కలం.. గళం..పరిమళం. | చంద్రమోహన్ గారి స్మృతిలో.. | రమేష్ నీలం.

  Рет қаралды 39,199

Neelam Ramesh

Neelam Ramesh

Күн бұрын

DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
ప్రముఖ నటుడు సినీ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్
చంద్రమోహన్ గారు ఈరోజు దైవ సన్నిధికి
చేరారు. వారికి శ్రద్దాంజలి ఘటిస్తూ..
ఆయన తెలుగు చిత్రాలలో నటించిన కొన్ని మాటలు పాటలు ఒకసారి మననం చేసుకుందాం.
#kalamgalamparimalam#chandramohan

Пікірлер: 48
@basireddysudharshanreddy2975
@basireddysudharshanreddy2975 Жыл бұрын
చంద్రమోహన్ గారికి అశృనివాళి... 😭🙏🌹🙏 ...... రమేష్ గారు చక్కని వీడియో అప్లోడ్ చేశారు. ధన్యవాదములు 🙏
@srinivasgoud3253
@srinivasgoud3253 Жыл бұрын
చంద్రమోహన్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను 😢🙏 హాయ్ రమేష్ గారు ఈ ప్రోగ్రాం మాకు అందించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
@nagakrishnapothireddy1436
@nagakrishnapothireddy1436 Жыл бұрын
మేడంటే.. మేడకాదు అని పాడి ఏ మేడ లోకి వెళ్లావయ్య.. నీవు లేని లోటు చిత్ర పరిశ్రమకు తీరని లోటు కదయ్య.. మీరూ ఎక్కడ ఉన్న మీఆత్మ.. మా గుండెల్లోనే ఉంటుందయ్య.. మీ ఆత్మకు శాంతి కలగాలని.. కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను 🌹🌹🌹🌹🌹🌹
@nagarania9348
@nagarania9348 Жыл бұрын
చంద్ర మోహన్ గారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఎవరి కెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
@mnookaraju8165
@mnookaraju8165 Жыл бұрын
చంద్రమోహన్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 🙏🙏🙏🙏🙏ధన్యవాదములు
@shakunthala9399
@shakunthala9399 Жыл бұрын
చాల మంచి హీరో చంద్ర మోహన్ గారు వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి.💐🌹🙏🙏🙏
@devi2635
@devi2635 Жыл бұрын
ఒక వయస్సు వచ్చాక పెద్ద heroes అందరు ఒక రకంగా కృత్రిమంగా నటించారు. మన చంద్రమోహన్ గారు అలా కాకుండా చివరి సినిమా వరకు చాలా సహజంగా నటించారు🙏🙏
@pkumarraja4967
@pkumarraja4967 Жыл бұрын
చంద్ర మోహన్ గారికి 🙏🙏🙏🌺అతను పాటలు ఉన్నంతకాలం అభిమానుల గుండెల్లో నిలిచే ఉంటారు 🙏🙏🙏🙏🌺🌺🌺
@satyanarayanapentapati7030
@satyanarayanapentapati7030 Жыл бұрын
P
@VenkateshAnchipogu-ou5wc
@VenkateshAnchipogu-ou5wc Жыл бұрын
❤?.
@swagsavage8508
@swagsavage8508 Жыл бұрын
మంచి పాటలు అందించిన మీకు మా ధన్యవాదములు🎉🙏🙏🚩
@SreedeviYerrisani
@SreedeviYerrisani Жыл бұрын
చంద్ర మోహన్ గారు మనకు దూరం కావడం ఇంకా నమ్మశక్యం కావడం లేదు.. వారికి నివాళి గా మీరు అందించిన పాటలకి ధన్యవాదాలు.🙏. వారికి సద్గతి ప్రాప్తించాలని కోరుకుంటూ 🙏🙏
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
మనందరి అభిమాన నటుడు శ్రీ చంద్ర మోహన్ గారి పరమ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
@nagarania9348
@nagarania9348 Жыл бұрын
రమేష్ గారూ మీకు ధన్యవాదులు ఈ పాటలు వినిపించి నందుకు
@ramakrishnarao4755
@ramakrishnarao4755 Жыл бұрын
Timely program on late Chandra mohan.
@pbvbadarinarayana4388
@pbvbadarinarayana4388 Жыл бұрын
Chandra Mohan gari atma ku shanthi kalagaalani aa Deva devuduni pradhistunnsnu.👃👃👃👃
@KhaleEl-ln2kh
@KhaleEl-ln2kh 3 ай бұрын
Su P e r hit songs అందించారు. ధన్య వాద ములు
@8978112030
@8978112030 Жыл бұрын
నోట మాటలు రావడం లేదు, మేటీ హీరో హీరోయిన్ల అందరు పైకి వచ్చరు. గొప్ప నటుడు మరియు అతని ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటు ఈశ్వరుని కృప అందలని.... చంద్రమోహన్ గారు సెలవిచ్చిన రోజు.. 🙏🙏
@tmohan-zm5gr
@tmohan-zm5gr Жыл бұрын
All songs are very good Thanks Neelam Ramesh garu ❤❤❤
@mantharangasairangasai395
@mantharangasairangasai395 Жыл бұрын
He is versatile actor.May his soul rest in the peace
@suralakshminarayanaguptha8428
@suralakshminarayanaguptha8428 Жыл бұрын
Nagumomu kanaleni song from the movie Alludugaru . On the screen sung by Mohanbabu Garu and playback by Padmasri K.J.Yesudhas garu
@kvsjvsrao4623
@kvsjvsrao4623 Жыл бұрын
Hie is great natural hero,his soul rest in peace.
@mantharivenkateswararao6722
@mantharivenkateswararao6722 Жыл бұрын
లెజండ్రీ నటుడు చంద్రమోహన్ గారు కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. సహజ నటుడు. ఎటువంటి పాత్రకయినా న్యాయం చేకూర్చే, మహా నటుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాము. కీర్తి శేషులు చంద్రమోహన్ గారు నటించిన సినిమాలలోని పాటలను కలం ...గళం...పరిమళం కార్యక్రమంలో ప్రసారం చేసిన నీలం రమేష్ గారికి దన్యవాదములు.
@sivaprasadkolisetty
@sivaprasadkolisetty Жыл бұрын
The sore news cannot be digestible the loss of Chandramohan, having seen Rangularatnam several times.
@shaikjanibasha8508
@shaikjanibasha8508 Жыл бұрын
Thanks Ramesh brother meku elanti cool time cool song's venipisthu nandduku starting song ending song super 👍
@maladasarisreenivasulu7018
@maladasarisreenivasulu7018 Жыл бұрын
Rip Chandra Mohan Gaaru we missed you sir 😢😢😢😢
@suhrulekachemistryclasses8000
@suhrulekachemistryclasses8000 Жыл бұрын
bro ramesh garu thanks for kind presentation, about sri chandramohan garu
@adapasuryarao9820
@adapasuryarao9820 Жыл бұрын
Good Actor ChandraMohan🙏🙏🙏
@saiprasuna4947p
@saiprasuna4947p Жыл бұрын
Chandra Mohan gariki ashru Nivali 🙏
@tmohan-zm5gr
@tmohan-zm5gr Жыл бұрын
Imiss u Chendra Mohan 😢😢😢
@venkatk1968
@venkatk1968 Жыл бұрын
One of the best!
@bhanuprasad734
@bhanuprasad734 Жыл бұрын
ఈ మధ్యనే వారి సొంత ఊరు పమిడి కుక్కలలోని వారు నివసించిన ఇల్లు చూసిన నేను ఎక్కడినుండి ఎక్కడి వరకూ చంద్ర మోహన్ గారి సుదీర్ఘ ప్రయాణం నడిచింది వారు అనారోగ్యానికి గురి కావటం తలచుకొని కొంత ఉద్వేగానికి గురయ్యాను.. గతకొంత కాలంగా వారు అనారోగ్యంతో పోరాడుతూనే ఉన్నారు.. అలా ఈ రోజు తుది శ్వాస విడిచి మనకు దూరమై పోవటం బాధాకరం.... సినీ పరిశ్రమలో శోభన్ బాబు గారితో వారికి విడ దీయరాని అనుబంధం ఉన్న విషయాన్ని చంద్ర మోహన్ గారు ఎక్కువగా గుర్తు చేస్తుంటారు....
@nirmalakasireddy5369
@nirmalakasireddy5369 Жыл бұрын
Rest in pease sir 😢
@sridevipalanki5233
@sridevipalanki5233 Жыл бұрын
ప్రతి ప్రేక్షకుడు ఆయన్ని అభిమానిస్తారు
@mohangoudvarakala3842
@mohangoudvarakala3842 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@venkateshkatari2491
@venkateshkatari2491 Жыл бұрын
Rip Chandramohan garu
@rvkameswari7508
@rvkameswari7508 Жыл бұрын
Chandra Mohan garu manchi natudu.Mukhyanga sahaja mayina natanaku pettindi peru.Aayana state government office chestu B.N.reddy gari pilupu meraku aayananu kalisi RANGULA RATNAM cinimaku select ayaaru.Aa cimalo atyantha sahajanga natinchi Nandi award andukunnaru, Anjali devi,B.N.reddy mannanalu andukunnaru.935 cinimalalo natincharu.andulo 175 cinimalalo hero ga natincharu.vibhinna patralu vijayavanthanga poshincharu.Heroinelaku chandramohan lucky star ani. Modati cinima Rangula ratnamlo atu thana annthonu ammathonu chandra mohan gari diologues marachi polenivi.
@rvkameswari7508
@rvkameswari7508 Жыл бұрын
Iucky star ani peru.
@jaripitivenkatashiva151
@jaripitivenkatashiva151 Жыл бұрын
🌺🌺🌹🌹🎉🎉🙏🙏😭
@ramalingakurnni8745
@ramalingakurnni8745 Жыл бұрын
Chandramohangurchisekarinchivinipincharutanks
@khamithkarravindrakumar5529
@khamithkarravindrakumar5529 Жыл бұрын
ఒక సహజ నటుడిని కోల్పోయాము. ఒక సినీ ప్రముఖలు ఇలా అన్నారు.....చంద్రమోహన్ కి కొద్దిగా హైటు వుండి వుంటే NTR. ANR. నీ మించి పోయేవాడు అని. నిజమే అనిపిస్తుంది. చేయని పాత్ర లేదు. అన్ని పాత్రలలో జీవిస్తాడు. తెలుగు లోని హీరోయిన్ల ల మొదటి హీరో అతనే. ఇవే నా భాస్పాంజలి.
@anadraobandela3637
@anadraobandela3637 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ q
@gattemrajeswarimanasa6306
@gattemrajeswarimanasa6306 Жыл бұрын
😢😢😢😢
@sarithagantla3467
@sarithagantla3467 Жыл бұрын
Rip
@sureshvaranasi
@sureshvaranasi Жыл бұрын
😂😂😂
@kotikajyothijyothi-dv7il
@kotikajyothijyothi-dv7il Жыл бұрын
Pottivaadu gattivaadu
@ramadevi4661
@ramadevi4661 Жыл бұрын
🙏🙏🙏
@ramadevit4291
@ramadevit4291 Жыл бұрын
Rip
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН