#RanjaniGayatri #carnaticmusic #musicconcert #onlinecarnatic #Shyama Sastri Kamakshi - Ranjani Gayatri Carnatic Classical Vocal composed by Shyama Sastri in Raga Varali tala Misra Chapu from the Album Kurunji Malar
Пікірлер: 2
@padma220710 ай бұрын
కామాక్షి బంగారు కామాక్షి నన్ను బ్రోవవే అనుపల్లవి తామసమేల రావే సామ గాన లోలే సుశీలే (కామాక్షి) చరణం 1 కామ కాల ప్రియ భామినీ కామ్య కామదే కల్యాణీ కామాక్షీ కంజ దళాయతాక్షీ త్రి-కోణ వాసినీ కారుణ్య రూపిణి (కామాక్షి) చరణం 2 పావనీ మృదు భాషిణీ భక్త పాలినీ భవ మోచనీ హేమాంగీ హిమ గిరి పుత్రీ మహేశ్వరీ హ్రీం-కార రూపిణీ (కామాక్షి) చరణం 3 శ్యామ కృష్ణ పరిపాలినీ శుక శ్యామళే శివ శంకరీ శూలినీ సదా-శివునికి రాణీ విశాలాక్ష తరుణీ శాశ్వత రూపిణీ (కామాక్షి) స్వర సాహిత్య నా మనవిని విను దేవీ నీవే గతియని నమ్మినాను మాయమ్మా వేగమే కరుణ జూడవమ్మా బంగారు బొమ్మా (కామాక్షి) kzbin.info/www/bejne/pWKyg4NroNmXpqcsi=ldq_gB_osRgn8ro0
@vasudhakota9723 жыл бұрын
raagam: varALi 39 jhaalavaraaLi janya Aa:S G1 R1 G1 M2 P D1 N3 S Av: S N3 D1 P M2 G1 R1 S taaLam: cApu Composer: Shyaamaa Shaastree Language: Telugu *pallavi* kAmAkSi (amba) bangAru kAmAkSi nanu brOvavE *anupallavi* tAmasamEla rAvE sAmagAna lOlE sushIlE *(svara)* pA , ; dha pa ma ga ri gA mA dhA , nI dha ma ga ri sa ga ri gA ma pA , ma dha ni gA* ri* gA* sa* ri* ni sA* ni dha pa ma pa pA ma gA ri gA , gA* ri* sa* ni dha pa ma ga ga ri ri sa sA *caraNam 1* kAmakAla priya bhAmini kAmya kAmadE kalyANI kAmAkSi kancadaLAyatAkSi trikONa vAsini kAruNya rUpiNi *caraNam 2* pAvanI mrdu bhASiNI bhakta pAlinI bhavamOcanI hEmAngi himagiri putrI mahEshvarI hrImkAra rUpiNI *caraNam 3* shyAmakrSNa paripAlini shuka shyAmaLE shivashankarI shUlinI sadAshivuniki rANI vishAlAkSa taruNI shAshvata rUpiNI *(svarasAhiyta)* nA manavini vinu dEvI nIvE gatiyani namminAnu mAyammA vEgamE karuNajUDavammA bangAru bommA