శ్రీ శ్రీ గారి పాటలు ఏరి కూర్చిన పాటలు బాగున్నాయి. మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు
@kemachenchaiah3672 жыл бұрын
రమేష్ నీలం గారికి శతకోటివందనమందారాలు. నాటి కవులు,గాయకులు,సంగీతదర్శకులు,సినీనిర్మాత లందరూ లెజండర్సే. ఇటువంటి ఆడియోలన్నీ మాబోటి వెనుకటి తరంవారికి శ్రవణానందకరమైన గీతాలే కదా.వారందరూ చిరస్మరణీయలే ఎప్పటికీ.
@lassi.20112 жыл бұрын
మీ పాతపాటల సంకలనం నాలాంటి 60/ 70 డెబ్భై సంవత్సరాల వారికి పాతలోకాల పులకింతల బాట, మధురానుభూతి. మీ కృతికే జోహారులు...
@TheGiriganga2 ай бұрын
"ఆకాశవీధిలో" పాట శ్రీ శ్రీ గారు రాసారంటే నమ్మలేం . సంగీతం విన్నవారికి ఆ పాట చంద్రయానం చేయిస్తుంది. "నా హృదయంలో నిదురించే చెలీ" ఇలాంటి సున్నితమైన సాహిత్యం మనసుకవి ఆత్రేయగారిదే అనిపిస్తుంది.
@bandlamudinageswararao4076 ай бұрын
కలం అనే కత్తికి రెండు వైపులా పదునున్న మహాకవి శ్రీ శ్రీ
@rameshmakupalli9474Ай бұрын
శ్రీశ్రీ గారి కోసం వ్రాసే అర్హత అందరికీ ఉండదు. బాగుంది....బాలేదు ఆ రెండు ముక్కలు తప్ప మరింక ఏమి వ్రాయగలరు...
@miriyalapadmavati90422 жыл бұрын
చాలా మంచి పాటలు బాగాపెట్టారు శ్రీ శ్రీ గారిని గుర్తుచేసి నందుకు ధన్యవాదములు
@prabhakaralladi3102 жыл бұрын
Prabhakar,alladi Chennai excellent songs, T Hanks for the same,
@bhogeswarareddybreddy32783 ай бұрын
పాటలు బాగున్నాయి..శ్రీ శ్రీ గారు అంటే ఎంతో ఇష్టం..శ్రీ శ్రీ లాంటి అభ్యుదయ భావాలు కలిగిన ముఖ్యుల పాటలు కూడా అప్పుడప్పుడు వినిపించేది..
@venkateswarlubokka22783 ай бұрын
ఎంతటి సందేశాత్మక గీతాలు కవి నీ అక్షరాలు, కదిలేవి కదిలించే వి పెను నిద్దుర వదిలించే వి, మానవాళి మనుగడ కై ప్రతి హృదయాన్ని సూటిగా తాకి తమ కర్తవ్య ప్రబోధము ఏమిటో బోధించేవి. ఎముకలు కుళ్ళిన వారిని సైతం మునుముందుకు నడిపించేవి మహాకవి ప్రజాకవి నీ అక్షరాలకు ఘంటసాల గారి గానామృతానికి వేల వేల వందనాలు లక్షలాది నీరాజనాలు.❤
@ptggairvani19712 жыл бұрын
రమేశ్ గారికి నమస్సుమాంజలి. రచయితల, సంగీత దర్శకుల, గాయకుల వర్ధంతి, జయంతి లు అందరికీ తెలియజేస్తూ అద్భుతమైన పాటల మాలికలు గుచ్చి వారికి మీరు ఇచ్చే నివాళి , పాటల ఎంపిక మా మనసులను ఎంతగానో రంజింప చేస్తున్నాయి. అందుకు మీకు అభివందనాలు🙏
@narennikku97015 ай бұрын
వీనులవిందుగా ఉన్నాయి. ధన్యవాదాలు
@hrangarao50752 ай бұрын
ఆ పాటలన్నీ నిత్య నూతన ఉత్తేజ దాయకాలు. మహాకవి మధుర స్మృతులు. అభ్యుదయ కామనలు, చైతన్య గీతాలు. 🙏🙏🙏
@kumarvankadaru66672 ай бұрын
Thank you Ramesh Garu for honouring Sri Sri garu by selecting his songs as he was poet of society consciousness..🎉
@vijayalaxmimerugu95132 жыл бұрын
Very nice old and gold SRI SRI songs..Thank you
@dsvramanagude93624 ай бұрын
నీలం రమేష్ గారికి అభినందనలు మీ కృషి అమోఘం.. అద్భుతమైన ది...
