తమిళ యువత కు పెరియార్ గురించి బాగా తెలుసు కానీ.... మన ఇతిహాసాలలో ముఖ్యమైన మహాభారతం గురించి ప్రాథమిక అవగాహన కూడా లేకపోవడం వలన ఈ చిత్ర కథను అర్థం చేసుకునే స్థాయిలో వారి బుధ్ధి జ్ఞానం రెండూ లేవని స్పష్టంగా తెలుస్తోంది 😂 కమల్: కలిదేవుడి పాత్ర పోషించారని ఉన్న చిన్న పిల్లలకు సైతం బాగా అర్థం అవుతుంది కానీ తమిళులకు ఆ విషయం అర్థం కావడం లేదు 😂 అసలు మన పురాణాలు, ఇతిహాసాలు, పవిత్ర శంబలా నగరం గురించి తెలియని మూర్ఖులకు కల్కి అవతారం గురించలేదా ఈ కల్పిత కథ అర్థం అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. కల్కి పాత్రలో ఏ నటుడు కనిపిస్తాడో ఇంకా ఎవరికీ తెలియదు. నాకు ఒక్క విషయం స్పష్టంగా అర్థమైంది. తమిళులలో కొందరు ప్రాంతీయ, భాషా దురభిమానంతో వారి అక్కసును వెళ్లగక్కడం వారి సహజ లక్షణం. విచిత్రం ఏమిటంటే ప్రపంచంలో అత్యంత పురాతన ఆలయాలు అధికంగా ఈ తమిళనాడులో ఉండి కూడా ఉపయోగం శూన్యం దేవుడా వీరిలో చాలామందికి వివక్ష అనే జన్యుపరమైన రోగం జన్మతః సంక్రమంచి బాధపడుతున్నారు వీరిని కరుణించి అవసరమైన మంచి బుద్ధిని దయచేసి ఇవ్వండి లేదంటే .... ఈ జన్మకు వీరు మారే అవకాశం లేదు. ఓం నమో నారాయణాయ నమః