Ghantasala Bhakthi Geethalu

  Рет қаралды 4,539,840

sunderkalluri creations

sunderkalluri creations

Күн бұрын

Ghantasala Bhakthi Geethalu

Пікірлер: 671
@lalitanand1571
@lalitanand1571 22 күн бұрын
ఘంటసాల గారి కి అభినందనలు దేవుని పాటలు వింటుంటే మన మనస్సు హాయిగా ఉంది తెలియని అనుభూతి 🎉
@balajipraveenkumar856
@balajipraveenkumar856 Ай бұрын
గురువు గారి పాదపద్మలకు శకోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏
@PothurajuYerramsetti
@PothurajuYerramsetti 5 ай бұрын
ఒక పదానికి లేదా అక్షరానికి ఎంత (మాత్ర ) ఇవ్వాలో అంతే మాత్ర ను ఇవ్వడమే "ఆంధ్ర vangmayam చేసుకున్న అదృష్టం! ఆంధ్ర "జాతి " కి అదృష్టం! ఘంటసాల మా తెలుగు వాడు! Yarramsetty Pothu Raju, Bapatla
@kvijaykumar4858
@kvijaykumar4858 23 күн бұрын
🙏ఘంటసాల గారి మధురమైన పాటలు ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలానే బినసొంపైన స్వరం 🙏🙏
@SmilingNautilus-ct3oj
@SmilingNautilus-ct3oj 3 ай бұрын
మహానుభావులు ఘంటసాల గారు మీ గానం మాకు దేవునికి కూడా చాలా ఇష్టం
@krsri
@krsri 6 ай бұрын
ఇందులోని చాలా గీతాలకు దృశ్య రూపం లేదు. వాటిని ఎలా ఊహించుకుంటూ తాదాత్మ్యం తో వింటామో, అలాంటి అనుభూతిని ఇచ్చారు మీ వీడియో తో. ధన్యవాదాలు. Close to a celestial experience.
@haranathmadireddy141
@haranathmadireddy141 2 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!
@darapuveeranna8468
@darapuveeranna8468 2 ай бұрын
శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ దేవరాయలు హరే క్రిష్ణ 🔯✡️🕉️👏🏻👏🏻👏🏻💯🆗🥥🥥🥥🥥🥥🥥🥥🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🏹🏹🏹🏹🏹
@vempadapuramana2008
@vempadapuramana2008 3 ай бұрын
ఓం గం గణపతయే నమః ఘంటసాల గారి కి పాదాభివందనాలు
@godavarthisatyanarayanabab1857
@godavarthisatyanarayanabab1857 6 ай бұрын
🙏🙏🙏ఉదయాన్నే శ్రీ కీర్తి శేసులు గంటసాల వెంకటేశ్వరరావు గారి భక్తి పాటలు వింటుంటే మనసుయేంతోతేలికగా ఆనందమూగావున్నది ఈ వినిపించిన వారికీ గాయకులు గారికి ధన్యవాదములు
@godavarthisatyanarayanabab1857
@godavarthisatyanarayanabab1857 6 ай бұрын
వేకువనే శ్రీ గంటసాల వెంకటేశ్వరరావు గారికి భక్తి పాటలు అమరాగయకులు శ్రీ గ వే రా గారికి ప్రసారం చేసిన వారికీ మా హృదయ పూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు
@godavarthisatyanarayanabab1857
@godavarthisatyanarayanabab1857 6 ай бұрын
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
@devineniveerabhadrarao1604
@devineniveerabhadrarao1604 2 ай бұрын
🙏🙏🙏
@yesuchanapathi6472
@yesuchanapathi6472 2 ай бұрын
❤❤❤❤❤❤​@@godavarthisatyanarayanabab1857
@c.venkatauha
@c.venkatauha 2 ай бұрын
Hi 666666666666666666666haa is 666haa 6666666666666haa 666haa 666haa 666haa 666haa 666haa 666666666666666haa 6666666666666666haa 66666666666666haa 6666666haa 666666666666666666666666666666666666haa I think 66I 66666666666
@NbeemReddy
@NbeemReddy 2 ай бұрын
అమర లోక గాయకులకు నా హృదయపూర్వక నమస్కారములు
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 2 ай бұрын
50 నిమిషములు మై మరిచిపోయే భక్తి గీతాలు చేర్పు, కూర్పు, పేర్పు అమోఘం!!
