బాలు గారి చక్కని నవ్వు ఒకవైపు... అక్కినేని నాగేశ్వర రావు గారి చిలిపి చూపు మరోవైపు తో పోస్టర్ అదిరిపోయింది రమేష్ గారు... ప్రేమాభిషేకం చిత్రం నుండి మూడు పాటలు వచ్చాయంటే ఆ చిత్రం ప్రత్యేకత ను తెలియజేస్తుంది...నా కోరిక పై పాట వినిపించిన మీకు ధన్యవాదాలు రమేష్ గారు
@sathyanarayanaburugu14922 ай бұрын
అన్నీ చక్కని పాటలే..మా బాల్యంలో ఆకాశవాణి లో విని ఎంతో ఆనందించే వాళ్ళం...అప్పటి సంగీత సాహిత్యాల కు బాలు గారు తమ అమృత గానంతో సజీవం చేశారు...ఇంత చక్కని పాటలను కూర్పు చేసిన రమేష్ గారికి అభినందనలు
@ramalingakurnni87452 ай бұрын
Sir, మంచి పాటలు అన్ని సూపర్, మా, అమ్మాయి , పుట్టినరోజు సందర్భంగా మీరు వినిపించిన పాట బాగుంది సార్ , దన్యవాదములు.
@prabhalaviswanadham38482 ай бұрын
ధన్యవాదములు సార్ మేము కోరిన పాట ప్రసారం చేసినందుకు ❤
@bhumachanchaiah16292 ай бұрын
మంచి పాటలు వినిపించారు ధన్యవాదాలు రమేష్ నీలం గారికి
@ChamartyNagapurnarao2 ай бұрын
Manchi madhura geethalato mammalni alaraimpachesaru subha ratri Ramesh garu
@kothapalliashok89142 ай бұрын
వందనం అభివందనం రమేష్ గారు. మంచి పాటలతో దీపావళిని ఓ ఐదు రోజులు ముందుగా వచ్చేలా చేశారు ❤
@GalipothulaSaroja2 ай бұрын
🙏నమస్కారములు సార్ గారు నేనుకోరిన పాట వినిపించారు. ఆరంభం పాట చాలా బాగుంది చివరి పాట వరకు అన్ని చాలా బాగున్నాయి శ్రోతలందరు కూడా చాలా మంచి పాటలు కోరారు అందునకు శ్రోతలందరికిణి మరియు మా అందరికోసం పాటల సమాహారాన్ని సమాకూర్చి వినిపించిన మీకు. ధన్యవాదములు 🙏 సార్ గారు 🙏💐💐శుభరాత్రి. 🙏
@shakunthala93992 ай бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారికి 🌹🙏🙏 బాలు గారికి 🌹🙏🙏 చాలా మంచి పాటలు అందించారు థ్యాంక్స్ అండి రమేష్ గారు 🙏
@thomasgonthina56912 ай бұрын
ఇటు వంటి సంగీత సేద్యం మీ వల్లే సాధ్యం🙏🙏🙏🙏🙏🙏
@RajuGogul2 ай бұрын
Thank you Ramesh garu!!! The collection is really excellent!!!!
@srinivasmurthymv24082 ай бұрын
Thanks Ramesh garu maku golden songs andhinchi na dhani kee meeku namaskaramulu
@ramaraoguttula27492 ай бұрын
ఇటు వంటి సంగీత సేద్యం మీ వల్లే సాధ్యం
@subbamambasharma68642 ай бұрын
ధన్యవాదాలు అండి రమేష్ గారు ప్రొద్దుటూరు నుంచి యువకుల ధనంజయ శర్మ నేను ఇదివరకు రెండు పాటలు కోరి కోరి నాను కానీ వేయలేదు కారణం తెలియదు మీ యొక్క ఛానల్ ఉదయం నుంచి ఉంటుంది అంటున్నారు అలా ఉదయం నుంచి చూడాలంటే మేము ఏం చేయాలో తెలియజేయగలరు నా కోసం మీరు మీకు నచ్చిన పాట మీరే వేయగలరు జీవ కళ ధనంజయ శర్మ ప్రొద్దుటూరు
@neelamramesh54742 ай бұрын
మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రస్తుతం మన చానెల్ పే ఛానల్ అయింది. ప్రతీ నెలా మీకు తోచినంత అమౌంట్ పే చేయాలి. అందరూ పే చేస్తున్నారు. నెంబర్ 9494868516. అడ్మిన్
@NagarajuKoppadi-w2s7 күн бұрын
😊🎉
@babusudarsanapani3785Күн бұрын
0 000
@balarajusudhikonda80622 ай бұрын
Super songes ❤
@MasaKamarajuАй бұрын
👍💯🙏🙏🇮🇳🤝🤝👌
@venkataramanayarra75662 ай бұрын
👌👌🙏😴😴
@jayanthiburka35152 ай бұрын
🙏🙏🌺
@shankartailor3542 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@rayudugangabhavani50082 ай бұрын
🙏🙏🙏💐💐💐🙏🙏🙏...నమస్కారం రమేష్ గారు... దీపావళి డబల్ ఢమాకా మాకు ఇప్పుడే ఇచ్చేస్తున్నారా... వాట్సాప్ గ్రూప్ లో ఇచ్చిన పాటలు బాగున్నాయి... యూ ట్యూబ్ లో ఇచ్చినవి బాగున్నాయి... అభినందనలు... శుభాశీస్సులు.... ధన్యవాదాలు.... శుభరాత్రి రమేష్ గారు
@GalipothulaSaroja2 ай бұрын
🙏నమస్తే మా మీరు కోరుకున్న పాట నేను మొదటి సారి గా విన్నాను ఇది వరకు ఎప్పుడు వినలేదు. చాలా బాగుంది మా ❤️🌹💐🙏
@rayudugangabhavani50082 ай бұрын
@@GalipothulaSaroja థాంక్యూ... రోజీ పాప
@ramat5237Ай бұрын
Sir,phone pay no.osari msg.istara
@kdamodarrao743924 күн бұрын
Sorry, some irritating on your introduction but selection of your songs good