1968లో పుట్టా....చిన్నప్పుడు అంతా వినీ వినీ ఈ పాటలు వింటే అమ్మా నాన్న చెల్లెల్లు బాబాయ్ మామయ్య మామ్మ తాత లు గుర్తుకు వస్తాయి
@nirmalapagadala1070 Жыл бұрын
రామకృష్ణగారి పాటలు నాకుచాల ఇష్టం అయన గోంతులో నుండిపాడిన పాటలు అన్నిఅణి ముత్యాలు మంచి గాయకుడు
@mallikarjunthallapally87464 ай бұрын
10, 11, 12, nice songs
@umaranipinnamaneni3202 Жыл бұрын
ఏదో ఏదో అన్నది....ఎంత అద్భుతమైనఅనుభూతిని ఇస్తుంది ఆయన గళం లో. కన్నప్ప,కృష్ణవేణి,అమర దీపం,ఇదా లోకం. ఆయన పాడిన ప్రతి పాట హిట్.
@venkateswarlukalikivai493210 ай бұрын
😊😊
@venkateswarlukalikivai493210 ай бұрын
😊l😊
@devanavijaya48332 жыл бұрын
వావ్ రామకృష్ణ గారి పాటలంటే నాకు చాలా ఇష్టం మీకు థాంక్స్ అండి.
@shoukathshoukath8485 Жыл бұрын
Ramakrishna gari songs Ante Naku Pranam Eppatiki Atani songs vintu untanu night compalsary
@LachannaBoddula21 күн бұрын
రామకృష్ణ, వి. గారుపాడినపాటలన్నీ అద్బుతమైవి, గొంతుఘంటశాల లాగ అనిపిస్తుంది, భక్తకన్నప్ప, అల్లూరిసీతారాజు, సినిమాలలో, పాడిన పాటలు, ఘనంగా ఉంటాయి. 🙏🌱☘️🌹🌺💐
@bajjankianandkumar42202 жыл бұрын
మధుర గాయకుడు రామకృష్ణ పాడిన సినిమా పాటలు అన్నీ సూపర్ హిట్స్. వారి పాటలు మీరు మాకు అందించినందుకు కృతజ్ఞతలు....
@venkatkongalla403425 күн бұрын
రామకృష్ణ గారి గాత్రం చాలా అద్భుతం మనసుకు హాయిగా ఉంటుంది
@vijayakukati86224 ай бұрын
నిజంగా.. నాకైతే..ఘంటసాల గారికంటే కూడా..రామకృష్ణ గారి పాటలంటే ఇష్టం, ఆ.. స్వరంలో.. ఏదో ఉంది, అద్భుతం ఆ స్వరం.
@santhakumari41872 ай бұрын
Nijamandi👌
@baluk56147 күн бұрын
రామక్రిష్ణ గారి స్వరం మధురం ఘంటసాల గారి గాత్రం అమరం పోల్చకూడదు మన చేతి వేళ్ళలో ఒకటి నచ్చడం మరో వేలు నచ్చక పోవడం ఉంటుందా?
@mannavasarma75094 ай бұрын
మధురాతి మధురమైన గాత్రం రామకృష్ణ గారిది. వారి పాటలు నాకు చాలా ఇష్టం.
@sastrypvr14314 ай бұрын
ఎవరికి ఎవరు...చివరికి ఎవరు...మహాద్భుతం..దేవదాసు మళ్లీ పుట్టాడు చిత్రంలో...
@satyanarayanaanusuri9979Ай бұрын
రామకృష్ణ గారి పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది.
@vendotiakhilareddy2 ай бұрын
లెజెండ్ 🙏❤ గొప్ప స్వరం..గొప్ప గానం, ఈ లాంటి పాటలు ఇప్పుడు రావటం లేదు. ఆ గొంతు అమృత కలశం ఆ పాట మధురం...ఆ పాటలు వినడం మేము చేసుకున్న అదృష్టం
@kanduripatanjali62792 жыл бұрын
రమేష్..గారు మీ సేకరణ అద్భుతం..
@raghuinturi9741Ай бұрын
ఆయనగొంతే చాలా మధురం 🙏🎉
@subrahmanyamvellanki24332 ай бұрын
రమేష్ గారూ మీ కలం... గళం...పరిమళి స్తోంది .
@saikiranhero2 ай бұрын
🥰❤️🙏🏼 Thank you for this collection dear sir.
@PalliThavitiRaju26 күн бұрын
మా జిల్లాకి ఆణి ముత్యం రామకృష్ణ గారు... సూపర్ పాటలు ఇప్పటికీ మాకు ఎంతో ఇష్టం ❤🎉
@bhanuprasad7342 жыл бұрын
ప్రముఖుల ప్రత్యేక కార్యక్రమాల రూ పకల్పనలో..... మీరు చూపే శ్రద్ధ మాలాంటి సినీ సంగీత అభిమానులకు అందిస్తున్న మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం........రామకృష్ణ గారు ఇదాలోకం... జీవితం.., శారద... ప్రేమలు పెళ్ళిళ్ళు.... బంగారు కలలు..... కన్నవారి కలలు.. మహాకవి క్షేత్రయ్య..... ఇలా ఎన్నో చిత్రాలలో వారి. మధుర. గానాన్ని. మరువ లేము...,
@rayudugangabhavani50082 жыл бұрын
భాను ప్రసాద్ గారు... నేను మీ కామెంట్ తో ఏకీభవిస్తున్నాను. మీరు చాలా చక్కగా చెప్పారు. ఆశీస్సులు మీకు.
@bhanuprasad7342 жыл бұрын
@@rayudugangabhavani5008 మీకు ధన్య వాదాలు..
@sayeludasa49522 жыл бұрын
@@rayudugangabhavani5008
@SWAMYNATHVKPOTLA2 ай бұрын
సార్ మీరు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది
@vamsihomecreation6893 ай бұрын
ఘంటసాల గారు, బాలు గారు,రామకృష్ణ గారు,వీరంతా చిరంజీవులు.వీరి పాటలు అజరామరాలు.వింటుంటే ఆనందమో, బాధనో తెలియని స్థితి.ఆరోజులు ఇక రావు.ఎంత మంచి సాహిత్యం,సంగీతం,మాధుర్యం.ఇప్పటి పాటలు ఇలా వినగానే, అలా మరిచిపోతాము.అప్పటి పాటలు ఆణిముత్యాలు.వినే ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు.అలాగే అప్పటి మహిళా గాయకులు అందరూ బంగారు తల్లులు.వారికి దొరికిన అద్భుతమయిన పాటలు వీనులవిందు గా పాడి మన హృదయాలను అలరించారు.ఒకరేమిటి అప్పటి గాయకులంతా దేవుడు మనకిచ్చిన వరాలు.పేర్లు అన్నీ నేను రాయకపోయినా,p.b sreenivas garu,a.m.raja garu ఇలా ప్రతి ఒక్కరూ చిరస్మరణీయులే.
@ramchanddraraw73233 ай бұрын
చెవులు తుప్పు వదిలింది ఎంతో హాయిగా వుంది వింటుంటే
@pothulasrinivasulu36662 жыл бұрын
శ్రీ గౌరవనీయులైన రమేశ్ నీలం గారికి 🙏🙏🙏🙏🙏
@ramamurthy36023 ай бұрын
చెప్పలేని ఆనందం వినసొంపైన గాత్రం ❤
@1604195412 жыл бұрын
రమేష్ గారు మీ ప్రయత్నానికి ధన్యవాదములు
@harinathraokasula22684 ай бұрын
T que from harinath Rao
@kanakadurgarajuchintalapat31382 ай бұрын
Annaya garu mi paatalu vintunte manam gadipina kshanalu gurtu vastunayi ❤❤❤
Ramesh garu Meeru Chakkaga Vivarana Ichchi Patalu Vinipisthunnaru ADBUTHAM You are Great Sir!🍀🎉🍀🎉🍀🎉🍀🎉🍀🎉🍀🎉🍀🌹💯🌹💯🌹💯🌹💯🌹💯🌹💯🌹💯🌹🌷🍀🌷🍀🌷🍀
@ramuvodapalli87102 жыл бұрын
సూపర్ సాంగ్స్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@ayachitamchandrashekar50352 жыл бұрын
మధురాతి మధురం రామకృష్ణ గారు అమరులు 🙏🙏
@rajeswararaovissapragada73492 ай бұрын
ఆయనను పైకి ఎదగనీయలేదు ఒక సహ్రృదయుడు
@padithamrajendrababu51612 жыл бұрын
గమ్మత్తైన మధురానుభూతిని ఇచ్చే మా రామకృష్ణ గళంలోని పాటలు మరిన్ని ఆల్బమ్ రావాలని, ప్రస్తుతానికి ధన్యవాదాలు తెలుపుతూ అభిమాని...
@venkatasheshashaayanamaach89742 жыл бұрын
####mahaan
@kalligurumurthi7002 жыл бұрын
⁸
@sirisubrmaniam41522 жыл бұрын
We are anxious to listen to his melodious songs. But unwanted cinema dialogues not only wasting time but spoiling the beauty of the opportunity. Please edit the series, if possible only songs!
@rangaraoalp29492 жыл бұрын
)000
@santhivictor28322 жыл бұрын
Super singer,
@rayudugangabhavani50082 жыл бұрын
శుభోదయం... రమేష్ నీలం గారు. రామకృష్ణ గారి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. వారి పాటలు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
@lahariprasad64352 жыл бұрын
Pp5
@krishnachaitanya4932 жыл бұрын
Maku Ramakrishna voice chala istam, veera abhimamnulam, vardanti programme evaru organise chastara anichustunnamu, very very thanks
@batchudhilleswararao53842 жыл бұрын
🙏🙏🙏🙏. మరిన్ని మధుర గీతాలు అందిస్తారని ఆశతో ఎదురు చూస్తువుంటాను. కృతజ్ఞతలు మీకు మనస్సు పూర్తిగా.
@tirupatiraosasanapuri3688 Жыл бұрын
Ramakrishna garu great singer
@thomasgonthina56912 жыл бұрын
శుభోదయం... రమేష్ నీలం గారు. రామకృష్ణ గారి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. వారి పాటలు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. 1
@laxmivsm73162 ай бұрын
Namasthe sir! Telugu industrylo ghantasalagari tharu atha samakalina gayakudiga name thechukunna ramakrishna gari ni afterlingtime amdaram gurthu chesujune avakasam ichina meku dhanyavadalu.smt Jyothi ramakrishnagarilu na schooldays lo Hyd doirdarshanlo lightnusic padevaru.she wa beautiful lady.thise days she was my favourite.avida padina Anuragamandirana_tholi ganta mroginVela song ante Naku chala istam.avidakosam chusedanni.anyhow thanq for your good effort.
@KURUCHETIVENKATAKRISHNARAO2 ай бұрын
గొప్ప గాయకుడు నాకు.ఇష్టం
@RAMAMUTRTY4 ай бұрын
Good Melodious voice. Industry should have given more songs to him.After 80's many songs were given to single singer.Atleast per movie one song industry should have given . Telugu people would have got more songs from this talented singer.
@MallikaKanithi2 ай бұрын
Ramakrishna gari songs really. Superb. Bayya
@venkataramana1589 Жыл бұрын
Dear Ramesh Sir, ate you working in SBI. Thanks for remembering Sri Ramakrishna Garu. Great Singer🙏🙏🙏🙏
@mercyfloranceboddu75274 ай бұрын
ఎంత గొప్ప అభిరుచి sir మీకు అభినందనలు
@DrB.SuriBabu5 ай бұрын
Rama Krishna, Susilagari galam Vijayabaskar music in Krishnaveni song excellent!,Thanku, Ramesh garu 🎉🎉
@tmohan-zm5gr Жыл бұрын
Very good program Thanks Neelam Ramesh garu ❤
@vijayanangi5 ай бұрын
మధుర గేయాలు.. సుమధుర గళంలో.. అందించిన రమేష్ గారికి ధన్యవాదాలు🙏
Ramesh garu, thank you so much for very good songs to listen
@gorthasekhar37192 жыл бұрын
Child hood songs very memorable
@sreenivasulup97244 ай бұрын
మదురాతి మదురం రామకృష్ణ గారి పాట లు 💐💐💐💐👍👍🎤🎤🎤
@RamaKrishna-kj8ig2 ай бұрын
అద్భుతం మీకు ధన్యవాదములు 🙏🙏🙏🌾
@ankidivijay93894 ай бұрын
Chaala kashtapaddaru, thank you so much sir 🎉🎉
@karunasiddoju8135 ай бұрын
Brother and sister relation songs cheyadi Ramesh garu old melody's andinchi manasuku veenulavindunu hainikaligisthunnaduku thanks sir
@SrinivasaRao-hc2eb Жыл бұрын
చాల బాగుంది ఈ పాట.
@tmohan-zm5gr Жыл бұрын
All songs are very good Thanks Neelam Ramesh garu ❤
@umaranipinnamaneni3202 Жыл бұрын
Thank you for Ramakrishna gari songs కు
@SrinivasraoLanka-mq9cl4 ай бұрын
Many many thanks Ramesh garu 🤝
@Raojiin4 ай бұрын
Ramesh garu Your compilations are very close to my taste. One more song that deserves to be added is “ nee Manasu Naa manasu ekamai” from Ida lokam movie. It’s a beautiful composition by Chakravarty and rendering by Ramakrishna and Susheela.Picturization was also very good. Particularly when song goes to high pitch “ Vidhi enta Vishaminchi vedinchina….” Ramakrishna’s voice was beautiful. Thanks for the wonderful job you are doing. But be careful about copy rights issue.
