Great photo కలెక్షన్స్. అప్పటిలో ఇలాంటి photoes unnaye అంటే చాలా గొప్పగా unnadi. 👏👏
@kalyanaantharangam3 ай бұрын
@@radhaannamraju6250 Thank you Radha garu ! Aa photos - jgnapakaalaku nidarsanam . Mee spandanaku santhosham 😊👍
@maniprerepa37093 ай бұрын
చాలా బాగుంది కల్యాణ శారదగారు 1) మీరు చెప్పినవిధానం 2) వివిధ రకాల కొత్త వ్యక్తులతో సమన్వయంతో మీరు మెలిగిన విధానం 3) ఉమ్మడి కుటుంబాన్ని మీ అత్త గారు నడిపిన తీరు 4)ముఖ్యంగా సున్నితమైన మానవ సంబంధాలు వాటిని నిలబెట్టుకున్నతీరు అది టీచరు స్టూడెంటుమధ్య/ సీనియర్ జూనియర్ టీచర్ల మధ్య/ అత్తకోడళ్ళ మధ్య.😊😊😊😊😊😊 మీరు కట్టుకున్న నాకిష్ట మయిన మధుర చుక్కలచీర😅😅 బాగుంది
@kalyanaantharangam3 ай бұрын
@@maniprerepa3709 Mani garu ! Mee sahrudayaaniki , protsaahaanikee mee spandanale balam ! Dhanyavaadaalu 🙏👍