@laxmanraoalagandula2855
@laxmanraoalagandula2855 2 ай бұрын
ఓ అద్భుతం అమోహం మీ పాటలు నేనే జన్మలో చేసుకున్న పుణ్యభూమి పాటలు వింటున్నాము 🙏🙏🙏🙏🙏
@RameshYadav-wv7gy
@RameshYadav-wv7gy 2 күн бұрын
ఓల్డ్ సాంగ్స్ మీనింగే వేరే అర్థమయ్యేది వేరే ఎక్సలెంట్ సాంగ్స్
@moguluripremkumar4031
@moguluripremkumar4031 2 ай бұрын
sunderkalluri creations variki dhanyavadalu. devotional songs maku andhistunnaru. great job sir. We proud of you sir. sankalpam chala manchidi. keep it up sir.Jai sree Ram
@daranageswararao4857
@daranageswararao4857 2 ай бұрын
ఈ నేల జీవమున్నంతకాలం ఘంటసాల ను మరువ లేము
@Pinakini2565
@Pinakini2565 4 ай бұрын
ఎందుకయ్యా మీరిరువురు (బాలు, ఘంటసాల ) మమ్ములను మురిపించి దివికేగారు... స్వామిని మీ గాన మాధుర్యము లో తడిపి తరించడానికా..... 🙏🏽🙏🏽🙏🏽
@maneeshpasumarthi8698
@maneeshpasumarthi8698 2 ай бұрын
మీరు వ్రాసిన దానిలో 90% ఘంటసాలగారి గొప్పతనమే.
@ramalingaswamyveeradhi8396
@ramalingaswamyveeradhi8396 Ай бұрын
GHantalsalar garu malliputtali aa Srinivasuni dhayatho🪷🪷🌹🌹🌺🌺🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@varshinichannel236
@varshinichannel236 2 ай бұрын
🙏🏽🙏🏽. ముందుగా మీకు శతకోటి వందనాలు ఆ మహానుభావుడు పాటలు మరల వినిపించినందుకు మాకు🙏🏽🙏🏽🙏🏽
@vempadapuramana2008
@vempadapuramana2008 2 ай бұрын
కలియుగ అన్నమయ్య ఘంటసాల గారి కి పాదాభివందనాలు
@mruduladiddi431
@mruduladiddi431 8 ай бұрын
ఆహ.... ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గొంతులో ఏంత మాధుర్యం.... ఇవన్ని ఒక్క చోట పోగుచేసి వినిపించిన మీకు వందనములు
@ramasesharao7050
@ramasesharao7050 2 ай бұрын
ఓమ్ నమో వెంకటేశాయ ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా
@srinivasarao3434
@srinivasarao3434 Ай бұрын
అతి మధురం, ఈ స్పీడ్ యుగం లో ఇటువంటి భక్తి గీతాల శ్రవణం అత్యంత అందమైన అనుభూతి. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః.
@tenaliramakrishna6178
@tenaliramakrishna6178 Жыл бұрын
సుందర్ కల్లూరు గారు సృష్టి చాలా బాగుంది. ఘంటసాల గారి గానం దైవప్రార్థన అద్భుతంగా ఉంది.
@nagarajchari4533
@nagarajchari4533 7 ай бұрын
Thanks Sri Sunderkalluri garu for collection of beautiful devotional songs of Shri Ghantasala garu 🙏🙏🙏🙏🙏
@krishnaraolingam4812
@krishnaraolingam4812 5 ай бұрын
Enlightening. May God bless all 17:27
@pavankumar-cu9no
@pavankumar-cu9no 9 ай бұрын
ఆ కాలం ప్రజలు అదృష్టవంతులు. . . వారి జీవన విధానం, శైలి, బంధాలు, అనుబంధాలు, పద్దతులు, ఆప్యాయతలు, అనురాగాలు, గౌరవ మర్యాదలు, భక్తి ప్రపత్తులు అన్నీ న భూతో న భవిష్యతి. 🙏
@kvenkataramanararaokvrrao3863
@kvenkataramanararaokvrrao3863 5 ай бұрын
Goldenvoiceof ShriGantadlalaguru palikethene anniye pattulu padyalu supergeethalugane untinthi.Thanks.
@g.sathishg.sathish2095
@g.sathishg.sathish2095 2 ай бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
Hrudayapurvaka Dhanyavadalu.
@anuraagananya
@anuraagananya 8 ай бұрын
Voice throw, voice culture, diction, expression, command on sangathulu, ultimate dedication towards singing made Ghantasala garu unique among his peers. I don't think we have seen any singer singing this kind of songs after Ghantasala garu.
@baditya3691
@baditya3691 Жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను ఈ పాటలు. మళ్ళీ ఇప్పుడు ఈ పాటలన్నీ అదే వరుసలో అదే నాణ్యతతో వినడం చాలా చాలా ఆనందంగా వుంది. కల్లూరి సుందర్ క్రియేషన్స్ చానెల్ వారికి చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
@yadagirireddyp7378
@yadagirireddyp7378 Жыл бұрын
🙏🌱🌱🌱Sunder Kalluri Garki Hrudayapurvaka Vandanamulu!..🌱🌱🌱🙏
@sunderkalluricreations7420
@sunderkalluricreations7420 Жыл бұрын
🙏థాంక్యూ వెరీ మచ్ సార్ 🙏
@yadagirireddyp7378
@yadagirireddyp7378 Жыл бұрын
@@sunderkalluricreations7420 🌱🙏🌱Sir!.Mee Sahrudayathaku Kruthagnathalu!.🌱🙏🌱
@DussaRajanna
@DussaRajanna Жыл бұрын
​@@sunderkalluricreations7420saw
@SantanollayellaiahSantanollaye
@SantanollayellaiahSantanollaye Жыл бұрын
​@@sunderkalluricreations7420qqa
@NarayanraoNalla
@NarayanraoNalla 4 ай бұрын
goaadl. ❤❤ mioinlg sar
@mallareddybanda2835
@mallareddybanda2835 Жыл бұрын
Manchi bhaktipatalu vintunna thanq
@KrishnamurthyYadalam
@KrishnamurthyYadalam 2 ай бұрын
Sri Ghantasala Venkateswara Rao gari Songs & Bhagavad Geetha Excellent and memorable always in the life of all people. God bless to him where ever by him
@rajusrinivascharteredaccou3491
@rajusrinivascharteredaccou3491 5 ай бұрын
చిన్నప్పుడు విన్నాను ఈ పాటలు. మళ్ళీ ఇప్పుడు ఈ పాటలన్నీ వినడం చాలా చాలా ఆనందంగా వుంది
@krishnavenituraga2077
@krishnavenituraga2077 9 ай бұрын
Very great singer gHantasalagarunamaskaralu
@vijayasanapati8219
@vijayasanapati8219 5 ай бұрын
ప్రతి రోజూ ఘంటసాల గారి గానం వినకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. నిజంగా మాస్టారు కరణజన్ములు.
@MRMrADNIHC
@MRMrADNIHC 4 ай бұрын
❤jaiganesh deva
@kothurmurthy
@kothurmurthy 26 күн бұрын
నిజం. కానీ కొంత మంది యూట్యూబ్ చానెల్ లో ఘంటసాల పేరే పెడతారు, కానీ గొంతు మాత్రం వేరే వాళ్ళది
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 2 ай бұрын
Respected Sri Sundar kalluri garu,we whole Heardly bow down to greet you for making us happy to hear the voice of our KARANAJANMUDU SRI GANTASALA GARI VOICE WHICH IS THE GREATEST GIFT FOR OUR TELUGU HINDU PEOPLE.
@shankartogarla2918
@shankartogarla2918 10 ай бұрын
ముందుగ మీకు శతకోటి వందనాలు, మన ఘంటసాల గారి మధురమైన పాటలను మాకు వినిపిస్తున్నందుకు.
@sairamaraoelchuri526
@sairamaraoelchuri526 11 ай бұрын
Super Melodious Jai Ho Sree Ghantasala Jai Jai Jai
@nagendraga2821
@nagendraga2821 4 ай бұрын
Only one. Ghantasala in universe.
