ఈమెకు పిచ్చి బాగా ముదిరింది అని ఆంకర్ కు బాగా అర్థం అయ్యింది. కానీ నటిస్తున్నాడు.
@amruthangamayah52262 жыл бұрын
హహహ ఆయనలా మీరూ శిష్యులు ఔతారేమో ఒకరోజు...
@jeremiahkothuri23692 жыл бұрын
@@amruthangamayah5226 మీరైతే తప్పకుండా శిష్యులుగా అయ్యేలానే ఉన్నారు. Good!
@amruthangamayah52262 жыл бұрын
నిజమా యాంకర్ గారు?
@Super99Stores2 жыл бұрын
Urgent please
@padmasrinulotha43702 жыл бұрын
హై.హ..హా...
@padmareddy19562 жыл бұрын
ఒక మానసిక రోగి చెప్పే సోది మాటలు అంత ఓపికగా వింటున్నా యాంకర్ గారికి శతకోటి నమస్కారాలు దండాలు
@purnimavajjhala92622 жыл бұрын
యాంకర్ గారు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత దియేటర్ లోనుంచి బట్టలు చించుకొని పారిపోతాడు🤣🤣🤣
@jarinamurthy19452 жыл бұрын
😄😄😄😁
@jaijaiprakash20102 жыл бұрын
🙏
@shankarkorada34762 жыл бұрын
Anchor manarism not a final, just feel about his knowledge
@Pulihara2 жыл бұрын
ఇంతకీ దీనికి పెళ్ళయిందా?? మొగుడున్నాడా?? పోయాడా??
@ritheeshyadav93962 жыл бұрын
Meeru chesukuntaara????
@loveuammaa2 жыл бұрын
దీని కూతురిని మానభంగం చేసి దీని నోటిలోకి (నవరంద్రాలలోకి)వచేలాగా రాడు దించి తే ఖర్మపలం గుడ్డలుడతీసి కొడితే పూర్వజన్మ పాప ఫలం దీనికొందరు కలిసి మానభంగం చేసిచంపితే వారిని వురి తీయకూడదు కనుక బొక్కలో ఫలం ఆడవారికి నా క్షమాపణ లు ఎందుకంటే ఆడవారంటే నాకు అమ్మ తో సమానం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 దీని మాటలకు ..........
@leelamohan19762 жыл бұрын
ఇంత సమయం నవ్వు ఆపుకుని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కి నిజంగా హ్యాట్సాఫ్
@cashmaddela14602 жыл бұрын
Yes🤣😄😄
@Vani-zf4bp2 жыл бұрын
Yes
@bhavanidevinandam50042 жыл бұрын
కిరీటం ఏంటండీ బాబూ.... ఇంకా నయం ఆయుధాలు పట్టుకుని రాలేదు 😮
@laxmiprasanna80702 жыл бұрын
😆😆😆
@charan.....69042 жыл бұрын
🤭🤭🤭
@pinnamanenivenkateswararao85362 жыл бұрын
@MEDLE AD MAKERS 💘💘
@kvramana9662 жыл бұрын
ఏదో డ్రామా కంపెనీ వాళ్ళది అట....
@rajaiahmasa71382 жыл бұрын
Original gold....
@MrTellagandhi2 жыл бұрын
పిచ్చోళ్ల గురుంచి వినటమే కానీ, లైవ్ లో ఇప్పుడు చూస్తున్నా..
@sree03042 жыл бұрын
😂😂😂😆😆😆🌟🌟🌟🐒🐒🐒🐒🐒💫💫💫💥💥💥💥💥
@raghavendraganachari84992 жыл бұрын
😂🤣
@rameshnarayana32 жыл бұрын
spr 😀😂🦅
@shankarkorada34762 жыл бұрын
Ninnu evadu chuda mannadu
@rajashekara36382 жыл бұрын
Jai bjp jai ammavaru
@rajeshkumarj51282 жыл бұрын
త్వరగా ఈమెను పిచ్చి ఆసుపత్రి లో చేర్పించాలని ప్రార్థన, లేక పోతే అది చాలా మందికి పిచ్చి లేపుతుంది
@kblakshmi12 жыл бұрын
Uddava friend of Krishna asked about kurusktra war Krishna u know every thing why u stop war. Then Krishna told that every thing I know but KALAM ni niyatricha Shakti naku lady.. NATURE WORKS ALWAYS. Kalikalam lo srusti antam avutundi
@Sastry...7G2 жыл бұрын
అన్నిటికంటే హైలైట్ మీ ఎక్స్ప్రెషన్స్ BS గారు.
@tarakakrishnavemula3949 Жыл бұрын
😂😂😂😂
@llp7822 жыл бұрын
ఏమిటి ఈ బాధ ఇంటర్వ్యూ పూర్తిగా చూశాక నేను కుదురుకోడానికి ఐదు గంటలసేపు పట్టింది
@saichand999 Жыл бұрын
Super sir,, meeru. Catched it
@SrinivasMidithipati2 ай бұрын
🤣🤣🤣
@kishoretullimelli3095Ай бұрын
😅
@srlogics2s2 жыл бұрын
సినిమాలు బాగా చూసినట్టుంది పాపం సైకాలాజికల్ గా డిస్ట్రిబ్ ఐనట్లున్నారు రెండు గంటలుపైగా కూర్చున్నారు అంటే గ్రేట్
@radhayamuzala29712 жыл бұрын
ఈమె జాతకం వేణు స్వామి ని అడగండి యాంకర్ గారు 😄😄
@perumahesh2 жыл бұрын
Venu and eevidanu interview cheyandi
@saichand9992 жыл бұрын
Venu gadu oka BOKU
@sirishaalla55092 жыл бұрын
Babu gogineni sir is right for her
@saichand999 Жыл бұрын
నేను కనీసం SI అయినా ఈ వేణు స్వామి గాడిని బొక్కలో వేసేవాడిని
@bhimaraghunandan0072 жыл бұрын
యాంకర్ భయ్యా, ఈ ఇంటర్వ్యూ తరువాత నుంచి మీకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా 🥳🥳🥳🥳🥳🥳
@MirrorTvOfficial2 жыл бұрын
THANKS BRO
@saichand9992 жыл бұрын
ఫుల్ మందు తాగితే దిగటానికి ఇది చూస్తే చాలు , ఈ యాంకర్ ఓపిక కు ఒక నమస్కారం
@madug5169 Жыл бұрын
కల్కి నెత్తిన కిరీటం తీసి యాంకర్ గారికీ కి పెట్టి సన్మానం చేసి తీరాలి.
@sharath6380 Жыл бұрын
😂😂😂😂😂
@beharapradeep1477 Жыл бұрын
😂😅😆😅
@kishoretullimelli3095Ай бұрын
😅
@Jaikisan20212 жыл бұрын
నా ప్రశ్నలు: 1. నీటిపై నడవండి(యేసు) 2. మీ చేతిని మంటలో పెట్టండి(సాయిబాబా) 3. రాయిని మనిషిగా మార్చండి(శ్రీరాముడు) 4. విశ్వావతారం(కృష్ణుడు)ని చూపించండి, లేకుంటే మానసిక ఆసుపత్రికి teesukelandi
@epcservices60182 жыл бұрын
సామాన్యుల సంతృప్తి/నమ్మకం కొరకు గారడీలు చెయ్యాల్సిన అవసరం లేదు! అలనాడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంతటి అవతార సైతం ఎలాంటి మహిమలు లీలలు ప్రదర్శించకుండా, అందరిలో కలసి పోయి, అందరి లాగే ఉండి లోకంలో తాము నెరవేర్చ వలసిన కార్యములను సంపూర్ణం చేశారు కదా!
@jannibaby6074 Жыл бұрын
మీ కామెంట్ సూపర్ అన్నా
@nandadevi4963 Жыл бұрын
Meru vasena prashnalke Amay answers evale ladha Amay one of the Big thef
@nandadevi4963 Жыл бұрын
Me kment super sir
@torah2452 жыл бұрын
నిశ్చయముగా అనతికాలంలోనే కోట్లు సంపాదిస్తుంది. I appreciate the anchor for his ability to maintain without showing his inner self , questioning typically as if he is an innocent devotee.
@jaijaiprakash20102 жыл бұрын
10/10
@srinivasmurty6392 жыл бұрын
😄
@rajashekara36382 жыл бұрын
Jai bjp
@Pulihara2 жыл бұрын
Just like Kalki Bhagavan 😂😂😂😂
@kvramanaidu2 жыл бұрын
డాక్టర్స్ కి కూడా అర్థం అయ్యింది ఈమెను బాగు చెయ్యడం మాతో కాదని అందుకే ప్రకృతికి వదిలేశారు!!!🙏🙏🙏
@kalad75652 жыл бұрын
Kaadu,,prabhutwale bagu cheyyalanukunta
@doulathbaig53552 жыл бұрын
Yes yes 🤣😂
@rupavathidevaguptha26772 жыл бұрын
😂😂😂😂
@jaijaiprakash20102 жыл бұрын
No madame chepparu kadu tana pillale parishkaramani
@sreenunalli2 жыл бұрын
Sir 🙏 Great punch iam still Laughing 🤣🤣
@virlankivijaykumar-eo8io Жыл бұрын
బాబు గోగినేని గారు మరియు బైరి నరేష్ గారి లాంటి వారు కలిసి ఇలాంటి వారి పని పెట్టాలి.
@muralimohan7558 Жыл бұрын
I am 63 years old and had a variety of experience in different walks of life. I am extremely praising anchor as regard to his way of putting questions and more particularly for his expressions to the answers.
జై మతా కల్కి Please అమ్మవారి గుడి కీ చందాలు ఇవ్వండి. 🙏🙏🙏🙏🙏🙏🙏 ఎర్రగడ్డ లో కడతాం.......
@mkarrthikeya2 жыл бұрын
🤣🤣🤣🤣
@avusamdevanna88782 жыл бұрын
😂😂😂👍
@loveuammaa2 жыл бұрын
జై మాత కల్కి అనడం తొ భయపడ్డాను అయ బాబోయ్ భక్తులు కూడా వున్నారా అని పినిషింగ్ టచ్ 👌👌👌👌👌👌
@susannaglory48412 жыл бұрын
😂
@shwethalaxmi14152 жыл бұрын
Jai Ane varaku bayapaddanu but message motham chusaka 🤣🤣🤣
@VS-wj7kz2 жыл бұрын
Hats off to the patiency of the anchor..
@gantelaramesh32972 жыл бұрын
యాంకర్ దగ్గర దమ్మువున్న ప్రశ్నలు లేవు .. rgv ని కూర్చో బెడితే సరిపోయేది
@vijaypaljukareddy84602 жыл бұрын
Yes. The anchor deserves commendations for his extra ordinary patience.
@creatorsearch692 жыл бұрын
అమ్మవారు పులిపై ఆయుధాలతో సహా రావాలి కదా? అలాగే ఈ యూట్యూబ్ లో కాకుండా, డైరెక్టుగా మీడియా లేకుండా ప్రత్యక్షం కాలేదా?
@venuvenu51232 жыл бұрын
సార్....ఏందిసార్ ఇది...ఇంతకీ నేనెవర్ని సార్ నాకు ఏదో అయిపోతాంది సార్ నా చావుకి కారణం మీరే సార్.....
@MirrorTvOfficial2 жыл бұрын
😀
@vpnj992 жыл бұрын
😂😂
@revellithirumala47392 жыл бұрын
😀
@arechinnaiah96892 жыл бұрын
😄😄😄
@mahejhon341 Жыл бұрын
😆😆
@charyulunanduri56732 жыл бұрын
దిక్కుమాలిన, పనికి మాలిన, ఇంటర్వ్యూ. శివ జ్యోతి ఆడ కల్కి అవతారం ఎత్తి, ఈ కలికాలం లో ఎందరో పుట్టుకువస్తున్నారు, అలా డబ్బు చేసుకోవటానికి, ఫేమ్ సంపాదించటానికి. జనం వెర్రిబాగులు గా ఉన్నంత కాలం, వీళ్ల ఆటలు సాగుతాయి. ఎవరన్నా ధైర్యం చేసి, ఈమె పిర్రల మీద వాతలు పెట్టితే, ఈ పిచ్చి దానికి వదులుతుంది. జనం ఉద్దరించబడతారు.
నాకు ఈ వీడియో చూసాక ఒక చిన్న కథ చెప్పుదామనిపించింది.. ఒక భార్య ఒక మానసిక నిపుణిడి దగ్గరకు వెళ్ళి అయ్యా. నా భర్త తనే ఫ్రిడ్జ్ ని అని అనుకుంటున్నాడు. అని అన్నది ట. దానికి ఆ డాక్టరు, కొంతమంది కి అలాంటి అవస్థలు వుంటాయి అదేంపెద్ద జబ్బు కాదు అన్నాడు ట. దానికి ఆ భార్య అంది, నాకు అది కాదు డాక్టరు ఇబ్బంది ఏంటంటే, మా ఆయన రాత్రి తన నోరు తెరిచి పెట్టుకుని పడుక్కుంటాడు, నాకు ఫ్రిడ్జి డోర్ లైట్ కి రాత్రి నిద్ర రావడంలేదన్నది ట...
@subscriptionservices62292 жыл бұрын
😂😂😂
@seenaseenu6827 Жыл бұрын
బాగుంది
@sreedevivavilala40382 жыл бұрын
అయ్యో.. మనం ఎక్కడికి వెళ్తున్నాము 🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️
@rajkumardatla48782 жыл бұрын
TV సీరియల్ లా ప్రభావం బాగా పడింది
@repudi95812 жыл бұрын
కిరీటం ఎక్కడ తెచ్చింది, lazer rays set up ఉంటే బాగుండేది 🤣🤣పులి ని ఎక్కడ park చేసావు తల్లి
@laxmiprasanna80702 жыл бұрын
😂😂😂
@yogisuryakumari53722 жыл бұрын
😄😄😄
@devakireddyslawnsocial2 жыл бұрын
😊😊😊😊
@vijayalakshmibommu22862 жыл бұрын
😀😀😀😀😀
@nallaapparao692 жыл бұрын
😅😅😅
@ravik27752 жыл бұрын
ఇలాంటి పిచ్చి ముదిరిన వాళ్ళ వల్లే హిందూ ధర్మం హిందూ మతము నాశనం అవుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూస్ దయచేసి చేయకండి చూపించకండి
@vipparthirambabu4073 Жыл бұрын
మేడమ్ గారికి బాబు గోగినేని గారి కరెక్ట్ నీకెందుకు ఇంటర్వ్యూ టైం వేస్ట్
@SureshKumar-mz6jn2 жыл бұрын
పాపం ఈమె గతంలో ఏమి చేసిందో ఇంత పిచ్చి పట్టింది
@anweshcreations66072 жыл бұрын
పోయిన జన్మలో ఈవిడ మెంటల్ డాక్టర్
@sreedharpeddi95252 жыл бұрын
విచిత్ర మనుషులు అందరూ మీకే దొరుకుతారు..ఈమె లేడీ వేణు స్వామి...మీ దుంపలు తెగ సోషల్ మీడియా వొచ్చి ప్రతి వోయూడు ఏదో చేస్తున్నారు...ఈవిడ నీ ఎవడన్నా రేప్ చేస్తే ఈవిడ premistundaaa....పెద్ద అమ్మవారి పేరు నీ చివరికి యూట్యూబ్ interview ఇచ్చే వరకు తీసుకొచ్చారు...గణపతి లడ్డు అమ్ముతారు తిరుపతి హుండీ లో వేస్తారు కానీ ఓ మంచి మనిషికి సహాయం మాత్రం చేయరు...బ్రో నీ ఊపికకు ఓ దండం...అమ్మవారి పేరుతో కూడా ఇంగ్లీష్ మాట్లాడే అమ్మవారిని చూపారు
@seenaseenu6827 Жыл бұрын
ఇంగ్లీష్ అమ్మవారు
@ursmunnashaik78662 жыл бұрын
యాంకర్ అన్నో సాంగ్ పాడక పోయుంటే నువ్వు భస్మం అయ్యేవాడివి అయినా నీ ఓపిక సూపరో సూపర్ 🤣🤣🤣🤣🤣🤣🤣
@malleshbeedana Жыл бұрын
పాపం మేమ్ భర్త వీడియో చూసి ఆత్మహత్య చేసుకుంటున్నా డు
@directorscutcinema45602 жыл бұрын
నువ్వు సాధన చేస్తే, ఈశ్వరుడు ఇవ్వలేదు తల్లి. పండితులు చెప్పినవి, books చదివినవి నిజాలు అని భ్రమ లో పడి, నువ్వు చంద్రముఖి లా ఊహించుకోవడం వల్ల అలా ఫీలవుతున్నారు
@sridharization2 жыл бұрын
Correct
@anumandlahimabindu52392 жыл бұрын
Right
@jamunamashetti46502 жыл бұрын
దయచేసి ఇలాంటివి మీరు యంకరేజ్ చేయకండి.మీకున్న ఇమేజ్ ను పాడుచేడుసుకోకండి ప్లీజ్
@jamunamashetti46502 жыл бұрын
😠😠😠
@directorscutcinema45602 жыл бұрын
@@jamunamashetti4650 అర్థం కాలేదు madem. Please explain
@chudutv39862 жыл бұрын
నిజమే పిచ్చోళ్లను పరిచయం చేయటంలో మీకు మీరే సాటి...
@ravibhaskarabhatla9222 жыл бұрын
2017 ...పెళ్లి అయిన తరువాత అప్పటికి నా వయసు.....ఇక్కడ ఒక బ్రేక్...ఇప్పటికింకా నా వయసు అనే పాట రావాలి,🤣
@rammanturu65252 жыл бұрын
😁 danamma
@rabanu5884 Жыл бұрын
Anchor garu chala control chesukunadu Navvuuuuuu 😂😂😂😂😂😂😂😂😂😂
@virlankivijaykumar-eo8io Жыл бұрын
చెప్పేవారు వినేవారు ...ఇద్దరూ మూర్ఖులు.....science ని ప్రోత్సహించండి. మూడు నమ్మకాలు కాదు.
@bhargavaram26102 жыл бұрын
ఒక పనికిమాలిన దానిని తీసుకొచ్చి రెండు గంటలసేపు పనికిమాలి మాటలు మాట్లాడి అంతసేపు ఓపికతో కూర్చున్నారంటే ఫస్ట్ మీకు హ్యాండ్సప్ చెప్పాలి. ఏదైనా పనికొచ్చే పనులు మంచి ఇంటర్వ్యూలో మంచి వ్యక్తులతో ఇంటర్వ్యూ చేయండి. ఈ ఇంటర్వ్యూ తో మీ మీద ఉన్న గౌరవం పూర్తిగా పోయింది శ్రీనివాస్ గారు. ఆమె చెబుతూ ఉంటే మీరు వింటూ ఎలా కూర్చున్నారండీ.
@sreenivasreddy.m1087 Жыл бұрын
Neevu matladara ra chethanaithe 2 hours.
@stanleyvijayakumar2 жыл бұрын
ఇలాంటివి వింటే మనకు మెంటల్ రావడం ఖాయం.
@rohini5912 жыл бұрын
Already people gone half crazy, dont you believe?
@annapurnarallapalli45072 жыл бұрын
అసలు ఎవరికైనా ఈవిడ చెప్పేది అర్ధమౌతోందా.
@udayasrigannarpu47772 жыл бұрын
First time telugu lo cheppina Kani I don't understand
@lallipops65442 жыл бұрын
ఇదేం పిచ్చిరా నాయన... థు... దీన్ని ఇంటర్వ్యూ చేసి నీ పరువు తీసుకోకన్నా
@rayudusrinivas5961 Жыл бұрын
భగవాన్ పేరు తో ఆశ్రమం కట్టుకోవాలని బాగా స్థిరపడాలని చూస్తున్నారు ఈవిడ
@anuradhareddy57022 жыл бұрын
యాంకర్ గారు స్వయంగా అమ్మవారే మీ ముందు వున్నాను మీ జలుబు తగ్గాలని కొరుకోవచ్చుగా
@anuradhareddy57022 жыл бұрын
@Murthy Thota highlight chepparu sir😂
@pvg53972 жыл бұрын
మీకు ఈ పిచ్చిది ఎక్కడ దొరికింది అయ్యా. ఈ దేవతను ఒకసారి మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లండి మొత్తం సెట్ అవుతుంది.
@avusamdevanna88782 жыл бұрын
Knowledge is Devine. ఎంత తాగుతే అంత బలమన్న మాట 😂😂😂
@Nagamanichowdary-c9v Жыл бұрын
రాభొయేకారోనాని సృష్టి అంతంకాకుండాఅపుతావాతలీ ఎక్కడి నుంచి వచ్చావమ్మ నువ్వు పై నుంచి ఊడి పడ్డావా
@karnakasula37622 жыл бұрын
Halo sir ఇలాంటి ఇంటర్ వ్యూస్ జనాలకు అవసరమా ఈ సోది వినలేక పోతున్నాం దయచేసి సమాజానికి ఉపయగపడే కార్యక్రమాలు చెయ్యండి
@guruprasaddarbha20052 жыл бұрын
ఒక స్త్రీగా ఈమె రేపిస్టులను ఎలా సమర్థిస్తుంది? ఈవిడకు ధర్మ పరిజ్ఞానం లేదు. భారతీయ శిక్షా స్మృతి మీద అసలు అవగాహనే లేదు. వేదాంత పరిజ్ఞానం అంతకన్నా లేదు. ఈవిడ అనుకుంటున్న జ్ఞానం(అజ్ఞానం) సమాజంలో పెడధోరణులను, నేరాలను ప్రోత్సహించేదిగా ఉంది. ఈవిడ మాటలకు ఎలాంటి శాస్త్ర ప్రమాణము కనబడదు. ఈవిడ ఎంతవరకూ చదువుకుందో ఎవరికీ తెలియదు. ఈవిడ చెప్పే మాటలన్నీ ధర్మ శాస్త్ర విరుద్ధాలు. సామాజిక సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా వ్యతిరేకాలు. ఈవిడ చెప్పేదంతా మెట్టవేదాంతం.
@jasperjohnson15272 жыл бұрын
2hrs interview chesav...ఏం గుండె రా నీది?? నీది మామూలు గుండె కాదు అయ్యా... Hatsoff to anchor...
@srinivasburra29042 жыл бұрын
Hahahaha
@dasukumardesaboina82202 жыл бұрын
Ha..hhaa..Aa gunde brathakaali..
@Manohar12082 жыл бұрын
Nijam bayya
@Pulihara2 жыл бұрын
ఇంతకీ దీనికి పెళ్ళయిందా?? మొగుడున్నాడా?? పోయాడా??
@narsimhaswami6332 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣👌
@asturmallesh24972 жыл бұрын
అన్న జాన్దుబమ్ పెటుకోండి నేను అల్లరెడీ పెట్టుకున్నాను కానీ నవుకుంటూ వినాలనిపిస్తుంది. కానీ ని ఓపికనికి ధన్యవాదములు అన్న
@chandrashekarbikkumalla7075 Жыл бұрын
రేపులు చేసినవారు నిర్దోషులా!!!!? ఇంకానయం రేపులు చేసినవారికి ఘనసన్మాసం చేసి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని చెప్పలేదు😊😊😊😊😊
@munjetiramaraoramarao92512 жыл бұрын
ఇటువంటి వేషధారణల వలన మాటల వలన ఏ పనులూ అస్సలు జరగవు ఏ సమస్యలూ పరిష్కారం కావూ
@devarakondathrinathkumar39292 жыл бұрын
ఉన్న స్వాములతో చస్తుంటే, కొత్త దేవత పుట్టుకొచ్చింది
@naveenkumar40322 жыл бұрын
Anchor bhayya super acting chesthunnavu👌👌
@tejashine33262 жыл бұрын
బోర్ కొడుతోంది యాంకర్ గారు. నీకైతే సమ్మగా ఉన్నట్లు ఉంది. మాకు అలా లేదే. కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి.
@raovenkatesh5500 Жыл бұрын
ఇంతకీ ఆ కిరీటం బంగారమేనా తల్లీ? ? జాగ్రత్త! బయట చైన్/గోల్డ్ స్నాచెర్స్ తిరుగుతుంటారు. ప్రాణాలకే ప్రమాదం.అవతారమ్ తర్వాత సంగతి.
@Osmanian2 жыл бұрын
పోయిన జన్మ లో ఆమె నా కిరీటం కొట్టేసింది.
@kundikishore2 жыл бұрын
Anchor face feelings ki navvu aapukoleka poyanu 😂😂😂😂
@mvsrinivas59662 жыл бұрын
అందరూ యాక్టర్స్. వినే వాళ్ళు మనం కూడా.
@pallavimedia50582 жыл бұрын
Correct andi
@srinivasvemuru91062 жыл бұрын
దయచేసిచెప్పండి ఆమె కి, నెత్తిన కిరీటం తీసివేస్తే ఆమె పట్ల గౌరవం పెరుగుతుంది. ఈవిడకి కుండలినీ లేపే ప్రయత్నం bedisikotti ఈ విధంగా తయారు అయ్యింది ఇటువంటి వారి పట్ల కాస్త జా లి చూపించ వల్సిఉంది, కొందరు కి పూర్తిగా పిచ్చి పడితే కొందరు ఆశ్రమాలు కట్టుకుని తప్పుడు వేషాలు vestuntaru.
@arunachalasiva.2 жыл бұрын
Yes
@srinivasaraothota30652 жыл бұрын
ఓరిని యాంకరో ఎలా తట్టుకున్నావురో ఈ పిచ్చదాన్ని దీన్ని యర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో పడేయ్యండి లేకపోతే ఇంకో యాంకర్ ని కాపాడురా దీన్నుంచి
@ganeshvavalkar9667 Жыл бұрын
Anchor anna నిజంగా nuvu great anna ni opika ku 🙏
@valimahamadkhan60052 жыл бұрын
Anchor sir.. you are super,. I have no words about your expressions.
@anuradhareddy57022 жыл бұрын
మొత్తానికి నాకు అర్థమైనది ఏమనగా శివకుమార్ అనే వ్యక్తి నదిలో పడిపోవడం వల్ల ఈమె మతిస్థిమితం కోల్పోయింది
@jithendarboddinagula2 жыл бұрын
Yes 100 percentage
@pranavm.d4572 жыл бұрын
😂🤣😂
@sreenivasaprasad76912 жыл бұрын
గోరంట్ల మాధవ్ వీడియో పదే పదే చూడ్డం వల్ల ఈమె ఇలా అయిపోయింది పాపం.. 🙄
@kmahesh40762 жыл бұрын
No bro😅😅😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌👌👌👌👌
@kmahesh40762 жыл бұрын
One hour ina navvu aagatledhu bro😂😂😂😂😂
@sreenivasaprasad76912 жыл бұрын
@@kmahesh4076 😁👍
@praveenmolleti20742 жыл бұрын
Super bro 😂.
@sudhakarbabu3608 Жыл бұрын
Esham bagundhi
@vijaybharadwaj29112 жыл бұрын
కిరీటం చాల బాగుంది సూపర్ అందరూ కొనుక్కొంటే
@MAHESH999NTR2 жыл бұрын
ఇంగ్లీష్ మాట్లాడే అమ్మవారు 🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏
@devikakanakala27862 жыл бұрын
Arye what she want to prove Is she godess. Y that crown
@INDIAN1947-TV2 жыл бұрын
We enjoyed a lot sir 🤣🤣🤣🤣
@avusamdevanna88782 жыл бұрын
😂😂😘👍
@swethake54972 жыл бұрын
I am looking kalki bhagwan in anchor... With such a great patience... Oh my god....
@worldfamousvijay76812 жыл бұрын
Kalki also God na so anchor had patience
@sgrj35592 жыл бұрын
Hat off to the anchor BS
@maatajimaataji21212 жыл бұрын
నమ్మకం ఉండాలి కాని ఇంత పించి వుండకూడదు ముందు మెంటల్ అస్పటలో చేర్చండి లేకపోతే ప్రజలకు పిచ్చి ఎక్కిస్తారు
@Rajeshkattoju2 жыл бұрын
After 10 years she will be in her own Island 🏝️ issuing passports to enter into her country.The only people who are threat to Hinduism is this kind of people.
@venkatreddyalugubelli15032 жыл бұрын
పిల్ల కస్సక్ ఉందిరా బై ! 😍😍😍
@anilkumarbachina74652 жыл бұрын
@Mirror TV I was litereally laughing for the presenter's expressions and for the tollerance he was showing. I really appreciate the way presenter maintained his dignity while listening to such amazing (🤣) stories. It was really heart breaking to listen such philosophy but couldn't hold myself from speeding through the video just to enjoy those few seconds. Hats off to the presenter🙆🙆🙆
@durgaprasad26112 жыл бұрын
నువ్వు చెప్పింది విన్న తర్వాత, ఎవరైనా నిన్ను రేప్ చేసి అది నీ పూర్వ జన్మ కర్మ ఫలం అని అంటే అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? పైగా నువ్వు చూడడానికి కూడా బాగున్నావ్.😀😀😀
@Nagamanichowdary-c9v Жыл бұрын
తల్లి నికుసాహయం చేయాలనుకుంటే అనాదలకు ఆశ్రమాలకు చెయ్యి ఇలా ఎదొవాకటి మాట్లాడే ఆడావారిపరువుతియాకు
@arvasantha7628 Жыл бұрын
మనకు జనం తక్కువ...గాడ్ లు ఎక్కువ..ఏ దేశం లో ఇలా లేదు..
@sgoud40232 жыл бұрын
కీరటం బాగుంది.. కీరటం అమ్మ
@amruthangamayah52262 жыл бұрын
Thank you
@sree03042 жыл бұрын
డ్రామా కంపెనీ లో రోజుకు 400 కి తెచ్చింది బ్రో...
@MINNU1082 жыл бұрын
😀
@Pulihara2 жыл бұрын
ఇంతకీ దీనికి పెళ్ళయిందా?? మొగుడున్నాడా?? పోయాడా??
@sree03042 жыл бұрын
@@Pulihara మొన్న papers పంచుతూ కనిపించింది, నేను దేవతను sir అంది, నేను వెంటనే ఏ vesrion అన్నాను.. What అంది, నేను sorry madam మీరు ఏ అవతారం అన్నాను.. తను : నేను కలి దేవతను అంది. నేను : అవునా, నేను కూడా దేవుడనే మేడం నాకు ఇంకా పెళ్లి కాలేదు... ఇంకెందుకు ఆలస్యం మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాను. తను : what అంది ? నేను : ఇలాంటి కథలు చెప్పవంటే front కాదు ... Back 🎉 పెడతా అన్నాను.. Silent గా వెల్లింది.
@machlipatnammachlipatnam74182 жыл бұрын
Anchor గత జన్మ కర్మ ఫలం వల్ల ఇంటర్వ్యూ చేయగలిగారు........ ఇంటర్వ్యూ మొత్తం ముక్కు చీదుడే......మా బాధలు తీర్చే కల్కిమ్మ కి జలుబు రోగాలు అంటిస్తే ఎలా అయ్యా........
@praveenmolleti20742 жыл бұрын
😀
@VijayaLakshmi-fg5nh2 жыл бұрын
అవునన్నా ఇవి వేదాల్లో కూడా ఇలాగే చెబుతున్నారు కదా ఏమైనా ఎందుకు పిచ్చిది అంటున్నారు అన్ని కరెక్టేగానే చెప్తుంది కదా ఎవరైనా నిజం చెప్తే పిచ్చివాళ్లే అంటారు కదా పూర్ణ జన్మ ప్రారబ్దమే కదా ఇప్పుడు మనకు జరిగేది అలాంటప్పుడు ఆమెను ఎందుకు తప్పు పడుతున్నారు
@RaviKumar-ti2xs5 ай бұрын
...very nice comment🎉😅
@RaviKumar-ti2xs5 ай бұрын
S..u r right🎉
@golistephen5825 Жыл бұрын
పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయండి
@mohan-kw6gq2 жыл бұрын
ఏదేమైనా సరే ఆంటీ మాత్రం అదిరిపోయింది రా బాబు
@drprakashbabumbabu86882 жыл бұрын
I salute the anchor's tolerance
@vijayk60262 жыл бұрын
Jabardasth comedy kanna ee comedy next level
@directorscutcinema45602 жыл бұрын
మీరు హనుమంతుడు ఉన్నారు కదా. మరలా పండితులు ఎందుకు??? మీ ఇద్దరు చేసేయండి. బుద్దుడు, సాయిబాబా, యేసు, ramakrishan పరమహంస, మహావతర్ బాబా, ఎందరో గొప్ప యోగులు ఎంతో కృషి చేసి, సమన్యుల్లా ఫీలయ్యారు. జనాలు వాళ్ళు చేసిన కార్యాల వలన దేవుళ్ళు annaru. మీరు మాత్రం చేసింది ఏమీ లేదు. డైరెక్ట్ గా కిరీటం పెట్టుకొని వచ్చి దేవతను అనుటున్నరు. Publicity చేసుకోవడం అపి, పనులు మొదలు పెట్టండి. ముందు మౌనలోకి వెళ్ళండి. ఇదే శివుడుగా నేను నీకు ఇచ్చే ఆజ్ఞ.
@k.dharmavardhini59742 жыл бұрын
అమ్మా!ఇంటికి వెళ్లి మీ భర్తగారికి వంటచేసిపెట్టి,అత్తమామలను,బిడ్డలను చక్కగా చూసుకో తల్లి.ఎవరు చేసే పని వారు చేస్తే ఏ ఇబ్బందీ ఉండదు.ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో నీ భర్తగారి సేవచేసుకుని తరించు తల్లీ నీపాటి తెలియక శ్రీకృష్ణుడు స్త్రీ ని అవమానించిన కౌరవులను దగ్గరుండి మరీ చంపించాడా?దుర్మార్గుడిని రాజు శిక్షిస్తే,యముడు శిక్ష వెయ్యడు అని శాస్త్రం.అపుడు మాత్రమే ఆ కర్మఫలం అతనికి తొలగుతుంది.లేకుంటే,అతను ఆడపిల్లగా పుట్టి ఇదే శిక్ష అనుభవించాలి.
@ravisankar9004 Жыл бұрын
Hat's off BS sir for your patience 👌
@Traveler_123_ Жыл бұрын
యాంకర్ గారు మీ సహనానికి హ్యాట్సాఫ్
@raparlavenkateswarao4772 Жыл бұрын
పిచ్చి కూడా ఓ మంచి కాలక్షేపం
@directorscutcinema45602 жыл бұрын
మనకు ఉంటుంది అమ్మ. దేవుళ్ళకు ఉండదు. అది మనకు అర్థం అవ్వడానికి రాసిన కథలు. కేవలం ఇవి వినే ఫిక్స్ అయ్యవా... నేను కల్కి నీ అని
@directorscutcinema45602 жыл бұрын
ఆ అమ్మాయి తల రాత వల్ల ఆమెను వాళ్ళు రేప్ చేశారు. వల్ల తల రాత వల్ల వాళ్ళు ఉరి వేయబడ్డారు. Clear kada. Inka నువ్వు నేను మర్చేదేముంది. Anchor expression తప్ప.
@muraliankam7266 Жыл бұрын
నీ సంకల్పం ఉంటే చాలు భగవతుని సంకల్పం ఉండాలి
@gouthamtalluri5935 Жыл бұрын
Arey ah kiritamm endi raaaaa hahahaha😂😂😂😂😂😂😂
@mahammadghouse25692 жыл бұрын
లోకంలో ఇంత( నీ )కన్నా ఉపద్రవం ఉంటుందా 😂😂😂
@indira1012-2 жыл бұрын
పిచ్చి ముదిరింది..ఎవరికైనా చూపించండి..anchor must be laughing a lot inside .like Shruti hasan in race Gurram..