New year special - old telugu melody song is out: kzbin.info/www/bejne/sHzCpIhjhJajaZo
@subbaraokavuru58302 жыл бұрын
చాలా బాగా పాడేవమ్మా!! సంగతులన్నీ చక్కగా ఉన్నాయి. ఇలాంటి చక్కటి పాటలు శాస్త్రీయ సంగీత ఆధార మైన పాటలు నీనుండి వినాలని కోరుతూ
@ambalashankar5806 Жыл бұрын
చెల్లెమ్మ మీ మీ వాయిస్ నీ గానం అద్భుతం అమోఘం
@chviswaprakasharao244 Жыл бұрын
మీలాంటి ఈ తరం అమ్మాయిలు పాత పాటలు పాడడం ఎంతో ఆనంద దాయకం.
@SirishaK Жыл бұрын
Thanks andi
@maheswararao40233 ай бұрын
నీ గానం వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంది ధన్యవాదాలు
@emes113 жыл бұрын
శిరీష ji... అమృత గానం... మీది.... మన లీల గారిని గుర్తుకు thetcharu... Great composition by legend మన ఘంటసాల
@mallikarjunaalavala3992 Жыл бұрын
అమెరికాలో కూడా మీవంటి గాయనీమణులు తెలుగు సాహిత్యాన్ని తద్వారా తెలుగు భాషని , సంగీతాన్ని వెలుగులోకి తేవడం ,రావడం సంతోషం తల్లీ! మీ గళం లో మాధుర్యం ఆకట్టుకొన్నది అమ్మా! ఆత్మవిశ్వాసంతో ఆ పాత మధుర రసగుళికలను (ముఖ్యంగా మాధుర్యానికి మరో చిరునామా ఐన సుశీలమ్మ గారి పాటలను )పాడి వినిపిస్తూ వుండ గలరు. శుభాశీస్సులు .. శ్రీమతి పి.లీలమ్మ గారి ఈ రస గుళిక ఎన్నిమార్లు విన్నా తనివి తీరదు. ఈ పాటకు ఘట వాయిద్యం( కుండను తబలాగా వాడుకోవడం) చాలా బాగావుండి ఆకట్టు కొన్నది. దీనిని బట్టి మరియు ఈ పాటలోని రాగాలాపనలను బట్టి ఘంటసాల మాస్టారు గారి సంగీత ప్రతిభ ఏ పాటిదో మరోసారి నిరూపితమైంది.110 చిత్రాలకు( దక్షిణ భారత దేశంలోని భాషలలో) సంగీత దర్శకత్వం వహించిన ఘనాపాటి ' అద్భుతమైన సంగీత దర్శకుడిగా దిగ్గజ గాయకునిగా జోడు గుర్రాల స్వారీలో విజయవంతమైన ఏకైక కళాకారుడు ఆయనే ఆయనకు ఆయనే సాటి.
@rameshanumula4992 Жыл бұрын
Avunandi 👌🙏🙏🙏
@Shivaspy_321 Жыл бұрын
Super 🎵 👌
@satyanarayanagopisetty1030 Жыл бұрын
Marvelous, Why don't you release all your songs in an album so that we can enjoy your songs whenever we want peace of mind. Your voice is mesmerizing. GOD BLESS YOU.
@nagaprasad786611 ай бұрын
ఈ పాట పాడింది శ్రీమతి పి లీల గారు శ్రీమతి పి సుశీల గారు కాదు
@SirishaK10 ай бұрын
Thanks andi! Mee andari protsaaham tho thappakunda 🙏
@nsreenivasulareddy87102 жыл бұрын
నిజంగా వెన్నెల రాణివే... సోదరీ. మీ గాత్రానికి ధన్యవాదములు..