@siddheshnair66024 ай бұрын
Paapam thaginantha angikaaram doraka ledu, good voice, 🙏🙏🙏🙏
@sirisubrmaniam41522 жыл бұрын
His melodious voice remain live forever. Thanks to Sri N Ramesh gaaru for his wonderful collection for the benefit of listeners!
@kkannamdas40464 ай бұрын
Ramakrishna gari patalu ante chalaistamm tq.
@SrinivasaraoVuppada3 ай бұрын
V ramakrishna super singer
@apparaonavana37072 жыл бұрын
Excellent voice sir
@Sd.AmeerhussainAabid5 ай бұрын
Supar songs kalam galam parimalam supparrrrrthanks ons agains
@chadaramjaganmohanrao33932 жыл бұрын
herokrishna garikimamatha, kumarraja losuperhit songs padaru...meeru select chesina anni songs super hits..pinnip.suseelamma garitho yugalageethalanni super melody...
@ratnamalamuppidi94327 ай бұрын
Patalanni super thank you Ramesh garu
@sivaaddanki39004 ай бұрын
Very good effort about ramakrishna songs tq sir
@sivasriram32503 ай бұрын
Suuuuuuuuuuuuuuuuuper Sir
@sobhadevi77862 жыл бұрын
Pata lu anni Chala bagunnavi last pata inka bagundhi nenu Chinna thanam lo yekkuvaga vinedhananu last lo listlo pata undhi idhi kuda bagundhi
@neelamramesh54742 жыл бұрын
TQ.
@prasadprasaddanturti6933 Жыл бұрын
I am also big fan of Sri V Ramakrishna
@rameshannaparthi97322 жыл бұрын
Really sweet singer.
@narayanarajupvk4666 Жыл бұрын
👌👌👌
@tumuluriravikrishna65602 жыл бұрын
Mazic of the melodious tone he is👍🏻
@tmohan-zm5gr Жыл бұрын
Iam big fan of V Ramakrishna ❤
@nnssrr75434 ай бұрын
Excellent sir
@shoukathshoukath8485 Жыл бұрын
Na Fevorite Singer 😭😭😭😭😭😭
@SwamiMA3 ай бұрын
🙏🙏🙏👌👌👌
@madhavibusannagari2762 ай бұрын
Super songs❤
@shoukathshoukath8485 Жыл бұрын
Konta Mandi Durmargulu Ataniki paiki Ranivva kunda chesaru Ramakrishna gari very sweet voice
@kameshtankala4592 Жыл бұрын
All songs SUPER
@VENKATARAMANASingamsetty-mk6iw2 ай бұрын
Super sòngs👍👍👍👍👍
@vasudevaraonellore14832 жыл бұрын
All songs are super hat's off to you
@krishnaalanka11354 ай бұрын
My favourite singer and I love this song🎵❤❤
@naraharimohan31755 ай бұрын
Hattesup Ramesh sir
@vasachalapathi32085 ай бұрын
Super beautiful romantic songs
@saiprasuna4947p2 жыл бұрын
Wow !all songs are fantastic 👏 👌 Highly appreciating you👍💐
@kyogeswararao16392 жыл бұрын
Fine Fantastic Super Sentional Excellent 🏦 Explained Excellent
@KalyaniMoganti5 ай бұрын
Sir just chusanu naku raganadh aatay chala esatam aayana song s paytade please
@VijayaNirmalaMannem4 ай бұрын
Super song very good
@arjunambati19134 ай бұрын
Super Duper melody songs ❤❤
@HappyBabyKittens-oh6xt3 ай бұрын
Ever green songs❤
@ramulugoud33562 ай бұрын
Happy Diwali 31_10_2024🙏🙏🙏 Super songs
@shakunthala93992 жыл бұрын
🙏 andi chala manchi patalu 👌 old is gold 🪙🙏tq andi
టిడిపి ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి యువగలం యాత్రలో మనమంతా పాల్గొగొందం రండి రండి రండి దయచేయండి Nice Explained Excellent With Out Any Party Suport TDP Win Single Party 171 Seats Garentee 💯 To 💯 💺 Percent 💺Conform 💺✌️ 🚸 ✌️ 👍
@meeravali-ix6lb2 ай бұрын
ఏమండీ యోగేశ్వర్రావుగారూ! చక్కటి సంగీత విభావరి కార్యక్రమాన్ని రాజకీయాలతో కలగా పులగం చేసేస్తారేమండీ! ఇది కలం గళం. యువగళం తో కలపకండి. ప్లీజ్.