@swarnagowri6047
@swarnagowri6047 3 ай бұрын
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ. ఓమ్ శ్రీ మహా గణాధిపతయే నమః శివాయ. ఓమ్ శ్రీ శివ గౌరీ తనయ శ్రీ విజ్ఞేశ్వర దేవాయ ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌙🌺🌿🌱🔱✡️
@rajyasrilakshmiiyengar4757
@rajyasrilakshmiiyengar4757 7 ай бұрын
Thank you for collection and selection of songs thanks a lot 🙏
@madhup6740
@madhup6740 Жыл бұрын
Mahanubhavulu Ghantasala gaaru He is God of Telugu people of course for others also..... Even my North india people listen Ghantasala gaari songs.... Sarileru meekevvaru amara gaayaka... Meerekkada vunna maa madhye vunnaru... Miss you respected sir
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 5 ай бұрын
Om BamO VenkatesayaISalute to Ganta Saka VariLotus Foot..❤🎉😊🙏🙏🙏
@verabhadrasastri3920
@verabhadrasastri3920 5 ай бұрын
😅😅😅😅😅😅😊😊😅😅 24:25 😅
@verabhadrasastri3920
@verabhadrasastri3920 5 ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 26:27 😅😅😅😅
@koradavenkatarao
@koradavenkatarao Жыл бұрын
Namo ganesha
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 8 ай бұрын
అద్భుతమైన గానమృతం 👌👌👌👌👌🙏🙏🙏
@mahalingampaladi4362
@mahalingampaladi4362 Жыл бұрын
పాటల కూర్పు చాల బాగుంది 🙏
@sunderkalluricreations7420
@sunderkalluricreations7420 Жыл бұрын
Thankyou
@KorupojuRamanaChary
@KorupojuRamanaChary 7 ай бұрын
😢​@@sunderkalluricreations7420
@erajendran1885
@erajendran1885 2 ай бұрын
Gantasala gari patalu will remain till the world is alive. No words to say anything .
@sandhyapeddinti257
@sandhyapeddinti257 2 күн бұрын
Naa chinnapudu, maa into repeatedga vinna paatalu ivi Anni. Maa nannagari chalava adi antha. After marriage, this new family is not so devotional. I want to go back to my childhood days and be connected with God all the time.
@RajendraPrasad-fd9iz
@RajendraPrasad-fd9iz Жыл бұрын
Nija dharshanam Or thirumala venkateshwara swamy❤
@nagendraga2821
@nagendraga2821 4 ай бұрын
Only one. Ghantasala in universe. God blessed voice
@SathishKumar-z3d
@SathishKumar-z3d 8 ай бұрын
Lord SHIVA Send to Earth He is GANTASAALA
@srinivasaraopoodipeddi4668
@srinivasaraopoodipeddi4668 6 ай бұрын
సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని దర్శించిన అనుభూతి కలుగుతున్నది ఈ పాటలు వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి
@PrabhakarRambhatla
@PrabhakarRambhatla Жыл бұрын
Sunderkalluri garu thanks for Bhakthi songs of Sri.Ghantasala
@pblnchari6505
@pblnchari6505 10 ай бұрын
Excellent collection of great Melodious Ghantasalagaru .All songs are GEMS. Thanks for your work
@subhamcreations4891
@subhamcreations4891 9 ай бұрын
Neelam Ramesh garu manoranjakamiina bhakthi geethalu Pollak thavila koorcharu. Dhanyavadalu.
@srinivass3509
@srinivass3509 Жыл бұрын
Supeeeeer songs, vintunnantha sepu tanmayatvam lo vundipotam. Music directors ki, gayakulaki, pata rachithalaku, natulaki 🙏🙏🙏
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 2 ай бұрын
ఆరోగ్య ప్రదాత ఘంటసాల గారి పాట. వారి పాటలు వింటుంటే రక్తపోటు షుగర్ ఉండవు. రావు కూడా!
@SunandaM-c4r
@SunandaM-c4r 9 ай бұрын
Om. Namo. Lakshmi. Vencateshaya. Namaha
@GantaVenkataramana-ij5uu
@GantaVenkataramana-ij5uu 2 ай бұрын
Adbhutha gayakulu Ghantasala master
@kvenkataramanararaokvrrao3863
@kvenkataramanararaokvrrao3863 6 ай бұрын
Super devotional vaibiricate bakthi songs sir. Omnamonarayana om namovenkatesaya omnamo srisrinivasaya namah; Thanks.
@obannamro4627
@obannamro4627 10 ай бұрын
7:42 TQ sir Very nice video songs golden melodious songs very Interesting video Gantasala garu maa intiki Vachhinatlu undi no Distrabence in the video Very,,,,,
@pannagakodicherla6399
@pannagakodicherla6399 4 ай бұрын
Thank you so much for doing the above audio songs.