@pranoav75833 жыл бұрын
కలలోకూడా మీ పాట మారువలేకుండా ఉంది మీ పాట నా మనసుకి నచ్చింది మీరూ ఇలాంటి వి ఏన్నో పాడాలి ఇంతమంచి సాంగ్ వినిపించి నా మనసుకు సంతోషం కలిగించిననుదుకు మీకూ కృతజ్ఞుడను 💐💐
ఎంత చక్కగా పాడుతున్నావు బంగారుతల్లి..నీ పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. .నీ జన్మ ధన్యం
@SirishaK Жыл бұрын
Idi vini naaku kooda happy ga undandi 🙏😊
@tatacharyuluvedala50229 ай бұрын
ఏదేవత మీ గాత్రం లో ఇంత అమృతం నింపింది తల్లీ,, దీర్ఘాయుష్మాతీ భవ,,,
@SirishaK9 ай бұрын
Chala thanks andi
@venkatarojukhirdu67807 ай бұрын
Your voice is very melodic god bless you
@venkatrao4092 Жыл бұрын
చక్కని ఉచ్చారణ, స్పుటమైన గాత్రం. వింటుంటే హాయిగా ఉంది. 👌👌
@SirishaK Жыл бұрын
Thanks andi
@velpulaanjaneyulu40012 жыл бұрын
What a beautiful voice.......
@sreenathgreddg85883 жыл бұрын
Wonderful ur voice ur pronounciation is very nice God bless u Thalli
@vemurinagu7946 Жыл бұрын
ఎంత అద్భుతంగా పాడావు, బంగారు తల్లి
@jaggarao2312 Жыл бұрын
మీ అభిరుచి.. ప్రయత్నం.. అభినందనీయం..!! 👌👌👍👍
@jvenkatrao617711 ай бұрын
అద్భుత0 ..పాశ్చాత్య దేశంలో వికసించిన తెలుగు కమలం 🌷🌷🌺
@SirishaK11 ай бұрын
Thank you andi
@prabhakardegadega10263 жыл бұрын
చాలా బాగా పాడారు,మంచి ఉచ్చారణ, వింటూ ఉంటే వినాలని
@stevengee54433 жыл бұрын
sirisha garu this is a beautiful rendition of a classic song. You make it look easy. And thank you for the subtitles too. Thank you.
@shakunambotlavenkateswarlu43205 ай бұрын
అద్భుతం. మీ గాత్రం చాలా చాలా బాగుంది. భగవంతుడు మాకు మీ గాత్రం ద్వారా యిలాంటి పాటలు వినిపిస్తున్నాడు
@dnsimha1952 Жыл бұрын
Smt.P.Leela reborn with improved voice to mesmerise us.........again May Lord Gandharva bless her to give us more songs.....
@SirishaK Жыл бұрын
Thank you very much andi
@lekshaavanii18226 ай бұрын
Yes. P. LEELA GARU REBORN. MY FAVORITE SINGER LEELA. GARU.🙏🏼🙏🏼💐🍀
@marripudivenkateswararao2091Ай бұрын
Good great super song lyrics exlent tone 🎉
@chagantiseshagirirao2718 Жыл бұрын
అమ్మ.. శిరీష.. నీ గాత్రం చాలా చాలా బాగుంది..
@chandramohangakkula38202 ай бұрын
చాలా బాగా పాడినావు తల్లి. కళ్ళు మూసుకొని వింటే సినిమా పాట వింటున్నట్టుగా ఉంది. ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇలాంటి చక్కని పాడాలి. అందరి మన్నలను పొందాలి. దీర్ఘ ఆయుష్మాన్ భవ. భగవంతుని అనుగ్రహం కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జక్కుల చంద్ర మోహన్. ( Rtd. H.M)
@SirishaK2 ай бұрын
Thank you andi 🙏
@ramaraocheepi7847 Жыл бұрын
Sirisha garu sang this glorified song soulfully and it's largely soothing , serene and refreshing.Indeed laudable.
@SirishaK Жыл бұрын
Thank you
@sureshvvk740811 ай бұрын
మధురమైన పాట....అమృతమైన ఆలాపన...
