NTR గారి ఒరిజినల్ రూపంతో విగ్రహం పెట్టడం ఉత్తమం. మానవుడి రూపం దేవుడితో సమానంగా అస్సలు చూడకండి. జై శ్రీకృష్ణ🙌 జోహార్ అన్న NTR✊
@ramaraoayithy9472 Жыл бұрын
N TR దుద్యో ధనుడి విగ్రహం పెట్ట క పోవడం లో ఆంతర్యం ఏంట ....
@aigatv3672 Жыл бұрын
ఒరేయ్ ఖమ్మం అంటే కమ్మ వాళ్ళ ఊరు ఏమిట్రా .. కమ్మ నటుడు ఎన్టీ రామారావు నీ కృష్ణుని గా పెట్టడానికి
@nikhily383 Жыл бұрын
శ్రీ కృష్ణ విగ్రహం పెట్టం వల్లే సమస్య ......., Ramudu అంటే ఎన్టీఆర్. కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అని ఈ కమ్మ పేపర్ కమ్మ న్యూస్ వాళ్ళు పధే పాధే అన్న మాత్రాన ఎన్టీఆర్ కృష్ణుడు కాదు కేవలం ఎన్టీఆర్ యాక్టర్ మాత్రమే....
@rakeshramavath2089 Жыл бұрын
Super comment
@thalapathi6859 Жыл бұрын
ఇది పచ్చి నిజం
@ravikumar-zq9jf Жыл бұрын
Correct yellow media does it for their own benefits
@baazyreddy6234 Жыл бұрын
Yes 100% correct..
@angryspinachfan4514 Жыл бұрын
Ntr oka stage drama artist.. actor kuda kadhu
@chirunama9999 Жыл бұрын
దేవుని వేషాలు వేసుకొని బతికి నోడుని, ఈ కమ్మలు దేవుని చేసేసారు
@aigatv3672 Жыл бұрын
ఖమ్మం అంటే కమ్మ వాళ్ళ ఊరు అనుకుంటున్నారేమో
@kumarkumar-md7ee Жыл бұрын
babu reddys ki reddy muddu... alagey kammas ki kamma muddu... nekendayaaa noppi... nuvvu ne caste lo evro okarini pettuko neeku antha capacity untey.. edo mana caste leni samajam lo unnatlau..
@niranthkiranreddy3477 Жыл бұрын
Anni kulala ku manchi Chisinau vyakthi ntr
@venuchinnam9362 Жыл бұрын
Rara kukka nakodka
@Bhairav8 Жыл бұрын
@@kumarkumar-md7ee aite NTR kamma vallake goppa?
@yadavsstatusvideos3440 Жыл бұрын
Sri Krishna devarayulu kuda yadav
@AlexK-k3g Жыл бұрын
Avena kulla gajji paytm dog 🐕gaa...Sankarajathi....ga
@Farmers_First Жыл бұрын
ఈ విషయంలో ముగ్గురు వెంటనే మేల్కొనాలి ముఖ్యంగా నందమూరి వంశస్థులు మరియు తెలుగుదేశం నాయకులు.ఇది చాలా లోతుగా ఆలోచించి కుట్రపూరితంగా చేస్తున్న పన్నాగం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశంకు మద్ధత్తుగా ఉన్న ఇంకోవర్గాన్ని దూరం చేయాలని ఒక దుష్టపన్నాగం. ఇంతకుముందు హిందూపురం ఎంపీ గారి విషయంలో కూడా తెలుగుదేశానికి ఒక వర్గాన్ని దూరం చేయాలని విశ్వప్రయత్నం చేశారు, అనంతపురంలో ఓవర్గ ప్రజలను భారీ ఎత్తున రెచ్చగొట్టి ప్రదర్శనలు చేసి ఆనందించారు,కొంతవరకు సఫలీకృతులయ్యారు కూడా. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి కుటుంబం మరియు చంద్రబాబు వెంటనే మేల్కొని విగ్రహాన్ని దేవుని రూపంలో పెట్టడానికి అవసరం లేదని ఆ కమిటీ వాళ్ళకి నచ్చ చెప్పాలి అసలు దేవుని రూపంలో మనుషులను పెట్టవలసిన అవసరం ఏమిటి? ఇది యాదవులనే కాకుండా ప్రతి ఒక్కరిని ఓరకంగా బాధిస్తుంది. రామారావు గారి కుటుంబం మరియు తెలుగుదేశం నాయకులకు ఈ కనీస ఇంగితం లేకపోవడం ఆశ్చర్యం.ఆమహానుభావున్ని తన సొంత మనుషులేఈ వివాదం వల్ల ఆవమాన పరిచినట్టు, మరియు ఇతరులకు దూరం చేసినట్టు అవుతుంది. చంద్రబాబు మరియు బాలకృష్ణ గారికి ఇంత మాత్రం తెలివితేటలు లేకపోవడం చాలా ఆశ్చర్యం
@koteswararaopydi6431 Жыл бұрын
NTR శ్రీకృష్ణుడు కానప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు కూడా కాదు కదా. అసలు రూపం పెట్టండి
రామారావుగారి అస్తిత్వాన్ని ఊడగొట్టకండి బాబులు.ఆయనను ఆయనలాగే ఉంచి భవిషత్ తరాలకు నిజాలు తెలుపుట మన అందరి బాధ్యత.జై ఎన్టీఆర్
@Vla13479 Жыл бұрын
Devudu rupamulo pettadamu thappu. Original rupamulo pettali
@RP-nl6so Жыл бұрын
Honourable authorities should not give permission for “ANY STATUE AT ALL” as per the Supreme court & Telangana govt directives since Lakaram Tankbund is a “public utility place and a tourism spot”. Hence no statue at all can be installed there. 1) Supreme court orders/guidelines in SLP(C) No.8519/2006 dt.18.01.2013 in the case of Union of India Vs State of Gurajat & Ors. In which Supreme court gave mandate for all the state governments “not to grant any permission for installation of any statue or construction of any structure in public roads, pavements, sideways and other public utility places”. 2) Telangana government circular dated 18-12-2016 issued by the Telangana government, which “prohibits installation of statues in public places”.
@చామర్తిశ్రీనివాసగోపాలరావు Жыл бұрын
ఈ రూల్స్ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి లేవా ?
@mallikarjunyadav5345 Жыл бұрын
@@చామర్తిశ్రీనివాసగోపాలరావు go to court and ask
@prudhviragada6098 Жыл бұрын
NTR is more than government 🔥
@pushpakbejjanki3345 Жыл бұрын
Khammam lo amaraveerula vigrahalu pettandi inspiration ga vuntadhi NTR kanna Nijam vigraham pettadam Best
@prudhviragada6098 Жыл бұрын
NTR kana Telugu jathi ki evaru mahaverudu ledu Johar NTR
@tulasiram8442 Жыл бұрын
@@prudhviragada6098 em chesindu ntr Telugu prajalaki?
@prudhviragada6098 Жыл бұрын
@@tulasiram8442 regional party peti unanimous congres ki Telugu vadi dhammu ento chupinchadu, ayana spoorthiga tessokoni south lo party's putukovachu adi ayana kyathi johar NTR
@Badmintonfreek Жыл бұрын
అసలు ముఖం చూడలేక ఇలా చేస్తున్నారేమో.....
@RP-nl6so Жыл бұрын
ఎవ్వరూ చెయ్యనంత బ్రాహ్మణుల పొట్ట కొట్టినవాడు ఎన్టీఆర్. పచ్చ మీడియా పచ్చ కామెర్ల రోగంతో భారతరత్న అంటోంది. 1923లోనే పుట్టినప్పుడు దేశానికీ స్వాతంత్ర ఉద్యమంలో ఏమన్నా పాల్గొన్నాడా? సైమన్ కమిషన్ని "దమ్ముంటే నన్ను ముందర కాల్చి వేరే వాళ్ళని కాల్చమన్న తెలుగు సింహం ప్రకాశం పంతులు, తెలుగు వీర లేవరా అని తట్టి లేపిన అల్లూరి సీతారామరాజు గారు, తెలుగువారి స్వాభిమానం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారు, తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలర్పించిన దొడ్డి కొమరయ్య గారు... వీళ్ళు భరతరత్నకి అర్హులు. తన కుటుంబం కోసం రాజకీయాలలోకి వచ్చిన ఆయన తన ధనాన్ని ప్రజలకు ఇచ్చాడా తన వారసులకి తప్ప. శంకరాభరణం సినిమా సంగీత కళాశాలలు తెరిపిస్తే ఈయన అవి బ్రాహ్మణుల మీద కక్షతో (అది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చినా సరే) మూయించేశారు.... మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి అంతటి స్థాయి వ్యక్తిని అవమానించాడు.
@rallapalliprasad5959 Жыл бұрын
మీరు చెప్పినవి అక్షర సత్యాలు ఆ కాలంలో ఈయన సమకాలీనుడు ఘంటశాల గారు కూడా స్వాతంత్ర్య సమరం లో పాల్గొని బళ్ళారి జైలు లో నిర్బంధించబడ్డారు కానీ ఈయన తన స్వంత వ్యవహారాలు చూసుకున్నారు ఇంకా సంక్షేమ మంటారా ఇందిరాగాంధీ గారి హయాంలో నే రూపాయి పది పైసలు కే జి బియ్యం 1970ప్రాంతంలో బీదలకు ఇచ్చేవారు పేదలకు 5సెంట్ల స్థలాలు ఇచ్చి ఇండ్లనిర్మాణం చేయించారు అందుచేత సంక్షేమమానికి యన్ టి ఆర్ ఎం జీ ఆర్ ఆద్యులని చెప్పకండి ఎంజీ ఆర్ 77లోను యన్ టీ ఆర్ 1983లోను ముఖ్యమంత్రులయ్యారు వారికంటే ముందే గరీభీ హఠావో అనే నినాదంతో పేదలకు సంక్షేమ పథకాtలందించారు
@RP-nl6so Жыл бұрын
@@rallapalliprasad5959 ఆయన్ని కారణజన్ముడు, యుగపురుషుడు అబ్బో ఇంకా చాలా.... కొన్నాళ్ళకి అసలు కృష్ణుడే ఇలా పుట్టాడు అంటారు
@Bharat-lo9nw Жыл бұрын
NTR okkade Telugu vaallaki identity ane kutra chesthunnaru oka batch. NTR thana aasthi thana santhananiki ichadu kaani public ki rasichada eeyanedho freedom fighter,parama veera chakra, Socrates annattu mana meedha rudduthunnaru oka vargam. E rojuki aa party lo CM, President mukhyamaina post lanni oka kulanike.Migilina vaallu cheppinattu padundali.
@@prudhviragada6098 em chaticheppadu desham lo mothanni adugu evadra ntr antaru😂
@prudhviragada6098 Жыл бұрын
@@lakshmidurga6110 anduke na monna Modi 100 years jayanthi sandarabanga evaro telini NTR ki nivalu arpincharu NTR telugu prajala devudra
@vinodbolla3293 Жыл бұрын
Superb...Jai NTR
@srikanth_bhootham Жыл бұрын
0:16 0:45
@ratnaprasadnaidubasa9407 Жыл бұрын
Ya ntr original face Leda anti ..😂😂. Original face petandhi sir ..anti me sollu ...
@shreedharkatragadda7130 Жыл бұрын
Super bro
@peddakuruma3382 Жыл бұрын
Maa krishnudi unikinee nashanam chaiakandee ra sr ntr fans
@telanganakurradu143 Жыл бұрын
ఎన్టీఆర్ మనుమడు ఒక్కడు చాలు jn ఎన్టీఆర్,, అందరిని అవసరం లేదు,,, ఒకడిని పిలిస్తే ఒకడికి నొప్పి,, అవసరమా అందరు,, & క్రిష్ణుడికి,, దేవుడి కి మనిషి కి తేడా లేదా ర బై,, దేవుడి పాత్ర వేస్తె దేవుడి రూపం ని మనిషి కి అంట కట్టి రూపం పెడతారా,,
@vanguriramesh8839 Жыл бұрын
Ma khammam Kula gajji to kamppu kodutundi ekkada Leni Kula gajji ma khammam lo undi
@prudhviragada6098 Жыл бұрын
Itey mukku mosokora pulka
@vanguriramesh8839 Жыл бұрын
@@prudhviragada6098 nuvve pora pulka
@dmaheshbabu1324 Жыл бұрын
28 na opening vunda Leda sir....plz reply
@nageswararao9508 Жыл бұрын
KCR గారు కేటీఆర్ హరీశ్ గారు తెలంగాణ యాదవులు మీ పక్షం . యున్నరు. రాజకీయ క్రీడకు ముగింపుపలకండి.. మీ కు బలమైన వర్గం దూరమై పోయే ప్రమాదం యున్నది యున్నది యున్నది 🎉
@nagulammaamma4150 Жыл бұрын
మనతరానికి దేవుడు అంటే ఇలా వుంటారు అని అనుకొంటున్నము,కానీ రాబోయే తరానికి,దేవుడు అనే పదం వినిపించక పోవచ్చు,అని అభిమానం కొద్ది శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం,పెట్టివుండొచ్చు,అందుకు ఇంతటి రాదాంతం చేయడం తప్పు,కులాలు అని,చెప్పుచున్నారు,ఇక్కడ కులాలు అనేది తీసుకురాకూడదు,ప్రతి కులం లోను,పేద,ధనికులు వున్నారు,వాళ్ల స్టానాలను మారుస్తారా పేదల అవసరాలు తీరుస్తారా,ఇదంతా రాజకీయ డ్రామా,పాపం,పుణ్యం దేవుడు చూసుకొంటాడు,మనం వేచి వుండాలి అంతే ఇక్కడ sr N.T.R గారి మీద గౌరవం,అభిమానం తప్ప ఏ రాజకీయం లేదు,అందరికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Afroz4.1 Жыл бұрын
So sad 😢😢😢
@Rajeshmn92 Жыл бұрын
Dayachesi devuduni manishi thonpolchakandi....
@RAJUYADAV9999. Жыл бұрын
అన్నా అది ఏదో చక్రం కాదు దాన్ని సుదర్శన చక్రం ఆ చక్రాన్ని కృష్ణుడు మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాడు
@kumarChowdary143 Жыл бұрын
Kamma valla py gelichina yadhava KALYANI garu
@tagoresola1733 Жыл бұрын
Bochu em kadu😏😏😏
@siva123-k2o Жыл бұрын
Miku sence undha epudu kuda caste na che che che
@AlexK-k3g Жыл бұрын
Avenu raa kulla gajji paytm ga....
@mallikarjunyadav5345 Жыл бұрын
@@siva123-k2o srikrishnudu dhevdu ntr kaadhu
@mallikarjunyadav5345 Жыл бұрын
@@AlexK-k3g paytm lu ysrcp lo vuntaaru ekkada kaadhu
@bpurushothamb8991 Жыл бұрын
Revanth Annaku Ramudi Rupam yedhama
@ragavaragava1707 Жыл бұрын
Jai NTR
@hareeshprince4620 Жыл бұрын
రావణాసురుడు వేషం వేశాడు 10 తలలు పెట్టండి
@vijayapalmothukuri6090 Жыл бұрын
మరి " నర్తనశాల " సినిమాల్లోది?.
@pudarigopi8168 Жыл бұрын
Evvaraina devudu veru manishi veru kadha
@Raajashekkar Жыл бұрын
Empty R gaadu oka characterless fellow ni Lord Sri Krishna form lo endhuku pedthunnaru its a big mistake.
@jangiliharish406 Жыл бұрын
Vadi balupu chudandi vigrahanni viragodutndu
@sathishkumarnammiteja6482 Жыл бұрын
NTR ను అవమానించడానికే కమ్మ జాతి వున్నటు ఉంది......యాక్ తూ అని ప్రజలు ఊమ్ము తున్న కొందరు అసలు సిగ్గులేకుండా బ్రతకడం ఈ కమ్మజతిలో కొందరికి బాగా ఒంటపట్టింది.....
Mana India lo Leni vadiki illu undav kani... poinodiki matram.. veedhi ki oka vigraham untundhi
@oletiravitejachowdary5611 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pcgamingyouth8589 Жыл бұрын
ఆయనను ఆయనలాగే ప్రతిష్ట chesi గౌర vinchali
@anilnaidu6661 Жыл бұрын
Weast Ajay
@mekalasubhash4508 Жыл бұрын
Kamma velama reddy vella vucha thagandi bc leader laki nidra pattadu...thu
@tagoresola1733 Жыл бұрын
😂😂😂😂😂😂🎉🎉
@nagamahesh7363 Жыл бұрын
Ntr రూపం మార్చటానికి మీరెవరు
@jajulaanjaneyuluyadavanjan3377 Жыл бұрын
యన్టీఆర్ శ్రీకృష్ణుడు కానప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు గా ఎలా అవుతాడు అదీ కాదంటె ఇంకేదో ఇరగొట్టి బృహన్నల అంటారా ఏందిరా సామి యన్టీఆర్ పరువు తీయకండి బాబు చక్కగా యన్టీఆర్ పంచికట్టు రూపంలో విగ్రహాలు పెట్టి ఆయన పరువును కాపాడండి
@mastangottam6831 Жыл бұрын
NTR gadi bruhannala vigraham petandi .mee jatti ki bagaa...set authundi .
@rajesherla4302 Жыл бұрын
ANR my god
@lifestyle4257 Жыл бұрын
Anna abimani ga cheptunna original vigraham pettadam better
@polakisrinuvas6324 Жыл бұрын
Ntr god
@maheshgutta4946 Жыл бұрын
Me v6 olu madagudavande
@vishnuchalla5559 Жыл бұрын
Chevareke n t r ashalu rupam pettendhuku sonth vaare sheggupadatunnara chee
@gunni947 Жыл бұрын
దేవుడికి రూపం ఉండదు...ntr gaari roopam lo విగ్రహం పెడితే తప్పు ఎంటీ
@mastermallanna6140 Жыл бұрын
Ntr dhumarkudu
@oletiravitejachowdary5611 Жыл бұрын
Ntr garu is our telugu identity
@ssr5915 Жыл бұрын
😂😂😂😂😂 mi Chowdhary la identity telugu valaki kadhu
@anvesh8730 Жыл бұрын
❤da
@purnachandraraolakavaram6229 Жыл бұрын
NTR chala veshalu vesadu. Monna ayanevaro Ravanasurudu ante chala istam annadu oka hero. Mari alanti vigrahalu pettukovachugaa mee cinema vallu. Ikkada matram puranallo heroic character kavalasi vachindaa. NTR nijamina roopam pettatam correct. Anthetappa sudarsanam teesesam or flute teesslesam kadu. Roopam entire marchalsinde
@vishalvarma1095 Жыл бұрын
Em reason dorukuthunda gidavalalu petadaniki ready ga untaru
@Aishcho Жыл бұрын
NTR LEGEND...
@chybiotech4957 Жыл бұрын
Ayya state mothham ysr ntr ye bokka inkednudu nayana kulani penchi poshincharu
@rammanohar8161 Жыл бұрын
Actually, no one has lord krishna , hence no one can prove this resembles Lord Krishna.
@vishnubandaru1200 Жыл бұрын
Jai tdp
@ramakrishna2570 Жыл бұрын
Ippudu dhariki vacharu
@pushpakbejjanki3345 Жыл бұрын
Asalu NTR vigrahaam Telangana lo yendhuku Telangana ki yem chasadani cheppandi CM ga vunnappudu Telangana icchada mari vigrahaam yendhuku TG la Poi andhra lo pettukondi istam vacchina getup lo 😠
@ashwikakotte7267 Жыл бұрын
S
@hitman3660 Жыл бұрын
Arey daridruda NTR TELENGANA ki em chesadu teliyakapothe mee thatha Leda nana ni adugu.
@aarushlittleboyvlogs9037 Жыл бұрын
Voice baagoledhu
@guduriraju3016 Жыл бұрын
Vesham marchi, roopam antadem
@rajeshnagubandi Жыл бұрын
Overaction chesthe ilane vuntadi devuditho aatala
@parvathiputhraperformances2155 Жыл бұрын
నీ మోఖం చెత్త మాటలు కట్టి పెట్టు డబ్బుకోసం ఏదానా చెబుతావ్గా.. . మేకప్ తీసేస్తే కాదు . ఆయన ప్రభ👌జం సృష్టించాడు. నీ మోఖం
@bhannureals9 Жыл бұрын
Cenima lo chesinattu bhata chesta dulo thantam
@MotikiChinna-in7dc Жыл бұрын
Devadu roopum anduku ra pedutunnaru
@mogalrasoolofficial Жыл бұрын
Matldatappudu Ala Matladalo telusukonidi NT Ramrao kadhu NT Rama Rao Garu Meru Chasthy Me Peru Me Inti panavalukuda Marichi potharu Koni Rojula ki NTR Garu Gurenchi ippudu kuda manamu Matladukuntunam Adi Ayana Gopathanam
This is not at all acceptable..remove his statue in that attire
@PolepalliManohar-we2px Жыл бұрын
Viswasam Leni k ante eve Mari
@peddakuruma3382 Жыл бұрын
Davudu davudaa Ntr ntr aaa Davude anna gariki okka individuallity vondee kada addeee patandee Davudeee mida padee addavakandee
@ramakrishnamanchala1375 Жыл бұрын
Ntr circle purthiga thesesaru ga
@abcxyz4844 Жыл бұрын
tdp, cbn, and kamma gang is playing political dramas in the name of ntr to come back to power and for political mileage...ntr is not god.. he is only a politician and an actor who made crores thru. his films...and an ordinary human being as well..
@tagoresola1733 Жыл бұрын
Nee bondha ra
@AlexK-k3g Жыл бұрын
Avenu raa sankarajathi na kodaka....me sankarajathi party em nerchkondi raa....brother laga mamalani caste tho vedagotalani chusthara sankarajathi na kodaka Lara....mundhu me life chusukondi sankarajathi na kodaka la...me valla ma india ki em upayagam ledu....dog dog 🐕 na kodakalara...
@NewVirusofChina Жыл бұрын
Gollollu Sri Krishnudikii em sambandham raaa
@yadbavamthadbavathi5361 Жыл бұрын
Ntr ki sri krishnudiki em sambandam bro......
@HPY1869 Жыл бұрын
Orey Reddy lanjodaka Yadav's history telusukora kojja
You people are making NTR as GOD. for who NTR is GOD ? Before NTR become Hereo, He sat on Floor at Producers legs.Look at old photos of NTR.
@yassu9382 Жыл бұрын
Oary babu original ntr face ietay sari poddi kada anduku anasa aranga racha and prati okka center lo ntr gari vigraham untundi evadyna oppose chesara ippudu anduku oppose chestunnaru meru artam chesukoni ntr origial bomma pettandi
@omebharathj8551 Жыл бұрын
lp satyabhama vigraham kuda pettandi picha....
@jangiliharish406 Жыл бұрын
Vargenel pedte ayyi poddi kada rajakiyalu endhuku chestru
@gopinaturalvideos4949 Жыл бұрын
Vijaywada lo jr ntr ni pilichara appudu yemaipoyaru ra meeru
@aithanaboyinaveerababu9414 Жыл бұрын
Jai. NTR. Jai. Kcr. Jai. Junior. NTR. Jai. Trs.
@venumadhavvundi4934 Жыл бұрын
Krishnudu ni prathistaru nitya pujalu vuntai idi oka stachu ante diniki anavasaranga radantham chesthunnaru.
@sainaidu2321 Жыл бұрын
andhukani paina dhoralu elali mana bhathukulu kulala dhagara kottukivali
Ntr telagana ki m chesadu ani asallu vigraham telagana kosam pranallu echina valla vigrahallu petadi
@prudhviragada6098 Жыл бұрын
NTR Telugu jathi kosam chesadu
@shyamreddy8065 Жыл бұрын
Ap lo chestha rjikiyam gani ....telngana lo chestha ami problem
@chitammaharani8551 Жыл бұрын
Ekada rajakiyam gurchi kadu swami thanu actor kada ante manishega manishi manishi ropamlo chudama nayam alanai krishnudu rupam ante evaru urukutaru adi mattaer ekida t
@saichowdary701 Жыл бұрын
Oyii don't call ntr call ntr garu
@apparaokona8868 Жыл бұрын
Aunty aunty Ramarajan 150 mint leaf hotel Malini
@rajshekarreddy7237 Жыл бұрын
Evadu ee NTR evadu ee YSR vellu statue enduku ra vellu em ana telagana biddala.. ma telagana amarveerlu vigrahlu petru ra...