ఆకలికి ఒళ్ళు అమ్ముకుంటున్న అమ్మాయి - Helping Road side Girls - @sumantvmantra

  Рет қаралды 958,458

SumanTV Mantra

SumanTV Mantra

Күн бұрын

ఆకలికి ఒళ్ళు అమ్ముకుంటున్న అమ్మాయి - Helping Road side Girls - @sumantvmantra
Watch►
#sumantvmantra #healthmantra #goodhealth
Welcome to Suman TV Mantra KZbin Channel, here you'll find Latest Health Tips, Natural Home Remedies and Nutritional Facts. We are so passionate to share the best of Health Content every day to all our subscribers. We hope this channel can educate and help people around the world to learn the latest, fruitful and healthy lifestyle tips. We appreciate all your support & will keep uploading great videos on a daily basis.
Thank you for watching Our videos
For more updates like, comment, share and subscribe
For Inquiries Mail Us Here: contact@sumantv.com
=================================
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information. we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity.

Пікірлер: 572
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 2 ай бұрын
ఇది ఫోటో shoot కాకుండా రియల్ అయితే నిన్ను అభినందించాలి తమ్ముడు
@prasannayadhav4749
@prasannayadhav4749 Ай бұрын
real e broo
@Andhrapradeshpolitical
@Andhrapradeshpolitical Ай бұрын
Camera evaru pettaru
@nagothusuresh6292
@nagothusuresh6292 Ай бұрын
ఫేక్
@raoadari54
@raoadari54 2 ай бұрын
లంచాలు తీసుకునే ఉద్యోగస్తులు కంటే వ్యభిచారం చేసే వారు గొప్పవారు
@bapathimoolareddy6452
@bapathimoolareddy6452 2 ай бұрын
1000000000000% correct
@MuraliKrishna-jq3yg
@MuraliKrishna-jq3yg 2 ай бұрын
Correct
@SattannaNulugonda
@SattannaNulugonda 2 ай бұрын
Super sir ​@@MuraliKrishna-jq3yg
@JohnbabuCherukuri
@JohnbabuCherukuri Ай бұрын
Yes
@kishorekumar_777
@kishorekumar_777 Ай бұрын
Correct
@gopalreddymuthyalampally
@gopalreddymuthyalampally 3 ай бұрын
ఇది అంతా నిజమా నమ్మ బుద్ధి కావట్లేదు ఏదో షో పుటోప్ లా ఉంది
@abhicreater7759
@abhicreater7759 Ай бұрын
Scripted 😅
@anu_beats4455
@anu_beats4455 27 күн бұрын
Actually ilaa bayata jarigevi nijame bro, content vundi ee video lo but ee video maatram pakka planing tho chesaru anipistundi 😂😊
@ramammap.v3286
@ramammap.v3286 3 ай бұрын
వెళ్ళి ఎవరి ఇంట్లోనైనా గిన్నెలు తోము, బట్టలు ఉతుకు డబ్బులు ఇస్తారు. అన్నం పెడతారు. కష్ట పడి పని చేసుకొని గౌరవంగా బ్రతకాలి అంతే కానీ ఇలా ఒళ్ళు అమ్ముకొని కాదు.
@BharathShinde-s2r
@BharathShinde-s2r 2 ай бұрын
Vedava yevari paristhiti yento yemtelsu chetta nayala
@RakeshRaju-w9z
@RakeshRaju-w9z 3 сағат бұрын
అలా తోమితే నెలకు ఇస్తారు జీతం.. అన్నం అందరూ పెట్టరు
@indian8885
@indian8885 5 ай бұрын
అన్న మీరు చేసిన పని గొప్ప పని.. అంత డబ్బు ఆమేకు ఇవ్వడం కన నీకు చాలా సుమ్మన్ tv చానల్స్ చాలా ఉన్నాయి కదా ఉద్యోగ అవకాశం ఇచ్చుంటే ఇంకా బాగుండేది....
