First time 4 hours interview chuudadam... I love kcr knowledge
@it56179 ай бұрын
Last 10 years eda poindi knowledge?? Land mafia dongalu BRS
@bharathkumar91569 ай бұрын
Haha….. vodipoyadu kabatte interview ki vachadu lekunte Kanti ki kuda kanapadadu….
@keerthideepu16849 ай бұрын
@@bharathkumar9156bro Pani unnodiki Pani Mida focus untadi kaani.. Time waste interviews ki ndhuku.. As a CM ntha work untadi.. Assalu time untada..
@VennelaKalyan9 ай бұрын
తెలంగాణ ఉద్యమం తెలిసిన వారికి మాత్రమే KCR గారు అర్థం అవుతారు. ఒక ఇంట్లో 10 మందిని ఒకే తాటి మీదకు తీసుకొని రాలేని ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు కానీ... ప్రజల ఉద్యమం తో పాటు, దేశం లోని రాజకీయ పార్టీలను ఒకే తాటి మీదకు తేవటం, ఆ ప్రయాణం లో జరిగిన కుట్రలు - ఉద్యమం చేసిన ఆ మహా నాయకుడికి మాత్రమే అర్థం అవుతుంది. కేసీఆర్ గారు నా జీవితం లో నేను చూసిన ఒక మహా ఉద్యమ నాయకుడు మీరు మాత్రమే...
@porandlasrikanth13239 ай бұрын
దొంగతనంగా బాత్రూంలో కూర్చుని ఇడ్లీలు తినడం మా
@vidyanath85289 ай бұрын
Oryey Andhra @@porandlasrikanth1323
@AswinSureshPhotography8 ай бұрын
(7. C
@sidamgopal-jb5cy9 ай бұрын
మీరు నిజంగా గ్రేట్ సార్ ఇంతటి అపర చాణక్యుడి తెలివిని అసెంబ్లీలో కూడా వాళ్లకు తగ్గట్టు మీ సమాధానాలు ఘాటుగా వాళ్లకు బుద్ధి వచ్చేలా అసెంబ్లీ దద్దరిల్లేలా మీ సమాధానం ఇస్తే బాగుండేది
@vishwaksen63319 ай бұрын
Assembly lo Mike cut chestharu mana daridram ade
@SkIRaN829 ай бұрын
జై కేసీఆర్..మీ విలువ మాకు త్వరగానే తేలింది సార్🤦ఈ దరిద్రపు పాలనా మా కొద్దు.😡
@yj90329 ай бұрын
KCR గారు, మిమ్మల్ని గెలిపించకుండ తెలంగాణ ప్రజలు చాలా పెద్ద తప్పూ చేశారు.
@venkateshchavan66603 ай бұрын
vani moda 🥃🥃🥃🥃chiku
@Sridhar_VlogsКүн бұрын
అరేయ్ నువు ఒకడివి తెలంగాణ ప్రజలను తప్పు పడుతావా? ప్రజాతీర్పు అంతే గుడ్డిలో మెల్లి లాగా కాంగ్రెస్ గెలిచింది ఇంకొక పార్టీ లేక గెలిచింది బీజేపీ వస్తుంది రానున్న రోజుల్లో
@venkatbandari85669 ай бұрын
I am the owner of small scale industry since 25 years ,i tried for purchase an industrial land from 2000 to 2014 ,but I couldn't got it for 15 years . But after introducing TSI-PASS policy by KCR,i got industrial land . Introducing of TSI PASS is revolutionary step for industrialization of state.
@kirangouds9 ай бұрын
👏👏👏👏
@subramanyagupta9 ай бұрын
No clue on what basis people elected Congress, albeit seeing development of highest scale which is never witnessed anywhere in the country, its highly unfortunate
@meghanachauhan93809 ай бұрын
@@subramanyaguptasimple mama, 10 years veelaki ichamu okasari vaalaki idhamu Ani. Adhi kuda kakunda trs family party ayipovadam, rural areas ni neglect cheyadam, barrelu ichi deeniki minchj em development cheyamu Ani assembly lo cheppatam
@Jsrgroupsuncitykothapetrrdist9 ай бұрын
Invest in JSR GROUP SUNCITY Gated community open Plots DTCP RERA APPROVED Bank loan facility available
@buchannagaddam8949 ай бұрын
Congress motthaniki motthamu family party....dhopidi lo no.1. Telangana developed more in the the 😢ruling of KCR .....4months congress palana lo telangana nashanamu ku nandhi....