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 Жыл бұрын
తెలుగు కళలో ఘంటసాల ఒక సువర్ణ ఆధ్యాయం. సినిమాలు వున్నంతవరకు ఘంటసాల ఉంటాడు,
@sridevisridevi4017
@sridevisridevi4017 Жыл бұрын
Mmmmm Rtttg Bbbbnn Mmmmm Rtttttty
@GuptaSurampalli
@GuptaSurampalli Жыл бұрын
ఉంటారు
@mshanmukharao3140
@mshanmukharao3140 10 ай бұрын
ఘంటసాల గారి గాత్రం అమోఘం. ఇంతటి చక్కటి పాటలను అందించినందుకు ధన్యవాదాలు.🌹🌹🌹🙏
@HaridasDasari
@HaridasDasari 8 ай бұрын
🎉
@dheerajmanohar2012
@dheerajmanohar2012 8 ай бұрын
😊Q😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊qqqqqqqq
@narayanammamadasu6475
@narayanammamadasu6475 8 ай бұрын
Chala bagunnay songs🎉.
@godavarthisatyanarayanabab1857
@godavarthisatyanarayanabab1857 8 ай бұрын
🙏👏🙏చాలా చాలా బాగుంది మంచి భక్తి పాటలు వినిపించి నందుకు కృతజ్ఞతలు అమర గాయకులు గంటసాల గారికి జేజేలు
@prasadrao6832
@prasadrao6832 9 ай бұрын
ఘంటసాల,లాంటి, వారు,మరల,సినీరంగంలో,ఎప్పుడు,,ప్రజలకు,vudvavistaaro,ఆభగవంతునికి,తెలియాలి,మానవులు,,వేసిచూడాలి, శిందే,thadhaasthu,,దేవతలు,ఆశీర్వ,దించి,మళ్ళీ,భూలోకానికి,pampincha,గలరు,ఓహోభగవాన్,dhayachuupagalaru,ప్రజలకోసం,థాంక్స్,
@madhup6740
@madhup6740 Жыл бұрын
Bhagavantudu akkada avasaramani teeesuku vellipoyadu Bhagavantuni Lo kalisipoyaremo endukante aayana songs vinte devudu kanipistaadu 🙏🙏🙏🙏🙏🙏🙏
@Kravikumar-hv4lu
@Kravikumar-hv4lu 6 ай бұрын
Hatsuff sir❤
@viswanathammuralasetti9720
@viswanathammuralasetti9720 9 ай бұрын
Ghantasala garu is god
@sumathibhat1973
@sumathibhat1973 3 ай бұрын
Shree GhantasalaGaru liked your voice song s too much so melodious where are you sir My heart ❤️ felt thanks Remembering always
@nagarajchari4533
@nagarajchari4533 7 ай бұрын
Excellent melodious devotional songs by Shri Ghantasala, Janani etc.
@satyanarayana1745
@satyanarayana1745 Ай бұрын
మంచి పాటలు అందించినకు ధన్యవాదములు
@ramalingaswamyveeradhi8396
@ramalingaswamyveeradhi8396 Ай бұрын
Om namo sri Lakshmi Srinivasa namo namaha🪷🪷🌹🌹🌺🌺🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼
@RagenderparsadCh
@RagenderparsadCh 6 күн бұрын
OM NAMO VENKATESAYA NAMAHA 🙏🙏🙏💐💐💐🌹🌹🌹JAI SRIRAM SRINIVASULA SWAMY MEEKU 1000 VANDANAMULU MAMMULANU CHALLAGA CHUDUSWAMY 🌹🌹🌹🌹💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GPRATHAIAH1234
@GPRATHAIAH1234 Жыл бұрын
Excellent songs. Hats off to Ghantasala garu. Abhinandanam
@gnanasheker.rramalingashet8317
@gnanasheker.rramalingashet8317 Жыл бұрын
Old ,is ,gold gandasala iyagari kantaniki ,thiuguleni jogarlu,, vandhanalu iyyagariki "
@Gooddreams-sp7ko
@Gooddreams-sp7ko Жыл бұрын
Good songs, I love MORE gantasala music and songs
@varaprasadkodela7966
@varaprasadkodela7966 6 ай бұрын
Ghantasaala all time great singer in Telugu film Industry
@ckamalakanth9532
@ckamalakanth9532 5 ай бұрын
... in the entire Indian film industry.
