Listen to this spicy treat Dum Masala from Mahesh babu’s Guntur Kaaram : bit.ly/3SxwjrY
@RadhaDevi-ec2uq Жыл бұрын
Ramud
@Venkatesh-vd6jt Жыл бұрын
Kuch iki we smjhe neku ujj2j2j4j3jj2mkl3p2p0
@papadjsoundsmedapalli1332 Жыл бұрын
@@RadhaDevi-ec2uq s3jl😅😅😅
@sandhyaranikanjula5938 Жыл бұрын
😅😅 3:35 😅
@jaishnavreddyyeruvavenkata7897 Жыл бұрын
@@RadhaDevi-ec2uq❤❤😊😅
@JoduVenkataprasad7 ай бұрын
హిందువుల సంప్రదాయాలుఈ భూమి పై ఉన్నంతవరకు ఇ పాట కు మరణం లేదు
@vijaykumarnarendramodi49913 жыл бұрын
హిందూ సంప్రదాయంలో ఉన్నంత గొప్పతనం ఇంకా యే సంప్రదాయం లో ఉందండి జై హిందు జై భారత్ నా పుణ్యభూమి నాదేశం
@madhuchary1001 Жыл бұрын
✊✊🤝🤝
@routhuchandrasekhar530 Жыл бұрын
Hinde criestan ani bedam chyku bro nenu kapu Naidu NY bro naku chadvu radu bro
@udayekkirala7837 Жыл бұрын
Your msg is not correct
@akkatiprakashreddy8907 Жыл бұрын
Super
@aravindreddy1234 Жыл бұрын
✊✊🚩
@jithendraravipalli14713 жыл бұрын
ఈ మధ్య కాలం లో ఇంత మంచి సాహిత్యాన్ని ఇంత కమనీయమైన గోంతు తో విని చాలా రోజులు అయ్యింది శ్రి మణి గారికి శ్రీ బాల సుబ్రమణ్యం గారికి మిక్కీ జే మేయర్ గారికి ఒక్క 4 నిమషాలు మనసుని హాయి గా ఉంచినందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@teluguvillagegamer48383 жыл бұрын
ఎంత మధురమైన పాట ... చాలా బాగా పాడారు ...జీవితంలో ఇంత గొప్ప గాయకులని మనం కోల్పోవడం చాలా దురదృష్టం ...😭...ఇలాంటి గొప్ప గాయకులు ఇంకా పుట్టాలి మళ్ళీ .....చాలా స్మూత్ పాట చాలా happy అనిపించింది వినగానే ....🙏🙏🙏🙏🙏
@maheshprasanna711616 күн бұрын
*Don't warry SP Charan unnaru same tone*
@regulasasatish27404 жыл бұрын
ఇలాంటి పాటలు కి మీరు చిరునామా లాంటి వారు సరిగమలు తో మీరు అద్భుతమైన పాటలుని మాకు అందించవారు మీరు లేకపోవచ్చు కానీ ఇలాంటి అద్భుతలు మాకు వదిలి వెళ్లారు మీ ఆత్మ కి శాంతి చేకూరాలని ఆశిస్తూన్నాము
@praseedaburra4298 ай бұрын
Hemapus
@pubg_gamermanu11716 жыл бұрын
మురారి సినిమా లోని పెళ్లి పాట లాగా ఇది కూడా అలాగే అవుతుంది పెద్ద హిట్ అవుతుంది All the best entire team
@palepunagababu67826 жыл бұрын
Shaik Mans
@పులివెందులMLAగారితాలుకా8 ай бұрын
A pata oka range Untadhi
@durgempudisaidhareddydsred67274 жыл бұрын
ఈ పాట అంత అద్భుతం గా ఉంది అంటే ఎస్ పి బాలు గారి గాత్రనీకె నమస్కారం మనం చేసుకున్న పుణ్యం
@nanirao92713 жыл бұрын
ఈపాట మహ అద్భుతం
@vr-vh1vs2 ай бұрын
True
@srinivaasbodduupally7402 жыл бұрын
పెళ్లి పాటలు వింటుంటే ఒక మధురమైన జ్ఞాపకాలు .చాలా అద్భుతమైన పాట ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరు రైటర్ కూడా ధన్యవాదాలు
@pandunaresh2226 жыл бұрын
మూడుముళ్ళు ,ఏడడుగులు ఉన్నంతకాలం ఈ పాట నిలిచి ఉంటుంది ..💐
@rajeshkumarvaddadhi58536 жыл бұрын
s bro
@ramsreeram44436 жыл бұрын
You are correct
@mahikumari38246 жыл бұрын
Mahi
@narsimhareddytaru50756 жыл бұрын
Avunu
@dharavathshireesha70156 жыл бұрын
I like this song
@Ammaigaru4575 ай бұрын
Anyone watch in 2024...😍😍💞
@mounikabrahmoju4 ай бұрын
🎉
@foryoulove_3 ай бұрын
Hai ammayi Garu 😂❤
@body.bulidinglifedream3 ай бұрын
❤@@mounikabrahmoju
@lokeshrao69183 ай бұрын
No
@sajaltiwari63562 ай бұрын
Yes always
@devisunitha27152 жыл бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ song. 🙏🏾🙏🏾 ಎಸ್ಟು ಕೇಳಿದ್ರು ಕೇಳಬೇಕು ಅನ್ಸುತ್ತೆ. We all Karnataka people love SPB sir so much , he is always alive in his song and in our ❤️ heart.
