సూపర్ సాంగ్స్... అభిమానులకు, నిర్మాతలకు దేవుడు.. మళ్ళీ పుట్టండి సార్
@hanumantharaml9288 Жыл бұрын
SuperSTAR krishna garante naku enaleni abhimanam.aayana paatalante madhurathi maduram.alanti hero mukam chusi brathikeyochu....anthati andagaadu...ma super star krishna.
@byrapakaparasuram45002 ай бұрын
కృష్ణగారు లేరంటే నమ్మలేకున్నను,సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమానిని అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి చివరి చిత్రం దాకా అన్నీ చూసాను.....జ్యోతి చిత్ర సూపర్ స్టార్ ఓటింగ్ లో పాల్గొన్నాను...పోరాటం సినిమా లో బాల నటుడు మహేష్ ను చూసి చాలా గర్వంగా అనిపించింది..మా భవిష్య స్టార్ మహేష్ అని.....అన్నదమ్ముల సవాల్,సమాజానికి సవాల్,దొంగ ల దోపిడీ..ఇలా ఎన్నో ఎన్నెన్నో.
@kameswarimaruvada5876 Жыл бұрын
Sir elanti patha patalu na bhutho nabhavishthiyi...ennallu vinna vinalane vuntundi.. Thanq
@j.venkataramanarao7096 Жыл бұрын
Thankyou neelam KRISHNA gaaru 👍
@modemramachandraiah8038 Жыл бұрын
కృష్ణ గారి సినిమా పాటలు సూపర్. Evergreen. ఎన్నిసార్లు విన్న కూడా తనివి తీరదు.
@chadaramjaganmohanrao33932 жыл бұрын
Dear Neelam Ramesh garu....HERO KRISHNA GARIKI IPPATIKI MALANTI LAKSHALADI FANS UNNARU. AYANA Movies songs anni baguntayi...meeru chepparu views thakkuva ani ippudumeeku 6 lacks vies vachayi..
@lakshmichaganti5238 Жыл бұрын
ఎంతోమంచి పాటలను గుర్తు చేసే మీకు ధన్య వాదాలు
@kunabhanojirao4604 Жыл бұрын
కృష్ణగారు లేరంటే నమ్మలేకున్నను... అతని సినిమాలు మధురం...ఆ రోజులు మళ్ళీ వస్తే... గుర్తుచేసిన మీకు ధన్యవాదాలు...
@bikshapatibikshapati63203 ай бұрын
సుపర్ అద్బుతం అమోఘం అనిర్వచనీయం అపూర్వం అనంతం అదుర్స్ మంచి పాటలు పెట్టి మికు నమస్తే భయ్యా మీనుంచి ఇంకా ఇంకా కావాలి
@neelamramesh54742 жыл бұрын
వావ్ ఊహించని స్పందన . కృష్ణ గారికి ఇంతమంది .. ఫాలోఇంగ్ ఉందని ...విన్న పాటలే మళ్ళీ మళ్ళీ వింటున్న మిత్రులకు ధన్యవాదాలు . మరికొన్ని సూపెర్ సాంగ్స్తో త్వరలో మీ ముందుకు ..
@raviprakashraorayasan29782 жыл бұрын
Dialogs pedithe ekkuva bagundi vinadaniki.
@balijepalliachutharamarao68142 жыл бұрын
Veru nice ma krishna
@muppdisatyasrinivasareddi98152 жыл бұрын
ఫాలోయింగ్ లో కృష్ణ గారికి సాటి లేరు
@Nageswararao-tm3kq2 жыл бұрын
Very nice song
@vemulasrinivas61862 жыл бұрын
Krisna & vijayanirmala sogs superhits konni pettandi sir
@athramthukaram53963 ай бұрын
మధురానుభూతి కల్గిస్తున్నవి మీ పాటలు అభినందనలు అండి..
