వాళ్ల నాన్న అతనికి inspiration ఒక మేధావికి ఆశ్రయం కల్పించి అతని మార్పకు కారణమైన Suman TV వారికి కృతజ్ఞతలు❤
@umasrinivasbobbili6612 Жыл бұрын
... ఇతను ఎంత మంచి మనిషి... ఇతనికి ఒక మంచి జాబ్ మంచి భార్య & పిల్లలు ఒక మంచి కుటుంబం ఏర్పడాలని కోరుకుంటున్నాను ఆ దేవుడిని... 🙏🙏🎉🎉🙏🙏
@sanameena6547 Жыл бұрын
Yes nenu kuda devudetho eitaneke oka chakani kotummbom dhorakalane korukuntunanu🙏🙏🙏🙏🙏🙏
@umasrinivasbobbili6612 Жыл бұрын
@@sanameena6547..... 💐🥳🥳💐
@Anujkorra Жыл бұрын
@@sanameena6547me to wo who to up
@mdsaleem650 Жыл бұрын
💯 👍👍🙏🙏🙏
@sreedharkagitha1713 Жыл бұрын
సుమన్ టివి వారికి మరియు నిరుపమ గారికి వందనాలు. గుండె బరువెక్కి కంట కన్నీరు వచ్చింది. మాటలు రావడం లేదు. ప్రమోద్ గారికి మంచి భవిష్యత్తు కలగాలని ప్రార్థిస్తూ...
@bashamohammad3405 Жыл бұрын
Thanadi number untey pettandi nenu help chestha chesukunta
@madigakarunakar689 Жыл бұрын
@@bashamohammad3405you forever kukky you too mummyyyyyy you forever mummy ko bhi nahi pata hai ki vastha ledha
@danduraajveersrinivasmahendra Жыл бұрын
@@bashamohammad3405గారూ...!! మీలో ఇంకా మానవత్వం సజీవంగానే ఉందేమో అనిపిస్తుంది..., ఆదుకోండి అతన్ని..., ఎందుకంటే కష్టాలు తెలిసిన మనిషిలాగా మానసిక వేదన అనుభవించిన వాడిలాగా చెబుతున్నాను..!! 2014లో అలాగే 2015లో నాకు జరిగిన తగిలిన కొన్ని మానసికమైన దెబ్బలకి నేను కొన్ని ఇబ్బందులు పడుతూ...మౌనముని ఆశ్రమం & సారంగధర మఠంలో...యోగుల మధ్య విరాగుల మధ్య తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా పరిస్థితి కూడా సరిగా కూడా ఇలాగే అయ్యింది..!! 2014 నుండి 2017 మధ్య [[[ కార్డియ్యోలజీ - న్యూరో - సైకియాట్రీ - జనరల్ మెడిసిన్ విభాగాలు... తిరిగీ...తిరిగీ.. 😭😭😭 ]]]...మూడు ఆత్మహత్య ప్రయత్నాల విఫలం తరువాత...ఏమో ఇప్పుడు కొంతలో కొంత కోలుకున్నానేమో అనిపిస్తుండగానే మళ్లీ నాకు జరిగిన మానసిక గాయం తిరగబడుతుందేమో అనిపించెట్టుగా కొన్ని పరిణామాలు మళ్లీ జరుగుతున్నాయి.., అది వేరే విషయం అనుకోండి..!!??
@srinivasforyoutelugu9989 Жыл бұрын
Tq mam
@goodwords6244 Жыл бұрын
ఎంత మంచి కుటుంబం లో పుట్టినా,తల్లి తండ్రులు ఉత్తములైనా, ఉన్నత చదువులు చదివినా, విథి వంచితులైన వారికి ఉదాహరణ ఈ శర్మ గారు. కాలం కలిసి రాని సమయం లో చాలా మంచి ఉద్యోగం చేస్తూ బ్రతికే వారైనా ఇలాంటి దీన పరిస్థితి లోకి వస్తే చూసేవారి గుండెలు విలవిలలాడతాయి. సుమన్ టివి వారు , నిరుపమ గారు, ఆయనకు ఆశ్రయం ఇచ్చిన వారు అందరికీ చాలా పుణ్యం లభిస్తుంది. దేవుడి దయతో ఆయన తొందరగా కోలుకొని మంచి జీవితం గడపాలని ఆశిస్తున్నాను
@jeevanrao7352 Жыл бұрын
అమ్మ మీరు చేసిన త్యాగం ఒక్క మంచి మేధావిని కాపాడి ఆశ్రయము కలించినారు మానవత్వ ము మానసిక స్ఖోభ చాల ప్రమాదం ఆస్తులు అంతస్తులు ఏమి శాశ్వితము కావు త్యాగ నిరతి కి మా యొక్క అభివాదం ur sacrifice services always rememberable in the society charity is most important nirupama అమ్మ find out one scholar and provided shelter
@rangaraovinjamoori8146 Жыл бұрын
ఛ చచ్చిన జట్ల ట😮😅😮😮😢పబ టన్నుల ఇనుప 😢 😅😅😅
@Shoban9450 Жыл бұрын
శర్మ గారు కోలుకొని అయన మామూలు మనిషి అయ్యి అభాగ్యులకు సాయంచేయ్యలని దేవుడ్ని కోరుకుంటున్న 🙏
@manasamanasa7253 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@SubhashKumar-zl5zk Жыл бұрын
Nirrupamma garru god bless you madam your commitment is appreciated
@Ravishastry63 Жыл бұрын
ఔను శర్మ గారు బాగుండాలి, అందరికీ సాయం చేయాలి.