@అమృతం-ఠ9న3 жыл бұрын
తెలుగు భాష తియ్యదనం హిందూ వివాహ గొప్పతనం తెలియజేసే గొప్ప సాహిత్యం ఈ పాట లో వుంది
@pandurangarao60263 жыл бұрын
Spb though he sings for movies, he never sang a vulgar song...he never compromised...great soul.
@gantivenkatakrishna57242 жыл бұрын
Avvunu super
@khaleeltalks53372 жыл бұрын
Yes you are right 👍
@satishdhawan88325 жыл бұрын
ఇ పాట కోసం అయినా పెళ్ళి చేసుకోవాలి తోందారగా సూపర్ పాట
@venkateshnagati58544 жыл бұрын
😀😀 చేసుకో bro
@srikanthsrikanth39404 жыл бұрын
same feeling naku
@narasimhayadav49324 жыл бұрын
S
@sangenagaraju25794 жыл бұрын
Nice bro congratulations
@telanaganapharmacy46153 жыл бұрын
Sambandam chudamantava
@nagbajjuri6 жыл бұрын
Swachaminaa Telugu Paata... Mikky all ways rocks.... Good Combo Nithin+Dill Raju+ Mikky.... will watch this Movie on First day for sure...
@RazibSaha3 жыл бұрын
I'm from Bangladesh, a Bangali. Listening to this song on a loop. Such a masterpiece, a blessing to the ears. Our subcontinental music is a world heritage.
@aroundtheglobe.30222 жыл бұрын
చాలా చక్కని గీతం. ఆలాపన, శ్రావ్యమైన గొంతు కలయికతో కలిసిన ఈ గీతరాజం. ఎప్పటికీ అజరామజరం. నూతన ఒరవడికి శ్రీకారం. 🙏.
@beingsadique8175 жыл бұрын
S. P Bala subrahmanyam 🔥🙌 soulful song thou i don't understand telugu yet i enjoyed watching this movie about wedding traditions and i like Indian culture 😍 love from Somalia to all the beautiful and cultural indians specially people of telangana 💖
@dhurgammallaiah45413 жыл бұрын
👌👌👌👌
@SrinivasPrayaga-v2f3 күн бұрын
This is Andhra culture not telengana telugu is language of Andhra created by Andhra god Vishnu
@kirannanip70676 жыл бұрын
"Janmantu pondi .. Janmivvaleni..manujunaku saardhakyamundadu kada....manugadanu nadipinchu kalyaanamunu minchi...ee loka kalyaaname leduga..."...👌👌👌 Really what a lyrics...no words to express the greatness of the lyricist SRIMANI garu...Superb...how much in-depth thinking/philosophy needed to write such great lyrics... Thank you so much....
@ghay36 жыл бұрын
Can you tell me what it actually means, word for word? Thanks!
