వెరీ గుడ్ బ్రో కైకాల సత్యనారాయణ బయోగ్రాఫ్ ఇచ్చినందుకు వెరీ వెరీ టైక్ బ్రధర్ 👍
@COUNTRYTHOUGHTS4 жыл бұрын
మీ గురించే తొందరగా చేసాము.
@satishganta89913 жыл бұрын
నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ గారు... NTR, SVR తర్వాత అంతటి రాజసం, ఠీవి, గాంభీర్యం, వడ్డు పొడుగు, ఉచ్చారణ, ఆహా ఒకటేమిటి అన్నివిధాలా ఆయన ఒక అద్భుతం & అమోఘం... తెలుగు చిత్రసీమాలో నవరసాలు నటించగల అతికొద్దిమంది నటినటులలో మన కైకాల గారు ఒకరు... పద్మశ్రీ, పద్మభూషణం అవార్డులకు కచ్చితంగా అర్హుడు... ప్రభుత్వం ఇప్పటికైనా ఆదిశగా అలోచించి గౌరవించాలి. ఆయన సంపూర్ణ ఆయుష్షు ఆరోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ.... 💐🙏
@sprspexpress16134 жыл бұрын
ప్రభుత్వాలు అవార్డు ల విషయం లో రాజకీయాలు చెయ్యడం మానుకొని, ఉత్తములకు అవార్డు అర్హత వున్నవారికి ప్రదానం చెయ్యాలి, లేకుంటే చరిత్ర హీనులు అవుతారు, మట్టికొట్టుకుపోతారు. ఆనాటి నటులు ఎంత కష్టపడ్డారో మనకు తెలియదు ఆకాలం పస్తులుండి నటన నేర్చుకున్నారు తద్వారా పాత్రల్లో నిమగ్నం అయ్యేవారు. అయ్యా, ఇప్పటికైనా కైకాల సత్యనారాయణ గారిని, కోట శ్రీనివాస్ గారిని, అలాగే అలీ గారిని, అవార్డ్స్ ద్వారా గౌరవించాలని కోరుకుంటున్నాను.
@Yahoocool20104 жыл бұрын
It's TRUE
@shivanandbhandari19624 жыл бұрын
Happy birthday Satyanarayana sir🎂🎂🎈🎈 god bless you.💪💪old is gold
@ramkumarjanapareddi55123 жыл бұрын
Satyanarayana Sir one of the Legend in our Telugu Film Industry
@malothramesh75634 жыл бұрын
థాంక్యూ సార్ నువ్వు చేసే కష్టానికి ఫలితం ఇదే మిమ్మల్ని మంచి కోరే బస్సులో వ్రాసి గా రమేష్ నాయక్
@nanneswaraamadavu7344 жыл бұрын
⁴
@nanneswaraamadavu7344 жыл бұрын
⁰
@ramk42724 жыл бұрын
అవును బ్రదర్ మహానటులు సత్యన్నారాయణ గారకి ఇప్పటికీ ప్రభుత్వాలు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ప్రతిభకు తగ్గ గుర్తింపు ఇవ్వలేదు,మీరు చెప్పింది నిజం.
@rajrajashekarraj96354 жыл бұрын
నవరస నటన సౌర్వభౌమ... నా అభిమాన దిగ్గజ నటుడు గ్రేట్యాక్టర్
@వెంకట్కొర్రపాటి4 жыл бұрын
సత్యనారాయణ పై సినిమా చేయి బ్రదర్... సూపర్
@vijayagrace46582 жыл бұрын
Wonderful History. Beautiful memories. Golden days, Golden Heroes relations. friends helping naturally. All are wonderful Memories. Photos. I like this video. Thank you so much sharing this Video.
@devarentisuresh3694 жыл бұрын
ఇండస్ట్రీలో గుర్తింపు లేని నటుడు కనీసం పద్మశ్రీ అవార్డు కూడా నోచుకోని దురదృష్టవంతుడు ఇండస్ట్రీలో ఏమి రానివారు పద్మశ్రీలు అన్ని వచ్చి కూడా ఓపికతో మంచి నటనతో అందరినీ మెప్పించి అందరి మనసులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నాడు మహానటుడు కైకల సత్యనారాయణ గారు ru
@kalpanamekala85162 жыл бұрын
⁰
@alapatiramaseshadri43633 жыл бұрын
ఆంధ్రదేశంలో పుట్టటం అంటే అద్భుతం అలాంటి ఆంధ్రదేశంలో మహా అద్భుతమైన నటులు కళాకారులు కళాపోషకులు కళా పోషకాలకు నిలయం ఆంధ్రప్రదేశ్ మహోన్నతమైన నటనను తయారు చేసి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా జిల్లా నుంచి ఎందరో అలానే మహోన్నతమైన అద్భుతమైన నట వారసులను అందించిన మా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎక్కువశాతం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి వెళ్లిన వారి ఉన్నారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు అందునా కైకాల సత్యనారాయణ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని
@sambasivarao65764 жыл бұрын
కైకాల సత్యనారాయణ గారు మరచిపోలేని క్యారెక్టర్ ఆర్టిస్ట్.NTR తరువాత అంతటి ఘనకీర్తి గలవడుగా govt.గుర్తించి తగిన స్థానాన్ని ఇచ్చి గౌరవించాలని కోరుతున్నాను.
@krishnahcl96994 жыл бұрын
One of the greatest actor in tollywood industry very gud information congrats and all the best entrie team of country thoughts
@premilarani73094 жыл бұрын
చాలా మంచి యాక్టర్ ఆంద్రా సినీ రంగానికి దొరికిన రత్నం ఈయన
@PtRaju-zt2sz2 жыл бұрын
వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్...🙏🏼👌🏼👌🏼👌🏼
@sciencesconnectus70013 жыл бұрын
Thanks a lot for your kind cooperation and valuable efforts
@karthikswaminathan41253 жыл бұрын
Respects. A legendary actor.
@malli00563 жыл бұрын
Assokukkd HD var
@narendrareddy79203 жыл бұрын
@@malli0056 qqqqqqqqqqqqqqqqq
@dadalanagaraju86084 жыл бұрын
Manchi natudi kosam chepparu tq..
@medisettivishnu7924 жыл бұрын
భగవంతుడు పూర్తిగా నిండు నూరేళ్ళు మంచి ఆయుష్సు ఇవ్వాలని దేవుడిని ప్రార్ధించికున్నా 🙏🙏🙏👏👏👍👍
@yellapragada.venkatamaruth3694 жыл бұрын
¹
@LokeshKumar-ld4gl3 жыл бұрын
@@yellapragada.venkatamaruth369 no
@saichandsomisetty3 жыл бұрын
@@yellapragada.venkatamaruth369 G
@peravalivaralakshmi22854 жыл бұрын
నవరత్న నటనా సార్వా భౌ మా పుట్టినరోజు శుభాకాంక్షలు
@ravithampala63904 жыл бұрын
Yu
@davidchinna17953 жыл бұрын
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ.
@rajlavan1558 Жыл бұрын
Naku chala istamina actor Satya narayana garu❤❤❤ miss you Sir
@jayaramvk25333 жыл бұрын
Iam fan of sathyanarayana He is great actor
@Yahoocool20104 жыл бұрын
It's LEGEND Actor But No Rewards no Medals
@vijaypaljukareddy84603 жыл бұрын
Satyanarayana a great actor. Richly deserves Padma Bhushan
@kirankolipaka7184 жыл бұрын
సత్యనారాయణ గారు ఎన్టీఆర్ గారి కంటే దేనిలో తక్కువ కాదు అంత గొప్ప నటుడు కైకాల గారు
@srinivaspa43214 жыл бұрын
by set.
@chinnabenakaiahkongathi81893 жыл бұрын
NTR, ntre, satyanaraya satyanarayane, Remarks la vunnaru annare gani, Ntr ni satyanarayana la vunnaru ani yevaru analedhu, adhe Ntr
@sudhakarpuppala2944 жыл бұрын
బ్రదర్ ఒక విషయం చెప్పాలి అంటే మీరు కొన్ని విషయాలు సత్యనారాయణ గారి గురించి చెప్పలేదు ఎందుకు చెప్పలేదో నాకైతే తెలియదు కానీ నేను చెబుతున్నా. కృష్ణాజిల్లా ప్రస్తుత హెడ్ కోటర్స్ అయినా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా కొంతకాలం పని చేశారు సత్యనారాయణ గారు. అలాగే అదే మచిలీపట్నం లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ను కట్టించింది కూడా సత్యనారాయణ గారే. ఈ విషయాలు మీరు ఎందుకు చెప్పలేదు బ్రదర్
@viswanadhamsaikumar80234 жыл бұрын
kzbin.info/www/bejne/gH2xpo2MZd6losU
@sudhakarpuppala2944 жыл бұрын
@@viswanadhamsaikumar8023 యా ఇందులో చెప్పారు కానీ మచిలీపట్నంలో ఆస్పటల్ కట్టించిన విషయం చెప్పలేదు ఎంపీగా పని చేశారని మాత్రమే చెప్పారు
@రాముభోగా3 жыл бұрын
Nutan prasad biografy cheppandi
@ramadevivadlakonda99443 жыл бұрын
కష్టే ఫలి లెజెండ్ సత్యనారాయణగారి selute 🙏🙏🙏🙏
@chilukurishyam19153 жыл бұрын
My Evergreen Favorite Actor Junior S.V.R. I am always your fan.
@bodapatiraju27532 жыл бұрын
We like the video
@Wwr124 жыл бұрын
Nindu noorellu vundalani korukuntunnanu..happy birth day to you satyanarayana garu
@balabala16383 жыл бұрын
🌹LEZAND. GREAT ACTOR.🌹🙏🙏🙏
@venkatrao25703 жыл бұрын
Manchi actor ga aynaku Peru vachindi good & great 👏👏
@nagamani64774 жыл бұрын
Great vyakthi super actor
@VikramKumar-jo8rk4 жыл бұрын
Congratulations 🎉 bro u have 5 lakh subscription
@COUNTRYTHOUGHTS4 жыл бұрын
TQs brother
@ShivaShiva-ox1se3 жыл бұрын
Chala bagundi Brother video
@radhakumaripatibandla83303 жыл бұрын
Super Actor👌👍
@bkyaswant35194 жыл бұрын
God bless you sir you are legend
@jai-rv6dj4 жыл бұрын
ఒక NTR ఒక S v R ఒక ANR ఒక నాగభూషణం ఒక రాజా నాల ఒక గుమ్మడి ఒక రావు గోపాల రావు అలాగే ఒకే ఒక సత్య నారయణ గారు అంతే ఇంకా ఇంకా సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని కోరుకుంటూ
@medepallisubrahmanyam19563 жыл бұрын
Yes
@srinivasaraojuvvala69074 жыл бұрын
మహా నటుడు అందరిలా పద్మశ్రీ అవార్డు తిసుకొవాలి అనుకుంటే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడే తీసుకుని ఉండే వారు.s.v. రంగారావు గారు= సత్యనారాయణరావు గారు.