@sankarallampalli3287
@sankarallampalli3287 2 ай бұрын
Chala thanks sir😊
@RamaDevi-er7bn
@RamaDevi-er7bn Жыл бұрын
Good for helth eary in the morninig with out ads in bitween
@rajnibanerjee4888
@rajnibanerjee4888 2 ай бұрын
All songs are very nice childhood ne chake gaya
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 21 күн бұрын
అద్భుతం మహా అద్భుతం గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
@manjulapm8293
@manjulapm8293 Ай бұрын
ముందుగా మీకు క్రుతజ్ఞతలు అంతా గొప్ప మహనుభావులు ఘంటసాగారి భక్తిగీతాలు వినిపించారు అలాంగే భాలసుభ్రమణ్యంగారి భక్తి వినాలి అనుకుంటూ ఉన్నాము
@Janardhan-t2f
@Janardhan-t2f 5 ай бұрын
This devotional song is lullibi.for god, venkateswara.
@ramalingaswamyveeradhi8396
@ramalingaswamyveeradhi8396 Ай бұрын
Om namo veenkatesaya namo namaha🪷🪷🌹🌹🌺🌺🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼
@hariprasadnv5334
@hariprasadnv5334 Жыл бұрын
ఈ రోజు శనివారం,గాన గంధర్వడు ఘంటసాల గారు పాడిన భక్తి పాటలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి!త్రిమూర్తులు ఆయన పాడిన పాటలు విని ఇక నువ్వు భూలోకములో భక్తులకు నీ గాన్నాని వినిపించు! జీవితాన్ని సుఖమయం చేసుకో!అలాగే చేసుకొని చివరకి వాళ్ళ సన్నిధానికి చేరారు! ......N.V.Hari Prasad,Singer,V.Puram
@vasanthakumar9045
@vasanthakumar9045 Жыл бұрын
😅 QQ de
@meghanaraj9868
@meghanaraj9868 Жыл бұрын
P
@kanthamma2346
@kanthamma2346 9 ай бұрын
youtube
@kanthamma2346
@kanthamma2346 9 ай бұрын
you tube
@vangipuramvenugopal8833
@vangipuramvenugopal8833 Жыл бұрын
ఘంటసాల గారి గాత్ర మాధుర్యం అమోఘం, అద్భుతం ,అతీతం
@ramanujacharmandikal9430
@ramanujacharmandikal9430 Жыл бұрын
Wonderful songs big fan of your voice
@leelavathiprabhakar228
@leelavathiprabhakar228 Жыл бұрын
🙏🙏 Superb songs by Gantasala garu! We miss him very much 🙏🙏
@kchainnaya6522
@kchainnaya6522 Жыл бұрын
KcHANNAYYA
@rockymalvia5226
@rockymalvia5226 Жыл бұрын
@@kchainnaya6522 j
@kullyammas9934
@kullyammas9934 11 ай бұрын
1:25
@Bsreddy7075
@Bsreddy7075 10 ай бұрын
తెలుగు నాట మరో ఘంటసాల ను ఊహించుకోలేము
@rohansharma8967
@rohansharma8967 9 ай бұрын
Ghantasaalagaaru oh no wards
@eshward6112
@eshward6112 Жыл бұрын
Very super Excellent Devotional songs by Sri ,Sri Cheranjeevi GANTASALA......Hatsup thanks
@vempadapuramana2008
@vempadapuramana2008 Жыл бұрын
యుగపురుషడు ఘంటసాల గారి కి పాదాభివందనాలు
@anitathakur-px3cm
@anitathakur-px3cm 10 ай бұрын
I like all these devotional songs, Ghantasala voice is so good 🙏🙏🙏🙏
@sreenivasankuruhuri8979
@sreenivasankuruhuri8979 Жыл бұрын
గాన గంధర్వుడు ఈయన,
@SreenivasuluReddyBirudavolu
@SreenivasuluReddyBirudavolu 7 ай бұрын
He is the best siger throughout life .
@RajamaniAdavalli
@RajamaniAdavalli 7 ай бұрын
చాలా బాగున్నవి. సమీకరణ అద్భుతం
@veerabhadraraodara8513
@veerabhadraraodara8513 Жыл бұрын
ఘంటసాల వారి పాటలు వింటుంటే మనసు ఎంతో ఆనందంగా ఉంది 🙏🙏🙏
Bhagavad Geeta Telugu Narration
1:13:10
supadrasta
Рет қаралды 4 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 19 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 72 МЛН
Sri Venkateswara Suprabhatham | M.S. Subbulakshmi, Radha Viswanathan | Carnatic Classical Music
20:47
Ghantasala's Bhagawad Gita - Only in Telugu #telugu #mahabaratham
29:20
Sri Jaya Deva Ashtapadi Devotional audio Songs Ghantasala
21:07
DEVOTIONAL
Рет қаралды 457 М.