100 💯 కరెక్ట్ సద్గురు చెప్పింది ....2036 నూతన యుగంలోకి అడుగు పెడుతున్నాం.....ఈలోగా చాలానే జనాభా ఫిల్టర్ చేయ బడతారు.....🙏
@kiran21marlin6 ай бұрын
ఏమి కాదు
@veenajasti16776 ай бұрын
ఇది జరిగితే దరిద్రం వదులు తుంది
@kkowshik1624Ай бұрын
Day dreams
@KSV56 ай бұрын
Sadguru cheppindhi నిజం కలియుగం ఐపోయింది కావాలంటే the holly science Book చదవండి ఆ book శ్రీ యుక్తేశ్వర్ గారు, రాశారు అది మహావతర్ బాబాజీ యుక్తేస్వర్ గారికి దర్శనమిచ్చి ఆ బుక్ రాయమంటారు, ఆ దర్శనం ఇచ్చిన ప్లేస్ ప్రయాగరాజ్ దగ్గర్లో ఓక వట వృక్షం కింద, up లో నేను అక్కడికి వెళ్ళాను నాకూ అక్కడ క్రియ యోగ ఆశ్రమం లో ఉన్న శ్రీయోగి సత్యం గురూజీ చెప్పారు కలియుగం ఐపోయింది ఇప్పుడు ద్వాపర యుగం లో ఉన్నాం అని ఇకపై ప్రజల్లో మెళ్ళ మెల్లగా భక్తి పెరిగి పోతుందని ఆని చెప్పారు అలాగే మళ్ళీ సత్య యుగం వచ్చేసరికి అందరు మారిపోయి మంచి మార్గం లో నడుచుకుంటారు అని అన్నారు
kaani ee yugala years different unnayenti,kaliyugam 4,30000 years annaru,koncham thelisthe chepthara
@satyasastry47506 ай бұрын
@@eegapoojitha7164 Indian culture that's the problem No unity varies purana to purana Person to person Preacher to preacher Guru to guru OMG
@alavenkateswararao42856 ай бұрын
Tecnology development gurinchi yem antaru
@lakshmantej98766 ай бұрын
Sadguru cheppinattuu kaliyugam appude ayyipotge Inka akrutyaalu , akramaalu endhuku jaruguthunnayi adi tappu ee vacche padi Vela samvastaraalu swarna yugam idi daatithe vacchedi gora kaliyugam asalaki inka ippudu tinadaaniki tindi ayina undi bruh ghora kaliyugam modalayyindante food water emi undadhu😢😢
@RapoluSwetha-wy4gc6 ай бұрын
Today I am very lucky to hear these words of Sadhguru🙏🙏🙏. Lots of respect to you sir. This video must go viral❤. I am very happy to see Sadhguru sharing his incredible knowledge to people over earth. This man deserves a lot of awards and prizes❤.
@suvarnagajula69506 ай бұрын
Telugulo dubchecinandhuku chala 🙏🙏🙏
@kkeerthi67066 ай бұрын
ఓం నమః శివాయ
@AllamEducationEntertainmentvlo6 ай бұрын
Om namah shivaya 😊🙏🙏🙏 u r really great sadguru gi u r trying to tell all the sushti facts in scientific ways and trying to explain us many things I'm happy to learn many things from you and I'm thkfull to u in many ways I m trying to change my way of thinking towards people and things with ur words I understand to be positive in every situation and should be strong and we will get things all done when we have positive sankalpams and when we work towards dharma.once again TQ guru
@SR.ANITHA_journalist6 ай бұрын
Pranamalu Sadhguru 🙏
@VenkatNarasaiah-x1h6 ай бұрын
Guruvu Gary mee speech annintiki ateetanga vundi
@vijayalaksshme30436 ай бұрын
Good morning Sadhguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@abhinavpalle44616 ай бұрын
Sadguru cheppedhi chala broad mind tho ardham chesukovali, manam a yugam lo vunnam annadi mana mindset and mana karma mida base ayi vuntadhi. Neeti nijayitiga bathikithe idhe sathyayugam. Sagam neeti tho bathikithe idhe dwapara yugam, avineethi tho bathikithe idhe kaliyugam.
