India లొ కూడ country wide, state wide ఇలాంటి debates PM కి CM లకి పెట్టాలి.
@vivekslogicАй бұрын
@kishoretalks9024 అవును bro,... elections లో contest చేసే ప్రతి party head ని.., వాళ్ల spokespersons ni అందరినీ కలిపి ఒక వేదిక మీద కూర్చోపెట్టి మాట్లాడించాలి ..... అప్పుడే ప్రజలకు కూడా clarity వస్తుంది.....
@sriramdunna2001Ай бұрын
American political Parties have different approaches to develop the nation But Indian political leaders have different definitions of development 😅
@sheelam.a.2531Ай бұрын
Sir, you got it all wrong. American voters vote for strong economy and policies. Please do not underestimate the strength leadership, shrudness and popularity of President Trump. Kamala never been a strong leader with her incoherent answers mimes and huge laughs all her tenure
@anjaneyulusakamuri711Ай бұрын
Biden kante harries inka worst
@sankaraiahkethepalle4887Ай бұрын
Good analysis and explanation
@balakistaiahkatta4870Ай бұрын
నీవు యెంతమొత్తుకున్నా గెలిచేది ట్రంప్ మాత్రమే 🦜
@venkateswararaooАй бұрын
Very good analysis professor Sir.
@Ajaykumarr89Ай бұрын
Nuv commi kabatti kamala harris ni support chestavu naagi. Anduke ninu un subscribe chesanu
@MDSadiqHussain-e7dАй бұрын
మన భారతదేశంలో కూడా ప్రధానమంత్రి పదవి డిబేట్ లు జరగాలి, అన్ని విషయాలలో పరిజ్ఞానం గల వ్యక్తులను ప్రజలు ఎన్నుకుంటారు
@krishnab8916Ай бұрын
We want trumph again, trump would be a american president
@bhavaniyarnagula1829Ай бұрын
Very well analyzed sir
@dasarilingamurthy1165Ай бұрын
ట్రంప్ గెలవాలి, ట్రంప్ గెలిస్తేనే మన ఇండియా కి మంచిది....
@yugandharuvАй бұрын
Evedhanga manchdiii
@raajajaganАй бұрын
Iran nundi oil imports zero techindhi modi because of trump sanctions on India ! India lost cheap oil from Iran ra erri battay desha drohi
@Shanti509pАй бұрын
@@dasarilingamurthy1165 how ?
@pkr9305Ай бұрын
@@yugandharuv what a kayala pulusu free ga istharu
@manigonuguntla2890Ай бұрын
If trump win customs duty will increase by usa
@MohanReddyKalluriАй бұрын
ఒరే నాగి రైలు పట్టాల మీద రాళ్ళు,gass సిలిండర్లు, చెట్టు కొమ్మలు, వందే భారత్ ఎక్సప్రెస్ మీద రాళ్ళు వేసే వారి గురించి చెప్పరా కంపు
@hihoney5609Ай бұрын
ఆ ట్రైన్ లో ఇతగాడు లేడుగా చెప్పడు
@karnati245Ай бұрын
Battaila pane
@gaffurshaik311Ай бұрын
Orey munda rumours tapa inni accidents avtunai villu cheydam vala ayindi anadi okati kuda endhuku central govt find cheyledu?
@j.c.sekharАй бұрын
@@hihoney5609 అలా ఐతే ఆయన అమెరికాలో ఉన్నాడా, ఆ దేశ ఎన్నికల గురించి అంత సుత్తి కొడుతున్నాడు?
@anirudhreddymekala8579Ай бұрын
Nee bonda chetta analysis communist ideology nee chetta opinion visha nagu. Trump only
@svm14Ай бұрын
పంతులుగారు ఎవరో రాసిచ్చినది చదవటం కాదు. కొంచం బుర్ర పెట్టి ఆలోచించండి. అక్కడేమో ట్రంప్ నిరాశావాది అంటావు, మన రాహుల్ గాడు కూడా అమెరికాలో కూర్చోని నిరాశావాదిలా, చెత్తగా నొటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ రాహుల్ ని మాత్రం ఇక్కద గొప్ప నాయకుడంటావు. ఉద్యోగాలు సృష్టించేవారికి రాయితీలు ఇస్తే తప్పేంటి. వాడు సృస్టించే ఉంద్యోగాలవల్లే కదా ఎకానమీలో దబ్బు తిరిగేది. ఎకానమీలో డబ్బు తిర్గితేనేకదా అభివృద్ధి జరిగేది. మన దగ్గర ఓ దరిద్రుడు చెప్పినట్టు సంపద లెక్కించి, ఎక్కువ సంపాదించే వాదిని కొడితే ఎకానమీలో దబ్బు తిరగదుకదా.
@MiraclesonthewayyАй бұрын
డిబేట్ లో ఎవరు విన్ ఆయన... ఎలక్షన్ లో మాత్రం 100% ట్రంప్ ఆ విన్ అవుతాడు
@viralvideos4223Ай бұрын
No way, Kamala win
@kranthikn3Ай бұрын
Ayyagaare correct uuu.... Ayyagaare no. 1!!!! We all need strong leaders across the world against illegal immigration
@foruvasanthАй бұрын
Not really, it looks like a tough fight.. as of now Kamala has clear edge.
@lifegamerpro4033Ай бұрын
Trumpu kampu
@jayanthycreations9024Ай бұрын
True....
@Ajaykumarr89Ай бұрын
Ne sollu apara babu. Nuv kuda journalist sai ra tayaru ayavu. Trump ne tappu padtunavu. Nee status ento chuskoni matladu. Americans andaru democrats mida visukuethi vunnaru. Nee sollu aapu.
@tpkr80Ай бұрын
You often repeat discussion points many times, which can be frustrating at times. It would be more effective to focus on exploring new dimensions instead.
@stark1868Ай бұрын
nageswar garu meeru eppatilage one side cheptunnaru.... Trump time lo economy boost ayindi but in biden regime america went down... major problem are with immirgration... because thats the global issue and america also facing it...meeru better ga analyse cheyali.she is imposing meaning less taxes and all.
@savithkanupuriАй бұрын
Your clearly speaking like a left leaning individual both with indian and US politics
@akhilrkzz6511Ай бұрын
Center left, center right, political left, political right, liberal, big tent, naku telisinanta varu kasta gnanam unnantaha varu political left deggaralo untaru.
@chandrakanthgreddyАй бұрын
You are clearly speaking like a person who washes his ass with right hand and eats with his left hand 😂
@Shanti509pАй бұрын
Intelligent, educated and scientific thinking people usually lean towards left or stay center because they are used to critical thinking with cause and effect analysis. Right leaning people are usually followers not critical thinkers.
@rcjayanthi9316Ай бұрын
Left leaning ideology teaches conveniently ignore actuals , facts and conveniently change the history for their interests. Very unfortunate that these critical thinkers can’t think of these 😢
@hrp4566Ай бұрын
@@Shanti509pyou are completely wrong. Left is about being politically correct ignoring the facts conveniently. For example the left leaning west ignored the nature of terrorism, nature of Chinese state and they are facing music now. Right is about calling out the truth even it's not popular or convenient.
సారు మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
@sreek9215Ай бұрын
Your name sounds like a pet. Are you a pet?
@SaiMiddiАй бұрын
@@sreek9215😂😂
@mywish6722Ай бұрын
@@kukkutasashatram5161 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@shivakumarsharma8106Ай бұрын
మీ ఆలోచన, విశ్లేషణ తప్పు రావు గారు. ట్రంప్ సూటిగా అడిగింది మీరే అధికారంలో ఉన్నారు కదా ఏమీ ఎందుకు చెయ్యడం లేదని. నన్ను గెలిపిస్తే చేస్తాను అని ఆమె అనడం అవివేకం. ఒక పార్టీకి పాలనపైన నిర్దిష్టమైన అవగాహన ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్ లో 70 బిలియన్ డాలర్ల యుద్ధ సామాగ్రిని వదిలి రావడం ప్రపంచం ముందు మాకు (అమెరికన్లకు )చాలా అవమానంగా ఉంది. మేము కట్టే పన్నులను అక్రమ వలసదారులు పంచిపెట్టడం మా తర్వాత తరాలకు జరగనున్న తీరని నష్టం. సక్రమంగా ఇక్కడికి వచ్చి లక్షల సంఖ్యలో ఉన్న భారతీయులు వారి గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, అక్రమంగా వచ్చిన వారికి, ఎటువంటి పన్నులు కట్టని వారికి అతి వేగంగా ఇవ్వడం కేవలం ఓట్ల రాజకీయం మాత్రమే. ఇటువంటి చర్యలతో దేశ రక్షణకు భంగం కలిగే అవకాశం ఉండొచ్చు. చాలామంది భారతీయులకు వీసాలు రిజెక్ట్ చేస్తారు, కానీ అక్రమ వలసలకు పెద్ద పీట వేసి మా డబ్బంతా వారికి పంచిపెడుతున్నారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. దేశ భద్రత చాలా ముఖ్యం. ఎవడు లోపలికి వస్తున్నాడో ఏం దందాలు చేస్తున్నాడో అర్ధం కాని పరిస్థితి. మీ విశ్లేషణ కూడా ABC News, CNN News (fake news) లాగానే ఉంది.
@kundalanageswararao2268Ай бұрын
Modi Ni target cheyadam tappa mana snake medhaviki inkemi teliyadu
@rkthota2821Ай бұрын
ఊకో తాత... trump eh gelusthadu
@Rkv-k7rАй бұрын
Kamala vekili navvulu chusamu le abaddalu, nindinchatam tappa emi samadanam cheppaledu Trump is genuine ❤
@satyamurtych5435Ай бұрын
Veediki antha seen ledhu.. Jagan super annadu attarflop ayyadu... Veedu trump fail annadu antey kamala haris votami pal avuthundhi.... Veedu venu swamiki dhaggaraga vuntaadu...
@arr2406Ай бұрын
Trump only Win sir
@dasaradhinibhanupudi9445Ай бұрын
Sir దయచేసి sitaram yechuri gari అనారోగ్యం ఎలా ఉందో కాస్త లేటెస్ట్ హెల్త్ గురించి చెప్పండి సార్. అమెరికా కబుర్లు తరవాత తెలుసుకుంటాం
@sandeepkumarreddypadala3389Ай бұрын
He passed away today afternoon
@shyambonagiri1223Ай бұрын
సార్ ధ్వని సమస్య కార్యక్రమం లో
@tchinna4783Ай бұрын
Trump gelichadu...
@One_Year_MLAАй бұрын
మీకు తెలుసా.. అమెరికాలో దేశం అంతట ఒకే రోజున ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అమెరికాలో MLA / MP ల పదవీ కాలం రెండేళ్లు మాత్రమే.
@SarikaSagerАй бұрын
4 years bro
@raajajaganАй бұрын
Ab ki baar trump sarkaar ani Bjp desha droham chesindhi
@khajamasiuddin4173Ай бұрын
trump odi potunnada nageshwar gaaru?
@kandleanjaiah2529Ай бұрын
Neevanni vastavaniki reverse ga untai
@anjaneyulusakamuri711Ай бұрын
Guruvu garu meeru debate chesera oka sari chudandi. Abc news channel full biased ga cheseru.kamala is bumb person.
@sampathkm09Ай бұрын
Cheppu edo okati chepali ga
@sandeepkumarreddypadala3389Ай бұрын
Trump tenure lo 2016 to 2020 lo okka war kuda jaragaledhu... But Biden president ayyaka two wars start ayyayi.. M
@ArjunankeАй бұрын
Trump2024
@mallikarjunam-f9qАй бұрын
Very clear, specific, detailed analysis. Professor, you are really an exceptional analyst.
@prrasadrao7802Ай бұрын
As far as India is concerned, Republican gov is better than Democrat gov
@dhuryodhankaurav8487Ай бұрын
But for Indians, better Visa processing happens under Democrats... that difference pretty evident
@hrp4566Ай бұрын
@@dhuryodhankaurav8487 వీసా నీ గుడ్డలో పెట్టుకో.
@Shanti509pАй бұрын
@@prrasadrao7802 correction. Only for right wing Indians. Because they think republicans are against Muslims which is common point. But what they don’t know is Trump Republicans are generally racist towards any races. If Muslims are first in line Hindus will be second. This idiots don’t understand that.
@rdj3502Ай бұрын
Why India is concerned? 😂
@Internalview44Ай бұрын
ఒక్క క్షణంలో అంచనాలు తారుమారైపోతాయి అల్టిమేట్ గా అమెరికన్ ప్రజలు ఎవరికి ఓటు వేశారు అనేది ప్రామాణికంగా ఉంటుంది తప్ప డెబిట్ లో ట్రంప్ ఓడిపోయాడు కాబట్టి కమలహరిస్ గెలిచేసిందనుకోవడం ఇది చాలా early predictions may not give good clarity
@jayanthycreations9024Ай бұрын
Whatever this man does.. Its only great
@ramanapsyАй бұрын
Congratulations 🎉 you have so many Modi bhakths comments, more power to you.
@@lifegamerpro4033wat about antinationals like you. Videshibhakts
@anirudhreddymekala8579Ай бұрын
Seems 100 pecent anti India batch
@lakshminarayanagangisetty7443Ай бұрын
నాగేశ్వర్ గారూ! మీరు చాలా లాజికల్ గా మాట్లాడారు.. తెలుగు రాష్ట్రాల మీద మాట్లాడేటప్పుడు కూడా ఇలానే ఎప్పుడూ లాజికల్ గా మాట్లాడితే ఎంత బాగుంటుంది!?.. సరే, దేశం మీద, మోడీ మీద మీ భావజాల దృష్టి మీకుంటుంది అనుకోండి.. అది వేరే విషయం..
@dondapatijyothsna5099Ай бұрын
ట్రంప్ గెలుస్తాడు, గెలవాలి
@raajajaganАй бұрын
Endhuku desha drohi
@Aquatic-blueАй бұрын
He will not .
@mallikharjunaraosiripurapu1977Ай бұрын
Excellent analysis
@saikumar-wt6sxАй бұрын
నాగేశ్వర్ రావు గారు ప్లీజ్ హార్ట్ ఫుల్ గా ఇండియా గురించి మాట్లాడారా.స్ వెళ్లి ఖాన్ గ్రేస్ యువరాజు అలా మాట్లాడటం కరక్ట.దీని మీద ఒకసారి మీరు విశ్లేషణ చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది
@sk-mi6wt9cs3oАй бұрын
US election debate గురుంచి నీకు అంత అవసరమా Prof. జగనేశ్వరా??? నీ మిడి మిడి జ్ఞానంతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తావు…US గురించి నీకేం తెలుసు?. నీకు తెలిసిన subject చెప్పుకోక…
@chivareshbabu898Ай бұрын
Meelanti communist lu USA gurinchi matladavaddu.... Cuba, north korea, china la gurinchi matladaali
@krishnarao5899Ай бұрын
కాంగ్రెసు యువరాజు US లో సిక్కుల గురించి అభ్యంతకర మాటలు మాట్లాడాడు అని అంటున్నారు . భారత్ వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్ తో కలసి మాట్లాడాడు అని అంటున్నారు. దీని మీద విశ్లేషణ చేయండి సార్
@manjuyadav2302Ай бұрын
Pro Sir does not make anti Rahul Khan & Congress videos
@rcjayanthi9316Ай бұрын
Dr. Nagesh can’t see , hear and talk about Mr. Rahul Feroz Ghandy Khan comments ….pls don’t ask him
@gopalaiahmahimaluru5114Ай бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన యువరాజు రాహుల్ గాంధీ మరకల కి సున్నం వేస్తాడు కానీ ఆయన గురించి చెడ్డగా ఏమి మాట్లాడడు అతను సెలెక్టివ్ జర్నలిస్ట్
@varun5354Ай бұрын
Bro.. niku congress n international chain nundi funds ela vastayo oka educative video pettava
@GraniKola-ze8hdАй бұрын
I don’t like both democrats and Republicans but I could say this much - Trump ని support చెసేవారంతా trump లాంటి వారు
@sreeRocksRocksАй бұрын
ఇక్కడ మీడియా కూడా మన ఆంధ్ర తెలంగాణలో ఎట్లా అయితే బయాస్, అట్లానే సార్ అమెరికాలో కూడా. ఒక్క Fox న్యూస్ తప్ప మిగతావన్నీ ట్రంప్ కి వ్యతిరేకమే 🙏🙏🙏 ఇది మీరు ఇక్కడ పరిస్థితులు తెలియకుండా ఇస్తున్నాను ఎనాలిసిస్ మీరు
@aravindsingrajput4325Ай бұрын
ట్రంప్ గెలుపు ఖాయం...ట్రంప్ గెలుపు ఈ ప్రపంచానికి చాలా అవసరం ❤ we support Trump
@BalaKrishna-ut7pcАй бұрын
ట్రంప్ కి జగన్ కి పెద్ద తేడా లేదు, ఇద్దరూ ఒకటే.
@rajkumarthota1043Ай бұрын
కమల హ్యారీస్ గెలవాలని మీ కోరిక, ఆ కోరిక నెరవేరాలని నా కోరిక
@aprebelstarАй бұрын
Wasted namaste Trump will win
@trp9505Ай бұрын
ఎంత డెవలప్డ్ దేశమైనా... వాళ్ళ దగ్గర కూడా జాతి వివక్ష వుంది... అందువల్ల ట్రంప్ గెలుస్తాడు. ఒక వేళ కమలా హారిస్ గెలిచినా ఇండియా కు ఒరిగేదేమీ లేదు.
@SaiRohith-mt2ttАй бұрын
Background noise- please have a look at the mic sir
@User_322xy54.kАй бұрын
Ee debate trump vs kamala and moderators.....idi 1+3 debate laga undi
@kundalanageswararao2268Ай бұрын
Modi state governments Ni debbakodutunnadaa Ni worrest.....
@abdulrahman-nf9liАй бұрын
America prajalu eppudaina lady PRESIDENT ni ennukunnara E elections TRUMP GELICHE AVAKASHALU EKKUVA
@rajagonuguntla9Ай бұрын
India ni leady rule chesindi but big brother ani cheppukuna US lo intua varuku ledhu. Trump anti immegrant non US vallu ante chulakana, gravam ekkuva, standerd leni mind anni controversies lets see who will win
@IntrovertRahulRKАй бұрын
ట్రంప్ వల్ల అమెరికా కి నష్టం.. కాబట్టి ట్రంప్ ని సపోర్ట్ చేయాలి.. కానీ ఈ ప్రొఫెసర్ గారు కమలా కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నరో..
@kasivastuАй бұрын
@@IntrovertRahulRK Trump కొంచం ముక్కు సూటి వ్యక్తి. నాలుక మడతలు తిప్పే మేధావి కి ఎలా నచ్చు తాడు ?
@Alphamale11007Ай бұрын
ఈ నాగిగాడు అమెరికా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పటిలాగే బోల్తా పడతాడు..వీడు అనలైజ్ చేసిన ఏ ఒకటి నిజంకాలేదు ఇప్పటివరకు వీడికి నచ్చని వాళ్ళ ను ఓడిపోతాడు అంటాడు..లాస్ట్ కు వాళ్ళే గెలుస్తరు
@jayanthycreations9024Ай бұрын
@@kasivastutrue...
@Devi-YenumulaАй бұрын
డెమోక్రాట్స్ పార్టీవి కమ్యూనిస్టు భావజాలంతో కూడిన సిద్దాంతాలు. రిపబ్లికన్స్ వి జాతీయవాద భావజాలంతో కూడిన సిద్దాంతాలు. కనుకనే కామ్రేడ్ డెమోక్రాట్స్ అభ్యర్ధి కమలా హారిస్ ను సపోర్ట్ చేస్తున్నాడు. ట్రంప్ గెలవడమే మన ఇండియాకి & ప్రపంచానికి మంచిది.
@jayasriravikumarАй бұрын
Sir video lo sound disturbance vasthundhi ninna nundi. Please check once
@kundalanageswararao2268Ай бұрын
Snake gaaru America election manakenduku gaani supreme court me deepstate ki mottikaayalu vesindi anta daani gurinchi video cheyu
@lallulallu9268Ай бұрын
Jagan vs Chandra babu debate pettali....
@explorernikhilsettyАй бұрын
As usual u love kamla harris
@deepgoud5976Ай бұрын
Yesterday debate lo complete ga trump ke edge undhi ilanti nagi commigallaki e kamala debate nachithundhi…are nagi nee real nature bayatapadindhi pseudo commi
@kasivastuАй бұрын
Just like 245/ 543 కంటే 99 /543 గొప్ప . 😂😂😂 మేధావులు ఏదైనా చెప్ప గలరు
@deepgoud5976Ай бұрын
@@kasivastu India lo aaa time lo debate chudarukadha ane over confidence tho e analysis ichadu…chinnapilladiki basic English vachina vallaki kuda ardam aithadhi kamala become fool ani …debate lo
@kasivastuАй бұрын
@@deepgoud5976 he is not pseudo kammi .He is real kammi .😄😄
@naraboyinayelleswara5303Ай бұрын
Sir please make a video on Rahul gandhi speech in america why so much controversy
@vamshikrishna1970Ай бұрын
Meeru konchem speed ga matladuthe baaguntadhi.....×2 speed lo pettina kuda slow ga vinipisthundhi....
@rcjayanthi9316Ай бұрын
@ Nageswararo -What did you understood of about immigration comments by Trump. Either you don’t have a clue or conveniently ignoring the facts/actuals. Why don’t you talk about it bcoz you don’t want to😂😅
@dendigovardhanreddy9514Ай бұрын
Nagisnake
@AnithaKanthala-tu9wuАй бұрын
Meeru American, astrailia, African ekkava chestharu.vishaka ukku vadda sir
@AcharyaNanduriАй бұрын
నీవు పెత్యేకంగా చొల్లేదేమిటిరా కోమటీ కమల నే గెలుస్తుంది అని అందరకు తెలుసు యా
@BJPRSS0131Ай бұрын
Modi ah debate ah......Modi ki a subject lo knowledge vundhiii annnii Debate ki ravadaniki Rahul ki dam vundhiiii Kane Russia Ukraine war appina Modi ki G la dum ledhu debate ki ravadaniki
@tejakommineni8434Ай бұрын
Bullshit dude.. She skipped all the answers for the questions about their current rule You didn’t mention about it atleast once
@Darbopoeitin3577Ай бұрын
Kammolla Harris ante kammmollu happy aitaaaru. 😂😂😂😂😂😂😂🫡🫡🫡
@sk-mi6wt9cs3oАй бұрын
Animal……
@subramanyamvitala433Ай бұрын
KAMALA May not act in India's Favor
@cogitoergosum2382Ай бұрын
Kamala may ! ....but trump for sure hates all the countries except USA
@QuickkiesАй бұрын
As if Trump favored India.
@Shanti509pАй бұрын
@@subramanyamvitala433 why should Kamala favor India. She should favor American interest as priority and respect Indians because of her heritage. Anything beyond that is asking for trouble.
@UmeshReddy-o5cАй бұрын
I am an American citizen. Mee analysis baagundi
@PATNAM_BASHAАй бұрын
American Frist lady president kamala Harris
@sudhakarareddyregalla266Ай бұрын
Worst analysis
@pydichittibabu954Ай бұрын
హరీష్ గెలిస్తే అమెరికా, పాకిస్తాన్ లాగా అవుతుంది
@srinivasgoud5974Ай бұрын
9099 % KAMAA. HARISH. WIN. THIS AMERICAN PRESIDENTIAL ELECTIN
@anirudhreddymekala8579Ай бұрын
Ofcourse one and only Donald Trump but Visha Nagu wishes the opposite
@karthiksinghvi6217Ай бұрын
Guys take it granted kamala harries will be winner
@ramakumar3232Ай бұрын
the American election process where the two president contenders talk and debate next to each other on each issue and reply back for each item.
@subbaraoparri8014Ай бұрын
భారత వ్యతిరేకి కమలా హరిస్ ఓడిపోవాలి
@ramakrishnakotra5429Ай бұрын
She got edge She may win 🥇 and she got support from non white 60 %
Kastha voice bigabatti matladatam maanukunte baguntundi.free ga matladatam alavatu chesukovali.lekapothe vinaleka chasthunnamu.voice irritating ga vuntundi.
@VISHNU22607Ай бұрын
Trump Personal attack not correct మన జగనన్న లాగా personal attack Vote for kamala harees
@SriHari-l9dАй бұрын
హలో సార్ వైసీపీ వాళ్ళు వాళ్ళకి 40% వచ్చాయ్ అని అతిపెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు కానీ ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీ కి45+ అని వైసీపీకి 39+ జేఎస్పీకి 6+, బీజేపీకి 2+ శాతం ఓట్లు వచ్చాయి అని వుంది ఇందులో ఇది నిజం?
@SambasivaraoKothapallyАй бұрын
కమల హరీష్ అనే కదా మీరు చెప్పేది..
@venkataraorimmalapudi6416Ай бұрын
Who are not immigrants in America?
@dayakardaya3149Ай бұрын
Trump winner
@RavichunduriАй бұрын
You need to do some homework before making video. 😂
@aprebelstarАй бұрын
You are not analyst ycp booster same as you wish you the most Comercial boot
@AvinashRajvАй бұрын
Harris baga respond aindi 🎉
@rohithborra9435Ай бұрын
Have you watched the debate? 😮
@AvinashRajvАй бұрын
@@rohithborra9435 Yes borra, she was dominating
@rohithborra9435Ай бұрын
@@AvinashRajv lol kiddo 😂
@msrktulasiАй бұрын
కుర్ కుర్ కుర్ అనే నాయిస్ వస్తుంది.
@foruvasanthАй бұрын
Some serious noise in last few videos, please check. Its very annoying.