very deep and touching. Thought provoking actually. Ee prapamchamlo entha mandi ila manasikangaa ontarigaa unnaro. Loneliness and solitude are two completely different things. Chalamandi lonely gaa unnaru, adi solitude gaa maarithe there will be lot of self love and happiness. Also can lead to spiritual growth.
కౌసల్యాదేవిగారి కల్పన కనిపించింది. అందాల్ని చూచి ఆనందించే ఆమె చాలా అందగత్తె. కల్పనతో పాటు ఎదిగింది ఆమె సౌందర్య దర్శనా దిదృక్ష. ఓ సారి ఆకర్షించి, అదృశ్యమైతే మధ్యలో అన్వేషణ ఆతృత చెప్పలేనంత. చదివింది రాధిక మధురోహల పులకింతల మొలక !