Kalakaanidi viluvainadi Song - Karunya Performance in ETV Swarabhishekam - 18th Oct 2015

  Рет қаралды 71,268

etvteluguindia

etvteluguindia

Күн бұрын

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt...
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVA...
Swarabhishekam - 15th February 2016

Пікірлер: 22
4 жыл бұрын
శ్రీ శ్రీ గారు మన తెలుగు వారిగా పుట్టడం మనమందరం చేసుకున్న అదృష్టం
@ammanasaibhargav481
@ammanasaibhargav481 Жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మీ పాదాల కు నమస్కారం గురువు గారు.మీ లాంటి గాయకులు ఇంకా 100000000000000000 సంవత్సరాలు అయినా పుట్టరు. పాట కోసమే దేవుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని పుట్టించాడు ఎమో.
@namburinagaseshu137
@namburinagaseshu137 5 жыл бұрын
ఘంటసాల గారి గంభీరమైనస్వరం ఎవరికీ రాదు
@yeshwanthnaiduarcot
@yeshwanthnaiduarcot 2 жыл бұрын
ఘంటసాల మాస్టర్ 🙏 మీకు మీరే సాటి మీ గొంతు అందించిన దానికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు 🙏🙏 22/04/2022 yeshwanth naidu బెంగుళూరు
@SpirichualKreatures
@SpirichualKreatures 5 жыл бұрын
****Telugu Lyrics**** కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు *గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా (2) జాలి వీడి అటులే దాని వదలివైతువా..ఓ..ఓ.. చేరదీసి నీరుపోసి చిగురించనీయవా కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు *అలముకున్న చీకటిలోనే అలమటించనేల కలతలకే లొంగిపోయి కలువరించనేల..ఓ..ఓ.. సాహసమను జ్యోతిని చేకొని సాగిపో కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు *అగాథమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏదీ తనంత తానై నీ దరికిరాదు శోధించి సాధించాలి అదియే ధీరగుణం కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు బ్రతుకు...బలిచేయకు !!
@kguravaiah9611
@kguravaiah9611 3 жыл бұрын
ThanQ Brother👌👌
@nagesward8225
@nagesward8225 3 жыл бұрын
శ్రీ sri... Gaaru... మీకు పాదభీవంద్నం
@raoadvocate2406
@raoadvocate2406 4 жыл бұрын
Karunya will be the future leader of the singers
@mayaVr_TeluguSimilSimulTunes
@mayaVr_TeluguSimilSimulTunes 2 жыл бұрын
కలకానిది విలువైనది బ్రతుకు... కన్నీటి ధారలలోనే బలి చేయకుII It’s not a dream, so valuable it’s; don’t victimize the life amidst streams of tears. खाबनाही..हैये, बड़ीकी…मतीये II जीवनको.. आँसुओंकी धारोंमें.. बलिनकरें.
@tnarasimharao7751
@tnarasimharao7751 2 жыл бұрын
Old Songs Super Miku Thanks
@TMTANVESH
@TMTANVESH 3 жыл бұрын
Excellent singing karunya
@ammanasaibhargav481
@ammanasaibhargav481 2 жыл бұрын
Legendary singer gantasala garu
@ChandraShekar-lw3xo
@ChandraShekar-lw3xo 2 жыл бұрын
Every day crongletions
@routinewithspecial...8589
@routinewithspecial...8589 2 жыл бұрын
👏👏👏👏👏
@ramananaiksc5145
@ramananaiksc5145 4 жыл бұрын
Nice voice
@ammanasaibhargav481
@ammanasaibhargav481 2 жыл бұрын
Gantasala gari gonthulo vunna maduryam a gonthulo vundadhu
@hanumanthegowdakhgowda761
@hanumanthegowdakhgowda761 6 жыл бұрын
Karunya God blesh you maro charithra karunya
@anjaiahmamidipally6638
@anjaiahmamidipally6638 6 жыл бұрын
Karunya good singar
@tnarasimharao7751
@tnarasimharao7751 2 жыл бұрын
Yes
@munirajug8952
@munirajug8952 5 жыл бұрын
Super song
@wuritichantibabu7328
@wuritichantibabu7328 5 жыл бұрын
ధీరని కాదు, ధీరుని అని అనాలి యాంకర్.
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 319 М.
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Evergreen Telugu Hits Songs Of Sirivennela Sitarama Sastry
47:50
Aditya Music Playback
Рет қаралды 3,7 МЛН
Tanivi teeralede - Guduputani - Dasaradhi- SP Kodandapani-Ramu/Sarada
5:06
!! Telugu Melodies 14 || J Yesudas Evergreen Telugu Super Hits !!
32:05
Prakhar Library
Рет қаралды 687 М.
DASARI SPECIAL SONG
6:29
vijay pulagam for Geethanjali Songs 1
Рет қаралды 61 М.
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 319 М.