🙏 గురువు గారు! మీరు చెప్పిన కొలతలతో కల్యాణ రసం పొడి చేసి,రసం చేశాను. చాలా అద్భుతంగా ఉంది! మీరు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందిస్తున్నారు కదా! నా మనస్సు కు చాలా సంతోషం కలిగింది గురువు గారు! 🙏🙏🙏🙏🙏
@babjivelamarthi58663 жыл бұрын
Super sai keerthi garu
@bhagyalakshmi17863 жыл бұрын
🙏 గురువు గారు! నిజంగా శుభమే! నేను సామాన్యంగా చారు చేయను. నెలకు ఒకసారి మొక్కుబడిగా చేసేదాన్ని. కానీ మీరు చెప్పిన కొలతల ప్రకారం కల్యాణ రసం పొడి చేశాను. మీరు నమ్మినా నమ్మక పోయినా ప్రతి రోజూ రసం చేస్తున్నాను.మా వారు,మా అబ్బాయి ఇష్టంగా రసమన్నం తినేస్తున్నారు.అంత మధురంగా, కమ్మగా ఉంటుంది మీకు చాలా చాలా ధన్యవాదాలు 👍👍👍👍👍👍👍
@sricharan94643 жыл бұрын
My age is 8 years.Ee kalyaana rasam Chesukunam chala bagundi From sricharan hyderabad Danyavadalu 🙏🙏🙏
@dileepkumar-th9oz3 жыл бұрын
Sir kalyan rasam yela pettalo chepandi
@pervelasriramamurty33923 жыл бұрын
నిన్న చేశాను స్వామి గారు చాలా, బాగుంది 🙏🙏🙏
@dr.suvarna86833 жыл бұрын
Thank you for the good receipe Guruji...
@padmavathiobr43073 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు
@rrsrikant1 Жыл бұрын
నమస్కారం గురువు గారు. మా రెండో అబ్బయికి 5 సంవత్సరాలు. మీరు చెప్పిన విధంగా చేసిన కళ్యాణ రసం అంటే వాడికి ప్రాణం. రోజూ అడిగి మరీ తినంటాడు. ధన్యవాదాలు గురువు గారు🙏
1 గ్లాసు ధనియాలు 1/2 గ్లాసు కందిపప్పు 1/2 గ్లాసు పచ్చి సెనగపప్పు 1 చెంచా జీలకర్ర 1 చెంచా మిరియాలు 1/2 చెంచా మెంతులు కొంచెం ఇంగువ కొంచెం శొంఠి తగినంత ఉప్పు 12 ఎండుమిర్చి. గుప్పెడు కడిగి ఆరబెట్టిన కరివేపాకు. తగినంత పసుపు. ఈ పదార్థాలు అన్నింటినీ కూడా దోరగా వేయించి మిక్సీ లో ఆడుకోవడమే.
@pingalideviprasad24005 ай бұрын
ఈరోజు aug 2024 రోజున కల్యాణ రసం పొడి చేసుకున్నాము మీరు చెప్పినట్టు పొల్లుపోకుండా?
@bobbybob46892 жыл бұрын
అంతా బాగానే ఉంది గురువు గారు కానీ ఎంత పాల్లు కలపాలి రసం లో అది చెప్పలేదు కదా ఎలా మరి
@pavanaprasad56122 жыл бұрын
Shonti ante allama or dry shontina. Dayachesi cheppagalaru
@palleruchulu13283 жыл бұрын
👌👌
@kovurikiranmayi12583 жыл бұрын
👍👍👍👌👌👌👌👌🤝
@tatavarthikumari50173 жыл бұрын
👍👍🙏🙏🙏
@vedhachivukula59343 жыл бұрын
Kalyana rasam cheyunu thinnavarini vasam 🙏🙏🙏
@charepallirkmusicchannel09053 жыл бұрын
తిరుమలలో శ్రీ వెంగమాంబ మాత భోజనము లో చేసే చారు లేదా రసం ఎంతో రుచిగా వుంటుంది.అలా చేయడానికి ప్రయత్నం జరిగింది.కానీ ఆ రుచి రాలేదు.కొలతలు ఏమిటో,చేసే విధానం మీకు తెలిస్తే ఒక వీడియో చేయగలరు.ధన్యవాదాలు.🙏