@chadaanand367 Жыл бұрын
ఫాస్ట్ టైం అనుపమ గారిని చూస్తే మంచిగా అనిపించింది మీ సేవ భావం ఓవర్ అనిపియ్యలేదు మీకు ఆ భగవంతుని ఆశీర్వాదం వుండాలని ప్రమోద్ గారు కోల్పోయిన జీవితాన్ని మల్లీ పోదాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐🎉💐🎉
@VASUJOBS Жыл бұрын
మీరు చాలా మంచి పని చేస్తున్నారు మేడమ్ ... 💯%
@srinivasmukthavaram3564 Жыл бұрын
నిరుపమ మేడమ్ గారికి సుమన్ TV యాజమాన్యానికి అభినందనలు🙏🙏
@sureshsuri8688 Жыл бұрын
అమ్మ తల్లి నేర్పమ్మ ఎంతోమంది హృదయాలను గెలుచుకుంటున్న నీవు మా తెలుగు తల్లివి తల్లి
@prasadrajendra1749 Жыл бұрын
నిరుపమ మేడం గారు మీకు వందనాలు.. మీరు మి కుటుంబం చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్న.. ఈ వీడియో చూస్తుంటే చాలా కన్నీరు వచ్చాయి.. నిరుపమ మేడం 🙏
@saisimhanaidu5391 Жыл бұрын
ఆ మేధావిని హాస్పిటల్లో చూపించి మంచి ఉద్యోగం ఇప్పిస్తే ఆయననే పదిమందికి సహాయం చేయగలడు.🙏 సుమన్ టీవి😮
@lakshmikativarapu1512 Жыл бұрын
Avunu... Well educated laga unnaru... Manchi life ivvali aa devudu... Pramod sharma garu all the best u r future life.... Be strong... Andi...
@దాసరిశ్రీశైలం Жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏
@Abhi-yo3mw Жыл бұрын
@@lakshmikativarapu1512 AA
@The_Simhapurien Жыл бұрын
@@lakshmikativarapu1512అందుకే ఇప్పుడు రోడ్లన్ని తిరిగి తాగతున్నాడు
@RajaeRoopa Жыл бұрын
He's not a beggar. He's very young, intelligent, talented and well educated software engineer. Please don't use that word "beggar". Due to some uncertain situations some people will face such situations. Those who face, only they know that pain. Never underestimate such people. God stands with them. I appreciate madam & Suman TV. God bless you and your family 🙏🙏🙏
@chikkeladhanunjay4990 Жыл бұрын
ఇలాంటి గదలు వింటుంటే చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది.ఇప్పుడు ఉన్న సమాజంలో స్వార్థం పేరుకు పోయింది. ధన్యవాదాలు నిరుపమ మరియు సుమన్ టీవీ గార్లకి
@AndhraAbbayi9 Жыл бұрын
సుమన్ టీవీ వారికి మరియు నిరూపమ గారికి ధన్యవాదాలు 🙏 శర్మ గారు ఆరోగ్యం కోలుకొని మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 👍
@Prasad-jh9sc Жыл бұрын
Super.medam❤🎉
@rajad821 Жыл бұрын
అమ్మ నీకు దేవుడు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు
@chandranaraparaju Жыл бұрын
తండ్రి నేర్పిన మంచిమాటలు జీవితంలో దొంగతనాంలాంటి తప్పులు చేయకుండా కాపాడింది. హ్యాట్సాఫ్ to his ఫాదర్
@mdsaleem650 Жыл бұрын
👏👏
@RamkotireddyAnumula Жыл бұрын
😂😂❤😮😢😮😢😮😮😮😮😮😮😅😅😅😅😮😮😅😅😮😅😅😅😅😅😅😅🎉🎉🎉🎉😢😢=😢è
@polakiyarrayya6882 Жыл бұрын
మాతృ మూర్తి అనిపించుకున్నారు. ధన్యవాదములమ్మ. దైవం మానవరూపేణ
@poojariramakrishna1746 ай бұрын
No your total wrong.his diprision mind only.