@snrao87549 күн бұрын
శ్రీ శ్రీ గారు చిరస్మరణీయులు. ఓ మహాత్మా, ఓ మహర్షీ.....🙏🙏🙏
@shakunthala93995 ай бұрын
చాలా చక్కని పాటలు వినిపించారు థాంక్స్ అండి మీకు రమేష్ 🙏 చాలా మంచి రచయిత గారు శ్రీ శ్రీ గారు 🌹🙏🙏
@sudarsanaraokomma92444 ай бұрын
శ్రీశ్రీగారంటే చాలా ఇష్టం వారి పాటలు వినిపించిన మీకు నా నమస్కారములు!
@hazarathaiahyadlapudi75692 жыл бұрын
This is rare collection like as song before dialogues very nice
@venkatk19682 жыл бұрын
చాలా మంచి పాటలు. 'సుశీలమ్మ' అని ఆప్యాయంగా సంభోదించడం బాగుంది- All the songs are great and includes legends of Telugu film industry
@kotaiahg.kotaiah.83642 жыл бұрын
ధన్యవాదాలుమిత్రమా.శ్రీ శ్రీ పాటలు ,వని పరవశం చెందినాను.
@kotaiahg.kotaiah.83642 жыл бұрын
విని పరవశం
@prasadsivaram67712 жыл бұрын
Excellent old songs Rames h garu Thanks
@patnalamohanrao65282 ай бұрын
Sri Sri Gari madhuramaina patalu Ghantasala Gari sumadhuramaina gatram to koorchi maaku andinchinanduku meeru chasina krushi ki maa dhanyavadamulu.
@rameshnachupally87483 ай бұрын
మీ కలెక్షన్ అధ్భుతం రమేశ్ గారు. చాలా మంచి హృదయానికి హత్తుకునే పాటలు ... ధన్యవాదాలు
@sobhadevi77862 жыл бұрын
Pata lu anni Chala bagunnavi vinipinchinandhuku thanks andi
@obannamro462726 күн бұрын
Niddura pothunna youtha ku Chaitanya parchina Mahanubhavulu Vari patalu sekarinchina na Meeku Dhanyavadalu Sir
@ramarao8682 ай бұрын
సింప్లీ సూపర్ సార్
@khajavali29715 ай бұрын
Good collection of songs. Thanks.
@chandrasekharraogattem15474 ай бұрын
శ్రీ శ్రీ గారి రచనలను సంకలనం చేసిన మీకు నా అభినందనలు
@krishnakrrish90414 ай бұрын
నీలం రమేష్ గారికి ధన్యవాదములు సార్, పాటలన్నీ ఒక చోట చేర్చినందుకు అభినందిస్తున్నాము 🤝
@manne.rajender22 жыл бұрын
Super songs of the day, collection.
