గురుదేవా ! ఈరోజు ప్రవచనంలో రామకృష్ణ పరమహంస ద్వారా నేర్చుకోవలసిన ప్రధాన ,ప్రథమ పాఠం శుద్ధి భక్తితో దైవాన్ని ఆరాధించాలని, శుద్ధ భక్తితో.దైవాన్ని, గురువును ఆరాధిస్తే దైవము, గురువు వెంటబడతారని ఇంకా ఎన్నో విషయాలను చాలా అద్భుతంగా తెలియజేసినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ శిష్యులమైనందుకు ఎన్నెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకునే భాగ్యం కలిగింది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌷🌹❤️
@psychoshiva8859 ай бұрын
జై గురు రమణానంద🙏❤️
@ambuchikijinjinaka28259 ай бұрын
Mee Janma Dhanyam guruvuru , mimmulani darsinchi maa janma dhanyam ayyindhi .
@venkateshwarreddyyellavula12762 күн бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🙏🌷🥥🥥🍎🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Siva Shakthi Sai Ramananadaya namah 🕉️🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺
@AnjanRao119 ай бұрын
సరైనటువంటి జ్ఞానము - సుజ్ఞానము ఎప్పుడు కలుగుతుంది అంటే సిద్ధగురువు యొక్క ముఖారవిందము నుండి ఆ జ్ఞానము వెలువడాలి...కాళీ అంటే సాక్షాత్ జగన్మత అని - కాళీ అంటే సాక్షాత్ సర్వేశ్వరీ అని ఎలుగెత్తి చాటారు రామకృష్ణ పరమహంస వారు...భగవత్ ప్రేమలో నీవు పిచ్చివాడవై పోవాలి...పిచ్చివాడవై పోవాలి అంటే నిన్ను నీవు మరచిపోవాలి - దేని గురించి నీవు ఆలోచించకూడదు - రాగము లేదు ద్వేషము లేదు రాగద్వేషములకు అతీతముగా ఆ పరమాత్మలో నీవు విలీనము కావాలి...దీనినే బ్రహ్మాకార వృత్తి అని అంటారు...శుద్ధ భక్తి అంటే 💯 Percent Involvement Of Mind In Your Activity Of Karma...శుద్ధ భక్తితో నీవు దైవమును ఆరాధించు...ఎప్పుడు నీకు శుద్ధ భక్తి వుంటదో ఇక ఆ దైవము నీ వెంట పడతాడు - ఆ గురువు నీ వెంట పడతాడు 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@padmavathis13509 ай бұрын
మీ ముఖారవిందం నుండి శ్రవణం పరమ ఆనంద భరితం మా జన్మ ను పావనమైన ది
@LathaEshwargoud5 ай бұрын
నీ స్వరమే కోకిల గాన కోకిల నీ స్వరం
@madhaviramana63109 ай бұрын
@41.00 నిండు ప్రేమతో మీరు పాడిన భక్తి గీతాలకు మీ శిష్యులదరమూ విన్న ప్రతిసారీ చలించి పోతాము. కొన్ని పాటల్లో ఆ పదాలకు, ఆలాపనకు మా గుండెల్లోంచి ఏడుపు తన్నుకు వస్తుంది కూడా. అలాటి దుఃఖం మా మనోకల్మషమును తొలగిస్తుంది అని మీరు చెప్పినట్లు గుర్తు.
@madhukarcanchi56369 ай бұрын
ఓం శివ శక్తి సాయి జగద్గురు శ్రీశ్రీశ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః🙏️
@panduranganadikuda39299 ай бұрын
దక్షిణేశ్వరంలో కాళీమాత పరమహంసకు "భగవద్భక్తిలో నీవు పిచ్చివాడవై పోవాలి" అని ఆదేశం ఇచ్చిందని, పరమహంసవారు కాళీమాతతో ప్రత్యక్షంగా మాట్లాడేవారని, అమ్మవారిపై ఎన్నో పాటలు రాసి గానం చేసేవారని, ఆయన తన శిష్యులకు శుద్ధభక్తిని బోధించారని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