@rameshkommugernalist8137
@rameshkommugernalist8137 2 ай бұрын
థాంక్స్ సుమన్ టీవీ ఇలాంటివి ఎన్నో గోరాలు నేరాలు జరగకుండా చూడాలి ఒళ్ళు అమ్ముకునే మహిళలకు సహాయం చేసినందుకు థాంక్స్ ఇలా ఎక్కడ కూడా జరగకూడదు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి పని చేసుకుని బ్రతకాలంటే జీవించాలి పనిచేసుకొని పని చేసుకుని బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి షాపింగ్ మాల్ లో వర్కులు చేసుకోవచ్చు టిఫిన్ సెంటర్లలో వర్కులు చేసుకోవచ్చు బట్టలు షాప్ లో ఉన్న వర్కులు చేసుకోవచ్చు ఇతర కంపెనీలలో కూడా వర్కులు చేసుకోవచ్చు ఇలాంటి వర్కు లు చేసుకోవచ్చు సొంత బిజినెస్ పెట్టుకొని కూడా బతకచ్చు కూరగాయలు అమ్ముకుంటూ అయినా టిఫిన్ సెంటర్లు పెట్టుకో నైనా జీవించొచ్చు కానీ వ్యభిచారాలు చేసుడు మానివేయాలి మహిళలకు తెలియజేస్తున్నాం సుమన్ టీవీ కి స్వాగతం సుస్వాగతం ఇంకా ఇలాంటివి అనర్ధాలు గోరాలు నేరాలు జరగకుండా సుమన్ టీవీ ఛానల్ మహిళలకు సపోర్ట్ చేయాలి భరోసా కల్పించాలి మహిళలు అందరూ బతుకు దానికి ఎన్నో రకాలైన పనులు ఉన్నాయి పనులు చేసుకొని జీవించండి బ్రతకండి కానీ వ్యభిచారాలు చేయకండి ఎందుకంటే హెచ్ఐ వి ఎయిడ్స్ వ్యాధి వస్తాయి కాబట్టి మహిళలు మీ జీవితాలను కాపాడుకోండి మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి పనులు చేసుకుని జీవించే బ్రతకండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhanunarayanabollapragada9120
@bhanunarayanabollapragada9120 26 күн бұрын
దురదృష్ట వశాత్తూ ఉద్యోగాలు చేస్తున్నా , వ్యాపారాలు చేస్తున్నా ఆకలి చూపులతో మాటలతో వయో బేధం చూడకుండా మహిళలను ఇబ్బంది పెట్టే పురుష పుంగవులు ఎందరో !
@naveenreddykosanam3966
@naveenreddykosanam3966 4 ай бұрын
ఆఖరికి సుమన్ టీవీ వాళ్ళకి ఆస్కార్ ఇవ్వాలి rrr ఎందుకు ఇచ్చారో ఏమో
@gireesgmail5176
@gireesgmail5176 4 ай бұрын
స్క్రిప్ట్ బాగుంది... ఆ పిల్లకి పెళ్లి అయిపొయింది. బాగానే సెటప్ చేశారు
@dinduharikrishna9381
@dinduharikrishna9381 Ай бұрын
ఇదంతా పెద్ద పులిహోర బ్యాచ్ స్క్రిప్ట్ వీడు వీడి తొక్కలో వీడియో
@sriharisriram-bv1jp
@sriharisriram-bv1jp 5 ай бұрын
తమ్ముడు ఆ డబ్బులు ఇవ్వకుంటే అన్నం పెట్టించాడు అది నచ్చింది తమ్ముడు
@umachenna
@umachenna 3 ай бұрын
మంచి మనసున్న మీది ఈ ప్రపంచంలో అందరూ నీలా ఆలోచిస్తే ఆడవాళ్లకు ఏ ప్రాబ్లమ్స్ రావు meku dandamu Pedathanu Amma melagaa ప్రతి మగాడు ఆలోచించాలి అన్న
@lokeshbuddalli7335
@lokeshbuddalli7335 3 ай бұрын
నైస్ స్క్రిప్ట్ బ్రో.
@user-manwik
@user-manwik 2 ай бұрын
మీరు చాలా చాలా మంచి వారు దేవుడు మిమ్మల్ని మంచిగా చూడాలి అమ్మాయికి ఒక మంచి ఉద్యోగం కల్పించండి సార్
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 5 ай бұрын
దిగ జారీ మాట్లాడలేదు..30 వేలు అడగ లేదు...