@kkowshik1624Ай бұрын
Vignana pradarshanalu cheydam lo sadguru super star...read bagavatham
@rajeshwarie49176 ай бұрын
Tq sadguru
@nagarjunthamlur38876 ай бұрын
OM NAMAH SHIVAYA 🕉️
@PammiSatyanarayanaMurthy6 ай бұрын
కలియుగం మొత్తం 4,32,000 వేల సంవత్సరాలకి ఇప్పటికి సుమారు 5200 సంవత్సరాలు మాత్రమే పూర్తి అయింది.కనుక ఇంకా చాలా సంవత్సరాలు జరగాలి
@lakshmantej98766 ай бұрын
Ayithe Inka enni samvastaraalu 4,2600 samvastaraalu kada🎉
@srinivastalatam86076 ай бұрын
హిందువుల ప్రామాణిక గ్రంథం భగవద్గీత లో మీరు చెప్పినట్టు కలియుగం 4,32,000 సంవత్సరాలు.ఈ విషయాన్ని ప్రతి ఆధ్యాత్మిక వెత్తా ఒప్పుకున్నారు.బహుశా సద్గురు భగవద్గీత చదివినట్టు లేదనుకుంటాను సర్.
@ChandrashekarTallapally నేను సుమారుగా అని చెప్పాను కదా
@PammiSatyanarayanaMurthy6 ай бұрын
@@srinivastalatam8607 వ్యాసుడు వ్రాసిన భగవద్గీత ఒక్కటే నాకు తెలిసిన ప్రామాణిక గ్రంథం సర్.సద్గురు రాసిన భగవద్గీత నాకు తెలియదు.సహస్ర యుగ పర్యంతం అనే శ్లోకం భగవద్గీతలో చెప్పారు కదా? నాలుగు యుగాలు ఒక్కొక్కటి 250 సార్లు జరగాలి.4×250=1000, ఇదే 108 కోట్ల సంవత్సరాలు బ్రహ్మ పగలు అన్నారు
@neelapunirmala62876 ай бұрын
Namaskaram sadhguru🙏🙏🙏🙏🙏
@SivaPriya-nz8to6 ай бұрын
ఓం నమశ్శివాయ
@rajeswarilalam7706 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
@sharathkumars91356 ай бұрын
Makes sense
@kkowshik1624Ай бұрын
Nonsense
@rajeshwarie49176 ай бұрын
Om nama shivaya
@Sv2oma6 ай бұрын
Nice
@MalleshGotla-j9e6 ай бұрын
Face geometry clear ga cheppandi nerchukuntam
@prashanthpamaar67996 ай бұрын
❤❤❤❤
@padmakomuroju68756 ай бұрын
🙏🙏
@nagalaxmik72046 ай бұрын
I couldn't understand
@Harshavardhanyt7276 ай бұрын
Shambo pple like here🙏
@vitalasarma2726 ай бұрын
కలియుగం 11 మార్చి 2011 నమారింది.ఆరోజు యుగసంథి మొదలైంది.2027నుండి సత్యయుగం ప్రారంభం కావచ్ఛు.ప్రళయాలన్ని 1,11,21,31 తేదీలలో వస్తాయి. ఇదే నిదర్శనం. గతంలో ప్రళయాలన్ని తేదీలు చూసుకోండి
@veenajasti16776 ай бұрын
నిజం గాన.. 2027 lo filter అయి పోతుంద?? Ee దిక్కుమాలిన జనలు papatmulu పోయి ika అంత manchiga vuntunda?? Swachhamga???
@Arunachalasiva-j3l5 ай бұрын
జపాన్ 2011న మార్చి 11 సునామీ వచ్చింది
@kkowshik1624Ай бұрын
Kalalaku hadhu ledha bro
@sridharchiluka6 ай бұрын
Om Namaha Shivaaya ❤️🎉🎉🎉
@vinayvokkanti75056 ай бұрын
So sathya yugham is started na?
@Iam.eternal_infinite6 ай бұрын
Maa Guruvu gaaru siddhayogi antarmukhananda same edhe chepthunnaru kaliyugam 1200years ani, Kali yugam tharwatha malli kaliyugam 1200years kuda aipoindhani, epudu dwapara yugam nadusthundhani, dwapara yugam 2400years ani chepparu...
@kkowshik1624Ай бұрын
Those are divine years....😂😂😂😂 multiply them with 360
@TATAAtv466 ай бұрын
బాబా చెప్పింది అందరు కలిసి ఉండాలి అని కుల మత భేదం వద్దని సాయి కూడా అదే చెప్పారు మీరు ఈ లోకానికి ఏం చెపుదాం అని కుల తో మతం కొట్టుకోమ్మాన నిజం గా మీరు కృష్ణ భక్తులు కాదు అదే నిజం అయితే వేరో మతాన్ని అగౌరపారుస్తున్నారు చి మే లాంటి వాలా వాళ్ళ హిందూ వేరో మాతాస్తులు వేరోగా చూస్తారు నీతులు చెప్పకండి అందరు ఒకటే భావనతో ఉండాలి అని చెప్పండి అన్నదమ్ములు వలె మెలగండి అని చెప్పండి కుల మతం అని చుస్తే ప్రతి కుల వాడికి వాడి పై కులం వాడు వుంటారు పై కులం వాళ్ళు కింద కులాలను గుడి, బడి నీరు ఇవేవి కూడా అంటానివ్వరు ధర్మం ని కర్మ ఏ రూపం లి వస్తుంది అనేది చెప్పండి మంచిది పాపాలు చేయకండి గీత ఏం చెప్పిందో అది చెప్పండి అంతే గాని గురువులని అవమానించే స్థితి కి దిగజారకండి లేకపోతె ఇలాంటి వి చెప్పకండి
@ranveerbagoji6 ай бұрын
Sai vedalalo chepara meku😅
@Iam.eternal_infinite6 ай бұрын
Maa Guruji kuda same chepparu, kaliyugam aipoindhi, epudu dwapara yugam nadusthundhani..
@eegapoojitha71646 ай бұрын
kaliyugam tharvatha sathya yugam kadaa,so deeni prakaram after 5124 years manam threta yugamlo undali dwaparayugamlo ela untam
@Iam.eternal_infinite6 ай бұрын
@@eegapoojitha7164 Kali yugam and Satya yugam manava lakshanalatho cheptham, Kali yugam nunchi Satya yugam lo ki and Satya yugam nunchi Kali yugam lo ki direct ga manishi maaraledu...
@knr93416 ай бұрын
Kali yugam 432000 years kadha Inka kaliyugam avvaledhu and next Satya yugam kadha
Naku ardham kaledhu manam dwapara yugam lo unnam antaru enti sadguru
@viswaroopaseelam96026 ай бұрын
Kaliyuga lakshanalu unnayi ee video fake
@eegapoojitha71646 ай бұрын
kaliyugam tharvatha sathya yugam kadaa,so deeni prakaram after 5124 years manam threta yugamlo undali dwaparayugamlo ela untam naak kooda doubt .
@umpireu51806 ай бұрын
@@eegapoojitha7164naaku telisi kaliyugam nundi dwapara Yugam to treta yugam to Satya yugam endukantae dharmam okkasariga maaradu step by step maarutundi maarpu eppudu fast ga raadu ala fast ga vastae Adi maarpu kaadu especially dharmam vishayam lo we r in the overlap period of kaliyugam and dwapara yugam
@PammiSatyanarayanaMurthy6 ай бұрын
ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం.కలియుగం మొత్తం 4,32000 సంవత్సరాలు.అందులో ఇప్పటికి సుమారు 5200 సంవత్సరాలు పూర్తి అయింది.ఇంకా లక్షల సంవత్సరాలు జరగాలి.
@vetchasrinivas48266 ай бұрын
@@PammiSatyanarayanaMurthykaliyugam 72000year one year tho samanam
@SHIVASAI-gv2fl6 ай бұрын
0:41 krishnudu idhi kali yugam analedhu. Kaliyugam ranunnadhi annadu. Ayana unnanthavaraku kali yugam prarambam kadhu
@SANDYPROYT5 ай бұрын
Namaskaram🙏 Krishnudu idhi Kali ungam ani annadu ante dhani meaning ee uganni ala palikaadu ani Idhe Kali ugam ani annadu ani kaadhu
@alavenkateswararao42856 ай бұрын
శ్రీ పోతులురి విరబ్రహ్మేంద్ర స్వామి ఈ యుగం లోనే కదా కలియుగం గురించి కాలజ్ఞానం రాసారు... ఆ యుగం ఇదే
@kkowshik1624Ай бұрын
Kaliyugam lo unnavallaku idi kaliyugam ani kuda telusukoleru ani kuda undi le bro...andhuke fake Babas ni nammakudadhu...Sadhguru is only clever at juggling words
@dibbidiusha22356 ай бұрын
Edi nijam
@sanaathanadharma35116 ай бұрын
వ్యాసభగవానుడు రచించిన వేదాలు,పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత కు వ్యతిరేకంగా యుగాల కాలక్రమం తనకు ఇష్టమొచ్చినట్లు చెబుతున్న ఈ గురువుగారిని ఏమనాలి? శివుడిని ఎక్కువ చేసి విష్ణువుని,కృష్ణుడిని తక్కువచేసి ఇతని ప్రవచనాలు వుంటాయి,సిగ్గులేకుండా ఇతని శిష్యులు ఇస్కాన్ శివుడి తక్కువ చేస్తూ ప్రవచనాలు చేస్తున్నారని డిబేట్స్ పెడుతున్నారు, చాల హాస్యాస్పదంగా వుంది,ఇస్కాన్ చేస్తున్న తప్పే వీళ్లు చేస్తున్నపుడు సిగ్గులేకుండా డిబేట్స్ ఎందుకో మరి, వాళ్ళకో ధర్మం వీళ్ళకో ధర్మమా చెప్పండి