@narsimhareddytaru50756 жыл бұрын
Nice
@satishsatish11915 жыл бұрын
Super song
@manthenamahesh91825 жыл бұрын
Nice
@Vinaysingh-to9sw5 жыл бұрын
Mai delhi se hu but south ka culture or songs or movies sabhi ko pasand karta hu.. 😍
@shobkrishna50984 жыл бұрын
Thats south...... Free of smog
@bhagyalakshmi11814 жыл бұрын
Amazing lirics nd marvellous music mesmerizing voices
@sunil39034 жыл бұрын
🤗🤗
@ankulumudusu4 жыл бұрын
Super
@Fantastico093 жыл бұрын
Our south 🙏🙏💝🙇🏻♀🙇🏻♀
@nagrotte3 жыл бұрын
రాముని పాట ఎవరు రాసినా , ఎప్పుడు విన్నా ఆపాత మధురమే. శ్రీమణి గారి ఈ సాహిత్య సేద్యం అమర గాయకుడు బాలుడి గళంలో చక్కగా పండింది.
@krishnav54566 жыл бұрын
ఇక మీద ప్రతి పెళ్లి లో వినపడే పాట బాలు గారి గాత్రం 👌👌
@gopim436 жыл бұрын
Gopi krishna 3
@venkatseepathi52455 жыл бұрын
Na marriage ki kuda
@ramjonnala91583 жыл бұрын
I🌿🌿🍂🍂🍂🍂🍃🍃 🐐🐐🐐🐺🐺🐺🐃🌷🌴🌵🍓@@venkatseepathi5245 v
@vmdl4 жыл бұрын
ఈ పాట విన్న ప్రతిసారి స్వర్గ లోకానికి వెళుతుంటాను నేను ఇలాంటి పాటలు ఎన్ని వచ్చిన ఈ పాటను మాత్రం వదలలేను...నిజంగా సూపర్ పాట ఇది
@amitidurgarao73493 жыл бұрын
స్వర్గలోకం లో మా తాత గారు ఉంటారు అడిగా అని చెప్పు భయ్య
@yuvagaming30783 жыл бұрын
😂😂😂
@mohanvadla55443 жыл бұрын
సూపర్ 😁😁😁😁😁
@polaganiradhakumari27213 жыл бұрын
@@mohanvadla5544 the
@sivaganjarla53643 жыл бұрын
స్వర్గంలో అందరిని అడిగానని చెప్పండి బ్రదర్
@hanumareddy27172 жыл бұрын
దేవులపల్లి, సిరివెన్నెల సీతారాంశాస్త్రి పరంపరను కొనసాగిస్తూ వున్న శ్రీమణి గార్కి శుభాకాంక్షలు.
@swamygoud64973 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా నా మనసులో ఎదో తెలియని ఫీలింగ్స్ పాట పాడిన రాసిన వారికి నా హృదయపూర్వక అభినందనలు
@rushikeshyewale17382 жыл бұрын
Helo bro lam from MH can you teach me telugu language please bro please
@itsmeuma64422 жыл бұрын
Same naku kuda
@prashmora2 жыл бұрын
Andhukena Dialer tune pettukunnav
@gandhammadhavi6102 жыл бұрын
మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఉంది
@PullaiahKanakapudi-sq3lr3 ай бұрын
Gfgvfgvhguchchchvgcvcuchcgvgggggghg
@rajuambari87565 жыл бұрын
మిక్కీ జె మేయర్ ... సంగీతం శ్రీమణి గేయ ...... రచన గానం యస్ స్పీ బాలు వెరసి అద్భుతం మహా అద్భుతం ఈ పాట... చెవ్వులో అమృతం పొసినట్టు ఉంది... ,😍😍😍😍
@rajeshkosana81424 жыл бұрын
చాల బాగా చెప్పారు
@sadevenkat404 жыл бұрын
E paata Balu paadakapothe Inta popular ayyedi kaadu Legend singer we miss u. Sir Own style of super composition by wonderful music director Micky🙏
@varunakuthota20286 жыл бұрын
srinivasa kalyanam , shathamanam bhavathi records break chesthundhi inka..... what an awesome song by SP Balu garu, micky j meyer garu ,ee rojullo elanti songs dhorakadam chala kashtam 😃😃😍
@upgrad7089 Жыл бұрын
Balu gari voice is a pure bliss. These lyrics are top notch.. "Janmantu pondhi Janmivvaleni manujunaku sardakyamundadu kadaa". Greatly portrayed the importance of Marriage.
@its_a_fcat_in_fact6 жыл бұрын
తెలుగింటి సంప్రదాయాలే వేరు ఎప్పటికి చెదిరిపోవు...... i love my hindu culture from past మురారి....... అ భందుత్వాలు తోరణాలు గొబ్బెమ్మలు కట్టు బాట్లు ప్రసాదాలు అందులో ఈ పాటలు మన సంప్రదాయాలని ఎక్కడికో తీసుకువెళిపోతున్నాయి......... Love u ra my budddddes all my hindu friends 😍😘😍😘😍😘
@kavyaraju36325 жыл бұрын
DILKARIM creations super
@battulasatyanarayana45335 жыл бұрын
Super song
@asrinuajay99195 жыл бұрын
DILKARIM creation
@ravenstudios56455 жыл бұрын
Well said anna
@lingalavanya29415 жыл бұрын
I like thies song
@subbu93756 жыл бұрын
కళ్యాణం వైభోగం... ఆనంద రాగాల శుభయోగం కళ్యాణం వైభోగం... ఆనంద రాగాల శుభయోగం రఘువంశ రామయ్య.. సుగుణాల సీతమ్మ వరమాలకై వేచు సమయాన.. శివధనువు విరిచాకే..వధువు మది గెలిచాకే మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం...శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి..అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణీ ప్రేమాయణం కళ్యాణం వైభోగం... ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయములవాడు గోవిందుడమ్మా విరి వలపు ప్రణాయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలొలికినాడమ్మా ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు ఋణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం...శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేద మంత్రం.. అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు.. పంచ భూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జతకలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం... ఆనంద రాగాల శుభయోగం
@venuthunga89816 жыл бұрын
Thanks
@Raajesh_G6 жыл бұрын
SubbaRao Vemuri no
@kavalianjaneyulu48926 жыл бұрын
Bro.. super.. 😘😘
@Anonymous-upsc-guide6 жыл бұрын
Lyrics are very good
@Anonymous-upsc-guide6 жыл бұрын
Very beautiful
@kiranreddyvarakantham92716 жыл бұрын
ఐదేళ్ల నుంచి ఇప్పటి దాకా ఇంత తీయనైన పాట తొలిసారిగా వింటున్న....
@babuiahdobblay56005 жыл бұрын
kiran reddy varaantham
@venkatseepathi52455 жыл бұрын
Me to bro
@nydhruvasarmakaluvakolanu19995 жыл бұрын
Yes bro
@penchalaiahjammula1835 жыл бұрын
Ayidella krindata yem vinnav bro
@rasheedkhan26844 жыл бұрын
super.hit.song
@siripuramashwin7825 Жыл бұрын
బాలసుబ్రమణ్యయం సూపర్ సార్ మీరు ❤🎉🎉
@rrsecuritysystems41206 жыл бұрын
అద్భుతం అద్భుతం.... శ్రీమణి గారి లిరిక్స్ " వైభోగం" S.P.బాలు గారి గాత్రం " కమనియం" మిక్కీ గారి సంగీతం " వరమాల శుభవవీణ సంగీతం" దిల్ రాజు గారి మంచి చిత్రాలు మన ముందుకు రావాలని చేసే ప్రయత్నం " శుభయోగం" ముఖ్యంగా ఈ లిరిక్స్ లో అద్భుతమైన లైన్ ఉంది అది "జన్మంటూ పొంది జన్మ ఇవ్వలేని మనుజునకు సార్ధక్యంఉండదు కదా" అంటూ రచించిన "శ్రీమణి" గారి ఆలోచనకు మా నమసుమంజులు👏👏👏
@SaiKrishna-cr2ci6 жыл бұрын
😍👍
@SANKARSSS6 жыл бұрын
rakesh vaddadi wow 💐What a comment......From you...Keep rocking 💐💐💐
I am from Kerala. I don't understand the lyrics but it sounds so good.
@Abbas-bd6tq3 жыл бұрын
മലയാളീ😂
@aathiramarayil3 жыл бұрын
Ah athe
@Abbas-bd6tq3 жыл бұрын
@@aathiramarayil ✌️
@ragibalaraju81763 жыл бұрын
@@aathiramarayil kerala lo job emaina chusthara medam
@rajnibarik40123 жыл бұрын
Good
@gaddamanji1408 Жыл бұрын
ఏ పెళ్ళిలో అయినా సరే ఈ పాట ఉండాల్సిందే👌👌👌
@swathibeby35803 жыл бұрын
మీ స్వరానికి నేనూ అంకితం నా ప్రాణాలు మీకు అకితం ఇస్తున్నాను స్వర్గీయ శ్రీ SP బాల సుబ్రహ్మణ్యం గారు
@jasminemody799 Жыл бұрын
I’m a Gujarati but I love this Song n will surely keep for my Daughters marriage 🙏🏻
@srinivaschilagani6789 ай бұрын
Thank you, you are always., The song has lot of complexity. Because you were Eeshwara, you used Rama, but you used Krishna(he doesn't know his wife's names because he didn't remember), They were completely😂, Regards Mr SriNivas CHILAGANI different, because Rama never 1:48 married other woman, Siva married two women,
@chinnachinna9721 Жыл бұрын
Bro South Indian marriage is special bro and each two state telugu... Telangana and Andhra.
@peddagampalaaravind6420 Жыл бұрын
ఈ పాట వింటే పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది ❤
@freddiemercurybulsara38766 жыл бұрын
Mickey J Mayer another Rahman in making.. SPB deserves Oscar or more than that award SPB nuvvu oka devudivi ayya
@ramsreeram44436 жыл бұрын
Song is so excellent i listen 100 times
@nareshjetti95505 жыл бұрын
Allbjstsongs
@chandrashekharrayilla6256 жыл бұрын
Ramachandrudi, Rukmini, srinivisa kalaynnalani explained precisely in 3 stentences with greater debth about the meaning of Kalyanam. Conclusion at the end is heart touching ... Janmivvaleni..manujunaku saardhakyamundadu kada....manugadanu nadipinchu kalyaanamunu minchi...ee loka kalyaaname leduga..
@nunnagopal37344 жыл бұрын
Hi
@srinivaasbodduupally7403 жыл бұрын
మధురమైన పెళ్లి పాట వింటే మన ఒక తెలియని అలజడులు మొదలవుతాయి పెళ్లి అంటేనే ఇంట్లోకాదు ఊర్లో కూడా సంబరాలుపెళ్లి పాటల సౌండ్ రాగానే మనసు పులకరించిపోతూ తెలియని తియ్యటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి నాకు ఎంతో ఇష్టమైన పెళ్లి పాటలు
🎶🎶🎶🎶Mickey j Meyer gari classical music lo srimani Garu swaraparichina adbhuthamaina lyrics ki sp Balasubramaniam Garu pranam petti paduthunte vintunna maku pranam lechi vachinatluaindhi hats off sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinay-qf3nv6 жыл бұрын
Wowww spb voice evergreen 🙏🙏 Mickey supperrrr👌👌👌
@maheshbasetty16976 жыл бұрын
mickey super
@koilkonda.chintu7962 жыл бұрын
మూడుముళ్ల బంధం ఏడడుగుల అనుబంధం నూరేళ్ళ జీవితం నైస్ సాంగ్💐✨💯💯
@mahendragopi40466 жыл бұрын
When it comes to melody ...Mickey is the best in tollywood...😍😍👏
@skvinod-ll3eu6 жыл бұрын
mahendra gopi s bro
@ravijillellamudi62226 жыл бұрын
relationship between wife and husband💖💖super super heart touching song
@devdattmishra92954 жыл бұрын
I am from North India ...... I watched this movie ...... Just watched...... And this was so so awesome...... This is defined our great culture......🙏🙏🙏🙏🙏❤️
@sbharatvaj44082 жыл бұрын
@@shreekrishna3693 aiyna nu adigithe chepaleru. Bollywood annedi pakistan isi nadipisthundi
@bhavanikarnakula-ue4pd Жыл бұрын
చాలా మంచి సాంగ్ వినేకొది వినాలి అనిపిస్తుంది
@flame-u4g11 ай бұрын
How does it matter if ur from North ?
@mandarjadhav95432 жыл бұрын
I love telugu songs biggest fan of telugu and tollywood from maharashtra jai Andhra Pradesh and jai maharashtra
@bsrinivas1653 жыл бұрын
Especially last few lines... Next level talent జన్మంటూ పొంది జన్మివలేని మనుజునకు సార్థక్యముండదు కదా... 🙏🙏😍😍
@mokshimiracles3 жыл бұрын
Ante pillalu leni valla jeevitam vyartham ani kada.. valla manasulu chala badapedathayi ilanti lines
@mathalavenu95462 жыл бұрын
Super
@srihariavula96642 жыл бұрын
@@mokshimiracles >oiii>o
@satishyalla93172 жыл бұрын
@@mokshimiracles sir adi sahityam Danilo oka varnana aa sentance danini vini anamdimchale kani vimrsa cheyyakodadu👍 akkada sardhkyam antee samsara param gaa kani jivithaparam gaa kahadu
@kethamallikarjuna73942 жыл бұрын
@@mokshimiracles Correct Brother
@pritywagh45754 жыл бұрын
I m Maharashtrian but I like south indian classical music festival and songs....this song is such beautiful song 🙏🙏 heart touching song beautiful voice I like very much this song voice music......🙏🙏🙏
@prasadsapkal11913 жыл бұрын
ताई मला पण 🚩🙏
@Fantastico093 жыл бұрын
🙏🙏🙏
@gayathrinishitha93872 жыл бұрын
Thank you That is Telugu power
@harishbhm22022 жыл бұрын
Thank you bro
@libralfukker28842 жыл бұрын
@@prasadsapkal1191 ho mala pan
@rajuyadav3816 жыл бұрын
God gifted spb voice..... 🎤🎤🎤🎧🎶🎵🎻🎼🎹🎷🎺🎸
@kailashdurgam9692 Жыл бұрын
వివాహాలలో ఇటువంటి ప్రత్యేక శ్రద్ధ-ఆకర్షణీయమైన పాటలు ఉపయోగించాలి. ధన్యవాదాలు సింగర్ సర్.🥰 ఈ పాట మనసును ఆకర్షిస్తుంది.
@fayazyt77854 жыл бұрын
ఈ ఏడు శ్రీరామనవమి రోజున అందరి వాట్సాప్ స్టేటస్ లో ఈ పాటే... అద్భుతంగా రాశారు.
@chandra25465 жыл бұрын
S.P Balu gaari Voice lo Edo Magic vundi.
@gothamayya67djhs5jsppa33 жыл бұрын
Fb hdjhvslarbgt Hbwj
@dora97523 жыл бұрын
09PM 7654321
@gattupallyravi29113 жыл бұрын
Miss, you 😊baalu sir
@babjipathan34793 жыл бұрын
Adhey magic uh😂
@Fantastico093 жыл бұрын
@chandra Truly .
@dilsukhjadav13374 жыл бұрын
I m from Gujarat but still Love this Song and Beautiful, heart touching song I understood the whole song in Hindi and Such a loving Song
@sachinucme41283 жыл бұрын
I am from karnataka KANNADA. SPB SIR Voice, best song.. ❤️
@santoshkumar-to5ih5 жыл бұрын
బాలు గారు మీరు 10000 యేళ్లు చల్లగా జీవించాలి........ మీ గొంతు సాక్షాత్తు భగవంతుని కృప.వినడం మా జన్మ జన్మల భాగ్యం.
@prudhvirajarmy26083 жыл бұрын
ఈ పాట రాసి పాడిన ..దెవ్వుడు ఎక్కడ ఎ లోకం లో ఉన్నాడో...కని నా జీవితం లో ఇంత మధురం గా పాడిన గాయకుడు నీ మర్చిపోలేను 🙏🙏
devotional songs channel me also connected to the same part of lyrics... excellent.. independent meaning and writing skills...even me also connected about the same lines of lyrics and searching for below comments to find out is there anybody also connected to the same...and finally I found u r comment ☺️👌👍
@rambaabuu99916 жыл бұрын
i
@pramodgummula7286 жыл бұрын
Super
@rakeshmord75965 жыл бұрын
Super song mrg songs lo di one of the best songgggg I like this songg e song vinte malli pelli chesukovali Anipistadiii
@mypoliticalviews75028 ай бұрын
జన్మంటు పొంది, జన్మివ్వలేని… మనుజునకు సార్ధక్యముండదు కదా… మనుగడను నడిపించు కళ్యాణమును మించి… ఈ లోక కళ్యాణమే లేదుగా… hats off to this lyrics
@vishnuvish256 жыл бұрын
Song nachina vallu oka like veskondi❤️
@Mahesh_23696 жыл бұрын
ViShnu ViSh already akkada esinam
@vishnuvish256 жыл бұрын
Mahesh Tarak ikkada kuda vey em thappu ledu
@Mahesh_23696 жыл бұрын
Okay vesa le
@naregipallihemadri5516 жыл бұрын
P k fan nitin all the best
@rekhaK-ug5gx6 жыл бұрын
Jk know when
@Ashok_ashish2 жыл бұрын
Nijangaa manam balu garini chala miss avuthunnam Entha manchi patani manaku andhincharu Song lyrics super asalu 😘😘😘 Miss u balu garu
@janakisatyanarayana66362 жыл бұрын
బాలూ గారు నోట ఏలాంటి పాట అయిన అలవోకగా పలుకుతుంది...ఎంత మధురం గా పాడేరు బాలూ గారు.... మిమ్మల్ని పొగొట్టుకున్న దురదృష్టం వంతులం.
@umamaheshwari15572 жыл бұрын
A great song , expounds the marriages of Sri Rama, Sri Krishna and Lord Venkateswara, marriage in general. Hats off to the writer , singer and visual maker.
@abhinavp48326 жыл бұрын
నితిన్ తోపు వీలైతే ఆపూ... గుడిలో దేవుడు ఉంటడు మా గుండె లో నితిన్ బంగారం ఉంటాడు....... ఎప్పటికి స్టార్ స్టార్ యూత్ స్టార్ 😉😉😉 జై నితిన్ అన్న.. 💪✊✊✊ NITHIIN 😍 Anna fans oka like vesukondi 👍☝👌
@g.nareshvlogs6 жыл бұрын
Super
@రామరామరామ-స5ఢ5 жыл бұрын
అసలు ఈ పాటకి ని మాటకి సంబంధమే లేదు......
@AnilAnil-qq1pi6 ай бұрын
Jayam dilu
@balireddydevu58616 жыл бұрын
what a fabulous song, what brirliant voice and composition by Micky sir.. absolutely loved it ..thanks spb sir, srimani and Micky sir.. hope Jr NTR , prabhas, RC, AA listens to this beautiful song and respect you and give you an opportunity Micky sir...
@mv...93 жыл бұрын
Wonderful lyrics 👏 BGM 👍 Song lo Magic vundi🙏..!!
@ashokthogari890111 ай бұрын
This Song for Music lovers,Full feast for ears,wow excellent music compose,Best marriage devetional song
@girimudhiraj64546 жыл бұрын
శ్రీనివాస కల్యాణం 👌👌👌👌 100 Days paka 75 cros paka
@sudhadarling45173 жыл бұрын
Cinema bhagaledhu bhaya chusanu theatre lo
@udaytota00076 жыл бұрын
Wow superb 👌 👌 such a pure telugu song... No words abt SPB sir.##all the best from ntr fans...
@yadagiripanugulla64586 жыл бұрын
Chala rojula tarvatha oka manchi paata vinnam Balu gaaru mee noti nundi and micky j meyar music bvundi
@avenkatrathnam96566 жыл бұрын
Bagundi
@srinivasbyragoni75902 жыл бұрын
అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం .....ఆమోగం అమృతం ఆ గానం వింటుంటే స్వర్గం లో దేవతలను బాలు గారు దివించినట్లు ఉంది
@kranthireddy1466 жыл бұрын
Jai Nithiin blockbuster SK
@Vishnuch25976 жыл бұрын
Kranthi Reddy pata vini movie blockbuster ani cheppakudadu
@kranthireddy1466 жыл бұрын
Vishnuvardhan chennuru I am working in dz movie I know the story bro dz movie sure shot blockbuster
@chitlanithyareddy56006 жыл бұрын
Kranthi Reddy yes songs super 👌all the best team .👍
@yerrajagan32756 жыл бұрын
Outstanding Music..👌👌
@srikanthsrikanth39404 жыл бұрын
we miss u "SPB" missing ur voice
@srikanthyadavkanneboina19236 ай бұрын
E Song వింటుంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది 😍
@vasukanchumarthi6 жыл бұрын
After a long time #SPB ......sir's....voice.....with superb song
@srilatha22496 жыл бұрын
Super kkkkkkkkkkk song
@vamshigiragani52906 жыл бұрын
One and only SPB👏 Srimani always make me Searching telugu meanings🙏😇 Micky 👏😍
@VamsiKrishna-jx4fj5 жыл бұрын
It's a beautiful moment in every ones life.... I love our traditional marriage.... Superrr
Uujdydk. Jayaram. Hood river and then delete this message to gd news portal royal Oak grove City of the week is pretty much any questions please do the work you are interested please let us see more at least I know if there was no answer of a sudden change in your company to be the best 7
@sagarekka50272 жыл бұрын
I'm from Chattishgarh,what a movie,love you south cinemas 😍😍😍😍😍😍💞💞💞