Chala baga xpln chesaru andi mana language lo chala baga cheparu nenythe me nijalu vini baga navvukunanandi chala prompt ga cheparu... Tq andi
@vishu6922 жыл бұрын
వాహ్ మేడమ్ మీ మాటలు వింటుంటే నాకు నేను గుర్తుకు వస్తుంది నేను మీలాగే ఎవరు అయితే ఏంటి మంచి పనులు చేయడానికి అనిపిస్తుంది.చివరిగా మీ సీక్రెట్ చాలా బాగుంది
Chala chakkaga chepthunnaru! Eeshwaruni gurinchi ilaga aalochinchadame kavali. Ee connection important andi
@durgak59402 жыл бұрын
Krishna tulasi mokka kuda veyyandi Mee tulasi kotalo ,Mee tulasi ni Lakshmi tulasi antaru ,krishna tulasi ante aakulu ,kandamu konchem brownish ga untayi ,meeku telise untundi ,rendu mokkalu kalipi vesukuni poojiste Lakshmi,narayanulanu iddarini poojinchinattu Ani antaru maa side ,Maadi east godavari ,meeku nachhite Naa comment ku oka like kottandi Sri Devi garu
@babibandaru7928 Жыл бұрын
Hee
@syamaladevi34092 жыл бұрын
హాయ్ శ్రీదేవి గారు మంచిగా చెప్పారు తులసి చెట్టు గురించి నేను ఆలా నే చేస్తాను బాగా వస్తుంది అమ్మవారు thank you very much andi 🙏
@umamaheswari58532 жыл бұрын
మీరు సరదాగా భలే మాట్లాడుతున్నారు వీడియో చాలా బాగా నచ్చింది మీ మాటలు ఇంకా నచ్చాయి.
@sripriyalifestyleandvlogs59792 жыл бұрын
Super mam correct ga chepparu gents yekkada vachi chesthunnaru mana intlo pooja panulu chesthunnaru
@-MEENA-2 жыл бұрын
Thank you sri devi garu naku baga help avthundi me video ☺
@swathihoneychannel67382 жыл бұрын
Oooo Akka mi matalu vinte ma intlolaga vuntadi cmpesthunnaru heart lo ♥ eppudu intiki pilustharu
@arunamehta5605 Жыл бұрын
Chaala bagundi mam vedio bagundi mee Telangana bhasha superb ga undi.
@kchaithanyachinni2332 жыл бұрын
నైస్ వీడియో శ్రీదేవి గారు... తులసి మొక్కలు ఎండినవి ఉంటే బాబా వారి మందిరం లో ఇవ్వండి అక్కడ ధుని ఉంటుంది కాబట్టీ ఆ ధుని లో వేస్తారు..
@vishalaaddala82912 жыл бұрын
Dhuni ante cheppandi plz
@svsrilakshmi85522 жыл бұрын
ధుని అంటే బాబా గారి గుడిలో ఒక ప్లేస్ ఆగ్నేయ మూలన హోమ గుండం లాగా నిత్యం మండుతూ వుంటుంది.అందులో తులసి దళం పుల్లలు కూడా ఎందు కొబ్బరి కాయలు కూడా వేస్తారు.
@uhv138 ай бұрын
@@vishalaaddala8291dhuni ante homa gundam lantidi
@venupulgala68642 жыл бұрын
సూపర్ సూపర్సూపర్ సూపర్ సీక్రెట్ చెప్పినందుకు మేడం చాలా చాలా థాంక్స్ థాంక్స్ థాంక్స్👌👌👌👍👍🤝🦶🤝🦶
Puja chesina mokkani koyakudadu kada tuchakudadu antaru mari adiyela medam ala cheyavacha meeru bagachebutunnaru mee matalu naku chala baganachutai
@radamramya99472 жыл бұрын
Nice mam chala Baga chepparu tq
@k.b.tsundari21062 жыл бұрын
థాంక్ యు వెరీ మచ్ మేడమ్😁
@venkateswararaoatyam74612 жыл бұрын
అమ్మా దేవి గారు మీరు భారతీయ సాంప్రదాయంలో దైవ కార్యక్రమము లో తులసి మాత విశిష్టత పెంచే విధానం చాలా బాగుంది అలాగే మీరు చెప్పే విధానం ఆచరించే వారు చాలా మహిళలు వున్నారు కావున మీరు హిందూ మహిళలు సాంప్రదాయ వస్త్రాలంకరణ చీర కట్టుకునే విధానం కాళ్ళకు పసుపు నుదుట కుంకుమ తలలో పువ్వులు యిటువంటి సాంప్రదాయ ములు కూడా తెలుపండి 🙏
@jashreddy61842 жыл бұрын
Super, new camera used today video is so clear and clarity quite different than other videos
Nene kooda same method follow avuthaanu madam namaste 🙏
@ranichittineni82652 жыл бұрын
Meeru chala great andi tq
@villuriseshuvani87802 жыл бұрын
Thank you so much akka chala baga chepparu
@biyalarevathi30652 жыл бұрын
Lotus Mokkalu Tub lo pettaru Kadha Sister..Avi Ela Unnayo Okkasari Video Pettandi Sister..
@sreedevikanjarla54782 жыл бұрын
శ్రీదేవీ గారు, ఎక్కువ తులసి చెట్లు ఉంటే స్టోర్ కి వచ్చే ముత్తైదువులకు వచ్చే ఏకాదశి రోజు ఇవ్వండి, చాలా మంచిది🙏
@ittybittygirl27512 жыл бұрын
Hi thank you so much for the video, i have seen your past vedio on Tulsi and i have planted Tulsi in the way you told first time in many years we have a nice healthy looking plant, thankyou.