@dasariramesh2523 Жыл бұрын
మేడమ్ మీకు దేవుడు మంచి చేస్తాడు,,, good Job🎉🎉🎉🎉
@santhoshkodipyaka3422 Жыл бұрын
మేడమ్ ఆయనను కాపాడినందుకు ధన్యవాదములు 🙏💐
@shivachakraworthyodanapura4430 Жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారు మేడమ్ ధన్యవాదాలు 🙏💐💐💖💖❤❤
@seetayyafoundationspt Жыл бұрын
కొత్త జన్మను ప్రసాదించిన Suman Tv వారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
@vb23xy Жыл бұрын
దేవతలా ప్రత్యక్షమయ్యారు, ఆ మేధావిని కాపాడారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.🙏💐🕯️
@ngiri-ez2bo Жыл бұрын
God bless u
@Manga-fq5dc Жыл бұрын
❤😂
@RavanaAsura-u6t Жыл бұрын
Akka meru super Jai janaseana
@kesava561 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@VamsiGaming61 Жыл бұрын
@@ngiri-ez2bo my name is
@terlapubaburao6220 Жыл бұрын
నిరుపమ మేడం గారు మీరు దైవ సమానులు మీరు ఏళ్ల వేల చల్లగా ఉండాలని కోరుతున్నాను
@chgopimudhiraj8132 Жыл бұрын
🙏🙏🙏మేడం
@kalyankarshankar3639 Жыл бұрын
సుమతి వాళ్లకు ధన్యవాదములు ఇలాంటి సహాయం చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు
@lakkireddyvarasuralu1567 Жыл бұрын
అతని కథ వింటే చాలా మంది నాకు అంత ఉంది ఇంత ఉంది అని విర్ర వీగే వాళ్లకు మంచి గుణపాఠం. కానీ అతను చాలా అమ్మాయాకంగా ఉన్నాడు దేవుడు అతన్ని చల్లగా చూడలి... మళ్ళీ మునుపటిలాగా మంచి లైఫ్ స్టార్ట్ చెయ్యాలి అని దేవున్ని మనసారా స్మరిస్తున్న. నిరూపమా అక్క నిన్ను దేవుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏
@MSREENU-xg3jl Жыл бұрын
😢😢 ఆమె దేవతల ఆదుకున్నారు చాలా థాంక్స్ మేడం ఇలాంటి వాళ్లకు ఎప్పుడూ తోడు ఉండాలి మేడం సుమంటి వాళ్లకు ధన్యవాదాలు ముఖ్యంగా నేర్పమ్మకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🥲🥲🥲🥲
@manandnaik5331 Жыл бұрын
Suman TV ki thankyou nipupam medam
@bharaninanepalli2369 Жыл бұрын
మంచి... చేసే వాళ్లకు... భగవంతుడు.... తప్పక....మేలు చేస్తాడు.... God bless you.... entire suman tv
@vinayakrao7431 Жыл бұрын
నిరూపమ గారికి ,🙏🙏 శర్మ గారు మంచి వ్యక్తి తన తల్లి తండ్రి గారి దేవుడు దీవెన వెంట ఎప్పుడు వుంటాయి, తొందరగా బాగు కావాలనే దేవుడుని మనసారా కోరుకుంటున్నా🙏💚 సుమన్ టీవీ మంచి మనసుకు నా నమస్కారములు🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@godabasankararao9142 Жыл бұрын
నాకు ఒకే లై క్ ఇచ్చే ఛాన్స్ వుంది ,లేకపోతే ఎన్ని లై క్ లు ఇచ్చినా తక్కువే, గ్రేట్ జాబ్ ( మానవత్వం చాటిన స్టొరీ)
@pulimaddisubbarayudu7346 Жыл бұрын
అన్నా మీ నడిపించిన సారి మంచిది అందుకే మీకు ఆత్మగౌరవం ఉంది కాబట్టే మీరూ ఎప్పటికి అయినా ఎత్తులోనే ఉంటారు
@mukundasingam6948 Жыл бұрын
నిరుపమ గారు and others... నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి 😊
@nmbalajinarahari9727 Жыл бұрын
🙏 Nirupama Garu, Suman TV and Mathrudevobava foundation 🙏🙏
@garimellavani4561 Жыл бұрын
మంచి జీవితం లభిస్తుంది అని ఆశిస్తూ భగవంతునికి శత కోటి ప్రణామాలు .🙏🙏🙏🙏🙏🙏
@sriramuluavudhandla1295 Жыл бұрын
సుమన్ టీవీ వారికి ❤ ప్రత్యేకంగా Ancor Akka గారికి అభినందనలు. ధన్యవాదములు ❤
@venkateshchary5827 Жыл бұрын
మేడం ఆ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@a.manorama2152 Жыл бұрын
మీ నాన్న గారి నిజయితి నే ఈరోజు మిమ్మలను కాపాడింది
@virayyamartha8655 Жыл бұрын
అతని లైపు మార్చిన ఘనత మీ టీం దే మీకు మీ STV బృందంనికి ఆశ్రమం వారి కి ధన్యావాదాలు
@ulukotiparvathappa6517 Жыл бұрын
మేధావి ని కాపాడుటకు తోడ్పాటును అందిస్తున్న, నిరుపమా మేడం గారికి, సుమన్ టీవీ యాజమాన్యానికి, మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి ధన్యవాదాలు
@venkatg1435 Жыл бұрын
శర్మ గారి తల్లి, తండ్రి ఆత్మ లు ఇప్పుడు శాంతి చేకూరి ఉంటాయి. Stv వాళ్ళకి ధన్యవాదములు 🙏శ్రీనివాస శర్మ గారికి మీ ఆశీస్సులు ఉన్నాయి. Stv ఛానల్ వారి రూపం లో 🙏🙏ఆయన్ని కనికరించు స్వామి మునుపటి జీవితం ఆయనికి ప్రసాధించు 🤲🙌🙏😌
@minnuvenky2904 Жыл бұрын
మంచి మనసున్న నిరూపమ మేడం గారికి ధన్యవాదములు 🙏🙏🙏👌👌👍
@goldenfoodcourt-kd8uc Жыл бұрын
🙏🙏భగవంతుడు చాలా దయామయుడు 🙏🙏🙏ఇంత కన్నా మాటలేమి రావడం లేదు 🙏🙏
@masasrinivas5254 Жыл бұрын
సుమన్ టీవీ వారికి యాంకర్ నిరుపమ గారి మంచి మనసుకు నా హృదయపూర్వక పాదాభివందనాలు,,🌹🙏🙏🙏🙏🌹
@Satyambhagatsing Жыл бұрын
సుమన్ tv వారికి దన్యవములు మేడం మీరు ఎప్పటికీ క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను
@Venky-u4r Жыл бұрын
కృతజ్ఞతలు సుమన్ టీవీ యాజమాన్యం🎉 మీరు చేసే మంచి పనులకి రోజు రోజుకి గౌరవం పెరుగుతుంది.ఏ పూట ఏ పనికిమాలిన ముచ్చట దొరుకుతుందో దాన్ని రోజంతా ఎలా భజన చేయాలో అని చూసే ప్రస్తుతం ఉన్న చానెల్స్ కి దీటుగా సుమన్ టీవీ ఒక సునామి గా చెప్పవచ్చు.
@keshavkeshav4017 Жыл бұрын
జాబు ఉన్న లేకపోయినా మనిషి బతకగలడేమో గాని తండ్రిని కోల్పోతే జీవితాన్నే కోల్పోయినట్టు బాధగా ఉంటుంది😢😢
@Bharathbayya510 Жыл бұрын
అన్న నువ్వు మంచిగా కోలుకోవాలని మళ్ళీ హ్యాపీ గా ఉండే రోజులు రావాలి అని కోరుకుంటున్న అన్న మీరు సాఫ్ట్వేర్ లో చేశాను అన్నారు కదా ఎవరి సహాయం అయిన తీసుకొని మీరే చిన్న కోచింగ్ సెంటర్ పెట్టండి ఎంతో మందికి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ❤
@hemachandram4145 Жыл бұрын
Shedding tears from my eyes. God bless u mam. In this generation media doing such an extraordinary effort. Really u mean it mam
@harishposhalaharishposhala5946 Жыл бұрын
గడిలా భుజంగరావు దొరా కొడుకు ప్రమోద్ శర్మ ఒక్కప్పుడు కోట్ల రూపాయల వందల ఏకరాలు ఉన్నాయి.. హ దొరా గారిది మా ఊరు వరీకొల్ అన్నీ ఏకారాలు ఉన్నా దొరా గారు ఇప్పుడు మాదాపూర్ లో బెగ్గర్ గా ఆడుకుంటే చాలా బాధాకరం అందరూ ఉండి అనాధగా మిగిలినా దొరా గారు మీరు మళ్ళీ మామూలు మనిషి అయ్యి పేద కుటుంబలకూ సహయం చేయాలని దేవుడ్ని కోరుకుంటున్న ..
@CHANDRASEKHAR-et3zw Жыл бұрын
Mee gramam nundi daggaraga cherchukondi brother
@kuppusamy6435 Жыл бұрын
Chala badha ga vundhi papam 😭😭😭😭 ayyoooo Dad ante enta estam papam😭😭😭 Antha talented ki em kasam baga sunnithamayina manstavam cant stop my tears 😭😭😭😭
@leyasmarathi9406 Жыл бұрын
సుమన్ టీవీ కి ధన్యవాదాలు మీ ఛానల్ ఇంకా ఎంతో ఉన్నత స్థానాన్ని గెల ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైహింద్ జై భారత్
@Rajinikanth1824 Жыл бұрын
Na moda pothadi
@subbaraogamer2580 Жыл бұрын
ముందుగా మేడం గారికి ధన్యవాదాలు అలాగే మీ sumantv వారికి కూడా ధన్యవాదాలు చాలా చక్కగా మంచి పని చేశారు అతను మరలా పూర్వ స్థితికి రావాలని నా అభిప్రాయం
@ktprasad8462 Жыл бұрын
అమ్మ చాలా మంచి పని చేశారు మీ మీ మానవత్వాన్ని చాటుకున్నారు శర్మ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను హాట్సాఫ్ టు సుమన్ టీవీ
@devarushireddydevarinti3813 Жыл бұрын
Nirupama gariki 50+ years plus vunna 40 years gents ni Uncle antuune vundedhi prathi interview lo but yi interview lo yi person ninmaatram oka best frnd laagaa chusthundhi nice madam. Daya chesi ayanani mire pelli chesukoni oka kottha jeevithanni yivvandi maaam please maam🙏💯😎
@naveenkumard9134 Жыл бұрын
Great job nirupama garu🙏
@krishnakanthkondagadapa7630 Жыл бұрын
U have done good job god bless you
@krishnaakula7572 Жыл бұрын
Great job nirupama garu ,🙏🙏🙏
@lokeswararaomalla4016 Жыл бұрын
ప్రమోద్ గారికి ప్రమోదకరమైన జీవితం ఏర్పడింది, అతడు ఆదర్శ వంతమైన వ్యక్తి కావాలని...ఆ అవకాశం కల్పించిన మానవత్వ పరిమళం గల వారికి ధన్యవాదములు
@chaitanyapopuri3287 Жыл бұрын
మీరు విధి వంచితులకు దారి చూపించి మంచి చేస్తున్నారు అతను సమస్యలకు డిప్రెషన్ బాధిత డు మానసిక వైద్యుం అవసరం ఉండొచ్చు మానవతా విలువలు చాటుతూ సమాజానికి మంచి సందేశం ఇస్తున్నారు సంతోషం నాడు ఆదాయం సంపద తక్కువ ఉన్నా ఉమ్మడి కుటుంబంగా సభ్యులుగా విలువలు పాటించే వారు కుటుంబ పెద్ద గౌరవించేవారు నేడు ఆదాయం సంపదల కోసం విలువలు వదిలేస్తున్నారు ఎవ్వరికి వారే అనే భావన వల్ల కుటుంబ వ్యవస్థ పతనం అవుతోంది ధన్య వాదాలు😢
@laxmiprasanna Жыл бұрын