@ganeshnani2902Ай бұрын
Excellent collection 👌
@yunussaleemshaik60804 ай бұрын
ఆ మహానుభావుడని మరోసారి స్మరించుకోవడానికి అవకాశం ఇచ్చిన మిమ్మల్ని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను,
@vamanraovasalamarri33163 ай бұрын
E patalu vintnunte chala anandamga undi badalanni marchipothinnam
@grmoorthy82684 ай бұрын
సర్ మీరూ లెజెండ్ మీ మాటలు, తేటలు తెలుగు తనం ఉట్టి పడుతుంది. మీరూ పెట్టె ప్రతి పోస్ట్లు అన్ని బాగుంటాయి. ఇంతకన్నా చెప్పడానికి ఏమున్నాయ్. UR గ్రేట్. సర్. 🙏🙏🙏🙏👌👌👌👍👍👍
తెలుగు కవితా ప్రపంచం ఆగని ధార నన్నయ యుగముంది రాయల కాలముంది అలా ఎంతో చాలా కొద్దిమందిమాత్రమే తమ యుగాలని నిర్మించారు. ఈ ఆధునిక కవితాకాశంలో తనదైన శైలి బాణి భావము ఉద్రేకము సందేశము సమాజ న్యాయము పీడిత శోషిత జనోద్ధరణము చేయాలనే తపన ఆధునిక కవులలో ఈ ఒక్క శ్రీ శ్రీ కే ఉందేమో. అందుకే ఆయన అమరుడై ఒక యుగాన్ని స్థాపించి యుగకర్తయై యగాన్ని స్థాపించగలిగాడు. అంతటి మహాకవికి మన సమాజం ఉగ్రవాది అని ముద్ర వేయడం మన తెలుగువారి దౌర్భాగ్యం అమరులైనా ఎందరో కొందరు తలచుకోవడం సౌభాగ్యం ఆ శ్రవంతిలో ఎక్కువగా పాల్గొని ఆయనకు నివాళులర్పిద్దాం
@prabhakaralladi3102 жыл бұрын
3xcelleñt expressions wth which I am in total agreement
@ramamprabhala95232 жыл бұрын
Why
@Ambedkar98763 ай бұрын
Sri Sri is great visionary. ❤❤
@karamalasirorathnamma70755 ай бұрын
Ramesh. Neelam gariki chala thanks.
@kalyanisvocals11647 ай бұрын
Neelam Rameshgaru mee paatala sankalanam adbhutham ,vini tharinchaam👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🌹🌹🌹🌹🙏🏻
Sri Sri is a great visionary and respected among the poets
@arkalasrinivas43432 жыл бұрын
Sri Sri Gaari Saahithyanni Manchi Paatala Rupamulo Vinipinchinanduku Meeku Dhanyavaadamulu Sir Thank You Very Much
@siddaiahk9102Ай бұрын
Dear Neelam Ramesh garu.. Namashkaram.. Thank you very much for the excellent collection of Sri Sri songs and presenting them with your awesome vyakhyanam! I look forward to more such wonderful programs from you please. 🙏
@PratapKumar-gr2pu2 жыл бұрын
Sri sri very great poiet proud of our country hats off
@pbnl33352 жыл бұрын
i am very happy to get nice songs of SRI SRI . thank you sir
@ramanareddy68472 жыл бұрын
Okka. Maata Naaku accident jarigithe chudadhaniki vasthaara okkate koorika please 🙏 request me
@iliyasbasha-f2h5 ай бұрын
Sri sri gari jnapakalu tepicharu Thank you so much ,
@pennasuprasanna55485 ай бұрын
Thank you 🙏 wonderful to listen this melodious song collection. Superb
@chakrikanagaluru87874 ай бұрын
Excellent songs,tq
@phanikumar116929 күн бұрын
I liked you preparation to give up new collection of oldest melody hits thanku🎉sir from guntur.
మహా కవి.అక్షరాల్లో అగ్ని గోళాలు సృష్టించిన మహాకవి.మీ కృషి అభినందనీయం.
@damodarachinnasane37524 ай бұрын
Ramesh Garu, Your selection of songs is always great. Please do not bother about the response. Please keep doing what you have been doing over the past many years.