@sivanori4475 Жыл бұрын
చాలా అద్భుతం గా పాడేరు శిరీష గారు 👌
@srinivasmanakala3198 сағат бұрын
ఎంత మధురమైన పాట నమ్మ విన్న కొద్దీ వినాలని పించే పాట సూపర్
@VenkataRamana-so2cf Жыл бұрын
This is the third song, madam. A very crisp voice from America. Pure Telugu. So lovely singing. Very pleasant. Listening to your song is a memorable event for us. Love to hear more songs from you. As I keep listening to your songs, I may not find words to praise for the next songs I listen to. Great!
@SirishaK Жыл бұрын
😊 chala thanks andi
@prasadyh34864 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు శిరీష. చక్కటి ఉచ్చారణ. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్వరం. దీ ర్గాయు ష్మాన్ భవ.
@shesukarri5939 Жыл бұрын
చాలా చక్కగా పాడారు అమ్మ శిరీష తెలుగు ధనము ఉట్టిపడుతోంది
@SirishaK Жыл бұрын
🙏🙏
@nimmipampana49403 жыл бұрын
Melodious singing
@v.indraniindu26489 ай бұрын
చాలా బాగా పాడారు. God bless you తల్లి
@SirishaK9 ай бұрын
Thanks andi
@swarag21283 жыл бұрын
Listening it again & again! Anyone else going in repeat mode?
@SirishaK3 жыл бұрын
Thank you
@rajkusar4013 Жыл бұрын
yes I have gone through
@santosh52k9 ай бұрын
శిరీష గారు చాలా అద్భుతంగా లీల గారి లాలి పాటలా ఆలపించారు 👌👌👌 సంతోష్ కుమార్,ఖతార్
@SirishaK9 ай бұрын
So happy to see a message from Qatar! Internet పుణ్యం వల్ల ఇలా కలుసుకోగలిగాము. 🙏
@nareshbasampalli8724 Жыл бұрын
గాత్రం చాలా అద్భుతంగా మేడం🎉🎉
@SirishaK2 жыл бұрын
Check out my new video here : Neelala Kannullo || Old Telugu melody || America lo Telugu Patalu || Sirisha Kotamraju kzbin.info/www/bejne/Z2TKp4SubNVrrrs
@trinitymedia7023 Жыл бұрын
Superb...
@ramramram8198 Жыл бұрын
Super madam 👌🙏👌🏆
@dr.p.sudhakararao4580 Жыл бұрын
Sure ..i will enjoy ur singing
@ssreenivasulu53582 жыл бұрын
Sireesha garu yemi sundaramaina మాధుర్యమైన గాత్రం...!!
@SirishaK2 жыл бұрын
🙏
@sankaranarayanabora19693 ай бұрын
అమ్మా నీ గాత్రానికి శివుడు కూడా ఆనందపడతారు
@padmanabhareddyguvvala5761 Жыл бұрын
చాలాచక్కగా పాడారు తల్లీ శుభాభినంధనలు
@vijayenderjoshi90196 ай бұрын
శిరీష గారూ, మీ స్వర మాధుర్యం అద్భుతమ తల్లీ. మీ కంఠం నుండి అమృతం కురుస్తున్నట్టుగా ఉంది.
@SirishaK6 ай бұрын
🙏🙏
@prasadaraodesamsetty8178 Жыл бұрын
అందమైన పాటను అత్యంత అందంగా ఆలపించిన మీకు అభినందనలు.
Even though you’re in USA , the sweetness of Telugu is spreading by your songs.Thanks for this.
@SirishaK Жыл бұрын
So nice of you
@bobk-o4o8 ай бұрын
great voice , singing and what a lyrics mind blowing . hats off to those old lyricists .
@SirishaK8 ай бұрын
Agree with you andi.
