బాబూ రమేష్, కలం గళం పరిమళం కు నీ వ్యాఖ్యానం బాగుంది, నీ తెలుగు ఉత్తమం. ఆ తెలుగు తల్లి నీకు కీర్తి ప్రసాదించు గాక!
@khamithkarravindrakumar5529 Жыл бұрын
అన్ని నాకు ఇష్టమైన పాటలు. చిన్నప్పటినుంచి గొణుగుతూ వస్తున్నా. ధన్యవాదములు.
@ramadevit4291 Жыл бұрын
పాటలు ఎంపిక వ్యాఖ్యానం సూపర్ వినిపించినందుకు ధన్యవాదాలు సర్
@thomasgonthina56913 ай бұрын
అన్ని నాకు ఇష్టమైన పాటలు🙏
@tmohan-zm5gr Жыл бұрын
Ganakokila Susheelamms is great singer and she deserves for Bharat ratna award 🎉🎉🎉🎉
@subbaraomanchikanti2840 Жыл бұрын
అధ్బుతమైన పాటలు పెట్టారు రమేష్ గారు , ధన్యవాదాలు
@madhusudhanaraokethepalli8797 Жыл бұрын
Excellent song chosen and presented sir. We thank you so much.
@saiprasuna4947p Жыл бұрын
Kammani patalu hayiga aaswadhimchamu.❤️✨️ Susila gari all songs r Ultimate .👍she is a legendary singer. Thank you so much Remesh garu !! for sharing these amazing songs .🙏
@lakshmanaraogandepalli9143 Жыл бұрын
Super Songs👌 Suseelamma ku 🙏
@tmohan-zm5gr Жыл бұрын
All songs are very good Thanks Neelam Ramesh garu ❤❤❤❤❤ 0:56
@sobhadevi7786 Жыл бұрын
Pata lu anni Chala bagunnavi andi naku istamaina pata lu. Vinipinchinandhuku thanks andi Ramesh garu. 😀👌
@nagarania9348 Жыл бұрын
మనసుకు ఈ పాటలు వింటూ వుంటే ఉన్న బాధలు అన్నీ మరచి పోయాను ఎంత సంతషంగా వుందో మాటలు చాలవు ఇంకా వినాలి కొత్తవి అయినా పాత పాటలు చాలా ధన్యవాదాలు సార్
జీవితంలో ఒకసారైనా ఆమ్మ గారి పాదస్పర్శ చేయాలనీ ఒక కోరిక ఎందుకంటే ఆమ్మ గారి ఏపాట విన్న ఆమె చరణాలే జ్ఞాపకం వస్తాయి ఎందుకో ఏమో ...
@dasariveeranjaneyulu19697 ай бұрын
సు సి లమ్మ గారి. పా ట లు వి వుంటే ఎదు తీయాని అనుభూతి వవుంటుంది.
@tmohan-zm5gr8 ай бұрын
Very good program Thanks Ramesh Garu ❤❤❤
@shakunthala9399 Жыл бұрын
నమస్తే అండీ రమేష్ గారూ 🙏 సుశీలమ్మ గారి పాటలు వింటుంటే చాలా హ్యాపీ గా ఉందీ మీకు చాలా దాన్యవాదాలు రమేష్ గారూ 🙏
@haprao8119 Жыл бұрын
ధన్య వాదాలు
@SmilingBakedCustard-np5sl4 ай бұрын
Super singer sushila.
@mantharivenkateswararao6722 Жыл бұрын
మూడవ పార్టు లో కూడ ఆణిముత్యల్లాంటి పాటలు, సుశీలమ్మగారివి ప్రసారం చేసిన, శ్రీ రమేష్ నీలం గార్కి " ధన్యవాదములు ". " స ర్వే జ నా సు ఖి నో భ వం తు ".
@gsaroja2822 Жыл бұрын
hi sir 🙏 susilamma gari paatalu chala bagunnai sir ma chinnapudu redio lo vinevallam epudu miru vinipisthunte aa rojulu gurthosthunnai miku ma dhanyavaadamulu sir 💐💐 saroja prodduturu Kadapa distik raamaapuram nundi
@nimmathotaramana4874 Жыл бұрын
Nillam Ramesh annagaru nee patalu bagunai kani melodi songs and romance songs vere verega pettandi
@tmohan-zm5gr Жыл бұрын
Happy Birthday Day to Susheela❤❤❤❤❤
@brahmajiraogurrala7533 Жыл бұрын
Thank u sir
@jayanthiburka3515 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌺
@gajularamadevi6679 Жыл бұрын
Thankyou sir
@drkrsankaramkambhatla1223 Жыл бұрын
Very good Collection , Sir. Thank You.
@muppdisatyasrinivasareddi98155 ай бұрын
మొదటి పాట తరువాత మీరు మాట్లాడుతూ ఆవిడను ఏకవచనం తో సంబోధించడం నచ్చలేదు
@ramanarasimharaograndhisiri Жыл бұрын
Super singer song
@anjinappak7680Ай бұрын
రమేష్ గారు ఇల్లీగల్ గా, చట్ట విరుద్ధం గా పాటలన్నీ అప్లోడ్ చేస్తున్నారు😅😅😅😅😅😅😅😅😅😅😅