ఏకలవ్యడు కృరుడైతే అంత విలువిద్యలు ఎలా సంపాదించాడు, భక్తితో గురుదక్షణ ఎలా ఇస్తాడు ఇవన్నీ భారతములో ఉన్న లోపాలు కప్పిపుచడానికి, ఇలాంటి ప్రవచనాలు... కురుక్షేత్రం లో ఇరువైపులు తప్పులున్నాయి లోపాలున్నాయి, మనము కళ్ళు తెరచి ఇరువైపులు ఆలోచన చేయాలి....
@manojkumarnamballa53828 ай бұрын
Meeru anedi ela undnte terrorists chaduvu radu annattu... Terrorists lo kuda IIT lu unnaru.. great technology undi valla daggara.. chaduvu nerchukodaniki manchi chedda sambandham ledu.. daanni ela upayogincham anede main.. meeru lopalatho nindi unna communist bhavala nundi bayatapadali..
@krishnakumari29598 ай бұрын
Lopalu aalochanalo vunnai
@madhumohanreddy.preddy31187 ай бұрын
First Mahabharatam chaduvu artham avuthadi
@muralikrishnakotnala30037 ай бұрын
Mahabharatam 1 lakh slokalu chaduvu ardamvutundi.
@dyavarishettyraju77357 ай бұрын
ఏకలవ్యుడు గురు భక్తి తో బొటన వేలు ఇచ్చాడని అంటున్నారు కానీ ఎందుకు అడగవలసి వచ్చిందో ఆలోచించారా...! మీరనుకుంటున్నటు సినిమాలో చూపించినట్టు కాదు...అసలు విషయం ఒక వేతకుక్క అరిస్తేనే తన కు విఘాతం కలిగిందని దాని నోటిని నిర్దాక్షిణ్యంగా 7 బాణాలతో కొట్టాడు...మున్ముందు ఇంకా ఎలాంటి వైపరీత్యాలకు దారి తిస్తాడోనని ద్రోణుడు అతని బొటనవేలు గురు దక్షిణ గా అడిగాడు...తర్వాతి కాలంలో ద్రోణుడు అనుకున్నట్టే ఏకలవ్యుడు క్రూరుడైన జరాసందుని సైన్యం లో చేరాడు...శ్రీకృష్ణుని చేతిలో హాతమయ్యాడు
@srivani.arundhathireddy8 ай бұрын
మితిమీరిన భక్తి ఆత్మవిశ్వాసం ఏకాగ్రత రాయినైనా దేవుని చేస్తుంది ఒక లక్ష్యము ఒక దీక్ష నమ్మకం కచ్చితంగా ఒక సాధన సంపూర్తి కావస్తుంది. కానీ ఆ నేర్చుకున్నదంతా కూడా.. అడవి కాసిన వెన్నెల లాగ ఎందుకు ఉపయోగపడకపోతే .. ఇలా గురువులు అడ్డుపడితే.. అర్జునుడొక్కడే ఉండాలి . అనే మాట.. కర్నూల్ కి విద్య నేర్పలేదు ఏకలవ్యుడ్ని ఇలా చేశాడు.. ఎంతమంది చరిత్రలో ఆయన గురించి తిట్టుకుంటారు కానీ. ఆయన దృష్టిలో ఆయనకు అది కరెక్ట్. ద్రోణాచార్యుడు మనస్ఫూర్తిగా అర్జునులతో అంటాడు. నీకు నా విద్యులన్నీ నీకు తప్ప ఎవరికి నేర్పను అంటాడు.. నువ్వే నా ప్రియ శిష్యుడు అంటాడు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇంకెవరిని అంతా ప్రావీణ్యున్ని చేయడన్నమాట అంతే... ఏకలవిని