@Thatha123-cg2gg
@Thatha123-cg2gg 4 ай бұрын
Thanks to Suman TV and Anna. I request to Suman TV kindly help these Ladies Recommend to Central Govt. and State Govt. Provide jobs. I request all think like our Sisters.
@umachenna
@umachenna 3 ай бұрын
వెరీ గుడ్ అన్న చాలా బాగా చెప్పావ్ ఆడోళ్ళ అందరిలా మారి మంచి కవిత చాలా హ్యాపీ నీకు రెండు చేతులెత్తి దండం పెట్టాలని ఉంది అన్న
@SureshKumar-me9dg
@SureshKumar-me9dg 2 ай бұрын
తమ్ముడూ నీ లాంటివారు సమాజానికి అవసరం లోకం ఎలావుంటుందో తెలుపుతున్నారు దేవుడు నీకు తోడుగా వుండును గాక.
@gurralachandrasekhar6687
@gurralachandrasekhar6687 Ай бұрын
అరే జఫ్ఫా,,, కెమెరా మన్ ఏంట్రా,,, సినిమాలో లాగా మికంటే ముందే ఉంటున్నాడు,,,గుడ్ స్కిట్,,, కాని నీ ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువ అయ్యింది,, అది తగ్గించు,,,,
@anilgoud6749
@anilgoud6749 2 ай бұрын
ఇది షార్ట్ ఫిలిం బహుశా ఉండొచ్చు అనవసరమైనటువంటి పక్కదారి పట్టించకండి ఇది కేవలము మీ ఉనికి చాటుకోవడానికి అని నా అభిప్రాయం
@srinulakshmi7721
@srinulakshmi7721 Ай бұрын
Suman Tv .varaki🙏
@MandadiJagadeesh
@MandadiJagadeesh 3 ай бұрын
అన్న ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ధన్యవాదములు మీకు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
@seethamahalaxmi8989
@seethamahalaxmi8989 15 сағат бұрын
Super bro❤
@erramramesh8858
@erramramesh8858 5 ай бұрын
Bro ఇది భారత దేశామేనా ఎక్కడ పొరపాటు జరుగుతున్నది, నైతిక విలువలు పెంచేది ఎలా, ఒక ప్రక్క రాజకీయ నాయకులు ఓట్ల కోసం అబద్ధాలతో చేత కానీ, సాధ్యం కానీ వాగ్ధనాలతో ప్రజలను మోసం చేస్తున్నారు, యువత వ్యసనాలకు బానిసలు అవుతున్నారు, సమాజానికి భారమవుతున్నారు, చాలా మంది భాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. మొత్తం స్వార్థం. ఎవ్వరు రావాలి ఈ దేశ ఉద్దారణకు.
@SaleemShaik-o5e
@SaleemShaik-o5e 3 ай бұрын
ప్రాస్టిట్యూట్ అని తెలిసి కూడా మానవతా వాదిగా చాలా హూందాగా, మర్యాదగా ప్రవర్తించారు. మసకబారిన విలువలు మళ్ళీ వికసిస్తాయి. కుళ్ళిన సమాజానికి ఇలాంటి వైద్యం అవసరం.