@braghuchandar4 ай бұрын
మీకు అభినందనలు
@harishredmi42112 жыл бұрын
Very nice songs old is gold 👌👌👌👌
@anandhkonari2 ай бұрын
Sri Sri great. Poet. Alwege. Great
@srinivasaraokotha83482 жыл бұрын
sooper prayogam sir we cannot forget srisri
@ramanaraorohini37372 жыл бұрын
I am very happy to hear the wonderful collection of melodious meaningful.songs of Sri Sri Thank you Sri Ramesh garu
@bhanuprasad7342 жыл бұрын
చూడు.. చూడు నీడలు... పేద వాళ్ళ వాడలు... బక్క చిక్కి బిక్క చచ్చి పడిన బ్రతుకు గోడలు.... పాడు బడ్డ వాడలు....ఇలాంటివి ఎన్నో మరో ప్రపంచ మార్గానికి దారులు వెదికే... మహాకవి మహా ప్రస్థానం గేయ కావ్యా న్నీ సృష్టించి..... ఎందరో అభ్యుదయ కవుల దార్శ నికులై నారు... శ్రీశ్రీ.. ఆమహ నీ యున్ని స్మరించు కుంటు వారి అధ్భు తమైన సినీ గే యాల సంపుటిని అందించిన మీకు.... హృదయ పూర్వక ధన్యాదములు రమేష్ గారు.
@neelamramesh54742 жыл бұрын
TQ.
@venkateshamadepu93132 жыл бұрын
Sri Sri gariki padhabivandanalu.30.04.1910.dhanyavadhamulu.
@hihihhinch8129 ай бұрын
P
@NVS-kc8ew2 жыл бұрын
Thanks for reminding the 🌈🌹🌄💕💯 past history of our Telugu legends!
@anjaneyulupatnaikuni33362 жыл бұрын
Great
@anjaneyulupatnaikuni33362 жыл бұрын
Greatest
@rajyalakshmi99805 ай бұрын
Super excellent songs 👌
@tmohan-zm5gr Жыл бұрын
Very good program Thanks Neelam Ramesh garu
@tmohan-zm5gr Жыл бұрын
All songs are very good Thanks Neelam Ramesh garu
@appayammak686 Жыл бұрын
ఙ
@bhadrappabowreeshetty28726 ай бұрын
Neelam Ramesh gari ke many many thanks for wonderful songs🙏🙏🙏🙏👌👌👌👌👌
మహా కవి.. విశ్వ నరుడు శ్రీ శ్రీ ki👌👌👌🌹🌹🌹🙏🙏🙏❤️❤️❤️నేను వైజాగ్..
@bhaskarakula62242 жыл бұрын
Nice
@tejasannidhi9572 жыл бұрын
Songs super brother
@govindp80464 ай бұрын
Thanks.🎉
@chilakapatiramakrishna51042 жыл бұрын
Ramesh sir ! Your effort is so appreciable.keep it up.
@malleshcharmala98872 жыл бұрын
Excellent Ramesh garu, thanks.
@Ambedkar98763 ай бұрын
GANA GANDHARVA IS GHANTASALA GARU.❤❤❤
@basavasankararaovelaga62202 жыл бұрын
Very good & thank you
@raviprakashraorayasan29782 жыл бұрын
Meerandinchina SRI SRI gari paatalalo anni bahula janadarana pondi paatale.Aayana yelanti paatayina adi navarasallo ye rasamayina avaleelaga vragala ditta.chaala manchi kavi.Aayana puttina roju sandarbhanga Aayanaku subhakankshalu.
@mahalakshmiraomeka13862 жыл бұрын
రమేష్ గారి ఈ ప్రయత్నానికి హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ శ్రీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పలేముకూడా. అటువంటివారి కలంనుండి జాలువారిన సాహితి తునకలను కొన్ని మాకు అందించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు. కమ్మూనిస్టు భావాలలో కొట్టుకుపోయి తనకు తానే పెద్ద వక్తిగా గుర్తింపు లేకుండా చేసికొన్నారు. ఈసారి మీరు ఇంకో ఎపిసోడ్ చేస్తే దానిలో పాడవేల రాధికా, మనసున మనసై లాంటి పాటలు చేరుస్తాని భావిస్తూ మీ మహాలక్ష్మీ రావు మేకా