చూసి అతను కూడా బాగా గర్వపడతాడు.. అర్జునుడు పాండవులు కర్ణుడు అందరూ కూడా.. మనసులో హ్యాట్సాఫ్ చెప్తారు.. కానీ.. అతని నిర్వీర్యం చేస్తారు.. ఇదే ప్రపంచంలో నాదిగా జరుగుతున్న అన్యాయం.. ఇప్పుడైతే కోర్టు నాశ్రయిస్తారు చాలామంది.. ఏ కోర్టుకు వెళ్ళినా కూడా. పోయిన బెట్టిన వీళ్ళు తిరిగి వస్తుందా.. లేక ద్రోణాచార్యుడు.. తిరిగి బొటనవేలు అతికిస్తాడా.. గురుదక్షిణ అంతే... ఇదే న్యాయం ఇదే ధర్మం... ఇది సృష్టి రహస్యం దేవ రహస్యం.. ఇదే దేవుని యొక్క కృప.. నీకు అలా రాసి పెట్టింది అంతే.. అర్జునుడికి అలా రాసి పెట్టాడు మీ దాత .అర్జునుడు నరుడు నారాయణుడు గుర్రములతో వారిద్దరే.. సొంతంగా బావమరిదిని భావన చేసుకొని కాళ్లు కూడా కడిగాడు కృష్ణుడు.. అంటే కృష్ణుని యొక్క ప్రేమ ఆ నరుడు మీద అంత ఉంది అని అర్థం.. కృష్ణుని మీద కోర్టుకి వెడల్తాడు చెప్పండి.. ఆయననే ధర్మం.. ధర్మంగా ఎవరికి ఏది ప్రాప్తించాలో అది ప్రాప్తింప చేశారు....... రచన శ్రీవాణి
@PNB24898 ай бұрын
మీఅజ్ఞానం బయట పడుతుంది. ద్రోణుడు కేవలం ఏకలవ్యుని ఆవేశం కారణంగా సమాజమంతా ప్రమాదంలో పడకూడదని చేశాడు.తప్ప జాతి అన్నదానికి తావే లేదు
@80stelugukaraoke8 ай бұрын
మీ ఈ పోస్ట్ ను తప్పుగా అర్థం చేసుకుని ఉంటే మన్నించండి. మీ పోస్ట్ చూశాక మీరు ద్రోణుడిని, క్రిష్ణుడిని, అర్జనుని అందరినీ విమర్శిస్తున్నారని అనిపించింది. అసలు ఏకలవ్యునికి అలా జరగడం లో ఏ వివక్షా లేదు. కృత, త్రేతా, ద్వాపర యుగాలలో అర్హతను బట్టి విద్యా దానం చేసేవారు. ఏ విద్య అయినా ప్రపంచ శాంతికే ఉపయోగించాలి. ఏకలవ్యుడు తనకు వంటబట్టిన విద్యను తన స్వంతానికి వాడుకోవడం చూసిన ద్రోణుడు మరలా అలా చేయకూడదనే అలా చేశాడు. సినిమా వాళ్ళు క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని తమకు తోచినట్టు తీశారు. లేకపోతే దుర్యోధనునికి డ్యూయెట్ ఏమిటి? ఏకలవ్యుడు ఆ తరువాత మరో చేతితో విలువిద్య నేర్చుకుని క్రిష్ణునికి వ్యతిరేకంగా జరాసంధుని సైన్యంలో చేరి యాదవుల తో యుద్ధం చేసి మరణిస్తాడు. భగవంతునికి ఎవరైనా ఒకటే. క్షత్రియుడైన భీష్ముడిని, బ్రాహ్మణుడైన ద్రోనుడిని యుద్ధం లో క్రిష్ణుడు మాయోపాయంతో చంపిస్తాడు (శిక్షిస్తాడు). భీష్ముడు, ద్రోణుడు, ఏకలవ్యుడు, కర్ణుడు వీళ్ళందరూ... తెలిసో తెలియకో ధర్మానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. అందుకే చంపబడ్డారు దేవుని చే. ఆయనకు ఎవరైనా ఒకటే.
