String Vinod Straight Question to Professor Nageshwar Rao | Reflection Conclave Sanathana 2023

  Рет қаралды 711,727

Reflection

Reflection

6 ай бұрын

String Vinod Straight Question to Professor Nageswar Rao | Reflection Conclave Sanathana 2023
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / channel
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 1 700
@pvjsrrao9560
@pvjsrrao9560 6 ай бұрын
Raka గారు ఈరోజు మీరు చక్కగా చెప్పారు, నిజం చెప్పారు.
@nationfirst19943
@nationfirst19943 4 ай бұрын
​@JordanBibleStudy nuvu kuda okkapudu hinduvee
@swathikrishna1644
@swathikrishna1644 4 ай бұрын
@UpenderJenaka
@UpenderJenaka 2 ай бұрын
@katarisanthosh1910
@katarisanthosh1910 6 ай бұрын
అందరిని ఓకే చోట చూస్తూన్న నందుకు ఆనందంగా ఉంది అమోగ్ గారికి ధన్యవాదములు
@TheVickydasari
@TheVickydasari 3 ай бұрын
Sachipoo raa 😂😂
@UpenderJenaka
@UpenderJenaka 2 ай бұрын
@src3466
@src3466 6 ай бұрын
రాక సుధాకర్ గారి సమాధానాలే కాదు ఆయన వీడియోలు కూడ బాగుంటాయి ఆయన అన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మనకు వివరిస్తారు తను గురువు కంటే గొప్పగా ఉంటాయి
@laxmikanthrao8600
@laxmikanthrao8600 3 ай бұрын
సుధాకర్ గారీ గురువు గారికి " ప్రత్యేక రాజకీయ ఎజెండా ఉంది మరీ". రాకా గారికి లేదు.
@bobbadivenkataapparao2517
@bobbadivenkataapparao2517 6 ай бұрын
నాగేశ్వరరావు గారు డబుల్ గేమ్, రాక గారు చాలా చక్కగా మనసు విప్పి మాట్లాడారు ఇది ఖచ్చితంగా నిజం
@raviburugupalli941
@raviburugupalli941 3 ай бұрын
100 Percent correct sir, Professor Nageshwar is Desh Drohi, Terrorist
@Satish_369A
@Satish_369A 2 ай бұрын
Vadu pedda Vedava … anti Hindu 😡
@goudvenkat6224
@goudvenkat6224 2 ай бұрын
Esr
@ramakrishnavatyam3955
@ramakrishnavatyam3955 6 ай бұрын
చాలా మంచి చర్చ. మనసు జ్ఞానోదయం పొందింది.💐👏👏👏👏
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 6 ай бұрын
విధిగా అందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలని ప్రభుత్వపాఠశాలల్లోనే చేర్చాలనే నిబంధన వస్తేగానీ గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడవు
@youthiconp.s8477
@youthiconp.s8477 6 ай бұрын
పూర్వం ప్రభుత్వ స్కూల్ లోనే చదివించే వారు కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు విపరీత మైన జీతాలు పెంచారు కాబట్టి వాళ్ళు పిల్లలను ప్రైవేట్ వైపు పంపిస్తున్నారు,కాబట్టి టీచర్ల జీతాలు తగ్గిస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు పనిచేసే స్కూల్ లోనే చదివిస్తారు
@samba369
@samba369 6 ай бұрын
👍
@VedikHome
@VedikHome 4 ай бұрын
Reservations teesesi fecilities pedite appudu pampistaru
@MVM1715
@MVM1715 3 ай бұрын
Question politicians nu అడగండి ఎవరి పార్టీ కార్యకర్తలు వారి మానిఫెస్టో లో పెట్టమని
@gc1263
@gc1263 3 ай бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై జై భారత్ జై జై నరేంద్ర మోదీ యోగి అన్నామలై కలియుగ ధర్మ రక్షకులు ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే
@Yesurathnam-qy3zs
@Yesurathnam-qy3zs 3 ай бұрын
😊
@gc1263
@gc1263 3 ай бұрын
​@@Yesurathnam-qy3zsనీ పేరు చెబుతుంది యెందుకు నీకు ఎక్కడో కాలుతుంది
@palnadu_vlogs
@palnadu_vlogs 4 ай бұрын
17:26 హిందూ స్కూల్ పెడితే ఎంత మంది వారి పిల్లలని ఆ స్కూల్ లో చేరుస్తారు, ఈ మాట అద్భుతం, ఎవరు చేర్చారు ఎందుకు అంటే అందరికీ ఇంగ్లీష్ విద్య కావాలి
@NandanReddy-ce5zs
@NandanReddy-ce5zs 3 ай бұрын
హిందూ స్కూల్ అంటున్నారు..... ఎప్పుడో పాత కాలంలో..... హిందూ /వేద పాఠశాలలు ఉన్నాయి కొత్తగా పెట్టేది ఏమి ఉంది???? Madarasa లలో e సిలబస్ ముస్లిమ్స్ కి ఉపయోపాడుతుందో (ఉగ్రవాదులు సిలబస్?)..... అది మాత్రం గుర్తు రాదు
@Anilkumar_9390
@Anilkumar_9390 2 ай бұрын
Nijamgaa bro Thappu mana valade undi
@podishettipavan4306
@podishettipavan4306 2 ай бұрын
1st akkada vunna valla pillalne cherpincharu
@radhika4115
@radhika4115 6 ай бұрын
Jai Shree Ram 🚩 and ధన్యవాదాలు అమోగ్ అన్న గారికి.🚩🚩🙏🏻🙏🏻
@jayaramv2663
@jayaramv2663 6 ай бұрын
జై శ్రీరామ్ 🚩🙏💪🚩
@KVeeraKVeera-mo5gt
@KVeeraKVeera-mo5gt 6 ай бұрын
జైహింద్ జై స్ట్రింగ్ గారు మీరు అడిగే ప్రతిదానికీ ఒక అర్థం ఉంటుంది.🙏🙏🙏
@chaituchotu8548
@chaituchotu8548 6 ай бұрын
Beautiful platform, happy to see all together at one stage.