@Kanakaeswar-x4w
@Kanakaeswar-x4w Ай бұрын
Brathike daari kekapothe chaavandi kaani.......aadavaalu ila neechaniki digajaripovaddu...... please
@kodaliramesh8843
@kodaliramesh8843 5 ай бұрын
👍👍👍❤❤❤ మంచి మనసు లైఫ్ లో మీరు చాలా గొప్పవారు కావాలి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@lakshmanaraosanku8243
@lakshmanaraosanku8243 5 ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😅😮😅😅😮😮😅😅😮😮😅😅😮😅😅😅😮😅😅😅😅😅😮
@Dreamprojectsinhyderabad
@Dreamprojectsinhyderabad 5 ай бұрын
Ladies konchem jagrartha undalani e message ❤❤
@Govindgadidesi1989
@Govindgadidesi1989 5 ай бұрын
సర్ మీరు సూపర్ మీలా కొంత మంది ఉన్న దేశం బాగు పడుద్ది
@hussybussy7215
@hussybussy7215 2 ай бұрын
ఎవరి బండి ఆపకుండా మీబండీ ఎందుకు ఆపింది ఇది వీడియో చేయడం కోసం
@Dreamprojectsinhyderabad
@Dreamprojectsinhyderabad 5 ай бұрын
Edi only message eyyataniki chesaru simple anthe 😂😂
@HealthRemedies28
@HealthRemedies28 5 ай бұрын
Scripted video
@rameshkommugernalist8137
@rameshkommugernalist8137 2 ай бұрын
అన్న నమస్కారములు దేవుడు మిమ్ములను చల్లగా ఆశీర్వదించును గాక ఆ మహిళకు 30 వేల రూపాయలు ఆర్థిక సాయం చేసినందుకు చాలా సంతోషం అన్న దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక దేవుడు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మిమ్ములను దీవించును గాక ఆశీర్వదించిన ఒక
@jyothsna9603
@jyothsna9603 5 ай бұрын
Annaya miku chala machi manasu
@xyz1459
@xyz1459 6 күн бұрын
వీడు ఎంత మందిని బాగు చేస్తాడు ప్రపంచంలో చాలా దేశాల్లో వ్యభిచారం నడుస్తుంది చాలామంది కావాలని వ్యభిచారం చేస్తారు డబ్బులకు
@SHANTHARANGARAPU
@SHANTHARANGARAPU Ай бұрын
This is real or fake
@naveen_9-8--_
@naveen_9-8--_ 2 ай бұрын
Cha cemera కనిపించద దీనకిi
@cvsatyanarayanavarma9681
@cvsatyanarayanavarma9681 Ай бұрын
U r great sir
@panjalavenkanna9846
@panjalavenkanna9846 3 ай бұрын
Very super thammudu
@sanjukuntolla9212
@sanjukuntolla9212 2 ай бұрын
Love you love you annaya ❤️
@nagendranagalarapu1657
@nagendranagalarapu1657 3 ай бұрын
Script baagundhi kani real aitey baagundu
@SaradaSarada-eq1gv
@SaradaSarada-eq1gv 2 ай бұрын
అన్న నీకు ఏంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్న ఇలాంటి వాళ్ళు లోనీ అర్థం చెసుకునందుకు
@craju9922
@craju9922 2 ай бұрын
అన్నా నువ్వు సూపర్ థాంక్యూ అన్న థాంక్యూ సుమన్ టీవీ
@amarendrag1178
@amarendrag1178 2 ай бұрын
ఇదేదో స్క్రిప్ట్ లాగుంది. నమ్మబుద్ది కావటంలేదు. ఆవిడకు డబ్బు ఇవ్వరాదు. మంచి ఉద్యోగం ఇప్పించాలి. ఆది అతని కర్తవ్యం.
@mosessrinivas4934
@mosessrinivas4934 5 ай бұрын
వీడియో బాగా తీసావ్. వ్యూస్ బాగా వస్తాయి. అలాగే సినిమాలు కూడా తీస్తే బాగుంటుంది బాబూ. కెమెరామన్ ఎవరో చెప్తే మేము కూడా తనని ఎప్పుడైనా ఇలాంటి వీడియోలు తీయాలనుకుంటే పిలుస్తాం.
@JadavNishruthnayak
@JadavNishruthnayak 5 ай бұрын
Suman tv variki congratulations 💐 elanti public news undali panini malina political new s time vest 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramachary64
@ramachary64 3 ай бұрын
మీరు చేసే మంచి పనికి మాకు మాకు కూడా మంచి చేయాలనే ప్రేరణ కల్పిస్తున్నారు. ధన్యవాదాలు
@mohammedkhasim9230
@mohammedkhasim9230 4 ай бұрын
సార్! ఈ వృత్తి తరతరాలుగా సాగుతుంది. అబద్ధాలు చెప్పి, మోసం చేసి డబ్బు సంపాదించే చాలా వృత్తుల కన్నా యిది చెడ్డదేం కాదు. కడుపు నింపు కోవడానికి, తన మీద ఆధారపడిన వారి కడుపు నింపడానికి తమ జీవితాలను బలి చేసుకుంటున్న వారి మీద జాలి పడాలి గాని యిలా బజారు కీడ్చడం భావ్యం కాదు
@jagadeeshwarikokkonda2977
@jagadeeshwarikokkonda2977 5 ай бұрын
అమ్మాయిలంటే అంత చీపైపోతారనుకుంటున్నార్రా? మీ మొఖం లాగే ఉంది వీడియో!😢😢😢
@RamdasVislavath-qm5pi
@RamdasVislavath-qm5pi 2 ай бұрын
నీవు దేవుడివి అన్న🙏🙏
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 5 ай бұрын
ఎం లాభం ఇలాంటి చెత్త వీడియో తో
@shivaprasad9181
@shivaprasad9181 4 ай бұрын
ఈ రోజుల్లో వళ్ళు అమ్ముకొని సంపాదించడం , జల్సాలకు అలవాటు పడడం మామూలైపోయింది .
@p.samsonkothapally2991
@p.samsonkothapally2991 Ай бұрын
సార్ మీరు చాలా మంచి మనసుతో ముందుకు వచ్చినారు కానీ ఒక చిన్న మాట మీరు చేసిన సహాయం చాలా గొప్పది మీకు థాంక్స్ కానీ మీరు ఒక చిన్న మిస్టెక్ చేసినారు ఆమెకు ఒక జాబ్ చూపింటే బాగుండు ఏది ఏమైనా మి సహాయం గొప్పది
@danieldanielk6313
@danieldanielk6313 5 ай бұрын
E video Appudo vanchindi eppudu malli vestunnaru
@SPARKLE__SRAVAN
@SPARKLE__SRAVAN 5 ай бұрын
Yes
@yathirajutirunagari7094
@yathirajutirunagari7094 19 күн бұрын
Avnu
@RamanaSujatha-i3j
@RamanaSujatha-i3j 16 күн бұрын
మాడెలు సోదే చేపండ్
@ChandraShekar-o1y
@ChandraShekar-o1y 2 ай бұрын
మీరు అమెకు బోజనం పెట్టిన పరిస్థితులు చుస్తున్న దీనిని బాగ ఆలోచన చేసిన మీరు సమాజానికి చాల ఉపయెగపడె విదిగా ఉంది ఇలటి వి చుస్తున్న జనలు బాగ పడు తరు మికి చాలదేవుడు చాల్లగా చుస్థుడు
@ramunellutla7584
@ramunellutla7584 5 ай бұрын
Annaiah nee helping nature super super super wonder
@ysambasivarao3579
@ysambasivarao3579 5 ай бұрын
అంతా యాక్టింగ్
@PuretiAnitha
@PuretiAnitha 5 ай бұрын
Hello nijanga miru manusulena theliyanivaariki nerpisthunnar
@bhaskartalari6932
@bhaskartalari6932 5 ай бұрын
Tq bro🙏🙏🙏
@m.nareshm.naresh605
@m.nareshm.naresh605 Ай бұрын
Sar Meku suman TV ke🙏🙏🙏
@harithaluckyharithalucky1182
@harithaluckyharithalucky1182 Ай бұрын
Pani Chesi Bathakaledhemo...Dbanikanna Chavadam Better Kadha...Siggu Ledhu Malli...
@ramuludasaraju5458
@ramuludasaraju5458 5 ай бұрын
Good help vali garu
@duvvuriramamurty5000
@duvvuriramamurty5000 2 ай бұрын
First of all i am really moved to watch the video, a Suman tv employee taking interest to feed the hungry helpless girl in a restaurant with his money , finally donating rs 30000/-, advising the girl to think, review about her life, with out standing on the roads like this in the nights for about a month. I dont know whether she does the same, but the intention of the employee is really appreciable . Thanks to the tv and especially to the employee who appeared in the video.