@vamseechinnam8210 Жыл бұрын
శిరీష గారు,మీ వాయిస్ అద్భుతం👍👍👍
@NaiduaIjjurothu3 ай бұрын
Extordinary voice mam garu really fentastic... God bless mam garu marvelous
@SirishaK3 ай бұрын
🙏🙏
@rankurichandrasekhar6092 Жыл бұрын
Excellent voice shirisha garu
@deenanamballa74 Жыл бұрын
Very nice singing Your beautiful melodious voice gods gift. 👌🙏
@visweswararaosuggala19567 ай бұрын
Chaalaa baagaa paadaaru .God bless, you madam. Panchadara thini paadaaraa madam . Vintunte thiyyaga vinipinstundi. Great
@SirishaK7 ай бұрын
🙏🙏
@veladimalleswararao21562 ай бұрын
ఎంతో అనందం గా ఉందమ్మా. God bless you. లైవ్ లో చూస్తూ,పాట వింటుంటే అద్భుతం. పాడుతా తీయగా సిరీస్ గుర్తుకు వస్తుంది
@SirishaK2 ай бұрын
🙏🙏
@mohanraoshinde318 Жыл бұрын
Madam you are giving life to old telugu songs,which we telugu people have forgotten. May God shower grace upon you and your family
@SirishaK Жыл бұрын
My intention is to pass on these beautiful songs to future generations so that they are not lost in history. Thank you so much for taking time to listen 🙏
@k.ssubramanyam763310 ай бұрын
Very Very Very Very Very nice song 🎵mam
@SirishaK10 ай бұрын
Thank you 🙏
@usharanitumati5778 Жыл бұрын
Chaala chaala baaga paadaarandi. Very nice
@krishnaprabhughadiyaram44164 ай бұрын
Very melodious voice. Thoroughly enjoyed Sirisha garu.
@SirishaK4 ай бұрын
🙏🙏
@udayagedda67522 жыл бұрын
There is so much one can learn from how you Sing Sirisha Garu. Lovely Song Excellently Sung !
@dharmendrababu4336 Жыл бұрын
Naa manasuki baaga hattukunnadhi mee gaanam maatalato cheppalenu 👌👌👌
@sattarshaik9490 Жыл бұрын
This song was rendered by many singers in many competitions. Your voice the aalaps and the various dimensions adopted, put you on the top of all. . No doubt the best song is perfectly rendered in a perfect manner. Many many thanks to you madam ji.
@SirishaK Жыл бұрын
Thank you very much 🙏
@satyavatikurella8900 Жыл бұрын
Meeru mee pata kuda chala andamga heart touching ga undi very very excellent keep it up
@Spinster876 ай бұрын
Also kulagotralu Chaduvukunna Ammayelu Dr. Chakravarthi I am from Maryland in U.S. for the last 37 years. I now understand nectar of Telugu Sshityam
@rajashekharchalla20902 ай бұрын
I am from new jersey
@lekshaavanii18227 ай бұрын
Great rendering thalli. So melodious 🍀💐💐💐🍏
@SirishaK7 ай бұрын
Thanks a lot
@venkataraopasupuleti977Ай бұрын
Ammaa ! Simply Super ! Before this day, I heard the song more than 100 times. Excepting sweet tune, not even a single word isclear ! But to day you have break open the sweet words with their meanings! Today by hearing your song, it appeared a very New Song, and taken me to the SILVER CLOUDS ! Thank you Ammaa ! Once again.
@SirishaKАй бұрын
Very happy you felt that way 🙏
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
wow 👌 excellent..💯 👌sooper singing 🎸.sireesha mam garu.🌺🌻💯👌🌷🦋🎸📢📢
@jagannathrao6689 Жыл бұрын
Melodious. Excellent. शुभकामनाएँ.
@tharinathareddy8747 Жыл бұрын
Sirisha garu very nice, you are a perfect Telugu singer.