@mamidimuralimohan7126
@mamidimuralimohan7126 6 ай бұрын
🚩🙏జై శ్రీరామ్🙏🇮🇳భారత్ మాతాకీ జై🚩🙏
@RAMANJI99937
@RAMANJI99937 6 ай бұрын
జై శ్రీ రామ్
@tejeshwarkurella8708
@tejeshwarkurella8708 6 ай бұрын
What a wonderful debate 👏🏻👏🏻
@chittyvani1239
@chittyvani1239 6 ай бұрын
ఎదిరించే చోట ఎదిరించాలి తప్ప యుద్ధం కాదు హిందువులను జాగృతం చేయాలి అది యుద్ధం అంటే 🚩🔱🇮🇳🚩🔱🇮🇳 జై భారత్ జై సనాతన ధర్మం జై హిందు జై మోడీజీ జై జై may ra Bharath mahan 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔱🔱🔱🔱🚩🚩🚩🚩🚩🔱🔱🔱🔱🔱🔱
@narsingrao345
@narsingrao345 6 ай бұрын
First thing Jagruti cheyalante first mana Sanathana dharmam gurunchi valaki thelyalil. Yela telusthundi Quran is holy book of muslims preached in Mosques Madarsas, Bible is holy book of christians preaches in churches and why any hindu related holy book whether it is bhagwatgeeta, vedas, upanishads, Puranas etc is till today not preached in temples. I am hindu my parents my grand parents my great grand parents they also dont know about bhagwatgeeta, vedas, upanishads, puranas etc they visit temples for poojas (Dont know means very little knowledge). There is no practice of preaching of hindu holy books till today and we blame others for that who are responsible for this. How many of your houses u have atleast bhagwatgeeta leave it other books. Hindu dharma or religios gurus swamys whatever u call they never encourage u to know about our hindu or sanathana knowledge. They just tell us we are sanathana how come we will know about sanathana or hindu when we dont have knowledge just telling sanathana. Instead of poojas let every hindu should know minimum knowledge of these Puranas vedas etc. Sanathana dharmam entha gopa (so great) ante manam patinchalenantha gopadhi. Make it easy by preaching teaching about our vedas puranas etc anthe kani just Sanathana ankuntu kunchunte ye marpu radhu.
@user-dm7xv9ky9s
@user-dm7xv9ky9s 6 ай бұрын
I request amogh Anna pls conduct this type of conclave twice a year……🙏🙏🙏🙏
@lakshmilakkaraju5643
@lakshmilakkaraju5643 6 ай бұрын
మరిన్ని ప్రశ్నలను సరైన రీతిలో సంధించివుంటే బాగుండేది. సనాతనులు మనవారికి మార్గదర్శం చేసే రీతిలో జవాబులు చెప్పివుండాల్సింది
@bikshapathinoone4814
@bikshapathinoone4814 6 ай бұрын
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️
@MRJ1008
@MRJ1008 6 ай бұрын
Hatsoff Bharatvarsha. Good point and candidly expressed.
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 6 ай бұрын
రాకాజీ వంటివారు హృదయపూర్వకంగా మాట్లాడుతారు.ప్రొఫెసర్ సనాతనానికి అనుకూలంగా మాట్లాడుతారనుకోవడం తెలివితక్కువ.ఆయనలో ఇంకొకకోణం మనషివున్నాడు
@Nagendra93
@Nagendra93 6 ай бұрын
nageshwararao garu samajam lo etuvanti samasya vachinaa rajyanga chatta parangane edurkovali antaru. but adi anni samasyalaki anni sandarbhalaki saripadadu. sama, daana, bedha, dandopayam ane padhathi matrame etuvanti samasyakaina parishkaram ane vishayam nageswararao gariki teliyakapovadam ascharyam. chaduvu ekkuva aithe ilage untaru. anduke chaduvu kante mundu jnanam avasaram.
@Nagendra93
@Nagendra93 6 ай бұрын
raka garu namme padhathi kuda sama, daana, bedha, dandopayam ga telustundi ayana matallo
@nagakrghattamaneni1918
@nagakrghattamaneni1918 6 ай бұрын
@@Nagendra93 yes Raka garu always conveyed that in his videos. India stands for peace but is ready for war to preserve peace.
@vj-qh1ip
@vj-qh1ip 6 ай бұрын
సనాతనమ బొంగా
@DkDk-ek9wm
@DkDk-ek9wm 6 ай бұрын
Yes
@user-gx9ij6ux3m
@user-gx9ij6ux3m 6 ай бұрын
రాకాజీ garu కరెక్టు గ మాట్లాడతారు, నాగేశ్వర్ rao garu మనసులో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, ఎదుటి వారిని చూసి మాట్లాడతారు, కన్ఫ్యూషన్ మాస్టర్
@Suman-fp1gt
@Suman-fp1gt 6 ай бұрын
కన్ఫ్యూషన్ మాస్టర్ కాదు. కన్నింగ్ మాస్టర్.. వేస్ట్ గాడు
@sushmaka4905
@sushmaka4905 6 ай бұрын
Prof. Nageshwar Rao is a hypocrite!
@NatureMathmatics
@NatureMathmatics 3 ай бұрын
kzbin.info/www/bejne/opLZgoWBms2ZZqcsi=1pvusD_8iZqkXLD7
@PushkaraoK
@PushkaraoK 2 ай бұрын
Nageswaraogaru mukhakalavikale sarildu inkaayana mindyela.....
@christisall100
@christisall100 5 ай бұрын
Excellent discussion sir🎉 ఇలాంటి మంచి హిందువులందరికీ సెల్యూట్
@ddcreations2186
@ddcreations2186 3 ай бұрын
ఒరే అయ్యా నాగేస్ నీ జ్ఞానం ఇంత భయంకరంగా ఉంది ఏంది రయ్యా పైగా ప్రొఫెసర్ , ఓ యమ్మో నే నెక్కడా చూడలేదయ్యో , ఇసొంటి జ్ఞానంతో ఎంచేద్దామ్ మనుకుంటున్నారు మీరు సమాజాన్ని నాగేష్ గారూ ఓ యమ్ముో 🙏 🚩 🇮🇳 .
@gunagantimadhugoud1474
@gunagantimadhugoud1474 6 ай бұрын
మనం ఇలాంటి సభల్లో ముఖ్యం గా మతమార్పిడులను ఎలా అరికట్టాలి అనేదాని మీద చర్చ జరపాలి
@reddyreddy3080
@reddyreddy3080 6 ай бұрын
Yes
@padmavathireddy8473
@padmavathireddy8473 6 ай бұрын
Danne datavesyunnau.
@finnypaul151
@finnypaul151 6 ай бұрын
​@@padmavathireddy8473 కులాలు వివక్ష అంటరానితనం మాత్రం ఎల్లవేళలా ఉండాలి! 🙅
@user-nx6cd2ce3o
@user-nx6cd2ce3o 6 ай бұрын
అక్కడ ఏల గొడవలు పెట్టాలి , యేల చిచ్చు పెట్టాలి అనే ఆలోచన చేస్తున్నారు
@kondameedigiribabu5631
@kondameedigiribabu5631 6 ай бұрын
​@@finnypaul151ఇంతకీ నీది ఏ కులము
@naralareddy6474
@naralareddy6474 6 ай бұрын
వినోద్ లాంటి అన్నలు మాత్రమె సరైన వాళ్లు ఎఱ్ఱ పందులకు
@Shivabullhorn
@Shivabullhorn 5 ай бұрын
Yera pooka??
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 5 ай бұрын
​@@Shivabullhorn😂😂
@NatureMathmatics
@NatureMathmatics 3 ай бұрын
kzbin.info/www/bejne/opLZgoWBms2ZZqcsi=1pvusD_8iZqkXLD7
@desharajivenkatesham7672
@desharajivenkatesham7672 6 ай бұрын
చాలా బాగుంది ఈ సభ
@tagoreji2143
@tagoreji2143 6 ай бұрын
ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు. జె హింద 🚩
@yerrayasoda3013
@yerrayasoda3013 6 ай бұрын
నాగే్వరరావు గారు స్పష్టమైన సమాధానం ఇవ్వ కుండా మాట దాట వేశారు
@miraclemorning5629
@miraclemorning5629 6 ай бұрын
Perfect ichindu😂😂 bjp mim okkate ani😂😂
@raghureddyjagannagari1697
@raghureddyjagannagari1697 6 ай бұрын
Perfect ga icharu
@RadiantMabon
@RadiantMabon 5 ай бұрын
ఇలాంటి హిందువులు దేశభక్తులు ఎందరో........
@prashanthpathepuram
@prashanthpathepuram 5 ай бұрын
Echadu kani neeku kavalsina answer ledhu anthe😅😅
@UpenderJenaka
@UpenderJenaka 2 ай бұрын
@shankarsiripuram9004
@shankarsiripuram9004 6 ай бұрын
మనం అనుకుంటాం అందరం కలిసి వుండాలి అని వాళ్ళు అల అనుకోరు కదా
@sathikokila07
@sathikokila07 6 ай бұрын
Yes, bro baadestundi chinnaptnunchi bhayi bhayi Ani nerpaaru. Kaani vallu nayi nayi ani anutune unnaru. Aa rendu edarinmathalu pote manam chala rich ga untamu.
@yadkipremsagar8249
@yadkipremsagar8249 6 ай бұрын
Aa mathaalavaari nundi samaanathvaanni, kaavalasina parignaanaanni, diesel , petrol thechchu kontaaru. Marala vaarinay thiduthuntaaru. Idhemi vichithramo!
@sathikokila07
@sathikokila07 6 ай бұрын
@@yadkipremsagar8249 evaru ooorike ivvaru, vijnanam evarindaggare ledu, manavallu chala pancharu jnananni, mundu telusuko. Naa deshanni nashanam chese alochana unna e matamaina maaku sammatam kadu.
@monanethi503
@monanethi503 4 ай бұрын
హిపోక్రసీ అంతా ఇక్కడే ఉందీ గా 😢
@JyothibasuSankati
@JyothibasuSankati 6 ай бұрын
అన్న కరెక్ట్ గా అడిగావ్ అన్న హిందూధర్మం గురించి
@cpvk
@cpvk 6 ай бұрын
Prof Nageswar Rao nicely answered all questions. I surprised why no one appreciated him.
@NagaRaju-se5ov
@NagaRaju-se5ov 6 ай бұрын
He is a useless guy who is nage rao
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 6 ай бұрын
He just opens his hatred towards modiji ..biased
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 6 ай бұрын
This is fully loaded by సంఘీస్ 😂
@prathi05
@prathi05 2 ай бұрын
Because Nageswara Rao is not a clean analyst and is biased
@swordsword5505
@swordsword5505 2 ай бұрын
Worst nageswar Rao, useless fellow
@garchana8217
@garchana8217 6 ай бұрын
We support raka sir🙏🏾
@laksmikanthlaksmikanth
@laksmikanthlaksmikanth 6 ай бұрын
ఒక ఊరికి సరస్వతిశిశు మందిరాలు స్కూళ్లు ఎన్ని ఉన్నాయి ఒక ఊరికి మద్రాసాలు ఎన్ని ఉన్నాయి అది మీరు గమనించారా సార్ జైశ్రీరామ్
@crisvamc83
@crisvamc83 6 ай бұрын
ఉన్న శిశుమందిర్ లోనే ఎంతమంది చేరుతున్నారు?
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 6 ай бұрын
మదర్సాలలో పేద ముస్లింలు మాత్రమే తమ పిల్లలను చేర్పిస్తున్నారు - అధిక సంతానం కారణంగా , వారికి ఫీజులు ఉండని కారణంగా. హిందువులకు ఒకరు లేక ఇద్దరు సంతానం మాత్రమే ఉంటారు , కాబట్టి తమ పిల్లలకు ఎక్కువ ఫీజులు అయినా భరించుకుని ఉన్నత ప్రమాణాలు కలిగిన స్కూల్లో మాత్రమే చేర్పిస్తారు.
@narsingrao345
@narsingrao345 6 ай бұрын
Quran is holy book of muslims preached in Mosques Madarsas, Bible is holy book of christians preaches in churches and why any hindu related holy book whether it is bhagwatgeeta, vedas, upanishads, Puranas etc is till today not preached in temples. I am hindu my parents my grand parents my great grand parents they also dont know about bhagwatgeeta, vedas, upanishads, puranas etc they visit temples for poojas (Dont know means very little knowledge). There is no practice of preaching of hindu holy books till today and we blame others for that who are responsible for this. How many of your houses u have atleast bhagwatgeeta leave it other books. Hindu dharma or religios gurus swamys whatever u call they never encourage u to know about our hindu or sanathana knowledge. They just tell us we are sanathana how come we will know about sanathana or hindu when we dont have knowledge just telling sanathana. Instead of poojas let every hindu should know minimum knowledge of these Puranas vedas etc.
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 6 ай бұрын
@@narsingrao345 yes , absolutely agree with you brother - that our Hindu temples do not TEACH Hindu religious books. Though , a very few of them PREACH the Hindu books ( not teach them ) .
@Mallikarjun-g
@Mallikarjun-g 5 ай бұрын
ವಿನೋದ್ ಅಭಿಮಾನಿಗಳು
@cvishnuvardhanreddy8500
@cvishnuvardhanreddy8500 6 ай бұрын
❤️String Vinod is truth ❤️U We miss on stage one person Veeraraghvareddy......... & KDR...??? 😔🙏🙏🙏🚩🚩🚩✊✊✊
@ravinderreddy3183
@ravinderreddy3183 5 ай бұрын
It is great opportunity to see the Nageshwar Rao and with our sanathana members
@vamshikrishnakodi2716
@vamshikrishnakodi2716 6 ай бұрын
Jai shree Ram 🚩 Jai hind Jai bharat 🚩 ❤❤❤❤❤❤❤❤
@405anandb
@405anandb 6 ай бұрын
Khatarnak question by Vinod garu... Jai Sri Ram... Har Har Mahadev ...
@tandasrujan9239
@tandasrujan9239 6 ай бұрын
🇮🇳 Jai Hind Jai Bharat Jai PM MODI ji 🇮🇳 More debates required keep on Going superb 👌👍👍😎
@venkatareddy8780
@venkatareddy8780 6 ай бұрын
నాగేశ్వరరావు గారు బుల్డోజర్ రాజకీయాల గురించి చాలా చక్కటి సమాదానం. మంచి నిర్ణయం అందించిన అందరి పెద్దలకు పాదాభివందనాలు.
@parameswarrao3900
@parameswarrao3900 6 ай бұрын
బుల్డోజరు సమాధానం చెప్తున్నది కాబట్టి ఆలోచనా విధానంలో మార్పు వచ్చే వరకే ఈ పద్ధతే. రకా సుధాకర్ గారు చెప్పిన ఉదాహరణ ఫిట్టయింది కదా. ఎంత కక్ష మనసులో ఉంటే మోదీ గారిని అడగమంటారు.
@muneer1013
@muneer1013 6 ай бұрын
Endira vachedi koduku tappu cheste tandri intini koolchutaru iddekadi nyamam nuvvu tappu cheste Mee tandri intini koolchete bagunde
@405anandb
@405anandb 6 ай бұрын
Good conclave by Amogh Deshpathi anna garu
@soarnswifteduacademypvtltd9156
@soarnswifteduacademypvtltd9156 6 ай бұрын
RAKA SUDHAKAR garu.. U rocked the platform today by explaining issue based narrations
@lakshmimadhavath3127
@lakshmimadhavath3127 6 ай бұрын
నపుంసక జన్యువులు నపుంసక హిందువులు నపుంసక జాతి
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 6 ай бұрын
ఏదైనా హిందువులు ఎదురుకుంటున్న బాధలు, పడిన కష్టాలు నాగేశ్వరావు గారికి సరిగ్గా అర్ధం కాలేదు అనేది ఇంకోసారి నిరూపించుకున్నారు, రాక గారు చాలా బాగా చెప్పారు 🙏
@parameshmedicare
@parameshmedicare 6 ай бұрын
ఆయన అర్డం చేసుకోరు... ఆయన లిఫ్ట్ అండ్ కాంగ్రెస్
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 6 ай бұрын
ఆయనకి అర్ధం గాక కాదు. ఆయన రహస్య అజెండా కమ్యూనిస్ట్ ఐడియాలజీ తో కాంగ్రెస్ కి. మద్దతు తెలిపే రహస్య ఎజెండా!
@24638
@24638 6 ай бұрын
@@shyamalayerramilli7859 mi lanti murkhulani evaru marchaleru. he clearly said he is straight not left or right. mi hindus ea athaniki sanmanam chesaru kada ra.
@bgnaneshwar7139
@bgnaneshwar7139 6 ай бұрын
Yes
@patibandlasrikar6094
@patibandlasrikar6094 6 ай бұрын
Rei jaffa facts chepte badha antav enti ra. Sun east lo udaiatadu right aina left aina. Manishi ki 2 eyes eyy untai vadu left aina right aina. Nenu kooda hindu eyy aina Bane unna..... Ento prapancham anthamipotunnttu build up enduku
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 6 ай бұрын
Very happy to see all the big wigs at a time on the Dias to bring right awareness. 🙏🕉🕉💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@venkateswarlu8374
@venkateswarlu8374 2 ай бұрын
నాగేశ్వర్ గారు మతోన్మాదంతో నిండిపోయిన మెదళ్లకు కొంచెం చురక అంటించారు అభినందనలు
@sobhang2372
@sobhang2372 2 ай бұрын
సభలో లేని మోదీ గురించి మాట్లాడా
@BaluBalu-cg7en
@BaluBalu-cg7en Ай бұрын
Meeku brain mokallo untadhi ra bai
@sugunbtwj
@sugunbtwj Ай бұрын
మేధస్సు మతం కంటే గొప్పది అని Nageshwar రావు గారి ని చూస్తే తెలుస్తుంది.......
@SureshKumar-ct2qk
@SureshKumar-ct2qk Ай бұрын
​@@sugunbtwjikkada matham anedi ledu snathama darmam lo, and it is science based, kakapothe artham cheskoru, nijam cheppali ante hindus ni target chestu politics chesedi Congress and meekadi artham kaadu
@SureshKumar-ct2qk
@SureshKumar-ct2qk Ай бұрын
Nageshwar rao is a communist mindset guy, and hindus matrame secular antaru ok, Muslim matha unmadam tho hindus ni champinaloudu ekkadiki vellaru enduku matladaru inka enni days nidralo untaru
@srikanththangeda2672
@srikanththangeda2672 3 ай бұрын
రక సుధాకర్ గారూ చాలా చక్కగా చెప్పారు
@mvaidjhaoyo
@mvaidjhaoyo 6 ай бұрын
చాలా తెలివిగా సమాధానం దాటేస్తున్నాడు... నాగేశ్వరరావు
@inalavijaya283
@inalavijaya283 6 ай бұрын
రాకాజీగారు చెప్పినది చాలా కరెక్ట్. లాస్టులో హిందూ స్కూల్స్ పెడితే ఎంతమంది తమపిల్లలను ఎంతమంది చదివిస్తారు అని సూటిగా ప్రశ్నించారు. దానికి వివరాలు కూడా చాలా బాగా చెప్పారు. మనం మారితేనే పరిస్థితులు మారతాయి. దేశం, దేశప్రజలు బాగుపడతారు. ఎవరికి వారే ముందడుగు వేయాలి.ధర్మబద్ధంగా నడిచేవారి జోలికి ఇతరులు జోక్యం చేసుకోకుండా ఉండాలి.
@haneefshaik5472
@haneefshaik5472 6 ай бұрын
INTERESTING VIDEO!!!! ENLIGHTNING AS WELL
@sujathavenu6075
@sujathavenu6075 6 ай бұрын
Raka Sir very very good explanation hats off Sir
@lavanreddy8971
@lavanreddy8971 6 ай бұрын
Great effort by AD
@user-cw3um2iy1g
@user-cw3um2iy1g 6 ай бұрын
మీ లాంటి వారు ఇ దేశానికి అవసరం అన్న
@KnreddyKnr-wd5nc
@KnreddyKnr-wd5nc 6 ай бұрын
మన శత్రు చైనా నీ ప్రేమించే భక్తుడు నాగేశ్వర్ గారు ఎన్ని సుభాషితాలు చెప్పిన అవి ఎంత కరెక్ట్ గా నిఖార్సుగా వున్నా మన మనసు ను తాకవు.ఎక్కడో తేడా వుంది సుమా మోసపోకు అని హెచ్చరిస్తుంది.
@viswanadhampl4224
@viswanadhampl4224 2 ай бұрын
మీ కామెంట్ తప్పు
@srisailamlenkapothula
@srisailamlenkapothula 2 ай бұрын
Jai shree Ram
@leviinstitute-
@leviinstitute- 6 ай бұрын
బుల్డోజర్ వాడే విధానం లో వాడు కోర్టులను లెక్కచేయని వాడని అర్థం. కోర్టులు ఉన్నా కూడా పనిచేయటం లేదని అర్థం.
@shobadevara6162
@shobadevara6162 6 ай бұрын
ఈ ముస్లిమ్ మతోన్మాదులు కోర్టు నూ లెక్కచేయదు,వాళ్లకు బుల్డోజర్ తగిన జవాబు
@chintu5136
@chintu5136 6 ай бұрын
Nageshwar nd raka are absolutely right 👍🏾
@rontalasrikanth777
@rontalasrikanth777 6 ай бұрын
మంచి సంభాషణ ❤
@dinakarpallikonda844
@dinakarpallikonda844 6 ай бұрын
రైట్ వింగ్ కు చెప్పుతో కొట్టారు నాగేశ్వరరావు గారు
@Hungry924
@Hungry924 6 ай бұрын
Neeku al ardhamaindha🤡
@meeanakapalliabbai
@meeanakapalliabbai 2 ай бұрын
Left wing vallaku kuda matlade avakasam ivvadam left wing vallakunna nibaddatha
@manohargupala8711
@manohargupala8711 6 ай бұрын
ఇప్పుడు ప్రభుత్వం వారు ఉర్దూ లో కూడా పోటి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇది ఎంత వరకు సమంజసం????
@parameshmedicare
@parameshmedicare 6 ай бұрын
ఇది 100%ఖండించాలి.... అందరికి ఒకే భాషా ఉండాలి ఎగ్జంలో
@dv9239
@dv9239 6 ай бұрын
Andhulo thappu em undhi Urdu prathi rashtram lo matlade basha
@xyzyoutube4215
@xyzyoutube4215 6 ай бұрын
Kani andaru matladedi kaadu
@handlebyme73
@handlebyme73 6 ай бұрын
​@@dv9239 Evaru matladaru
@dv9239
@dv9239 6 ай бұрын
@@handlebyme73 thanu pattina kundelu ki moode kaallu annadata yenakatiki okadu
@ssramusanatani
@ssramusanatani 6 ай бұрын
JAI shree ram
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 6 ай бұрын
I appreciate this conclave 2023👍
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 6 ай бұрын
Astounding explanation about the promises made by Muslims. Jai Bharat.
@DileepKumar-ey2qk
@DileepKumar-ey2qk 6 ай бұрын
Nageswar Rao congress cheste correct antadu ,BJP edi chesinatappu ga kanupistundi sir ki
@sriramaruna9354
@sriramaruna9354 2 ай бұрын
Exactly, communist mentality
@satishrushi2526
@satishrushi2526 6 ай бұрын
సరి అయిన ప్రశ్నలు సంధించడం లో విఫలం అయ్యారు సభ్యులు. వేదం చదవటం లేదు కాబట్టి మీరు సరి అయిన హిందువులు కారు అని తీర్మానం చేసేశారు. ఏ సంస్థ అయినా ఆర్థిక మూలాలు ముఖ్యం. హిందువుల ఆర్థిక మూలాలు అయిన దేవాలయాలు వాటి భూములను కబ్జా చేసి మీరు వేదం ఎందుకు చదవటం లేదు అని అంటారు. చదివిన వారి ఆర్థిక పరిస్థితులు బాగోలేక, ఉపాధి దొరకక ఇంటింటి భిక్షాటనం చేస్తున్న వారిని పూర్తిగా తీసుకోమని ఈ సభ తీర్మానం చేసింది. ఇంత మంది వున్నా సరి అయిన చర్చ చేయలేక పోవడం సిగ్గు చేటు
@vvtv2481
@vvtv2481 6 ай бұрын
Sguru
@vvtv2481
@vvtv2481 6 ай бұрын
Sguru❤
@ajayasamanthula6295
@ajayasamanthula6295 6 ай бұрын
​అవును
@hrp4566
@hrp4566 6 ай бұрын
సద్గురు followers ni oka 4-5 pampiste nageswar gadiki pagilipoddi
@Mallikarjun-g
@Mallikarjun-g 5 ай бұрын
ವಿನೋದ್ ಅಭಿಮಾನಿಗಳು
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 6 ай бұрын
Nice information icharu tq amogh ❤ annaya nd team
@prabhakararao_gthrivedi4167
@prabhakararao_gthrivedi4167 6 ай бұрын
జై భారత్ జై హిందూ జై శ్రీరామ్ 🚩🚩🚩
@satyamgollapalli6480
@satyamgollapalli6480 6 ай бұрын
ఏదీ ఏమైనా, ఇది ఒక మంచి ముందడుగు, ఇలాంటి అనేక కార్యక్రమాలు జరగాల్సిన అవసరం చాలా ఉంది, అలాగే మన హిందూ దేశ బంధువులందరికీ శుభాకాంక్షలు😊😊,👆✌️✌️🤝🤝💐💐👏👏👍👍
@405anandb
@405anandb 6 ай бұрын
Raka garu correct ga cheppindru
@vijaybontha8316
@vijaybontha8316 6 ай бұрын
Good explanation by sudhakar garu and nageshwara Rao garu 👏
@prashanthbadepally1004
@prashanthbadepally1004 6 ай бұрын
"kalisi unde vedhaalanu parishodinchaali" great words sir
@NaveenKumar-nl6rw
@NaveenKumar-nl6rw 6 ай бұрын
సార్ నాగేశ్వర్ రావు గారికి నమస్కారం అయ్యా అక్బరుద్దీన్ ఓవైసి గారు మాట్లాడినా మాటల్ని సాక్షగ్యామివ్వడానికి సంబంధిత మీడియా సంహరించకపోతె ఎవరి తప్పు. అంత భయమెందుకు.
@siripragadaramani8885
@siripragadaramani8885 6 ай бұрын
I am fan of string vinod
@Edhardybychristianaudigier
@Edhardybychristianaudigier 3 ай бұрын
Sulli cheekupo vandi
@vamshikrishna1166
@vamshikrishna1166 3 ай бұрын
Nuvvu naadi cheeku 😂 ​@@Edhardybychristianaudigier
@Edhardybychristianaudigier
@Edhardybychristianaudigier 3 ай бұрын
@@vamshikrishna1166 neelaga vani laga chekkagadni kadhu raa 🤣🤣🤣🤣🤣😎
@vamshikrishna1166
@vamshikrishna1166 3 ай бұрын
@@Edhardybychristianaudigier mare uppal Balu gadila cheekuthava.😂😂🤣
@karunkumarsiriseti3552
@karunkumarsiriseti3552 2 ай бұрын
Good acheivement bro
@UnUsed143
@UnUsed143 6 ай бұрын
ఇది సనాతన దేశం ❤❤❤
@subbarayudu7
@subbarayudu7 6 ай бұрын
అంటే భారతదేశం కదా బ్రదర్😢
@UnUsed143
@UnUsed143 6 ай бұрын
@@subbarayudu7 secularism or secular ???
@xpress4759
@xpress4759 6 ай бұрын
it is secular country.first know the constution.
@UnUsed143
@UnUsed143 6 ай бұрын
@@xpress4759 who and why wrote
@vinayk1951
@vinayk1951 6 ай бұрын
Excellent explanation sir raka sudhakar garu
@rajannavemula889
@rajannavemula889 6 ай бұрын
దర్మ పరిరక్షణ కోసం పోరాటం ఎంత దూరం అయిన వెళ్ళుతుంది. బి జె పి
@lankaapparao9793
@lankaapparao9793 6 ай бұрын
Brijbhushan lanti vari pai case kooda pettakunda Dharma parirakshana yela sadhyam Oh Hindu matam lo mahilalu ki anyayam anedi vundadu Adi Agra varnala sontham Ade dharmam
@DileepKumar-zs7wg
@DileepKumar-zs7wg 3 ай бұрын
Adi oka political party daniki ethics levu malli dharmam antunav. Complete ga telusuko
@madhukart9380
@madhukart9380 2 ай бұрын
Ada pillalani rape chese vallani BJP party loki seat ichi maree kapadtundi BJP. ide ni intlo unde adavallaki jarigite appudu kuda support chestava BJP ni???
@RaghavanSai
@RaghavanSai 6 ай бұрын
Raka garu more respect on you 🙏🫡🤩😍
@srisailamlenkapothula
@srisailamlenkapothula 2 ай бұрын
Jai shree
@DakshinaMurty-zv2bo
@DakshinaMurty-zv2bo 6 ай бұрын
నాగేశ్వర రావు గారు,చాల చక్కగా చెప్పేరు
@drbhuvaneshwari9567
@drbhuvaneshwari9567 6 ай бұрын
Raka garu super
@user-em1fb5wg6f
@user-em1fb5wg6f 6 ай бұрын
నిజం మాత్రమే మాట్లాడే వారు దైర్యం గా మాట్లాడుతారు.నాగేశ్వర రావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
@pratapdoddigarla3363
@pratapdoddigarla3363 6 ай бұрын
Prof. నాగేశ్వర్ sir....Great
@samba369
@samba369 6 ай бұрын
నాగేశ్వర రావు గారు కరక్టే గా సమదానం చెప్పరు
@rekhadeviporika3129
@rekhadeviporika3129 6 ай бұрын
రాక గారూ మీకు నమస్కారాలు, ఇది మంచి program.. please మత మార్పిడి నిర్మూలన కోసం and మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఒక విధానం prompt గా ఉండాలని some programs చేయండి sir, jai సనాతన ధర్మ
@binigerirajasekhar9305
@binigerirajasekhar9305 3 ай бұрын
Jai sri ram anna chala rojula tarvatha string vinod Anna matalu vinna
@RK-es8oj
@RK-es8oj 6 ай бұрын
Well said raka garu 🙏🙏🙏
@ravikiran9759
@ravikiran9759 6 ай бұрын
Good meeting.
@susheelabusi8910
@susheelabusi8910 6 ай бұрын
Amog garu mee vedika chlabagundi jai Sri Ram jaibharath🎉
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 6 ай бұрын
Sudhakar gaaru analysis is correct and accurate analysis. Thank you sir jaiho Bharat
@kodandaramaiahb71
@kodandaramaiahb71 6 ай бұрын
సభలో లేనివారి గురించి ప్రస్తావించడం సమంజసం సంస్కారం కాదని వ్యాఖ్యానించిన నాకేశ్వర్ గారు, సభలో లేని నరేంద్రమోడీ గురించి ప్రస్తావించడం, అదీ వ్యంగ్యంగా ప్రస్తావించడం ఏపాటి సంస్కారో శ్రోతలు గుర్తించాలి.
@Rasool-basha99
@Rasool-basha99 6 ай бұрын
మోడీ దేశాన్ని పాలించే జీతాగాడు..(ప్రజల సేవాకుడు) దేశం లో ప్రతి ఒక్కరికి ఆయన కు సలహా ఇవ్వచ్చు.. ప్రస్తావించావచ్చు. తులసి చెందు ఆమె స్వాతహ గల ఓన్లీ జర్నలిస్ట్. ఆమె ప్రజల కోరకు పని చేయటం లేదు . ప్రజల డబ్బులను జీతం గా తీసుకోవాటం లేదు.. పబ్లిక్ కి పర్స్నల్ కి తేడా వుంది.. కావాలంటే బాగా ఆలోచుకోండి..
@sriramv8830
@sriramv8830 6 ай бұрын
❤లో లాజిక్ బలే చెబుతారు ,
@dv9239
@dv9239 6 ай бұрын
Modi sabalaki kani media mundhuki kani ee jeevitakalam lo radu 😂 Itla aithe Modi gurinchi eppatiki matladalem
@abcxyz4844
@abcxyz4844 6 ай бұрын
nothing wrong,.. modi is not a virgin and saint,. he is only a liar, hypocrite, cunning, and thief politician...
@tapentadol549
@tapentadol549 6 ай бұрын
వేషాల బాబాల గురించి మాట్లాడొచ్చు.
@harishborakunta9355
@harishborakunta9355 6 ай бұрын
Nageswar garu..👌
@kesavarapuRambabu
@kesavarapuRambabu 4 ай бұрын
ఇది ఒక ఇండియా ప్రజాబంధు పార్టీ ద్వారానే మీరు అన్నది జరుగుతుంది దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు పెట్టినటువంటి పార్టీ ఇండియా ప్రజాబంధు ఇండియాలో ఉన్న వాళ్ళందరూ మా బంధువులు కాబట్టి ఒక ఇండియా ప్రజాబంధు పార్టీ కే మీరు అన్న మాట జరుగుతుంది ఇక ఏ పార్టీ వచ్చినా జరగదు ఈ 70 ఏళ్ల స్వాతంత్రం లో ఒక కులం ఒక మతం పరిపాలించారు రాజ్యాంగ విలువలు పోయినయి కాబట్టి ఇప్పుడు ఇండియా ప్రజాబంధు పార్టీకి అధికారం ఇవ్వండి అప్పుడు మీరు అన్న మాట నెరవేరుతుంది జైహింద్ జై భారత్
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 6 ай бұрын
Hats off nageshwar rao sir..🎉🎉
@uday4171
@uday4171 6 ай бұрын
నాగేశ్వరరావు నోటినుండి వచ్చే మాట ఒకటి, మనసులో ఉన్నది ఒకటి..😂
@gireeshkumar511
@gireeshkumar511 6 ай бұрын
malabaddakam vachhinodi laaga aipoyadu ee meeting lo😂😂😂😂
@Naaradhaara
@Naaradhaara 6 ай бұрын
❤ నాగేశ్వరరావు మగాడు మొనగాడు . లుచ్చ 😢 బక్తా
@srivedha622
@srivedha622 6 ай бұрын
Ss
@srivedha622
@srivedha622 6 ай бұрын
Ss
@murthymvs7456
@murthymvs7456 6 ай бұрын
నాగేశ్వర్ దగ్గర సమాధానం లేదు...ఎందుకంటే సరే అంటే bjp కి క్రెడిట్ వస్తుంది...లేక పోతే కరెక్ట్ అంటే i n d i a కుటమి వామపక్షాలు ఊపుకోవు. .చైనాలో ఇండియాని కలపడానికి ఆలస్యం అవుతుంది..అదే కారణం...
@user-st2rn6qp9k
@user-st2rn6qp9k 3 ай бұрын
Tqs anna E sari manishiga brathikevallani pilichavu
@user-yz9zb9jv5p
@user-yz9zb9jv5p 2 ай бұрын
Jai shree Ram Jai Hanuman
@venugopalkaza2313
@venugopalkaza2313 6 ай бұрын
Excellent reply Sri Nageswar Garu
@sudheergandla
@sudheergandla 2 ай бұрын
Nice 👌
@kmbeunitedingodnsocietybab2707
@kmbeunitedingodnsocietybab2707 Ай бұрын
Excellent slap to religious extremism n Thank you dear prof K Nageswar Rao SIR
I Stand With String Vinod | Life @ 360 EP #2 | Reflection
1:28:44
Reflection
Рет қаралды 675 М.
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,5 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 12 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,5 МЛН