@kodapatharun1385
@kodapatharun1385 Ай бұрын
ఫేక్ వీడియో ఇది కేవలం శర్టుఫిలిం ఇది కేవలం నటీనటులు నటించి తీసిన వీడియో ల నాకు అ్థమయ్యింది.. రియల్ వేరే లెవల్ లో వుంటుంది...కదా ..అసలు వారు ఇంత నిట్ గా వీడియో తియనియరు...
@bethapudisunitha1618
@bethapudisunitha1618 5 ай бұрын
Prise the lord. Sir meelanti vallu kotimandi lo okkaru vuntaru. Tq God bless you sir
@lakshmithinks
@lakshmithinks 2 ай бұрын
Cameraman munde vellada amey venka nundi tisthunnaadu scripted
@sam77467
@sam77467 25 күн бұрын
ఈ లాంటి జీవితాలు ఎన్నో. Stv కి hatsoff. Torture పెట్టేవాళ్ళని book cheyali. 😢
@bhaskarkamala3462
@bhaskarkamala3462 Ай бұрын
నీ గొప్పకోసం ఈ రోజు. పెట్టి దొబ్బేస్తావు , వీడియో. తీసుకుంటావు , నీ ఛానల్ లో. ప్రచారం చేస్తావు , దాని ద్వారా డబ్బు. సంపాదించేస్తావు, అవిడకంటే నువ్వే ఒళ్ళు అమ్ముకునే వాళ్ళకంటే నువ్వే దారుణం , అంటే. ఈ. రోజు భోజనం పెట్టించావు , మరి రేపు , ఎవ్వడు పెట్టిస్తాడు, ఇలాంటి చెత్త వీడియో లు మాని భ్రతుకు దేరువు. చూపించి దొబ్బేయాలి అంతేగాని విడియో తీసి. దానిని. పోస్టుచేసి ఆవిడ పరువు కి. భంగం కలిగించకుండా , నువ్వు. నీతి మాలిన వాడివి కనుక వీడియో పెట్టేవు , నువ్వు. నిజనయ్యిన వాడివి అయ్యితే. ఆవిడకి భ్రతుకు దేరువు. కోపించి ఉండేవాడివి , వీడియో ల కోసం నువ్వు
@k.bajarikeelu4981
@k.bajarikeelu4981 Ай бұрын
Thinna taruvatha interview chai she thinetapudu aduguthunnav
@SrideviG-x1j
@SrideviG-x1j Ай бұрын
Disabled Institute lo staff కావలి cheyaru Deeniki alavatu padutharu. Jobs ఛాలా unai. Cheyalante. 10k salary vachevi
@pulluribalakishan7782
@pulluribalakishan7782 5 ай бұрын
ఇటువంటి వీడియోలు చేసి సమాజాన్ని చూపకండి నీ కంటే చెడిపోయే వాళ్లే సమాజంలో ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మార్పు వస్తది తలకిందులు అయినప్పుడు మార్పు వస్తదా స్త్రీ పుట్టడమే పాపమా పూర్వజన్మలో ఏం చేసిందో ఈ కర్మ అనుభవించక తప్పదు
@Aallarrcuhfj
@Aallarrcuhfj 17 күн бұрын
అంత దగ్గరగా తిప్పి తిప్పి vidiyo తెస్తుంటే ఆ అమ్మయి కి కళ్ళు లేవా మీ కూడా కెమెరా కూడా వచ్చేస్తుంది 😂😂
@Swethanaresh.