@VijayaLakshmi-nl4cy Жыл бұрын
మృదు మధుర గానం నీ నోట అద్భుతంగా పాడవు తల్లీ ఆయుష్మాన్భవ
@SirishaK Жыл бұрын
Thanks andi
@rvsrajesh7694 Жыл бұрын
Amma, you are blessed, Saraswati kataksha prapthirasthu, don't give up at any stage of life, you are really special, bless you ammulu
@SirishaK Жыл бұрын
Thanks for your message andi🙏
@ramakrishnagrandhi10285 ай бұрын
I ve no words to express my admiration to your songs you select and recite. They are just to original or more better. God bless. It is a God's gift. blessed blessed
@SirishaK5 ай бұрын
Thank you very much
@ushaduv6723 Жыл бұрын
Simply Melodious! Thank you Sirisha garu
@santhoshsiddela6 ай бұрын
శుభాశీస్సులు ...
@SirishaK5 ай бұрын
🙏🙏
@sweetchocos3412 Жыл бұрын
Very sweet and mesmorizing voice yours. I feel so happy to listen your old golden songs. Its god gift. Thk u amma.
@SirishaK Жыл бұрын
Thanks for listening
@gouruvenkateshwarvenkat713 Жыл бұрын
Sirisha kotamraju. Excellent way of singing,your voice is very very sweet.imitation of tune and aalapana.same as suseela eminent singer voice.we are very happy to listen.liked .
@SirishaK Жыл бұрын
Thank you very much sir
@kankipativenkataraju30098 ай бұрын
Great song. Well sung. Nice to see lyrics added to it.
@durgaraokasthala43985 ай бұрын
First time I am watching her songs. Excellent voice and dedicated spirit.
@SirishaK5 ай бұрын
Welcome to the channel. Do check out the old telugu melodies plaaylist and all the other 200+ songs
@sambasivarao5168 Жыл бұрын
respected sir very sweet melody duet thanks for your best presentation sir
@saginageswararao40352 жыл бұрын
sagi nageswara rao.. sirisha garu many many thanks
@bnreddy Жыл бұрын
అద్భుతమైన సాహిత్యం - చాలా చక్కగా పాడి పాటకు న్యాయం చేకూర్చారండి 👏👌
Sooooooooooooo melodies, amazing 👏👏👏👌👌👍excellent ga padaru
@RaviK-kk6bw Жыл бұрын
ఏం దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్లుగా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ, తెలుగు సాహిత్యంతో సాన్నిహిత్యం కలిగిన ఓ గానసరస్వతీ నీకిదే నా వందనాలు..... దీర్ఘాయుష్మాంభవ.
@SirishaK Жыл бұрын
Dhanyavaadalandi 🙏🙏
@kotikelapudinarasimharao7543 Жыл бұрын
Good Good kotamraju garu
@akulakrishna7484 Жыл бұрын
Excellent bangaru may God bless u
@ramadevinadiminti-t8sАй бұрын
శిరీష గారు చాలా బాగా పాడారు. అమెరికా వుండి తెలుగు పాటని ఇంత చక్కగా ఉచ్ఛా రణ దోషం లేకుండా పాడారు. చాలా సంతోషంగా వుంది. God bless you.
@SirishaKАй бұрын
🙏🙏👍
@ramagirishivakumar99496 ай бұрын
Chaala baagundi👌
@vunnavaprabhu5853 Жыл бұрын
good and excellent song by madam sirisha kotam raju
@nagbunga2746Ай бұрын
Every day mi songs vintu unta manasu prashanthi ga untundhi Sirisha garu God bless you
@SirishaKАй бұрын
🙏
@srinivasyadav80892 ай бұрын
WOW 👌 👏 😍 V.GOOD TALLI.
@SirishaK2 ай бұрын
😊🙏
@satyanarayanagopisetty1030 Жыл бұрын
Excellent sweet voice. Verymuch impressing. GOD BLESS YOU.
@SirishaK Жыл бұрын
Thanks a lot
@saraswathiraghumandala1468 Жыл бұрын
So beautiful voice Woh super ga padutunnaru ma old singers padutunnatlundamma manasuku chala prasantamga vundhi God bless you talli enka yanno patalu padali❤