariharaprasadmanchirajul8149
@mhariharaprasadmanchirajul8149 8 ай бұрын
మీ క్రిస్టియన్స్ మిమ్మల్ని నమ్మలేదు
@Photoframes-d4i
@Photoframes-d4i 8 ай бұрын
మా ఫ్యామిలీ మెంబర్స్ ఐదుగురు మీ,నా ఓటు నేను వేసుకోలేదు పరిస్థితి అలాంటిది ప్రచారం కూడా చేయలేదు ఒక పాంప్లెట్ గాని ఒక అనౌన్స్మెంట్ గాని ఒక రక్షా గాని ఆటో గాని ఏమీ పెట్టలేదు ఎనౌన్స్మెంట్ అనేది లేదు మా ఫ్యామిలీలో ఒక్కరే ఓటేసి ఉంటారని నా నమ్మకం నాకు 55 ఓట్లు వచ్చాయి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు నేను విజయనగరం నియోజకవర్గంలో నామినేషన్ వేశాను నా పేరు దుడ్డు వెంకటరమణ సీరియల్ నెంబర్ 11 ఫోటో కెమెరా నాకు గుర్తు
@mhariharaprasadmanchirajul8149
@mhariharaprasadmanchirajul8149 8 ай бұрын
పాల్ గారి బి ఓటు మీరే మిస్ అయితే ఎలా అండి
@manuexpressions2301
@manuexpressions2301 8 ай бұрын
పెబువే కాపాడాలి సర్ మిమ్మల్ని😂😂😂
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 8 ай бұрын
పెబువా!!!!!!? ఆయనెవరండీ!!!!?
@sumasai92
@sumasai92 8 ай бұрын
😂😂😂
@manuexpressions2301
@manuexpressions2301 8 ай бұрын
@@chandrashekarbikkumalla7075 ఏమోనండి😂
@manuexpressions2301
@manuexpressions2301 8 ай бұрын
@@sumasai92 😂
@jyothirmaisuryadevara6382
@jyothirmaisuryadevara6382 8 ай бұрын
@@chandrashekarbikkumalla7075esayya
@PuluguRavikumar
@PuluguRavikumar 8 ай бұрын
సూపర్ ka పాల్ గారు
@jaihindjaiindia219
@jaihindjaiindia219 8 ай бұрын
బాలకృష్ణ గారి దేవుడు సినిమా గుర్తు వచ్చింది..కోట గారి డైలాగ్
@PuluguRavikumar
@PuluguRavikumar 8 ай бұрын
సూపర్ పాల్ గారు
@srinivasaedulapuram9320
@srinivasaedulapuram9320 8 ай бұрын
కామెడీలో బ్రహ్మానందంని మరిపిస్తున్నావ్ పాలుగారు
@VshhsjsiiHehejrjdje
@VshhsjsiiHehejrjdje 2 ай бұрын
Thankspu
@rajeer537
@rajeer537 8 ай бұрын
Back side one madam laughing 😂
@venkateswarlunukala2814
@venkateswarlunukala2814 8 ай бұрын
అయ్యా నా సెల్ ఫోన్ వాయుస్ సరిగాలేదు ఎడ్డింగ్ ను బట్టి నేను చెబుతున్నది ఏమియంటే నీ కుటుంబములో 4 ఓట్లు పడినాయి అంటే నీ కుటుంబములో నికుటుంబ సభ్యులకు మరియు నీ చుట్టూ ఉన్న నీ బంధువులకునీ శ్రేయస్సు కోరి వారూ నీ బంధువులు నీకు ఓటు వేయాలన్న అవసరము లేదూ అనుకుంట
@ayazshaik962
@ayazshaik962 8 ай бұрын
రీ ఎలక్షన్ పెట్టండి సార్
@vinodamballa1402
@vinodamballa1402 8 ай бұрын
మీ ఫ్యామిలీని మీరు నమ్ముతున్నారు కాని వారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అర్థం అవుతుంది.
@ramNaturalstar
@ramNaturalstar 8 ай бұрын
నీకు ఎలా తెలుసు మన ఓటు పడాయి అన్ని 4 వసాయి అన్ని
@BMadhu-nh4zn
@BMadhu-nh4zn 8 ай бұрын
జగన్ సార్ కంపల్సరీ వచ్చేటోడే సార్ కానీ ఎంత ఆగం చేశారు వీళ్ళు ఈవీఎంసీని
@naldesiSravankumar
@naldesiSravankumar 8 ай бұрын
Sir మీ వెనకాల వున్న మేడం ఎవరు sir yellow డ్రెస్ వాళ్ళు నవ్వుతూ వున్నారు. మీ వెనకాలే వుంటూ మీ పరువూ తీస్తున్నారు sir
@padmalatha2309
@padmalatha2309 8 ай бұрын
Sir always your great. God bless you sir. Jangaon dist Telagana.
@GokadaKondalarao
@GokadaKondalarao 8 ай бұрын
పాల్ గారు చెప్పింది నాకు పక్కాగా వేసిన ఓట్లు కూడా నాకు పడలేదు అంటే ఈవీఎం టేంపరింగ్ జరిగింది అని
@SoniySoniy-jb3kg
@SoniySoniy-jb3kg 8 ай бұрын
That is the greatness of ka pal
@JOGIChinna-iw1br
@JOGIChinna-iw1br 8 ай бұрын
సార్ పాల్ గారు మీరు వదలొద్దు నీవల్లే అయింది దేశం మొత్తం మన వైపు చూస్తుంది మీరే ముందుండి దీన్ని పరిష్కరించాలి
@thalathotianandamma1814
@thalathotianandamma1814 7 ай бұрын
Thappakunda repolling pettinchandi KAPaul garu.
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 8 ай бұрын
పౌల్ గారు మీరే ప్రమాణస్వీకారం చేయండి ముఖ్యమంత్రిగా , అయితే మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి కన్న మీరే గొప్ప 🙏
@teluguveeresh9792
@teluguveeresh9792 8 ай бұрын
Next time Congratulations 👏👏👏 sir
@muralimahi131
@muralimahi131 8 ай бұрын
Exactly correct sir antha mosam jarigindhi
@spidarman1958
@spidarman1958 8 ай бұрын
అవును నిజమే ఇతనికి పడాల్సిన 18 ఓట్లు వేరే ఊర్లో తిరుగుతున్న వి ఇందాకే కనపడినవి త్వరగా వాటిని పట్టుకొని ఇతనికి అప్పజెప్పాలి అని మామనవి
@panyamdevakrupa9142
@panyamdevakrupa9142 7 ай бұрын
Good sir your grate mimalini okka sari ayiena c.m.ga chudali ipuduna politician kanna meeru 100persent melu meru vadalavaddu try cheyandi kachitanga c.m avutaru
@gsflykite
@gsflykite 7 ай бұрын
He is right sometimes he speaks truth
@yalisharaju8284
@yalisharaju8284 8 ай бұрын
Super sir
@chirantogether
@chirantogether 8 ай бұрын
Next time win party.. next time CM.. jai pal
@Krishnamarati9666
@Krishnamarati9666 8 ай бұрын
Me family lo kuda pawan fans unnara sir😊
@kisc5309
@kisc5309 7 ай бұрын
intlo vaallu andaru entha pani chesaaru sir
@mhariharaprasadmanchirajul8149
@mhariharaprasadmanchirajul8149 8 ай бұрын
మీ క్రిస్టియన్స్ ఓట్లు మీకే పడలేదు అండి
@GuttulaEswaravaraprasad
@GuttulaEswaravaraprasad Ай бұрын
ఇడు మాటలకి పక్కన ఉన్న ఆవిడ కి నవ్వు ఆగడం లేదు
@ayazshaik962
@ayazshaik962 8 ай бұрын
అన్నీ దోచేసారు సార్
@kolaganireddanna6893
@kolaganireddanna6893 8 ай бұрын
Devuni Rajam vethuku brother meeru suvaarthikulu kaadu lokasambadulu lokaanni chusthunaaru sithanu sambandulu may god bless you glory glory glory.
@veeraswamy6842
@veeraswamy6842 8 ай бұрын
Sir మీరు ఖమ్మం కూ రండి మేము గెలిపించు కుంట మండీ
@laxmangallela54
@laxmangallela54 Ай бұрын
ఒకసారి పాల్ గారికి పార్లమెంట్ లో పంపించాలి అక్కడ డిమాండ్ చేస్తాడో లేదో చూడాలి అని నా అభిప్రాయం
@ramesh.5683
@ramesh.5683 8 ай бұрын
ఇప్పటికైనా అర్థం కాలేదా పాల్ , నిన్ను నీ కుటుంబ సబ్యులే నమ్ముత లేరు , ప్రజలు ఎలా నమ్ముతరు , నిన్ను ఒక ఎంటర్టైనర్ జోకర్ లాగా మాత్రమే ప్రజలు చూస్తున్నారు
@starvillan205
@starvillan205 8 ай бұрын
Yes
@jakeer55
@jakeer55 8 ай бұрын
Home politics, internal issues, and family issues between house members
@MohammadEE-jg6ll
@MohammadEE-jg6ll 8 ай бұрын
Direct ga supreme court ku EC pai case veyandi
@pasalasiva5891
@pasalasiva5891 7 ай бұрын
Pal గారు, అరుణ kumar ఈవీఎం ల పై, ఒక రాయలసీమ ఉదాహరణ చెప్పారు. అంటే దాని అర్థం 40% వరకు ఓట్లు సక్రమంగా పడ్డాయి, తరువాత వన్ సైడ్ అయ్యాయి. అంటే మీ వాళ్ళు ఓట్ వెయ్యడానికి 12 తరువాత వెళ్లి నట్లున్నారు.
@Peculiar-iw9dk
@Peculiar-iw9dk 8 ай бұрын
He should have acted in movies 🎥 instead of politics he is so funny 🤣
@rameshkondru3226
@rameshkondru3226 8 ай бұрын
పాపం Paul ni🙂 ఇంట్లో వాళ్ళు కూడా మోసం చేశారు 😄
@mahalaxmiakella78
@mahalaxmiakella78 8 ай бұрын
😂😂😂😂
@sridharrayapureddy4605
@sridharrayapureddy4605 7 ай бұрын
Time 4:00
@issacyadasu2760
@issacyadasu2760 8 күн бұрын
పాల్ గారు, మీరు అమెరికా లొ పోటీ చేసి అమెరికా ప్రెసిడెంట్ కావాలి. ఇక్కడ ఇండియా లొ కాదు.
@trinadharaotammineni4215
@trinadharaotammineni4215 8 ай бұрын
అదృష్టవంతుడవయ్య డబ్బు ఖర్చు లేకుండా 4 ఓట్లు వచ్చాయి
@VKD143
@VKD143 8 ай бұрын
కానీ వీడి బుర్రలాగే Deposit దొబ్బిందిగా...😅😅😅😅😅
@t.jagadeesh1367
@t.jagadeesh1367 8 ай бұрын
కామెడీ అసలు నీ గుర్తు ఫ్యామిలీ మెంబర్స్ కన్నా తెలుసా
@We_always_with_jagan
@We_always_with_jagan 8 ай бұрын
Bro manam navvutunnam gani edi nijam Challa Mandi Maa friends saradaga vesaru ka Paul kii
@rajasuresh5894
@rajasuresh5894 8 ай бұрын
మీ ఇంట్లో ఓట్లే మీకు పడలేదంటే బయటి వాళ్ళు ఎలా వేస్తారు. పూటకోమాట మాట్లాడకుండా, మీరు గొప్పవారే అది ఒకప్పుడు కానీ ప్రజలను ఇప్పుడు ఎలా మంచి చేసుకోవాలో దయచేసి ఆలోచించండి.
@veerabrahmam640
@veerabrahmam640 8 ай бұрын
గెలవని పార్టీకి వేయడం ఎందుకు ఓటు వేస్ట్ అవుతుంది అని ఆలోచించి ఉంటారు.
@shamollakhuthboddin4250
@shamollakhuthboddin4250 8 ай бұрын
Good
@Singerlyricst
@Singerlyricst 8 ай бұрын
ఇప్పుడుకాని నువ్వు బయట కనిపిస్తే నీకు బూమ్ బూమ్ బీర్ తాగిస్తారు
@SatyanarayanAnaparti
@SatyanarayanAnaparti 8 ай бұрын
Comedian ni evaru yemi anaru boss navvukuni vellipotaru anthe
@Gadivemula
@Gadivemula 7 ай бұрын
KA Paul sir real incident
@saripalliramana1407
@saripalliramana1407 8 ай бұрын
మీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు
@he-man3467
@he-man3467 8 ай бұрын
నువ్వు మంగళ గ్రాహంకి ప్రధాన మంత్రి కావాలి సామీ.. నువ్వు ఐతవ్...మాకు నమ్మకం ఉంది దొర
@Ayeshavlogs799
@Ayeshavlogs799 8 ай бұрын
వెళ్లి మీ ఫ్యామిలీ వాళ్లను అడుగు వాళ్లు నిజం చెప్తారు ఎవరికీ మీ ఫ్యామిలీ కి కూడా నువ్వు గెలవడం ఇష్టం లేదు అనుకుంటా😂😂😂😂
@vijayasakhumalla2300
@vijayasakhumalla2300 8 ай бұрын
కేఏ పాల్ గారికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఓటు వేయలేదు అన్నమాట
ABN Radhakrishna Serious On KA Paul || Open Heart With RK || Season -3 || OHRK
6:40
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
K. A. Paul on his credibility to debate with Chandrababu and Jagan - TV9
5:01
Shadow 9: Will KA Paul win from Narasapuram? - TV9
21:17
TV9 Telugu Live
Рет қаралды 3,2 МЛН
KA Paul Open Heart With RK || Full Episode || Season - 3 || OHRK @OHWRK
1:29:10
Open Heart With RK
Рет қаралды 3,9 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН