మా నాన్న రైతు అని గర్వంగా చెప్పుకునే లా చేసిన డైరెక్టర్ గారికీ ఎల్ బీ శ్రీరామ్ గార్లకు పాదాభివందనాలు రైతుల గురించి మంచిగా చెప్పారు కధను కొంచం పొడగిస్తే బాగుండేదేమొ మీ నుంచి ఇంకా ఇలాంటి చిత్రాలు వస్తాయి అని ఆశిస్తూ,,,,, మా నాన్న కూడా రైతే
@thirupathikandula11486 жыл бұрын
మా నాన్న రైతు అని గర్వంగా చెప్పుకునే రైతన్నకు నా శిరస్సు వంచి పాదాభివందనం. 🙏🙏
చాలా బాగుంది. ఇప్పటి generation కి farming గురించి బాగా తెలియాలంటే Outdoor activities and adverntures అని సైట్స్ ఉన్నాయి కదా, వాటిలో Farming ని కూడా ఒక activity గా పెట్టి, awareness పెంచచ్చు కదా. Interest and awareness రెండు వస్తాయి. అలాగే Graduate courses లో కూడా Farming అనే course పెడితే insterest ఉండేవాళ్ళు నేర్చుకుంటారు.
@satturilingaiahvarmavarma61676 жыл бұрын
రైతు కుటుంబంలో జన్మించిన ప్రతి ఒక్కరూ చూడాలి
@Abdul_Ghafoor_IND5 жыл бұрын
పుట్టనివాళ్ళు కూడా చూడాలి ... వ్యవసాయాన్ని ఒక పని గా ఎవరు లెక్కచేయడం లేదు ....
@laxmibalam63805 жыл бұрын
Prati manise Ritu avvali appudu the great India sailute lb Sri ram gareki ur thought is Great
@sivanipanyam55455 жыл бұрын
Rithu family lo puttina vare kadu annam thine prathi okkaru chudali
పుట్టించినవాడు దేవుడు అయితే పండించే రైతు కూడా దేవుడే 🙏🙏
@RaviKumarThamminana6 жыл бұрын
Lovely.. 🙏🙏
@narendrababumutluri72486 жыл бұрын
Super complement
@nareshm86226 жыл бұрын
రైతు లేకుంటే మానవులు లేనలేరు
@rajeshpeyala36896 жыл бұрын
Love your words #BunnyNani
@johnsekhar71506 жыл бұрын
Yes
@padmavathisunkara37506 жыл бұрын
వ్యతిరేకించిన చేసిన వారిని ఏమి అనవద్దు. మనకి నచ్చినది కనుక మనమే దీనిని ఇతరులకు షేర్ చేద్దాము. ఇలాంటి 'మంచి' చిత్రాలను మరియు విలువలను అందరికి తెలియచేద్దాము. ధన్యవాదములు.
రైతు కుటుంబంలో ఒక పెద్ద మాత్రమే కాదు దేశ అత్యున్నత సూక్తి
@బైబై-ర3థ5 жыл бұрын
malyadri chimata s
@bossbhasker30115 жыл бұрын
Nuveyy raithu avvu
@బైబై-ర3థ5 жыл бұрын
Yandrathi Bhasker haha
@sasikumar-ih2mq6 жыл бұрын
రైతే రాజు ...ప్రస్తుతం రైతు చులకన అవొచ్చు ..భవిష్యత్తులో పండించేవాడు కరువైపోతాడు... ఆ రోజు తెలుస్తుంది రైతు యొక్క విలువ ..ఆ రోజు తెలిసినా ప్రయోజనం ఉండదు .. LB శ్రీరామ్ గారు సమాజానికి మంచి సందేశం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది🙏
@indrakk37276 жыл бұрын
chala baga chepparu sasikumar garu...nijame
@vjvijay43096 жыл бұрын
Super rrrr brother Very nice concept నిజంగా రైతు అనే వాడు లేకుంటే ఈ ప్రపంచంమే లేదు మనిషి కి వెన్నముక ఎంత ముఖ్యమో దేశానికి రైతు అంతా ముఖ్యం
@adityakumarkonathala10756 жыл бұрын
VJ Vijay creations Z
@leelaarts28246 жыл бұрын
గుడ్ ఈవినింగ్ బాబాయ్ గారు చాలా బాగుంది. మీరు చేసేవి షార్ట్ ఫిల్మ్స్ కాదు బాబాయ్ గారు నిజంగానే హార్ట్ ఫిల్మ్స్.హేట్సాఫ్ టు యు
@k.m.presents46063 жыл бұрын
గురుదేవోభవ! చాలా బాగుంది గురువుగారు
@abishiktaa6 жыл бұрын
ఎల్ బి శ్రీరాం గారు...నటుడిగా మీరు ధన్యులు...మీ ప్రతీ ఎపిసొడ్ చూసిన ప్రతీ సారి...గుండెల్ని తడుతుంది...కన్నీరు పెట్టిస్తుది...తధాత్మత చెందిస్తుంది... మీకు నా శతకోటి వందనాలు..
@uvitalkumar6 жыл бұрын
రైతన్నకు నా శిరస్సు వంచి పాదాభివందనం. 🙏🙏
@anandsattenapalli49046 жыл бұрын
కష్టం చేస్తేనే విలువ తెలిసేది , అందులోనూ రైతుకు పొలం అంటే ప్రాణం. మనకు రైతే ప్రాణం. చాలా బాగుంది.
@googleaccount84284 жыл бұрын
Wow... the short film was really amazing. I think everyone felt proud when two sons became farmers.
@gopikrishnamacharyulunalla8796 жыл бұрын
మా గురువుగారి నుండి మరో అద్భుతం. వ్యవసాయాధారితమైన మన దేశానికి రైతు వెన్నెముక అనేది కేవలం నాటి పాఠ్యాంశాల్లో మాత్రమే మిగిలిపోయిన అంశం మనకెప్పటికీ మెతుకులు పండించి పెట్టే రైతన్న చేతిలోనే వుందన్న సత్యాన్ని గొప్పగా చాటిన గురువుగారికి పాదాభివందనాలు. పదే పదే చూసుకుని ఆనందించేలా చక్కగా చిత్రీకరించి పెట్టిన దర్శకులు శర్మగారికి ధన్యవాదాలు. గురువుగారూ, మంచి సందేశాన్ని ఇముడ్చుకున్న అంశంలో అద్భుతమైన అభినయాన్ని రంగరించిం అందించిన మీకు ధన్యవాదాలు తప్ప ఏంచెప్పగలం!!
@mahendergopu45466 жыл бұрын
అందుకే అంటారు ఒకసారి పంట పండిస్తే రైతు విలువ తెలుస్తుంది.....
ఎల్.బి. శ్రీ రామ్ గారు...మీరు చాలా సందేశాత్మక లఘు చిత్రాలను అందిస్తున్నారు...మీ వంతుగా ఈ సమాజానికి ఎంతో చేస్తున్నారు...మీరు ఇంకా ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరెన్నో మాకోసం తీయాలని కోరుకుంటున్నాను...
@harshakumar39516 жыл бұрын
Got goosebumps at end of the film. Done a good job by making this film, hats off to all the crew. Everyone did their best !
@prabhakarraoannasamudram49004 жыл бұрын
Super. LB Sriram gaari ప్రతి తెలి ఫిల్మ్ ఒక ఆణిముత్యం. ఆయన తీసిన, నటించిన ప్రతి teli film oka ఆణిముత్యం. ఆయన ధరించిన ప్రతి పాత్ర లో ఆయన జీవిస్తారు . ప్రతి ఫిల్మ్ నాకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది అంటే అంత అద్భుతం అనిపిస్తుంది .
@gangapraveenmothe54816 жыл бұрын
మట్టి విలువ తెలువని వాళ్లకు తెలియదు వ్యవసాయం అంటే మూడు మురాల స్థలం వుంటే శవాన్ని పెట్టొచ్చు. నూటయాభై అడుగుల స్థలం వుంటే బిల్డింగ్ నిర్మించవచ్చు అనుకుంటున్నారు.. అదే భూమి రైతుకు వుంటే ఏ పంట వేస్తే మనం ఏమి తినాలో ఇతరులకు ఏమి పెట్టాలో తెలిసిన రైతులం సార్...అన్నం పెట్టే రైతులు పెరుగన్నం తినే రైతులు పురుగుల మందు ఎందుకు తాగుతారు సార్..???? రైతు అంటే సెలవులని శ్రమజీవి అన్నం పెట్టే అన్నదాత అని ఎప్పుడూ తెలుసుకుంటారు, సార్ జైజవాన్ జై కిసాన్ ... అంటే నినాదం కాదు ఇది నిజం అని తెలుసుకోవాలి..!! ఇలాంటి షార్ట్ ఫిల్మ్ చాలాతియ్యాలి.. థాంక్స్ # కథ_"డైరెక్టర్ గారు... రైతుగపుట్టినందుకు గర్వంగావున్నది.....
@jaggaraokota27286 жыл бұрын
Well said bro
@a.hanmanthreddy95875 жыл бұрын
అన్నా...మీరు మీ హృదయాంతరాలలోనుండి చెప్పిన మాటలు నన్ను స్పందింపచేశాయి...అవును రైతు లేకపోతే జీవం అనేది లేదు...రైతు తనకోసమే కాదు, ప్రతి ప్రాణికోసం శ్రమ పడుతున్నాడు...తన శ్రమ ఫలం ప్రతిజీవికి ఇంత తిండి పెడుతుంది...రైతన్నలందరూ ఎప్పుడూ చల్లగా ఉండాలి...
@raghavachary21165 жыл бұрын
Currectga chepparu meeru manushulake kadu 84lakshala kotla jeevulaku aharam andistunnaru nijamga meeru lekapote memu lemu 'RYTE RAJU' salute Mee andariki from Alwal Hyd
@a.hanmanthreddy95875 жыл бұрын
@@raghavachary2116 Thank you sir...
@ramcharanramcharan13105 жыл бұрын
Superb
@Venkanna1345 жыл бұрын
బ్రతకటం కష్టం గా ఉంది.. జీవితంలో కష్టలని మాత్రమే చుస్తే జీవితం ఇంతే కష్టం గా ఉంటుంది.. మంచం మీద ఉన్నా మా అమ్మ కి పెట్టాను అనుకుంటా.. అమ్మనీ ఆమ్మేయమంటవా
@bobby62246 жыл бұрын
Ma chaduvulu kosam ma parents ammukunna land malli vallaki gift ga ivvadam kosam poradutunna. Mi video nannu inka inspire chesindhi. Thank you. 134 dislikes aa, miru entertainment kosam chusuntaru memu oka raitu biddala chusanu
@padmavathisunkara37506 жыл бұрын
లఘు చిత్రం చాలా హృద్యముగా ఉంది. ఎల్ బి గారి నటనా మరియు దర్శకుడి ప్రతిభ ఆకట్టుకున్నాయి. దర్శకుడు రైతు పాత్రని ఆత్మభిమానంతో హుందాగా తీర్చిదిద్దిన విధానం ప్రశంసనీయం. భరద్వాజ గారికి మరియు ఈ చిత్ర సాంకేతిక వర్గం అందరికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు.
@kaviratbharadwaj37606 жыл бұрын
Padmavathi sunkara ధన్యవాదములండీ.. 🙏
@venkat17206 жыл бұрын
మా నాన్న రైతు I love u Nanna.... super ga vundhi....👌👌 meru etuvanti short films marennoo cheyyali.....
@radhamadhavi79046 жыл бұрын
nanna kavali dady don't miss him
@sydhulua73255 жыл бұрын
Fidi
@renukakuncharam86735 жыл бұрын
Maa nana rytu maa Nandakumar prematho ryteragu Rutherford desaniki vennemuka
@udaykumarreddy82574 жыл бұрын
గురువు గారు మీ ప్రతి చిత్రంలో ఒక్క గొప్ప సందేశం కనిపిస్తుంది. 🙏🙏🙏🙏🙏🙏
Lb Sri ram garu short films teestanu ante ee type movies teestaro anukunna chala msg vunna movies teestunnaru tqqqqq sirr
@venkateswarlunaik43546 жыл бұрын
ముందుగా రాచయిత గార్కి పాదాభివందనం రైతు గొప్పతనాన్ని ఎంతో బాగా చూపించారు స్వతహాగా lb శ్రీరామ్ గారు ఇటువంటి పాత్రలో తనలోని ప్రతిభాని చాలా బాగా ప్రదర్శిస్తారు రైతు పాత్రకి మీరు lb శ్రీరామ్ గారిని ఎపికా చేయటమే మీ తొలివిజయంగా భావిస్తున్నాను
@bhamidisatyasai45266 жыл бұрын
Excellent... Rytu chesedi eado vyavasayam kadu.. Adi oka maha tapassu... Potanna garini gurtu chesaru...
@93999168065 жыл бұрын
ఆది మానవుని దేవుడు భూమి మీదకు పంపి నేలను సేద్యం చేసి కష్టించి పనిచేసి తినమన్నాడు..అంటే ఆ కష్ట పడటం కూడా దేవుడే నేర్పించాడు మానవునికి. అంటే దేవుడే ముందుగా వ్యవసాయాన్ని మొదలు పెట్టాడు. ఆయనే మొదటి రైతు..మనతండ్రి వ్యవసాయకుడు...మా నాన్న రైతు.. ప్రతీ ఇంటిలో నాన్న భూమిని దున్ని పంటని పండించి తన కుటుంబాన్ని పోషించి రక్షించుకునే బాధ్యత గల గొప్ప తండ్రి. మా నాన్న రైతు..టీమ్ వారికి శుభాకాంక్షలు, మంచి మాటల కథను అందించిన వారికి, మంచి డైరెక్షన్ చేసిన డైరక్టర్ గారికి, అద్భుతంగా జీవించి నటించిన L B శ్రీరామ్ గారికి ధన్యవాదములు. God bless you all.
@బైబై-ర3థ5 жыл бұрын
Kumarijohn Mahi yes
@sksalmashaik18894 жыл бұрын
Wow మా ఊర్ల తీసిన short film చూస్తుంటే చాలా happyగ ఉంది🙌🙌🙌
@sripavankumaramara57406 жыл бұрын
Without farmer our existence is not there Whatever dialogue told by LB Sriram is 100% correct Hats off to the short film makers and to our farmers Such type of short films encourage our co farmers
@Londonpounds723 Жыл бұрын
వందనాలు మీ వెబ్ సిరీస్ చాలా భగునాయి సార్. ఈ రోజుల్లో ఎలాంటివి చూడలేకపోతునాం.
@sushanthsushanth56836 жыл бұрын
ధన్యవాదాలు మీకు
@spdigital20756 жыл бұрын
ప్రపంచం ప్రతిక్షణం కొత్త ఆవిష్కరణలు రూపొందించుకుంటుంది కొత్త వస్తువులు కనిపెడుతున్నారు కానీ వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఏదీ ప్రపంచంలో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు అది కేవలం రైతు ఒక్క గొప్పతనం.ఇప్పుడున్న ప్రభుత్వాలు ల్యాండ్ సీల్ సీలింగ్ విధానాన్ని కఠినంగా అమలు చేయకపోతే భవిష్యత్తు తరాలకు తినడానికి తిండి వుండదు ప్రతిదీ కమర్షియల్గా మార్చేస్తే. ....జైకిసాన్
@ChandanaModupalli6 жыл бұрын
I'm also daughter of farmer and I'm proud to beee
@rajeshgujjula4 жыл бұрын
👍👍🙏
@mY-fb9qm3 жыл бұрын
great msg mam
@kallaparipushpalatha54226 жыл бұрын
Superb. Raithu raju. S ma NANNA Raithu. Loved it. Chala Baga chupincharu. Vyavasayam ante padi Mandiki sayam cheyatam. Raithu bagunte rashtram baguntundhi desam baguntundhi. జై రైతన్న.
@glrahulreddy39906 жыл бұрын
Naku e film Chala Baga nachindi because my father also farmer.nenu titel chusaka e film chudalani anipinchindi.maa Nana raitu , superb title.
@mandakinicacma96106 жыл бұрын
Meeru kooda raithu aythe bavuntundi. Maa nanna raithu ani cheppukune pillalni inkaa chudalani undi
@glrahulreddy39906 жыл бұрын
Mandakini CA, CMA Yes, you are correct, but don't worry I am also farmer in coming soon,
@glrahulreddy39906 жыл бұрын
Mandakini CA, CMA Thanks for compliment.
@muniraja57645 жыл бұрын
చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు సర్ మీరు అలీతో సరదాగా షో చేసినపుడు టీవీ లో చూసి మీ డ్రీమ్ గురించి తెలుసుకున్నాను చూస్తున్నాను అన్ని చాలా బాగున్నాయి .......
@vamsi77436 жыл бұрын
What a great film.lb Sri ram garu meru chala manchi actor.. vyavasayam chesina trupthi vere ye job chesina radu
@MrMarlaaditya6 жыл бұрын
అద్భుతం... ఉద్యోగాలని career లని స్వదేశాన్ని స్వసాంప్రదాయాన్ని వదిలేసే వెధవలకి ఎంత చెప్పినా అర్ధం కాదు.
@nivedisaikumarthota44796 жыл бұрын
Excellent Bharadwaj Nice action and wonderful effort All the best Proud to be a son of farmer
@deetisrinivas19112 жыл бұрын
దేశంలో ఒక పక్క రైతు ఒక పక్క జవాను బావుంటే అది సుసంపన్నమే 🙏🙏
@thanvypampana75646 жыл бұрын
One of the best short films of L.B.Sriram garu.. 👏🏻👏🏻👏🏻
@Andhraraithu6 жыл бұрын
చాలా బాగుంది ఎల్. బి. శ్రీరామ్ గారు.. మీ నటన అద్భుతంగా ఉంది. ఇలాంటివి ఇంకా తీయాలి అని కోరుకుంటున్నాను.
@ramakrishnareddy40326 жыл бұрын
ధన్యవాదములు శ్రీరామ్ గారు మంచి జవాబిచ్చారు
@r.sactivities86283 жыл бұрын
రైతు కి నా సిర్రసు వంచి నమసస్క్ం .Farmer is a back bone of india.please respect to them🙏🙏🙏🙏
@kosurusaisumanth49806 жыл бұрын
Really superb guy's and " A Farmer is equal to God".
@varaprasadp.74615 жыл бұрын
nenu naa jevitham lo chusina adhbuthamaina 'kala kanda'm. every craft in this movie is superb.even art work kuda chala bavundhi. hats off to whole team.
@భరత్-వ6త5 жыл бұрын
నిజంగా నేను చాలా భాధ పడుతున్నా ఎందుకంటే మా ఊర్లో ఉన్న పొలాలు అన్ని రొయ్యల చెరువులు గా చేసేస్తున్నారు
@prasadreddymalluru37715 жыл бұрын
ఇంత మంచి సందేశాన్ని కూడా అన్ లైక్ చేసిన వెధవలున్నారంటే మనసుకు చాలా బాధనిపిస్తుంది 😢😢😢... జై కిసాన్ జై జవాన్ జై భారత్ మాతకి జై...
@munjamsagar67886 жыл бұрын
Though professionally a scientist I always love to do agriculture. In fact every farmer is a scientist.
@jagadeeshk97275 жыл бұрын
వ్యవసాయం అంటే రైతు సమాజానికి చేసే సాయం. బ్రతుకిని ఇచ్చేవాడు భాగవంతుడైతే బ్రతికించేవాడు రైతు. అలాంటి రైతుని గౌరవిచడం మన బాధ్యత. జైకిసాన్. జైజైకిసాన్.
@kiranlonelook6 жыл бұрын
Chala bagundi am PROUD TO BE A FARMER inka konchem story elevate cheste inka Chala bagundedi any how farmer gurinchi Chala baga tisaru
@banalanagarajaachari94096 жыл бұрын
నమస్కారం.. Lb గారు మీ అద్భుతమైన నటనకి జోహార్లు
@indureddy10406 жыл бұрын
summer holidays ki intiki vachesariki meeru video pettaranna sangatey gamaninchukoledu sir! first time miss ayya video😏😏😏
@sekharsekhardon99366 жыл бұрын
మీరు చాలా సూపర్ సార్ గ్రేట్ సార్ మంచి మెసేజ్ ఇస్తూ నా రు జై రైతు అన్న జై జై రైతు అన్న 👏👏👏👏👏👏👏👏👏
@suribabuhari73836 жыл бұрын
Useful story to the present youth.
@chittevijaykumar99654 жыл бұрын
పొలాలన్నన్ని హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగనికంతా సౌఖ్యం నిండగా విరమమేరుగక పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ నిండా కర్మ జలానికి కర్మ జలానికి ధర్మ జలానికి కర్మ జలానికి ఖరీదు లేదోయ్
@anjilkumar16656 жыл бұрын
Most promising short film.and need this film at this time...
@UVC78266 жыл бұрын
ఇంత మంచి షార్ట్ ఫ్లిమ్ మా ఊరిలో తీసినందుకు థాంక్స్ And If we do not have a farmer in our life we have no life
@satishkandukuri63096 жыл бұрын
Sagar Honey em uru bro
@UVC78266 жыл бұрын
vellanki bro
@hemanthrajee076 жыл бұрын
Nce msg..chaduvukunna prathi vaadiki gnanodhayam kaavali..
@madhukar_writings6 жыл бұрын
ఎప్పుడో ఒకప్పుడు అందరు రైతులే...మనిషి రైతే.. చాల బాగుంది.
@kvkkvk26826 жыл бұрын
Am also son of Farmer... Thanks Anna for great message...
@umamaheswararaoumesh86886 жыл бұрын
నమస్కారం ఎల్బ్.శ్రీరామ్ గారు. చాలా బాగుంది ఈ చిన్న నిడివి సినిమా అండి.. మీ తీసే ప్రతి సినిమా లో ఒక సందేశం ఉంటుంది మీ పేరు చూడగానే మొదట ఈ లింక్ అందరికి పంపి తరువాత చూసాను . మీరు మరెన్నో ఇలాంటి సినిమాలు తీసి నవ యువ మా తరాలకు స్ఫూర్తి నింపాలని ఆశిస్తున్నాను.. మిత్రులారా అందరూ సహకరించండి.
@todomint29156 жыл бұрын
Keep up the good work.. Nowadays even short films are being so commercial. Need more people like you to step and do more such nice message oriented... Lava Kusa నిజమైన వారసులు రైతుల కి
@satyatalks3466 жыл бұрын
నేనూ రైతు బిడ్డనే.. అద్భుతంగా వుంది.. కొసమెరుపు బావుంది
@MsPandu12346 жыл бұрын
Super andi..ma nanna kooda raite entha kastapadina emi labam rani raithu...ayina kooda ma polalu ante maku pranam
@sureshboyidi63686 жыл бұрын
Excellent.... guruji.....
@jammusathishjammusathish25265 жыл бұрын
Good short film sir even me too farmer I have completed my graduation
@pradhithasakshid94005 жыл бұрын
మీ ఆలోచన అందరికి ఉంటే బాగుంటుంది జై హింద్ రైతు
@diyosaidhulu84656 жыл бұрын
very good film direction, artwork, writing everything is good
@rajannagudela13304 жыл бұрын
రైతు అన్నలు మీరే మా దేవ్వుల్లు మీరే మా భాద్యతలు చాలా భాగుంది ఎల్ బి శ్రీరామ్ గారు
@kolaveerabhadraswamynaidu12086 жыл бұрын
ధన్యవాదాలు శ్రీరామ్ గారు
@బైబై-ర3థ5 жыл бұрын
KOLA VEERA BHADRA SWAMY NAIDU s
@GSRAO-ug3ic4 жыл бұрын
Hats off LB Sri ram gaaru..Ee episode chusi chaala emotion ayyanu.... Endukantae neenu kudaa oka raitu family nundi vachhanu....
@varaprasadnaidu33156 жыл бұрын
Superb sir.... Nenu daily chaalaaa youtube videos choostaaa... Butt... Nenu like and comment chesina first video meedhey....
@MahaanDir096 жыл бұрын
రైతు - ఆ పదంలో తెలియని బలం ఉంది... కానీ రైతుకు మాత్రం బలం ఉండదు, బలహీనతే ఉంటుంది అని తెలిసేలా చేశారు... LB గారు 🙏🏻
@saikumargaraka11323 жыл бұрын
S
@kasiresatish64976 жыл бұрын
Superb..... Maaa nanna raithu....
@hanumanvaraprasadreddy74553 жыл бұрын
ఎన్ని కష్టాలు వచ్చినా వ్యవసాయాన్ని వదలని కారణంగానే మనకు నోటి వద్దకు ముద్ద వెళుతుంది రైతుకు ఎప్పుడూ మనం రుణపడి ఉంటాం
@indiamixture6 жыл бұрын
నేను నమ్నిన.. వ్యవసాయం🌾🌾🌾.. మీద..👌👌👌👌✊✊✊✊🇮🇳🇮🇳🇮🇳🌾🌾
@బైబై-ర3థ5 жыл бұрын
G Raju s
@gnaneshwarraju27316 жыл бұрын
Dear LB Sriram sir you are redefining short films. Totally relevant and meaningful work.
@stupidlogics..40176 жыл бұрын
Present generation ki chempa pina kottinatuu vundi .. Nijanga e film chusina marutharu.....
@harikrishnayes87715 жыл бұрын
Mee prayatnam samajam baagu kosam sir... Chala goppa prayatnam.. sir.. kalamathalli mudhu bidda.. hats off sir..
@srikarallena6 жыл бұрын
We can crown farmer by introducing agriculture lessons in school.. So that every kid will get to know it's value.. I follow dignity of labour.. Let them get to know from their childhood..
@90249vvrr6 жыл бұрын
జై జై రైతన్నా కలకాలం సుఖసంతోషంగా జీవించాలి.
@swarajyalakshmimallampalli7146 жыл бұрын
Gantalu gantala nidivito cinemalu teeyanavasaram ledu. Chinna short film dwaraa paadi pantale mana samskruti sampadalane satyaanni neti yuvatani prearepinche vidhamgaa,hrudyamgaa chitreekarinchaaru lb sriram garu.maro saari meeku dhanyavaadaalu.
@subha9425 жыл бұрын
👍👍👍
@రాఖీగొట్టిపాటిగొట్టిపాటిరాఖీ5 жыл бұрын
రైతే రాజు రైతే దేవుడు రైతే మంచి రైతే మనిషి ఎల్బి శ్రీరామ్ గారు
@can-i-question6 жыл бұрын
former is a 1st backbone to every country........ specially in India
@sanjunikadisanjusanju95645 жыл бұрын
Super duper
@mohanaraodharmana45506 жыл бұрын
నిజంగా రైతు గొప్పతనామ్ గురించి చాలా బాగా చెప్పారు జై రైతన్న
@NagaRaju-tv9om6 жыл бұрын
Super film
@vijayabindingworks64765 жыл бұрын
WOW director had done a fabulous job. tears rolled from my eyes
@BitlaSrinivas6 жыл бұрын
Concept is good.. part time ga aina vyavasayam prathi okkaru cheyali..
@sriramsrp63385 жыл бұрын
Super sir chala baghundi
@Mallesh-sg6zv6 жыл бұрын
Super end bro sentimet tho kottav bro I love farmer ma nanna raithe
@mouliparidala46632 жыл бұрын
ప్రతి ఒక్కరూ chudale ఇలాంటి కథలు
@srinathreddybgp6165 жыл бұрын
Farmers s the back bone of India...Do Agriculture Respect Agricultural...strat everyone from farming
@shivasaishiva30925 жыл бұрын
it's right bro .but groundwater level is dry
@srinathreddybgp6165 жыл бұрын
@@shivasaishiva3092 Our Government Take Project's for increase ground water level
@chinthagurumurthi44346 жыл бұрын
sir me lanti vallu telugu film industry lo vundatam ma adhrustam me anni heart films lo e heart film chala grand ga vundi chala adbhutham ga vundi andi maku ituvanti manchi cinema ichi nanduku dhanyavadhamulu
@krishnasetti2926 жыл бұрын
Ilantivi ma youth ki avasaram late ga kakunda weekly okati upload cheyandi sir
@bennyduggi40585 жыл бұрын
In each nd every word of urs and the way you have personified the Father's character ...its like bringing back all the memories and the wonderful days I hv spent with my grandpa ..