@ramachandramurthynookala15 Жыл бұрын
జై సూపర్ స్టార్
@rajaraosavalam5711 Жыл бұрын
Me patalu vintu migilina e sesha jeevitam haiga bratikesta my lovely hero🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rmjnaik82375 ай бұрын
క లం గళం పరిమళం కు ధన్యవాదములు ఈ కృష్ణ గారి పాటల కూర్పు చాలా బాగుంది, ఇప్పటి తరం వారి కి చెప్పినా అర్ధం కావటం లేదు. వాళ్ళ తప్పు కా దు. వాళ్లకు లోకాజ్ఞానం లేకుండా చేసారు సమాజం లో. ఇప్పుడు వారికీ వయశోచ్చినా పాట ల లోని భావాన్ని అర్ధం చేసికొనే స్థాయి ఉండటంలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీ లాంటి వారు చేస్తున్న ప్రయత్నం అంది పుచ్చకోవటం లేదనే బాధ . మరివోకసారి మీకు ధన్యవాదములు ఈ పాటలు వింటుంటే హృదయం చాలా తేలికగావుంది
@balasubrahmanyamindraganti752 Жыл бұрын
Adbhutam sir nice songs selected🙏🙏🙏🙏
@drvydyanathvemavaram40022 ай бұрын
రమేష్ గారు, విధినిర్వహణలో భారమైన బ్రతుకులో , మీ, మా పాత పాటలతొ తిరిగి ప్రాణం పోతున్నారు , మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు, డాక్టర్ వైద్యనాథ్, ప్రొద్దుటూరు, కడప జిల్లా.
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
mee voice chala bagundi.. alage lakshaladi abhimanulunna hero krishna gari patalu hits enno unnayi... anni superhit songs..
@omprakashgogikar29133 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమానిని అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి చివరి చిత్రం దాకా అన్నీ చూసాను.....జ్యోతి చిత్ర సూపర్ స్టార్ ఓటింగ్ లో పాల్గొన్నాను...పోరాటం సినిమా లో బాల నటుడు మహేష్ ను చూసి చాలా గర్వంగా అనిపించింది..మా భవిష్య స్టార్ మహేష్ అని.....అన్నదమ్ముల సవాల్,సమాజానికి సవాల్,దొంగ ల దోపిడీ..ఇలా ఎన్నో ఎన్నెన్నో....
@bhupathiraoadde8515 Жыл бұрын
Bro thanks please 1985to2000 varaki best songs cheyadi super
@neelamramesh5474 Жыл бұрын
Ok అండి 3rd part లో వినండి.
@arunkumarbandi36112 ай бұрын
నేను కృష్ణ గారి అభిమానిని నాకు అన్ని పాటలు నచ్చుతాయి. ముఖ్యంగా " మావ కూతురా నీతోమాటున్నది పడుచు గుండె నీ పొందె కోరుచున్నది" చాలా ఇష్టం. అలాగే " ఇదిగోతెల్ల చీర" అలా చాలానే వున్నాయి.
@srinivasubonala9369 Жыл бұрын
మధురనుభూతి లోకి పంపించారు మల్లీ
@sowjanyabanavathu4143Ай бұрын
2:46
@hanumantharaothammana59432 ай бұрын
Mee commentary chala bagundandi. Chinnapoudu meeru korina patalu radio lo vinnatluga vundi. Thank you.
@nataraj9110Ай бұрын
సూపర్ సాంగ్స్ బ్రదర్
@drnreddy72 ай бұрын
Enni yugalina teeyani patallo koddigina teepidanam taggadu, manchi collectionto ma bp taggistunnaru neelam sir tks a lot
@mutyalanarayanamurthy83343 ай бұрын
All time industry super hit songs ma abhimana super star krishna garu
Neelam Ramesh gaariki 🙏🙏🙏🙏🙏 Super Duper hits SONGS Legend Super ⭐ krishna gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@tlnsastry62912 ай бұрын
I am Krishna fan.చాలా ఏళ్ళ తర్వాత ఈ పాటలు విన్నాను.థాంక్స్.
@Svijaykumar-nj4wq2 жыл бұрын
Industry ki one of the main pillar super star krishna garu vipareetamina fan following unna no mass hero tfi
@kothapalliashok89143 ай бұрын
అయ్యా రమేష్ గారు రోజూ వినే పాటల్లో భాగంగా ఈ రోజు మా సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలు విన్నాను 🎉ఇది బహుశా నాలుగో సారి కావచ్చు 😅
@nageshgoud23972 жыл бұрын
సూపర్
@boilersatyanarayana20212 жыл бұрын
బ్రదర్ 🌹🙏అభిమానుల అభియోగాన్ని గుర్తించి మీరు చేసిన సూపర్ స్టార్ దళం 🙏 కీ మా అభినందనలు 🌹❤️🌹ఇలా ఈ రీతిగా గుర్తిస్తాకి ఒక ఆలోచన మంచి మనసు జ్ఞానం 👌ఉండాలి సార్ మీకు మా శుభాశీసులు 🌹
@tirupatirao12432 жыл бұрын
నమస్తే చాలా మంచి పాటలు నాకు ఎంతో నచ్చిన వి
@anandkaranam81492 жыл бұрын
chala bagunnai, inka ekkuva patalu pettalani memu vinalani ma korika .....thank u
@srbgnrgdcakmmphy.sciences3250 Жыл бұрын
పాటలనే కాదు పాటలోని మ్యూజిక్ ను కూడా మొదటి నుండి చివరిదాకా వినాలని ఉంటుంది.
@ankammarao50543 ай бұрын
Sir ma sir superstar krishna gari songs super super super no further words andi
@kumarmore2109 Жыл бұрын
Allwhes super 👌 krishana garu
@tmohan-zm5gr Жыл бұрын
All songs are good Thanks Ramesh Neelam Garu ❤
@newmanimani5813Ай бұрын
Ma hero krishna mundu andaru balaadur
@neelamramesh54742 жыл бұрын
నా పోస్ట్ లకు స్పందించినందుకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు .మీ రమేష్ నీలం .
@kodathalaseenugoud11732 жыл бұрын
Lllllll
@prasadraonalluri58862 жыл бұрын
Thank u very much sir.
@rbnyadav63912 жыл бұрын
Naa abhimana natudu super star krishna 🙏🙏🙏✅👍
@sanjeevarao92742 жыл бұрын
కృష్ణ గారు ఎంత మంచి మనిషో పాటలు కూడా అంత చక్కగా ఉన్నాయి చిన్నగున్నప్పుడు రేడియోలో విన్నటుంది నాకు కృష్ణ అంటే మహేష్ అంటే చాలా ఇష్టం. కృష్ణ super స్టార్ .పాటలు super
@rameshmalla41312 ай бұрын
నేనొక ప్రేమ pipaasini పాఠకు aaalaapane ప్రాణం, అదే సగం తొలగించేసేశారు.
@drnreddy73 ай бұрын
Oka ganta badhalanni marachipoya sir tks a lot
@nagasankargummadi45822 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారి వీర అభిమానిని నేను ఆయన సినిమా చూస్తూనే పెరిగా కృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది అంటే ఆరోజు మాకు పండగే కృష్ణ గారిని ఒక్క మాటంటే అవతల వాళ్ళ ఫ్యాన్స్ తో కొట్టుకునే అంత గొడవలు అయ్యాయి గొడవపడి పోలీస్ స్టేషన్ లో ఉన్న రోజులు కూడా ఇప్పుడు కృష్ణ గారు పాటలు వింటుంటే ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి ఆ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి ఉన్నాయి
@shaikvallis72202 жыл бұрын
P
@shaikshajahan98689 күн бұрын
సూపర్ స్టార్ కృష్ణ అంత మంచి హీరో ఎక్కడ దొరకరు అందరికీ సహాయం చేసే గుణం అతనిది ఎప్పుడైనా మన మధ్యలనే ఉంటారు
@Prasansu2 жыл бұрын
చాలా మథురమైన, హుషారైన పాటలు. చాలా హాపీ....
@deepaksaiv2 жыл бұрын
Nin
@umrumr112 жыл бұрын
, సార్ నేను చిన్నప్పటినుండి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని ఆయన సూపర్ హిట్ సాంగ్స్ ని అందించిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు
@dj-ed5gl2 жыл бұрын
supar chainal supar anna
@dogiparthyvenkatabapujigan8942 жыл бұрын
🌹👌🌹SUPERB పాటలన్నీ చాలా చాలా బాగున్నాయి ధన్యవాదములు 🌹
@pkumarraja49672 жыл бұрын
అన్నా. రమేష్. అన్నా. నువ్వు. సూపర్ అన్నా .మంచి సినిమా పాటలు అందిస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏
@narasimhamurthybalivada2562 Жыл бұрын
ఈ పాటలు వింటుంటే, సూపర్ స్టార్ కృష్ణ గారు కల్మషం లేని చిరునవ్వే గుర్తుకొచ్చి మనసంతా ఏదో ఒక చెప్పలేని భాధ , ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
@polireddykarasani4649 Жыл бұрын
Super songs
@newmanimani5813Ай бұрын
Athani navve malle poovu anna
@newmanimani5813Ай бұрын
Yennatiki yeppatiki super star AI hero thiruguledu
@RaviKumarCh-vu5vbАй бұрын
Sir పాటలు చాలా బాగున్నాయి వింటుంటే చిన్ననాటి స్మృతులన్ని గుర్తుకు వస్తున్నాయి మహానుభావుడు బాలు గారి గళం పరిమళం,🙏🙏🙏🙏🙏
@artistandcreater Жыл бұрын
Mee Patapatala Abhimanini
@govindaraju5483 ай бұрын
S. Star kri. Gariki johalu Tku Rameshgaru
@n.ramdas8864Ай бұрын
సూపర్ సాంగ్స్ సార్ చాలా మంచి మంచి ఆడియో పాటలు కృష్ణ హిట్స్ వాల్ 2 లో చాలా బాగున్నాయి 👌👌🤝🤝😀😀
@lakshmisarojini66842 жыл бұрын
My favourite hero neynu ayana movies Anni chusanu asalu miss avaleydu eppatey key appatey key superstar ayaney
@muralipalamala3337 Жыл бұрын
మనసున్న మారాజు మా క్రిష్ణ గారి పాటలు అభిమానులమదికి అన్నివేళళా మధురానుభూతి. ధన్యవాదములతో...🙏
@dr.saritharamagiri6670 Жыл бұрын
Good collection andi
@ponnalakrishnamurthy6585 Жыл бұрын
నేను యన్ టి ఆర్ అభిమానిని. నాకు ఆరాధ్య దైవం యన్ టి ఆర్. అయినా కృష్ణ సినిమాల్లో చాలా పాటలు చాలా బాగుంటాయి ...అందుకే ఇష్టం. జోహార్ యన్ టి ఆర్! జోహార్ కృష్ణ!
@gottemukkalakrishnaveni8433 Жыл бұрын
😊
@gottemukkalakrishnaveni8433 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@MAkshAkash2 ай бұрын
Super brother
@harinath17542 ай бұрын
Thanks a bunch బ్రో ఫర్ ఉర్ జెంటిల్ gesture ❤. I'm a childhood NSK fan, since 1971.
@rajababueligeti75012 жыл бұрын
Ennijanmalakaina super star krishnagariki minchina hero raadu raaledu dashing &dainamic hero .Alluriseetaramaraju
@arunaavadhanula1536 Жыл бұрын
Nice songs Good collection
@assk14111968 Жыл бұрын
Sooper sir meeku 🙏🙏🙏
@satyamvipparthy67172 жыл бұрын
Paata paataku gnapakaalu..aarojullo radio lo vintu enjoy chesaanu ...malli ippudu.. memorable songs thank you sir...
బాలు గారు.. కృష్ణగారికి పాడిన.. అద్భుతమైన మెలోడీ సాంగ్స్.. మరెవరికి పడలేదనిపిస్తోంది..! ఆయన మనల్ని వీడిపోయి.., , అక్కడ కూర్చుని కచేరీలు చేసుకుంటున్నాడు..! మనమే ఈ మధురమైన పాటలు వింటూ ఇలా బతికేస్తున్నాము..! " నవ్వుతూ బతకలిరా తమ్ముడు నవ్వుతూ చవాలిరా.." సచ్చినాక నవ్వలేవురా..! ఎందరేడ్చిన మరల తిరిగి రావురా..! కానీ మన బాలు .. ఎంతో భాదతోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు..! మకోసం మళ్ళీ ఎప్పుడు పుడతావు బాలు..😢
@ramkin88712 жыл бұрын
Multi talented singer in INDIAN SP BALU
@thumkuntaravinder81452 жыл бұрын
Super starkrishna.NSK.NSK ZB
@rameshbabujayavaram526 Жыл бұрын
భలే మంచి పాటలు వినిపించి నందుకు ధన్యవాదాలు.విడియో ఉంటే బాగుండేది
@గురుభక్తసమాజం2 жыл бұрын
చాలా బాగున్నాయి ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాటలు మళ్ళి బాల్యం లోకి వెళ్ళి నtlundi