Miru cheppindi akhara satyam sir ummadi kutumbumlo elanti manasika samasyalu lekundevi kani present elanti problem s unna pattinchukunevaru lekuna poyaru manavatvam lekuna poyindi
@chaitanyapopuri3287 Жыл бұрын
@@laxmiprasanna ధన్యవాదాలు
@satishsatishunboxing6192 Жыл бұрын
నిరుపమ గారు లాంటి యాంకర్లు భావితరాలకు ఎంతో ఆదర్శం... గతంలో కిన్నెర మొగలయ్య ... నేడు ప్రమోద్ శర్మ... భవిష్యత్తులో మరో ఎంతో మందిని... కష్టం ఉన్నచోట టక్కున వాలి చిటికెలో ఆ కష్టొన్ని తీరుస్తారు... సుమన్ tv management... ఏది ఏమైనా నిరుపమ లాంటి వజ్రం వంటి యాంకర్ దొరకడం సుమన్ tv అదృష్టం 🙏🙏🙏
@RAJSIMHA-f8b Жыл бұрын
నిరూపమ మేడం గారికి.. మాతృదేవోభ వ గిరి గారికి..సుమన్ టీవీ యాజమాన్యం కు శతకోటి పాదభివందనాలు..... ఆయన మళ్లీ మంచి సాఫ్టువేర్ ఉద్యగి గా మళ్ళి ఒక వీడియో చేస్తే చూసే మా జీవితం ధన్యం
@gsrkonda Жыл бұрын
నిరుపమ గారికి, Suman TV యజమన్యనికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి వారికి సరైన మార్గనిర్దేశం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్లకి
@shashiraj2881 Жыл бұрын
సుమన్ టీవీ వాళ్ల కు హృదయపూర్వక ధన్యవాదాలు
@indrakanthpawar5136 Жыл бұрын
సుమన్ టీవీ అంటే సొల్లు అనుకునే వన్ని అంటే మి వీడియోస్ నేను 3 యేర్స్ బ్యాక్ చూసేవాణ్ణి అప్పుడు ఇలాంటి కంటెంట్ లేకుండే అందుకే అలా అనుకున్న బట్ ..ఇప్పుడు ఈ ఒక్క వీడియో తో మిపైన అభిప్రాయం మారింది..సమాజానికి మి వంతు సహాయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది ప్రభు శ్రీ రాముని అషిషులతో మీరు ఇలాంటి సేవ కార్యక్రమాలు ఇంకొన్ని చేయలేని కోరుకుంటూ జై శ్రీ రామ్ 🙏 భారత్ మాతా కీ జై
@srinathsagar1239 Жыл бұрын
మేడం మనకి ఎ చుట్టాలు సహాయం చేయరు కాబట్టి ఎవర్ని నమ్మొద్దు మన దగ్గర డబ్బు ఉంటె అందరు దగ్గరికి వస్తారు ఈ అన్నకి చాలా టాలెంట్ ఉంది మేడం మీరు గ్రేట్ మేడం ఆయనకి మల్లి లైఫ్ ఎచ్చార్🙏
@rthnaihashettyrathnaiha8773 Жыл бұрын
ಜೀವನ ಹೀಗೆಲ್ಲಾ ಕಷ್ಟಗಳು ಆಟಕಾ ಯಿಸಿ ದಾಗ ಆ ಜೀವ ಏನು ಮಾಡುವುದು ತುಂಬಾ ನೊಂದ ಜೀವಕ್ಕೆ ದಾರಿ ಕಲ್ಪಿಸಿಕೊಟ್ಟ ನಿಮ್ಮ ವೃಂದದವರಿಗೆಲ್ಲ ಧನ್ಯವಾದಗಳು 🙏
@12345Rahul-u Жыл бұрын
అనుపమ మేడం మీరు తెలంగాణ లో ఒక దేవత మేడం గారు నమస్కారం
@srinivasch4749 Жыл бұрын
నిరుపమ గారికి మరియు sumantv గారికి ప్రత్యేక ధన్యవాదాలు
@harisankarsarma Жыл бұрын
Great hearts . I got tears after hearing the story. He looks to be wonderful personality. Hats of to suman TV.
