One week nunchi Dakshina Moorthy stotra parayana chestuna, ide time lo ee video ravadam chala santhosam. JagadhGuruvulu nake cheptuna anuboothi kalgindi. Om Sri Gurubyonamah.
@avaneeshvemuri9994 сағат бұрын
Namah shankaraya❤🙏🏻సాక్షాత్తు శారద అమ్మ మన సందేహాలు తీరుస్తున్నట్టు ఉంది స్వామి ధన్యవాదములు
@santhipriya31434 сағат бұрын
జగద్గువులకు మా పాధాభివందనాలు, గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీ మహాస్వామిగురువులకు మరియు శ్రీ నండూరి శ్రీనివాసు గురువులకు శిరస్సు తాకించి నమస్కారాలు గురువు గారు
@vedantamsrinivas63772 сағат бұрын
చాలా చక్కగా దగ్గర నుండి ప్రత్యక్షముగా అనుగ్రహ భాషణం విన్న అనుభూతి కలిగింది. చాలా సంతోషం.
@damodharpachava27765 сағат бұрын
Very good examples thank you
@1989cvsvs4 сағат бұрын
❤❤❤❤👌👌Very good conversation which is to be shared to almost 99.99% of humans on planet, for good path in life.
@aishvaryarao784 сағат бұрын
Such detailed, accurate and complete explanation can only be given by His Holiness 🙏🙏 Absolutely enlightening ❤ The whole series is filled with so much wisdom. Waiting for the next one😊 Appreciate your efforts Nanduri ji 👏✨
@KiranRoyal21Сағат бұрын
శ్రీ నండురు శ్రీనివాస్ గారి పాద పద్మాలకు వందనం గురువుగారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28వ తేధి ధ్వజారోహణం తో అంగ రంగ వైభవంగా ప్రారంభం అవుతుంది ఈ ధ్వజారోహణం కార్యక్రమములో పూజారి గారు వివిధ రాగాలు పడుతు తాలానికి అనుగుణంగా సన్న డొల్లు వాఇధ్యం ధ్వనింపచేస్తారు ఈ ప్రత్యకమైన దైవిక ప్రక్రియా ఒక తిరుచానూరు అమ్మవారి ఆలయంలో మాత్రమే జరుగుతుంది ఈ ప్రక్రియా గురించి ఒక వీడియో చేసి అందరికి జ్ఞానాని పంచుతరమి అశిస్తునను శ్రీ మాత్రే నమః
@pramodsa5780Сағат бұрын
❤such a nice clarity
@pavansirimalla954 сағат бұрын
తత్వ శాస్త్రాన్ని ఇంత సులభంగా, తేలికగా బోధించిన గురుదేవులకు అలాగే అద్భుతమైన ప్రశ్నను అడిగిన నండూరి గారికి శతకోటి వందనాలు. తత్వ శాస్త్రంపై ఇంకా ఎన్నో విషయాలు రావాలని కోరుకుంటున్నాను. తత్వాన్ని తెలుసుకుంటే సంసారంలో వచ్చే కష్టాలను, బాధలను మనం తట్టుకొని నిలబడతాం, అన్నిటినీ సమ ద్రుష్టి తో చూస్తాం.
@praveenag30173 сағат бұрын
Very very nice. Guruji explanation is very good. We can't imagine that guruji's explanation in telugu without using a single word in English.
@prathap15862 сағат бұрын
ఫలనోడికి అప్పు ఉన్నాము అని తెలిస్తే...కష్టం చేసి అప్పు తీరుస్తాము... పాప కర్మలు..పుణ్య కర్మలు శేషం కానిదే... జ్ఞానం అలాగే ముక్తి కూడా లభించందు.... కర్మ రాశి ఎంత ఉంది అని తెలుకోవాలంటే ఏమి చెయ్యాలి....?
@priyaannnambhotla85603 сағат бұрын
మంచి ప్రశ్న. 🙏🙏🙏🙏🙏😌 Thank you so much Gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dhruvachandra82102 сағат бұрын
I really felt happy that this question came. The question that really worths asking jagath gurus
@tlbbhanu2 сағат бұрын
శ్రీశ్రీ సన్నిధానమువారి పాదపద్మములకు ప్రణామములు.
@potnurusantoshkumar87254 сағат бұрын
గురువుగారు చెప్పిన ప్రతీ ఉదాహరణ సామాన్యుల ఐన మాకు అర్థమయెట్టు చెపుతున్నారు శ్రీ గురుభ్యోనమః...🙏🙏🙏
@dlakshmipathi16824 сағат бұрын
Thanks guruji for making these video. These is the real education we should learn what a content awesome
@babu.chanambattlla19304 сағат бұрын
రాత్రి కల ,,,,,,,,,పగటిది కూడా కలే!,,,,,, సత్యాన్ని ఎరిగిన మహాత్ములకు,,,,,,, జై శ్రీమాత్రేనమః
@AravindReddy-hq5uk4 сағат бұрын
🎉
@padmavathikamapanthula4914 сағат бұрын
🙏ధన్యవాదాలండి🙇♀️ దురితక్షయ గురించి వివరంగ చెప్పారు
అన్ని వున్నా ఏమి వుండదు, అందరూ చుట్టూ వున్న ఎల్లప్పుడూ మనతో వుండరు, అంతా మాయ లా గా వుంటుందీ, ఎంతో సాధన చేసిన మహానుభావులు చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు, గురువులకు పాదాభివందనం👣🙏👣🙏
@prathap1586Сағат бұрын
చిత్త శుద్ధి ఎలా కలుగుతుంది....? భాగ కాలందే బంగారం కూడా ఆభరణం కాలేదు....
@mamillapallimenon47963 сағат бұрын
GURU PADAPADMALAKI PRANAMALU. NICE AND VERY KNOWLEDGEABLE VIDEO.
ఇన్ని రోజులు యాంత్రికం గా చదివే సంకల్పం లో ఎంత లోతైన అర్ధం ఉన్నదో తెలిసేలాగా ఎంత వివరం గా చెప్పారు స్వామి వారు!! ..🙏🙏🙇🏻♀️
@chandan0073012 сағат бұрын
Amazing explanation 🙏
@ravinaidu92562 сағат бұрын
గురువుగారి పాదపద్మములకు నా నమస్కారాలు
@VAR2024-c6y2 сағат бұрын
Very knowledgeable video.
@saisunny37164 сағат бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనం 🙏
@ramkumarkothamasu7023 сағат бұрын
మా సాధన ఫలించటం, దురితక్షయం అవ్వటం మొదలు పెట్టింది కాబోలు.... జగద్గురువుల వాక్కులు వినే అవకాశం కలుగుతుంది 🙏
@yeswanthabhiram5 сағат бұрын
Jai shree Ram first comment
@Aravind_Srivatsav4 сағат бұрын
Extraordinary
@dileeplocal27264 сағат бұрын
Jai shree ram
@praveenag30173 сағат бұрын
Thank you so much guruji
@sambasivaannapareddy90865 сағат бұрын
Jagadguruvulaku paadabhivandanamulu!
@viswarama16214 сағат бұрын
ఆరుణాచలం రమణ మహర్షి చెప్పారు, సాక్షి భూతము గా వుండమని, యెలా, దోమ నీ చెయ్యి మీద కుట్టి నపుడు, అలా దాని చూడండి, పారదోలకండి, మీకె విషయం అర్ధము అవుతుది
@venkatachary39914 сағат бұрын
🙏🙏 ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా స్వామియే నమః ఓం శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి పాదపద్మసంపూర్ణ ఆత్మ నివేదన సమర్పయామి శ్రీ గురు శరణ పాద పద్మ త్రికరణ శుద్ధి శరణార్పణమస్తు ఓం హరిహి ఓం 🙏🙏🙏🙏🙏
@nethramanjunath20373 сағат бұрын
Guruji tq shree mathre namah 🙏
@saketishivakumar73 сағат бұрын
ఈ రోజు అర్ధం అయ్యింది గురువు గారు , మీరు అందించే నిత్య పూజ సంకల్పం లో “మమ సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఎందుకు ఉందో 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏
First comment guruvu garu rudraksha video chayande
@saikrishnapatha92745 сағат бұрын
OM SRI GURUBYONAMAHA... OM SRI SHANKARANARAYANATMIKAHA...
@kartikgaurav32133 сағат бұрын
Gurugaru Vandanalu
@AshokKumar-sj7pr5 сағат бұрын
Jai Gurudeva 🙏🙏🙏 Jai Sri Ram 🙏🙏🙏
@palurinirmalageetha77864 сағат бұрын
Guruvu gari pada padmamulaku 🙏🙏🙏
@ravishastrimamindla39934 сағат бұрын
Very nice post 🌺
@nallaramu69195 сағат бұрын
🙏 గురువుగారు 7 వారాలు(Weeks)విధానాన్ని Romans start చేశారు తర్వాత ఆ విధానం నచ్చి దేశ దేశాలు అలానే India లో కూడా follow అవుతున్నాము మరి సోమవారం శివ పూజ ఉచ్ఛిష్టం అని అందులోనూ కార్తీక సోమవారం ఇంకా గొప్పదని పురాణాలలో ఎలా లిఖించబడింది, శ్రావణ శుక్రవారం దేవి ఉపాసన మేలు అని, హనుమ శనివారం పుట్టారని పరాశర సంహిత లో రాయడం ఇవన్నీ అబద్దమా సతమత అయిపోతున్నాము గురువుగారు అందరికీ అర్థమయ్యేలా రేపు మా పిల్లలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పేలా ఒక మంచి వీడియో చేసి ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరు. శ్రీ మాత్రే నమః
@Charan472813 сағат бұрын
Om namo narayana ❤
@govardhanp12182 сағат бұрын
లోకసమస్థ సుఖినోభవంతు
@suryamanimanda40234 сағат бұрын
Sri Jagadgurave namaha🙏🙏🙏🙏
@janakiramasai2423 сағат бұрын
21:40, ఇది నిజం
@Pradeep-fl9pf4 сағат бұрын
ఓం సాయి నాధాయ నమః సాయి రామ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజా ది రాజయోగి రాజా 🎉🎉🎉
@mohithkaku43512 сағат бұрын
Om Sri Gurubhyo namaha 🙏🙏🙏
@ravishastrimamindla39934 сағат бұрын
Om sri Gurubhyo namaha 🌺🌺🌺 Om hari haraabhyaam Namaha 🌺🌺🌹🙏🙏🙏
@GAMINGBOY-z1q2 сағат бұрын
Hi sir I am partha sarathy I want to know about kailasakona Shiva temple I am studying in 7 grade
@potnurusantoshkumar87254 сағат бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@vijilaksh68315 сағат бұрын
Om sri gurubhyom namaha Guruvuliddariki padabhi vandanalu
గతజన్మలో చేసిన పాపాలను ఇప్పుడు భరించాలి ఈ జన్మతో అంతే వేరే ఆప్షనే లేదు గురువుగారు సెలవిచ్చినట్లు..
@ززعه-م6ل3 сағат бұрын
Jaya jaya shankara hara hara shankara
@ancreations20734 сағат бұрын
జై శ్రీ రామ్
@mkranthi23293 сағат бұрын
Om Sri Gurubhyo namaha Om Sri mathrey namaha Sir how to know the purpose of life?
@BuddharajuGayathri5 сағат бұрын
Sri gurubyo namaha
@venkatsaikushwanthp54554 сағат бұрын
Sri matre namaha🙏🙏🙏guruvugaru
@vemarajushirisha807645 минут бұрын
Jai Shriram
@today70265 сағат бұрын
శ్రీ మాత్రే నమః 🙏🚩🚩🚩
@beechaniraghuramaiah30172 сағат бұрын
ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏🙏
@crazyindians26082 сағат бұрын
Guruv gariki 🙏
@crazyindians26082 сағат бұрын
Jagath guruv laku vandanalu swami
@shreekhanntdharmapuri53962 сағат бұрын
Aum gurubyo namaha
@RamasanjaniAyurvedics5 сағат бұрын
జై శ్రీరామ్ 🙏
@jyoti13375 сағат бұрын
Gurugaru, I got Sphatika Shri Chakram Lingam when I went to Kashi. Can I keep in my Pooja room and worship. Are there any rules and restrictions for this. Please advise and guide me. Thank you. 🙏🙏
@bhanukalyan42425 сағат бұрын
ఓం గురుభ్యోనమః
@sivakrishna19373 сағат бұрын
Jai srimannarayana
@bhaskargoudm77975 сағат бұрын
First comment
@vanishreevanishree94415 сағат бұрын
Sri matre namaha 🙏♥️🙏
@manojfbful2 сағат бұрын
Namaskaram
@satyapriya322 сағат бұрын
❤❤
@RavindraKumarKolla4 сағат бұрын
Its actually a bit easy if we can think a bit deep with few analoges. For ex: we all watch laptop/mobile screens where in we find various humans, animals, texts and images etc, but actually they all are just a human interpretable representation of billions of 0&1s and these 0s & 1s are generated based on the different voltages like 0V and 5V. So, whatever we are actually seeing on the screen is just illusion (Mithya). Its not there physically, what physically there is just light. Very similarly the entire universe we are seeing and experiencing is all just a interpretation of some binary data based on some source of light. But, being the characters on the screens, how they cant figure it out, we also cant unless we go beyond the limits of physicality.
@suribabu2462 сағат бұрын
శ్రీమాత్రే నమః
@TulasinathJONNALAGADDA4 сағат бұрын
Duritam means Difficulty Is it right or sin
@pillalamarriashok3885Сағат бұрын
As Acharya Nagarjuna said "you can't say a walker is walking and non walker is walking too. And if you say a Walker is walking it is a action in two times and you cannot implicate an action of walking on a non Walker" If the dreamer is dreaming he cannot be awakened out of his dream because the action of dreaming is included in the dreamer which cannot be separated and if the dream is separate of the dreamer then there is no conflict with the dream that is the world Then where is the question of salvation that is get rid of this dream that is world....
@sadhudhanalakshmi70444 сағат бұрын
Sri Vishnu rupaya namah shivaya 🙏🙏
@mahalakshmiungarala74274 сағат бұрын
Ardham ayinatte undhi kani ardham kaledhu andi
@headslshe11824 сағат бұрын
Sir please do anugraha bashanam on before part veda related cast system and other religions