@Swethanaresh. Ай бұрын
All good but. Valla amma nana gurinchi chepindi kani husband matter asalu cheppaledhu. Ame kallaki mettelu vunae
@naidugokada7568
@naidugokada7568 Күн бұрын
స్క్రిప్ట్ లు బాగా ఎక్కువ అయిపోయాయి....trp లు కోసం ప్రతి చెత్త వీడియోస్ ఎక్కువ గా చేస్తున్నారు
@karuturiratnaji8663
@karuturiratnaji8663 2 ай бұрын
acting and suiting
@VenkateshMullapudi
@VenkateshMullapudi 4 ай бұрын
Verry good basu
@arunareddyanthireddy6180
@arunareddyanthireddy6180 2 ай бұрын
Script ....same ilage oka case ఇంటర్వ్యూ
@ravalipandu1285
@ravalipandu1285 5 күн бұрын
ఒక అమ్మాయి ఆకలి తీర్చినందుకు ముందుగా మీకు ధన్యవాదములు అయితే కష్టపడే మనస్తత్వముంటే ఏదో ఒక పని దొరక్కపోదు మీకు బిర్యాని సర్వ్ చేసింది కూడా ఒక అమ్మాయే ఐతే ఎంతమందికి ఇలా ధన సహాయం చేయగలరు మీడియాలో ఉన్నవారంతా తలుచుకుని ఇలాంటివారికి శాశ్వత పరిష్కారం చూపిస్తే బాగుంటుంది అవసరమైతే ప్రభుత్వంపై వత్తిడి తీసుకురాగలిగే సత్తా మీకుంటుంది
@dinduharikrishna9381
@dinduharikrishna9381 Ай бұрын
Aparareyyyy ni sodi Akkada antha అమాయకులు ఎవరు లేరు
@BalavenkatareddyPalle
@BalavenkatareddyPalle Ай бұрын
Sraminchi panichesi jivinchavachunu padupani deniki Eegimanikavali sukalaki marigaru.😮🎉❤😮🎉❤
@singaporeahmad
@singaporeahmad 5 ай бұрын
Dabbu kosam creative videos chesi maa pranalu teeya vaddu. Dayachesi ilanti chetta videos, khojja videos, abaddapu videos aapandi.
@nalinil.v8125
@nalinil.v8125 24 күн бұрын
Hotel lo bearer ga job theesisthe..all over day food with salary rendu vasthundhi....organs bagundi dabbu leka pothe prostitute cheyadam fashion aa..?....andhariki collector..Governor,President post raadhu....desamlo next pootaku thindi lekapothe cheyadaniki yenno works vunnai....Hotel lo join ayithe thindiki thindi..chethi karchulaki money source rendu vasthundhi ...situations..problems..andharaki vuntundhi .vasthundhi...life lo...maid service cheyochu kadha...thindi karchulu..chethi karchulaki dabbulu vuntundhi..style ga fashion ga ready ayi ee Pani cheyadam..ibaandulu anadam...yem...ilativi cheyochu kadha..ilativi chesthe style ga life lead cheyadam kastam...Pani chesthe andham thaggi pothundhi kadha ..nenu name mention cheyanu..Naa relatives lo oka ammayi intlo vessels clean chesthe hands softness poyi hard ayipothundata....yemi cheyakapothe vollu baruvu yekki manaku hard ayipothundhi..see..manam mana home lo chesukontam...others intlo chesthe adhi prestigious issue....ipudu 99% health issues start ayedhi Ila soft ga vollu pettukonte adhi ultra soft ayipoyi hospital lo karchu pettukovadame.....vollu noppulu lekunda sogga ee Pani kastam kaadha..?😂
@nanicreations6836
@nanicreations6836 5 ай бұрын
Hi Andi Naku evaru help chesevaru leru please help me nenu (handicapped) girl nee nenu chala problems lo vuna please
@nerimetlapatilkumar2244
@nerimetlapatilkumar2244 5 ай бұрын
Hlo ma manchega yakadina. Jabu chi amma please mance panichima 🙏🙏🙏🙏
@kiranjetty
@kiranjetty 2 ай бұрын
baabu e paid artist ni naku kuda fampava plz??? nenu daily sikini biryani pedathanu, milk shake istanu inka boledanni, immetured acting skills, sorry, its waste of time...watching this...
@madhubaby3710
@madhubaby3710 Ай бұрын
Babu villu kaddu. Diggjarindhi Mana kontha mandhi police lu politicalisions Konatmandhi madamu ekki unna janalau villa Kana 10000 ratelu better villluuu❤❤❤❤
@Kanakadurga-e1u
@Kanakadurga-e1u 2 ай бұрын
Bharath ka beti Jai Bharath this video keep in bbc. wife ne Daughter ne bajaru ekkistaru husbands or family members Alanti ladies paristhiti ki cause Males nevu help cheyalankunte video enduku
@shanthij3118
@shanthij3118 27 күн бұрын
illallo intlone vuntu inti Pani vanta pani cheyyadaniki 8k isthunam free food moodupootla ,battalu isthunaru Edhina shop loki vellithe 10k-15k vasthadhi Gowravamga brathakochu
@rameshwarraod8026
@rameshwarraod8026 4 ай бұрын
Manchi. Manasu. Needi. Great. Congrats.
