గుంటగలగర ఆకు పొడి నీలి ఆకు పొడి 100 గ్రాములు రేటు ఎంత
@snigdhag073 күн бұрын
Mam we love your store, products, ethics, coffee at your store everything 😊. Please sell agraharam coffee powder in stores. We want I buy.
@geetharani68084 күн бұрын
మేడం ఆ పురుగులు ఎక్కితే విభూది ని పురుగు ఎక్కిన చోట రుద్దాలి లేదా బూడిద రుద్దాలి ఎక్కిన వెంటనే రుద్దాలి
@Annesathyanarayana94034 күн бұрын
Sreedevi,avakalagapettnbi,lemanpidandi
@radharaniyenikapati35872 күн бұрын
Chinthapandu Anni neelu posi vessaru, oka araganta Anna vudakapttundaali meeru
@vedamjayanthi7851Күн бұрын
Hello Sri Devi నిన్న నేను మన LB నగర్ షాప్ కి వెళ్ళాను Rs.3613/- అయ్యింది. కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి వెల్లుల్లి/ఏల్లిగడ్డ పచ్చడి తెచ్చుకున్నాను అస్సలు బాగోలేదు ఏదో మందుల వాసన వచ్చింది. మీరు పెట్టిన డైనింగ్ table దుమ్ము, బూజుగా కూడా ఉంది. ఇంతకు ముందు నేను వెళ్ళి నప్పుడు రెండు మొక్కలుండేవి మొక్క ఎండి పోతుంటే నీళ్ళు పొయ్యమని చెప్పాను కొద్ది గా నీళ్ళు నేనే పోశాను.ఇప్పుడు ఆ మొక్కలు ఆ బుల్లి కుండీలు కూడా లేవు బాధ వేసింది. నేను మీ లక్ష్మి నెయ్యి అడిగాను మన వరకు ఎక్కడ వస్తుంది madam అన్నారు. నిజమే కదా అనిపించింది. అంటే మీకు మిగతా షాప్ ల మీద కంటే lb Nagar shop మీద శీత నన్ను వేసి నట్టు అనిపించింది. Please తల్లి కి పిల్లలు అందరూ ఎలా సమానమో అలానే ప్రతీ shop మీకు ఒకటే కదా...
@laxmiyapatla73874 күн бұрын
Sri davi nanu. Laxmi akkanu Naku konni kavali unnva