@Baab0989 ай бұрын
4hours full knowledge and prathi subject matladinadu . He is really great .
@sh888969 ай бұрын
Before 2014 KCR family market value 80 crores Today’s market value of KCR family 80,000 Crores KCR langa KTR, Harish Rao, Kavitha - Gaja Dongalu & Rashtraanni dochukuni thini pandhi balshinattu balshinru
@PraveenKumar-uj2ih9 ай бұрын
nv emaina guarantee estava eppudu vunna govt tinadu anii … Frankly speaking In india .. They spent huge money on elections .. Every politicial party is in power looted the money …. It’s common thing .. People ki benefit avvutundhaa ledho chusukovali
@sh888969 ай бұрын
@@PraveenKumar-uj2ih babu chaduvkunnava koncham aina ?? Telangana vachinappudu migulu budget rashtram mana Telangana antey ardam karchuki minchina aadhayam unde… appulu chesi ni meeda na meeda padesi poindu… adi development kaadu state ki… state develop aindho ledo buildings chusi chepparu… State Finance Sheet chusi cheptharu
@udaykiran5759 ай бұрын
Great
@SS_collections_Hyderabad9 ай бұрын
Nuvvu phonepay batch congress ki ani ardamindi .. entha isthunnaru Ila negative spread chesthe.. ?? Nuvvu Pani kattukoni anni comments lo nuvu reply echukuntu negative spread chestunnav .. entha mandhi unnaru ni lanti howlapukollu inkaa Mee team ki leader evaru?@@sh88896
@Tanishvlogs1899 ай бұрын
Rajani listening like school kid . KCR garu 🙏🙏
@user-os7xu8bc4o9 ай бұрын
😂
@nerellaramreddy22789 ай бұрын
😂😊
@swethakampelli50419 ай бұрын
Everyone should appreciate that tremendous knowledge about all fields. It's not easy to have knowledge of each and every individual field...he is one of the role models to all to learn things from the bottom...
@chandrapukondalreddy71939 ай бұрын
తెలంగాణ ప్రజల ను ముంచే నాలెడ్జ్ కెసిఆర్ కి ఉంటే ఏంది లేకుంటే ఏంది?
@sidebottom85809 ай бұрын
where is adilabad france /las vegas
@bestdate95419 ай бұрын
1. Plato: "Wise men speak because they have something to say; fools because they have to say something." 2. George Bernard Shaw: "Beware of false knowledge; it is more dangerous than ignorance." 3. Albert Einstein: "The measure of intelligence is the ability to change." 4. Mark Twain: "It is better to keep your mouth closed and let people think you are a fool than to open it and remove all doubt." 5. Euripides: "Talk sense to a fool and he calls you foolish." 6. Eleanor Roosevelt: "Great minds discuss ideas; average minds discuss events; small minds discuss people." 7. Socrates: "I am the wisest man alive, for I know one thing, and that is that I know nothing."
@madhureddy72559 ай бұрын
ఏదో స్టార్ హీరో సైన్మా రిలీజ్ కన్నా ఎక్కువ వ్యూస్.... ఎందుకంటే.... ఆయనే... తెలంగాణ హీరో కాబట్టి...
@thunganiniranjan8679 ай бұрын
yes bro
@Nagaraju-zc2nl9 ай бұрын
10000000000000000% నిజమే
@Nagaraju-zc2nl9 ай бұрын
King kcr
@RajeshGoudRanga9 ай бұрын
Bongemkadu
@ramtejsn22879 ай бұрын
Rajini garu intha సబ్జక్ట్ ఉన్న నాయకుడిని చూసి ఉండరు
@johnydeshagoni9 ай бұрын
Jai kcr❤
@Majidkhan-ts1fo9 ай бұрын
By watching his interview..the value of KCR has increased... You are Visionary leader....no one can replace you sir....
