KALLAM | New Farmers Short Film in Telugu 2022 | Natraj Murthy | Kalyani | Akshay | Phani Kumar

  Рет қаралды 15,074

Sithram TV

Sithram TV

Күн бұрын

KALLAM | FULL MOVIE | NEW TELUGU SHORT FILMS 2021 | Natraj Murthy | Kalyani | Akshay | Phani Kumar
తెలంగాణ బతుకు సిత్రాలను పాటల ద్వారా , ఆటల ద్వారా, చిత్రాల ద్వారా పానం పొయ్యాలన్నది మా ఆశ .. అందుకే మేము పడుతుంది ఈ గోస
మా ఏస బాస గోసలు మీకు నచ్చి ముచ్చటనిపిత్తే లైక్ చేసి , కామెంట్ కొట్టి , షేర్ జేయుర్రి
KALLAM SHORTFIM
Directed By : CH V Phani Kumar
Lyrics : Swamy Charan
Music By : Sam Prabhu
Story-Dialogs-Editing : Keerti Kumar Julius
Tune & Singer : Pavan Sharma Umapathi
Female Playback : Sree Kumari
Cinematography : Kranthi Kumar Merupula (K.K)
Co. Director : Rohith Kumar SB
Set Incharges : Raju N Swaraj , Ravi Bandari , Bhanu Yadav(Making)
Additional Cinematography : Azeez Photography , Keerti Kumar Julius
Artists : Nataraj Murthy CH, Kalyani Annaluri , Akshay Kumar , Surpya R , Thirupathi Yadav , Rohith Kumar SB
#FormerFilmsTelugu
#TeluguFormerFilms2021
#LatestTeluguShortFilms2021​
#FarmerShortfilms​
#ParuchuriGopalaKrishna​
#VijayendhraPrasad
#TeluguLatestMovies​
#Best2021Songs​
#BestTeluguSongs2021

Пікірлер: 183
@gyaneshwarm5786
@gyaneshwarm5786 3 жыл бұрын
" కల్లం " షార్ట్ ఫిల్మ్ ______________________ ఒక్క షార్ట్ ఫిల్మ్ తో ఇన్ని కథలు చెప్పగలమా? ఒక బక్క పలసని ఏవుసాయం చేసుకునే రైతు ఇంట్ల ఏమేమి పంచాయితీలు వున్నాయి, వాని బాధలేంది, వాని బ్రతుకేంది ఇగ వాని సావేంది..చెప్పి సూపించి..చివరికి కండ్లపొంట నీళ్ళు తెప్పించిర్రు.. తెల్లారితే సాలు ,పొలం కాడికి పోయే కాన్నుంచి..మల్ల ఇంటి మొఖం పట్టేదాక వాని గోసలు , ఇంట్ల పొరగాండ్ల తో ఏమేమి తలకాయ నొప్పులు వుంటాయి.. పొల్ల కి లగ్గం సెయ్యల్నా...లేక.. కొడుక్కి బండి కొన్నియ్యలనా? వూర్లే సావుకారికి మిత్తి పైసలు కట్టాలన్న... ఉద్దెర కు అడ్కచ్చి తెచ్చిన పైసలు వాపస్ ఇయ్యలన్నా... ఇంట్ల ముసలి తల్లినీ సముదాయించాలన్నా.. చివరికి నాలుగు నూకలు కూడపెట్టలన్నా... అన్నిటికీ... కల్లం లేవాలే.... లేకపోతే రైతు పాడే లేవాల్సిందేనా..ఇంత గోస మోసెయ్యలిందేనా... మన Nataraj Murthy అన్న నటన తో ... ఈ షార్ట్ ఫిల్మ్ కాస్త ఒక ఫీచర్ ఫిల్మ్ చూసినంత భావన కలిగింది... ముఖ్యం గా తన తల్లి తో, కూతురి తో, కొడుకు తో మాట్లాడేటప్పుడు...ఉన్నది ఉన్నట్టు గా సహజం గా తన పాత్ర నీ elevate చేశారు.. పక్కా తెలంగాణ మాండలికాన్ని..యాస నీ,భాష నీ.. అంతే తియ్యగా ముద్దుగా మాట్లాడి మనసు ఇంకా అల్కగా చేసిండు... పతాక సన్నివేశం లో కండ్లపొంటా..ఏరు పారిపిచ్చిండు... బాలయ్య పాత్ర..మా గుండెల్ని తాకింది... ' నీ కల్లానికి ఎందరూంటారో బాలయ్య' అని వూర్లె అందరూ అంటుంటే...మా మొఖాలు చిన్నగా అయినాయి. చివరికి...కొడుకుని మందలించిన... తల్లినీ సముదాయించిన.. అప్పులోల్ల కాళ్ళు పట్టుకున్నా... పిల్ల లగ్గం కోసం తనుకులాడినా... కాయ కష్టం జేసీ ఏవూసాయం జేసినా... బాలయ్య నే కనపడ్డాడు..నటరాజ్ గారు కాదు.. ఈ మధ్య కాలం లో వచ్చిన ఒక మంచి షార్ట్ ఫిలిం ఇది.. 24 క్రాఫ్ట్స్ చక్కగా కుదిరాయి..కెమెరా పనితనం, ఎడిటింగ్, మాటలు, హృద్యమైన పాటలు... అన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసిన ఫిల్మ్ ఇది. పల్లె అందాలను, పల్లె లోని గోస లను..వారు పడే పాట్లను హృద్యం గా చిత్రీకరించిన ' కల్లం' బృందానికి మా శుభాకాంక్షలు....అభినందనలు...కృతజ్ఞతలు.. జ్ఞానేశ్వర్
@Swapna-pp4nm
@Swapna-pp4nm 3 жыл бұрын
రైతు కొడుకుని అని గుర్తు చేసిందీ నన్ను ఈ మూవీ మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఓక రైతు బిడ్డవి అని మర్చిపోవద్దు. జై కిషన్
@khammambabucreations
@khammambabucreations 3 жыл бұрын
రైతు గురించి ఎంత చూపించినా ఇంక తక్కువే కానీ ఇందులో రైతు కన్నీటి కథలు అవే నిజాలు .. నా మనసులో నాటుకునే బాలన్న పదాలు .. మీరు చూపించారు నేటి యువతకు వాళ్ళు మర్చిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల కష్టలు.. ఈ భూ ...చక్రం తిరుగుతుంది కేవలం రైతన్న భుజానికి ఎత్తుకున్న వ్యవసాయ చక్రం తో.....మర్చిపోతే... మనిషి మనుగడ చాలా కష్టం..😍😍😍😍😍😍😍
@layashyaga7183
@layashyaga7183 3 жыл бұрын
తమ్ముడు కీర్తి చాల బాగ తీసావు...కొన్ని సందర్భాలలో నెను చాలా భాద పడ్డాను... మీ.టిమ్ సభ్యులందరి అభినందనలు... మీ శ్యాగ దేవేందర్ మాజి..యం.పి.టి.సి..
@news5telugutv
@news5telugutv 3 жыл бұрын
రైతన్న కన్నీరుని కష్టాన్ని పాట రూపంలో వర్ణించిన లిరిక్ రాసిన స్వామిగారి... చాల ధన్యవాదాలు.... డైరేక్షన్, సింగర్ మ్యూజిక్ చాల బాగుచేసారు...
@radhikaradhika743
@radhikaradhika743 3 жыл бұрын
Hearty touching & realitic story of farmers 🙏🙏🙏🙏🙏👌😭
@rajeshmudhiraj4676
@rajeshmudhiraj4676 3 жыл бұрын
ఇప్పటికీ కూడా రైతు కష్టాలు తెలియని వాళ్ళు కనీసం ఈ కల్లం చూసి రైతు కష్టాన్ని చూడండి .....జై కిసాన్ జై జై కిసాన్.... సూపర్ టీమ్ వర్క్... congratulations all team members 💐💐💐
@ajithnairn
@ajithnairn 3 жыл бұрын
నటరాజు గారి పేరులోనే ఉంది ఆ అద్భుతమైన నటన. ఇధి ఒక రైతన్న యధార్థ గాథ. చాలా చక్కగా క్లుప్తంగా వివరించారు. చక్కని పాటలు దాని అర్థాలు అబ్బుర పర్చాయి. రైతన్న మరణం కన్నీళ్లు తెప్పించాయి. కట్టం, అప్పు, భరువు, భాద్యత, ఊరోళ్ళ మాటలు, లగ్గం ఇవన్ని ప్రతీ రైతన్న పడే కష్టాలు ముక్కు సూటిగా వివరించారు 🙏👌. ప్రతీ ఒక్క కళాకారులకు శతకోటి దండాలు. కల్లం లేనిదే కూడు లేదు. రైతన్న కష్టం మన కష్టం. 🙏🙏🙏 అజిత్.
@aniltechnology4688
@aniltechnology4688 3 жыл бұрын
Pavan your voice super 👌👌👌👌👌👌👌👌
@sirishastars
@sirishastars 3 жыл бұрын
Wow chala bagundi super 👏👏👏👏
@sunkatisuri8436
@sunkatisuri8436 3 жыл бұрын
అన్న నాకు లాక్ డౌన్ వ్యవసాయం నేర్పింది. ఒక్క బరోసా వచింద్ది. మా నాన్న ని మేం ఎన్నడూ ఇబ్బంది పెట్టాలే కానీ మా బాపు మమల్ని తొందరగానే వదిలి వెళ్ళాడు. Miss u బాపు 😭😭😭😭 అద్భుతమైన కథ అద్భుతమైన చిత్రీకరణ రైతు నిజ జీవితాలు 😭😭
@NaveenKumar-gd5jc
@NaveenKumar-gd5jc 3 жыл бұрын
Super sir ❤️❤️❤️ and team
@babuchintamadaka569
@babuchintamadaka569 3 жыл бұрын
ఈరోజుల్లో భూమిని ఎంతకు అమ్మాలి .ఎంతకు కొనాలి అని వ్యాపారం చేస్తున్నారు. కానీ ఒక్కసారి మీ సినిమా చూశాక మెతుకు విలువ భూమి విలువ తెలుస్తాది.@పాట ఇంకా చాలా బాగుంది. @keerthi anna super Anna.
@vijayaachi5523
@vijayaachi5523 3 жыл бұрын
Kranthi, Direction super and singer's voice, story, and mostly screenplay is very good, lyrics are heart touching kranthi..all the best for next film.
@mustyalaramesh2925
@mustyalaramesh2925 3 жыл бұрын
Awesome movie
@srikanthjukuri1273
@srikanthjukuri1273 3 жыл бұрын
పల్లె యాసని , ఆరుగాలం కష్టం జేసి కల్లం మీద ఆధారపడి ఆశపడి రైతన్న పడే గోసని , "వ్యవసాయం అంటే బరువు కాదు బతుకుదెరువు అని కళ్ళకి కట్టినట్లు జూపించిన కల్లం టీమ్'' కి అభినందనలు.. పాట చాలా అద్భుతంగా ఉంది హృదయం ద్రవించేలా చేసింది ఆ రెండు నిమిషాల పాట...
@Aacharya2913
@Aacharya2913 3 жыл бұрын
ధన్యవాదాలు...
@srikanthjukuri1273
@srikanthjukuri1273 3 жыл бұрын
@@Aacharya2913 🙏
@malladigopalakrishna1816
@malladigopalakrishna1816 3 жыл бұрын
ఈ చిత్రం చూస్తున్నతసేపు మేము ఒక చిన్న పల్లె లోవుండి అక్కడ జరుగుతున్న ఒకసంఘటననిఅందులోభాగం పంచుకుఉంటున్నట్లుగా అ నిపించింది ఛాయాగ్రహణం చాలా బాగుంది సంగీతం విన సొంపుగా ఉంది నటీనటులు లేరు.పాత్రలే కనిపించాయి ఏదో ఒకపని చేసి డబ్బు సంపాదించవచ్చు అన్నది చివరిలో కొడుకు నాగలి పట్టినపుడు వెనక తండ్రిని.చూపించటం దర్శకుని ప్రతిభ మొత్తం మీద మంచి అనుభూతి విజయోస్తు మల్లాది గోపాల.కృష్ణ ప్రభావతి
@Aacharya2913
@Aacharya2913 3 жыл бұрын
ధన్యవాదాలు...ఈ మూవీ కి నేను దర్శకత్వం వహించినందుకు చాలా ఆనందనంగా ఉంది మీ అందరి సపోర్టు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను..
@vowelskid66
@vowelskid66 3 жыл бұрын
రైతు గోస రైతుకు, రైతు బిడ్డలకే ఎరుక. కల్లం లేస్తే కష్టాలు తీరుతయని ఎదురు చూసే రైతు బిడ్డలు ఎందరో....రైతు కష్టాలు కళ్ళకు కట్టినట్టు తీశారు. అభినందనలు కీర్తి, మరియు కల్లం టీం.
@parshashekhar4671
@parshashekhar4671 3 жыл бұрын
Chala bagundhi
@begarichintu9621
@begarichintu9621 3 жыл бұрын
వ్యవసాయం బరువు కాదు బ్రతుకు దెరువు.... ఇంత తక్కువ సమయంలో వ్యవసాయం గొప్పదనాన్ని రైతు జీవితాన్ని మధ్యతరగతి కుటుంబ పరిస్థితిని ఇంత బాగా కళ్ళకు కట్టినట్టు చూపించడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.... నేను ఒక రైతు బిడ్డను అని గుర్తు చేసిన సినిమా ఇది.... ఇంత మంచి చిత్రం గురించి చెప్పడానికి మాటలు చాలవు.... ఇంత బాగా డైరెక్ట్ చేసి నటించిన నటరాజ మూర్తి సార్ గారికి నా కృతజ్ఞతలు........
@MeePottipilla2
@MeePottipilla2 3 жыл бұрын
Music👍🏻 super sir sam prabhu garu chala bagundhi tq🙏🏻🙏🏻🙏🏻 Story kuda chala bagundhi
@Madhureddy_Gang
@Madhureddy_Gang 3 жыл бұрын
Nijam Aina Story Wów ❤️
@shashidharpalle3386
@shashidharpalle3386 3 жыл бұрын
Suprb ra kranthi 😊😊👌👌👌
@shivaishwarya02
@shivaishwarya02 3 жыл бұрын
Wow.... చాలా బాగుంది. Excellent. హార్ట్ నీ touch చేసింది
@karunasreejc5802
@karunasreejc5802 3 жыл бұрын
Bike lekapothe ijjath pothunadi anukune kanna dady dabbulatho konte thappa niku bike radhu edi asal ijjath povadam ante...nd nice concept great!!
@prashanthkashapaka
@prashanthkashapaka 3 жыл бұрын
👌👌👌 ఇంత గొప్ప సినిమా గురించి చెప్పడానికి మాటలు సరిపోతలేవు... కానీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క రైతు తనని తాను చూసుకుంటారు Heart touching film 💚💚💚
@sri6911
@sri6911 3 жыл бұрын
Watching 10Th time 👏🏻👏🏻👏🏻 content, performance of all the actors & fr sandheep role variations
@krishnakrrish4170
@krishnakrrish4170 3 жыл бұрын
Chala bagundhi ... Heart touching
@rapakaanusha5016
@rapakaanusha5016 3 жыл бұрын
Superb..keerthi. Anna direction... neti tharam .. alochinchadagga movie..
@TelanganaTraveller-mm9sq
@TelanganaTraveller-mm9sq 3 жыл бұрын
Super movie anna 🙏🙏🙏🙏🙏
@ranjithkumarduvva5863
@ranjithkumarduvva5863 3 жыл бұрын
Bhagundhi
@shreecreations8053
@shreecreations8053 3 жыл бұрын
🙏🙏 సార్ మా నాన్న గారి పేరు కూడ బాలయ్య చాలా కస్టపడి మమల్ని పెద్ద చేశారు ఎన్నో బాధలు పడి ఆ కష్టం మాకు తెలీకుండా పెంచారు ఈ క్షణం మిలో మా నాన్నగారిని చూసాను గురువుగారు మీకు వందనాలు 💐💐💐💐🙏🙏🙏🙏🙏
@mergojukrupacharan7030
@mergojukrupacharan7030 3 жыл бұрын
Excellent 👌👌
@sriramanujacharanabhakthic9259
@sriramanujacharanabhakthic9259 3 жыл бұрын
ఎన్ని మాటలు చెప్పినా సరిపోదు, ఇంత మంచి మూవీ అందించిన మీ టీం అందరికీ చాలా ధన్యవాదాలు, All the Best and specially C,H,V, PHANI KUMAR GARU CHALA BAGA DIRECT CHESARU CONGRATULATIONS తొందరలో ఇంక ఇలాంటి అద్బుతమైన CINEMALU చెయ్యాలి అని కోరుకుంటున్నాను Once again All the thank you
@indind8487
@indind8487 3 жыл бұрын
Iam from jathi sandini
@bankinfossr97
@bankinfossr97 3 жыл бұрын
అక్షయ్ నేను చెప్తున్నా చూడు ఇప్పుడు నుంచిలైఫ్ చేంజ్ అయితది Super acting 💯 Songs 💯 Direction 💯 Editing 💯 Story 💯 🙏🙏🙏🙏🙏 అక్షయ్ ది ఇప్పటినుంచి కథ వేరే ఉంటది మల్ల ❤️..
@mahesh_kadem0253
@mahesh_kadem0253 3 жыл бұрын
Thatha garu chala baga chesaru..... Super 👍👍👍🙏🙏🙏🙏
@kanthularaju9565
@kanthularaju9565 3 жыл бұрын
Heart touching 😥😢😭😭
@chamanthigoud8541
@chamanthigoud8541 3 жыл бұрын
Super short film👍
@dummymail8738
@dummymail8738 3 жыл бұрын
Raithu ante sanuboothi thappa yem labham ledhu., ye Adapilla Pelli pellichusukodhi vyvasayadarunni.😭😭😭
@Jagan1718
@Jagan1718 3 жыл бұрын
Village gurinchi ela teesina em teesina baaguntai endhuku ante naadhi kooda village kabatti
@02_fertile
@02_fertile 3 жыл бұрын
Supper acting balayya ..Sandeep all the best ra.💗
@RKstudio622
@RKstudio622 3 жыл бұрын
Super anna
@nagarajgundu7490
@nagarajgundu7490 3 жыл бұрын
Excellent msg brother. Sandeep character action bagundi
@telanganamuchatluteluguvan7047
@telanganamuchatluteluguvan7047 3 жыл бұрын
Badhalunna varike ardham avthay elanti seenlu chala badhesindhi livelo chusthunnattu super
@akhilsairiwriter9603
@akhilsairiwriter9603 3 жыл бұрын
Prabhu uncle music super ❤️❤️
@kuntavamshi2377
@kuntavamshi2377 3 жыл бұрын
👍👍👍🙏🙏🙏
@srinulade3788
@srinulade3788 3 жыл бұрын
Super anna ✊✊✊
@bhanuchandarthalari8999
@bhanuchandarthalari8999 3 жыл бұрын
Super acting and super movie heart touching👌👌👍❤️❤️
@venucreations9872
@venucreations9872 3 жыл бұрын
Heart Touching Film 👏👏👏🙏🙏🙏
@seemafilms9084
@seemafilms9084 3 жыл бұрын
Awsome bro good message I respect framers 👌👌👍🙏💐
@nasarpuraentertainment9469
@nasarpuraentertainment9469 3 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@explorewithvenkat
@explorewithvenkat 3 жыл бұрын
Reality. Realistic picturization, excellent DOP, Good music. Great direction.
@parshuram7529
@parshuram7529 3 жыл бұрын
Post production team.. and cinematography..superb🎹🎵🎶👍
@sriramb4124
@sriramb4124 3 жыл бұрын
Excellent story. Showed your professionalism Keerthi👍👍👍
@praveenmundla185
@praveenmundla185 3 жыл бұрын
Super
@a.kanakaraju3128
@a.kanakaraju3128 3 жыл бұрын
Super 👍👍
@anukakani2937
@anukakani2937 3 жыл бұрын
Super sir
@anikethpalle1989
@anikethpalle1989 3 жыл бұрын
Nice and super challa bhagudi song love it
@mukkerarajkumar4416
@mukkerarajkumar4416 3 жыл бұрын
Great attempt with great concept.... Taking is tooo good #Dop👏👏 .... #Song composition 👏👏👏 great work from entire #teamofkallam #akshay 👏👏👏👏👏
@chetlapellilaxman6072
@chetlapellilaxman6072 3 жыл бұрын
nice acting ra akki ........... ప్రతి ఒక్కరు వారి వారి పాత్రలో జీవించారు .. సన్నివేశంలో వచ్చే పాట నా జీవితంలోని కొన్ని కొన్ని సంధర్భాలను గుర్తుచేస్తుంది .. మన పల్లెల్లో కేవలం వ్యవసాయం పైనే ఆధారపడి బతికే ప్రతి కుటుంబం గాధ ఇలాగే మనలాగే ఉంటుంది .. ఏదైనా వ్యవసాయాన్ని నమ్ముకోవడం తప్ప అమ్ముకోలేము కదా ..
@shreecreations8053
@shreecreations8053 3 жыл бұрын
మా నాన్న గారు పొలం పని చేస్తూ మేస్త్రి పని చేసేవారు మా నాన్నగారిని మీ రూపం లో మళ్ళీ చూసుకున్నాను. 💐💐🙏🙏🙏
@Aacharya2913
@Aacharya2913 3 жыл бұрын
Tq
@7hillscreationtv820
@7hillscreationtv820 3 жыл бұрын
సూపర్ ❤❤❤❤
@sreenivaskoduri21
@sreenivaskoduri21 3 жыл бұрын
మద్య తరగతి బతుకుల సిత్రాలు... ఇంత చిన్న చిత్రం లో చూపించడం అభినందనియం.... అందరూ బాగా నటించారు... congrats to all the team
@villagevideocreations6883
@villagevideocreations6883 3 жыл бұрын
Tnq for watching, lyric writer SWAMYCHARAN this movie song.
@rakeshyadv
@rakeshyadv 3 жыл бұрын
Cinematography super 😍👌
@Durgaembroidery
@Durgaembroidery 3 жыл бұрын
Pathi raithu jeevitham edi so i can proudly say i am a former's daughter
@rayaraovishu
@rayaraovishu 3 жыл бұрын
వ్యవసాయమంటే బరువు గాదు "బతుకుదెరువు" 👌👌👌 మెతుకే మా బతుకన్నా 👌👌👌 సందేశాత్మాకంగా ఉంది. "కల్లం" కళ్ళను చెమర్చింది🙏🙏
@mohammadshakir4879
@mohammadshakir4879 3 жыл бұрын
Good job .... keep it up👏 # waiting for another movie 😇👏
@vijaykumarpothuganti9118
@vijaykumarpothuganti9118 3 жыл бұрын
గొప్పగా తీశారు.... ధన్యవాదాలు
@ourunitychanneltsf5607
@ourunitychanneltsf5607 3 жыл бұрын
Superb brother👍💐👌
@kirancherry4149
@kirancherry4149 3 жыл бұрын
Super bro
@rameshmuthyala8130
@rameshmuthyala8130 3 жыл бұрын
Nice ra Akshay
@sudamprime3600
@sudamprime3600 3 жыл бұрын
నిజజీవితంలో జరిగే సంఘటనలు కళ్ళకు కట్టినట్టు తీశారు ... కొన్ని సన్నివేశాలు కళ్ళలో నీళ్లు తిరిగాయి.......చాలా బాగా తీశారు...... Akshay Anna Acting Chaala Natural Ga chesava Super Anna Keep it up
@nagoravidya
@nagoravidya 3 жыл бұрын
మనస్సు తో చేసిన తపస్సు ఈ కల్లం
@rathnakarmamidala2346
@rathnakarmamidala2346 3 жыл бұрын
Superbb movie from Kuwait
@jhansireddy6027
@jhansireddy6027 2 жыл бұрын
మా ఊరు, మా తాతయ్య చేశ్న కల్లం అంతా కళ్ళల్ల మెదిలింది… “నెత్తికింద చేతులు వెట్టి” పాట గుండె లోతుల్లతాకి కళ్ళెంట నీల్లు తిరిగినై… రైతన్న గోస మా నాయిన బతికిన తీరుల మేం చిన్నగున్నప్పుడు జూసినం.. ఇది సినిమా కాదు.. నిజం,రైతన్న నైజం , రైతువడేటి గోస….ఈ ఆలోచన చేశ్న ప్రతీ ఒక్కరికీ దండాలు. శనార్తులు.. మీ అందరినీ దేవుడు సల్లగ సూడాల🙏
@Aacharya2913
@Aacharya2913 2 жыл бұрын
ధన్యవాదాలు
@kanthpande5167
@kanthpande5167 3 жыл бұрын
Super kranthi bagundi
@dyavanibalakishan2763
@dyavanibalakishan2763 3 жыл бұрын
చక్కగా ఉంది...
@manamcreations6262
@manamcreations6262 3 жыл бұрын
Prathi raithu kasthanni kallaku kattinattu chupinchina mi andariki ma padabhi vandanalu
@vasunadaswaram174
@vasunadaswaram174 3 жыл бұрын
సూపర్ అండీ రైతు కష్టాలను బాగాచెప్పారు ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు
@Aacharya2913
@Aacharya2913 3 жыл бұрын
Thankyou
@vijaykumarkompelli1804
@vijaykumarkompelli1804 3 жыл бұрын
అద్భుతమైన సినిమా
@prabhakaravunoori7857
@prabhakaravunoori7857 3 жыл бұрын
Nice story.. Songs and lyrics super 👏
@jatothsureshkumar1376
@jatothsureshkumar1376 3 жыл бұрын
Excellent movie brothers 👍👍🙏🙏
@smartinfo2475
@smartinfo2475 3 жыл бұрын
Nice short 📽️
@ashokseasyenglish162
@ashokseasyenglish162 3 жыл бұрын
👌👌👌👌 Lyrics. All the best swamy charan anna....
@jeevanbattuvlogs
@jeevanbattuvlogs 3 жыл бұрын
*Really heart touching short film* 👍👍👌👌👌👌👌👌👌
@deekshithkd3988
@deekshithkd3988 3 жыл бұрын
Hatsoff to nataraj murthy garu..... Story screenplay and direction was superb and camera and editing chala bagundhi. Oka manchi kathani maku chupinchinanduku Kallam team andariki chala thanks..... Congratulations to the whole team.💐💐💐
@MR.PALLETOORU
@MR.PALLETOORU 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srilathachinna5724
@srilathachinna5724 3 жыл бұрын
Superb frnds
@vijayakolaboina5058
@vijayakolaboina5058 9 ай бұрын
Wooow ... ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించిన వారందరికీ అభినందనలు....ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలకు జీవం పోశారు. అందమైన ప్రకృతి రమణీయమైన దృశ్యాలను చాలా బాగా చిత్రీకరించారు మరియు సహజత్వం మట్టి వాసన పల్లెటూరి ప్రేమ ఆప్యాయతలు చాలా చక్కగా చూపించే తీరు...ఆకట్టుకున్నాయి
@sureshv295
@sureshv295 3 жыл бұрын
Nice video... Sound and bg good
@manjulabanda3023
@manjulabanda3023 3 жыл бұрын
Super nice
@vijayakolaboina5058
@vijayakolaboina5058 9 ай бұрын
అక్షయ్ God bless 🙌 you నాన్న
@vamshikrishna1655
@vamshikrishna1655 3 жыл бұрын
Super kallam team
@sircillapataka2498
@sircillapataka2498 3 жыл бұрын
Super 👌👌👌
@akhiljanagama9534
@akhiljanagama9534 3 жыл бұрын
Proud of you Akshay janagama💥💯😎
@prashanthkashapaka
@prashanthkashapaka 3 жыл бұрын
👏
@visionindiatv1
@visionindiatv1 3 жыл бұрын
Akshay❤️
@srinathposhala7839
@srinathposhala7839 3 жыл бұрын
Super Keerthi
@adhimuchata8403
@adhimuchata8403 3 жыл бұрын
Matlalo cheppalem anna super asalu
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 193 МЛН
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 13 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН
Maa Nanna Raithu ll LB Sriram's Latest Short Film ll Directed by Kavirat Bharadwaj
15:09
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 726 М.
Grandma Dog Won
0:15
Daria Family
Рет қаралды 10 МЛН