Night I cooked kanda bachali.....like you sir...super ...first time I cooked.all likes that..thank u so much
@lakshmiburra13573 жыл бұрын
అసలు మీరు పచ్చడి చేసే విధానం, చెప్పే విధానం చాలా బాగుంది guruvugaru 🙏🙏🙏🙏
@amalakotanagalakshmi92636 ай бұрын
Telugu typing is difficult to me so I can't explain my happy ness when I saw....I miss you dad....you r great chef in the world
@byreddypedda3 жыл бұрын
ఇలా మనమే సొంతంగా చేసుకొని తింటే నోటికి రుచి వంటికి ఆరోగ్యం. వంట వండే వాళ్ళు ఒక డ్యూటీ లాగా కాకుండ , అందరూ మంచిగా తినాలి అని వండితే ఆ రుచే వేరుగ ఉంటుంది
@kameswarimaddali92872 жыл бұрын
చాలా బాగుంది మీరు చేసిన విధానం, చెప్పే పద్దతి. మేము కూడా చేసుకుంటాం. పోపులో ధనియాలు కూడా వేసుకుంటాం.
@maryxavier32693 жыл бұрын
Namaskaram guruvu gaaru mee lanti vaaru maaku dorakadam nijam ga maa adrustam andi.abba entha chakkaga vivaristhunnaru. Noru vooripothundhi antey nammandi.chala thanks andi.
@padmavatinori98363 жыл бұрын
మీ మాటలు వింటూ ఉంటే బాబాయ్ మాట్లాడినట్టు అనిపిస్తుంది వంటలు అమోహం గా ఏం చేస్తున్నారు చాలా థాంక్స్
@sumalatha92543 жыл бұрын
యీరోజు యీ పచ్చడి చేసాను బాబాయ్ గారు... నిజంగా అద్భుతమైన రుచితో వచ్చింది. ఇంతవరుకు ఇంత రుచికరమైన గోంగూర పచ్చడి తినలేదు అని ఇంట్లో అంతా అంటున్నారు. చాలా చాలా ధన్యవాదములు బాబాయ్ గారు 🙏🙏🙏
@Annapurnachitta Жыл бұрын
27:57 మిరు ఏక్కడ వుంటారో చేప్పగలరు
@gumadeviomnamovenkatesayag2233 жыл бұрын
గురువు గారు🙏 నోరూరుతుంది
@santhalingamb.65643 жыл бұрын
ఫలని స్వామి గారికి ముందుగా నమస్కారం 🙏 మీరు చేసే విధానం సూచి శుభ్రత అంతకుమించి మీ వాక్యానం చూపరులు కి మంచి వినోదం కలిగిస్తుంది 🙏🙏🙏ధన్యవాదములు 🙏
@nirmalasreeramoju17643 жыл бұрын
ఈ రోజు ఈ పచ్చడిని తయారు చేసాను, చాలా బాగా వున్నది రుచిగా. మా అక్కయ్యకు గోంగూర కనిపించినదట కాలిఫోర్నియాలోని ఇండియన్ స్టోర్ లో, పోస్టలో పంపినది. ఇక మీరు చేసినట్లే మా చిన్ని రోలులో చేసాను, చాలా తృప్తిగా భోజనము చేసారు మా పిల్లలు. ధన్యవాదములు గురువు గారికి . రుచికరమైన పచ్చడిని చూపించారు 🙏🏼
@kanakadurga40362 жыл бұрын
ఈ రోలు పోత్రం చాలా బావున్నాయి.. ఎక్కడ దొరికిందండి.. ఈ రోజుల్లో. చెప్పండి దయచేసి
@geethalakshmi1133 жыл бұрын
You are a kind person so only you are happy sir. Seeing, we also feel the same 😘😘🙏🙏👍
@venkateswararaom59672 жыл бұрын
AA
@geethalakshmi1133 жыл бұрын
How cute and happy to do things 🙏🙏😘👍. I like your enthusiasm and happiness. Great 🙏🙏. God bless gurugaru 🙏🙏
Ayya gaaru meeru etuvanti vanta chesinaa chaala ante chaala ruchi thelisi pothundhi maaku. Mee శుభ్రత, మీరు చేసే విధానం nijanga Hatsoff ayya gaaru. Maa adhrushtaaniki dhorikaavu meeru. మీరు కలకాలం చల్లగా వుండాలి ayya గారు. 🙏🙏🙏💯💯💯💯💯💯💯👌👌👌👌👌👍👍👍👍😋😋😋😋😋😋😋😋🤗🤗🤗🤗
@vimalakodagi87033 жыл бұрын
Mee vantalu choosi chesina tharuvatha vere channels choodatam ledandi Meeru chappevidhanam chese vidhanam chala baguntayi My respects to you
@bhaveshreddy32063 жыл бұрын
గోంగూర పచ్చడి అంటే గురు దేవులకు చాలా ఇష్టం ప్రాణమని అర్థం ఐంది గురుదేవా మీ శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🤗🥳🥰🤗🥳🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🔥🔥🪔🪔🪔🍌🍌🍌🥥🥥🥥🍯🍯🍑🍑🥙🥙🥙🌹🌹🌹🥭🥭🌺💐💐🍨🍨🥀🍒🍒🍓🍏🍎🍎🍎🌻🌻🍈🍈🍈🍃🍃🍃🌼🌼🧆🧆🧆🌷🌷🥰🥳🤗🥰🥳🤗🥳
గురువుగారు, నమస్కారం చేసి, మీరు చూపించిన గోంగూరపచ్చడి ఎలాగ చేయాలి చాలా బాగా వుంది.ఆఖరు గా నల్ల మినప్శప్పు రెండు స్పూన్లు నూనె లో ఎర్రగా వేయించి పచ్చడి పైన పోసి కలుపుతారు ఇష్టం వున్నవారు. గోదావరి జిల్లా గ్రామాలలో . అది కూడా కమ్మనైన రుచిగా ఉంటుంది కాబట్టి.పప్పు బద్దలు మెత్తపడవు ఎర్రగా వేయించి నట్లయితే. ఆంధ్రుల అభిమాన శాకం గోంగూర రోటి పచ్చడి చాలా బాగా వివరించారు , గురువుగారు నమస్కారం.
@vardhan3543 жыл бұрын
గురువు గారు చాలా బాగా చూపించారు.మీ ఆశ్రివాదాలాలు కూడా చాలా బాగున్నాయి.చివరిలో "భారత మాత కి జై " అని చెప్పకలుస్తే ఇంకా సంతోషిస్తాం
@saibabukakara54292 жыл бұрын
Swami garu miru pachadi chala Baga chesaru super andi miru rubbithunnaru kadha a roti ekkada dorukuthayandi maku kavalndi plz cheppandi
అయ్యా మీకు నమస్కారములు.మీరు తయారు చేసి చూపించిన గోంగూర పచ్చడి విధానం చాలా బాగుంది.వీడియో చూస్తున్నంతసేపు నోరూరుతునేఉంది.నేను కూడా ఆ గోంగూర పచ్చడి ప్రియుడినే గురువుగారు.బొబ్బట్లు చేసే విధానం వీడియో పెట్టండి .ఇది నా యొక్క అభ్యర్థన.మరోలా భావించవద్దు.మేము కూడా వైదికవెలనాడు బ్రాహ్మణులం. మాఇంటి పేరు గరిమెళ్ళ వారు.
@ammananna41383 жыл бұрын
ఇంగువ ఎక్కడ తెప్పిస్తారు కంపెనీ పేరు చెప్పండి
@naniv79713 жыл бұрын
Devuda chustunte mouth watering,, super swamigaru
@harinathkanamarlapudi45973 жыл бұрын
Me too 😋
@Krishnakanthkandukuri4 жыл бұрын
Guruvgaru meru Kuda , Me kutunbha sabhuyullu Kuda 2021 year lo Chala annadam GA uvndali ane korukuntunam.
@annapurnab33763 жыл бұрын
గోంగూర గురించి చాలాబాగా చెప్పారు అలాగే మీ ఫ్యామిలీ నీ మాకు పరిచయం చేయండి
తేట గీతిక పద్యము : ఆంధ్ర మాతకు గోంగూర అన్న పేరు వచ్చి ఉన్నది దానితో పచ్చడినిక చేసికొని తిన్న వారికి జిహ్వ లేచి వచ్చునట్లుగ మీరు చూపారు మాకు పళని స్వామి వారికి వేయి వందనములు
@VantalukaburlubySavitriIvaturi3 жыл бұрын
Sir ..Naa videos kuda chudandi
@muttalamuntaj83592 жыл бұрын
Very nice👍
@lakshmideviperepa86513 жыл бұрын
Thank you baabai for your narration.
@Ktulsirao-t7v9 ай бұрын
Miru bramins maa intlo Ela tintaruandi guruvu garu
Mee rolu chala bagundi. Vanta chupinche vidhanam adurs.
@jayammasripathi93743 жыл бұрын
Super👍👍👍👍 Ayya Chuputhunte thinalanipisthundi TQ So much
@galijairudra46412 жыл бұрын
teepi ooragaya chopinchand guruvugaru 😍👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Sowjanyav05043 жыл бұрын
Pulla gongura ki dhanasa gongura ki difference ela telustundi?asalu yedi deniki vaadataaru?yela gurthupattali?
@vippartiambica40053 жыл бұрын
You are a wonderful person 👍
@arunamehta56053 жыл бұрын
Fridge lo pedithe ruchi marutundi kada.
@shariffhussainshaik6193 жыл бұрын
rubburolu bagundi address iste purchase chestanu. Pachai type bagundi
@tcgoud19963 жыл бұрын
Mee rolu Mee pachadi adhbuthaha adbhuthasya naku gongoora ante pranam
@modumpuramvamshi6664 жыл бұрын
😁😁😄 super 👌 guruji manchi smile
@SRD-gd2ig7 ай бұрын
Endumirapakayalu dhaniyalu vepukuni chestaru gongura pachadi adi chesi chupichandi swamy garu
@vegetarianvedas5003 жыл бұрын
Wonderful narration
@kalyanchakravarthy10102 жыл бұрын
Excellent guruvu garu
@అమ్మనాన్నా-ఝ9బ3 жыл бұрын
అన్నా..... మీ వంటలు చూస్తూ ఉంటే కడుపు నిండుతుంది 🙏
@swetha8753 жыл бұрын
Guru Garu mee blessings day ni fresh chesethundandi thank you
@sisterrajeswarinakka44012 жыл бұрын
Super
@divyab68863 жыл бұрын
Aaha Adbhutam babai 🙏
@sitakrishna383 жыл бұрын
గురువుగారు పచ్చడి నాకు చేదు వచ్చింది మెంతులు ఆవాలు ఎంత వెయ్యాలో చెప్పలేదు నేను రెండు సమంగా తీసుకున్నాను అందువల్ల చేదు వచ్చింది అంటారా
@diwakarkk123 жыл бұрын
Sir your preparation all
@rebecaveernapu506 Жыл бұрын
Very good swamigaru 🙏
@BCSPRASAD3 ай бұрын
ఈ రోలు స్పెషల్ గా ఉంది. లొట్టలు వేస్తూ చెప్తుంటే అదొక తిండి దుగ్ధ కలుగుతుంది
@maryxavier32693 жыл бұрын
Nenu chaganty vaari ammaiyini maadi vizag.maa ammagaru same elane chesavaaru
@naguvattem30059 ай бұрын
Gongura adbhutha ha 😅❤😊
@youtubeyoutube16113 жыл бұрын
బాబయ్గ్య గారు మీమాటలతో కడుపు నిండిపోతోంది. 30 ఏళ్ళుగ దూరంగ అమెరికాలో బెంగతోవున్న నాకు ఆరోగ్య ం కూడ పోయింది. భగవంతుడుపంపిన దేవదూత మీరు. India వస్తే మీయింటికి తప్పక వస్త. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