Narayana Leela ????? Sarvamu neeve kadha........ Deva aaaah
@raveendranathkakani4184 ай бұрын
Sivathandam superstar Krishna Superga chesadu ee movie lo Jai superstar Krishna garu 👌 🙏
@NVS-kc8ew8 ай бұрын
What a great devotional picture between the Guru-Shishya relation and had memory of elucution contest of speech conducted by the teachers in school days, but it is a great sacrifice for the skill he has developed Guru Rupa keeping in his mind Ekalavya is a great disciple who sacrificed his thumb which is key finger to leave an arrow from the bow, Om Shanti
@bnagarajbnagarajbnagarajbn98854 ай бұрын
శిష్యుడు ఉంటే ఏకలవ్య ఎలా ఉండాలి
@muralikrishnapratapa69608 ай бұрын
సినిమాలలో చూపించేది కొంచెం కల్పితం కూడా ఉంటుంది. ఏకలవ్యుడు సొంతంగా నేర్చుకోవటం యదార్థం, కానీ ద్రోణ గురువర్యులు ఏకలవ్యుడు స్వభావ రీత్యా క్రూరుడు కావున బొటనవేలు అడిగాడు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సినిమా లో చూపిందంత నిజం కాదు.లవకుశ సినిమా కూడా కొంత కల్పితం. మాయాబజార్ సినిమా పూర్తి కల్పితం.నిజంగా తెలియాలంటే భారతం చదవాలి లేదా వినాలి. ఎంతటి శక్తి మంతులనైన ఒక్క వ్యసనం నాశనం చేస్తుంది,అసూయ అనేది మన నాశనానికి కారణం అవుతుంది. ధర్మం మనకి సుఖాలను ఈయక పోయిన దాని కొరకై బతకాలని దాంట్లోనే సుఖం కలదని , తోడ బుట్టిన వాళ్ళందరూ ఐకమత్యంగా కష్టాలను ఎదుర్కోవాలని చెబుతుంది.
@machirajuramaprasad41538 ай бұрын
గురువుగా క్రూరత్వం తొలగించాలి కానీ కఠిన శిక్ష విధిస్తారా!
@muralikrishnapratapa69608 ай бұрын
@@machirajuramaprasad4153 మీరు చెప్పింది అక్షరాల నిజం కాని పూసిన ప్రతి పువ్వు కాయ అవ్వనట్టు గురువైన అందరినీ మార్చలేరు.అసలు శిష్యుడైన దుర్యోధనుడు కూడా గురువు ఎంత చెప్పిన చెడ్డ గుణాలు మానలేక పోయాడు.
@GandubarikiNarayanarao8 ай бұрын
అన్ని ప్రవచనాలు కల్పితాలు... శ్లోకాలు అన్ని అల్లినవి, అన్ని మతాలలో బొక్కలున్నాయి
@muralikrishnapratapa69608 ай бұрын
@@GandubarikiNarayanarao తీసుకొనే (అర్థం చేసుకొనే)దాన్ని బట్టి ఉంటుంది.
@laxmansunka99398 ай бұрын
ఎంత వింత గొప్ప అమాయక మేధావి వి సోదరా ఏకలవ్యుని కి కోపం ఎక్కువ క్రూరుడా ఎవడు చెప్పాడు క్రూరుడు అయితే ద్రోనుడి నీ అర్జున్ని కృష్ణుణ్ణి అందరి నీ చంపే వాడు
@EswaraoS-vn9qj8 ай бұрын
🙏"sir guru dev"🙏
@muralinimmaka44224 ай бұрын
Good explanation TQ sir
@RamKrishnaKumar-yw8ob2 ай бұрын
అది గురుద్రోహం అర్జునకు ఇచి న మాటకోసోమ్ గురుద్రోహం
@appalanaiduejjurothu55018 ай бұрын
Extordinary powerful video sir MAA sakhti namosthuthe navadurga Mata namosthuthe ❤❤❤
@rkrishnamurthi37218 ай бұрын
తర తరాలుగా దళితులను గిరి పుత్రులను క్రురము గా మోసము చేసి నిర్ములించారు.
@rakeshrahki38388 ай бұрын
The best master "drona 🔥🔥"
@muralidharmaddali52753 ай бұрын
సినిమా పరిజ్ఞానం కాదు. శ్రీ వ్యాస మహాభారతం చదవుకోవాలి. జై హింద్ !
అప్పుడు నుంచే వెనుకబడిన వారిని తొక్కడం జరిగింది అన్న మాట 🙏 . ఏకలవ్యుడే రాజు. ధర్మాన్ని అనుసరించినాడు .
@rajeshkesarla86538 ай бұрын
Venuka padina vallu ani kaadu atanu atanu vamsam mottam adharmam vaipu unnaru kabattey ala chesaru
@rajeshkesarla86538 ай бұрын
Venuka padina vallu antunnaru kadha mimmalni yekkada thokkutunnaru, meerey andharini thokkutunnaru reservations ani education proper gaa lekapoina meekey govt jobs manchi education unna vallaki undavu ee govt jobs and laws kooda neekey support thappu meedi ayina sarey
@SaiKadiyam-m8o13 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AE.ranganrtnluGoud8 ай бұрын
Supar.star
@Rajasekharkumar8884 ай бұрын
దళితుని అణిచివేత నచ్చలేదు నాకు
@bussathirupathi55162 ай бұрын
Avunu bro guruvu ante shishuniki naipunyam nerparithanam andhichaali kaani veedu ekalavya ku yemi nerpinchakunda dalithudni thokkesaadu veedo gutuvu deentlo marmam manam thelusukunnapudu agrakulaalu chese prathi kutra manalanu throkki veyadame anna manam vaallanu thokkinappudu nijamaina raajyam vastundhi veenni throkkali manam yendukante paniki maalina matalu chepi manalanu. Champuthunnaru ee nna kodukulu reevars lo vaari kutralanu telusukovaali apude manam mana rajyanni pondukuntaamu jai bheem
@nbabypsprakash61067 ай бұрын
ఏకలవ్యడుచాల గొప్ప వాడు ద్రోణుడు ఆసమయంలో అలా చేయవలసివఅచ్చింది. తర్వాత కాలంలో కృష్ణ చేతిలో చనిపోయి దృష్టదుమ్యునిగా జన్మించాడు దృపదునికి.అతని చేతిలో భారత యుద్ధం లోచనిపోతాడు కర్మ ఎవరిని వదలదు
@PNB24895 ай бұрын
😅😅😅😅😅
@Chinna-k3z8 ай бұрын
Good😅😅🎉
@bhavaniprakash21668 ай бұрын
Own direction by director
@charansakay66374 ай бұрын
😂 the director will do own direction only bro... Own direction by hero is what u should say
కేవలం ఏకలవ్యుడికి గురువు మీద ఉన్న లక్ష్యంతో విద్యలు రాలేదు. మరి అంత లక్ష్యం ఉంటే ఇప్పుడు కూడా అలాంటి ఏకలవ్యశిష్యులు కూడా అంతటి వారు అవ్వాలి కదా.పూర్వం అడవుల్లో ఉండే బోయవాళ్లకు శాబరమంత్రాల వంటివి శాంభవి మంత్రాల వంటివి ఉండేవి. ఇప్పటికీ మనకి అక్కడక్కడా సోది చెప్పేవాళ్లు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అడవులు అంతరిస్తున్నాయి. అక్కడున్న వారు నాగరికులలో కలిసిపోయి వారి విద్యలను కూడా మర్చిపోతున్నారు. అలాంటి విద్యతోనె ఏకలవ్యుడు గురువు నేర్పనన్నా బొమ్మని చేసుకుని విద్యను నేర్చుకున్నాడు. గురువుని ధిక్కరించిన వాడు ఉత్తమశిష్యుడు ఎలా ఔతాడు? ఐనా గురువుగా ఏకలవ్యుడు అంగీకరించాడు కాబట్టి బాణం సంధించటానికి అవసరమైన బొటనవ్రేలిని తీసుకున్నాడు. మళ్లీ ఆ వేలిని కట్టు కట్టి అతికించాడని కూడా భారతంలో నే ఉంది. తరువాత సాళ్వుడు, జరాసంధుడు మొదలైన వారితో కలిసి యుద్ధాలు చేసినట్లు కూడా ఉంది. అవేమీ చదవకుండా ఉన్నవి లేనివి కల్పించి చెప్పే సినిమా కథలను నమ్మి భారతాన్ని మనకున్న చిన్న బుద్ధితో వక్రీకరించటమంటే మన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ యెవరో మాట్లాడటం లాంటిది. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా తనని కాదని ఎలాగోలా చదువు నేర్చేసుకున్నవానిని ఏ టీచరైనా తన స్టూడెంట్ గా అంగీకరిస్తాడా? గురువుకి దగ్గిరగా ఉండి విద్యను నేర్చుకుంటే విద్యలో మెళకువలు తెలుస్తాయి. కేవలం పుస్తకంలో ఉన్నవి చదివినవాడికి ఆ విద్యలో మెళకువలు ఎలా తెలుస్తాయి?
Mana Heroes aa role vestey ade heroic character ani chupistharu...Ravanudu, Duryodhanudu, Keechakudu, Karnudu, Ekalavyudu etc....false stories chupistharu....
@PadmajaPolepalli-ii8pk2 ай бұрын
Yekalavya krishna
@gopichand66406 ай бұрын
Ekalavya krishnudi atta koduku kekaya raju hiranya dhanwa son tribal prince
@thummalaguntaraju37002 ай бұрын
చాగంటి కూడ ఒక బ్రాహ్మణుడే కదా
@padmanabhasarma33632 ай бұрын
విమర్శించడ మంచిదికాదు
@padmanabhasarma33632 ай бұрын
విమర్శించడము
@Laxmanraodivvela3 ай бұрын
Guruvu-DarmangaundaLi
@shaikmahaboob28824 ай бұрын
Rajyam kosam swardamtho botana velu teesukunnaaru
@nagarajumachi79848 ай бұрын
Gurubudhi visistatah
@panasareddy68864 ай бұрын
భాసుర వేద మంత్రముల భావ మెరింగియు, స్వార్థ బుద్ధితో చేసిన బాస దీర్ప ,ప్రియ శిష్యుని దీప్తి హరించినట్టి, నీ వాసియు వన్నేయున్ చెదర ,భారత యుద్ధమందు అస్త్ర సన్యాసము చేసి ఆప్త జనులందరు జాలిగ చూచుచుండగా, గాసిలి ఏడ్చి చచ్చెదవు గాక నీకృష్టపు చావు......!!!
@nagisettihazarath29312 ай бұрын
Original merri cheppandi
@PawaniGanta6 ай бұрын
Manchi variki.viluva.undadu.e.lokam loo
@navee38278 ай бұрын
Jai moolavasi
@krishnakreddy6807 ай бұрын
😊💐💐🙏.
@tangeeralayashvanthreddy42674 ай бұрын
Vyasa Mahabharata lo leni vishyalu mana Telugu paatha director ke telustai.
@mahi....7 ай бұрын
Girijanulu vigrahaalanu mattitho chesukuntaru, aina adi dronudi vigraham anni ela cheptaru, Vigraham tayarchesukoni ,daani mundu villu ekkupettadu, Adi giri devudu vigraham kuda aiyundochu,,aa samayana dronuduki , arjunudu ki , ekalavyuni shishyudiga sweekarstene botavelu adagochu, aa vigrahaniki roopanni icharu.
@mahi....7 ай бұрын
Ekalavyudu veta kukkanu chusi dani gaayam kakunda noru nu moyinchadu. Adi itara jantuvulaku haani kalagacheyoddu ani, ayana adivilo unnavaadu ayana paridi ni ayana chusukuntaduga, ayana dharmanni chesadu,,peddalanu guruvulanu gouravinchadu , GOPPA vigraha aradakudu, vigraham lo daivaanni chusinatuvanti vaadu..ippudu vigraha aradakulaku ayane spoorti anukovochu.
@mahi....7 ай бұрын
Ekalavya is a great idol worshiper
@mks68588 ай бұрын
Ekalavyudu bavishyathulo kovravula tho kalisi yudham chesthadu so ala jaragakudadhu ante Ila jaragali adhi process
@namburinagaseshu1378 ай бұрын
Sebhash
@ravikumarsarmapenamakuri62578 ай бұрын
ఈ ఘట్టం ఏ గ్రంథంలో ఉంది? ఒకసారి ఇది చదవాలి అనుకుంటున్నాను తెలిసిన వాళ్ళు తెలియజేయండి
@suneelkumarsriram736715 күн бұрын
Eklavyudi tamdri jarasanduniki support ga undevadu aalege ekalavyudu tana vidyanu cheddavaniki support ga use cheyakudadu ane ala chesaru aandari srayassu gurchi alochinche tappudu konta mandi bali avaka tappadu
Present gen సెట్ కావు !10th clas లొ లవ్ ! టీచర్ ఇదిగో స్టూడెంట్ అదిగొ ! అవి మొవిస్ !
@laxsky70617 ай бұрын
😢😢
@royalraju45585 ай бұрын
ద్రోనుడు మహాపపి అర్జునుడు కోసం కర్ణుడుని కూడా దూరం చేసుకున్న దొర్బాగ్యుడు అలాగే ఎక్కలయ్య విద్యను పిక్ కొన్న దుర్మార్గుడు నేనే క్షమించను ద్రోణచర్య ని పేరు తలచుకుంటే అందరికి పాపం చుట్టుకుంటుంది పాపత్ముడా పాపం కర్ణుడు ఎక్కలయ్య వాళ్ళ ఇద్దరికి మోసం చేసాడు ద్రోణచర్య 😡😡😡😡😡😡😡😡😡
@lachannakuchanapalli37543 ай бұрын
😅😅
@kataruvenkat73858 ай бұрын
Avunau
@YedukondalKondal-sb6rt6 ай бұрын
" Is Constitution NYAYA Devatha ( Rule Of Law / Samatha / Equal To All ) ?. However , Drona / Acharya Was Headed of Sword By Drustarjuna , The Son Of Drupatha , At Kuru Battlefield....
@theanjasmin36668 ай бұрын
ఇదె మహాభారతం నిజ రూపం
@srinivaspeddinti46434 ай бұрын
MS రెడ్డి.మూవీ
@radhakrishnamangaiahgari53748 ай бұрын
Dronudu thappu cheyakunda pandavulaku yudaamu lo support cheyamani Korina adhe guru Darshan Ani Chippi undavachhu kadhaa
@JanardhanaRao-dd8mv7 ай бұрын
కపట ద్రోనుకు అంతవరకు ఎందుకమ్మా వెంటనే ఖండించా వలసింది , అయినా ద్రోణంరాజు నీవు గురువుతున్నారు స్ని చెప్పు కోవటానికి సిగ్గు అనిపించలేదా ?
@EnagandulaERavinder8 ай бұрын
Pichakuntla maha baratam
@ravigadem66058 ай бұрын
Moodsgudichindru e. Kaliyugammloo. Who caste. All are now it. Bhramam gsriki
Half knowledge to movies tisi chacharu ,use less content,real maha bharatam chadivi savandi , telustundi, నిగ్రహం, ఓర్పు, సహనం, leni vaadu kanukane ఏకలవ్యూడి బొటనవేలు ,అడగవల్సి వచ్చింది, ఇది కూడా ధర్మ స్థాపనకు.
@AjitKumar-ki7nl8 ай бұрын
Bharatham antha nijam kadhu..
@ashokkumar-kt2yz8 ай бұрын
@@AjitKumar-ki7nl manaki nachindi nijam ,nachanidi nijam kaadu ante alaaa,who told u ,Bharat nijam kaadhu ani
@AjitKumar-ki7nl8 ай бұрын
@@ashokkumar-kt2yz bharatham correct but what telling in tv is not truth. That's what I want to tell you all. The student who sacrificed his thumb can't stand with Arjuna, if drona asks him to be with Arjuna? That's why, drona died in the hands of the Arjuna to whom he stands. One category of people covering the reality of the subject as they favour by naming it as a Dharma sukshma. As educated people, we should identify it and educate others and we shouldn't be a goat in one category.