@nooruddinsarpanch74829 ай бұрын
Farm house visionary😂😂
@passionpreneurhealthhealer63069 ай бұрын
KCR Garu has really done to TS majorly our basic needs Water,Electricity with out 1 min in history of 10yrs which was we missing since many many years... God bless him with Good Health and Happiness.. i respect him personally
@avanthika90309 ай бұрын
At this age how he explained very well … How intelligent and disciplined he is That is KCR garu How much hard worker he is…. We have to work so hard for simple independent house construction now a days How He planned the big projects for Telangana people sake … sir really 🙏🏻 4hours without checking a single paper explaining about the small and big projects with what kind of thinking thoughts and execution worked together to made the prosperous Telangana … This is shows his comments towards Telangana people now also.,
@maheshnani54949 ай бұрын
రజనీకాంత్ గారు అక్కడ మీరు ఉన్నట్లు లేదు ఇది మీ ఇంటర్వ్యూ లా లేదు
@shankarjaineni23289 ай бұрын
Yes bro antha script
@ramtejsn22879 ай бұрын
సబ్జెక్టు ఉంన్నా లీడర్ తగిలితే ఎవడైనా మూసుకోవాలి
@sravankumar48429 ай бұрын
పైసలు ఇచ్చి 2 గంటలు కొనుక్కున్న. గట్ల ఎంటే ఎట్లా తమ్మీ
@srikanthpuli74059 ай бұрын
Such an intellect, commanding grip on each inch of Telangana!! Bad luck for the state to miss this man.
@durgamjangaiah9 ай бұрын
కెసిఆర్ ని మించిన లీడర్ దొరకడు నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం కానీ కెసిఆర్ పనులు కేసీఆర్ గారిని అభిమానిస్తా
@prashanthrajbegumpet21439 ай бұрын
Greatest politician 42 years of experience in politics great knowledge and skills ❤
@saikrishnadurbhakula64319 ай бұрын
He is an intellectual brute
@mitturazz96309 ай бұрын
So superb explanation in telagana past history. Im so happy felling with KCR ❤❤ jai KCR ❤❤
@ramakrishns9 ай бұрын
Intha సున్నితంగా ఎప్పుడు మాట్లాడలేదు Media తో... అధికారం లో ఉన్నపుడు kcr garu..... Wow....
@GopalGopal-p1x2 ай бұрын
Jai, kcr, jai, brs 6:49 6:51
@vasuchinthakayala-hu5rz9 ай бұрын
సూపర్ ఇంటర్వ్యూ..... రజిని గారు దగ్గర ప్రశ్నలు లేవు.... అడగకముందే అన్ని జవాబులు చెప్తున్నారు దటిజ్ కెసిఆర్
@ghabi.nallollaghabi90859 ай бұрын
❤ జై KCR 🙏✊ జై తెలంగాణా ✊✌️✌️
@sh888969 ай бұрын
Before 2014 KCR family market value 80 crores Today’s market value of KCR family 80,000 Crores KCR langa KTR, Harish Rao, Kavitha - Gaja Dongalu & Rashtraanni dochukuni thini pandhi balshinattu balshinru
@SriRam-ri4ud9 ай бұрын
Jai Modi Jai BJP cheppu🇮🇳🇮🇳🇮🇳
@SriRam-ri4ud9 ай бұрын
Kcr mafia family murgabaad, Jai Modi Jai BJP 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@venkat52739 ай бұрын
MAA YOUTH SAPPORT KCR JAI BRS
@rameshwarraod80269 ай бұрын
Mahaboobnager. Lo. Sufficient. Water. In. Summer. Also. Credit. Goes. To. KCR. Excellent. Work. Done. By. Great. KCR. Sir congrats. I. Belongs. To. Mahaboob. Nager. Dist. In. Summer. Surplus. Water. Surprise
@maheshb44038 ай бұрын
Hi
@oldbestsongstelugu13069 ай бұрын
ప్రతి విషయము పై అవగాహన ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు దేశంలో కెసిఆర్ మాత్రమే,👍 ఇది నిజం, తన మేధస్సుకు హాట్స్ అప్, ముఖ్యమంత్రిగా ప్రస్తుతం లేనందుకు ఓటు వేయని వారు కూడా మదన పడుతున్నారు..... 🙏
@AnilKumar-tt9qy2 ай бұрын
This is called visibility.. he is called politician... straight forward.... long visionary...useless Telangana people.. lost him and suffering now
@Holy-church9 ай бұрын
Great explanation about water and electricity, super knowledge sir
@kreddy26589 ай бұрын
Jai kcr Telangana tiger good answer 💪💯💐
@srikanthb42959 ай бұрын
1:32:43 September, October, లో నువ్వే కదా cm మరి అప్పుడు నీళ్ళు విడుదల చేయలేద ... అందుకే భూగర్భ జలాలు అడుగంటి పోయినయా సార్..
