ఓం నమో నారాయణాయ నమః... స్వామి వారి లడ్డూ కి వాడే నెయ్యి మీద ఇంత చేతివాటం ప్రదర్శించారు అంటే ఇక సామాన్య జనం మరియు చంటి పిల్లలు వాడే వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ పరిస్థితి ఏమిటి అంటారు, స్వామి వారి ప్రసాదం కు వాడే నెయ్యి నే ఇంత కల్తీ చేసిన వారు దేనికైనా వెనకాడరు... ఓం నమో వేంకటేశాయ నమః...
@schkdvprasadraomanchina974Ай бұрын
ధర్మారెడ్డి సంచిలో లడ్డులు వేసికొని ఢిల్లీలో వీధి వీధి తిరిగాడు.
@ShyamSunderMudumbaАй бұрын
KALTI VARTALU VANDI VADDINCHINANTA EASY KAADU SRI VARI LADDU PRASADAMU KALTI CHEYADAMU ANTE, SERIOUSLY.