@Kanakadurga-e1u
@Kanakadurga-e1u 2 ай бұрын
Cooli panilo kuda male domination,discourage ekkuva unnai. Need to find solution to check this situation. In the population india is first in place mana country peddalu Yemi chesthunnaru,alert yedi Bada dongalanu pattukuni Vallha digajarudu ni interview chesi public ki chopinchandi Appudu indian girls eepani cheyanavasaram ledu
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro Ай бұрын
Ameku starting lone mic pettaru ante edhi kavalani chesina video ani thelusthundhi 🤦‍♂️🤦‍♂️
@srikanthp8925
@srikanthp8925 22 күн бұрын
Arrey poyi mee ANDHRA PEDDAPURAM LO REEL CHEYYARA😮😮😮😮😮😮😮
@giripatnaik8666
@giripatnaik8666 5 ай бұрын
Super brother good nenu chepthunna shivji miku andaga yallappudu untaru jai shivsankar jai bholenatlh nenu West Bengal Kharagpur nundi blessing chedha
@surajaganmohanreddy1237
@surajaganmohanreddy1237 4 ай бұрын
Suman, tv, ela, డబ్బు, e, che, కన్న, వాళ్ళకి, upadee, chupete, baguntade
@borellybheemudu4644
@borellybheemudu4644 2 ай бұрын
E
@flyashforsalelightweightim6424
@flyashforsalelightweightim6424 Ай бұрын
వాళ్ళు చేసేది పొట్టకూటికోసమే, ఉద్యోగాలు చేస్తూ లంచాలు తీసుకొనేవాళ్ళ కన్నా వీళ్ళు చాలా నయం. ఉద్యోగాలు ప్రభుత్వాలు కల్పిస్తే వళ్ళు అమ్ముకోవలన్సిన అవసరం వాళ్లకు లేదు.
@bodireddychangalaraya8368
@bodireddychangalaraya8368 29 күн бұрын
Bro thanks hare ram
@SivaKurakula
@SivaKurakula 5 ай бұрын
Ladies respect chyandi, edhina manchi jobs vunte,valluku ippinchidi. appudu elanti vebhicharam chyaru?
@kuthalivenugopal256
@kuthalivenugopal256 3 ай бұрын
ఇలాంటి మంచి పని చేసే వాళ్లకు కూడా dislike కొడుతున్నారు కొందరు అందుకే అంటారు ఇది కలికాలం అని
@BeaulahParabathini
@BeaulahParabathini Ай бұрын
Hostel lo vuntey ame ki food pedtharu kada bro ....mari 3 days nunchi food thinaledu antundhi 😅
@TirumalaDevi-86
@TirumalaDevi-86 Ай бұрын
నాకేమి అర్ధం కాలేదు. వినపడటం లేదు
@sayedakbar9886
@sayedakbar9886 26 күн бұрын
అలా ఎంతమందికి హెల్ప్ చేస్తారు సార్ మారుతి మన సొసైటీ అంతా మారాలి
@NagaSrilakshmi-f7e
@NagaSrilakshmi-f7e Ай бұрын
Mundu chetta suman tv lanti chetta poramboku channels ni ban cheyyali elanti poramboku programs telecast chesutunna duku.
Boy And Girl OYO Incident | Daamu Balaji Diaries
11:20
Daamu Balaji Diaries
Рет қаралды 3,8 М.
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 44 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Senior Citizens Vanabhojanaalu
2:35
Trimurthulu Gangabathula
Рет қаралды 14 М.
Girls Life Problems Struggle | Daily Work  Latest Interviews |Nn MEDIA
7:16
NN Media Trending
Рет қаралды 864 М.
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН