చంద్రబాబు,రేవంత్ భేటీ వెనుక అసలు రహస్యం బయటపెట్టిన తెలంగాణ విట్టల్ | Telangana Vittal | Kaloji TV

  Рет қаралды 66,204

Kaloji Tv

Kaloji Tv

6 күн бұрын

#kalojitv #telanganavittal #cmrevanthreddy #cmchandrababu
చంద్రబాబు,రేవంత్ భేటీ వెనుక అసలు రహస్యం బయటపెట్టిన తెలంగాణ విట్టల్ | Telangana Vittal On Chandrababu and Revanth Reddy Meeting | Kaloji TV
👉Join As Membership: / @kalojitv
Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc16JqTZHcZAES16
Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
Please subscribe to our channel #kalojitv​​ for latest updates. Also follow our channel on below social media platforms.
Facebook 👉 / kalojitv1​​
Instagram 👉 / kalojitv​​
Twitter 👉 / kalojitv1​​
Website 👉 ​​
Mail 👉 Kalojitv@gmail.com
Please Write your Valuable Comments
please Share the Video to Spread the Awareness
𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
► Patreon: / kalojitv
► Gpay/PhonePe: 7842657762
► PhonePe : 7842657762@ybl
► Gpay : kalojitv@okicici
You could be of great help in covering all our political News Video's, Editing and etc..

Пікірлер: 226
@venkataseshacharyulukanduk5459
@venkataseshacharyulukanduk5459 4 күн бұрын
విటల్ గారు ఆ ఏడు మండలాలు 1956కు ముందు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి మీరు ఉద్యమం చేసినప్పుడు పది జిల్లాలతో కూడిన పాత తెలంగాణనే మీరు అడిగారు అలా కూడా ఆంధ్రప్రదేశ్ భద్రాచలం టౌన్ ని వదులుకుంది విభజనతో ఆర్థికంగా కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఇంకా ద్వేషించడం బాగాలేదు
@Byju2869
@Byju2869 4 күн бұрын
పది సంవత్సరాలు అయ్యాయి, ఇంకా ఉద్యమం ఈ విషం చిమ్ముతూ ఎంతకాలం,మీ బతుకు మీరు బతకండి,మా ఆంధ్రోళ్ల ని మా ఖర్మ కి వదిలేయండ్రా బాబూ
@lathavelle4880
@lathavelle4880 3 күн бұрын
"చంద్రబాబు సారూ నీ బాంచెన్ ఖాల్మొక్త సారూ "- - రేవంత్రెడ్డి
@kirankumar-bu4tk
@kirankumar-bu4tk 5 күн бұрын
ఒక్కటీ మాత్రం నిజం , కొత్తగా ఏర్పడ్డ తెలంగాన రాష్ట్రం, ఏపీ లో కలిపిన మండలాలు రెండు వెనక్కి తీసుకోలేరు కాబట్టి ఇది వదిలేసి మిగతా సమస్యలు పరిష్కరించుకోవడం బెట్టర్
@krishnamunishetty9038
@krishnamunishetty9038 5 күн бұрын
మంచి వివరణ ,తెలంగాణ/ ఆంధ్ర ప్రజల ఆకాంక్షల కొరకు ఈ మీటింగ్ sucess కావాలని ,ప్రశాంత వవరణలో కార్యాచరణకు దోహదపడాలి.
@vengalathururamaprasath7920
@vengalathururamaprasath7920 5 күн бұрын
అన్న తిరుమలలో వాటా, కోస్తా లో వాటా ఇవి అన్నీ ఎందుకు ఆంధ్రా ని తెలంగాణా లో కలుపుకోండి.మీ బాధలు చూడలేకున్నాము. ఎంతవున్నా తృప్తి లేనట్లుంది.
@kishoreb1695
@kishoreb1695 4 күн бұрын
Ade better
@omnamaha6391
@omnamaha6391 3 күн бұрын
Bhale cheppavu
@vudugulakarthik5049
@vudugulakarthik5049 3 күн бұрын
enduku kalupukovali maa telangana nu 60 years dochukundi saripoleda and 60 years maa telangana prajalanu pidinchindi saripoleda
@balakrishnaraopappala8159
@balakrishnaraopappala8159 Күн бұрын
అయ్యా విటల్ మీరు ఎప్పుడు గతంలో తెలంగాణలో ఉండే మండలం అంటారు తప్ప 1953లో ఆంధ్రాలో ఉండే భూభాగాల ఆంధ్రకి ఇచ్చేయండి అని ఎందుకనవు. ఆ విధంగా చూస్తే ఇంకా చాలా భూభాగాలు ఆంధ్రాలో కలవాలి.
@krishnak7
@krishnak7 5 күн бұрын
అయ్యా విఠల్, ఆ 7 మండలాలు ఒకప్పుడు ఆంధ్ర లో నే ఉండేవి. తూర్పు గోదావరిజిల్లా లో ఉండేవి. ఖమ్మం జిల్లాలో కలపడం వల్ల అవి ఇప్పుడు తెలంగాణ లో కి వచ్చాయి. బధ్రాచలం కూడా ఒకప్పుడు ఆంధ్ర లో నే ఉండేది.
@Ravi-sq5hz
@Ravi-sq5hz 4 күн бұрын
Okappudu Nizam area Guntur, Anathapur and vijayanagaram various undedhi kabatti aa places ni Telangana lo kalupadama?
@SureshG-ml5kv
@SureshG-ml5kv 4 күн бұрын
Okkapudi Telangana India lo vundedi kadhu,Pakistan ki friendly govt ga vundedi eppudu Pakistan ki iddama.badrachalm part of ap from Madras regime.
@krishnak7
@krishnak7 4 күн бұрын
@@Ravi-sq5hz అవును వయ్యా, ఎవరు కాదు అన్నారు, సరే కలిపెద్దాం పట్టు, మొత్తం ఆంధ్ర ని తెలంగాణ లో కలిపేసి, ఉమ్మడి తెలంగాణ, లేదా ఉమ్మడి ఆంధ్ర అని పిలుచుకోండి. ఎవరు వద్దు అన్నారు. విడిపోతాం అని ఆంధ్ర వాళ్ళు అనలేదు కదా. తెలంగాణ వాళ్ళు విడిపోయారు, విడిపోయినప్పుడు తెలంగాణ, ఆంధ్ర కలవక ముందు ఉన్న సరిహద్దులే ఉండాలి కదా? ఇష్టం వచ్చినట్టు కావలసిన భూములని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా?
@krishnak7
@krishnak7 4 күн бұрын
@@SureshG-ml5kv నువ్వే చెప్పే లాజిక్ ప్రకారం ఒకప్పుడు గుంటూర్ లాంటి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అన్నీ నిజాం కిందనే ఉన్నాయి, మరి మళ్ళా కలిపెద్దామా? తెలంగాణ వాళ్ళు విడిపోవాలీ అనుకున్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ కలవముందు, ఉమ్మడి ఆంధ్ర ఫార్మ్ కాకముందు, ఆంధ్ర మద్రాసు నుండి విడిపోయాక 1956 లో ఉన్న మ్యాప్ ప్రకారం విడిపోవాలి, అలా కాకుండా, ఇష్టం అయిన ప్రాంతాలని తీసుకొవడం కరెక్ట్ కాదు సోదర. ఫెయిర్ గా ఉండాలి.
@krishnak7
@krishnak7 4 күн бұрын
@@Ravi-sq5hz కరెక్ట్, మరి ఇప్పుడు వాటిని కలిపెద్దామా? మొత్తం ఆంధ్ర ని తెలంగాణ లో కలిపేసి, ఉమ్మడి తెలంగాణ, లేదా ఉమ్మడి ఆంధ్ర అని పిలుద్దాం. విడిపోతాం అని ఆంధ్ర వాళ్ళు అనలేదు కదా. తెలంగాణ వాళ్ళు విడిపోయారు, విడిపోయినప్పుడు తెలంగాణ, ఆంధ్ర కలవక ముందు ఉన్న సరిహద్దులే ఉండాలి కదా? 1956 మ్యాప్ ప్రకారం ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టు కావలసిన భూములని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా?
@Jagnamaste
@Jagnamaste 4 күн бұрын
Andhra people lost Hyderabad capital. Crores of money and revenue. Who cares about Khammam five villages. Please merge Khammam into Andhra to resolve this issue
@venkateshm7405
@venkateshm7405 4 күн бұрын
KCR garu adigindi 1956కి ముందు ఉన్న తెలంగాణ, ade తీసుకొంటే పోలే.. అపుడు భద్రాచలం కూడా ఆంద్రప్రదేశ్ లో కలిసిపోతుంది మరి సరేనా
@user-zx7tp5cj4v
@user-zx7tp5cj4v 5 күн бұрын
విట్టల్ గారు చాలా బాగా వివరంగా చెప్పారు చాలా బాగుంది కానీ మన సీఎం ఏం చేస్తారో తెలియదు
@satyanarayanaalladi1678
@satyanarayanaalladi1678 5 күн бұрын
ప్రజల సమస్యల్ని చెప్పారు.నిజమే.పార్టీలు, నాయకులు వారి వారి స్వార్థం కోసం సృష్టి ఉంచిన సమస్యలు ఇవి.నేటి నాయకులు ప్రజలు సమస్యలు తీర్చడానికి కాదు.సమస్యలు సృష్టి ంచడాడా నింపుకుని .... తెలుస్తున్నది
@jangaprasad5461
@jangaprasad5461 3 күн бұрын
అయ్యా విఠల్ గారు భద్రాచలం డివిజన్ పూర్వం అంటే 1958 ముందు ఆంధ్రప్రదేశ్ లోనిది. అది ఖమ్మం జిల్లా లో కలిసినదంటే, భద్రాచలం తూర్పు గోదావరి జిల్లా లో ఉన్నది.
@localboyriyansh4185
@localboyriyansh4185 2 күн бұрын
ఎవడి రాష్ట్ర ప్రయోజనాలకు వాడు పాటు పడుతాడు.. దానివల్ల ఎవడు నష్టపోవడానికి ఒప్పుకోరు అందువల్ల ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటాయి
@venkataseshacharyulukanduk5459
@venkataseshacharyulukanduk5459 4 күн бұрын
మీరు ఏడు మండలాల ఆంధ్ర ప్రాంతం మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు మంచిది అలాగే అలాగే రాజధానిని నష్టపోయి వారి పట్ల కూడా ఆలోచన ఉండాలి
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 5 күн бұрын
Telangana sentiment politics ante Andhra vallani villan ga prapanchaniki chupinchi chala mandi batikestunnaru like telangana vittal garu 🙏🚩🇾🇪🌾
@yarlagadda54
@yarlagadda54 5 күн бұрын
Hyderabad iccheyundi 7 mandalalu istaru.siggu undali
@raghuramaiah1160
@raghuramaiah1160 5 күн бұрын
పదేళ్ళ నాడు జరిగిన దానికి ఇప్పుడు వంకలు కనిపిస్తున్నాయా? పదేళ్ళ నుంచి నిద్రపొతున్నారా?
@krishna5226
@krishna5226 5 күн бұрын
అన్న మీరు చాలా స్పష్టంగా మాటాలడారు. ప్రజల కోసం ధన్యవాదులు❤
@durgaprasadmarni3099
@durgaprasadmarni3099 5 күн бұрын
1956కి ముందు ఉన్న తెలంగాణ తీసుకొంటే పోలే.. అపుడు భద్రాచలం కూడా ఆంద్రప్రదేశ్ లో కలిసిపోతుంది మరి సరేనా
@RAVULAVENKATESWARLU-oy4fc
@RAVULAVENKATESWARLU-oy4fc 5 күн бұрын
naijam kalamlo badradri uttarandra telanganalo vundi istava
@sudhakark1419
@sudhakark1419 4 күн бұрын
1956నుండిఎన్నిఉద్యోగాలు దొబ్బిండ్లు ఆ ఉద్యోగాలతో వాళ్ళ కుటుంబాలు వల్ల 5,6 తరాల పిల్లలకు సరిపడ కొట్టి పోసుకున్నారు హైదరాబాద్ లో ఇల్లు భూములు అన్నీ వాళ్లవే మనకు హైదరాబాద్లో ఉండడానికి 50 గజాలు కొనలేక పోతున్నాం
@SureshG-ml5kv
@SureshG-ml5kv 4 күн бұрын
​Nijam time lo separate desham ga pakisthan ki tottu ga vundedi Pakistan ki ichedama Telangana ni,nta ichina trupti ledhu 1956 ki mundu badhrachalm part of ap.@@RAVULAVENKATESWARLU-oy4fc
@marpuraju5528
@marpuraju5528 5 күн бұрын
దేశం లోని విభజన జరిగిన రాష్ట్రాలకు సహాయం చెయ్యడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలి.అప్పుడు ఇతర రాష్ట్రాలు డిమాండ్ చెయ్యలేవు.
@ravikumard6207
@ravikumard6207 5 күн бұрын
అబ్బా పెద్దమనిషి ... చంద్రబాబు కలపమన్నాడు, కత్తి పెట్టాడు అంటూ కథలు చెపుతున్నాడు. ఎందుకని కలపమన్నాడో కూడా చెప్పాలికదా. అంటే పోలవరం ప్రాజెక్ట్ కి మోకాలు అడ్డుపెట్టాలని కుళ్ళు మనసులో పెట్టుకొని పైకి ప్రజలు ..బాధలు ..అంటూ కథలు చెప్తున్నాడు. అసలు 1956 ముందు భద్రాచలంతోపాటు ఇవన్నీ కూడా ఆంధ్రలోవే.
@maddubkiran3387
@maddubkiran3387 3 күн бұрын
Vittal garu Mee Telangana na ni yevaru nasanam cheyyaleru meere andaru kalasi nasanam chesestharu no doubt neellu, ni dhulu,niyamakali Anni vachesai 10years lo ika happy ga enjoy chesukovala anthe .
@apparaok3868
@apparaok3868 Күн бұрын
Revanth is only TDP CM ,not Congress CM, . But the yellow Gang Doesn't want , the power with Reddy hand. Some Kamma wanted to Occupy Telangana . Not TDP
@tagorebabu1085
@tagorebabu1085 5 күн бұрын
The entire Bhadrachalam merged into AP...it was part of Andhra before Andhra formation.
@crnarayanareddy4086
@crnarayanareddy4086 4 күн бұрын
Chandrababu revanth reddy ki AP ni ammestaadu
@tirumaladevi2464
@tirumaladevi2464 5 күн бұрын
కలిపినప్పుడు ఆలా జరగదు 🎉వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వారైతే రూల్స్ వెళ్ళా కి వర్తిస్తాయి..
@InabathiniUma-jn7hf
@InabathiniUma-jn7hf 3 күн бұрын
Vitthal 1956 ki mundu bhadrachalam Andha lo vunda Telangana lo vunda deeniki answer.cheppi teruvata matladitey baguntundi.
@satyendrakavoori6117
@satyendrakavoori6117 4 күн бұрын
ఏమి సెప్తిరి ఏమి సెప్తిరి, ఇదే కెసిఆర్ జగన్ కి చెప్పే ప్రయత్నం చేసారా??😅 వినే వాళ్ళు వుంటే ఎన్నైనా చెబుతారు😂
@sudhakark1419
@sudhakark1419 4 күн бұрын
సిగ్గులేదు రేవంత్ కు 7మండలాలు వదులుకొని 5 గ్రామాలు తీసుకోవడం చాలా గొప్ప అంకొంటున్నాడు
@VENKATARAMIREDDYKANCHAM-ub9jo
@VENKATARAMIREDDYKANCHAM-ub9jo 3 күн бұрын
భద్రాచలం ముందు ఎవరిది AP ది
@suresha5478
@suresha5478 4 күн бұрын
Apsrtc ఆస్తులు ఏమైనై
@vinaybhushanj1789
@vinaybhushanj1789 4 күн бұрын
Do not praise political readers praise IAS IPS They plan and submit details not politicicians
@oortcloud5029
@oortcloud5029 4 күн бұрын
1956 Bhadrachalam area in east godavari district, please handover to andhra pradesh
@VENKATARAMIREDDYKANCHAM-ub9jo
@VENKATARAMIREDDYKANCHAM-ub9jo 3 күн бұрын
Ap ని విడగొట్టింది బలవంతంగా నే
@varaprasadization
@varaprasadization 5 күн бұрын
In telugu politics most misused and abused word is "తెలంగాణ"
@ThrimurthyG-ew1rq
@ThrimurthyG-ew1rq 3 күн бұрын
తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి కి మేలు జరిగింది అమాయక పిల్లలు వందలమంది ప్రాణత్యాగం చేశారు కనీసం వారి కుటుంబ సభ్యులకు ఏమైన మేలు జరిగిందా కెసిఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం వేలకోట్లు ఆస్తులు ఆస్తులు సొంత విమానం రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు విద్యా సంస్థలు విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నాయి రియల్ మాఫియా పెంచి పోషించిన ఘనత కెసిఆర్ దే మద్యతరగతి ప్రజలు కుసొంత ఇల్లు అనేది అందుబాటులో లేకుండా చేసిన ఘనత కెసిఆర్ దే వైద్యం కూడ అందు బాటులో లేదు పనికి రాని ప్రాజెక్టులు కమీషన్ల కక్కుర్తి ఇంకా ఆంధ్ర తెలంగాణ అంటూ అమాయక ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అమాయక ప్రజల ప్రాణాలను బలి చేయకండి
@VrajMuppidi
@VrajMuppidi 4 күн бұрын
1959 lo andravi badrachalam, swaraopeta, andravi ivi andra ki kalipandi prablem pothundhi
@guntakamarianna3649
@guntakamarianna3649 4 күн бұрын
Whole Bhadrachalam is part of Andhra.
@somavarapunageswararao2310
@somavarapunageswararao2310 5 күн бұрын
హైదరాబాదులో వచ్చే ఆదాయం సగం ఆంధ్రకి ఇవ్వాలి రా
@user-hz4gi6os2n
@user-hz4gi6os2n 3 күн бұрын
Peruku. Eddaru meeting. Kaani CBN mathram telangana lo TDP ni devalap cheyyadaniki telangana nu dhochukovadaniki
@KakelliSymon
@KakelliSymon Күн бұрын
బ్రదర్ సూపర్ ఎనాలిసిస్ కాకెలి సైమన్ కొత్త గూడెం
@vaasukarnati7764
@vaasukarnati7764 4 күн бұрын
ఇద్దరు మంచి వ్యక్తులు మంచి జరుగుతుంది.
@user-tz2zq5qj6b
@user-tz2zq5qj6b 5 күн бұрын
Badrachalam belongs to Andhra It’s actually part of east godavari district For convenience they kept in Khammam district
@Satishkmrk
@Satishkmrk 5 күн бұрын
But not Town.
@gopikrishna5421
@gopikrishna5421 5 күн бұрын
Vittal , bhadrachalam evaridi
@kishoreb1695
@kishoreb1695 4 күн бұрын
Badrachalam belongs to ap bro thelusukondi charithra
@SureshG-ml5kv
@SureshG-ml5kv 4 күн бұрын
7mandalu kadu mundara vadhrachalm ni Ap ki ivvndi
@JaiSreekrishnaJai1234
@JaiSreekrishnaJai1234 3 күн бұрын
.తెలంగాణ తెచ్చుకొని తప్పు చేశాము అనవసరంగా విద్యార్థులు అమరులయ్యారు ఇప్పటికైనా కళ్ళు తెరిచ్చాము
@bhaskarpendyala9966
@bhaskarpendyala9966 5 күн бұрын
Vittal sodigadu 🥲🥲🥲
@adhithyacrafts4453
@adhithyacrafts4453 5 күн бұрын
ఎంత సేపు నేనే గొప్పొన్ని అనే కోనం లో మాట్లాడుతాడు ఈ మెదవి తప్పితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసినా ఈయనకు నచ్చదు ఎందుకంటే ఈయనను ఎవడు డెకడం లేడు పాపం విట్టల్
@lakshmis3950
@lakshmis3950 5 күн бұрын
CBN garu yeppudu paadu cheyyalani anukoru. 2 telugu rashtralu 2 kallu anukuntaru CBN garu. Revanth kuda alage vuntaru anukuntamu. KCR laga AP, TS, veru veru ani ippudunna 2 rashtral CM lu anukoru. CBN garu kuda prajalaki ibbandi lekunda chustharu. 2 telugu rashtralu vokkate. Meelanti varu kuda KCR laga veruga matladakandi. Kalasi melasi vunnantha aanandam inkokati vundadu. CBN garu yeppudu yevariki anyayam cheyyaru.
@vithalrao7937
@vithalrao7937 5 күн бұрын
Agreed madam garu
@anjireddymakthaguda1363
@anjireddymakthaguda1363 5 күн бұрын
Cbn chesina mosalu chala unnayi
@vijakode
@vijakode 5 күн бұрын
​@@anjireddymakthaguda1363O reddy gaara, avunu alane anipinchadam vinthemi kaadu.
@pavitravanka3331
@pavitravanka3331 3 күн бұрын
Enkenduku telangana kavalani udhyamam chesindhi budidhalo posina paneer aa.memu oppukomu ma telangana maku kavali
@renayasareni6654
@renayasareni6654 5 күн бұрын
Vittal sir MEGA DSC WITH 25000 raise the issue sir.
@varaboyinaprasad3042
@varaboyinaprasad3042 3 күн бұрын
Positive thinking chandigarh,marandi
@csrmathschittiboina6073
@csrmathschittiboina6073 3 күн бұрын
Sir meeru Baga chepparu
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 4 күн бұрын
Bhadrachalam purvam Thurpu godavari lone undedanna sangathiaristhe yetlane.
@chintugadu9577
@chintugadu9577 4 күн бұрын
ఏమిరా సామి భద్రాచలాన్ని దక్షిణ అయోధ్య అంటారు.. అంటివి రాముడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఎవ్వరిని ఏమి అనవు
@visionforyoungindia1401
@visionforyoungindia1401 5 күн бұрын
చంద్రబాబు గారు ప్రజలు కి నష్టం జరగదు. వీడు ఎవడో జనాలు ని ఎగదొస్తున్న డు.
@arunajyothi790
@arunajyothi790 4 күн бұрын
కేంద్ర ప్రభుత్వం తన స్వార్థం కోసం రెండు ముక్కలు చేసి ంది కానీ రాష్ట్ర ప్ర జలు ఒక్క టే కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా ఉండి అభివృద్ధి సాధించాలి
@kishoreb1695
@kishoreb1695 4 күн бұрын
Ante enti nuvvu cheppedi, gramalundedi chetha veyyatanikA, itla thayarayinav endi bro nuvvu
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 4 күн бұрын
చాలా మంచి మెసేజ్ చెప్పారు సార్ అలాగే ఇద్దరు ముఖ్యమంత్రులు ఓటుకి నోటు కేసులో ఇద్దరూ మంచి మిత్రులు కాబట్టి ఈ సొల్యూషన్ కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది
@jangamprasad8413
@jangamprasad8413 4 күн бұрын
Tgni ammesthadu revanth
@suresha5478
@suresha5478 4 күн бұрын
అంత లేదు ,సీలేరు ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ,మరీ,భద్రాచలం భూముల కోసం తెలంగాణ కుట్ర చేస్తుంది
@csrmathschittiboina6073
@csrmathschittiboina6073 3 күн бұрын
Super 👍 sir
@meenaiahgardas1611
@meenaiahgardas1611 Күн бұрын
యిందులో కామెంట్లు పెట్టిన ప్రతివాడును ఆంద్ర వాడె అందుకే విటిని ఆంద్ర ke chendutayi అంటున్నారు ayedu mandalalku votlu పెట్టాలి ap ki trs ku yevvariki votlu యెక్కువ వస్తాయో వాళ్లకే (7) mandalalu yivvali ప్రజల nirnay telustadi meeru meeru kotladaddu please🙏🙏🙏 jai Telangana jai KCR🚘🚘🚘🦁🦁
@VENKATARAMIREDDYKANCHAM-ub9jo
@VENKATARAMIREDDYKANCHAM-ub9jo 3 күн бұрын
రాముడువున్నభద్రాచలం ఎవరికి ఉండేది ముందు
@dr.madanmohan6700
@dr.madanmohan6700 2 күн бұрын
Think logically Mr Vithal , After bifurcation Telangana got Hyderabad but AP got nothing 🤔 😕 😐 😳 😬 😑 🤔 😕 😐 😳 😬 😑 🤔 😕 😐
@sabu1411
@sabu1411 4 күн бұрын
Why you slept for 10years?
@AnupKumar-pj3hx
@AnupKumar-pj3hx 3 күн бұрын
Vittal advice must
@user-js6wb1zq3e
@user-js6wb1zq3e 4 күн бұрын
Hyderabad okkati unte chalannaru kadha bro .endhuku cheyakudadhu politics kcr chesthee meeku sammaga untadi
@csrmathschittiboina6073
@csrmathschittiboina6073 3 күн бұрын
Memu Andhra ku vellam
@user-zx7tp5cj4v
@user-zx7tp5cj4v 5 күн бұрын
ఇప్పుడు ఏడు మండలాల ప్రజలు ఎటు వెళ్లాలి అనుకుంటున్నారో వాళ్లకు ఎక్కడ వస్తుంది పాలు చెప్పినట్లుగా మనం చేయాలి
@user-tz2zq5qj6b
@user-tz2zq5qj6b 5 күн бұрын
Hyderabad govt properties should be shared equally
@vijakode
@vijakode 5 күн бұрын
Avunu, Andhra vallu villages lo unna astulu ammi hyd lo invest chese vallu. Centre hyd ni common capital ga cgeyyakunda nirdhayaga chippa chetilo petti tolesindi AP ni. 10 years andhra vallu padina agachatlu manuluvi kavu. grahinchandi.
@sureshgoudraju839
@sureshgoudraju839 2 күн бұрын
Andhra people nothing they lost ... very dangerous people...that's why they kick from... Chennai and Telangana
@wellingtonpereji-cd4bn
@wellingtonpereji-cd4bn 5 күн бұрын
Ninnu chief advisor ga niyamisthe super ga untadhi. All the best
@Ve_z1
@Ve_z1 4 күн бұрын
నీకు తలకాయవందరా ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఎక్కుడ,,,మీ కేసీఆర్ 1956. ముందు తెలంగాణ కావాలంటాడు,,,,1956 ముందు భధ్రాచలం ఆంధ్రా లో ఉంది,,, ఇప్పుడు ఆంధ్రా లో కలుపుతారా???? ఆ ఏడుమండలాలు. ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతంలోనివి,,, తెలంగాణ కు ఏజెన్సీ ఉందా???
@AmarChaparala
@AmarChaparala 4 күн бұрын
Both you and others who are concerned about the meeting should understand that Chandrababu Naidu and TDP have done many good things for Telangana. I don't understand why these individuals believe in someone like KCR. Compared to what CBN and TDP accomplished, KCR has done nothing significant for Telangana in the last 10 years. Yet, you all continue to trust the fox and his words.
@HarishKumar-du9yc
@HarishKumar-du9yc 5 күн бұрын
మన తెలంగాణ రాష్ట్రం లో మళ్ళీ ఆంధ్రా ప్రదేశ్ నాయకులు విషం కాక్కుతున్నారు మీ. జర్న లిస్టు లు కానీ తెలంగాణ రాష్ట్రం లోని మేదావులు పార్టీ ల కు అతి తంగా ఏకమై అలర్ట్ గా వుండాలి మన తెలంగాణ రాష్ట్రం ప్రజలు బుద్ది లేక బుద్ది గడ్డి తీనీ కాంగ్రెస్ పార్టీ గెలిపించారు బెకుబ్ గాళ్ళు లంగ గళ్ళు తెలంగాణ ప్రజలు ఇప్పుడు అనుభవిస్తారు మన దక్షిణ భారత దేశంలో తమిళనాడు లొ కానీ అది ంక కొన్ని రాష్టలో కేవలం ప్రాంతీయ పార్టీల నే గెలిపిస్తారు అక్కడి ప్రజలు మరి అక్కడి.ప్రజలు .వెర్రి వాళ్ళ ఇంకోటి అక్కడ ప్రభుత్వాలు అవినీతి చెయ్యడము లేదా మరి మన తెలంగాణ రాష్ట్రం లో ఎన్నో ఏళ్ళు టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీ లు దోచు కోలేదా అవినీతి చేయలేదా.విఠల్ అన్నా మీరు మిగతా మి జర్నలిస్టు లు మి గుండెల మీద చెయ్యి వేసి చెప్పండి ఇ రేవంత్ రెడ్డి నీ సీఎం కుర్చీ పయి చూడలేక పోతున్నాము దయ చేసి అర్థం చూసుకోండి మీరందరూ కెసిఆర్ తో సమవేశం అయి మళ్ళీ కెసిఆర్ కు అతని తప్పులు చెప్పి.మళ్ళీ brs పార్టీ అధికారం లో కి తెచ్చే.అవకాశం తీసుకోవాలని నా విజనప్తి అదీ విధంగా కెసిఆర్ కూడా చాలా మార్పు తో ప్రతి ఒక్కరు నీ కలుపుక పోతూ ప్రతి కార్య కర్త నీ కానీ కేడారు నీ కలుపుక పోవాలి నియంత పోకడ అహంకారం పోవాలి అంటే అన్ని వర్గాల కు అవకాశాలు ఇవ్వాలి ఉద్య మ కారుల కు మంచి భవిష్యత్ ఇవ్వాలి అప్పుడు కెసిఆర్ వున్నంత కాలం brs పార్టీ కేసీఆర్ సీఎం గా వుంటాడు
@Chakrinch
@Chakrinch 5 күн бұрын
Visham kakkedi meeru, rendu rashtralu sakhyataga undali Ani korukovali Kani picha upamanalu rayakoodadu
@vijakode
@vijakode 5 күн бұрын
Vibhajana jariginappudu pettina conditions iru rashtralu amalu cheste saripoye daniki, kothaga rajakeeyam cheyyalsina avasaram yemundi. Prajalu apramatham ga undali, party lu thama swalabham kosam rechagodathayi.
@thirupathieppa5453
@thirupathieppa5453 3 күн бұрын
Andralo maku vata avasaram ledu telangana lo nundi andravallu ashinchakunda unte chalu
@banothuvenkanna6105
@banothuvenkanna6105 3 күн бұрын
Jai kcr jai telangana....
@ramreddykasireddy5625
@ramreddykasireddy5625 2 күн бұрын
That time venkayyanayudu support to cbn
@engineergopinath
@engineergopinath 4 күн бұрын
👍
@sitaramachandramurthychopp4113
@sitaramachandramurthychopp4113 4 күн бұрын
మీ బుద్ది మారదు ఆ మండలాలు పూర్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లో వుండే వి
@MahilaTelugu
@MahilaTelugu 5 күн бұрын
Aa 7mandalalu 1956 ki mundu andhra lo unnayi..gamanichagalaru..
@Satishkmrk
@Satishkmrk 5 күн бұрын
నది కి ఎడమ పక్క ఆంధ్ర, కుడి పక్క తెలంగాణ.
@user-ul2ml3dx5p
@user-ul2ml3dx5p 4 күн бұрын
Ordinance rajakeeyam...red handed political thief's of telugu desham
@user-ij3xs5rn5p
@user-ij3xs5rn5p 3 күн бұрын
Jai cbn
@ravinderkotla4890
@ravinderkotla4890 4 күн бұрын
🔥🔥🔥🚩🚩🚩🙏
@vinodpalemker5014
@vinodpalemker5014 5 күн бұрын
అందరు అంతే
@kottasiddareddy1384
@kottasiddareddy1384 2 күн бұрын
400 km
@mohanrao7061
@mohanrao7061 4 күн бұрын
Vittal garu 1956 ku mundu .....AP lo kalipina 7 mandalaalu+present TG lo vunna 4 mandalaalu total ga AP loove kadaa...enka AP ki echhindemiti ...nizam kadaa
@ramachandraraonutulapati7770
@ramachandraraonutulapati7770 3 күн бұрын
Hyderabad devolapment ki AP public ratio ledaa? Vittal family sakshi gaa nizam cheptadaa??
@vasug2788
@vasug2788 4 күн бұрын
KCR unnapudu enduku nuvvu matladaledu, enduku chepinchukoledu Jagan ki ?
@user-wu7tm3zn2h
@user-wu7tm3zn2h 5 күн бұрын
Chandra babu, revanth bhajan.
@whatalife3007
@whatalife3007 4 күн бұрын
khammam lo sagam andhra pradesh de
@udayabhaskar9676
@udayabhaskar9676 3 күн бұрын
Mundu hyderabad ni UY CHEYANDI
@Byju2869
@Byju2869 4 күн бұрын
ఆ ఐదు గ్రామాల సమస్యలు తెలంగాణా లో కలపడం వల్ల తీరుతాయి నేను ఆంధ్రప్రదేశ్ వాడిని,but i understand
@AdinarayanaSanam
@AdinarayanaSanam 4 күн бұрын
Vithal gaaru pl know the fact that bhadrachalam once was under east godavari district but later transfered to telangaana
@syams84
@syams84 Күн бұрын
Vittal anna inta nisiggu ga ela matladatunnaru, you are loosing respect day after day, aa mandal adagatam ante sentiment vaadu koni labhapadatame asalu agenda anedi artham atyindi. Meeku nijam ga baadha undi unte vallaki nyayam cheyyamani adigevaaru.
@pitchaiahv7064
@pitchaiahv7064 5 күн бұрын
Tdp bjp tho kendramlo kalisiundhi. BJP ki congress party vetirekam rajakeeyalu Ela matladutharu.? Telugu rastala vibajana gatha cm kcr jagan 10 years nidrapoyaru yemicheyakunda . present vibajana visayalu matladudamante kathalu matladutunaru.
@maddineninarasimharao5613
@maddineninarasimharao5613 5 күн бұрын
Bhadrachalam telangana lodi kadu kada. Nijam cheppareme
@kishoreb1695
@kishoreb1695 4 күн бұрын
Purthiga vachudante andhra asthulu dobbeyyatam kadu bro
@kishoreb1695
@kishoreb1695 4 күн бұрын
Ah 7 mandalalu enduku theesukunnaro thelwada? Meekenduku kavalo cheppu 7 mandalalu, Polavarapu chedadobbAtanikega
@anjaneyulugundavarapu6108
@anjaneyulugundavarapu6108 4 күн бұрын
Oh stop nonsense logics Mr Raghu .IF YOU CAN THINK ABOUT OTHER ISSUES AP PEOPLE ALSO FACING PROBLEMS
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 530 М.
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 6 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,2 МЛН
Sudha Murthy First speech in Rajya Sabha Speech : Janam Kosam
8:58
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01