@shabarinathmadarapu4946 Жыл бұрын
Really great job ma'am ee video choosinantha sepu kallalo neellu aagaledu. Really thanks ma'am. U saved his life. ❤❤❤❤❤❤
@HanumanthaRayudu-m7l Жыл бұрын
అక్క మీరు దేవత మీరు చేసె, సహాయనికి, రెండు చేతులు ఎత్తి నమస్కారాలు, చెయ్యలి అక్క 🙏🙏🙏🙏
@bethelchristianassemblymrk Жыл бұрын
Suman tv the great work God bless you
@bhavanikomma Жыл бұрын
మీరు చాలా మంచి పని చేసారు మేడం God bless you
@bheemaalur5658 Жыл бұрын
అన్న మీకు మంచి రోజులువస్థాయి అదేర్యపడుకు అన్న... దేవుడు నీవు ఉంటే అన్న కు లైఫ్ ఇవ్వు
@rajad821 Жыл бұрын
సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు
@youtubeyoutube1611 Жыл бұрын
మీ లాంటి మంచివారివల్ల సూర్యచంద్రులు వస్తున్నారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ముందుగా....సుమన్ టీవీ వారికి పాదాభివందనములు తెలియజేసుకుంటూ.... ముఖ్యంగా నిరుపమ చెల్లాయి కి నా అభివందనాలు తెలియజేస్తున్నాను...చెల్లాయి మి మీడియా వారు చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు..ఎలాగంటే మానవ సేవ యే మాధవసేవ లా.....ఈ కలియుగం లో ఇంకా ధర్మం మిగులే ఉంది అనడానికి మీరే ఉదాహరణ.. గాడ్ బ్లస్ యూ..👍💐👏
@sirivlogs4318 Жыл бұрын
చాల మంచి పని చేసారు మెడమ్ దేవుడు ఎక్కడొ కాదు మనం చేసే మంచిలో ఉన్నాడు అని నిరుపించారు❤
@koppulapurnachandrao6563 Жыл бұрын
మేడమ్ మీకు సుమన్ టీవీ భృందానికి ఇలాంటి ఆశ్రమాలు నడిపిస్తున్న వారికి శతకోటి వందనాలు... కాకపోతే ఇలాంటి మేధావులు ఫ్యామిలి డ్రిఫ్రేషన్ ఇంకా ఇతర ఇతర సమస్యలతో బాధపడుతున్నవాళ్లని సీనియర్ మానసిక వైద్యులు చూపించితే వారారోగ్యం కుదుట పడి కొత్తాజీవితం ఇచ్చినవారవుతారు
@vbkyadav5123 Жыл бұрын
మీ మంచి తననికి మరు పెరు నిరుపమ మేడం ధన్యవాదాలు సుమన్ టీవీ
@vvranjaneyuluvvranji4153 Жыл бұрын
🙏అమ్మా నిరుపమా ధన్యవాదములు తల్లీ 😭🇮🇳🙏
@ShankarJagila-vl4bx Жыл бұрын
నిరుపమ మేడమ్ గారికి అభినందనలు 🙏
@karunasrigouru1192 Жыл бұрын
మానవ సేవే మాధవ సేవ అని మదర్ థెరీసా లాంటి వాళ్ళు ఆచరించారు, మీరు వారిని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు, మీ ఈ ప్రయత్నానికి మీచానల్ వాళ్ల సపోర్ట్ మెచ్చుకోదగినది, మిమ్మల్ని చూస్తుంటే సాలరీ కోసం కాకుండా మీ ఉద్యోగ జీవితాన్ని సేవ కు వారధిగా భావిస్తున్నట్లు గా ఉంది. మీరు యుక్త వయసు నుండే మంచి మార్గాన్ని ఎంచుకున్నారు మీకు భగవంతు ని ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉంటాయి ముందుకు సాగండి మిమ్మల్ని అభినందిస్తూ.🙏
@kinffoever398 Жыл бұрын
మీ కు పాధాబి వందనం చల్లి😢😢
@sreedharsandiri Жыл бұрын
మీరు sumant tv లో ఒక మంచి యాంకర్.. చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు.. కానీ మీరు ఇతనితో డిస్కషన్ చేస్తున్నప్పుడు.. మీ ఇద్దరి వస్త్రధారణ ఒకే తీరుగా ఉంది.. మీరు ప్రాబ్లమ్స్ నుండి వచ్చి ఉండవచ్చు, కానీ ఒక కొత్త పర్సన్ (పేషెంట్) ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరు హెల్తీ గా కనిపించి ఉంటే నేను చాలా సంతోష పడేవాడిని.... ఎనీవే మీరు చేసింది చాలా గొప్ప విషయం.... మీ మీద ఉన్న అభిమానంతో ఇలా చెబుతున్నాను...🎉
@ravikumarkummari2286 Жыл бұрын
సుమన్ టీవి ఛానల్ వలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు💐💐🙏🙏 మేడమ్
@Raju-zb3nu Жыл бұрын
డబు లేనపుడు ఒక లాగ మైండ్ ఉనపుడు ఒక లాగ మైండ్ మారుతుంది మనుషులు కి 😢😢😢😢😢
@usertoview Жыл бұрын
Great job....my heartly 🙏🏻 to each and every helping hands
@shaikshahida4805 Жыл бұрын
Suman TV team ki dhnyavadalu . Chala dayaniyulu. Really great service.
@keerthijengity9755 Жыл бұрын
Proud of you mam, may God bless you with all the success in your life.