@SrikanthReddy-h1rАй бұрын
He knows the Telangana land structure people needs majorly he know farmers needs what Telangana people want. he knows. actually no one can match atleast 10% of knowledge about Telangana like him visionary leader KCR. words can’t describe his achievements for Telangana people.
@KishoreKumar-vr9fy9 ай бұрын
నేను తెలంగాణ రాష్ట్రము వాడిని చెప్పుకుంటున్న అనడానికి కారణం నా ఆరాధ్య దైవం కెసిఆర్..అమాయూకులు మాత్రమె కేసీఆర్కు విమర్శిస్తారు..ఈ రోజు యూట్యూబ్ ఛానెల్ వల్ల మాకు నిజమైన అంశాల పై వివరణ ఇచ్చారు.Greatest politician 42 years of experience in politics great knowledge and skills AND Everyone should appreciate that tremendous knowledge about all fields. It's not easy to have knowledge of each and every individual field...he is one of the role models to all to learn things from the bottom.
@RenukaYalagandula-x1b9 ай бұрын
This is what how legendary leadership work with passion. Hats off to KCR. JAI TELANGANA.
సర్ ఈ రోజు మీరు అధికారం కోల్పోవడానికి కారణం మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు .........ఎమ్మెల్యే లా కింద పని చేసే మండల ప్రెసిడెంట్లు గానీ ఎంపీటీసీ గానీ సర్పంచులు గానీ ఉప సర్పంచులు కానీ...... వాళ్ళే ప్రజలను పట్టించుకోకుండా మండల కేంద్రంలో ఎమ్మెల్యే లాగా బిల్డప్ చేస్తున్నారు వారి వల్లే మీకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది
@venkatbandari85669 ай бұрын
He is the great leader with full of knowledge in all fields.
@shivakumargoudshivaesam72749 ай бұрын
జై జై తెలంగాణ జై జై కెసిఆర్ జై భారత్ ❤❤❤❤❤❤❤❤❤
@thirupathiadla66969 ай бұрын
కెసిఆర్ గారు మీరు మా రైతుల బతుకులు బాగుచేసెనేరు ధన్యవాదాలు మీరు బాగుండీ మల్ల మీ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఉన్నాం 🙏🙏🙏🙏🙏
@rameshwarraod80269 ай бұрын
Super. Excellent. Cm. To. Telangana. The. Great. KCR. Sir. Congrats. Sir.
@chintu16633 ай бұрын
Jaiii KCR nuvvu ravali Ayya malli
@nissarmohammed96019 ай бұрын
Mission impossible Kaleshwaram project.. I saw full NGC Documentary it is Almost 2 hours absolutely his a visionary leader 🎉🎉🎉 congratulations KCR Sir
@srinivasmadishetti37049 ай бұрын
I am from corporate sector. Keeping politics aside, a true leader is who can have a great vision and steps to reach there. May be tehre are other leaders in Telangana, but KCR is best one of them. Again, i am not going by political view.
@lifegoeson61919 ай бұрын
Super explained and super knowledge sir..Your the greatest leader all time in Telangana..we miss CM KCR.
@Just_Imagine_3219 ай бұрын
3 hours only knowledge
@rajurajugoud95809 ай бұрын
కెసిఆర్ గారు మీరు ఎందుకు ఓడిపోయారు......? రైతులు...? కౌలు రైతులు..? భూమి లేనివాళ్లు....? 1.. రైతు బీమా 2.. రైతు బందు 3.. బ్యాంకు లోను రుణ మా్ఫీ కౌలు రైతు ఇవన్నీ ఏమి వర్తించదు ఇంకా భూమి లేని వాళ్ళు వీళ్ళకి ప్రభుత్వం నుండి ఏమి రాదు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ఓటు వేయడానికే పనికొస్తాడు అంతే తెలంగాణ రాష్ట్రంలో 20% ఉద్యోగస్తులు 30% సొంత భూమి ఉన్న రైతులు 5% శాతం కౌలు రైతులు 45% ఇలాంటి భూమి లేని వాళ్ళు ఇందులో కొందరు సొంత ఇల్లు కూడా లేని వాళ్ళు వీళ్ళ కోసం మీరు ఏం చేశారు... ఈ 45% వ్యక్తులు భూమిని వాడికి షాప్ కి వెళ్తే ఒక ధర భూమి లేని వాళ్ళకి షాప్ కి వెళ్తే ఓకే ధర ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది
@SambaSamba-z1l9 ай бұрын
Ori...babu kasta padi sampadinchu kovali anthe kaani vere vaadiki undi ani edavakudadu
@rajurajugoud95809 ай бұрын
@@SambaSamba-z1l అన్న నాకు కుడా వుంది భూమి ఓటింగ్ విషయంలో తేడా వచ్చింది elane🌹
@SankeerthVedulla9 ай бұрын
History, Geography and economics masterclass in 1 interview. Numbers and specifics. This is how a cm should be.
@lavakushar43699 ай бұрын
ఒక్క బైక్ మీద 20 గొర్రెలు తీసుకపోయి పంచటం, నీకే సాధ్యం కేసీఆర్
@ChinthamallaMallikarjun9 ай бұрын
Karuvu chusna miku avi nachatle ga
@gugulothuthulasiramtulasi21639 ай бұрын
జై కెసిఆర్
@shankargaini18449 ай бұрын
Jai kcr ktr
@Close-UpsAndDowns9 ай бұрын
Mothham 3.30hrs interview chusa. Kcr is simply excellent! Gatha 15yrs lo ye state or central wide top leader kuda intha sepu clear ga open ga nijayithi tho thana karya kalam lo chesina panula gurinchi intha detailed explaination prajalaki ichhi undadu. This is how a leader should be and should do. Mr.Rajinikanth kuda chala superb ga interview chesadu! 👌👌👌
@chinthalayadagiri.beautifu4759 ай бұрын
ప్రజలు త్వరలోనే గెలిపించు కుంటారు మిమ్మల్ని
@gr8949 ай бұрын
KCR has knowledge, intelligence and experience.Public should utilize his services
@umeshsmiley13419 ай бұрын
జై తెలంగాణ జై కెసిఆర్ 🎉❤❤❤❤❤
@AijaspashaaijasAijaspash-gj4iz9 ай бұрын
జై తెలంగాణ జై జై కెసిఆర్
@ThandraGANESH-op3rn9 ай бұрын
Jai kcr Telangana lion
@venkat527312 күн бұрын
KCR NO 1 INTILIGENT LEADER IN INDIA JAI BRS.
@feast-funny9 ай бұрын
Good interview .... that's KCR ... Good knowledge on Telangana water supply.
@pandupolice7779 ай бұрын
Power of Telangana leader history of Telangana kcr ❤🎉Jai kcr
@Krishworldd9 ай бұрын
Kcr king ❤
@jaya7379 ай бұрын
I think KCR is the only person to sit and give an interview for 3+ hours at a stretch… as Telangana people we should demand to explain the issues raised by current government by the current government leaders in the same way to media , with reasoning, statistics..
@bhagialways24519 ай бұрын
Telangana Aayuvupattu KCR. తెలంగాణ కి మకుటం లేని మహానాయకుడు మా కెసిఆర్ ! ❤ మీకు శుభం జరగాలి 🎉
@shivakumar-ii7zh9 ай бұрын
KCR ante Telangana. Jai Telangana Jai KCR-Jai KTR
@xyzabc50959 ай бұрын
KTR vatakayalu lagaku
@ganeshtechs30389 ай бұрын
కేసీఆర్ గారిని మించిన తెలంగాణ బాపు లేరు రారు జై కేసీఆర్ జై తెలంగాణ 🫡🫡🫡🩷🩷🙏🙏🙏
@strikeeee86469 ай бұрын
Appulu chesdu kavachu kaani telangana development kosame kada chesaru adhi marchi poi ado vagesthunnaru
@manoj35699 ай бұрын
Ok nuvu kuda nee sthai ki minchi appu chesi appudu nee brathuku yetla untundho okasari allochicnchu KCR trap lo padakandi pedha mossagadu
@ShaikhBaarisab9 ай бұрын
Appulu evaru theerchaali bro
@charankalyankar75319 ай бұрын
@@ShaikhBaarisabantey development oddu antav anthey ga
Before Telangana no development in Telangana and no proper water and no proper current
@goudm-c8d9 ай бұрын
I never saw this kind interview in my life, what an amazing explanation about every question raised by Rajinikanth garu, KCR Sir, i was with him in udymam time. Concluding by his interview by saying that KCR will be back as CM when ever the elections comes handoff to his confidence level. Jai KCR
@santhoshreddykanukula46269 ай бұрын
కెసిఆర్ చెప్పినవన్నీ నిజమే దటీజ్ కెసిఆర్
@siddartharamaraju95929 ай бұрын
కేసీఆర్ గారు చాలా దక్షత గల నాయకుడు. అందులో ఎటువంటి.సందేహం లేదు. మీ వివరణ చాలా బావుంది. అన్నిట్లో పాటు ఉద్యం కు ముందు మీ కుటుంబ ఆస్తులు ఎన్ని ప్రస్తుతం ఎన్ని .ఇది వివరిస్తే చాలా హుందాగా వుండేది.మీరు మీ కొడుకు కూతురు వాళ్ల వల్ల భ్రష్టు పట్టినారూ. ఇవాళ మన పార్టీ ఈ పరిస్థితుల్లో వుండటానికి కారణం వారే. మీరు ఇది వొప్పుకొని తీరాల్సిందే.ఇది అందరి అభిప్రాయం.
@GuruATHLETICSCOACH9 ай бұрын
💯 True
@Jsrgroupsuncitykothapetrrdist9 ай бұрын
నువ్వు సుద్దపూసవి రా
@mashas41899 ай бұрын
He got right answer to every question. Very intelligent strategist.
@tenglisuryanarayananarayan73349 ай бұрын
సూపర్ స్టార్ ఒక్క సారి ప్రతి సారి రావాలి అని కొరికుంటునము KCR sir Respected Ex-Chief Minister. గా మీరు వున్నని రోజోలు heatwave లో , చాలా మంది పరిషణిలో వున్నను అర్బన్ మల్కాజిగిరి నుంచి రాస్తున్న sir మీతో. Great administered ఫర్ తెలంగాణ. Hats off sir
@khursheednaveed37029 ай бұрын
Important topic,Interesting interview no boring for educators
@skr42209 ай бұрын
Master class interview. Hats off to KCR. ❤🎉
@nagarjunakummarikuntla84259 ай бұрын
That is KCR ✊✊ You will get back CM of Telangana
@Akkalachandrasekhargoud9 ай бұрын
ఏబీఎన్ రాధాకృష్ణ తోటి ఇంటర్వ్యూ చేయండి సార్
@harishankarrachakonda7539 ай бұрын
*అవును...కరక్టే...ఆర్కేగాడికి...పగిలిపోతుంది...*
@Ankalasaiabhishek9 ай бұрын
Rk gadi g** pagala kottedu
@ravisirisavada5 күн бұрын
@@harishankarrachakonda753avnu pagultadi radha gaadiki tdp kukka ki
@PavanKalyan-qu8mj9 ай бұрын
Jai kcr 🔥
@KanakaiahChinthala-y7h9 ай бұрын
I want to vote BRS in this MP elections.. initially i though to vote BJP.. but I don't want to vote to that washing machine party any more now
@lovlyalex79 ай бұрын
First time Rajinikanth garu pin drop silence ga kurchovadam chusa. Deeniki Intrview ani peru enduku pettarooo. 😂😂😂😂😂😂
@tejhak33009 ай бұрын
😂😂😂paid bro
@Urvi_Chathura9 ай бұрын
Yeah!! When u see legends and their power of speech evaruayna silence aypoytharu
@ravisirisavada5 күн бұрын
@@tejhak3300lowda pattu bro rajini gaadidi siggu ledu ra
@GANGADHARNEELAM-pv3dg9 ай бұрын
Yes He is Real Hero Definitely he is Father of TELANGANA 🙏🙏🙏
@devarabalakishan50709 ай бұрын
Jai kcr🎉🎉
@sanjeevgaddam49048 күн бұрын
Inthaaasepu prathi question ki big explaination chesthu matladdam okka KCR ke saadhyam...great great KCR.
@rajeshwarrao87039 ай бұрын
తెలంగాణ పోరాటం నీళ్ళు నిధులు నియామకాలు మీద జరిగింది. అందుకే తెలంగాణ ప్రజలుగా మేము ప్రాణాలకు తెగించి, ప్రాణత్యాగాలు చే సి ,కొట్లాడి సాధించుకోవడం జరిగింది. కానీ కేవలం మీ ఒక్కరి వల్లనే తెలంగాణ రాలేదు.ఇది నగ్న సత్యం.ఐనా తెలంగాణ ప్రజలు మీకు పది సంవత్సరాలు అధికారం ఇచ్చారు.మీ పరిపాలన సక్రమంగా లేక పది సంవత్సరాలు తెలంగాణ యువత ఉద్యోగాలు నష్టపోయింది, నీళ్ళు, నిధులు దుర్వినియోగం ఐనవి.అందుకే మిమ్ములను ప్రజలు ప్రక్కకు పెట్టటం జరిగింది.ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన చేయనట్లైతే వారిని కూడా ప్రక్కకు పెట్టటం జరిగుతుంది.
@iticlasstelugu20249 ай бұрын
Water తాగండి sir 😅😅😅
@praveenKumar-gv9jw9 ай бұрын
మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు ఆ చిలక పలుకుల గొంతులో ఉంది మర్మం. తెలంగాణకు కాపలా కుక్క అన్నారాయన. కుక్క నక్క రెండు ఒకలాగే ఉంటాయి చిన్నప్పుడు. కుక్క అనుకున్నారు కానీ జిత్తుల మారి నక్క😢 తెలుసుకున్నారు. ఇప్పుడు ఊళలు వేస్తుంది ఎప్పుడు రాని స్టూడియో లో.
@chandaboinalaxmanlaxman30259 ай бұрын
100 PERCENT
@satishkumarvemula9619 ай бұрын
Bro meedhi nkl Sri mallikarjuna jr college aaaa
@ravisirisavada5 күн бұрын
Avnu ra kukka vi nuve
@venkat52739 ай бұрын
KCR INTILIGENT LEADER IN INDIA JAI BRS
@k.nageshK.nageshkumar5 ай бұрын
❤❤❤ Jai KCR jbrs Jai ktr Harish Rao ktr independent Happy independence day Telangana
@MohammedAhmedMohammedAhmed-e9x9 ай бұрын
That is KCR✊✊✊✊
@ksreddy14769 ай бұрын
సెక్రటేరియట్ కట్టే బదులు ప్రతి జిల్లాకు వంద పడకల హాస్పిటల్ కట్టి ఉంటే బాగుండే సార్
bro...in every government paper leakage is common, raithu bandhu 10 years lo ivvaledha bro...ask the farmers ...he also gave dalit bandhu .....people just trusted false promises from Congress party in rural areas and villages....now they are facing consequences...In 10 years he never stopped vrudhappya pinchan, dalit bandhu etcc...
@reeeeel28589 ай бұрын
@@kirank40 10 years kadhu ra babu, 10 acres lopu antundu😂
@srikanthekula25949 ай бұрын
Superb knowledge on Telangana Jai kcr Jai brs....🎉🎉🎉
@maddikuntapraveenkumarmadd22279 ай бұрын
జై కెసిఆర్ లెజెండ్ తెలంగాణ
@Srikonda_srk9 ай бұрын
Good morning sir 🙏
@sravankumar66569 ай бұрын
Edi emina you are a true leader
@TrueIndian-eu4mi9 ай бұрын
Telangana Creator, Developer and Master "KCR"
@Brsbanjaracreations84702 ай бұрын
❤❤ kcr sir
@BandaruAppaji9 ай бұрын
కేసీఆర్ గారు సూపర్
@ravikolipaka33859 ай бұрын
జై కేసీఆర్ జై తెలంగాణ
@vijayk36029 ай бұрын
రజినీ గారు కవిత లిక్కర్ కేసు గురించి అడగలేదు...
@sureshdharavath97979 ай бұрын
సారు kcr మీరు మల్లి రావాలి మన తెలంగాణా కథ మారాలి...