ఓయూ జోలికొస్తే ఒక్కడు మిగలడు! రేవంత్ సోయి తెచ్చుకో! | Prithviraj Sensational Interview on Unemployed

  Рет қаралды 32,683

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

21 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
ఓయూ జోలికొస్తే ఒక్కడు మిగలడు..! రేవంత్ సోయి తెచ్చుకో..! కెటిఆర్ మూస్కొని కూర్చో! | Prithviraj Sensational Interview on Unemployed Issues | mana Tolivelugu
#Prithviraj #Prithvirajlatest
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 239
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 20 күн бұрын
విద్యార్ధులకు పెట్టుకొన్న ఏ ప్రభుత్వం నిలబడలేదు.
@NNN_-
@NNN_- 20 күн бұрын
నిరుద్యోగులను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటు ఉంది
@saibabakamatam10
@saibabakamatam10 20 күн бұрын
ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి ఓట్లు అడుక్కొని, నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకొని నిజాం పాలన తెచ్చిండు రేవంత్ రెడ్డి.
@sujalapanneeru6478
@sujalapanneeru6478 20 күн бұрын
అందరం ఉరికితిమి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి ఎమర్జన్సీ రావలి
@svthalabajanas6965
@svthalabajanas6965 20 күн бұрын
తెలంగాణా క్రాంతిధల్ పృథ్వీ అన్న గారు తెలంగాణ కోసం 30 ఏళ్ల నుండి నిరంతరరంగ ప్రజల తరపున కోట్లాడే నిజమైన నాయకుడు.....ఇలాంటి నాయకుడు తెలంగాణకు అవసరం
@derangulashekhar5632
@derangulashekhar5632 20 күн бұрын
అన్న మీలాంటి మేధావులు ఇలాంటి ఛానెళ్లు ముందుకొస్తే తప్ప నిరుద్యోగుల కు న్యాయం జరగదు తెలంగాణ బాగుపడదు
@shivakris1201
@shivakris1201 20 күн бұрын
Shekar anna 1500 rupees
@derangulashekhar5632
@derangulashekhar5632 19 күн бұрын
@@shivakris1201 అలా దుష్ట్ లు ఎదురొస్తారు ,ముంచుతారు
@dyagalalith6063
@dyagalalith6063 20 күн бұрын
వాస్తవం గా మాట్లాడుతున్నారు అన్న గారు
@karthikdurgam1722
@karthikdurgam1722 20 күн бұрын
DSC postpone cheyandi sir please 🥺😭🙏
@Creators_universe24
@Creators_universe24 20 күн бұрын
Group 1 1:100
@priyankagandi3404
@priyankagandi3404 20 күн бұрын
Yes sir 1:100 kavali
@mirzaanwar3524
@mirzaanwar3524 20 күн бұрын
Group 2 exam should be in December sir
@rachuriparusharam4176
@rachuriparusharam4176 20 күн бұрын
కరెక్ట్ గా మాట్ల దిండు అన్న
@Urumuladora143
@Urumuladora143 20 күн бұрын
Postpone grp 2 ASAP
@dumpatiupender4606
@dumpatiupender4606 20 күн бұрын
తీన్మార్ మల్లన్న ఎక్కడ?
@chanduchandu8355
@chanduchandu8355 20 күн бұрын
హలో సీఎం గారు...డీఎస్సీ కోసం అమ్మాయిలు ఏడుస్తున్నారు 1 నెల రోజుల పాటు డీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే ఏమీ అవుతుంది మీ ప్రభుత్వం కులుతుంద మీ పదవులు ఉడుతాయ చెప్పండి?...సీఎం మంత్రులు mlc MP mla లు మీ ఇంటిలో మీ బిడ్డనో మీ అక్కనో మీ చెల్లినో ఏడుస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి? మీకు మానవత్వం లేదా అమ్మాయిల మనస్సు సున్నితంగా ఉంటాది...మీ పదవులు మీ సొమ్ము ఇవ్వండి అని అడుగడం లేదు కదా?.సిలబస్ పెంచారు టైమ్ లేదు చదవడానికి టైమ్ లేదు ఒక నెల రోజుల పాటు పోస్ట్ పోన్ చేయాలి అని కోరుతున్నారు అంతే కదా?...కుమారి ఆంటీ కోసం స్పందించిన సీఎం తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు?.మీకు ఓటు వేసి గెలిపించండి అని తిరిగినందుక?..మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి?.మీ దగ్గర ఉన్న వాళ్ళు మీకు ఉన్న నిజం చెప్పడం లేదు అది మీకు నష్టం?..ఇలాంటి మొండి పట్టుదల వల్లన మీకే నష్టం వచ్చే ఎన్నికలో? పోస్ట్ పోన్ కోసం ధర్నా చేస్తే పార్టీల తో డీఎస్సీ వాళ్ళను కలపడం మీకు మంచిది కాదు పార్టీ కోసం అమ్మాయిలు ఏడువారు అది తెలుసుకొండి?....ఎవరికి ఏమీ ఐనా రాష్ట్రం లో మీరు తిరుగలేరు
@derangulashekhar5632
@derangulashekhar5632 20 күн бұрын
Raghu Anna , మా కాంగ్రెస్ దద్దమ్మలకు తెలివి లేదు ,సర్వే ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి, dsc application చేశాం కధ ఫోన్ నంబర్స్ వుంటాయి కదా ramdam గా ఫోన్ చేసి వారి అభిప్రాయాలు అడిగి post pon చేయాలి, ఇలా కాక అనవసర తప్పిదాలు చేస్తున్నారు ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి ఇధేచెప్పలి
@vnaraj3907
@vnaraj3907 20 күн бұрын
Tq sir miru correct ga matladuthunnaru
@deshettishravani3897
@deshettishravani3897 20 күн бұрын
Please............ Dsc postpone cheyandi 😢😢😢😢😢😢
@mirzaanwar3524
@mirzaanwar3524 20 күн бұрын
Group 2 exam should be in December
@chanderamu270
@chanderamu270 20 күн бұрын
ఈ పరిస్థితికి కారణం,తొలివెలుగు రఘు ,Qన్యూస్ తీన్మార్ మల్లన్న
@jagadeeshvarun
@jagadeeshvarun 20 күн бұрын
Group 1/100
@nareshgoud-ri5ou
@nareshgoud-ri5ou 20 күн бұрын
Anna .. మనం కూడా ఒకసారి ఓటు హక్కుని రాదు చేయాలి అప్పుడే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతాయి.plz ఓటు పర్ నోటా
@sridharmerugu754
@sridharmerugu754 20 күн бұрын
Postpone group 2
@rajuk9225
@rajuk9225 20 күн бұрын
Group 2 nd 3 post lu penchali.....group 2 should be in December.....
@ashokbadugu8482
@ashokbadugu8482 20 күн бұрын
సిగ్గు లేదా చచ్చిపోతార అనేతందుకు సిగ్గు లేదా రాజకీయం చెయ్యి యూనివర్సిటీలు ఉద్యమాలు కాదు రాజకీయాలు ఇంపార్టెంట్
@dontharaboinakiran5170
@dontharaboinakiran5170 20 күн бұрын
Vittal Bhai, meeru, Judson Bhai leadership la Manam contest Cheddam Anna
@illutamrvraju9835
@illutamrvraju9835 20 күн бұрын
ప్రజాస్వామ్యం దేశంలో ప్రశ్నించే హక్కులేదా
@asvasuakula3451
@asvasuakula3451 20 күн бұрын
ఎందుకు పెడ్తారన్న నాకింత నీకింత అన్నట్టు రాజకీయాలు ఎక్కడన్నా మన రాష్ట్రంలో ఓ రాజకీయ వ్యక్తి కి శిక్ష పడ్డ వాళ్ళు ఎంత మంది??????
@nareshnoone1632
@nareshnoone1632 20 күн бұрын
పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్ గుంపుమేస్త్రీ నీకు పది సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిన నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం లేదా నిన్ను నిరుద్యోగులు జనాల కాళ్ళు మొక్కి గెలిపించిన క్రృతగ్ణత లేదా నీకు 10:47
@aakarapulalitha3556
@aakarapulalitha3556 20 күн бұрын
Please postpone DSC
@mallikgoshika7049
@mallikgoshika7049 20 күн бұрын
Excellent Prudvi brother .... 100% true 👍
@kumarvts3264
@kumarvts3264 20 күн бұрын
Nijam Anna
@SakramMaloth
@SakramMaloth 20 күн бұрын
Postpone cheyali
@mnaveen2428
@mnaveen2428 20 күн бұрын
Bro dare chanel tholi velugu❤
@DhanaviTipiri
@DhanaviTipiri 20 күн бұрын
Thanks ur support Anna 🙏
@maheshgoud05
@maheshgoud05 20 күн бұрын
DSC postpone
@mahalaxmikaripe879
@mahalaxmikaripe879 20 күн бұрын
Group2 exam DECEMBER lo conduct cheyalani ani request chesthunamu Sir
@sandeepvelpula1992
@sandeepvelpula1992 20 күн бұрын
Nirudyogulaantha kalasi saparete regional party pettali
@JaveedPasha-t4t
@JaveedPasha-t4t 20 күн бұрын
Please postpone DSC 😢😢😢
@madhukarbathula3193
@madhukarbathula3193 20 күн бұрын
Raghanna meeku chaala thanks ma kosam interview chesinanduku
@user-cr9lz3zi6j
@user-cr9lz3zi6j 12 күн бұрын
సూపర్ అన్న సూపర్ మాటలకు చెపితే వినరు ఢిల్లీలో జరిగింది ఈ తెలంగాణలో జరుగుతుంది ఇంకో రెండు నెలల్లో కత్తులు గొడ్డళ్లు పడతారు రోడ్డుకు ఎక్కుతారు ఇది నిజం నిరుద్యోగులు ఇవ్వకపోతే జరిగేది ఇదే ఎవరు భయపడ సూపర్ అన్న నువ్వు సూపర్ గా మాట్లాడావు
@katkamsrinivas9448
@katkamsrinivas9448 20 күн бұрын
మధ్య లో కెసిఆర్ ముచ్చట ఎందుకు....సూటిగా సుత్తి లేకుండా రేవంత్ నీ అడగే దమ్ము తెచ్చుకో అన్నాయ్
@radhikaerra176
@radhikaerra176 20 күн бұрын
Thank you bro
@jaganch9055
@jaganch9055 19 күн бұрын
సూపర్ ఆలా అడుగు. This point is correct
@jkhostelsingarayakonda9427
@jkhostelsingarayakonda9427 13 күн бұрын
తెలంగాణ ఇంటెక్చ్యువల్ నిరాహార దీక్ష చేయండి. కోదండరాం, మురళి, కూర్చొని బెట్టండి.
@user-cl1lm5wt3u
@user-cl1lm5wt3u 20 күн бұрын
Campus loki police lu ela entaravutunnaru
@MohsinKhan-up8tc
@MohsinKhan-up8tc 20 күн бұрын
Please postpone dsc😢😢😢
@kethavathnehru7658
@kethavathnehru7658 20 күн бұрын
రాజకీయ నాయకులకు పొలిటికల్ సైన్స్ qualify exams పెట్టాలి .....qualify ayina వాళ్ళకే ఎలక్షన్లలో పోటీ చేయాలి ...ప్రతి elections mundhu exams పెట్టాలి
@kuruva.Ayyappa55
@kuruva.Ayyappa55 20 күн бұрын
రెడ్ల పాలన ఇట్లే ఉంటది
@ganeshbanoth1434
@ganeshbanoth1434 20 күн бұрын
Nuv ni Chanel tagileyya ninnu nammi Congress vote veste police la chetilo thannulu tintunam
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 20 күн бұрын
అనాగరికుడు అధముడు అయితేనే ఆ ల అని మాట అనగలడు.
@user-tk9dq8yo4s
@user-tk9dq8yo4s 20 күн бұрын
ఇలాంటి జర్నలిస్ట్ లు ఉండాలి అలా అయితే నే గవర్నమెంట్ currect ga ఉంటారు
@jagadeeshvarun
@jagadeeshvarun 20 күн бұрын
I support sir
@aakarapulalitha3556
@aakarapulalitha3556 20 күн бұрын
Baaga matladinav Anna maakosam🙏🙏
@dontharaboinakiran5170
@dontharaboinakiran5170 20 күн бұрын
Yetla ra revanth memu brathikedi
@vasanthaveshalaja445
@vasanthaveshalaja445 20 күн бұрын
Dsc exam lo computers ni pagalgotti vastham postpone lekapothe
@yadagirimogulla7941
@yadagirimogulla7941 20 күн бұрын
నిరుద్యోగులను నిర్భంభందించి హింసకు గురిచేయడం భాధకరం. cm గారు పొస్ట్పోన్ చెయ్యండి దయచేసి అతిచేయకండి. ఒకవేళ మెం అధికారంలో ఉన్నం మా ఇష్ట ప్రకారం చేస్తం ఉంటే ఎవరు ఊరుకోరు ఎంత వరకైన దిగుతారు సో జాగ్రత్త cm gi
@banu9825
@banu9825 20 күн бұрын
Raghu Anna please dsc postpone cheyali Anna mitho sadyam avutundi please anna miku dantam pedutham
@pulikeerthana2791
@pulikeerthana2791 20 күн бұрын
Postpone group 2 plz
@freesoul3466
@freesoul3466 20 күн бұрын
Group 1 , 1: 100
@a.venkateswarluvenkateswar2499
@a.venkateswarluvenkateswar2499 20 күн бұрын
Raghu garu Pl think Govt jobs means reservation Common people get some benifit
@user-xc2hp5er2g
@user-xc2hp5er2g 16 күн бұрын
100%correctbrother
@KrishnaMekala-us7co
@KrishnaMekala-us7co 20 күн бұрын
Please postpone the dsc exam 3months
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis 20 күн бұрын
Good counter pruthvi anna tq, Telangana nirudhyogulu inni rojula nunchi protest chesthunna ekkada kuda elanti agayithyani kani,asangika cheryalaku palpadakunda chesthuru a lanti nirudhyogula pai polisola dhadi a prajaswamikam,amanusham
@dontharaboinakiran5170
@dontharaboinakiran5170 20 күн бұрын
Police ki thallulu lera
@dontharaboinakiran5170
@dontharaboinakiran5170 20 күн бұрын
Police julum nashinchali
@kanilkumar1549
@kanilkumar1549 20 күн бұрын
✊✊✊✊✊
@koteshwarbiragoni3189
@koteshwarbiragoni3189 20 күн бұрын
ATLEAST POST PONE DSC 3MONTHS ELAGU POSTS PENCHALEDU
@alwalabalraju7706
@alwalabalraju7706 20 күн бұрын
బాగా మాట్లాడినవ్ అన్న
@sujalapanneeru6478
@sujalapanneeru6478 20 күн бұрын
Raghu anna plz maa dsc valla meda focus pettandi
@gugulothsreenivas9936
@gugulothsreenivas9936 20 күн бұрын
Please group 2, 3 post ponechaidi December lo exam petal
@naistam8261
@naistam8261 18 күн бұрын
Super
@srinivasmunagala8277
@srinivasmunagala8277 15 күн бұрын
రెడ్డి తెలంగాణ అయేందే
@madhusangishetty2208
@madhusangishetty2208 20 күн бұрын
మార్పు బాగానే వస్తుంది తెలంగాణలో
@bhumaiahlaxmaiah4570
@bhumaiahlaxmaiah4570 20 күн бұрын
🎉
@vasanthnayak250
@vasanthnayak250 20 күн бұрын
Nice bro
@srivanijadala1384
@srivanijadala1384 20 күн бұрын
Super sir miru...🙏🙏
@vinaygoud8916
@vinaygoud8916 13 күн бұрын
👌
@villagefacts7847
@villagefacts7847 20 күн бұрын
Rate yentha Reddy vasthe elane vuntadi
@pandrevaranda9195
@pandrevaranda9195 20 күн бұрын
Evaraina sare Telangana poratamlo unnodu cm unte telusthadi telangana viluva ledante Telangana nashanam aithadi
@arekantisreekanth3851
@arekantisreekanth3851 20 күн бұрын
Group2 December lo pettali postulu penchali.....
@user-cr9lz3zi6j
@user-cr9lz3zi6j 12 күн бұрын
జనాలని ఒక్క ఆట ఆడుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు
@puttaupendranaidu8987
@puttaupendranaidu8987 20 күн бұрын
Dsc ni post pone cheyali
@user-dv5xf1zb9e
@user-dv5xf1zb9e 14 күн бұрын
Aankhon Se gusse wala Ramdev ke Congress Adhyaksh
@ramulukonkathi6123
@ramulukonkathi6123 19 күн бұрын
Prudvi anna super tolk ❤
@ashokyoutubechannel7982
@ashokyoutubechannel7982 20 күн бұрын
మార్పు రావాలి అన్నరుగ కాంగ్రెస్ వచ్చింది మార్పు బాగానే వచ్చింది
@govindjadav575
@govindjadav575 20 күн бұрын
Anna nijam matladuthunnavu 200%
@endooribaburao3026
@endooribaburao3026 20 күн бұрын
Anna great leader
@Sumanthbadri626
@Sumanthbadri626 20 күн бұрын
Kcr gurinchi kadu bro ippudu em cheyali cheppandi
@ChandraShekar-w2r
@ChandraShekar-w2r 15 күн бұрын
నోటిఫికేషన్లు వేస్తే నిరుద్యోగులను నష్టం నష్టం చేసినట్టు కాదు కదా
@vijayvarikuppala1162
@vijayvarikuppala1162 19 күн бұрын
Miru cheppedhi nijam anna
@SwamiReddySingireddy-wn1lf
@SwamiReddySingireddy-wn1lf 14 күн бұрын
University lo police lu kadhu,,Professors Ravali .mind the Government..
@mohdkhamar2691
@mohdkhamar2691 20 күн бұрын
DSC postpone cheyali
@vickeymalhothra2399
@vickeymalhothra2399 20 күн бұрын
Group 1 premilms sports quota candete list evvandi ra ayya😢
@prathapjerra8733
@prathapjerra8733 12 күн бұрын
రఘు గారు ఒక విషయం ఆలోచించండి గత పది సంవత్సరాల నుంచి ఉద్యోగ నియమకాన్ని ప్రకటించని ప్రభుత్వానికి మీరు ఇలాంటి ప్రశ్నలు ఇస్తారు నిన్న గాక మున్నా ఓన్మాలు పెట్టించుకున్న ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంత అనే తెలుగునటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సామాజిక కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారంటే మాకు పదవి ఇవ్వలేదు గనుక మిమ్మల్ని ప్రశ్నిస్తుంటాం పది సంవత్సరాల తర్వాత ఇలాంటి ప్రశ్నించిన గొంతులకి కేసీఆర్ గాడు ఏమైనా అవకాశాలు ఇచ్చాడా కెసిఆర్ అనేటువంటి వాడు ఒక టిడిపి పార్టీలో మంత్రి పదవి ఇవ్వకపోతే వచ్చిన వ్యక్తి ఇప్పుడు మేము మాలాంటి సామాజిక కార్యకర్తలను తెలంగాణ జన సభలో కార్యకర్త తెలంగాణ మహాసభలో ఒక కార్యకర్తలను నేను తెలంగాణ ఐక్యవేదికలో ఒక సారి సామాజిక కార్యకర్తలు ఆ తర్వాత అన్ని రకాలుగా థర్డ్ డిగ్రీ చేయించుకుని తెలంగాణనే నా భవిష్యత్తును నిర్ణయం తీసుకొని తెలంగాణ యువజన వేదికను పెట్టి బాలాజీ నగర్ లో అది మినీ తెలంగాణ అది గద్దరే గద్దరే చెప్పిన మాట ఆమెని తెలంగాణలో 30 వేల మందితో 200 మంది కళాకారులతో కవాతు చేపించిన ఒక సామాజిక కార్యకర్తను నేను నేనొక్కడినే కాదు నాతో సామాజిక ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతపరమైనటువంటి విషయాలలో సంఘీభావంతో ఉన్నటువంటి వ్యక్తులతో తెలంగాణ యువజన వేదిక అని పెట్టాను నేను పెట్టిన తర్వాత అది కొద్ది సమయకాలంలోనే బాలాజీ నగర్ లో పెద్ద సభ జరిపాను నన్ను ఎన్ని సందర్భాలలో థర్డ్ డిగ్రీ చేశారో నాకు కూడా తెలియదు నేను దుబ్బాక హాస్టల్లో చదువుకుంటున్న సందర్భంలో ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఆ తర్వాత డిగ్రీ ఆ తర్వాత పిజి నేనే పెరిగిందంతా ఉద్యమ కారులలో ఒక ప్రముఖుడు అమర్ మా రాజన్న ఆ తర్వాత మా వీరన్న విద్యార్థి విభాగంలో పనిచేస్తున్న సందర్భంగా వీరన్నతో నేను ఉన్నాను ఉన్నాను కానీ నన్ను ఎన్ని రకాలుగా ఎన్ని పోలీస్ స్టేషన్లో ఉత్తర తెలంగాణ జిల్లాలలో లేదా తెలంగాణ జిల్లాలలో అన్ని తెలంగాణ జిల్లాలలో ఇన్స్టాల్ పెట్టారో కూడా ఇప్పుడు బతికున్నటువంటి వాళ్లకు తెలుసు ఇవన్నీ చెప్పడం అవసరం లేదు కానీ ఒకటే మాట చెబుతున్నా ఇప్పుడు రఘు ఈ లొల్లి ఎంత వద్దబ్బా నేనేమంటున్నానంటే మనిషిని మనిషిగా గౌరవించే ఈ దేశం ఈ రాష్ట్రం కావాలి ఎవడన్న కావచ్చు దొంగలు ఒక పూటకు లేనటువంటి వాళ్ళు కూడా వేల కోట్లు అధిపతులు అయ్యారు ఈ రాజకీయ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు దొంగతనాలకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యే కి ఒక ఫామ్ హౌస్ నాలాగా పూటకు గతిలినటువంటి వ్యక్తులు ఒక ఫామ్ హౌస్ కట్టుకొని తిరుగుతూ ఉన్నారు నిజాన్ని నిక్కసికంగా చెప్పినందుకే కదా నన్ను జైల్లో పెట్టారు ఆ రకంగా ప్రశ్నిస్తున్న గొంతులో ఎంతమంది ఉన్నారో
@DhanaviTipiri
@DhanaviTipiri 20 күн бұрын
Bhaga gaddipettindru Anna.currect ga matladuthunnaru.
@RaviKumar-qg9ku
@RaviKumar-qg9ku 20 күн бұрын
Pruthvi Anna,correct chepparu Congress ki vaari padavulanu kapadukune sradha nirudyogulapaina ledu
@gardasjagan8636
@gardasjagan8636 20 күн бұрын
ఇంకో నాలుగు నెలలు ఆగండి సీఎం మార్చాలని కొత్త డ్రామా సులువు అయితది
@gouthamg982
@gouthamg982 19 күн бұрын
Opposition involvement lekapote govt digi raadu. Movement success kaadu.
@banu9825
@banu9825 20 күн бұрын
DSC Postpon cheyali Raghu Anna please miku request chestunna
@kethavathvishnu6789
@kethavathvishnu6789 20 күн бұрын
రండలా పార్టీ కాంగ్రెస్
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 205 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 3,7 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 205 МЛН