Рет қаралды 394,964
పది వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఆ ప్రాజెక్టులో ఇప్పుడు ఒక్క చుక్క కూడా నీరు నిలిచే పరిస్థితి లేదు. భారీ వర్షాలతో కడప జిల్లాలో రాజం పేట సమీపంలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది.
#AnnamayyaProject #Kadapa #AndhraPradesh #HeavyRains #HeavyFloods #BBCTelugu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu