కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -42 | రమేష్ నీలం.

  Рет қаралды 52,048

Neelam Ramesh

Neelam Ramesh

Күн бұрын

Пікірлер: 47
@bobbilinag905
@bobbilinag905 3 ай бұрын
అద్భుతమైన కార్యక్రమం కలం..గళం..పరిమళం.. శుభరాత్రి కార్యక్రమం...మేము కోరుకున్న పాట కొరకు ఎదురు చూస్తూ... నాగేంద్ర, శ్రీదేవి ఖమ్మం నుండి
@golisolomon6544
@golisolomon6544 2 ай бұрын
Ramesh Garu Bobbilipuli film lonidi sr ntr Janani Janma bumista swargadapigariyasi please play
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 3 ай бұрын
కార్యక్రమం ఈరోజు మంచి పాటలు వినిపించు నారు కలం గళం పరిమళ రమేష్ గారికి అభినందనలు
@vasudevaraonellore1483
@vasudevaraonellore1483 3 ай бұрын
శ్రీ నీలం రమేష్ గారు "చదువు సంస్కారం" చిత్రం లోని పాట ", దీపానికి కిరణం ఆభరణం" వినిపించగలరు. వాసుదేవరావు, సరళా, అశ్వత్ మహాక్రమ, బృహతీ, తిరుచానూరు
@AnilKumar-wr6mo
@AnilKumar-wr6mo 3 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@nagarania9348
@nagarania9348 3 ай бұрын
చాలా ఇబ్బంది వల్ల వినటం లేట్ avutu వుంది సార్ పాటలు చాలా బాగున్నాయి మా మనవరాలు zun ఇరవై ఆరుపుట్టినరోజు సార్ మూడు సంవత్సరాలనుండి ఇంట్లో చేయకూడదు శుభాలు అందువల్ల ఇప్పుడు చేస్తూ వున్నాము మీరు మంచి పాట వినిపించగలరు ముందుగా మీకు చెప్పాలి అని చెప్పాను మళ్ళీ కూడా చెపుతాను రమేష్ గారూ 🙏🙏🙏🙏
@akkinapalliraghu201
@akkinapalliraghu201 3 ай бұрын
రమేష్ గారూ చాలా మంచి పాటలు వేస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను
@erankisrinivas3203
@erankisrinivas3203 3 ай бұрын
చాలా మంచి పాటలు వేస్తున్నారు . రమేష్ గారు థాంక్స్
@gangarajamgajengi.8649
@gangarajamgajengi.8649 3 ай бұрын
🙏 సర్. పాటలు అన్ని అద్భుతం. వినిపించిన మీకు ధన్యవాదములు. శుభరాత్రి 🙏 సర్.
@ramadevit4291
@ramadevit4291 3 ай бұрын
చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు సర్
@VenkateshwarluTodupunoori
@VenkateshwarluTodupunoori 3 ай бұрын
ధన్యవాదములు సార్'
@kothapalliashok8914
@kothapalliashok8914 3 ай бұрын
పని చేసుకుంటా మీరు ఇచ్చే పాటలు వినవచ్చు. మా సూపర్ స్టార్ కృష్ణ గారి సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇది. పాడి పంటలు లాంటి సినిమాలు చేయాలంటే మళ్ళీ ఆయన గారు జన్మించాలి సర్ 😮గత కొన్ని నెలలుగా మీ ఛానల్ చూడడం లేదు. రేపటి నుండి మీరు ఇచ్చే పాటలు వింటూ పని చేసుకోవడం ప్రారంభిస్తాను 😮
@khamithkarravindrakumar5529
@khamithkarravindrakumar5529 4 күн бұрын
నిదుర పోయే సమయం లో తీస్కో కోక కోల అంటే ఎలా ?
@shakunthala9399
@shakunthala9399 3 ай бұрын
చాలా బాగున్నవి పాటలు👌 థ్యాంక్స్ అండి రమేష్ గారు 🙏
@gurumurthypodugu3015
@gurumurthypodugu3015 3 ай бұрын
ఆహా! ఏసుదాస్ & సుశీల గాత్ర యుగళం వింటూ వుంటే మనకే తెలియని ఏదో అనుభూతి కలుగుతుంది! ఇంత చక్కని పాటను వినిపించిన మీకు ధన్యవాదాలు ..... గురుమూర్తి..చిట్టితల్లి.. 👍👍👍విజయనగరం
@sobhadevi7786
@sobhadevi7786 3 ай бұрын
Nenu korina pata vinipinchinandhuku Chala thanks andi Ramesh garu ee program loni pata lu anni bagunnavi andi vache program lo madhuraswapnam loni pata title song vinipinchagalaru ani koruchunnanu.
@gangarajamgajengi.8649
@gangarajamgajengi.8649 3 ай бұрын
శుభోదయం 🙏 సర్. మేము కోరిన పాటను వినిపించారు. ధన్యవాదములు సర్.
@shankartailor354
@shankartailor354 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@srao9524
@srao9524 3 ай бұрын
Namaste ramesh garu patalanni chala bagunnai tq
@nageswarbali
@nageswarbali 3 ай бұрын
PRATI RAJUme PROGRAM VENALANI UNTADIGANII, I, DAILY IRAADUEMIC neste DAILY VINITAMU
@user-ee6we8zu7h
@user-ee6we8zu7h 3 ай бұрын
Anni patalu chala bavunnayi Daya chesi mudumullu cenema patalu vinipinchandi
@manoranjanid9960
@manoranjanid9960 3 ай бұрын
మంచి పాటలు ధన్యవాదాలు సార్
@ramalingakurnni8745
@ramalingakurnni8745 3 ай бұрын
పాట విని పించినందుకు దన్యవాదములు.సార్.🎉
@gangarajamgajengi.8649
@gangarajamgajengi.8649 3 ай бұрын
శుభోదయం 🙏సర్. ఈ రోజు మా అమ్మాయి చెన్న రఘు - జ్యోతి ల 21 వ, వివాహ వార్షికోత్సవం ( 28.05.2024.). జరుపుకుంటున్న శుభ సందర్బంగా... పెళ్ళరోజు శుభాకాంక్షలు 💐 శుభాశీస్సులు. తెలియజేస్తూ... ఇక్కడే కలుసుకున్నాము అనే పాటను వినిపించగలరని మా మనవి. 🙏ధన్యవాదములు సర్. అమ్మ - నాన్న. గాజెంగి. గంగారాజం లక్ష్మి. మోరపల్లి. గ్రామం జగిత్యాల జిల్లా. నుండి.
@subbamambasharma6864
@subbamambasharma6864 3 ай бұрын
ధన్యవాదాలు అండి రమేష్ గారు మంచి మంచి పాటలు వినిపిస్తు నందుకు అలాగే తర్వాత మా ఊరి కథ సినిమా నుంచి ఆడించు ఆడించు గానుగ అందాల పప్పు నూనె గానుగ అనే పాట వినిపించండి జీవ కల ధనుంజయ శర్మ ప్రొద్దుటూరు
@jsr1233
@jsr1233 3 ай бұрын
సార్, నమస్తే, మాయావి చిత్రం లోనుండి దూరాకాశ వీధుల్లో తారా దీపాలు జానకమ్మ పాడిన పాటను వినిపించగలరా.
@kondalreddythippireddy1357
@kondalreddythippireddy1357 2 ай бұрын
NTR aaradhana songs
@sudharani2015
@sudharani2015 2 ай бұрын
Nice songs
@rayudugangabhavani5008
@rayudugangabhavani5008 3 ай бұрын
🙏🙏🙏💐💐💐🙏🙏🙏
@ChamartyNagapurnarao
@ChamartyNagapurnarao 3 ай бұрын
Neevuntey verey kanulenduku sneham chitràmlo pata vinipinchagalaru chamarty Naga Purna rao tanuku
@jaripitivenkatashiva151
@jaripitivenkatashiva151 3 ай бұрын
Good.sir
@lakkojusrinu5663
@lakkojusrinu5663 3 ай бұрын
Ramesh garu ma babu 🎉YOGESWAR🎉birthday june 18. 🎉Tata manavadu🎉lo song please play sir🎉lakkoju srinu. 🎉Chataparru🎉
@ramalingakurnni8745
@ramalingakurnni8745 3 ай бұрын
సార్, మీ పాట, మీ, మాటలు,ఈమద్య, వినిపించ ట్లేదు, ఎందుకు, చక్కని మేసే జ్ఉంటుంది, బాగుంటుంది.సార్,24అన్నారు, తెరమీద 25, కనిపిస్తుంది.
@KNagaraju-sz9mt
@KNagaraju-sz9mt 3 ай бұрын
P
@vinjamuri1
@vinjamuri1 9 күн бұрын
Y crr🎉​🎉r🎉🎉🎉🎉🎉🎉💐💐rt🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢rddd😢😢😢😢😢🎉🎉 🎉🎉😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂🎉🎉😢😢😢
@mukeshlocely3520
@mukeshlocely3520 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@Pushpavathi-vy5up
@Pushpavathi-vy5up 3 ай бұрын
Hi andi ramesh garu nenu e madhya pata korukunnanu prasaram cheyaledhu ee sari ayna naku istamyna chiranjeevi gari pata edhyna prasaram cheyamani korutunnadi pushpa vathi Bangalore
@Pushpavathi-vy5up
@Pushpavathi-vy5up 3 ай бұрын
Sorry nenu korukontunna pata prasaram chesaru once again sorry
@jeethu5701
@jeethu5701 3 ай бұрын
నమస్తే రమేష్ గారు నేను రమణి హైదరాబాద్ నాకూ moogamanasulu చిత్రం నుండి maanu maakunu kaanu paata vinipinchandi
@ramalingakurnni8745
@ramalingakurnni8745 3 ай бұрын
సార్,పునర్జన్మ చిత్రం లోని, ఎవరివో, ఎవరివో పాట విని పించగలరు.k.రామలింగప్ప, మహా దేవప్ప‌, ఈరమ్మ, జయశ్రీ, కోసి గి మం,, కర్ణుల్ జిల్లా
@venkateshachary2222
@venkateshachary2222 3 ай бұрын
యుగంధర్ చిత్రం నుంచి ఏదో ఒక రికార్డు ఏదో రికార్డు చేయండి కోరిన వారు చిన్న తిరుపతి నుంచి టైలర్ వెంకటేష్ ఆచారి అనసూయ కోలార్ డిస్ట్రిక్ట్ కర్ణాటక
@gsaroja2822
@gsaroja2822 3 ай бұрын
Hi sir 🙏💐
@neelamramesh5474
@neelamramesh5474 3 ай бұрын
పాటలు కోర దంలేదు ఎందుకు ?
@NagoorSheik-j1q
@NagoorSheik-j1q 3 ай бұрын
Sir sitharamulakalyanamu.chuthamurarandi.song.vinipinchandi.sk.nagoor.athreyapuram.md.vaddhiparru.gramam.konasimajilla
@gsaroja2822
@gsaroja2822 3 ай бұрын
@@neelamramesh5474 hi sir good afternoon 🙏vintunna lick chesthunna maa friend s ki Sher chesthunna coment cheyadam ledu miru chepparu kada kotha vaallaki avakaasam evvamani🥰 epudu koruthunnanu sir naakosam miku esthamaina paata vinipinchandi nenu March 18th maa paapa putina roju wishes to paatu oka manchi paatani vinipinchandi sir ani adiganu miru wishes cheppaledu 3 weeks chusanu miru chudaledo maa bad lucko alaa aipoiendi ok bagunnara sir 🙏💐
@neelamramesh5474
@neelamramesh5474 3 ай бұрын
మీ మెసేజ్ ఇప్పుడే చూశాను. మీ పాప బర్త్ డే చూడలేదు.Sorry. నా అభిమానులను దూరం చేసుకోను. ప్రత్యేక సందర్భంలో నేరుగా నాకు ఫోన్ చేసి చెప్పండి. 9502667781. What's app లో చేరండి లింక్ ఇస్తాను.
@gsaroja2822
@gsaroja2822 3 ай бұрын
@@neelamramesh5474 hi sir 🙏good evening sir thank you so much for your ryple 🤝🤝🤝🤝🤝 sir 🙏💐💖🌹
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 51 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 124 МЛН
!! Telugu Melodies 6 !!
32:25
Prakhar Library
Рет қаралды 114 М.
Top 50 Telugu melodies of music director G.K Venkatesh.
3:24:08
Ragam Tanam Pallavi Sarada Akunuri
Рет қаралды 54 М.
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 51 МЛН