@ranjithtirumala4436 Жыл бұрын
ధన్యవాదాలు మేడం... మీకు మీ సుమన్ టీవీ ఛానల్ కి... చాలా మంచి హృదయం
@Parameshparvathalatelugu-ot5vq Жыл бұрын
Hats off suman TV Nenu respect eche oke oka TV channel 👏👏
@vijaygaming2510 Жыл бұрын
My age was 17 I seen this interview after me was very emotional 🥺 big thanks to Suman tv🙏
@ameetyadav7155 Жыл бұрын
Very good job sumam TV
@RealterRamNaik Жыл бұрын
సుమన్ టీవీ మేడం గారికి థాంక్స్ ఫర్ న్యూ లైఫ్ to ప్రమోద్ , ప్రమోద్ గారు డెప్రిటియేషన్ నుండి కోలుకోవాలని దేవుని కోరుకుంటున్న Thank Suman tv
@geetha5220 Жыл бұрын
చాలా బాధగా వుంది.. డబ్బుకు వున్న విలువ మనిషి కి లేదు ఏమి బ్రతుకులు రా మీవి మీకంటే నోరు లేని పశువులు 1000 రెట్లు బెటర్ అంతమంది అన్నదమ్ములు ఉండి మానవత్వం లేకుండా సాటి మనిషిని ఇలా చూడడం😢 చూస్తుంటేనే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి ..సుమన్ టీవీ వారికీ నా ధన్యవాదములు 🙏🙏
@mohdsohail1137 Жыл бұрын
ప్రమోద్ గారు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాము
@urbanlife1679 Жыл бұрын
Matladavallu leka, badalu yevaritho panchukolakapothe dipression Loki vallaranukinta. Ilanti vallani kadilinchi, valla badha vini yentokonta help cheyadam oka machi prayatnam. Appreciate to Suman TV
@JAI_SRI_RAM1212 Жыл бұрын
Such a great people still alive in the society ❤👏🙏
@d.ch.e Жыл бұрын
He seems to be intelligent but due to different reasons in a depressed state n feeling alone.needs a good soul to share some affection n support.good job by Suman tv crew to give new life to a educated n skilled person.🙏hope after 6 months you will share his status.
@danduraajveersrinivasmahendra Жыл бұрын
మీలో ఇంకా మానవత్వం సజీవంగానే ఉందేమో అనిపిస్తుంది..., ఆదుకోండి అతన్ని..., ఎందుకంటే కష్టాలు తెలిసిన మనిషిలాగా మానసిక వేదన అనుభవించిన వాడిలాగా చెబుతున్నాను..!! 2014లో అలాగే 2015లో నాకు జరిగిన తగిలిన కొన్ని మానసికమైన దెబ్బలకి నేను కొన్ని ఇబ్బందులు పడుతూ...మౌనముని ఆశ్రమం & సారంగధర మఠంలో...యోగుల మధ్య విరాగుల మధ్య తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా పరిస్థితి కూడా సరిగా కూడా ఇలాగే అయ్యింది..!! 2014 నుండి 2017 మధ్య [[[ కార్డియ్యోలజీ - న్యూరో - సైకియాట్రీ - జనరల్ మెడిసిన్ విభాగాలు... తిరిగీ...తిరిగీ.. 😭😭😭 ]]]...మూడు ఆత్మహత్య ప్రయత్నాల విఫలం తరువాత...ఏమో ఇప్పుడు కొంతలో కొంత కోలుకున్నానేమో అనిపిస్తుండగానే మళ్లీ నాకు జరిగిన మానసిక గాయం తిరగబడుతుందేమో అనిపించెట్టుగా కొన్ని పరిణామాలు మళ్లీ జరుగుతున్నాయి.., అది వేరే విషయం అనుకోండి..!!??
@kpnacharya4892 Жыл бұрын
నిరుపమగారు,గిరి గారు ఏం మాటలండి మీ హృదయం, విధానం,. మాట తీరు స్వాoతన, ఇన్ని సద్గుణాలున్న మీకు ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు,suman tv వారికి ,వారి సంస్కారానికి వందనాలు
@venkataramaraju.k9968 Жыл бұрын
🙏🙏🎉👍 మంచి పని మేడం రేటింగ్ కోసం చెత్త డిబేట్ లు పెట్టె స్వలాభం కోసం పాకులాడే ఈ రోజుల్లో మీరు మీ ఛానెల్ ఇలాంటి మంచి సమాజానికి కనువిప్పు 👍
@ramnaresh2290 Жыл бұрын
డిప్రెషన్ ఎంతటి మనిషిని అయినా కృంగా తీస్తుంది దీని పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .